Reasons for Reduction of Platelet Count | BP | Dengue Fever | Tiger Mosquito | Dr. Ravikanth Kongara

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • Reasons for Reduction of Platelet Count | BP Down | Dengue Fever | Tiger Mosquito | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    #Platelets #DengueFever #BP #TigerMosquito #PlateletsCount #HighFever #DrrRaviHospital #DrRavikanthKongara

Комментарии • 408

  • @ismartrashidcookingvlogs2276
    @ismartrashidcookingvlogs2276 2 года назад +102

    Nenu youtube lo skip chayakunda chuse vedios meeve sir great infarmation sir meeru ellanti vedios inka chala akkuva chayalani korukuntunna💗💗💗💗

  • @allumalligopalakrishna7464
    @allumalligopalakrishna7464 2 года назад +114

    చదువు రాని వారికి కూడా అర్థం అవ్వే లా ప్రతిది క్షుప్తంగా వివరించారు. చాలా చాలా ద్యాంక్యూ సార్ మీరు మరిన్ని విడియోలు చేయాలని ఆశిస్తున్నా ము

  • @kameswararaokolachina9244
    @kameswararaokolachina9244 2 года назад +106

    మీకేవిధంగా ధన్యవాదాలు తెలియచేయాలో తెలియడంలేదు. మీకు శతకోటి వందనాలు మాత్రమే చెప్పగలను. రోగులలో ధైర్యం కలిగిస్తున్నారు.

  • @satyakumari9890
    @satyakumari9890 2 года назад +88

    చక్కని తెలుగులో అర్ధం అయ్యేలా వీడియో లు చేస్తున్నారు.thanku🌷🌷🌷🌷

  • @రాజమహేంద్రవరంరాజేంద్రనగర్-5

    ఈరోజుల్లో డబ్బు ఇచ్చిన సరిగా ట్రీటమెంట్ చేయిడం లేదు కానీ మీరు ప్రతి రోగానికి ట్రీట్మెట్ చెప్తున్నారు డాక్టరుగారు మీకు ధన్య వాదాలు దేవుడు మిమల్ని మీ కుటుంబాన్ని దివించాలి

  • @surenreddy7991
    @surenreddy7991 11 месяцев назад +57

    రోజుకి రెండు dragon fruits చొప్పున 5 days తినండి. తగ్గుతుంది .. Really , it works...please try.

    • @Rajeshkumar-gk3pv
      @Rajeshkumar-gk3pv 7 месяцев назад

      Ok bro try chesta

    • @asampallyswamy6988
      @asampallyswamy6988 7 месяцев назад +1

      super Sir Cure and prevented tips Information by the health sir

    • @DhanarajuBuddha-ob4ut
      @DhanarajuBuddha-ob4ut 7 месяцев назад +1

      Tankyousirmanchiinformantionicharuavaruchipparu

    • @karisamkari2776
      @karisamkari2776 6 месяцев назад +1

      Mari vantulu అవుతుంటే tenalem kada sir

    • @vorugantipavani2483
      @vorugantipavani2483 5 месяцев назад +2

      Hello sir high platelets count entha increase ayithe danger sir please cheppandi

  • @chandrasekhar-qm1sk
    @chandrasekhar-qm1sk 2 года назад +8

    డాక్టర్ గారూ కొన్ని వేలమంది ప్రాణాలు కాపాడే చాలా చక్కని చిన్న చిట్కాలను చెప్తూ ప్రజల భయాలను పోగొట్టే మీ సలహా కు బ్రహ్మరథం పట్టనిదెవ్వరు

  • @mixedfeelingsvlogs
    @mixedfeelingsvlogs 10 месяцев назад +4

    Nenu devudu doctor rupam lo untaru ante nammaledu kani ....nijame aney maata mimmalni mi videos chusaka anipistundi...I'm fidha ...I'm fan....I'm ur follower....thanks aney word chala chinnadi miku .....🎉🎉🎉

  • @srinivasaraokaja5803
    @srinivasaraokaja5803 2 года назад +13

    సర్ యూట్యూబ్ లో మీరు చెప్పే ట్రీట్మెంట్ చాలా బాగుంది సార్ తెలుగులో చక్కగా అర్థం అయ్యేలాగా చెప్తున్నారు థాంక్యూ సో మచ్ సార్ అలాగే చిన్న పిల్లలకు ఫిట్స్ వస్తే ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలి ఒకసారి చెప్పండి సార్ ప్లీజ్

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 2 месяца назад +3

    మీరు మంచి వైద్యులు🎉
    ప్రజలను భయపెట్టకుండ సులభమైన ఉదాహరణతో వైద్య చికిత్సల మీద అవగాహన పెంచుతున్నారు. మీలాంటి వైద్యులు మన సమాజానికి ఇంకా ఎంతో మంది కావాలి

  • @rajasreeg9772
    @rajasreeg9772 2 года назад +33

    Papaya leaf 🍀juice, ventane Or daily 3times half glass tesuko vally, quick ga results untundi, edi Doctor advice🙏 ma papa 3days lo recover aindi, 1st aid tip kuda

    • @vmmh
      @vmmh Год назад

      Mam platelet count ekkuva aithe mam problem ha

    • @mramakrishna4158
      @mramakrishna4158 11 месяцев назад

      One year పిల్లకి ఇవ్వొచ pls reply

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 2 месяца назад

      Homeopathy లో
      బొప్పాయి నుంచి తయారయ్యే Caricapapaya అనే మదర్ టించర్ 20 చుక్కలు సుమారు 20 ఎంఎల్ వాటర్ లో కలిపి రోజుకు మూడు సార్లు తాగితే, నాలుగైదు రోజుల్లో ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. దీంతోపాటు Eupatorium perporatum 200 అనే హోమియో డైల్యూషన్. 14 ఏళ్ల లోపు వాళ్లకు ఒక (డ్రాప్) చుక్క టీ స్పూన్ వాటర్లో కలిపి తాగించాలి.. పెద్దలు రెండు చుక్కలు డైరెక్ట్ నాలుక మీద వేసుకోవాలి. ఇలా పిల్లలు పెద్దలు రోజూ మూడు సార్లు వారం పది రోజులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

    • @narasimhareddy2897
      @narasimhareddy2897 2 месяца назад

      One year baby కి పచ్చి బొప్పాయి ఆకు రసం ఇవ్వలేము. బాగా చేదు .పెద్దలే తేనెతో కలిపి త్రాగవలసిన పరిస్థితి.

  • @rsnaiduarava8246
    @rsnaiduarava8246 Год назад +9

    ఒక బాధ్యత గల సైన్స్ టీచర్ లా చాలా బాగా వివరించారు అభినందనలు సార్

  • @SalomyBeera
    @SalomyBeera 29 дней назад +3

    చాలా చక్కగా డెంగీ జ్వరం గురించి వివరించారు ఈ మధ్యనే నా భార్య కు ఈ జ్వరం వచ్చింది సార్ ఇంత వివరంగా ఎవ్వరూ చేయలేదు సార్ చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్

  • @srinivasn2646
    @srinivasn2646 2 года назад +22

    Undoubtably you are having extensive knowledge in your field sir ! No doubt surely you will reach heights in telugu states

  • @kameshkamu7560
    @kameshkamu7560 Год назад +9

    మంచి విషయాలు చెప్పారు డాక్టర్ గారు 🙏🏻మీకు మంచి జరగాలి 🙏🏻

  • @samanthakurthimaryalivelum3840
    @samanthakurthimaryalivelum3840 2 года назад +6

    మీ రు వివరించిన విధానం చాలా బావుంది సర్

  • @prabhakarareddi7071
    @prabhakarareddi7071 Год назад +13

    Very nicely explained. Doing very good awareness among public. Need to have this type of doctors for our society. GOD BLESS YOU AND YOUR FAMILY. continue to do this kind of awareness videos.

  • @sankarreddypalle1983
    @sankarreddypalle1983 2 года назад +4

    డాక్టర్ గారు మంచి సలహాలు చెప్పి చెప్పారు గుడ్ మార్నింగ్

    • @sankarreddypalle1983
      @sankarreddypalle1983 2 года назад

      మీ సూచనలు సలహాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @brightstar4837
    @brightstar4837 2 года назад +5

    Today only my brother expired cause of dengue fever sir,30 years only sir,mee vedio munde chusthe bavundedi ,healthy ga unnadu sudden ga chanipoyadu sir 😭😭😭

    • @kalpanapandirla6788
      @kalpanapandirla6788 7 месяцев назад +1

      Fever lanti symptoms em bytaki kanipinchaledha Andi me brother ki dengue fever lo

  • @janardhanjan6575
    @janardhanjan6575 Год назад +6

    మీకు మీ సేవలకు శతకోటి వందనాలు సార్ 👏🏻💐

  • @venkateswraokalla4106
    @venkateswraokalla4106 27 дней назад

    అతి ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు తెలియ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్

  • @errojulaxminarayana6166
    @errojulaxminarayana6166 2 года назад +2

    చాలా సూపర్ గా చెప్పారండి ఇంతవరకు ఎవరు చెప్పనీ విషయాలు మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. శుభరాత్రి సార్

  • @mkarunasri7227
    @mkarunasri7227 2 года назад +16

    Vaidyo Naraayano Ravihi👃
    Doctor garu, if you are a lecturer to medical students every student should be not only merit one ,healthy one also.
    Every video mind blowing explanation.
    No more words sir 👃

  • @user-mh2xh7rl2b
    @user-mh2xh7rl2b 2 года назад +9

    Hi sir Your Videos are Superb Sir.... Thank you so much Sir.... Every day I am waiting for Your health Videos..... Thank you so Much Sir Great Fan of you Sir ❣️❣️❣️

  • @yaminibhukya8662
    @yaminibhukya8662 10 месяцев назад +2

    Sir మీరు చెప్పింది 100% నిజం, 👌👌👌👌 🙏🏻🙏🏻🙏🏻

  • @paruchurianuradha467
    @paruchurianuradha467 2 года назад +9

    Thank you for your efforts and content...keep on continue...educate more topics like this way....keep explore more topics

  • @jagadeeshchtube
    @jagadeeshchtube Год назад +8

    చాలా బాగా వివరించారు సర్ మీకు ధన్యవాదాలు 🙏🏻

  • @krishnachaitanyas2084
    @krishnachaitanyas2084 2 года назад +9

    You and your family will be blessed by many, sir..

  • @user-gm9tk6xr8v
    @user-gm9tk6xr8v 8 месяцев назад

    Sir మీరు డేగ్యూ గురించి తెలియని వారికీ చక్కగా వివరించారు మీకు నా ధన్యవాదములు 🙏 ఇంకా మరిన్ని వీడియో లు చేసి తెలియని విషయాలు అందిస్తారని ఆశిస్తున్నాను

  • @pappyjunnuvideos980
    @pappyjunnuvideos980 2 года назад +1

    మీకు ధన్యవాదాలు సర్...
    నా విన్నపం...రక్తం గురించి ఒక పూర్తి వీడియో చేయండి..సర్

  • @padmak6662
    @padmak6662 Год назад +5

    Tq so much doctor garu for your continuous medical awareness teaching🙏🙏🙏🙏

  • @gosairamesh1650
    @gosairamesh1650 Год назад +1

    Andharu doctors me laga undaru sir your great doctor sir 🙏🙏🙏

  • @anilkumarreddyd2859
    @anilkumarreddyd2859 2 года назад +5

    Thank you sir. Very good information. Telling in a simple understanding way

  • @keshavaryreddy6333
    @keshavaryreddy6333 Год назад +4

    Good information. Everyone should see this video. Thank you doctor for your preventive advice.

  • @meghamalabujji3065
    @meghamalabujji3065 2 года назад +3

    డాక్టర్ గారికి నమస్తే 👏
    Heartatac, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ లొ హైదరాబాద్ సర్రౌండింగ్స్ లొ నమ్మకంగా వుండే బడ్జెట్ ఫ్రెండ్లీ గా వుండే హిస్పిటల్ లు ఏవైనా ఉంటే చెప్పండి ప్లీజ్ 👏

    • @Jaintr765
      @Jaintr765 2 года назад

      Gandhi tapaa ani better ne sir

  • @vasasambasivarao5575
    @vasasambasivarao5575 2 года назад +3

    It's great awareness. Thanq doctor. Hats off to your parents. I shall hold your name in great regard.

  • @Ssd.photography
    @Ssd.photography 10 месяцев назад +1

    Hii sir. Im. సద్గురు...మీరు
    నా ప్రాణం కపడెరు sir....lifi long. మీకు రుణ పడి వుంటాను.... దన్యవాదముు లు

  • @venkateswarao2448
    @venkateswarao2448 2 года назад +6

    Very good information sir. Whether we can use coconut oil on our body to avoid bite

  • @manjunathsettybalija620
    @manjunathsettybalija620 2 года назад +3

    చాల బాగా వివరించారు సర్ 👌🙏🙏🙏

  • @bhanuprakash-zw1bh
    @bhanuprakash-zw1bh 11 месяцев назад +1

    మీవంటి డాక్టర్స్ మాకు దగ్గరగా లేకపోవడం మా దురదృష్టం

  • @hymab4589
    @hymab4589 11 месяцев назад +2

    Your explanation about dengue simply superb sir.

  • @sridevinulu5322
    @sridevinulu5322 18 дней назад

    Chala chala baaga explain chesaaru sir, Maa husband ki 50k ki padipoyaai dengue fever valla mee video choosaka asalentanedi ardam ayyindi sir

  • @yasminshaik2924
    @yasminshaik2924 2 года назад +3

    Namaste🙏 gas trouble gurinchi chala baga chepparu, acidity ki solutions cheppandi sir

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 года назад +7

    మరి మా తగరపువలస NRI lo ప్రతి 10 మందిలో 8 మందికి ప్లాట్ లెట్స్ ఎక్కించారు, సార్..

  • @kanurujyothsna2677
    @kanurujyothsna2677 2 года назад +5

    Handsome doctor gaaru 😊🙏🏻🙏🏻🙏🏻.

  • @victorvijayofficial1292
    @victorvijayofficial1292 2 года назад +1

    Sir miru..video Selfie videos tho cheppandi sir intresting ga ..untundhi ... reality ga untundhi sir

  • @ramarao9840
    @ramarao9840 2 года назад +3

    Very useful video. థాంక్యూ సర్

  • @prasadsamhitha7167
    @prasadsamhitha7167 2 года назад +3

    Make a video about low testosterone in young males. Hypogonadodropic hypogonadism. Permanent cure వుందా లేదా. Trt valla side-effects యెక్కువ అని అంటున్నారు pls give perfect answer sir. Im getting fatigue all the day and body pains. Trt lo వున్నప్పుడు marriage చేసుకోవచ్చా లేదా. పిల్లలకి అవకాశం వుందా.

  • @ramchandernune8465
    @ramchandernune8465 Год назад

    Mee medical knowledge maaku panchatam Maa adrushtam sir .Shatakoti 👏👏👏👏👏

  • @umakorada7629
    @umakorada7629 2 года назад +1

    Thanq sir chala manchi infermation esthunnaru meeru world top doctor avalani korukuntunnamu 🙏👍

  • @satyamk1901
    @satyamk1901 Месяц назад +1

    🙏🙏🙏🙏🙏 ఇంత వివరంగా ఏ డాక్టర్ చెప్పలేడు 🫡

  • @balajiindurthi4376
    @balajiindurthi4376 2 года назад +3

    Great service you are doing 👏
    Sir

  • @santhakumari7631
    @santhakumari7631 2 года назад +3

    Thank you very much sir
    But wat kind of treatment is good for this problem?

  • @vinodkumarbangaru768
    @vinodkumarbangaru768 27 дней назад

    Doctor garu meeku chala dhanyavadalu,chala health problems kosam meeru chestunna ee solution videos enthagano upayogapaduthu peda prajalaku oka asa deepam meeru.

  • @kyuvatha9261
    @kyuvatha9261 Год назад +2

    మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలని... అనిపిస్తుంది

  • @ben10lvr69
    @ben10lvr69 2 года назад +2

    Chinna Tips Sir 8min video Length Good Sir

  • @venkatasaisivanikhil461
    @venkatasaisivanikhil461 2 года назад +2

    Excellent sir, pappaya treatment in dengue have proved US study unnadi antaru ?

  • @vkundeti853
    @vkundeti853 2 года назад +2

    Doctor garu 🙏..ma babu ki ippudu 16 years .2 years back thrombo cytopenea valla platelletts 65 padi povatam valla
    treatment ivvatam jarigindi..aa tarvata 2 to 3 months maamugu gaane tinadam jarigindi..but tarvata appetite ledu .. ippativaraku aakali ledu ..enno tonics iccham but no use .he eats very little ..all his lab reports have come normal....plz suggest what to be done🙏🙏🙏🙏🙏🙏😭

  • @MohanG-gv2rb
    @MohanG-gv2rb 2 года назад +2

    Wonderful information Doctor garu . Thank you for the timely information

  • @modemmanikgoud9961
    @modemmanikgoud9961 2 года назад +1

    Sir miru chepindhi naku chala upayoga paduthundhi sir tnk s sir nenu rmp sir

  • @sridhardindi6851
    @sridhardindi6851 2 года назад +2

    We are very very grateful to you sir. Thanks to youtube also.

  • @vijayakosuri6847
    @vijayakosuri6847 Год назад +2

    నమస్తే సార్ నాకు ప్లేట్ లెట్స్ 33నుండి 60 వరకు ఉంటాయి. నాకు ఎప్పుడు నీరసం రాదు మామూలుగానే ఉంటాను.కట్ అయినా తొందరగా తగ్గిపోతుంది

  • @samathajoshi1966
    @samathajoshi1966 2 года назад +3

    Sir excellent explanation 👏

  • @bharathilakshmi5651
    @bharathilakshmi5651 2 года назад +3

    Thank you sir for your valuable information.

  • @syamalas3527
    @syamalas3527 2 года назад +4

    Very informative thank you sir

  • @RahelammaBujji
    @RahelammaBujji 2 года назад +2

    Thank you very good information సార్

  • @gourinirmalabalaga673
    @gourinirmalabalaga673 Год назад

    Mi manasu, mi mata, mi rupam, mi Proffason anni👌👌👌

  • @turagasrinivasarao3926
    @turagasrinivasarao3926 Год назад +2

    సూపర్ సార్ మంచి భవిష్యత్తు ఉంది మీకు

  • @rajeshdulla709
    @rajeshdulla709 2 года назад +3

    Good information sir

  • @ramsvchannel
    @ramsvchannel 24 дня назад

    Excellent Explanation
    Thank you so much doctor 🙏

  • @samsungsunu8354
    @samsungsunu8354 2 года назад +2

    Doctor garu kilanopulu gurinchi chepandi plz

  • @sunilkumarpasupuleti8392
    @sunilkumarpasupuleti8392 2 года назад +1

    Your right honest doctor sir

  • @user-nf5dt3hu2k
    @user-nf5dt3hu2k День назад

    Useful information sir... Tq

  • @dr.shivakumarcheppala5154
    @dr.shivakumarcheppala5154 2 года назад +2

    Great and valuable information sir 🙏

  • @vijayalakshmi-kz7pe
    @vijayalakshmi-kz7pe 2 года назад +2

    Thanks for clear explanation sir

  • @kshamksham81
    @kshamksham81 2 года назад +1

    You are great Sir your vedeos are very informayive

  • @JayaRamaRao
    @JayaRamaRao 6 дней назад

    Thankyou very much
    Doctor garu.

  • @sathwik2925
    @sathwik2925 2 года назад +2

    Good explanation sir

  • @anuradhamatturthi133
    @anuradhamatturthi133 2 года назад +3

    Maa papa 94kgs undi age 24complete indilast year mantena asramamki 30dayundi 4kgs taggi 6months varaku peragaledu malli wait gain Indi marriage kaledukonchem diet cheppandi pleasesir

  • @sivabikkina568
    @sivabikkina568 11 месяцев назад +1

    Excellent information great job

  • @sairanga28
    @sairanga28 2 года назад +3

    Sir, Can you please do Video on PROSTATE GLAND? Thanks

  • @brmkumari1885
    @brmkumari1885 Год назад +1

    God bless you and your family Doctor

  • @AyurvedamkadiyamAakumandhu
    @AyurvedamkadiyamAakumandhu Год назад +3

    చాలా వివరంగా చెప్పారు
    🙏🙏🙏

  • @ajmotovlo
    @ajmotovlo 10 месяцев назад

    Eppudu unna situation lo miru cheppedi chala Mandi ki use avthundi sir, really really really really really god sir

  • @jammuadinarayana4166
    @jammuadinarayana4166 2 года назад +1

    All videos are very valuable videos.....

  • @Hemanth1987
    @Hemanth1987 2 года назад +1

    I am very thankful for this video DR

  • @amareswararaokakumanu5905
    @amareswararaokakumanu5905 2 года назад +1

    Super analysis clearly said we are understand

  • @rajanik3252
    @rajanik3252 2 года назад +2

    Sir naaku Anti TPO negative vundi but nenu thyronorm 25 tablet apalekapotuna apite headache vastundi...
    Give reply sir

  • @naralatha7188
    @naralatha7188 Год назад

    Chala vivaranga chepthunnaru sir thank you so much

  • @Bussyba
    @Bussyba 2 года назад +1

    మీరొక అద్భుతం

  • @renukabujji1393
    @renukabujji1393 2 года назад

    Chaala vivaranga chaala opikatho ma manchikodam eno jagrathalu chepthunaaru doctor gaaru chaaala chaaaala thanks sir🙏

  • @saikirana4573
    @saikirana4573 Год назад +2

    Hi sir please make video on ITP sir I'm suffering from chronic ITP , is their any cure for auto immune disease

  • @lakshmanaraoesai
    @lakshmanaraoesai Месяц назад

    Good morning sir
    I take imp points i write
    Thank you sir

  • @venkateswarlupothuraju7543
    @venkateswarlupothuraju7543 2 года назад +1

    Great information sir...thank you so much

  • @lakshmiravula8981
    @lakshmiravula8981 2 года назад +2

    Thank you sir for your information

  • @lavanyakonakanchi7901
    @lavanyakonakanchi7901 2 года назад +2

    Urine loo proteens pothunaye sir vatni ela thagenchukovali vati valla eni problems vastayee sir plzzz video chaiyandi sir

  • @rajjipuaphalatha1317
    @rajjipuaphalatha1317 Год назад

    Sir meeru matlde vidanam thone treatment cheyyagalru,meelanti vare valla.....".doctor" =prano poostadu Ane nammakam vachhindi,🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👍👍👍👍👍

  • @nagarajuvemula8808
    @nagarajuvemula8808 11 месяцев назад

    Hi Sir Awesome information.Please do post such kind of videos for better knowledge.Tq sir

  • @padmaneti6799
    @padmaneti6799 2 года назад +1

    Thank you so much for the information andi 🙏

  • @buchibabuboppana1870
    @buchibabuboppana1870 2 года назад +1

    Great doctor garu