మీరు చాలా jenune గా తినకూడనివి కూడా మా కోసం తింటారు, హాట్స్ ఆఫ్ టూ u అండి, 🙏🏻🙏🏻, మా ఇంట్లో వాళ్లంతా రోజూ 5 గంటల పైనే మీ పాత vedios అన్నీ చూస్తున్నాం sir, 👌🏻👌🏻👌🏻👌🏻
Anvesh, భూమి, నీరు, ఆకాశం లో సంచరించే దాదాపు అన్ని జీవులను నీవు దాదాపు తింటున్నావు. కొన్ని జీవుల మాంసము నీవు తింటూ ఉన్నప్పుడు మాకు ఇక్కడ వాంతికి చేసుకునే పరిస్థితి. భగవంతుడు అన్వేష్ లాంటి జీవిని ఎలా సృష్టించాడో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా ప్రపంచ రుచులను తెలియజేసే మీకు కృతజ్ఞతలు.
Naa anveshana channel lo chala specialities untai, fun, entertainment, adventures, Food vlogs, education, world wide information, moreover travelling ♥️, risk taking and patriotism. Unique youtuber in the travelling universe. Jai Hind 🇮🇳♥️🔥.
హలో అన్వేష్ కాయ కచోరి అని ఆలీ అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వ్యూలో అంటూ ఉంటాడు దీని గురించే నేమో __అట్లాగే తక్కువో ఎక్కువో వాటి రేట్లు కూడా చెప్తే బాగుండేది అట్లా అట్లా కష్టపడిఒకరోజు వీడియో కంప్లీట్ చేశావు బాగుంది చాలా బాగుంది శారీరక కష్టం కంటే ఇష్టం ఉన్నా లేకున్నా రుచులు చూస్తూ వాటి గురించి చెప్పడం చాలా కష్టమైన పని అక్కడ పాములు గురించి కూడా అలానే జరిగింది__ బాగుంది చాలా బాగుంది 👌👌
నేనెప్పుడూ ఈటీవీ... లేదా... మా టీవీ ...అభిరుచుల ప్రోగ్రాం చూసేవాడిని కానీ అన్వేష్ అన్న వచ్చిన తరువాత ఈ ఛానల్ లో చూస్తున్న.....🤗 అభిరుచిలు.....o ప్రపంచ యాత్రికుడు 🌍 మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు.....🤗🫡🫡🫡
Mee food chala bagundandi meru funny ga matladutu tintu unte chudataniki baguntundi konni istanga thintaru konni istam lekunna kastapadi face okalaga petti meru thintunna mimalni chustunte kadupulo tipputundi oka pakka chala naguvu vachesthundhi yedi yemaina veredeshala food ni thinadaniki istam lekunna andari kosam tini chupistunna meru chalagreat andi Tq god bless you andi rakha rakhala food take care and health anveshgaru
Your determination is great, your profession demands sir to explore and eat so many dishes even though you don't like some of them. Keep going. We need to celebrate 7.5m soon then 8m then 10m. You are acknowledging each comment which is also very good part taking time responding to you subscribes. This shows your humble ness. Mostly I am not interested in commenting, for your channel from past one week I am commenting. I want to thank you for acknowledging my comment and reading it.
నువ్వు గ్రేట్ రా... అన్వేష్ ఎందుకంటే తెలుగులో ఎంతో స్వచ్ఛంగా అచ్చంగా ఒక కోడికాలు ఇవ్వండి గురువుగారు...అడిగావు... అది అతను అర్థం చేసుకుని ఇచ్చేసాడు... నువ్వు ఏ దేశం వెళ్లిన తెలుగులో మాట్లాడి తెలుగు గౌరవాన్ని నిలబడుతున్నావు... నిజంగా గ్రేట్ రా అన్వేష్...✍️✍️
Yes, you are best you tuber and your videos are very interesting, with out ad's and you are not promoting apps, fake apps, really its very good ,hatts up to you and keep it up Mr.Anvesh, Always God is with you.Don't worry keep going on god will help you.
మనకోసం తినకూడనివి కూడా ఎంతో కష్టం గా తింటున్నాడు అన్వేష్ అన్న , ఏదేమైనా జాగ్రత్త అన్న ....🙏🙏🙏🙏
Abba m sanubuthi ra nayana
Na mada
@@RaviEiedririyduue-nr7gh thinu
మీరు చాలా jenune గా తినకూడనివి కూడా మా కోసం తింటారు, హాట్స్ ఆఫ్ టూ u అండి, 🙏🏻🙏🏻, మా ఇంట్లో వాళ్లంతా రోజూ 5 గంటల పైనే మీ పాత vedios అన్నీ చూస్తున్నాం sir, 👌🏻👌🏻👌🏻👌🏻
Thanks you
It's my pleasure sir
1:30 nalla jelly
2:30 allam soya milk
3:48 Kaya kachori
4:17 carry fish bol
4:42 chinthapandu pulusu
5:47 kullipoyena kodiguddu
6:50 panchadara pandi
7:41 makava ruchulu
8:23 pulla balu
9:05 coconut juice
9:30 shomay
10:24 ento mari
11:05 Kodi kaalu
12:18 strigere 🐠
13:30 cake
14:17 lost ☕ tea
Wow👍
😌😌🫣😳
Baagaa flow avutunaru ...savaka annani ...🤣
Antha, kali gaaa unnava bro 😅😅😅
@ShivaKrishna 12:18 The fish 🐠 is called STINGRAY
U prooved that language is not a barrier...keep it up bro...
అవతలి వ్యక్తి ఏ భాష వాడైనా సరే అన్వేష్ అన్న తెలుగులో నే మాట్లాడుతాడు 👌🇮🇳👌
👍
🤣🤣
👿
😂😅
Yes🥰😁
Anvesh, భూమి, నీరు, ఆకాశం లో సంచరించే దాదాపు అన్ని జీవులను నీవు దాదాపు తింటున్నావు. కొన్ని జీవుల మాంసము నీవు తింటూ ఉన్నప్పుడు మాకు ఇక్కడ వాంతికి చేసుకునే పరిస్థితి. భగవంతుడు అన్వేష్ లాంటి జీవిని ఎలా సృష్టించాడో అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనా ప్రపంచ రుచులను తెలియజేసే మీకు కృతజ్ఞతలు.
రుచులు అన్ని మీరు చూసి మాకు,నోరు ఊరిన్చేస్తున్నరూ....😆🤝👌👌👌👌👌👌సూపర్ మీరూ...
Thank you for showing us various places and their cultures
అన్న మేము నిజంగా చూసి తింన్నట్టే అనిపిస్తది నీ వీడియోలు చూస్తే సూపర్ అన్న 👌👌👌👌
అన్న, నీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకో , మిమ్మల్ని ప్రభుత్వం వారు గుర్తించాలి అని నా మనవి. All the best
Naa anveshana channel lo chala specialities untai, fun, entertainment, adventures, Food vlogs, education, world wide information, moreover travelling ♥️, risk taking and patriotism. Unique youtuber in the travelling universe.
Jai Hind 🇮🇳♥️🔥.
మామూలుగా ఉండదు మరి.. అన్వేష్ అంటే ఇలాగే ఉంటాడు... తగ్గేదే లే ఎలాంటి ఫుడ్ అయినా ఆలోచించ కుండా. సందేహం లేకుండా తింటూనే ఉంటాడు... ఎవరికోసం.. subscribers కోసమే...👍👍😄😄
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
No words ❣️naa anvesh world star ❤️
Hi sir.I think no 1 can do this type of video's. ...dedication towrds ur content shows how responsible you are. Sir
దేశం కాని దేశానికీ వెళ్లి సుధిర్గం గా అన్ని దేశాలు యదేచ్ఛగా చూపిస్తున్నారు మీరు అన్వేష్ గారు....🙏🙏🙏
నీ జీర్ణ వ్యవస్థ కి నమస్కారం 🙏🙏
కపటం తెలియని యాత్రికుడు....అయన తినేది తాగేది నచ్చినా నచ్చకపోయినా....ఈ యాత్రికుడు నచ్చుతాడు😊
Very genuine traveller in the World . Anvesh ❤🎉🎉❤
తిండి బగలేకపోయిన బాగుంది అని చెప్పడం..ఆకలి విలువ telisinode కి తెలుస్తుంది..that is అన్వేష్...... 🙏👌👍
నీకు ఇబ్బంది ఉన్న మా కోసం అన్ని తింటున్నందుకు థాంక్యూ అన్న all the best for new video
హలో అన్వేష్ కాయ కచోరి అని ఆలీ అప్పుడప్పుడు సినిమాల్లో ఇంటర్వ్యూలో అంటూ ఉంటాడు దీని గురించే నేమో __అట్లాగే తక్కువో ఎక్కువో వాటి రేట్లు కూడా చెప్తే బాగుండేది
అట్లా అట్లా కష్టపడిఒకరోజు వీడియో కంప్లీట్ చేశావు బాగుంది చాలా బాగుంది శారీరక కష్టం కంటే ఇష్టం ఉన్నా లేకున్నా రుచులు చూస్తూ వాటి గురించి చెప్పడం చాలా కష్టమైన పని అక్కడ పాములు గురించి కూడా అలానే జరిగింది__ బాగుంది చాలా బాగుంది 👌👌
Thanks for a very nice video about street food in Hong Kong 👍
4:12 em bale mala vala santosham kosam chala chala bagundi 💖🤗
ఆరోగ్యం జాగ్రత్త అన్నో 🙏
నేనెప్పుడూ ఈటీవీ... లేదా... మా టీవీ ...అభిరుచుల ప్రోగ్రాం చూసేవాడిని కానీ అన్వేష్ అన్న వచ్చిన తరువాత ఈ ఛానల్ లో చూస్తున్న.....🤗 అభిరుచిలు.....o ప్రపంచ యాత్రికుడు 🌍 మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు.....🤗🫡🫡🫡
Your confidence next level bro Anveshuuuuuuuuuuuu
Nv asal all rounder bro. super. Naku ni food videos ayte matram chala estam. Inka chesthu undu bro na kosam.
మనోడు ఎంత మొగోడు కాకపోతే, హాంకాంగ్ కి వెళ్లి తెలుగులో "ఒకటియ్యండి" అంటాడు..
తెలుగోడు తెలుగోడే నబ్బా ఎక్కడున్నా..
హ్యాట్సాఫ్ అన్వేష్ భయ్యా..
Correct✅
Mee food chala bagundandi meru funny ga matladutu tintu unte chudataniki baguntundi konni istanga thintaru konni istam lekunna kastapadi face okalaga petti meru thintunna mimalni chustunte kadupulo tipputundi oka pakka chala naguvu vachesthundhi yedi yemaina veredeshala food ni thinadaniki istam lekunna andari kosam tini chupistunna meru chalagreat andi Tq god bless you andi rakha rakhala food take care and health anveshgaru
Your determination is great, your profession demands sir to explore and eat so many dishes even though you don't like some of them. Keep going. We need to celebrate 7.5m soon then 8m then 10m. You are acknowledging each comment which is also very good part taking time responding to you subscribes. This shows your humble ness. Mostly I am not interested in commenting, for your channel from past one week I am commenting. I want to thank you for acknowledging my comment and reading it.
నువ్వు గ్రేట్ రా... అన్వేష్ ఎందుకంటే తెలుగులో ఎంతో స్వచ్ఛంగా అచ్చంగా ఒక కోడికాలు ఇవ్వండి గురువుగారు...అడిగావు... అది అతను అర్థం చేసుకుని ఇచ్చేసాడు... నువ్వు ఏ దేశం వెళ్లిన తెలుగులో మాట్లాడి తెలుగు గౌరవాన్ని నిలబడుతున్నావు... నిజంగా గ్రేట్ రా అన్వేష్...✍️✍️
Great food vlog Anvesh 👍. Bhaskar CEO
Thanks
@@NaaAnveshana anna ma mother ki health issue anna plz koncham support cheyandi plzz anna
Super ana Chala interested ga vunnae mi video s purthiga chusthunam🥰
Your food vlogs are always good..thanks for showing us different countries foods..
అలాంటివి తినడానికి ఎవరి కైనా చాలా ధైర్యం ఉండాలి అందుకు మీరు చాలా గ్రేట్ అన్వేష్ మీరు ఒక్క సారి మేసేజ్ లో బ్రోఅన్నారు కదా నేను అబ్బాయి కాదు అమ్మాయిని
4:01 that expression 🤣🤣🤣
అన్నయ మీరు నాకు Inspection ఇలాగ చాల విజయాలు సాదించాలి మనస్పూర్తి గా కోరుకుంటున్నాను 😊
Your way of explanation is superb sir . Keep going.. 👍😊
Thanks
4:05 atttt Kamal hasaan masth shades unny bro nilo
Superb Anna❣️
Great telugu Prapancha Yatrikudu Anwesh Brother
Awesome anna🙏🙏👌👌👌
Indian most popular
good man
And
The best video
Always I am happy
And be careful. ....love u
U r language was superb bro..just like pakka local👍👍😅😅
బాగుందండి సూపర్ సూపర్👌👌డైలాగ్ కూడా సూపర్....,.
Sir your doing great job....please visit Andaman and Nicobar islands once, i gaurante you that you'll love it
Sure
@@NaaAnveshana ok sir... Thankyou ☺️
5days loo nee videos kuchni chusanu tv chudaladu.. super super Nana... nanu chusanu anipichinde.... super
Thanks
Excellent bro 😎 ❤❤ 🔥
ఆ స్టింగ్ రే ని మన side టేకు చేప అంటారు. Bro super.
Always ur great job brother 👏
Thanks
అవినాశ నీ కామెంట్రీ తో ఈ వీడియో సూపర్ నిజంగానే సూపర్
ఈ ప్రపంచ యాత్రికుడు "ఇండియన్ బేర్ గ్రిల్స్" వీడియో సూపర్ ఉంది తమ్ముడు 👌👌👌
చాలా బాగా చెప్పారు అన్వేష్ ప్రాక్టికల్ గా తిని చూపిస్తూ...గ్రేట్.....
Food video is too good😍
Anna video bagundhi.vallatho mana Telugu super anna.. take care anna..jagratha..
❤️❤️ food 😋😋
Good job brother.aina Mana india food vere level mana food laga ekkada undadhu .india lo Anni super.
Love from Karnataka Bengaluru ❤️👌
Thanks
Nice videos by anvesh ... We have a habit of touching everything bare hands .... I really like the hygiene levels in China ....
Awesome 👌👌👌
Anwesh bro ...ని వీడియోస్ కోసం రోజు వేచి చూడాల్సి వస్తుంది....రోజుకు 10 నుంచి 20 సార్లు యూట్యూబ్ చూస్తున్న ఏమైనా update వస్తుందని...కాస్త daily update వచ్చేలా చెయ్యి bro...tq
Good foods Anna 😋 ☺
Good morning
Good morning anna
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది
You are great traveller and good entertainer
You spontaneity “panchadara pandi “😂😂😂😂😂😂😂😂😂
Hahaha thanks
Yes, you are best you tuber and your videos are very interesting, with out ad's and you are not promoting apps, fake apps, really its very good ,hatts up to you and keep it up Mr.Anvesh, Always God is with you.Don't worry keep going on god will help you.
Anna 1day gap iche ga video chesthunaruuu andhulo food vlog week ki ONLYYY ----1---- plan cheyandi anna
Na small suggestion
👍
Makaolo mutton tinna Indian prapancha yatrikudu mana anvesh so, great to see u God bless u
panchadara pandi😂😂😂
Hi, brother I like your videos
Very much.🙂🙂🙂🙂🙂
Your videos so interesting ☺️
Video superb Chala Bagundi Sukinobavantu
Mi matalu chala baguntayi anna
Vietnam ,cambodia ,java ,sumitra,indoneshia ,maynmar countrys lo cheyagalava please
Anna ni videos lo nijayathi untadhi ❤️❤️
anna you one of the best youtuber.. 3days nunchi nee videolu chusthunna.. nuv chala manchodivi.. All the best..
Anvesh anna నీ videos నేను అని chusanu ani chala bagunnayi super anna
విభిన్న రుచులు.. నువ్వు సూపర్ తమ్ముడు
Mee videos chala baguntai anvesh anna
చాలా బాగుంది మీ వీడియో అన్నా
Mi language super ..... Language doesn't matter ani prove cheathunnaru.... Super anvesh keep it up❤
Nuvvu great anna .... 🙏
NEE OPIKA, SAHANAM, PATTUDALA CHALA GREAT BRO......👍.
ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే కానీ తెలుగులో మాట్లాడడం మాత్రం చాలా బాగుందన్న తినకూడని తిని మాకోసం వీడియో చేస్తున్నావ్ చూడు నువ్వు గ్రేట్ అన్నా
kulluana gudu na gudu wow wht a song anna lvly 👍❤️❤️❤️jai anvesh anna
Brother nv ekkadaki vellayina telugu matadavu nv great 😃
5:43 aa fruit manam vinakaya chavathi ke ledutam ganesh degara "Yalagakaya" antaru
Nice 👍 video bro. Food taste chesi Bagunna bagokapoyina makosam bagundi bagundi antav. Great bro...
nidi potta kaadanna mooduralla grinder … any way mi dedication ki mi passion ki hatsoff 🙏🏻👌🏻
Assali mi dare ki hatsuf anvesh garu..avevooo foods ni alagaa dare ga thintunarooo.kullinaa egg,,kaki ami anukuntuny thintunaru papam..great sir miru
11:44 anna nikosam koodikallu ready yepuudosthavu mari ❤❤😂
Food bagalekapoina tinali paapam anna...
Bagindhi...chagall bagundhi...expressions matram 😆😆
We are waiting this vedio, super bro 🌹🎉
ee prapanchaani chuttumuttey manishi evadra ani maa friend adigadu. avinash anna ra luffoot ani cheppa love u anna
Akkada vellina anvesh bro mana telugu jaathi gowravanni chatutunnadu super Anna💓💓
Thanks you
World's no 1 anveshakudu ma anvesh anna
చాలా కష్టపడ్తున్నావ్ అన్న 😍😍😍
Anvesh sir meeru supperb andi 🌹
Good morning Brother Waiting For Your Videos Awesome Nice Ekkadaina Ye Food Aina Tinagalgedi Avenash Anna Mathrame Super Anna ✊
Hi Anvesh bro how are you 0:14 nuvu maida Pindi ante colombia gurthu vachindi
Hha👍
నువ్వు తినే వాటిని చుస్తుతుంటే అబ్బో....
అందరికి చూపించుటకొఱకు ఎంత త్యాగం అన్వేష్..బ్రో
Good job