Senior Actor LakshmiKanth Home Tour | Telugu Vlogs | SumanTV Vijayawada
HTML-код
- Опубликовано: 31 май 2023
- Senior Actor LakshmiKanth Home Tour | Telugu Vlogs | SumanTV Vijayawada
@SumanTVVijayawada is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#teluguvlogs #hometour
#SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
Thanks For Watching
- Team SumanTV Vijayawada - Развлечения
తెరచాటు లెజెండ్ actor's ను మా అందరి ముందుకూ తెస్తున్న సుమన్ టివి వారికి thanks
అన్న మీరు టీవీ షో యాంకర్ గా ట్రై చేస్తే you r no 1
రోషన్ కామన్ డైలాగ్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు
అన్న ఈ వీడియో పెట్టి చాలా రోజులు కావొచ్చు, నేను ఇప్పుడే చూశా, ఎందుకంటే రెక్క ఆడితే తప్ప డొక్కా ఆడని అభిమాని అన్న నేను
అన్న రోషన్ అన్న నేను నీకు చాలా పెద్ద ఫ్యాన్
Ee song baaluuu gaariki chaalaa ishtam
Lakshmikanth garu meeru malli act chesthe chudalani vundi father characters veyochhuga Sir☺
Laxmikanth gari ni ennallaki chudadam happy ga undi. Kani voice ardam kaledu.
senior actor Arun kumar ni interview cheyyandi please.mwgastar tho yenno movies lo natinchadu.athanni yevaru interview cheyyadam ledhu yendhuko 💚 chiru prathi movie lo vundevadu.sp parasuram lo kuda chifu sister ki husband.
Sir your house is excellent
Movies maneyabatte prasanthanga vunnaru Lakshmi kanth garu😊
A divilo virisina parikathamo ayana song chala bavuntaru lakshmi kanth garu
👌👌👌👌👌
Good
So all family are educates aundi so you said correct chala mandhiki vyaparamu kalisi radhu kani kontha mandhi thrupitho jivistharu kontha mandhi annei vunna thrupithi vundadhu adhi anthe
Brother Roshan please identify old child artist master adihnarayana
Love u రోషన్ అన్న
Voice ledhu
Anchor always behaves as if he is a super star. He should be in his limits
అన్న నన్ను గుర్తుపెట్టుకో
Thanks aundi roshan gharu
Which films he acted
Nammalenatlunnaru eppudu
Anchor overbaction tagiichukontey manchidi
Mr. ROSHAN you should be in your limits. I suggest you not to touch guests.అతి చనువు తీసుకోకూడదు. ఆయన నీకంటే వయసులో చాలా పెద్ద వాడు. ఆయన భుజం పై చేయివేయటం
ముట్టుకోవటం సభ్యత కాదు.
Am prabha
Help plss
ఈయనే గనుక ఆ మూడు కుటుంబాల నుండీ వచ్చి ఉండి ఉంటే ఇంకా యంగ్ హీరో గా కొనసాగుతూ ఉండే వాడు
Valla indlu chupisthe prajalaku labamemiti?
క్లోజ్ లో చూపండి
సౌండ్ క్లారిటీ లేదు....
కాలం మనిషి ని ఆకారం కూడా మార్చేస్తుంది.. అదృష్టం కూడా మారుస్తుంది.. కొందరికి పై ఉంటే కొందరి. తక్కువ ఉంటుంది.
ఈ కార్యక్రమంలో బాగానే ఉన్నాయి.. సౌండ్ ను చాలా క్లారిటీ చూసుకోండి.. ఫోటోగ్రఫీ కూడా.. వారికి ముఖం మీద పడేటట్టు.. శ్రద్ధ తీసుకోండి. Ok
Senior actor nu ala friend la shoulder meedha kotadam tappu
లక్ష్మికాంతం కి కీళ్ళ నోప్పులు లేవా