ఆల్ ఇండియా రేడియోలో ఒక ఊపు ఊపిన పాట, All India Radio Viral Song-TeluguNow TV

Поделиться
HTML-код
  • Опубликовано: 3 окт 2024
  • Telugunow TV Lalita Geetaalu,
    కాకరపార్తి సత్యనారాయణ పాట,
    కాకరపార్తి సత్యనారాయణ రచన,
    కాకరపార్తి సత్యనారాయణ
    కురిసి కురియని
    మేఘమా పాట,
    NC శ్రీదేవి పాట,
    NC శ్రీదేవి
    కురిసి కురియని
    మేఘమా పాట,
    కాకరపార్తి సత్యనారాయణ
    కురిసి కురియని
    మేఘమా పాట,
    Kakaraparti Satyanarayana Song,Kakaraparti Satyanarayana kurisi kuriyani meghama song,
    NC Sridevi kurisi kuriyani meghama song,

Комментарии • 153

  • @revuriprasanthi4333
    @revuriprasanthi4333 16 дней назад +4

    ఇదే ఆలిండియా రేడియో గొప్ప దనం. చెప్పలేనంత తీయదనం ఒలికింది మా చెవుల లో. మకరందం
    కురిసింది మా మనసు ల్లో. ❤❤❤

  • @nagarajkarthikeya1649
    @nagarajkarthikeya1649 14 дней назад +3

    రవి గాంచని చోట కవి గాంచుననే సామెత నిజం చేస్తూన్న పాట. కురిసే కురియని మేఘం అందాలు చూపించారు. ధన్యవాదములు.

  • @gajaraovenkateswararao4546
    @gajaraovenkateswararao4546 3 месяца назад +13

    కాకర పర్తి సత్యనారాయణ గారి సాహిత్యం ఆద్యంతం అద్భుతం.
    ఆయన ఫోన్ నెంబర్ పెట్టండి.

  • @raokv6353
    @raokv6353 Год назад +26

    చక్కని పాట అందించిన కాకరపర్తి సత్యనారాయణ మూర్తి గారికి మా అభినందనలు

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 6 месяцев назад +92

    కచ్చితంగా ...స్వాతి కిరణం అన్న సినిమాలోని "తెలిమంచు కురిసింది" అన్న పాటకు సాహిత్య సంగీతాల పరంగా ఈ పాటే ప్రేరణ అయి ఉంటుంది....ఏమైనా లలిత గీతాలు వస్తే కానీ తెలుగు భాష బ్రతకదు...మంచి పాట...హాయిగా ఉంది

    • @vimalakumari1917
      @vimalakumari1917 4 месяца назад +3

      Raagam ade

    • @bobpaalep7481
      @bobpaalep7481 4 месяца назад +1

      Yes

    • @jayababu4615
      @jayababu4615 4 месяца назад +1

      Correct

    • @ramaraoguggilam8875
      @ramaraoguggilam8875 4 месяца назад

      You are correct sir

    • @veeramreddysubbaramireddy4612
      @veeramreddysubbaramireddy4612 4 месяца назад +2

      సీతారాములు సినిమాలో *తొలి సంధ్య వేళలో* పాట, మొదట అది దేవుల పల్లి కృష్ణ శాస్త్రి గారి గీతం అని ప్రచారం చేశారు. అది కృష్ణ శాస్త్రి గారు చివరిదశలో హాస్పిటల్ లో చికిత్స తీసుకొంటూ వ్రాసిన పాట, ఆయన చివరి పాట అన్నారు. తరువాత సినిమా లో దాసరి నారాయణరావు వ్రాసిన పాటగా తెర మీద కనిపించింది. ఆ పాటలా కూడా వుంది

  • @NK_Latha
    @NK_Latha 3 дня назад

    Entha madhuram gaa vundhi sri kakara parthi satyanarayana gaariki sri devi gaariki abhinandhanalu

  • @ajithasowjanya4789
    @ajithasowjanya4789 4 месяца назад +15

    కురిసి కూరియని మేఘమా
    చేరి చేరని దాహమా
    తెలుమా

  • @srihari6460
    @srihari6460 2 месяца назад +3

    ఆకాశవాణి విశాఖ లలిత సంగీత విభాగం నుండి గతంలోనే ప్రసారం అయిన ఈ పాట మనసుకెంతో హాయినిచ్చి ఆనందం కలిగించింది. అద్భుతంగా పాట రాసిన రచయిత మిత్రుడు కాకరపర్తి సత్యనారాయణ
    మూర్తికి, మధురగాయని శ్రీదేవి గారికి,సంగీత దర్శకుడి కి అభివందనాలు.

  • @drlsyvsarma8748
    @drlsyvsarma8748 4 месяца назад +8

    బ్రహ్మశ్రీ కాకరపర్తివారి సాహిత్యం,శ్రీదేవిసోదరి గానం అద్భుతం.

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 4 месяца назад +13

    👌అద్భుతం!
    సాహిత్యం, సంగీతం అద్భుతం, శ్రీదేవి గారు అద్భుతంగా పాడారు.
    🙏అందరికీ అభినందనలు, ధన్యవాదములు!💐

  • @anandamohanvoruganti2684
    @anandamohanvoruganti2684 Год назад +12

    చాలా చాలా బాగుంది శ్రీదేవి గారూ

  • @venkateswarlumajety110
    @venkateswarlumajety110 Год назад +14

    పాలపుంత పరువాన్ని దోచుకొనే సరి జోడు...
    బాగుంది... ఆహ్లాదంగా వుంది... ఆనందంగా వుంది.. 🙏🙏🙏

  • @VijayKumar-lz3bs
    @VijayKumar-lz3bs 4 месяца назад +21

    ఖచ్చితంగా ఇది చాలా మంచి పాట. మళ్లీ విని పించి నందు కు కృతజ్ఞతలు.

  • @ppadmapriya8386
    @ppadmapriya8386 8 месяцев назад +10

    చాలా బాగుంది రచన, గానం

  • @ramasita5947
    @ramasita5947 2 месяца назад +1

    ఈపాటభావంఅద్బుతం పాటనొకదృశ్యకావ్యంగారూపొందించటంతొ
    ఇదిఆకాశవాణీతోమైకమైనదూరదర్సినీ
    పసందైనవిందులాఅనిపిస్తోంది.మంచికార్యక్రమాన్నిఅందించినమహనీయులకుమా
    హృదయాంజలి.

  • @msrmurthy1211
    @msrmurthy1211 3 месяца назад +8

    సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ అద్బుతం. టీం అందరికీ అభినందనలు.🎉🎉🎉🎉🎉

  • @vanitm8114
    @vanitm8114 2 месяца назад +1

    Good sahiytam music tq for telecast

  • @haranathraju9311
    @haranathraju9311 7 месяцев назад +11

    పాట చాలా అద్భుతంగా ఉంది 🎉

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 3 месяца назад +2

    శ్రీదేవి గారు చాలా బాగా పాడేరు

  • @SrikanthCSN-zu5ed
    @SrikanthCSN-zu5ed 5 месяцев назад +9

    వినసొంపుగా ఉంది 🥰

  • @artistandcreater
    @artistandcreater 14 дней назад

    Patavintu mymarichipoyanu super sahityam singing

  • @PrabhaKrushna
    @PrabhaKrushna 4 месяца назад +32

    నా 4 yrs age నుండి 2012 వరకు మా ఇంట్లో రేడియో ఉండేది ఎప్పుడు daily morng to night హారికదా వరకు వింటూనే ఉండేవాళ్ళం. ఈ పాట మళ్ళీ గుర్తు్చేశారు 👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻.
    ఇంకో పాట ఉండేది
    ఆకాశం వంగింది ఆ కడలి పొంగింది చిరుగాలి సాగింది తెరచాప ఊగింది...
    ఆ కొండ మా అన్నా ఆ మబ్బు మా చెల్లి అంటూ chorus ga oka group song వచ్చేది చాలా బాగుంటుంది.. కానీ అది youtube లో లేదు

  • @dwivedulamurty511
    @dwivedulamurty511 17 дней назад

    Superrr 🎉

  • @moulalimansoor5228
    @moulalimansoor5228 2 месяца назад +2

    లలిత గీతం మధురం ఈ సంగీతం

  • @siramnarayanaswamy2623
    @siramnarayanaswamy2623 3 месяца назад +6

    ఎంతమంచిగాత్రమమ్మామీది !

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla 2 месяца назад +1

    లైట్ మ్యూజిక్ హార్టు టచ్చింగ్.

  • @jvasanthkumar825
    @jvasanthkumar825 2 месяца назад +1

    What a lyric.Beautiful meaning 🎉🎉

  • @indirapeddinti5107
    @indirapeddinti5107 Год назад +23

    తపో వీధులలో సంచరించే విశ్వామిత్రుని మనస్సు మేనక అయినట్లు భావబృందావనాలకు తీసుకుపోయారమ్మ. ధన్యవాదాలు.

  • @advkumary
    @advkumary 9 месяцев назад +5

    అద్భుతం లిరిక్స్ 🙏👌👌...

  • @gopikrishna7349
    @gopikrishna7349 4 месяца назад +6

    Excellent singing MDM Godbless you

  • @kondalaraovandrangi9189
    @kondalaraovandrangi9189 4 месяца назад +5

    Very super song and highly melodious.🎉🎉🎉🎉🎉

  • @venkatalakshmanakumar.c554
    @venkatalakshmanakumar.c554 4 месяца назад +4

    So sweet melody voice 🙏

  • @IndiraMani-yc9zq
    @IndiraMani-yc9zq 4 месяца назад +1

    Mana telugu janapadalu. Lalita sangeetam paatalu u tube lo pettandi dayachesi

  • @sireeshastk9868
    @sireeshastk9868 4 месяца назад +1

    మంచి పాట వినిపించారు. కృతజ్ఞతలు.

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Год назад +6

    ఎంతో నిదానంగా.... స్పష్టంగా.....వుంది

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 4 месяца назад +1

    Dear Sir,
    Jai Sri Ram !
    The Song is Impressive. The Lyrics are Interesting.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @bhadrayyamagatam1972
    @bhadrayyamagatam1972 8 месяцев назад +13

    90 ల లో k. S. చంద్ర శేఖర్ గారు లలిత సంగీత శిక్షణ కార్యక్రమం లో ఈ పాట ను నేర్పించు డం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి vinadam జరిగింది.

    • @padmakonala3696
      @padmakonala3696 4 месяца назад

      🎉🎉🎉 Thank you so much sir .Music Director ni telipinanduku

  • @vamsi888
    @vamsi888 4 месяца назад +2

    ఈ మాసపు పాట కూడా గొప్పగా ఉండేది

  • @venkatanarayanabasetty7068
    @venkatanarayanabasetty7068 2 года назад +5

    మనసుకు ఆహ్లాదకరంగా ఉంది..ధన్యవాదములు

  • @padminiranikodali326
    @padminiranikodali326 4 месяца назад +6

    Amma ilati patalu వింటుంటే మనసు ఎటో

    • @rajakumarighandam1346
      @rajakumarighandam1346 4 месяца назад +1

      Errakotapy egire janda eemichepera song petandi sir 50years back song.

  • @sudhakarkurra5707
    @sudhakarkurra5707 3 месяца назад

    Super song,so nice so melodious.

  • @satyagun1
    @satyagun1 3 месяца назад +2

    Excellent!!!

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 4 месяца назад +2

    Excellent sir.

  • @sagarvarun8632
    @sagarvarun8632 Год назад +1

    ధన్యవాదాలు సర్

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 4 месяца назад

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @nagasrinivasperugopanapall2387
    @nagasrinivasperugopanapall2387 3 месяца назад

    ❤🎉🎉🎉deeply impressed, 👌🙏

  • @chennapragadanagavalli7907
    @chennapragadanagavalli7907 11 дней назад

    ❤❤❤❤

  • @nagajyothivittaldevuni422
    @nagajyothivittaldevuni422 4 месяца назад +5

    సార్ ఎవరు అండి పాడింది. పాట ఎంత బాగుందో ok గొంతూ అంతే బాగుంది.🎉

  • @shashipraveen5524
    @shashipraveen5524 4 месяца назад +2

    Entha bavundhi
    Geetha rachaithaku namaskaralu
    Amma paadina miku kuda namaskaralu

  • @saradanetheti8460
    @saradanetheti8460 3 месяца назад

    N c sridevi gari pata adbhutham tqvm

  • @udayapidapartip8145
    @udayapidapartip8145 4 месяца назад

    Chaala kaalaniki ee paata vinnanu. Aa radio lo lalitha samgeethaanni gurthu chesinanduku dhanyavaadaalu

  • @gfamily9088
    @gfamily9088 Год назад

    Sairam. Tks for giving chance for recollecting olden days. Pranamams 🙏🙏🙏

  • @Shivaram672
    @Shivaram672 11 месяцев назад +1

    Pata chaala sompugaa haayiga vundi 🌷👏👌👋🌷

  • @royalsonmandapalli142
    @royalsonmandapalli142 Месяц назад

    So sweet!

  • @RameshKoppanathi-f4i
    @RameshKoppanathi-f4i 2 месяца назад

    Nice song ❤

  • @manjulavijayasrimaddali8840
    @manjulavijayasrimaddali8840 4 месяца назад

    లిరిక్స్ ఇవ్వాలని కోరుతూన్నాను

    • @mithrayourfriend3787
      @mithrayourfriend3787 4 месяца назад

      Pause చేస్తూ రాసేస్కోండి

  • @dattuayyagari3876
    @dattuayyagari3876 3 месяца назад

    Super

  • @RamaiahAnaparthi
    @RamaiahAnaparthi 4 месяца назад +1

    Early morning melody❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @padmaranirani3833
    @padmaranirani3833 4 месяца назад

    Pata chala bavundi meeru kuda chala Baga padaru

  • @venkateswararaods4921
    @venkateswararaods4921 4 месяца назад

    Nice presentation of light music song by madam garu.good lyrics .We wish all the best to all team involved in creation of this beautiful melody song through AIR vishakapatnam

  • @raajanreddy4956
    @raajanreddy4956 3 месяца назад

    Tqq so much 🎉 🎉

  • @spiritualbutterfly9857
    @spiritualbutterfly9857 2 года назад

    Nice lyrics by kakaparthi satya narayana garu am present generation kid but waah so pleasant ga padayru miru rasina Pata. Singer garu . Radio station lo song vinadam some thing special feel 😊👌👌👌

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 Год назад +1

    The lyrics glorify the subtle aspect of fine poetic talent,matching tune and soulful singing are praise worthy. Indeed it's pleasant rendition.

  • @gowrishankernemani9611
    @gowrishankernemani9611 7 месяцев назад

    good meaningful song with good music

  • @gopikrishna433
    @gopikrishna433 2 месяца назад

    Visakha patnam air lo 1983 lo lalitha janapada singer nandigam peddanna gaari lalithageethaalu recording jarigindi.chalasarlu vinnamu.pleese avakasam vunte malli relay chesthara

  • @arumallabhimasankararao7648
    @arumallabhimasankararao7648 4 месяца назад

    Super super

  • @vyasamurthytatapudi9601
    @vyasamurthytatapudi9601 4 года назад +2

    Kakataparthy satyanarayana gari sahityam prakruthi ki addam pattela sahajam ga kokila pata la hayiga vuntund variki Abhinandanalu 🙏🙏

  • @seshasreedhara5740
    @seshasreedhara5740 2 года назад

    Lyric, singing and music composition very nice

  • @ravindrayadavalli3239
    @ravindrayadavalli3239 7 месяцев назад

    Super. Very interesting. Good idea to use oranges

  • @gundunageshwar6204
    @gundunageshwar6204 4 месяца назад

    Sair e pata vinadam naadrustam m c h garki tq s

  • @jayasrimantrala2047
    @jayasrimantrala2047 4 месяца назад

    Chala bagundi nenu kooda radio n T.V artist ne

  • @AjayAjay-ye5wr
    @AjayAjay-ye5wr 4 года назад +1

    very good song

  • @ramanacheruvu8147
    @ramanacheruvu8147 2 года назад

    Very nice song having poetic and musical values.

  • @almreddy888
    @almreddy888 7 месяцев назад

    Super song

  • @suselabonthakby2636
    @suselabonthakby2636 7 месяцев назад

    Super song

  • @Raajasri-od3hy
    @Raajasri-od3hy 4 месяца назад

    Adbhuthamaina padaalu manasuni hatthukunnaai

  • @padmakonala3696
    @padmakonala3696 4 месяца назад +1

    Lyrics ki vocals ki life ichina music director Late.Sri.Dr.K.S.Chandra Sekhar garu, Grade A1 Music Director VSP AIR. 2:28 nd f

  • @LakshmiPonugupati-fl5ce
    @LakshmiPonugupati-fl5ce 4 месяца назад +2

    Raamamgaru

  • @rayudupvs1505
    @rayudupvs1505 4 месяца назад

    Chala bagundi.

  • @RajababuAnala
    @RajababuAnala 2 месяца назад

    Manchi pasta idhi❤

  • @ctirumalarao4733
    @ctirumalarao4733 3 года назад +1

    Please try to upload s. Janaki annamacharya keertana, paluku tenela Talli, from air Visakha PATNAM, sabda bhandagaram, library.

  • @srikalacreationsbyrameshpe264
    @srikalacreationsbyrameshpe264 Год назад +5

    సంగీత దర్శకత్వం ఎవరో తెలుపలేదు

    • @padmakonala3696
      @padmakonala3696 4 месяца назад +1

      Dr.K.S.Chandra Sekhar garu Grade A1 Music Director ,Akasavani VSP, అండ్ Ex ఫిల్మ్ మ్యూజిక్ Director

    • @padmakonala3696
      @padmakonala3696 4 месяца назад

      Dr.K.S.Chandra Sekhar garu Grade A1 Music Director ,Akasavani VSP, అండ్ Ex ఫిల్మ్ మ్యూజిక్ Director

  • @madhavilathab2240
    @madhavilathab2240 4 месяца назад

    Telugu bhasha amma bhasha andaru kalsi rakshunchukovalisina bhadyatha andari mida undi

  • @saibabag.3823
    @saibabag.3823 4 месяца назад

    Pleasant song

  • @devibodupu255
    @devibodupu255 Год назад +1

    Lyrics kosam wait chestunnam please send cheyandi

  • @devibodupu255
    @devibodupu255 Год назад +2

    Please lyrics pettandi

  • @ramakrishnav9152
    @ramakrishnav9152 11 месяцев назад

    Chalaa baga padaramm. Lyrics kuuda pedithe, maalanti vaaru, yedo, alaa, nerchukunduku avakadam vuntundi gadaandi. Lyric kuudaa post cheyyandamma.

  • @tharadevikadaru948
    @tharadevikadaru948 3 месяца назад

    Old is golde

  • @NariboyinaSuvarnalatha
    @NariboyinaSuvarnalatha 3 месяца назад

    Vedavathi prabhakargari lalitha.geethalu yenki patalu krishna sastri gari bhava geethalu kuda entho baguntai veelunte prasaram cheyagalaru

  • @Dr_Thamminana_KR
    @Dr_Thamminana_KR 2 года назад

    excellent

  • @Pulihara
    @Pulihara 3 года назад

    Super indeed

  • @akkinapalliraghu201
    @akkinapalliraghu201 3 месяца назад

    కాకరపర్తి వారి కలం తేనెలు కురిపించింది

  • @srinivasaraojb4106
    @srinivasaraojb4106 2 года назад

    I like this song very much

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 4 месяца назад

    👌👌👌👌

  • @saradanetheti8460
    @saradanetheti8460 3 месяца назад

    Patha rojullo lalitha sangeetham vinevallam ipudu ekkada kana radu

  • @VenkateshChinnam-z3d
    @VenkateshChinnam-z3d 6 месяцев назад

    Sir 🎉namaste manavatvapu pallki boielamumemu singers kbk m raju other

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 4 месяца назад

    👌👌👌👌👌👌

  • @VenkateswarammaBakka
    @VenkateswarammaBakka 4 месяца назад

    Vedavati garu

  • @satyanarayanajv3092
    @satyanarayanajv3092 7 месяцев назад +1

    Very melodious song.
    Singer's name not clear.

    • @yvkrishnaiah6413
      @yvkrishnaiah6413 4 месяца назад

      Annamayya Sankirtana Chudamani Smt NC Sridevi Madam

  • @AjayAjay-ye5wr
    @AjayAjay-ye5wr 4 года назад +1

    vinte haaigaa undi