నమస్తే పెదనాన్నగారు ఫుడ్ అండ్ ఫామ్ అంతా మునిగిపోయిన వేరే చోటికి వచ్చి మా కోసం ఒక మంచి రెసిపీ చేసి చూపించారు మీరు చేసి చూపించిన రెసిపీ ఇప్పుడు చాలా చాలా ఉపయోగపడుతుంది పెదనాన్నగారు ఇప్పుడు అంతా బయట మీరు చెప్పినట్టు జ్వరాలు జలుబు దగ్గుతూ ఉన్నారు నేను కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను మీకు కష్టం వచ్చినా కూడా ఆ కష్టాన్ని పక్కనపెట్టి అక్కడ కష్టం పడుతున్న వాళ్ళ కడుపు నింపుతూ ఇటు మా కోసం వంటలు చేసి చూపిస్తూ మీరు ఇబ్బంది పడుతున్నా మా కోసం ఒక మంచి రెసిపీస్ చేసి చూపించారు అలాగే మట్టి మట్టి పాత్రలో మట్టి తినడం అనేది చాలా మంచిది మళ్లీ చాలా రోజుల తర్వాత నేను చూస్తున్నాను పెదనాన్నగారు అలా మట్టిపాత్రలో తినడం అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మీరు కడుపు నిండా తింటే మా కడుపు నిండిపోతుంది
బాబాయ్ గారు నమస్తే 🙏. మీ ఫేమహౌస్, పంటలు వరదలో పోయిన ఆ భాదను భరించి విజయవాడ ప్రజలకు డబ్బులు సహాయం చేసారు మీరు చాలా గ్రేట్ అండి మిమ్మల్ని దేవుడు ఎప్పుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏🙏
Dady farm house flud కి పాడైపోయిన బాధని కనపడనియకుండా ఇలాంటి time లో ఏమి తింటే health బాగుంటుందో మాకోసం విసుగు, విరామం లేకుండా మంచి రసం చేసి చూపించారు ఇంకా ఎలా తినాలో కూడా చెబుతున్న మిమ్మల్ని చూసిస్తుంటే మనసుకు చెప్పలేనంత ప్రశాంతంగా ఉండి dady... Dady మిమ్మల్ని మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే మన farm హౌస్ ని ఒక్కసారైనా చూసి తరించాలనుంది... ఎవుడు ఆ భాగ్యం కలుగుతుందో...
గుండెల్లో బాధను దిగమింగే కళ్ళల్లో కన్నీరు రానివ్వకుండా మనసును గుండె ధైర్యం చేసుకుని ప్రేక్షకులకు నీ వంట రుచితో కడుపున అన్నం పెడుతున్నావా బాబాయ్ గడిచిన విషాదం తొలగిపోయి మళ్లీ మంచి రోజు రావాలని ఎల్లవేళలా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను కృష్ణమ్మ శాంతించు విజయవాడ కనకదుర్గమ్మ మీ కన్నబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు కరుణించి అన్నం పెట్టవమ్మా 😭😭😭😭😭😭😭😭😭
@@DurgaPRASAD-hr4ex enta nastam vachindo teliste meeru help chestara , chustunte meeru baaga kastapadi with out ego entho successful ayina manishi laga vunnaru. 😆😆
I'm really sorry to hear about what happened to your farmhouse. That must be so hard to deal with. I know this is tough right now, but you’re strong, and you’ll get through this.

Super ga vuntundi rasam and omlet combination adhurs
నాకూ చాలా ఇష్టం అండి మీరు చేసే వంటలన్నీ నేను వదలకండా చూస్తాను వంటలన్నీ చాలా బాగుంటాయి మా ఇంట్లో ఇలాగే చేసుకుని తింటాము చాలా రుచుగ ఉంటాయి ధన్యవాదములు 🙏
అబ్బా...మీరు తింటా ఉంటే మాకు నోరు ఊరుతుంది బాబాయ్....love from NIZAMABAD(T.G)🙏😍
వీడియో సూపర్ క్వాలిటీ 👌👌 వెల్లుల్లి రసం సూపర్ బాబాయ్
గుండెల్లో బాధను దిగమింగే కళ్ళల్లో కన్నీరు రానివ్వకుండా మనసును గుండె ధైర్యం చేసుకుని ప్రేక్షకులకు నీ వంట రుచితో కడుపున అన్నం పెడుతున్నావా బాబాయ్ గడిచిన విషాదం తొలగిపోయి మళ్లీ మంచి రోజు రావాలని ఎల్లవేళలా భగవంతుని ప్రార్థిస్తూ ఉంటాను కృష్ణమ్మ శాంతించు విజయవాడ కనకదుర్గమ్మ మీ కన్నబిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు కరుణించి అన్నం పెట్టవమ్మా 😭😭😭😭😭😭😭😭😭
Good Praise the lord 🙏🙏🙏
@@DurgaPRASAD-hr4exvalla farm varadallo munigipoyindi
విషాదం ఏమిటి.. ఏమి అయింది
@@DurgaPRASAD-hr4ex enta nastam vachindo teliste meeru help chestara , chustunte meeru baaga kastapadi with out ego entho successful ayina manishi laga vunnaru. 😆😆
😊
బాబాయ్ గారు మీరు ఎంత బాధలో ఉన్న మీ వంటకాలు మాత్రం చూపిస్తారు మీరు chala గ్రేట్ 🙏🙏
Rasam chicken fry combination super
టొమోటో రాసం చూస్తుంటేనే తినాలని పిస్తుంది బాబాయ్ గారు😮
చాలా బాగా చేశారు సూపర్
Tq sooomuchhhhhhh babai...🙏🙏.....nanu try chasanu. Ee rasam ...chala chaala Baga taste ❤ga aindi...😋😋😋😋
మంచి వంటకం పరిచయం చేశారు❤
I'm really sorry to hear about what happened to your farmhouse. That must be so hard to deal with. I know this is tough right now, but you’re strong, and you’ll get through this.
Chala baga chepparu babaigaru
మీరు చేసిన రసం రుచి చూసాను చాలా బాగా నచ్చింది నాకు బాబాయ్ గారు
Chala super undi test ayithe
Rasam & omelet, my all-time favorite.
it came out very well its so yummy and perfect for cold climate
Super Babai neevu. Very nice receipe for this climate
సార్ మా ఇంటిలో ఆదరకు జరం మంచి టైం కి మంచి వంటకం మాకు చూపించారు. మీకు ధన్యవాదములు. Vzm
Madhi kuda vizianagaram n
మీరు భోంచేసే విధానం చాలా చాలా బాగుంది
ఇప్పుడే చేసుకుని తిన్నాను, సూపర్ బాబాయ్ గారు
సార్ వంటల మీద మీకున్న ఒక ప్రేమను చూస్తున్నాం❤❤ మంచి టిప్స్ తో చాలా బాగా చేశారు గ్రేట్ సార్ 👏👍💯
Nenu try chesanu super ga undi
మీరు చేసిన రసం చాలా బాగుంది బాబాయిగారు నేను ట్రై చేసాను సూపర్ బాబాయ్ నాకు చాల నచ్చింది బాబాయి
Today we try this Rasaam super babai excellent taste..Thanks
Rasam with egg buje, chicken fry super combination babai.
Try chysa chalabagunde supar babaye garu
Super babai sessional Rasam Chala bagundhi mouth watering 😋
Babai garu you are great, miru undariki oka Inspiration🙏🏻, bad timelo kuda milage undaru gunde dairyam tho vundali
Supper ga undi recipe velluli rasam ammogham thank u😊
E lanti situation lo kuda andariki help chesa recipe chupincharu miru great babai garu
jagratta babai...super
బాబాయ్ గారు వినాయక చవితి రోజు నేను చేశాను ఇంట్లో వాళ్లు మా అమ్మ గారు చేసిన వంటలు కన్నా నేను చేసిన వెళ్లిలి రసం తాగేసారు మీకు ధన్యవాదములు 👍👍👍
లవ్ ఫ్రొం కరీంనగర్❤
👌👌 super babbayy nice recipe
Babai super 🎉🎉🎉
Babaai gari vantaki prakrutiki kuda akali vestundhi❤
Hai Babai garu bagunnara super recipe yummy yummy 😋
అద్భుతం బాబాయ్ గారు
Chala bagundi babaygaru
Super babai garu
chaala thanks pedananna garu😍 manchi recipie chupincharu..
Great babai 👏
Babayi garu baga cheparu naku istam.meru tintunte na kadupu nindutundi❤
Super baabai garu
Eroju nenu kuda cheshanu super babai teast
Namasthe uncle Garu. Entha kastamunna mee manchi manasu ki devudu eppudu thodu untadu Uncle
మేము కూడా ఇలాగే చేసుకొని తినేవాళ్ళం చిన్నప్పుడు, ఇప్పుడు కూడా 😊
Very nice combination super
ABBBBBBBBBBBBBBBBB
ABBBBBBBBBBBBBB
SUPEROOOOO
MASTANAIAH
❤❤❤❤❤❤❤❤❤❤❤
Healthy Rasam . Looks so good.
Hope everyone of you will recover fast from the flood damage . 🙏
Super Babay nuvvu Nee vantalu chala baguntai Great babay nuvvu
Super 😍 Babai 😋 Garu😋🤩
SUPEAR..VENKATESGARU
Upma is the right combination for garlic rasam. I don't know how many people like it that way.
Super samy super duper excited for you
సూపర్ భాభాయ్❤😂🎉 వెల్లుల్లి చారు❤❤❤😂😂😂🎉🎉🎉🎉
Super ga chesaru babai garu 🎉🎉🎉👌👌👌
Babai gaaru........mee bhadha mee eyes lo thelusthondhi 😢😢😢😢......but still u r smiling babai.....meeru chala great andi...........meeku 🙏🙏🙏🙏🙏
Wooww super
Baabaay meeru great gudello baadhanu digamigi farm house munigina vishayaanni prakkanapetti maakosam health tips tho malli vellulli rasam vanta modalupettina meeku Naa vandanam abhi vandanam🎉
Peddanana world ni antha santhosam ga evaru undaru kani life long ilaney happy ga undu❤❤
Nice babai garu
Nice babai I like this combination babai ❤
Welcome master gaaru
1st like, 1st comment babai garu
Superandi
Ippudy bojanam chesanu aena Mee video choostunty malli akali vestundi babai 👍👍
Super uncle meeru. Hatsup to u
నమస్తే అన్నా. మీకు ఆ సద్గురు మరియు ఆ హగన్మాత ఆశీస్సులు ఎల్లప్పుడు మీకు కలగివుండాలని భగవంతుడిని వేడుకుంటాను అన్నా 🙏🙏🙏🖐️🤚💐💐💐🪔🏡🪔
Aba super
శుభోదయం బాబాయ్. నా చిన్నతనంలో తిన్నాను. ఇప్పుడు చేసేవాళ్లు లేరు 👌👌
Anna chupincharu kadhaa చేసుకో
😅k.😅😅@@padmajalokanatham885
Abba super uncle meeru chala baga chestharu
దీంట్లోకి మిర్యాల కీమా సూపర్ వుంటది
Excellent babai
నాకు చాలా ఇష్టం
Tq nice recepe
Worth varma worth ❤
Super 👌😋 పెద్దనాన్న గారు మీరు Tq 🔥👌😋
Hi babai garu nice volg yummy recipe andi mouth watering
Good information
Super Babai garu😊😊😊😊
Smell maku kuda vachentha la feel avthunnam mi recipe 😋
మేము చేశాము సుపర్గ వచ్చిందే
Babai meeru bagundali .🙏🙏🙏
Soo nice Babai Garu Take Care All 🙏🙏💔Ss
Wow babaigaru ❤😊
Super super🎉
Nice Garlic rasam with omlet sir
Super babai
Video 👌👌👌👌👌
Like no 7 chinababu🎉🎉🎉
Video 👌 👌👌👌👌
Babai naaku chala istam rasam nenu kuda try chestanu
Mouth watering Babai🎉🎉
Super brother 🎉🎉🎉🎉🎉🎉
Babai u r Super❤❤❤