How To Remove Gallbladder Stone without Operation | Healthy Diet | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • How To Remove Gallbladder Stone without Operation | Healthy Diet | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    #GallBladder #Jaundice #Liver #Stones #DrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 643

  • @Dr.Prasad1212
    @Dr.Prasad1212 2 года назад +71

    సార్ నమస్కారం మిమ్మల్ని మీ అద్భుతమైన సుచనలని ప్రతి రోజూ వింటూనే ఉన్నా మళ్లీ మళ్లీ ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది సార్ నిజంగా మీ మాట తీరు మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసాయి అని మనస్పూర్తిగా తెలియచేస్తున్నాను సార్ మాలాంటి పేద వారికి ఇలాంటి ఉపయోగ పడె సలహాలను ఇస్తు మీ విలువైన సమయాన్ని మా పేదల కోరకు కేటాయిస్తున్నందుకు మీ సేవకు గుణం గల మనసుకు నా హ్రుదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ 🙏

  • @pszakir3019
    @pszakir3019 2 месяца назад +8

    నమస్తె... సర్ మీ సలహాలు ఆరు నెలల నుండి చూస్తున్న. ...గాల్ బ్లాడర్ గురించి చెప్పిన వీడియో చూసా....ప్రతి విషయాన్ని చాల క్లుప్తంగ వివరించారు.....అయినను నా సందేహం ఏమనగ...నా కూతురీ వయసు 13 సంవత్సరాలు..ఆమెకు గాల్ బ్లాడర్ లొ 5 mm stone ,scan , చేసి అనంతపురం లొ చెప్పారు.....ఏమి తిన్న వాంతులు అవుతున్నాయి కాని liquids తీసుకుంటే అవదు...surgery,,,,లేకుండా ఎలా తగ్గించుట....దయ చేసి మీ సలహ సర్......

  • @jeevae8854
    @jeevae8854 Год назад +17

    మంచి సలహాలు యిస్తూ...ఓ డాక్టర్ గా కాకుండా సమాజ హితాన్ని కోరుతూ సేవచేస్తున్న మీకు ధన్యవాదాలు.

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 2 года назад +16

    నమస్తే సార్ మీరు చెప్పే విషయాలు మీ మాటల్లో మాకు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి సార్

  • @mallaiahkathi7962
    @mallaiahkathi7962 Год назад +5

    I am regularly watching all your videos without missing & happy to note that you are not a commercial doctor. Hats off to you sir

  • @shankark9118
    @shankark9118 2 года назад +12

    మీ ఇచ్చిన విలువైన సమాచారానికి ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @RakeshBai-pr9yd
    @RakeshBai-pr9yd 5 месяцев назад +11

    సార్ ఇంత ముందు కామెంట్ మా యొక్క పది సంవత్సరాల బాబు గాడ్ బార్డర్లో రాళ్లు 3.5 ఎంఎం

    • @sailuvijl6621
      @sailuvijl6621 2 месяца назад

      Functional medicine doctor try cheyandi teeyinchadu I am suffering

  • @lakshmiagnihotharam3294
    @lakshmiagnihotharam3294 2 года назад +4

    మీ అమూల్యమైన సలహాలకు కృతజ్ఞతలు డాక్టర్ సర్ చిరంజీవ

  • @mettasatishkumar
    @mettasatishkumar Год назад +7

    A BIG SALUTE to the one-and-only NON-commercial Doctor Shri RAVIKANTH Sir

  • @kvsatyanarayana9935
    @kvsatyanarayana9935 2 года назад +8

    🙏మీ నిస్వార్థ సేవకు ధన్యవాదములు 👍సార్👏👏

  • @lakshmiprasannapolisetty
    @lakshmiprasannapolisetty Год назад +4

    మీరు ఇచ్చిన విలువైన సమాచారానికి ధన్యవాదాలు సార్

    • @ramaraomittapally6375
      @ramaraomittapally6375 Год назад

      Hats off to you doctor your speech is very sweet and a layman can understand your pronounciation God give 100 years to you
      PleAse make video What is cist. Polyps and words tell in Telugu words clearly sir

  • @bhavaniization
    @bhavaniization 2 года назад +10

    Sir please suggest the diet for gall stones to remove them naturally.. thank you for detailed information.🙏

  • @sureshpulivarthi1305
    @sureshpulivarthi1305 8 месяцев назад +3

    ఎంత చక్కగా explain చేశారు sir

  • @udaykumar9239
    @udaykumar9239 2 года назад +9

    Your smile is like Hero sir

  • @kkala6843
    @kkala6843 7 месяцев назад +5

    డాక్టర్ గారు మీకు వందనాలు 🙏నాకు 7 నుండి 8 M M stone అయింది నాకు లెఫ్ట్ సైడ్ చాలా నొప్పిగా ఉంది మీ సలహాలు ఇవ్వండి ప్లీజ్ 🙏

  • @purushothamsaiva1352
    @purushothamsaiva1352 7 месяцев назад

    డాక్టర్ సర్ గారు నమస్కారం🙏🙏
    మీ యొక్క సూచనలు మాటలు నన్ను చాలా ప్రభావితున్ని చేస్తున్నాయి ధన్యవాదాలు🙏
    సర్ ఎ మందులు వాడాలి ఎల స్టోన్స్ కరిగించాలి ప్లీస్ చెప్పారా సార్🙏🙏

  • @Chinnari571
    @Chinnari571 Год назад +7

    🙏 great info sir.. Tq
    *Kindly let us know..*
    1. What to avoid n what to eat in the initial stages of gal stones identification..
    2. Does tomatoes, spinach r both together form r increase stones
    3. Shall we avoid the food that shall be avoided for kidney stones..
    Plss spare us n reply sir..
    Thanks a ton sir🙏

  • @djfk5
    @djfk5 2 года назад +8

    Doc excellent explanation thanks Doc but you forgot to explain how does stones form and what causes?

  • @ramasundarimunjuluri8179
    @ramasundarimunjuluri8179 10 месяцев назад +1

    డాక్టర్ నమస్తే డాక్టర్ గారు మీరు చాలా బాగా తెలియపరుస్తున్నారు గాలి బ్లాడర్ లో. స్టోన్ వుంటే. Thallidaggara. పిల్లలు పాలుత్రాగవచ్చాoడీ. 11త్. మంత్. అండి.

  • @sadikhasadikha9299
    @sadikhasadikha9299 Год назад

    సార్.నమస్కారం. మీ వీdiyo లు.ఎన్నో. చూశాను.అయినా. ఇంకా చూ డా అనిపిస్తుంది. మీకు.మా.ధన్యవాదాలు 🎉ఆరోగ్యమెమహభాగ్యము.🎉🎉🎉🎉,

  • @user-xc2kn2mt9c
    @user-xc2kn2mt9c 5 месяцев назад +1

    చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పరు సార్ చాలా ధన్యవాదాలు మీకు

  • @eswaripadam8605
    @eswaripadam8605 2 года назад +5

    Tq sir for good information 🙏🏻my mother have stones in gallbladder. Kidney also problem sir, so please suggest me what we want to do? Sir🙏🏻

  • @Dhanabudi-ci4ev
    @Dhanabudi-ci4ev 28 дней назад

    Sir mee matalu Peascent ki, Daryyamu vastadi sir, mee speech and treatment, super sir

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;,

  • @malleswarikaramchetti5031
    @malleswarikaramchetti5031 2 года назад +2

    U haven’t mentioned why we get gall stones and kidney stones. Please let’s aware of them thank you.🙏🙏🙏

  • @kovvurivenkatakrishna8653
    @kovvurivenkatakrishna8653 6 месяцев назад +1

    చాలా విలువైన సమాచారం..... Thnqsir... 🙏🏻🙏🏻🙏🏻

  • @RakeshBai-pr9yd
    @RakeshBai-pr9yd 5 месяцев назад +2

    సార్ మాది వరంగల్ డిస్ట్రిక్ట్ మా యొక్క బాబు పది సంవత్సరాల కడుపు నొప్పి ఉండడం ద్వారా మేము డాక్టర్ గారు సిటి స్కానిం రాశారు మేము స్కానింగ్ చేయించాము అందులో.గ్గాడ్ బార్డర్లో స్టోన్స్ ఉన్నాయని చెప్పారు టిటీమెంట్ తీసుకున్నప్పటికీ కూడా నొప్పి తగ్గడం లేదు నొప్పి ఒక్కసారి వస్తుంది మరి ఒకసారి తగ్గుతుంది డాక్టర్ గారు చెప్పారు మేము మీ యూట్యూబ్ ఛానల్ చూస్తా మీరు చెపుతున్న మీరు చెబుతున్న సలహాలు మాకు చాలా నచ్చాయి కాబట్టి మా యొక్క మనవి ఆలకించి దయచేసి దీనికోసం ఇంక మేము ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఇంకా మేము ఏ విధంగా దీనికోసం మేము ఏమి చేయాలి దయచేసి దీని గురించి మాకు తెలియజేయగలరని మా యొక్క మనవి దీనికోసం మాకు రిప్లై ఇవ్వగలరని మా యొక్క ఎందుకంటే సార్ మా యొక్క చిన్న బాబు కాబట్టి తన లైఫ్ విషయంలో చాలా చింతిస్తున్నాము కాబట్టి ఏమి చేయాలి మాకు తెలియజేయగలరు మీ రిప్లై గురించి ఎదురు చూస్తా ఏదైనా తప్పులుంటే మమ్ములను క్షమించగలరు కాబట్టి మా యొక్క 10 సంవత్సరాల బాబు గురించి తెలియజేయగలరు

    • @divyakummari
      @divyakummari 3 месяца назад

      Hi sir medhi Waragel antunnaru kada ma babu ki nenu hnk lo chupinchamu same me babulage ma bau ku kuda memu hnk lo vamshi gasto lo chupincham sir taggindhi ma babu ki 9 years taggindhi meru kuda chupinchandi sir

    • @divyakummari
      @divyakummari 3 месяца назад

      Dr vamshi gastro and liver clinic

    • @divyakummari
      @divyakummari 3 месяца назад

      Eear hanuman temple , opp. Sahodra reddy complex, above vijetha scans, kakaji colony, hanamkonda.

    • @saibabukarnati9812
      @saibabukarnati9812 3 месяца назад

      Cost entha ayindi andi

  • @kkrishna4855
    @kkrishna4855 2 года назад +10

    Dear doctor, hats of for your detailed information on gut stones. Though I'm a lay man in medical field, I am able to understand clearly. I would be much pleased if you could explain in similar way about polyps in gut and raised level of Amylase in pancreas. Hope you can make a explanatory video on these. Thanks a lot Doctor.

  • @varanasisuryamani8691
    @varanasisuryamani8691 26 дней назад

    Eeroje naku ee problem undani chepparu. Mee matalu vinnaka chala dhyryamga undandi tq sir

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;,

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 2 года назад +2

    Dr Sir, చాలా వివరంగా చెప్తున్నారు....

  • @madhavi3987
    @madhavi3987 2 года назад +7

    Sir wonderful videos 🙏🏻
    Thanks for sharing your perfect knowledge about our diseases n the precautions to be taken.
    God bless you n your family 🙏🏻

  • @hasee-qe3cx
    @hasee-qe3cx 10 месяцев назад

    Non- Commercial Doctor, we respect You Sir

  • @srinivasaraosunkara2751
    @srinivasaraosunkara2751 Год назад +3

    Thank you sir your valueable advice for galbladder stones

  • @kasettynagaraju646
    @kasettynagaraju646 Год назад +3

    Great Doctoor. Salute to you.
    During Gallbladder Symptoms can we do exercises?

  • @nareshsoreddy3372
    @nareshsoreddy3372 2 года назад +5

    Sir pancreas problem ki vade enzyme supplement gurichi video cheyadi

  • @anantaramachandrarao4284
    @anantaramachandrarao4284 6 месяцев назад +2

    thanks Dr. for your valuable information and suggestions

  • @Ramadevi-wk7yx
    @Ramadevi-wk7yx 2 месяца назад

    Andaru doctots mee laga 4 hour's scanning ki gap eevali ani yenduku chepparu teliyani valllu vuntaru kaneesam scan chese varu ayina without food good results vastayi ani chepute baguntudi meeru chala bagaa chepparu

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;,

  • @srilalitha6324
    @srilalitha6324 4 месяца назад

    Thanks Ravi garu for your genuine suggestion.recently I went for a normal health Checkup In ultrasound doctor found a small stone in the gallbladder about 3.6mm.

  • @nimm1962
    @nimm1962 10 месяцев назад

    Dr Kongara garu, thanks a lot for educating millions of patients for your dispassionate advise on GB stones.

  • @rajajadi6112
    @rajajadi6112 Год назад

    ధన్యవాదములు సార్ మీ ఛానల్ డైలీ చుస్తాని మాచి విచారణ ఇస్తున్నారు

  • @srinivasremma5433
    @srinivasremma5433 2 года назад +7

    The way of your telling is very nice sir please continue your videos
    Thq. 🙏

  • @padmajasalankayala8059
    @padmajasalankayala8059 2 года назад +4

    Thank you sir for your valuable suggestion

  • @chantibabu6417
    @chantibabu6417 3 месяца назад +2

    సారు నా భార్యకు Gall bledder లో 3-4 mm స్టోన్ ఉన్నదని scan లో తేలింది. అదేవిధంగా రైట్ సైడ్ pain లేదు , లెఫ్ట్ సైడ్ లో pain వస్తుంది. డాక్టర్ గారు operation cheyali అంటున్నారు. ఏమి చెయ్యాలి. సలహా ఇవ్వగలరు.

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;,

  • @umaprashant8230
    @umaprashant8230 Год назад +2

    Very good Dr.. well explained... thank u...👍

  • @mahistudio1172
    @mahistudio1172 Год назад +1

    Chala baaga explain chesharu sir Thankyou very much

  • @madugulapravallika3942
    @madugulapravallika3942 Год назад +2

    I got married last month and my husband alredy have h pylori and took treatment of 14 days tablets then married ... After marriage I also got h pylori ..... Heavy bloating and heart burning
    Junction is not closing
    My husband in 3rd grade iam in 2nd grade
    My husband now in course he is taking 2nd line medicine please help me Dr what we will need to eat in morning afternoon evening and night tell me exactly please iam crying in every night .... No happyness in our life's after marriage
    Bloating bloating .... Naku ma husband ki medicine vadina thagatle bloating sir please suggest me right treatment and save us please help me sir

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 2 года назад +9

    Sir is there any medicine for dissolving gallstones in allopathy?

  • @pravalikamadugula2439
    @pravalikamadugula2439 10 месяцев назад +2

    Gallbladder polyps karuguthava sir Motion free undadhu sir chala rojuluga daily radhu vachina gattiga bols bols vasthadhi sir & gallbladder polyps 2.6mm& right kidney renal calculus 3.6mm karuguthava cheppandi sir

    • @PunamBindani
      @PunamBindani 6 месяцев назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.,bvx

  • @venkateshk5248
    @venkateshk5248 Год назад

    Super ga cheptunnaru meeru explain chestunte maaku teliyanu vishayalu chala baga ardamavutunnai

  • @MevsMe98
    @MevsMe98 Год назад +1

    Hi friends ma amma ki 15 mm unde stones one month supplement use chesthe (ayurveda tablets) thaggindhi very happy

    • @Varma.383
      @Varma.383 5 месяцев назад

      Yam tablet vadharu nakku problem undie

  • @hiteshs6819
    @hiteshs6819 4 месяца назад +1

    , chala ఓపికగా ప్రతి వారికి ardmyevidanga ఛాలా chakkga తెలియ జేసిన meeku danyavadamulu. ,,,anji reddy soma

  • @anithajanga9163
    @anithajanga9163 2 года назад +2

    Plz make a video on hyperthyroidism, Bp, Diabetes sir..

  • @vinnakotamakarajyothi4477
    @vinnakotamakarajyothi4477 2 года назад +1

    Doctor garu health patla andhariki avagahana testunnaru.. thank you so much sir..heart rate thaggadaniki remedies emina unte cheppandi sir

  • @kattapavani7786
    @kattapavani7786 Год назад +1

    Thank u so much for this detailed and the explanation is very easy to understand doctor. Thank u once again

  • @bharathaare2831
    @bharathaare2831 Год назад +1

    Thank you sir for your genuine and valuable information

  • @nityadhanu1951
    @nityadhanu1951 2 года назад +4

    Ravi garu gallbladder polyps treatment cheppandi sir please 🙏

  • @bsmchannel3013
    @bsmchannel3013 2 года назад +2

    Namasthe sir maa Babu ki 4 years... gallbladder lo 4mm stone undhi annaru medicine undha sir

  • @gvinodkumar5680
    @gvinodkumar5680 Год назад

    Good description Dr garu most valuable information thank you so much

  • @vijaynakka8503
    @vijaynakka8503 Год назад +2

    సార్ నా భార్యకి 22 సంవత్సరాలు. గాల్బ్లెడర్ లో 5mm రాడు ఉంది. సార్ ఒక్కొక్క సారి నెప్పివస్తుంది. డాక్టర్ గారు దగ్గరికి వెలితే టెబ్లెట్స్.అరుకు ఇచ్చారు వేసుకుంటుంటే తగ్గుతుంది ఆపరేషన్ చేయించాల సార్. ఇప్పుడు నా భార్య 6నెలల బాలింత.ఏదైన సలహాచెప్పుతారనీ మీ సలహ కోసం ఎదురు చుస్తాను సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmimounika7699
    @lakshmimounika7699 18 дней назад

    Me video chusaka bhyamu lekunda surgery chypinchukona tq u sir valuable impression 😊After gallbladder remove oil food tinaka pain vastundi and right leg antha painful ga untundi

  • @mariaanjelena9075
    @mariaanjelena9075 Год назад +1

    A big thank u to u doctor how well u explained i recently came to now i have a 2mm stone but dint want to go for a operation i think i will try to do what u said 🙏

  • @ramchakri5164
    @ramchakri5164 3 месяца назад

    ❤Thank U so Much For
    Ma Dad ki 6 months back heartstunt vesaru , 3months back Glabladder lo stone undi ani Doctor chepinaru oka Doctor emo sugry chepinchukondi annaru inko doctor tablets istam pain Vastey use cheyandi annaru ,Relief Vachindi
    Malli 3 months tarvta Eroju pain Vachindi Tablet Veskunaru aina 3 hours varaku pain undi ENO echam echina Kasepu ki Vomting Ayindi
    Pain Tagindhi Annaru
    Enduku ella Avutundi Doctor koncham Help Cheyagalara ❤

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.

  • @pbalasreehari6594
    @pbalasreehari6594 Год назад +1

    You are the god gift to human being sir

  • @priyadayanandan9091
    @priyadayanandan9091 6 месяцев назад +1

    Hello sir....u have not given any remedies to remove gallstones...u have just said that v can avoid operation but wat is the exact remedy to remove gallstones...plz guide sir.

    • @PunamBindani
      @PunamBindani 6 месяцев назад +1

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;;*

  • @telkalapallyraju6579
    @telkalapallyraju6579 6 месяцев назад +1

    Tq doctor for the valuable information. Recently in ultrasound scanning my gallbladder size is 5.7. Will it be cured with medicine

    • @PunamBindani
      @PunamBindani 6 месяцев назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.,;";

  • @vinyasworld2844
    @vinyasworld2844 2 года назад +1

    Dheeni gurinche chala videos chusanu sir mee la evvaru explain cheyaleru

  • @padmvathikotha4521
    @padmvathikotha4521 Год назад

    🙏🙏🙏
    Na doubts chaalllaaaa baga clear chesaru Dr garu
    Thank you sir
    Ilanti videos chestunanduku 🙏🙏

  • @sateeshspartanking4379
    @sateeshspartanking4379 Год назад

    Udiliv 300 uses gallstones...this taken time...after food and 15mins walking exercise..to take tablet BD...

  • @sudhasudha7469
    @sudhasudha7469 2 года назад +1

    Very useful information doctor garu

  • @priyamadhusvlogs1019
    @priyamadhusvlogs1019 2 года назад +22

    Incase galblader remove chenchukunte future lo elaanti problem face cheyalsi vastundi sir

    • @ashureddy167
      @ashureddy167 2 года назад +3

      idhi cheppandi sir

    • @KR-uf7dr
      @KR-uf7dr 2 года назад +2

      Valid question, please reply sir i have same doubt

    • @srinusrinivas8145
      @srinusrinivas8145 2 года назад +2

      మైల్డ్ jandees. రోజు మొత్తంలో కొద్ది కొద్దిగా తినాలి. కొన్ని కొన్ని ఆహాపదార్ధాలు విటమిన్స్ అరిగించుకోవడానికి లివర్ చాల కష్టపడాలి.

    • @someswarareddy4461
      @someswarareddy4461 Год назад

      Prablem ఏమి ఉండదు.

    • @raquelmorilloo5089
      @raquelmorilloo5089 Год назад

      @@RajuRaju-wf9jg can I contact u even I had same problem

  • @prabhakara9911
    @prabhakara9911 2 года назад

    సర్ కామెర్లు గురించి వివరంగా చెప్పండి.చాలా మంది ఇబ్బంది పడే జబ్బు .దీని గురించి అవగాహన కల్పించండి

  • @vasanthay1000
    @vasanthay1000 2 года назад +2

    You are a good Doctor. Best suggestion

  • @PunamBindani
    @PunamBindani 6 месяцев назад +1

    I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.,b,v

  • @shaikabdullah..
    @shaikabdullah.. 2 года назад +2

    Morning 🌅 bresh chesetapudu notlo velu vesi kakutharu.edi manchedena chepandi sir

  • @SahasraArjunaa
    @SahasraArjunaa Год назад

    Ur the God sir..... Naku gallblader lo stone 16mm undi ani last 4y back telisindi still now same size continue avutundi but etuvanti sign ledu dani valana pains something other type of problems. So me వేడియో chusaka relax unna but every mnth ite scan cheyinchukunta. Eppudu meru cheppaka relax undi.

    • @poornaakondi
      @poornaakondi 9 месяцев назад

      Sir naaku kooda gallstone undhi 16mm naku same milaane emi pain ledhu chinna chinna gas problems tappa . meeru month ki okasari scan cheyinchakandi 4months ki gani 6months ki okasari gani scan cheyinchandi। Endukante scan chesetappudu। Rediation prabhavam manameedha padutundhi nenu kooda 6months ki okasari scan cheyisthanu present nenu ayurvedam medicine vaadutunnanu one year lo 16mm stone 15mm ki vachhindhi kakinada srikara ayurvedhaam lo vadutunnanu . ayanachepparu gall stones ki ayurvedam lo sollution undhi kani slow gaa karugutaayani.
      Ok Take care your health sir

    • @SahasraArjunaa
      @SahasraArjunaa 9 месяцев назад

      @@poornaakondi tq for ur grt replied to me sir.... Nenu aurvedham medicine use chestunnanu sir... And apple method kuda apply chesaru ma ayurvedham doctor garu... Small small stones 2padipoyinavi big size 16mm adi big size kada medicine inka emi vaddu dite fallow avvamannaru... 3y vadanu sir medicine ayurvedam. Eppudu dite fallow avutu medicine aapesanu. Thanks alot andi naku reply echindanduku meeru.

  • @rajithajanne9248
    @rajithajanne9248 Год назад +1

    Naku noppeleshte haspital ki velthe 10 mm stone vundhi annaru సర్జరీ అన్నారు ఒక 4 days నొప్పి vundy కానీ ranapala అకు అది ఎదోదో ట్రై చేశా epudu నొప్పి లేదు కానీ సర్జరీ చేపించుకోవల sir ledha karigipothadha cheppandi plz

  • @VijayKumar-is3sr
    @VijayKumar-is3sr 2 года назад +2

    Hi sir.. 10 months before gallbladder lo multiple stones vundatam valla gallbladder remove cheinchukunanu.. Apatanundi waight loss avuthunanu, fat burn akuvuga vundi.. amichayalo ardam kavatam ledu, plz help me sir🙏

  • @sampathreddy3046
    @sampathreddy3046 Год назад +2

    Sir please tell about polyps in gallbladder

  • @madhavinandiraju595
    @madhavinandiraju595 2 года назад +6

    Namaste sir. Naku 6yrs back gall bladder remove chesaru. Two stones unnai Ani. Food digestion lo problems vastunnai. Sometimes urgent ga washroom ki vellalsi vastondi. Emaina medicine suggest chestara.

    • @pram9832
      @pram9832 Год назад

      @Madhavi Nandiraju Hello madam, eppudu meeku ela vundi?? Gallbladder remove chesaka problems vasthaya.. Operation chesukovacha. Please cheppandi.

  • @vulishevanisri5720
    @vulishevanisri5720 8 месяцев назад +1

    Dear sir plz tell me the deit to remove gall stone naturally 🙏

    • @PunamBindani
      @PunamBindani 6 месяцев назад +1

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;:,

  • @SonyKdlwd
    @SonyKdlwd 10 месяцев назад

    Super doctor meru .a anumalani tholagincharu tq very much doctor meku baba blessings always undalani manaspurthiga coruconttunanu

  • @shaikbasheer3532
    @shaikbasheer3532 2 года назад +2

    థాంక్యూ సార్

  • @sunilsagar4699
    @sunilsagar4699 2 года назад +4

    Sir please discuss about urine infection and bun

    • @mogantiJyothi-c2p
      @mogantiJyothi-c2p 16 дней назад

      Sir please chadu kattulo chi mu pattindi daniki salushin pleas

  • @ananthojucharankumarchary3811
    @ananthojucharankumarchary3811 Год назад

    Sir maku 7mm multiple stones Ani scanning lo వచ్చింది...
    పొట్టలో నొప్పి లేదు..
    కానీ కుడి వైపు జబ్బలో తరచుగా పట్టేసినట్టు pain వస్తుంది...
    Stones ఏమైనా కారణం కావొచ్చ..
    Medicine ఏమైనా వాడాల...

  • @SathishKumar-ny1vu
    @SathishKumar-ny1vu 9 месяцев назад

    నమస్కారం. మా బాబు కి 5 సం.. అతనికి 3 ఉంది.. దీనిని ఎలా తగ్గించాలో పరిష్కారం చూపగలరు...

    • @PunamBindani
      @PunamBindani 6 месяцев назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.:,:

  • @Katikeraju
    @Katikeraju 3 месяца назад

    సార్ పల్సర్ సంచిలో రాళ్లు వచ్చాయి ఆపరేషన్ కావాలని అంటున్నారు ఆపరేషన్ లేకుండా ఏమన్నా టాబ్లెట్స్ దొరుకుతాయా

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.

  • @luckymicky9927
    @luckymicky9927 2 года назад +2

    Sir ma Babu ki 7years, gallbladder lo stone 10mm 8mm 5mm unnavi antunnaru... Surgery lekunda thagginchukovacha...

  • @venkatasubrahmanyam2154
    @venkatasubrahmanyam2154 2 года назад +1

    Thank you do ctor garu. You. have been. good suggestions. about galbladder stones. You. are my God. God bless you sir

  • @jjrelationalyoutubechannel2020
    @jjrelationalyoutubechannel2020 2 месяца назад

    Sir, can we dissolve gallbladder stones with Homeo medicine?

    • @PunamBindani
      @PunamBindani 19 дней назад +1

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.;,

  • @laxmirvk5115
    @laxmirvk5115 Год назад

    tq sir chala vivaram ga chepparu intha varaku chala bayam vesinthi
    vidyo chusaka chala dharyam vachinthi tq tq tq sir🙏🙏🙏🙏🙏

  • @princess-nh7me
    @princess-nh7me Год назад +2

    Happiest birthday Ravikanth doctor sir garu 🙏

  • @bhagyalakshmi2051
    @bhagyalakshmi2051 Год назад

    Thanq very much doctor that u hv explained clearly. I want to know is there any way that it will pass automatically. I got 1.3 cms stone in gallbladder. Kindly suggest medicine for it.
    Regards

  • @paturjayabharathi597
    @paturjayabharathi597 Год назад

    Nice Thank You Sir very informative

  • @wedavayas3669
    @wedavayas3669 2 года назад +1

    Very useful and informative.Thank you sir.

  • @JayaMallanna-qu8sr
    @JayaMallanna-qu8sr Год назад

    Sir పసర సంచిలో రాయీ ఉంటే తీసివేశారు మళ్ళీ రాయి vastadi అంటున్నారు నిజమేనా సార్ plz చేయండి 🙏🏻🙏🏻

  • @ramasundarimunjuluri8179
    @ramasundarimunjuluri8179 2 года назад +3

    Wow superb sir. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 all the best andi 🎊

  • @mystatuscreation
    @mystatuscreation 9 месяцев назад

    నమస్కారం సార్
    సార్ నాకు పసుర్ లో రాయి ఉంది అన్నారు రాయి టేషరు ఇపుడు నాకు నొపి లేదు ఇపుడు dr ఒప్రిషన్ చేయాలి పసుర్ సంచి తీయాలి అన్నారు ఇపుడు నాకు నొపి లేదు నాకు dr ఒప్రిషన్ చేయాలి అని అంటునారు ఇపుడు నేను ఫ్రీ గా una😭

    • @PunamBindani
      @PunamBindani 6 месяцев назад

      I worried about this then I went to the hospital, I was diagnosed with gallbladder stone and it was 12 mm long. My mom saw Khadnol Livcon capsule and Khadnol syrup on you tube and then got it from Flipkart. It took 3_4 months and I am fine now.,b,

  • @raghukumar8184
    @raghukumar8184 5 месяцев назад

    hi sir , appreciate your work ; pls make a video on how to differenciate between gallstone and gas if pain only in upper stomach in the centre

  • @radhikadhanekula8045
    @radhikadhanekula8045 Год назад

    Gallblad remove cheste future lo yemanna problems face chestara sir

  • @ashokvarma3806
    @ashokvarma3806 Год назад

    Sir, నాకు 8 mm single gallstone వుంది, Right abdomen and hip pain వస్తోంది, అది stone వలనే అంటారా?

  • @cinemapicholupurifans
    @cinemapicholupurifans 2 года назад +1

    Sir gall bladder infection gurinchi cheppandi infection aithe tiseyala lekapothe vere prosess unda