చాలా తేలికగా చాలా తక్కువ సమయం లో మరొక అద్భుతమైన వంట మా కోసం ఇచ్చారు బాబాయి చాలా కృతజ్ఞతలు బాబాయి గారు నేను మీరు చేసిన చాలా వంటలు నేర్చుకున్న చాలా రుచిగా వచ్చాయి
Meeru ee video last lo cheppinattu ee roju nen sivangi pulusu chesanu andi nijanga chala excellent ga undi maa pillalu chinna pillalu 1 half year papa kooda chala istam ga tindi taste chala chala baagundi thanks uncle for this delicious recipe
నేను ఇవాళ ట్రై చేసాను అండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి రెసిపీ మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఎప్పుడు ఈ రెసిపీ పేరు కూడా వినలేదు. ఫస్ట్ టైం ట్రై చేసాను.
Ee madya Street Food, Dad's little Princess food, Vere desala foods valla Nikarsaina Telugu vantalu marchipothanani anukunna Babai. Kaani Mee valla Vintage Telugu vantalani chusi Cooking nerchukuntunna..! Mimalni, Mee vantalni Nenu epatiki marchipolenu🙏🙏🙏🙏 Love You always Babai❤️♥️❤️
వంట ఎలా అయినా బావుంటుంది అండి కానీ మీ గొంతు సూపర్ అండి మీ ఊరు వచ్చి ఒక రోజు. ఉండాలి మీ ఫార్మ్ హౌస్ సూపర్ ఎంత ఆహ్లాదకరంగా ఉందొ వాతావారణం ఆ చంద్రుడు ఎం అదృష్టం
శివంగి పులుసు మొదటిసారి చూస్తున్నాము బాబాయి గారు తప్పకుండ ట్రై చేస్తాము మీరు తింటుంటే మాకు నోరు ఊరుతున్నది మీరు ప్రిపేర్ చేసే విధానం చాలా క్లియర్ గా ఉంది బాబాయి గారు
మీరు చేసి తింటుంటే నాకు నోరూరిపోతుందండి.. నా దరిద్రం ఏటంటేనండి మనవాళ్ళగురించి తక్కువచేసి మాట్లాడకూడదు కాని చెప్పాలని అనిపిస్తుంది... మా ఆవిడ వంటచేస్తుంది అంతే అది రుచీ పచీ ఉండదు... ఎవరికీ చెప్పుకోలేను.. నేను తినడానికి బాగా ఇష్టపడతాను అంటే కుంభాలు కుంభాలు ఏమీ తినను తిన్నది కొంచెం అయిన ఇష్టంగా తినాలని నా కోరిక కాని నా రాత అలాలేదు ... తిండి కోసం తహ తహ లాడతాను ... కనీసం మీ లాంటి వారు చేసే వంటలు చూసి నేర్చుకుంటదా అంటే ఏమీ ఉండదు... ఎంత మొండిదంటే అంత మొండిది...
🥰Chustene noru ooripotundi uncle..erojey chestanu nen kuda chala vanta lu mimalni follow avtunam best recipes aipoyay thnq so much uncle.. stay blessed always with good health and happiness..🙏😍
The taste of your making food is so nice and I like the way you eating the food with satisfying smile and fully completing the plate cleanly, that is giving respect to food which is more important. Thanks for sharing, keep it up.
చాలా సంతోషంగా వుంది బాబాయిగారు ఇపుడు అమ్మవాళ్ళు తెనాలి లో వుంటారు మేము గుంటూరు లో ఉంటాము మీ వంటలు చాలా బాగుంటాయి మీ ఫార్మహౌజ్ కు రావాలి మీ వంట రుచిచుడాలి ఎలా రావాలి చెప్తారా బాబాయి
Nijame babai garu ma illallo ee pulusu tappaka chestam. Miru chesina masala peru menthi karram antam memu. Adi kayala madyalo koori veyochu Inka Baga padutundi Ruchi.
Sivangi pulusu super pedananna garu. No 🧅, no 🫚,and no spices. Vankaya like chesevariki new recipe thank you pedananna garu 🙏🙏🙏. Teja Anna me photography super 👏👏👌👌 👌.
Meku peddha fan babai garu...anni videos chusthanu kani idhe first time comment cheyadam.. chala baga chestharu super...meru matladey vidhanam ...anni chala baguntai me vantalu... babai garu all the best meru inka chala vantalu cheyyali ani korukuntunnanu
బాబాయ్ గారు మీరు చేసిన శివంగి పులుసు మేము ఇంట్లో చేసుకున్నాం ..మీరు చెప్పినట్టే taste..రచ్చ లేసిపొంది బాబాయ్ గారు ...మీరు ఇంకా మంచి వంటలు మాకోసం చేయాలి ...మటన్ ghee roast mandi cheyandi babai garu ...❤❤❤❤e comment ki reply evandi ❤❤❤
First time vintunnanu uncle Name sivangi pulusu. Meru ma nana la yuntaru. Madi gudavalli kanagala daggara. Mimmalali tappakunda kalustanu..Pavitra(US).
Where is your place? It looks lovely. By the way, I’m from the USA and have been living here for the last 30 years. Telugu foods like this always bring so much joy when cooked.
Super, దీనికి మరొ పేరు "రాజా పులుసు" .నిజమే కోస్తా ఆంధ్రా బ్రాహ్మణుల ఇంట ప్రచ్చేక వంటకం. నచ్చితే పచ్చిమిరపకాయ చీలికలు , అల్లం ముక్కలు ఆ గుండలో కలపండి, ఆఖరున నువ్వులపొడి కొంచెం పైన జల్లి దించేండి.
చాలా తేలికగా
చాలా తక్కువ సమయం లో
మరొక అద్భుతమైన వంట మా కోసం ఇచ్చారు బాబాయి చాలా కృతజ్ఞతలు బాబాయి గారు
నేను మీరు చేసిన చాలా వంటలు నేర్చుకున్న చాలా రుచిగా వచ్చాయి
బాబయ్ శివంగిపులుసు మీ వీడియో చూసే చేసాను ఇంట్లో అందరికీ నచ్చింది, థాంక్యూ సో మచ్...
Meeru ee video last lo cheppinattu ee roju nen sivangi pulusu chesanu andi nijanga chala excellent ga undi maa pillalu chinna pillalu 1 half year papa kooda chala istam ga tindi taste chala chala baagundi thanks uncle for this delicious recipe
😊❤️❤️
@@FoodonFarm Thanks for the reply
నేను ఇవాళ ట్రై చేసాను అండి. చాలా చాలా బాగా వచ్చింది. ఇంత మంచి రెసిపీ మాకు అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను ఎప్పుడు ఈ రెసిపీ పేరు కూడా వినలేదు. ఫస్ట్ టైం ట్రై చేసాను.
నేను ఈ రోజు చేసాను. చాలాచాలా బాగుంది రెసిపీ. థాంక్యూ
సివంగి పులుసు.. పండు వెన్నెల.. మీ పాట చాలా చాలా బాగుందండి
బాబాయ్ గారు నేను ఎప్పుడు చేస్తూనే వుంటాను ఈ శివంగి పులుసుని. మీరెలా చేస్తారా అని చూశాను కరక్ట్ గా అలాగే చేశారు. 👍
Ee madya Street Food, Dad's little Princess food, Vere desala foods valla
Nikarsaina Telugu vantalu marchipothanani anukunna Babai. Kaani Mee valla Vintage Telugu vantalani chusi Cooking nerchukuntunna..! Mimalni, Mee vantalni Nenu epatiki marchipolenu🙏🙏🙏🙏
Love You always Babai❤️♥️❤️
వంట ఎలా అయినా బావుంటుంది అండి కానీ మీ గొంతు సూపర్ అండి మీ ఊరు వచ్చి ఒక రోజు. ఉండాలి మీ ఫార్మ్ హౌస్ సూపర్ ఎంత ఆహ్లాదకరంగా ఉందొ వాతావారణం ఆ చంద్రుడు ఎం అదృష్టం
రుచి కొంచం అటు ఇటు ఉన్నా బాబాయ్ గారు.... అరిటాకు మీద నీళ్ళు వేసినప్పుడు వచ్చే శబ్దం అంటే నాకు బాగా ఇష్టం... ❤
శివంగి పులుసు మొదటిసారి చూస్తున్నాము బాబాయి గారు తప్పకుండ ట్రై చేస్తాము మీరు తింటుంటే మాకు నోరు ఊరుతున్నది మీరు ప్రిపేర్ చేసే విధానం చాలా క్లియర్ గా ఉంది బాబాయి గారు
Uncle your preparation style is really fantastic. Have tried few dishes and it has come well. Thank you
బాబాయ్ గారు సూపర్ టెస్ట్ అదిరిపోయింది🎉
హాయ్ బాబాయ్ గారు శివంగి పులుసు అద్భుతం అండి చూడ్డానికి చాలా చాలా బాగుంది ధన్యవాదములు అండి 🎉🎉🎉
మీరు చేసి తింటుంటే నాకు నోరూరిపోతుందండి.. నా దరిద్రం ఏటంటేనండి మనవాళ్ళగురించి తక్కువచేసి మాట్లాడకూడదు కాని చెప్పాలని అనిపిస్తుంది... మా ఆవిడ వంటచేస్తుంది అంతే అది రుచీ పచీ ఉండదు... ఎవరికీ చెప్పుకోలేను.. నేను తినడానికి బాగా ఇష్టపడతాను అంటే కుంభాలు కుంభాలు ఏమీ తినను తిన్నది కొంచెం అయిన ఇష్టంగా తినాలని నా కోరిక కాని నా రాత అలాలేదు
... తిండి కోసం తహ తహ లాడతాను ... కనీసం మీ లాంటి వారు చేసే వంటలు చూసి నేర్చుకుంటదా అంటే ఏమీ ఉండదు... ఎంత మొండిదంటే అంత మొండిది...
Same feeling naaku ఉండేది...ఎప్పుడు నేనే నేర్చుకొని టైం స్పెండ్ చేసి తయారు చేసుకొని ఇంట్లో అందరం తింటూ తనకు కూడా నేర్పించి ఎంజాయ్ చేస్తున్నాము...
Meeru vandandi apudapudu tasty ga...apudu me wife lo change ostadi
ఈ భూలోకంలో ఉన్న ఏకైక అదృష్టవంతులు బాబాయ్ గారు మీరు.... 🙏❤️👌🤩 ఎన్నో జన్మల పుణ్యం ఇది 🙏
మీరు చేసిన మిర్యాలచారు చేసిన సూపర్ అన్నారు మాయింట్లో 2టైమ్స్ చేసిన
Miru chpina recipe edhi Miss cheyakunda chesinam
Expect cheyani result vachindhi
Felt happy after eating
Waiting for more videos
🥰Chustene noru ooripotundi uncle..erojey chestanu nen kuda chala vanta lu mimalni follow avtunam best recipes aipoyay thnq so much uncle.. stay blessed always with good health and happiness..🙏😍
Chala bagundi babai pata lagane
Babai garu, sivangi pulusu kotthaga wundhi. Mee paata chala nachindhi, chanda mama tho kalisi tintunnaru chala lucky 🍀 ❤
Super Babai garu 😊👌👌👌👌👌
మా మేడమ్ గారు చేసారు..బాబాయ్ గారు...సూపర్ కుదిరింది...వారంలో రెండుసార్లు చేయిస్తున్నా..ధన్యవాదాలు❤❤
The taste of your making food is so nice and I like the way you eating the food with satisfying smile and fully completing the plate cleanly, that is giving respect to food which is more important. Thanks for sharing, keep it up.
Uncle evening vedios chala bguntaisuper uncle vankaya Curry simply super😋😋😋😋
🕉️ఆహా ఏమిరుచి అనరా మై మరచి తాజా కూరలలో రాజ ఎవరంటే ఇంకాచేప్పలా వంకాయ నండి బాబాయ్ సూపర్ అంతే..... అబ్బ అబ్బా అబ్బా...... 🙏🤝
Anthe anthe 😄❤️
hai thatha ne number petu please phone chestha
Super babhai...romba nalla iruku
The way in which you are explaining, recipie.......
Really mouth watering sirz😋🤤🤤
Sir kindly give your recipe in written form so those who can't understand language can also make this delicious dish just by seeing it.
బ్రహ్మానందం శ్రీలక్ష్మితో చెప్పినప్పుడు విన్నా మొదటిసారి శివంగి పులుసు అన్నది.😅
Maa illalo ilanti vantakalu chesthuntam
Same aday gurthochindhi bro .. super comment
Yes 😂😂😂😂
Avnu
avunu.. Jandhyala gari movie❤
Very nice recipe babaidaru.I will prepare this curry
❤ శివంగి పులుసు చాలా బాగుంది. కర పెండలంతో కూడా కూర ఒకసారి చేసి చూపించండి బాబాయ్ గారు
Ivale chesanu andi Sivangi pulusu, chaaala chaaaaaaala bavundi 😍
Eee video ma Brahmin Friend ki share cheysaanu naaku cheysi pampi ra ani😂 Thanks for the recipe&info Peddhananna!!❤ #FoodOnFarm
Very nice and useful for vegetarian food 👍 🎉🎉🎉
Oka manchi veg.recepie,meeku chaala thanks 🙏🙏
Venkateswar Garu thanks for your cooking, enjoying to watch ,
బాబాయ్ గారు సూపర్ టేస్ట్ మాకు మీ చేతితో చేసింది తినాలి అని ఉంది బాబాయి గారు 💝💝
Pls inform about that brinjal variety you have used in this recipe thammudu🙏
Babai Edhi chala Dharunam Miru okarre tinesthe Maku water falls Agatledhu mouth lo 😊
Miru chese prathi video chusthanu babai chala baguntai videos.
చాలా సంతోషంగా వుంది బాబాయిగారు ఇపుడు అమ్మవాళ్ళు తెనాలి లో వుంటారు మేము గుంటూరు లో ఉంటాము మీ వంటలు చాలా బాగుంటాయి మీ ఫార్మహౌజ్ కు రావాలి మీ వంట రుచిచుడాలి ఎలా రావాలి చెప్తారా బాబాయి
Tenali to repalle via donepudi....donepudi lo ne memu vundedi wellcome...
Tq babayi garu thapakunda vasthamu
Nijame babai garu ma illallo ee pulusu tappaka chestam. Miru chesina masala peru menthi karram antam memu. Adi kayala madyalo koori veyochu Inka Baga padutundi Ruchi.
Meeru em vanta chesina adhurs babai garu💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾💃🏾🌿🌿🌿🌿🌿🌿🙏🙏🙏🙏🙏🚣♀️🚣♀️🚣♀️🚣♀️🚣♀️🚣♀️❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Sivangi pulusu super pedananna garu. No 🧅, no 🫚,and no spices. Vankaya like chesevariki new recipe thank you pedananna garu 🙏🙏🙏. Teja Anna me photography super 👏👏👌👌 👌.
Thank you 😊😊
బాబాయ్ గారు సివంగి పులుసు అదుర్స్ 👌👌👌👌👌
Pedananna garu meru fry chesina palli papu loo oka purugu undi andi meru chesui vundaru.Fry kada palli luu mii light vala vachi vuntundi.
We prepared today the taste was super andi.. Thank you so much babai garu
I made it. excellent recipe babaigaru
Nenu try chesanu chala bavundhi
వంకాయ శివంగి పులుసు సూపర్ బాబాయ్.
వంట ఎలా ఉన్న..expression రుచి చెప్తుంది 👌
Meku peddha fan babai garu...anni videos chusthanu kani idhe first time comment cheyadam.. chala baga chestharu super...meru matladey vidhanam ...anni chala baguntai me vantalu... babai garu all the best meru inka chala vantalu cheyyali ani korukuntunnanu
Superb recipe. babai garu me village name enti, madi guntur, me and my family wants to contact you
Pls reply
Super sir
I liked the recipe...👌
Mee vantalu chala baagunnai
I should appreciate Sai teja for nice shooting and editing in all the Videos
Kudos to the team
Thank you 😊🙏
Babay... capsicum curry yeppati nundo aduguthunnanu
Uncle as always love from Seattle, US!
ఇప్పుడే మా ఇంట్లో ముద్ద వంకాయ కూర, జొన్న రొట్టెలు 😋😋😋
Babai garu vankayalo powderni
Gattiga dittste inka baguntundi
Appudu inka tastga untundi
బాబాయ్ గారు మీరు చేసిన శివంగి పులుసు మేము ఇంట్లో చేసుకున్నాం ..మీరు చెప్పినట్టే taste..రచ్చ లేసిపొంది బాబాయ్ గారు ...మీరు ఇంకా మంచి వంటలు మాకోసం చేయాలి ...మటన్ ghee roast mandi cheyandi babai garu ...❤❤❤❤e comment ki reply evandi ❤❤❤
Thank you 😊.. thapakunda chesthanu
Babai garu ee roju nenu sivangi pulusu chesanandi super ga undi ma varu mechukuni tinnaru andi
Vankay pullagura ala vandalo chappandi
బాబాయ్ పాట బాగా పాడారు
కూర సూపర్ వండారు
Babai garu chaddannam varshakalam lo thinavachcha
Please reply
Babai chala easy ga ready ayye curry chesru bagundi masalalu lekunda chala bagundi nenu try chestanu 👌👌👌
Babai your song is very good and also your expretion too good
Mee vantalu super babayi garu mee videos miss kakunda chustanu
Super ga chesaru uncle ma daddy ki chala estm ie pulusu ante
Nenu slim ga avvalanukunnappude miru exlent vantalu chesi choopistharu .nenu try chesi baga thintanu .sannabadatam anedhi kale babay
That's babai😂😊
Babai chaddannam varshakalam lo thinavachcha
Please reply
బాబాయ్ గారు బాగున్నారా మీరు వండిన శివంగి పులుసు చాలా బాగుంది 🙏
Super taste pulusu sir , thank you 🙏
tini chusina kuda me video lu malli modalaki vachestundi aakali 😋😋
చాలా తేలికగా రుచి గా ఉంది. మేము చేసుకున్నాము ఈవేళ మొదటిసారిగా ❤
5:07 This moonlight shoot is really mesmerizing ❤ & the moonlight is really Romantic 🙈😂
Thank you 😊
బాబాయ్ గారు సూపర్ గా చెప్పారు మేము బ్రాహ్మిన్స్ చేసి చూస్తా నేను కూడా చూస్తేనే నోరు ఊరుతుంది
Ippude vinadam SIVANGI PULUSU❤❤❤
😊super uncle 🎉🎉Laddu telangana vlogs 🎉from siddipet ❤
First time vintunnanu uncle Name sivangi pulusu. Meru ma nana la yuntaru. Madi gudavalli kanagala daggara. Mimmalali tappakunda kalustanu..Pavitra(US).
Babai garu.
Natu kodi serva idly medha oka recipe cheyandi
Super babay garu chala Baga chesaru
హాయ్ బాబాయి గారు చాలా మంచి శాఖాహారం చెప్పారు❤
కొత్తగా undi babai garu try chestamu
Mee vantalu anni super Babai 🎉❤❤❤
Babai meeru Vizianagaram lo undevaara
Eppuduu ?
.Wow!! I followed the same steps and it was very tasty.
😊❤️
Where is your place? It looks lovely. By the way, I’m from the USA and have been living here for the last 30 years. Telugu foods like this always bring so much joy when cooked.
Delicious Babai! Babai, could you please do make a video and teach us how to make Kerala Parotta with butter chicken? Waiting for your videos babai :)
Ty for this recipe uncle garu 😊
Super, దీనికి మరొ పేరు "రాజా పులుసు" .నిజమే కోస్తా ఆంధ్రా బ్రాహ్మణుల ఇంట ప్రచ్చేక వంటకం. నచ్చితే పచ్చిమిరపకాయ చీలికలు , అల్లం ముక్కలు ఆ గుండలో కలపండి, ఆఖరున నువ్వులపొడి కొంచెం పైన జల్లి దించేండి.
Me song super babai👌👌👌👌👌👌
Variety shivangi pulusu.. wow..
Babai garu super ga vundhi andi ❤
Super babai 👌👌👌
Super babai lots of love from Andaman and Nicobar island ❤
Nice recipe babai garu tqu so much andi for sharing for us andi 🥰🥰🥳
Meeru vanta chese matii patraluu naku kavali link evaraa babai garuu
Nalleru pachadi yala cheyalo video cheyandi babai garu. Plzzzz
Babai literally mouth watering 🤤🤤🤤
అంకుల్ గారు నమస్తే మేక తలకాయ కూర ఎలా చేయాలో చూపించండి అంకుల్ గారు
Hi babai garu upma pesarattu cheyyandi please 🙏
Sure curry 🤤 maku tinnalli anipisthundhi ankul
Kani Milla cheyadaniki radhu kadha mi chethi vantta tinalli antte adrustam vundalli