Camping near the falls : జలపాతం దగ్గర మంచే పైన క్యాంపింగ్ || క్యాంపింగ్ అద్దిరిపోయింది 🔥😍

Поделиться
HTML-код
  • Опубликовано: 22 янв 2025

Комментарии • 749

  • @rahuvuramesh
    @rahuvuramesh 8 месяцев назад +116

    అన్ని విడియోలకంటే ఈ వీడియో చాలా సరదాగా ఉంది కుక్క లవ్ స్టోరి బలేగా ఉంది😆😆😆😆

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  8 месяцев назад +3

      Thank you 🤩

    • @hiiiii64
      @hiiiii64 6 месяцев назад

      ​@@ArakuTribalCulturebrothers mitho camping cheyalani undi mi wtsp number send cheyandi

  • @chgunneshtguuffu3276
    @chgunneshtguuffu3276 8 месяцев назад +86

    అసలు కుక్కతో చేసిన కామెడీ సూపర్

  • @adilakshmipandranki616
    @adilakshmipandranki616 8 месяцев назад +23

    మీరు చేసే వీడియో లు చాలా బాగుంటున్నాయి పకృతి అందాలు చాలా బాగా చూపిస్తున్నారు

  • @kanikedas
    @kanikedas 8 месяцев назад +66

    మంచి పచ్చని ప్రకృతి ని మీ వాళ్ళ చూస్తున్నాను రాజు రాము గణేష్ గారికి ధన్యవాదములు 🙏👍

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  8 месяцев назад +2

      Welcome ❤️

    • @velakamramudu
      @velakamramudu 8 месяцев назад

      ​@@ArakuTribalCulture అన్న నేను వస్తా మీ ఊరు... దుమ్ముగూడెం మాది హాలిడే ట్రిప్ లా ఒక మూడు రోజుల పాటు

  • @SaleeShaik-e6m
    @SaleeShaik-e6m 8 месяцев назад +20

    హాయ్ రాము రాజు గణేష్ ఈ క్యాంపింగ్ వీడియో సూపర్ ఆ జల పాతా లు ఆ కొండలు లోయలు ఆ ప్రకృతిలో క్యాంపింగ్ అంటే ఎంతో బాగుంటుంది ఆ ప్రకృతిలో తలకాయ కూర తింటుంటే ఎంతో హాయిగా ఉంటుంది అంతటి అదృష్టం మాకు లేదు అదృష్టం అంటే ఏమిటి ఇలాంటి వీడియో చూపించినందుకు మీ అందరికీ థాంక్స్ రేష్మా ఆంటీ

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 8 месяцев назад +25

    వీడియో మాటల్లో చెప్పలేనంత బాగుంది. వేడి కాలం లో అలాంటి అడవుల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. తలకాయ కూర అద్భుతంగా ఉంది ❤❤❤.

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r Месяц назад +1

    Extraordinary video bro very nice....I feel very happy....

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 Месяц назад

    వంట అదుర్స్ మీరు అదృష్టవంతులు మంచి క్యాంపింగ్ చేసారు చిన్నారి బావని మిస్ అయ్యాము

  • @SayendherMaggidi9848
    @SayendherMaggidi9848 8 месяцев назад +8

    మన వంట మాస్టర్ చిన్నా రావు గారు లేరు ఈ వీడియోలో పర్లేదు అయినా సూపర్ వీడియో కాస్త జాగ్రత్త అన్నలు take care of brother's ❤❤❤

  • @peddintlammajampana3209
    @peddintlammajampana3209 8 месяцев назад +9

    హాయ్ తమ్ముడు లు, వీడియోలు కోసం అంత రిస్క్ చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి

  • @pushpamalamgiri6044
    @pushpamalamgiri6044 8 месяцев назад +17

    హాయ్ రాము రాజు గణేష్ చాలా బాగుంది ఈ వీడియో మీరు తిని రివ్వు ఇచ్చారు అలానే గణేష్ కూడా తిని రివ్వు ఇస్తే ఇంకా మాకు హ్యాపీ గా ఉంటుంది 👌👌👌👍

  • @Chennakeshavaindla
    @Chennakeshavaindla 8 месяцев назад +4

    మర్చిపోయా రాజు బ్రో ప్రతి ఒక్క వీడియోలో చాలా యాక్టివ్ గా ఉంటారు అలాగే చాలా బాగా అందర్నీ నవ్విస్తాడు ఓకే ఆల్ ఆఫ్ యు థాంక్స్

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 8 месяцев назад +3

    ప్రకృతి ఒడిలో మీ జీవన ప్రయాణం, మీరు అదృష్టవంతులు తమ్ముళ్లు

  • @mounikadodde4487
    @mounikadodde4487 8 месяцев назад +1

    ఆహా ఎం ఎంజాయ్ చేస్తున్నారు బ్రదర్స్

  • @shaikchanti6639
    @shaikchanti6639 8 месяцев назад +3

    హాయ్ రాము మరియు రాజు ఈ యాత్ర చాలా బాగుంది. రాత్రి బస చాలా చాలా బాగుంది. మీకు అభ్యంతరం లేకపోతే రాజు ఇటువంటి స్వచ్ఛమైన ప్లేస్ లో ఫేస్ వాష్ చేయకండి . కానీ మీ క్యాంపింగ్ లొకేషన్ చాలా బాగుంది. Meeru Curry mee style lo cheyandi. చాల బాగా ఉంది. All the best.

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 8 месяцев назад +2

    చాలా బాగుంది ప్రకృతి అందాలు జలపాతం భలే కనిపిస్తుంది గుహలో దెయ్యాలు ఉంటాయి అనేది నిజం బ్రో

  • @laxmipriya5923
    @laxmipriya5923 8 месяцев назад +2

    తమ్ముడు మీడియా చాలా బాగుంది ప్రకృతి ఒడిలో అలా సేద తీరుతున్నారు

  • @venkataramanaiah175
    @venkataramanaiah175 8 месяцев назад +5

    వీడియో చూస్తున్నంత వరకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది రాము,రాజు గారు ❤❤❤

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 7 месяцев назад

    అసలు మీరు చేసే వంట చాలా బాగుంటుంది మీరు చెప్పే దానికి ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని ఉంటుంది బ్రదర్

  • @anandm9903
    @anandm9903 5 месяцев назад

    తమ్ముళ్లు నేను పెద్దగా చదువుకోలేదు కానీ నీ కోసం ఇది రాస్తున్నాను మాది తిరుపతి ఏదో ఒక రోజు మీలాంటి మంచి వ్యక్తులు పరిచయం కావాలని కోరుకుంటున్నాను ఇట్లు మీ ఆనందం అన్న

  • @RAMESH11i
    @RAMESH11i 8 месяцев назад +5

    హాయ్ ఫ్రెండ్స్ మీ ప్రకృతి అందాలను చాలా ఎంజాయ్ చేస్తున్నారు మాకు మీలాంటి ప్రకృతిలో ఉండాలని ఉంది

  • @ramu1234-xm1ux
    @ramu1234-xm1ux 8 месяцев назад +4

    Pani cheyadmlo raju thopu 😊 panini , paryavarananni vivarinchadamlo Ganesh thopu

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 8 месяцев назад +7

    వంట చేయటానికి చిన్నారి గారు రాలేదా బ్రోస్,,,, all the best 👍🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻

  • @NS--LOVER--GAMING..99
    @NS--LOVER--GAMING..99 8 месяцев назад +7

    ఆరుకులో బొర్రా గుహలు చాలా అందంగా ఉంటుందికద..దాని గురించి ఒక వీడియో చెయ్యండి అలాగే వెదురు బొంగు చికెన్ గురించి మంచి video చెయ్యండి.....❤❤❤❤

  • @s.a.h.kvlogs2777
    @s.a.h.kvlogs2777 8 месяцев назад +19

    Hii.ram .raj . Ganesh నిజంగా మీరు అదృష్టవంతులు డబ్బు ముఖ్యం కాదు మనం ఎలాంటి ప్రశాంత జీవితం గడిపాము అన్నదే ముఖ్యం all the best guys 👍

  • @VijayaNaidu-in2tq
    @VijayaNaidu-in2tq 8 месяцев назад +4

    మమ్మల్ని కూడా తీసుకెళ్లి వండి పెడితే అప్పుడు హ్యాపీగా వుంటుంది తమ్ముళ్లు 🎉

  • @anjianju4123
    @anjianju4123 8 месяцев назад +1

    Hyderabad లో 42°, 45°c temparature నీ భరిస్తూ ఒక్క సారిగా మీ video చూడగానే ఎక్కడానో తెలయని ఆనందం....
    Great experience brother ❤...

  • @madasigurappa7921
    @madasigurappa7921 8 месяцев назад +2

    మీ కన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉండరు అనుకుంటున్నాను. అటువంటి స్వచ్ఛమైన వాతావరణంలో పెరిగే అవకాశం ఎవరికి ఉంటుంది చెప్పండి మీకు తప్ప❤❤❤

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 8 месяцев назад

    మీరు చాలా అదృష్టవంతులు తమ్ముళ్లు ప్రకృతి ఒడిలో సేద తీరు తున్నారు all the best tammullu😊👍

  • @Chennakeshavaindla
    @Chennakeshavaindla 8 месяцев назад +7

    హాయ్ రాము బ్రో ఈ క్యాంపింగ్ వీడియో నాకు బాగా నచ్చింది ముఖ్యంగా ఆ కొండల మధ్య మీరు క్యాంపింగ్ చేయడం చాలా బాగుంది మధ్యలో రాము బ్రో వేసిన కరివేపాకు కామెడీ సూపర్ గా వేశారు ముఖ్యంగా మిమ్మల్ని మీ చుట్టూ ఉండే ప్రకృతిని అందంగా చూపిస్తున్న కెమెరామెన్ గణేష్ అన్నకు మా ధన్యవాదాలు మీరు ఇలాగే మంచి వీడియోస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఇట్లు మీ సబ్స్క్రిబర్❤❤ కేశవ❤❤ బ్రహ్మంగారి మఠం❤ కడప జిల్లా❤

  • @mallikarjuna9354
    @mallikarjuna9354 8 месяцев назад

    పకృతి ఒడిలో చాలా సేద తీరుతున్నారు మీరు మంచి మంచి లొకేషన్స్ పెడుతున్నారు చాలా చాలా థాంక్స్ బ్రదర్

  • @somelinagendra116
    @somelinagendra116 8 месяцев назад +5

    పచ్చని ప్రకృతి మధ్యన జాలువారే జలపాతంలో క్యాంప్ టూరు సూపర్ గా ఉంది రాము,రాజు,గణేష్ గారు మన వంట మాస్టర్ చిన్న రావు నవ్వుల రారాజు ఈ వీడియో లో మిస్స్ అయ్యారు మేక తల కాయ కూర అద్భుతంగా ఉంది సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా పేరు పేరు న ధన్యవాదాలు❤❤❤❤❤❤❤❤

  • @pendramthirupathi1147
    @pendramthirupathi1147 8 месяцев назад +2

    Manasu chala full feel ayndhi,e place chusi👍

  • @GirijanaAmmai
    @GirijanaAmmai 8 месяцев назад +3

    తలకాయ మాసం సూపర్ 👌, వీడియో చాలా fun గ entertain గ ఉంది,

  • @KottalaVaralakshmi
    @KottalaVaralakshmi 8 месяцев назад +13

    అబ్బా ఫస్ట్ టైం ఫస్ట్ లైక్ హాయ్ రాము రాజు

  • @durgaesther7911
    @durgaesther7911 8 месяцев назад +1

    హాయ్ బ్రదర్స్ ఈ వీడియో పదిమంది చూపించాను చూస్తూ ఉండే సేపు మా అల్లుడు కూర చూస్తూ సొల్లు కార్సు కున్నాడు నవ్వుతు వీడియో హ్యాపీ గా చూసాము.. కేవలం ఈ వీడియో వల్ల హ్యాపీ... ❤️ యూ బ్రదర్స్ 👍👍👍👍👌👍👍👍

  • @NagarjunaRamavath
    @NagarjunaRamavath 8 месяцев назад +6

    Super bro meeru manchi manchi locations chupistinnaru

  • @MuthyambarathMuthyambarath
    @MuthyambarathMuthyambarath 8 месяцев назад +1

    క్యాంపింగ్ బాగానే వుంది కానీ కొంచెం డిఫ్రెంట్ గా మంచేలా కాకుండా మంచిగా ఒక చేటు పైన గుడిసెల వేయండి అందరికీ చాలా బాగా నచ్చుతుంది ❤

  • @Prabhavati823
    @Prabhavati823 8 месяцев назад

    స్పష్టమైన తెలుగులో చాలా చక్కగా మాట్లాడుతున్నారు బ్రదర్....

  • @SureshSurakasi
    @SureshSurakasi 8 месяцев назад

    నిజంగా ప్రకృతిలో మీ క్యాంపింగ్ చాలా చాలా బాగుంది😊

  • @diavanneti1756
    @diavanneti1756 8 месяцев назад +9

    19:56 Comedy begins ultimate 😂🤣🤭
    Chala chala chala bhagundi Ram ee camping,Ee madya cooking kuda chala baga chestunnav sooo cute maa 😘but be careful aaa forest loo animals untaayi nd akkada snanam cheyyadam kuda antha safe kadu 🤦🏻‍♂️💝😓

  • @pathurinaresh8164
    @pathurinaresh8164 6 месяцев назад

    సూపర్ మామ తలకూర నైస్ పకృతిలో వనభోజనం సూపర్

  • @chandranannapaneni1592
    @chandranannapaneni1592 5 месяцев назад

    Pure nature and pure lives, Good to see you

  • @HymaPandu-f5d
    @HymaPandu-f5d 8 месяцев назад +3

    Hi brother's ... బాగున్నారా కాంపింగ్ సుపర్ గా ఉంది ...నాకు మీ కుక్క చాలా బాగా నచ్చింది ...tq సో మచ్ బ్రో ❤❤❤ ఐ విల్ ఫీల్ సో హ్యాపీ ....tq ❤❤❤❤

  • @BangarunaiduRagolu-bl6sn
    @BangarunaiduRagolu-bl6sn 6 месяцев назад

    Mee Valla adavilo andamayina pradesalu chusthunnamu. Thanks brothers.

  • @powerpraveen6931
    @powerpraveen6931 8 месяцев назад

    ఊరించే వంటలు చేస్తున్నారు...ప్రకృతిలో సేద తీరాలని ఒక్క రోజైనా ఉంది బ్రో

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h 8 месяцев назад +2

    Super asala alanti places lo camping cheyadam oka dream❤❤❤❤❤

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 8 месяцев назад

    హాయ్ రామ్ వీడియో ఐతే సూపర్. అడవి లో పచ్చని పకృతి లో వటర్ ఫాల్ దగ్గర మేక తలా పులుసు అది వేరే లెవెల్. నైస్ వీడియో

  • @MellikaBhaskararao
    @MellikaBhaskararao 3 месяца назад

    Camping బాగుంది bro

  • @Syam_itsme
    @Syam_itsme 8 месяцев назад +3

    First view ..first comment.... Pulses & సుగంధ ద్రవ్యాల మీద చేయండి రాజు భాయ్....అదే ..మనకి దొరికే యాలుకలు,మిరియాలు ..అరుదుగా దొరికే వాటిమీద exclusive గా...ఆల్రెడీ చేసారు..but...

  • @gopalakrishna-kt4oo
    @gopalakrishna-kt4oo 8 месяцев назад +1

    చాలా చక్కనైన వీడియో తలకాయ కూర❤❤❤ అంటే నాకు చాలా ఇష్టం

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 8 месяцев назад

    Vamoo raamu talakai ela vandali ani naku telidhu bagundi me vanta me camping me food inkka me location super,, total ga miru inkka super

  • @vanurakhe
    @vanurakhe 8 месяцев назад

    అసలు డాగ్ తో మాట్లాడవా కథ బ్రో సూపర్ మిలంటివల్లు స్వచంగా ఉంటారు

  • @rongaliramani6944
    @rongaliramani6944 8 месяцев назад +2

    Meru chala lucky person s

  • @Mallikharjuna-u8z
    @Mallikharjuna-u8z 8 месяцев назад

    వాటర్ షాల్ చాలా బాగుంది ❤ఏ❤ఏ❤

  • @anithachinni3941
    @anithachinni3941 8 месяцев назад

    Meeru pette prathi video full ga chudali anipisthundhi TQ team

  • @hruthika.r9428
    @hruthika.r9428 8 месяцев назад +1

    చాలా బాగుంది 😊

  • @HotelMVRGRANDTirupati
    @HotelMVRGRANDTirupati 8 месяцев назад +6

    ఆహా ఏమి పకృతి చూడటానికి రెండు కళ్ళు చాలడం లేదు....🌴🌳🌲🪴🌱

  • @KumarKumar-rz6cp
    @KumarKumar-rz6cp 8 месяцев назад

    Bagundi me life yelane undali Ani korukuntunna gid bless you both of you

  • @ramadeviampolu1743
    @ramadeviampolu1743 8 месяцев назад +1

    Hi Ram. Raj.Ganesh meru videos baga chestunaru

  • @Infinitygameing17
    @Infinitygameing17 8 месяцев назад +2

    Telugu discovery channel
    Theme:-riskuu lonee undhi asalaina raskuu...❤

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 8 месяцев назад

    Chala risck tho kudina pani chala jagrataga vndali ok god bless you all

  • @dubaiseenu2104
    @dubaiseenu2104 8 месяцев назад

    Adavilo karam thinna baguntundhi ❤❤❤

  • @anjalilade7306
    @anjalilade7306 8 месяцев назад

    Anthati adrustam meedi bro super natural swimming pool meku

  • @pangichinnammi9028
    @pangichinnammi9028 21 день назад

    సూపర్ బ్రదర్స్ కుక్క లవ్ స్టోరీ చాలా బాగుంది 😂😂😂😂😂😂

  • @prettydevils2028
    @prettydevils2028 6 месяцев назад

    మంచి లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అన్న ఆ పచ్చని వాతావరణం లో

  • @shiva-p1c
    @shiva-p1c 8 месяцев назад +1

    Thanks bro thalakaya kura video chesinadhuku nenu ee video adiganu ❤

  • @cheguvera100
    @cheguvera100 8 месяцев назад +1

    This video full entertainment ela cheyandi fun and entertainment cheyandi same best video foe Atc channel from Vijayawada ❤

  • @babus2477
    @babus2477 8 месяцев назад +4

    Chala chala bavundi ee video... Kukka love story aite hilarious... Ramu meeru matlade vidahanam chala bavundi... Ilane manchi vidoes cheyalani korukuntunnanu... Thank You Very much for showing the nature...

  • @FamilyMastis
    @FamilyMastis 8 месяцев назад

    రాజు అన్న నీ ఐడియాలు నిజాం గా సూపర్ అన్న ..❤

  • @narramahendarreddy6087
    @narramahendarreddy6087 8 месяцев назад

    Nice supper Bros Ila vellinapudu, miru thinna nonvage bones Inka edhyna unte dooram ga padeyandi 5to700meeters

  • @NeelimashettyNeelimashet-fv3fp
    @NeelimashettyNeelimashet-fv3fp 6 месяцев назад

    Meru adrustavanthulu elanti place lovunnaru naku video chuse nappudu akkadunte bagundu anipisthunde

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 8 месяцев назад

    Video superb thammudu. Chala funny gaa natural ga undhi. Nature lo natural gaa jeevinche adhrustam andhariki dhorakadhu thammudu.keep it up. Take care.

  • @NavaneethamKarra
    @NavaneethamKarra 8 месяцев назад

    Mee vedio chudadam naa dhina charya meeru challaga vundali. Mee aunty ni❤❤

  • @lokesh_0999
    @lokesh_0999 8 месяцев назад

    బలే నవ్వించారు తమ్ముడు మీరు. కుక్కల ప్రేమ గురించి 1టైమ్ మస్తు నవ్వాను..😂😂😂😂❤❤

  • @Bhuvana-y4r
    @Bhuvana-y4r 8 месяцев назад +1

    Meekey best annaya happy ga enjoy chesthunnaru nature lo ❤ manchi food cheskoni manchi place dhagara velli stay chesi aa happiness a veru 😕

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk 8 месяцев назад +1

    హాయ్ రాము రాజు గణేష్ సూపర్ మీవంట నాకూ తినాలనిపిసేతుంది జాగర్త అడవి కదా

  • @ranichinthala9435
    @ranichinthala9435 8 месяцев назад

    Super nature. Maku temperature torcher chupistundi . Chiina rao garu raledu .....

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 8 месяцев назад

    చాలా చక్కగా ఉంది వీడియో అల్ ది బెస్ట్ 🎉🎉🎉

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 8 месяцев назад +7

    ఈ వీడియో మాత్రం వేరే లెవల్ చాలా బాగుంది. మటన్ కర్రీ స్మెల్ మా ఇంటికి వరకు వస్తుంది😋😋😀.we enjoyed a lot 👏👏

  • @SurendraCholagiri-p1b
    @SurendraCholagiri-p1b 8 месяцев назад +1

    Elanti camping chesetappudu miku em kakudadhu I pray for you anna 🙏🙏🙏 God

  • @priyareddykallam8317
    @priyareddykallam8317 8 месяцев назад +1

    God gift bro nature and your team also

  • @nageshmv9549
    @nageshmv9549 8 месяцев назад

    This is the number one video worth Raju worth

  • @sivaramarajumudundi2475
    @sivaramarajumudundi2475 8 месяцев назад

    Meru manchi Gali tesukuntunnaru manchi food tesukuntunnaru a janamalono ardhurstam bro but meku maku teda okati brother's memu swardhala madhya brathukutunnam meru janala madhya perugutunnaru meru life lo manchi success ki ravalni manspurthi ga korukuntunna me chanal lo vachi parthi voedo nenu chusthaa bro

  • @shanthismart1783
    @shanthismart1783 8 месяцев назад +1

    Hi guys elaunaru amazing location chala baga enjoy chesyaru mee anta adruchvantulu enkevaru untaru choandi edikada life ne fulfill chyadam antey super 👌

  • @SatishPakki-ml1gj
    @SatishPakki-ml1gj 6 месяцев назад +1

    Meru chesina pretty video baguntundi

  • @KondagorriravikumarKonda-vn7jr
    @KondagorriravikumarKonda-vn7jr 8 месяцев назад

    క్యాపింగ్ చాలా బాగుంది bros....

  • @MuthyambarathMuthyambarath
    @MuthyambarathMuthyambarath 8 месяцев назад

    మీ వీడియోస్ ఇండియాలో వున్న వల్లే కాదు బయట కంట్రీస్ వచిన్న వలము కూడా చూస్తున్నాం చాలా టైంపాస్ అవుతుంది మాకు అలాగే వీడియోలో అందరు మాట్లాడుతున్నారు కానీ ఆ వైట్ టీసెట్ వేసుకున్న అతనీ కూడా కొంచెం మాట్లాడించండి పాపం ❤

  • @SurendraCholagiri-p1b
    @SurendraCholagiri-p1b 8 месяцев назад +1

    Message kuda ichhav anna jawan movi peru tho super.....👏👏👏

  • @Bhadrachalamtribalcultur
    @Bhadrachalamtribalcultur 8 месяцев назад +1

    అబ్బా very good bro

  • @bakeerbrmohanroyal6100
    @bakeerbrmohanroyal6100 8 месяцев назад

    Anna nenu Kuwait 🇰🇼 lo unta me videos chala baguntai me videos chala nijaetiga untai

  • @EswarSagipelli
    @EswarSagipelli 8 месяцев назад

    Manchiga enjoy chestunnaru bros elane inka manchi videos cheylani korukontunnanu kani oka mata night time stay chese chotha jagartha ga undandi bee care full friends

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 5 месяцев назад

    Ramu Raju Ganesh 👍 super video God bless you all ❤❤🎉🎉

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 8 месяцев назад

    Hai bagunnara ram,Raju annayya ,ganesh. Videooo chalaaaaaaaa bavundi ram nice TCR ❤❤❤❤

  • @sivaramarajumudundi2475
    @sivaramarajumudundi2475 8 месяцев назад

    Metho vundipotha naku forest and nature baga estam brooo

  • @potipireddikarthik865
    @potipireddikarthik865 8 месяцев назад

    Super chala videos cheyali meru same videos

  • @RahiSai
    @RahiSai 8 месяцев назад

    Aahhaaaa 🥰 one of the top food edhi, very healthy food, but mutton chala costly aypoindhi... సామాన్యుడు తినలేనంత prize ఉన్నాయ్. 😔

  • @SomelaMadhu-xy9lg
    @SomelaMadhu-xy9lg 8 месяцев назад +1

    సూపర్. బామార్థి

  • @kirancs3443
    @kirancs3443 8 месяцев назад

    You are the lucky person bro because of enjoy with the nature

  • @sadanandamgundu5053
    @sadanandamgundu5053 8 месяцев назад

    Kobbaripodi veyakuntha enkabaguntadhi🤩