విశ్వకర్మ మయం జగత్ 23 (రౌంజకాసుర వధ - రుంజలు - విశ్వబ్రాహ్మణుల కర్తవ్యము )

Поделиться
HTML-код
  • Опубликовано: 29 авг 2024
  • #విశ్వజ్ఞ

Комментарии • 36

  • @misspavanipoloju3033
    @misspavanipoloju3033 22 дня назад

    Jai Vishwakarma bhagavan

  • @SravanthiKammari-zo4km
    @SravanthiKammari-zo4km 3 месяца назад

    Namo vishwa karma

  • @rammohanmamillapally4085
    @rammohanmamillapally4085 3 месяца назад

    Jai vishwakarma ❤🎉

  • @raniryali4002
    @raniryali4002 3 месяца назад

    జై విశ్వకర్మ 🙏🙏🙏🙏

  • @nagnagavinay2494
    @nagnagavinay2494 11 месяцев назад

    Jai vishkaram🙏

  • @venkataramanakandukuri8812
    @venkataramanakandukuri8812 4 месяца назад

    Jai viswakarma

  • @t.ramaraiduraidu8023
    @t.ramaraiduraidu8023 5 месяцев назад

    జై విశ్వకర్మ 🙏
    जय विश्वकर्मा।

  • @sreepada-qd3iy
    @sreepada-qd3iy 3 года назад +2

    నమో విశ్వకర్మణే

  • @satishulloju9221
    @satishulloju9221 3 года назад +2

    ధన్యవాదములు గురువుగారు

  • @acharypn5663
    @acharypn5663 3 года назад +2

    నమోవిశ్వకర్మణే

  • @lankeshwarrallabandi9147
    @lankeshwarrallabandi9147 3 года назад +2

    మీకు.ధన్యవాదాలు ఆచార్య...ఎప్పుడో చిన్నప్పుడు విన్న విషయాల్ని మల్లి వింటున్నాను..

  • @sri_guru_acharya_sannidhi
    @sri_guru_acharya_sannidhi 11 месяцев назад +1

    🙏🙏రుంజ కథలు & ఖడ్గలు మంగళహారతులు వీడియో తెలుపగలరు స్వామి🙏🙏

  • @dwarapudibhaskaracharyulu9690
    @dwarapudibhaskaracharyulu9690 Год назад

    చాలా బాగుంది మంచి సందేశం తెలియజేశారు విశ్వ వ్యాప్తంగా వారి ప్రతి విశ్వాబామణుల ఇంటి లో మోకాలి జై విశ్వకర్మ భగవానుడు కి జై

  • @santhoshinjarapu4641
    @santhoshinjarapu4641 Год назад

    Jai vishwakarma

  • @varada.bharatkumar5168
    @varada.bharatkumar5168 3 года назад +1

    ధన్యవాదాలు 🙏

  • @user-kj3if9sd1i
    @user-kj3if9sd1i 3 года назад +2

    రుంజల గురించి బాగా వివరించారు

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 4 месяца назад

    రుంజ కళాకారులు శ్రీకాకుళం జిల్లాలో అంపొలు గ్రామం లో ఉన్నారు.

  • @paripuranacharyulunadakudu9295

    Very good comments about viswakarma

  • @meenakshimadhura8823
    @meenakshimadhura8823 3 года назад +1

    చక్కని సమాచారం

  • @vasukotipalli1316
    @vasukotipalli1316 Год назад

    మీరు చెప్పింది నిజమే
    మన వాళ్ళ పెండ్లిళ్ళకు ఇతర శుభకార్యాలకు రుంజ వాయిద్యాన్ని పెట్టించి వారిని ఆదరించి ఆదుకోవాలి.

  • @user-tu5ht7mw4w
    @user-tu5ht7mw4w 3 года назад +1

    good information regarding runja

  • @narasimhamp8538
    @narasimhamp8538 3 года назад +1

    నమస్తే ఆచార్య మంచి విషయం
    నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి చాలా వరకు చూసాను మాఊరు వస్తే కనీసం 15 రోజులకు పైగా ఉండేవారు కదా ప్రారంభం చేస్తే కనీసం 2 గంటలు సుమారు ఉండేది కాని ఇప్పుడు పరిస్థితి మారింది 1 లేక 2 రోజులలో ముగించుకుని వెళ్ళి పోతున్నారు
    ఏదో ఒక పాట పాడటం వెళ్ళి పోవడం ఇదే జరుగుతుంది
    వేలివెన్ను మా ఊరు

  • @lakshmisrinivas7837
    @lakshmisrinivas7837 3 года назад +1

    Good

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 Год назад

    హంస కళాకారుల నైపుణ్యము అమోఘమైనది ఛానల్ వారికి మరియు విశ్వబ్రాహ్మణులకు రుంజ కళాకారులకు ధన్యవాదములు జైహింద్ జై భారత్

  • @mudapakalakshmiviswanadhac6805
    @mudapakalakshmiviswanadhac6805 3 года назад

    మిగతా రౌంజ కళాకారుల చరవాణి నంబర్లు సేకరించగలరు. ఒకవేళ ఏదైనా శుభ కార్యక్రమంలో ఈ రౌంజ కళాకారుల ప్రదర్శన ఉంచాలంటే ఎవరు ఎక్కడ ఉన్నారో సమాచారం అందుబాటులో ఉండక కొందరు నిశ్శబ్దంగా ఉండటం కూడా కద్దు. శ్రమ అనుకోకుండా వీలయినంత వరకూ రౌంజ కళాకారుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కు సంబంధించిన వారివి సేకరించగలరు.

  • @bhadrachalam.m
    @bhadrachalam.m 3 года назад +2

    కేవలం విశ్వబ్రాహ్మణ కుటుంబాలపైన ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తన్న రుంజవాయిద్య కళాకారులను ఆదుకొనే విషయంలో విశ్వజ్ఞ చానెల్ వారి అమూల్యమైన సూచనలు తప్పక అనుసరణీయాలు. అంతరించిపోతున్న రుంజ కళాకారులను ప్రభత్వాలుకూడా ఆదుకొని ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఎంతైనా వుంది. రుంజకళను మన దేశ వారసత్వకళగా భావించి వారిని ఆదరించి ప్రోత్సహించడం మన కర్తవ్యంగా భావించాలని మనవి. జై విశ్వకర్మ ! జై విశ్వజ్ఞ! 🙏🙏🙏🙏🙏

    • @viswajna
      @viswajna  3 года назад

      THANK U acharya

    • @viswajna
      @viswajna  3 года назад

      THANK U acharya

    • @sivasri7925
      @sivasri7925 3 года назад

      మీప్రయత్నాలు జాతి అభ్యున్నతికి ఎంతగానో దోహదపడుతున్నాయి
      మీసేవలు సదా శ్లాఘనీయం

  • @user-vn7rz2wv4h
    @user-vn7rz2wv4h 3 года назад +1

    నమో విశ్వకర్మణే

  • @varada.bharatkumar5168
    @varada.bharatkumar5168 3 года назад +5

    మీరు చెప్పింది నిజమే
    మన వాళ్ళ పెండ్లిళ్ళకు ఇతర శుభకార్యాలకు రుంజ వాయిద్యాన్ని పెట్టించి వారిని ఆదరించి ఆదుకోవాలి.

    • @viswajna
      @viswajna  3 года назад

      నమోవిశ్వకర్మణే