China Village Life and Chinese Farmer Lifestyle

Поделиться
HTML-код
  • Опубликовано: 21 ноя 2024

Комментарии • 4,3 тыс.

  • @nagarajuudugula7147
    @nagarajuudugula7147 Год назад +6522

    Naa anveshana respect button ✅

  • @nagarajumididodi2135
    @nagarajumididodi2135 Год назад +30

    చైనా లోని పల్లె వాతావరణం, అక్కడి మనుషుల జీవన విధానం , వ్యవసాయం సంబందించిన వివరాలు గురించి ఒక వీడియో తీయండి అని గతంలో నేను కామెంట్ పెట్టాను. అనుకున్నట్టుగా నా ఆలోచనలను అమలు చేసినారు ,ఎంతో మంది కి ఈ వీడియో చూసి సంతోషించారు ,thankyou అన్వేష్ గారు...

  • @boyathirumalesh8508
    @boyathirumalesh8508 Год назад +120

    చైనా లో అచ్చమైన, స్వచ్ఛమైన పల్లెటూరు అందాలను చూసి మాకు చాలా సంతోషంగా అనిపించింది అన్వేష్ అన్న సూపర్... ❤️❤️🎉🎉... 🙏

  • @seggesachin7603
    @seggesachin7603 Год назад +13

    చైనాలో పల్లెటూరు చాలా బాగుంది అన్నయ్య చాలా బాగా చూపించావు

  • @challasekhar7831
    @challasekhar7831 Год назад +44

    అన్వేషణ నువ్వు మల్టీ టాలెంటెడ్ అన్నయ్య నీ యూట్యూబ్ లో నవరసాలు ఉంటాయన్నయ్య ఏ రకంగా ఏ రకంగా చూపించాలో నీకు తెలుసా అన్నయ్య హ్యాట్సాఫ్ రియల్లీ గ్రేట్

    • @raazuuddugula2150
      @raazuuddugula2150 7 месяцев назад

      వాని సుల్లి చీకవా, శృంగార రసం కూడా చూశావా, దెంగిచుకున్నావా వాడితో

    • @raazuuddugula2150
      @raazuuddugula2150 7 месяцев назад

      వాని సుల్లి చీకవా, శృంగార రసం కూడా చూశావా, దెంగిచుకున్నావా వాడితో

  • @venki5266
    @venki5266 Год назад +28

    రియల్ గా మీరు చాలా గ్రేట్ అన్న ప్రపంచం మొత్తాన్ని మాకు పరిచయం చేసి, వాళ్ళని చూసి మనం ఏమి నేర్చుకోవాలో గర్తు చేస్తున్నారు. మీకు హ్యాట్సాఫ్ అన్న.

  • @LiSaSYaDoM_iS_wItH_jImInS_jAm
    @LiSaSYaDoM_iS_wItH_jImInS_jAm Год назад +480

    నమస్కారం అన్నయ్య గారు మీరు కొన్ని విషయాలు చెప్పారు, చైనా కోసం మరియు భారతదేశ కోసం, మీరు చెప్పే ప్రతిది కూడా నిజం అన్నయ్య గారు. మనం చైనా తో ఏ విషయంలో కూడా పోల్చుకోకూడదు. మీరు అన్నట్టుగా ఒక 50 సంవత్సరాలు ముందు ఉన్నారు చైనా దేశస్తులు, మీరు చెప్పేవన్నీ నిజాలే భారతదేశం, కోసం మన దేశం వెనకబడిందంటే కారణం యువత, మరి మన యువత ఎంతవరకు పార్టీ జెండాలు పట్టుకొని తిరుగుతారో అర్థం కావట్లేదు అన్నయ్యగారు. మీలాంటి వాళ్ళు చెప్పే మాటలు విని అయినా మన దేశం మారాలని కోరుకుంటున్నాను, మొన్నటి వరకు మీ వీడియోలు చూడడమే తప్ప, ఎప్పుడు ఇటువంటి కామెంట్స్ పెట్టలేదు, మొన్న మీరు చేసే వీడియో చైనా కోసం మన కోసం వివరించారు కదా. ఆ వీడియోని చూసి నేను మీకు ఫ్యాన్ అయ్యాను. నా కామెంట్స్ లో ఎటువంటి తప్పుడు రాతలున్న తప్పుడు అర్ధాలు ఉన్నా నన్ను క్షమించండి అన్నయ్యగారు మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను🙏🏼

    • @ranjithreddy7244
      @ranjithreddy7244 Год назад +5

      ఫస్టు జనాలు మారాలి

    • @kvinod869
      @kvinod869 Год назад +1

      Yes correct

    • @Eagle_Eye2
      @Eagle_Eye2 Год назад +1

      ​@@ranjithreddy7244avunu...

    • @MrPeterzhu
      @MrPeterzhu Год назад +1

      你们的文字是梵文吗?

    • @完颜汜
      @完颜汜 Год назад +2

      @@MrPeterzhu 是泰卢固语

  • @SwagMAILA
    @SwagMAILA Год назад +5

    నిజమైన దేశభక్తుడివి అన్న నువ్ నిజాన్ని నిర్భయంగా చెప్పే నిజాయితీ వ్యక్తివి..❤❤❤

  • @mamathap6978
    @mamathap6978 Год назад +61

    Hello annayya మనసులో ఎంత badha వున్న me video చూడగానే మిమ్మల్ని చూడగానే మనసులో edho ప్రశాంతత వస్తుంది annayya superrr vlog

    • @shivask1751
      @shivask1751 Год назад

      Endhuku antha badha manasulo🤔🤔🤔

    • @mamathap6978
      @mamathap6978 Год назад

      Alanti situationlo ina badha padithe anvesh anna videos releef esthai annayya

    • @pawanofficial7621
      @pawanofficial7621 9 месяцев назад

      M aindhi

  • @Christchurch.PINNADHARI.
    @Christchurch.PINNADHARI. Год назад +1555

    ఒక్క వీడియో కూడా miss అవ్వకుండా చూసే వాళ్ళు గట్టిగ ఒక like కొట్టండి అమ్మ

    • @PavanA999
      @PavanA999 Год назад +12

      Mellaga like kota bro mobilescreen paguluddi 😂😂😂😂

    • @SaiRam.943
      @SaiRam.943 Год назад +3

      Neeka ..video kaa like🤦🤦

    • @raakeshrana9998
      @raakeshrana9998 Год назад +1

      Pani pata lenolu valu vedive chustaru

    • @raakeshrana9998
      @raakeshrana9998 Год назад +3

      Vadu nuvu veli avadidana

    • @Christchurch.PINNADHARI.
      @Christchurch.PINNADHARI. Год назад

      @@raakeshrana9998 manchi content meku nachadhu broo...

  • @caaavy
    @caaavy Год назад +38

    Ninnu pogudali ani cheppatledu, very truly and straight from heart words: content ante naa anveshana, naa anveshana ante content. Entho mandi untaru, pettukuntaru RUclips channels- e level lo evaru content chupileru. Total Respect, mate!!

  • @gsuneelkumar1624
    @gsuneelkumar1624 Год назад +1

    చాలా థాంక్స్ అండి అవినాష్ గారు.. మొత్తానికి నా అభ్యర్థనను మన్నించి పల్లెటూరు చూపించినందుకు...

  • @Tarak2581-u1r
    @Tarak2581-u1r Год назад +39

    మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేము చూడని అభివృద్ధి నీ మీరు మీ కళ్ళతో చూపిస్తున్నారు మీకు ధన్యవాదములు అన్న Good job ❤

  • @veneethanavomi9264
    @veneethanavomi9264 Год назад +91

    If not for you Anvesh Garu we would not have dreamt of seeing a Chinese Village ever in our lives. You are an absolute delight on RUclips platform who wears his heart on his sleeves. Thank you for showing us the impossible.

  • @SRC63969
    @SRC63969 Год назад +105

    ఎవరు ధైర్యం చేయలేని చైనా లోనికి మీరు ధైర్యం చేసి చైనా ను బాగా చూపించారు bro.. సెల్యూట్ బ్రో ❤️❤️❤️👌👌👍👍👍🙏🙏🙏🙏

    • @xiaoyanzhang4213
      @xiaoyanzhang4213 Год назад

      欢迎你来中国

    • @jinpengzhanchi
      @jinpengzhanchi Год назад +1

      中国人又不吃人

    • @六道轮回-n4n
      @六道轮回-n4n Год назад +1

      China is a friendly country.welcome all world people

    • @benicerelax
      @benicerelax Год назад

      @@jinpengzhanchi哈哈哈哈哈

    • @Nana_639
      @Nana_639 Год назад

      How many foreign tourists will Google enter China every year?

  • @mani31113
    @mani31113 Год назад +2

    అన్నా... నీ విడియో లు చూస్తుంటే నాకు కూడా travelling చెయ్యాలి అనిపిస్తుంది అన్నా...

  • @rajkumarsingaravelu9069
    @rajkumarsingaravelu9069 Год назад +59

    మన చైనా వీడియోస్ & అభివృద్ధి, పరిపాలన విధానం మన దేశ రాజకీయ నాయకులు కూడా చూసి మన పాలనా కూడా ఆర్థికంగా ఎదగాలని మనం కూడా అమెరికా, జపాన్ లతో పోటీ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.. ❤️.... జై అన్వేష్ అన్న 🥰

    • @Bharur
      @Bharur Год назад

      Once ask him to make video on crimes by CCP in china and praise china buildings. In these videos in china u also talk about the history of criminal activities done by CCP behind china development. China is a capitalist communist hang dynasty CCP nation. Once ask chinese people to talk about
      - muslim community genocide crimes in Xinjiang province.
      - tainmen square murder of Chinese people using road rollers.
      - china has border disputes with 14 countries with expansion policy on land and sea.
      - Mai zedong did biggest genocide in the earth more than hilter by killing 6 crore chinese people.
      - chinese military works for CCP party not for chinese people.
      Before praising china once check the history behind the crime done by CCP party on chinese people.
      Check the history of china before praising china and humiliating India in ur videos.

    • @Vamsi99410
      @Vamsi99410 Год назад

      maana India politicians Pakistan tho potipaaduthunnaru😅😅😅😅

  • @pavanrs643
    @pavanrs643 Год назад +47

    నీ అన్వేషణలో మేము భాగమైనందుకు సంతోషిస్తున్నాము అన్నా

  • @harishreddymavuram3850
    @harishreddymavuram3850 Год назад +32

    అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊

  • @Sureshdara
    @Sureshdara Год назад +142

    Honestly Anvesh deserves a Doctorate from a prestigious university, for the enormous amount of hardwork and continued passion in creating travel content in Telugu
    He deserves all the respect , undoubtedly he is unstoppable and most talented and hardworking .. he won millions of audience and will increase further
    Wishing all the very best Anvesh and thanks for amazing content you produce

    • @speedydrive7691
      @speedydrive7691 Год назад +3

      Doctorate from whatsapp university

    • @kranthimadari9417
      @kranthimadari9417 Год назад +1

      ​@@speedydrive7691lol kid , he literally travelling around the world.

    • @speedydrive7691
      @speedydrive7691 Год назад

      @@kranthimadari9417 hey kid, you must be sitting in your city and in your country. Anvesh is going around the globe to earn youtube money..That's his bread and butter...But, you fell flat about me...I have visited most of these countries, on my own, not to make youtube money, but for professional work. So, poor kid continue living in your dusty, noisy, and over crowded cities..LOL

    • @Rollex-i6k
      @Rollex-i6k Год назад

      Puku istharu

    • @Rollex-i6k
      @Rollex-i6k Год назад

      Ado pedda sulligadu, miru vani modda chikandi

  • @NANI-ug8gy
    @NANI-ug8gy Год назад +229

    త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి,
    ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️

  • @villageveda
    @villageveda Год назад +7

    China villages ని కూడా చూపిస్తున్నావు నువ్వు సూపర్ అన్న... నువ్వు videos chesthunna విధానం chaala బాగుంది

  • @revdasariphinnibabu1091
    @revdasariphinnibabu1091 Год назад +21

    పిచ్చుకల కథ Good message regarding environment ❤😊

  • @amaladasurajesh7181
    @amaladasurajesh7181 Год назад

    అన్వేష్ గారు మేము చూడలేని ప్రపంచాన్ని అంతటిని చూపిస్తున్నారు మీ place లొ ఎవరైనా అయితే ఎక్కడైనా బోర్ అనిపించునేమో మీరు చాలా హుషారుగా నవ్వుతూ నవ్విస్తూ ప్రపంచాని అంతటిని చూపిస్తున్నారు thankq Bro

  • @pulisrivardhanvlogs
    @pulisrivardhanvlogs Год назад +15

    చెడ్డీలు వేసుకుని మీరు ప్రపంచాన్ని చూపిస్తున్నారు చాలా గ్రేట్ 💐💐

  • @BobbyMumbai1257
    @BobbyMumbai1257 Год назад +14

    Wow broo, ee vilage chuste nenu chinnapudu perigina Vuru gurthukivachindi, Maa Vuru Pithapuram, near Kakinada (East Godavari District), similarly no difference between this village and My village. Thanks a lot. God bless you

  • @bashask4404
    @bashask4404 Год назад +521

    ఎన్ని ఖండాలు ఎన్ని దేశాలు ఉన్నా రైతు లేనిది అభివృద్ధి లేదు ..రైతే రాజు.. జై భారత్🎉🎉

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 Год назад +16

      అభివృద్ధి సంగతి అంటుంచితే తినడానికి తిండి వుండదు రైతు లేకుంటే ఆకలితో చావాల్సిందే ఇది అందరు గమనించగలరు.. రైతు (రియల్ హీరో )🙏🙏.. In the world 🙏🙏జై జవాన్ జై కిసాన్ 🙏🙏🇮🇳🇮🇳

    • @boyathirumalesh8508
      @boyathirumalesh8508 Год назад +5

      మీరు చెప్పిన పాయింట్ బాగుంది 👍..

    • @mukundpalle8233
      @mukundpalle8233 Год назад +3

      Nuvvu vyavasayam cheyavu anukunta anduke raithe Raju antunav

    • @Farming-with-Sreekanth
      @Farming-with-Sreekanth Год назад

      100%

    • @puliravi6535
      @puliravi6535 Год назад +4

      అన్న భారత దేశంలో రైతుకు విలువ ఎక్కడిది రైతు పేరు చెప్పుకొని బతికే లుచ్చాగాళ్ళు ఉన్న దేశం మనది

  • @jagadishg9237
    @jagadishg9237 Год назад +1

    Anna nee vedios super anna naku ila desalu chudadam ante chala istam aadi village's ante em chestam u r lucky and hard worker... Keep it up love you from srikakulam

  • @priyaaofficial7
    @priyaaofficial7 Год назад +73

    అన్వేష్ గారు మిమ్మల్ని మన ప్రభుత్వం గుర్తించి బెస్ట్ ట్రావెలర్ అవార్డు ఇవ్వాలని నా కోరిక🥲💯.

  • @美女本女
    @美女本女 Год назад +148

    The rural areas in each region of China are different, and of course the video shows a part of China.😊

  • @vemulapudiabbash8926
    @vemulapudiabbash8926 Год назад +69

    చైనా లో స్కూల్ ఎలా ఉన్నాయో చూపించు అన్న.... ఈ వీడియో కావాలి అనుకునే వాళ్ళు 👍👍

    • @Tian9165
      @Tian9165 Год назад

      會讓你失望。因為太好了😂
      看看農村就好了

  • @skmlprasad4835
    @skmlprasad4835 Год назад +1

    చాలా చక్కని ప్రయత్నం అన్వేష్! ఆయుష్మాన్ భవ!❤

  • @kittaiah665
    @kittaiah665 Год назад +66

    నిప్పులాంటి మనిషి మన అన్వేష్ అన్న జరిగే అన్యాయాన్ని చేయాల్సిన అభివృద్ధిని ప్రపంచానికీ తెల్యజేసే మన అన్వేష్ అన్నకి లైక్ చేయండి సబ్స్క్రయిబ్ షేర్

    • @user-uh6rm8rz1s
      @user-uh6rm8rz1s Год назад +1

      Anevesna ...nippu ayithe sisili papa arepestundhi 😂

    • @kittaiah665
      @kittaiah665 Год назад

      @@user-uh6rm8rz1s haha papam sisili anvesh annani Baga love chesindhi

    • @user-uh6rm8rz1s
      @user-uh6rm8rz1s Год назад

      @@kittaiah665 anevesh anna sisili tho sayakalam tintinu chesadu...

    • @DhotreRagavendraDhotreRagavend
      @DhotreRagavendraDhotreRagavend Год назад

      సార్ మీరు చేపేవని నిజమే

  • @gudepuvalasaramesh2973
    @gudepuvalasaramesh2973 Год назад +10

    Thanks brother... Mammalni motivate chesthu videos chesthunnaru.. Differences chupisthunnaru

  • @NANI-ug8gy
    @NANI-ug8gy Год назад +34

    Super Anna ❤️
    I support U❤️ anna 😊😊
    అన్న నువ్వు త్వరగా "ఎవరెస్ట్" ఎక్కాలని ఆశిస్తూన్నాను❤️❤️
    త్వరగా " ప్రపంచయత్రికుడు కధ " బుక్ రావాలి,
    ఇండియాలో కొత్త మార్పుకి కారణం అవ్వాలి. ❤️❤️

  • @Techfreak479
    @Techfreak479 Год назад

    Manam world tour cheyyalekapoina Anvesh gari channel subscribe cheskunte world anthaa chudochu. proud of you anvesh garu 🙏

  • @srinukudipudi6399
    @srinukudipudi6399 Год назад +5

    ప్రతిరోజు మీ వీడియో ఎప్పుడు వస్తాదో అని ఎదురు చూస్తాము అన్వేష్ గారు 🌹

  • @eswarshow1117
    @eswarshow1117 Год назад +4

    Bro meeru chala ప్రతిభావంతుడైన వ్యక్తి

  • @naveennarri1579
    @naveennarri1579 Год назад +21

    The way of explaining......pure .......We always support you Anna

  • @mahaboobsuhanijangalpalle7807
    @mahaboobsuhanijangalpalle7807 Год назад +2

    Video is really soooooooooo good phenomenal fabulous, fantastic 😍

  • @Rambobba
    @Rambobba Год назад +66

    Finally the village in china and I hope you continue this in china 🇨🇳 moving forward. Nellore Pedda reddy talukaaa Anne chappaledaaa 😅

  • @sathishjarugumalli9088
    @sathishjarugumalli9088 Год назад +42

    This is what we expect Anvesh.....covering villages from different countries really great👍👍👍

  • @saggurthirajkumar771
    @saggurthirajkumar771 Год назад +20

    Aana super aana cool ❤
    Next china 🇨🇳 lo bigest waterfalls chupinchu anna 🎉🎉
    And aa doctor sir ki oka HI 👋 from my side aana ..❤

  • @srisuryaengineeringtechnol7640
    @srisuryaengineeringtechnol7640 Год назад +3

    సోదరా చాలామంది ప్రతి దేశంలో సిటీస్ ని చూపిస్తూ ఉంటారు
    మీరు పల్లెటూర్లు చూపించడం వల్ల ఆ దేశ అభివృద్ధి చూసి ఇతర దేశాల వాళ్ళు అంటే మన దేశం వాళ్ళు కూడా నేర్చుకోవడానికి చాలా ఉంటాయి ధన్యవాదాలు మీ యాత్రకు

  • @Teja_Official93
    @Teja_Official93 Год назад +13

    Every video we are seeing very good information ... Your videos excellent ANNA... Thanks for showing world.

  • @imandideepthiharsha2397
    @imandideepthiharsha2397 Год назад +68

    thank you anna for continue the china series . love your commitment and hard work annaya so proud of you . jai hind !!

  • @prasanthschanti
    @prasanthschanti Год назад +17

    Good Morning Bhayya ur really Awesome Hats off to you for your Dedication And Doctor Dareki kuda thanks for giving his value time and taking you around supporting

  • @muppidiravikumar631
    @muppidiravikumar631 Год назад

    Thank you brother..Memu chudaleni pradeshamulu,deshaalu maaku kallaku guchinattuga enthoo ishtamtho maaku videos chestunnaru chupistunnaru chaala THANKS BRO

  • @arunkumarhr
    @arunkumarhr Год назад +13

    Hi bro huge huge respect from my side for ur hard work...I like ur videos .. keep going

  • @indussmallworld3312
    @indussmallworld3312 Год назад +5

    Drone shot chala bagundi...china palleturu chala bagundi 😊😊😊😊😊😊 China vlogs adiripoyai 🎉🎉🎉

  • @vachesadu
    @vachesadu Год назад +9

    Animals ekkada? Cheruvulu ekkada? Village kids, vallu aade games, valla schools, china transport in villages. Ivanni kavali. Loving it

    • @xploreourterra6096
      @xploreourterra6096 Год назад +2

      In many Chinese villages only old people live, all young people go to cities for jobs

    • @xploreourterra6096
      @xploreourterra6096 Год назад +2

      Chinese villages don't have lakes they're mostly dependent on rivers, canals, modern irrigation etc

  • @prabhasvenki8716
    @prabhasvenki8716 9 месяцев назад +1

    India lo luck person lo nivvu okkadivi number one life enjoyment person anna ..❤❤❤❤❤

  • @r.chandrashekar5205
    @r.chandrashekar5205 Год назад +198

    మిరు చూపించే వరకు తెలిదు ,చైనా ఇంత అభివృద్ధి చెందినది అని.మన దేశం కంటే చైనా అభివృద్ధి లొ చాలా ముందుంది❤

    • @地底泉水
      @地底泉水 Год назад +8

      印度是很发达的,中国还是发展中国家😂😂😂

    • @ముచ్చట
      @ముచ్చట Год назад +6

      అయితే వెళ్లి డబ్బా కొట్టండి.

    • @sanjeevartsptgl8665
      @sanjeevartsptgl8665 Год назад

      100%

    • @Bheema_Odderaj
      @Bheema_Odderaj Год назад +5

      మనల్ని చూసి నేర్చుకున్నారు. అది కూడా తెలుసుకోండి అన్నలు .

    • @rameshkompelly3397
      @rameshkompelly3397 Год назад

      Bro if you reveal real then mody government impose sedation case against you

  • @sdreviews_yt
    @sdreviews_yt Год назад +30

    Yentha City 🏙️ aiena village is backbone to every city really soooooo beautiful village ❤

  • @PeetaGeethaKrishna
    @PeetaGeethaKrishna Год назад +5

    Video lo unna content super Anvesh Anna general knowledge kuda chala undi ...evaru enni anukunna meeru matram China gurinchi inka chupinchandi anna development and innovative ideas ala untai China lo avi kuda cheppandi ....❤

  • @sasikumarjampina
    @sasikumarjampina 9 месяцев назад +1

    Bro..Advance congratulations for 2M subscribers

  • @honchor
    @honchor Год назад +58

    Finally! Thanks for your effort to find the real China village!

    • @pinusyoung
      @pinusyoung Год назад

      This is one of the poorest rural zones in China actually

  • @sivarevanthkumar3192
    @sivarevanthkumar3192 Год назад +9

    One and only prapancha yaatrikudu naa anveshana anna nee caring ki nee dedication ki handsoff❤❤❤

  • @gorentlakavya3295
    @gorentlakavya3295 Год назад +4

    Thank you Anna village chupinchinanduku, drone shots super, annaya na small request every country lo me experiance nu oka book la rayandi please next generation ki use avutundi and memu old ayyaka maku use avutundi

  • @పివిఆర్ఆర్3485

    Good, మాకు చిన్న గురించి ఒక అవగాహనా వచ్చింది.

  • @NK-ui7ps
    @NK-ui7ps Год назад +31

    Excellent vlog buddy ❤simple & crisp with effective message at end😊 ..keep going & stay positive 💥

  • @kumaridurga150
    @kumaridurga150 Год назад +5

    మీ మాటలు వింటుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది బ్రో హాస్యంగా మాట్లాడతారు😄😅😂

  • @krishna.s9099
    @krishna.s9099 Год назад +5

    హాయ్ బ్రో పల్లెటూరులు చూపిస్తున్నందుకు నా ధన్యవాదములు ❤

  • @Rajendargajula
    @Rajendargajula Год назад

    Anna meeku enni namaskaralu pettina takkuve anna , mana Indian anduna Telugu vallu aina meeru youtube lo VLOG's lo oka benchmark set chesaru, hats off anna meeku ❤🎉🙏 endaro RUclipsrs ki meeru inspiration ga nilicharu 🙏

  • @jyothijanardhan1758
    @jyothijanardhan1758 Год назад +11

    Thanks for continuing china series 😊so happy 😁

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Год назад +17

    China visit మీద ఒక book రాస్తే చాలా బాగుంటుంటుంది అన్నయ్య భవిష్యత్ తరాల వారికీ ఉపయోగపడుతుంది. ఈ రోజు వీడియోలో china పంటల విధానం చూసాము LINESHOW విధానం పాటిస్తున్నారు INDIA లో ఇప్పుడిప్పుడే అమలులో కి వస్తుంది GREAT అన్నయ్య నువ్వు 🇮🇳🇮🇳🇮🇳♥️

  • @Minnu9
    @Minnu9 Год назад +78

    Drone shots oka etthu aithe , Drone appudu nuvvu vese music is Heavenly bro ❤ Mothaniki China lo Village chusesam and lesson is Don’t disturb the eco system 👍

  • @Sumrai_BlackCobra
    @Sumrai_BlackCobra Год назад

    Last time About ouR Politician GUTS GALA message ichaaaru....meeru.........I appreciate you.....⚘️⚘️⚘️⚘️⚘️⚘️

  • @vinod_lifevlogs
    @vinod_lifevlogs Год назад +316

    The fact is china doesn't show their villages only development they show, but whole world shows India as a slums, thanks Anvesh Anna to show China's village to the whole world! ❤
    Definitely you're the best ,travel RUclipsr in the world 💐

    • @k.jagadish2916
      @k.jagadish2916 Год назад +11

      Village lo metro tarin veyamantava enti... Villages ante alage untai America Aina anthe..

    • @vinod_lifevlogs
      @vinod_lifevlogs Год назад +6

      @@k.jagadish2916 every village in the world are not same, have u seen Switzerland villages or Belgian villages, it's not like that, India and China are in Asia,most of the villages have some common similarities, read my comment properly, I said china doesn't show their villages to the world!

    • @Amar.Veera.Mastishkam
      @Amar.Veera.Mastishkam Год назад +1

      Truth is always bitter.

    • @vinod_lifevlogs
      @vinod_lifevlogs Год назад +2

      @@stephenwx4759 Iam
      Seeing for the first time, let them do but tell them not to eye on their border countries for expansion😀

    • @qiaohong14
      @qiaohong14 Год назад +16

      @@vinod_lifevlogs In 2020, Economy of India's economy decline. Trump's visit to India led to a military conspiracy. Modi provoked the border conflict in order to divert domestic attention and cooperate with the United States' actions. After discovering that the United States had not taken action, Modi realized he had been deceived and gave a speech: The Chinese did not cross the border. He indirectly admitted that India crossed the border and engaged in provocative behavior. Indians often describe themselves as victims of moral nobility and China as imperialism, but the opposite is true. Due to the generally low level of education among Indians, they tend to trust media such as Palki. Indian media promotes hatred towards China, but China has not done so. Indians always fantasize that China sees India as a threat, but the Chinese do not. Due to China's frequent disregard for Indians, this has hurt their self-esteem. Indians are very skilled at the 'spiritual victory method', India invented "price GDP", which increased its GDP by one third. According to India's statistical method, China's GDP is 24 trillion US dollars, instead of the current 18 trillion. Indians are immersed in "surpassing China" In their fantasies, they see China as an enemy, but they never solve the real problems. Whether Indians are in a state of deception or consciousness, it does not pose a threat to China. Even if Indians wake up, they will find that the real threat is their privileged class.

  • @nareshyadav-hn5il
    @nareshyadav-hn5il Год назад +6

    Thank you for exploring village anna continue this....

  • @Sameer7860-ob3bo
    @Sameer7860-ob3bo Год назад +21

    China ee side eppudu chudaledu anna
    Masth undi
    Even more developed than many villages in India
    Thank you anna

    • @naveennani4316
      @naveennani4316 Год назад +1

      your anti national,..Jai shree ram jai modi

    • @Sameer7860-ob3bo
      @Sameer7860-ob3bo Год назад +1

      You know something bro
      I am a soldier🛡️🛡️🛡️
      JAI HIND

    • @gopinath4119
      @gopinath4119 Год назад

      There are 1000s of villages more developed then the village shown Andi with all cement roads and power connections. These villages same as any normal Indian village.

    • @Sameer7860-ob3bo
      @Sameer7860-ob3bo Год назад

      Ha bro I totally agree with your reply
      But
      There are 1000s ofmany more villages here without a proper dumping yards and with so many holes on roads (my own village) and notice that they are using tissues
      But INDIA is always great kada
      Aina kuda we have to praise them and has to be adopt their ways to get more developed
      Isn't it right 👍

    • @gopinath4119
      @gopinath4119 Год назад

      @@Sameer7860-ob3bo yup for that people has to change when it comes to cleanliness.

  • @bhanukrish09
    @bhanukrish09 Год назад

    Anna Nuvvu polam lo nikkar vesukoni parigeduthunte.. chinna appati rojulu polam lo adukunna rojulu gurthu vachaye..teliakunda kallalo nillu vachaye 😢 .. missing those days.. thanks for reminding them

  • @bharathchilukuri
    @bharathchilukuri Год назад +35

    Huge respect for your perseverance attitude to work❤❤❤

    • @ramanaraobodapati9711
      @ramanaraobodapati9711 Год назад

      Anduku huge respect bongulo gadu ikkada raituni troll chesina vedava nakoduku ite vadu west fellow 200 persent

  • @Adabala_Bhavani
    @Adabala_Bhavani Год назад +25

    I think you are gonna really a good inspiration for our generation. Now generations are very bad about developing our country ❤this sad truth 😢

  • @eternalsnvgaming2224
    @eternalsnvgaming2224 Год назад +7

    Anna please continue this type of content and development also thanks Anna ❤❤❤❤

  • @DeviKashapogu
    @DeviKashapogu Год назад

    ఎంత పుణ్యం చేసుకుంటే మీ లాంటి youtuber నీ చూస్తున్నాము...!!!.from గద్వాల్

  • @shaiksharuk3296
    @shaiksharuk3296 Год назад +6

    0:53 to 1:02 is just next level upload excellent" perfect visuals Anna"👌👌👌❤️❤️❤️👍👍👍

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Год назад +12

    Too good Anveesh. Used Drone very well and shared good information about villages and how to use the land properly

  • @sureshsaragadam4
    @sureshsaragadam4 Год назад +4

    చాలా బాగుంది అన్నా👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @rajeshgovind520
    @rajeshgovind520 Год назад +1

    entha andam ga unnadi village, Tq Anvesh gaaru

  • @PriyaRaga
    @PriyaRaga Год назад +8

    Thanks for continuing china series bro

  • @OhooChannel9
    @OhooChannel9 Год назад +127

    Bro write a book 📕 on china visit,e book future generations ki Chala use avali bro

    • @muraliwalkinwild1496
      @muraliwalkinwild1496 Год назад +6

      అన్నయ్య china visit మీద ఒక పుస్తకాన్ని రాయండి బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏

    • @AdityaLikhith1234
      @AdityaLikhith1234 Год назад +2

      Yes book rayandi

    • @suryaprakashganta
      @suryaprakashganta Год назад +2

      He is making a audio dairy about all his travel... He will convert that into a book after traveling 195 countries

    • @OhooChannel9
      @OhooChannel9 Год назад

      @@suryaprakashganta ok that’s gud ,but only china series okate book 📕 ga vasthe bagunthundi anii naa feeling

  • @nethajikolisetty
    @nethajikolisetty Год назад +14

    Brother, BT road means black top road. It is also called Tar road. CC road means cement concrete road.

  • @Ammaigaru457
    @Ammaigaru457 Год назад

    చైనా లో పల్లెటూరు...😍😍 చాలా చాల బాగుంది 👌🏻One of the best video anvesh bro Excellent 🥰

  • @damuviratofficial4449
    @damuviratofficial4449 Год назад +6

    Naa anveshana heartly respect button ✅

  • @nbgarmy5772
    @nbgarmy5772 Год назад +10

    China series continue chesthunnandhuku thanks anna❤

  • @drdr875
    @drdr875 Год назад +6

    ❤❤❤❤ You are doing well anvesh bro ❤❤❤❤ best youtuber in telugu.. Proudly saying

  • @సద్భోధకునిసంకీర్తనాలయం

    తెలుగు ఒక భారతీయుడు అయ్యుండి ప్రపంచం మొత్తం తిరుగుతున్నావా అంటే చాలా గ్రేట్ గాడ్ బ్లెస్స్ యు

  • @SingaporeTelugu
    @SingaporeTelugu Год назад +28

    I have been to a chinese village (Dianshaxiang) in Yunnan, China before covid. It’s a beautiful mountainous village. They’re very friendly and nice people. Although it’s a small village, they’re using digital screens along with black boards in their schools. They respect India for it’s great culture and long history similar to theirs. Although we see China as a potential enemy, it’s only at political level. The normal people are very good natured and respectful.

    • @qwilder9680
      @qwilder9680 7 месяцев назад +1

      Modi just need China be a enemy to divert the antangonistic problems in India.

  • @vikramvicky3524
    @vikramvicky3524 Год назад +10

    We want more videos from China including cities,, metro cities,, villages..👍

  • @veenajagga
    @veenajagga Год назад +4

    really good coverage sir, keep exploring

  • @bobbyp8497
    @bobbyp8497 Год назад

    చైనా లో కూడా పల్లెటూరులు వుంటాయని మీవల్ల తెలిసింది ..Tq

  • @jayalakshmisingaraju7623
    @jayalakshmisingaraju7623 Год назад +32

    china village is like indian village.i thought there are no villages in china.but nice to see their village life.villages are the pillars of country

    • @oneplacegifts5946
      @oneplacegifts5946 Год назад +3

      Quite a gap between the under-developed and the industrialized. Rural areas in central, northern and western part of the country are pretty underdeveloped, whereas those around industrialized regions and on coastlines contrast sharply. Absolutely indisputable that China is still a developing country with massive disparity in economic development among its regions.

    • @CheeseNCookies-Me
      @CheeseNCookies-Me Год назад

      No, its totally different, their is no farmer su1cide in China, like in india many farmers su1cide

    • @oneplacegifts5946
      @oneplacegifts5946 Год назад

      @@CheeseNCookies-Me bogus comment. There r such tragic incidents in rural areas of China…India..Brazil..South Africa..it’s not unique to a country!!! Better to be informed and know how to reason or rebuke

    • @taoxiaodong
      @taoxiaodong Год назад +2

      @@oneplacegifts5946Chinese farmers commit suicide? Did his wife run away with someone else? Why did he kill himself?😂

    • @oneplacegifts5946
      @oneplacegifts5946 Год назад +1

      @@taoxiaodong u probably don’t live in rural areas understandably it’s something unheard of but it happens..I have a neighbor who is a 50 year old woman diagnosed with cancer that killed herself after she was mistreated by her husband and her son. Wonder where I’m now at? Linshan, Yuyao, Ningbo, a rural region that’s deemed developed.

  • @mystudio619
    @mystudio619 Год назад +36

    Bro i think you already got an identity of the best traveler and clear explorer...
    Continue the same ensure you'll be nominate for the award...
    I went through lot of information and lot of people already number of times said, you're the best traveller and the best explorer. Never ever bind with humen made life and their centiments emotions and all because 99% unfair and more selfish.
    Filter less communication with maturity
    Filter less expression with maturity
    Keep you at some where else where nobody against you.
    Thank you brother Anvesh a only World Explorer 🌎
    Thank you anvesh

  • @suryanarayana9563
    @suryanarayana9563 Год назад +9

    Good morning 🌄 అన్న first comment Naa anveshna anna

  • @saradhipb1746
    @saradhipb1746 Год назад

    Brother మీరు తిరిగే అన్ని దేశాల్లో villeges గురించి వీడియోస్ చేయండి

  • @Zoro-gq7wf
    @Zoro-gq7wf Год назад +4

    China velli vloges enti bro There are some beautiful places in china haoyang lake and ruyi bridge ki vellu bro 🤷
    leshan giant buddha kadai vellu bro super place

  • @lachirampathlavath6026
    @lachirampathlavath6026 Год назад +5

    Good ...showing very nice village site, its very close to compare indian villages

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Год назад +20

    Anvesh ! I request you to explore more Villages of Chaina. Then only we will be knowing, why Our Indians lacked behind. Is it because of education, Hard working and technology used of Chaina peasants or any other reason. I hope your schedule allows you to explore more.❤👍

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu Год назад

    అన్వేష్ గారు, అచ్చంగా మన వైపు పల్లెటూరుని చూసినట్టు అనిపిస్తుందండి, ఊరు చాలా బాగుందండి