విశ్వానికి ఆదిగురువు విశ్వకర్మయే l విశ్వబ్రాహ్మణ గీతం l Vishwabrahma song l

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • రచన. రాజేందర్ గణపురం.
    గానం. ప్రసన్నావిజయ్ కుమార్..
    వీడియో ఎడిటింగ్. ప్రసన్నావిజయ్ కుమార్...
    TeluguSongs#bhaktisongs#
    . విశ్వబ్రాహ్మణ గేయము
    . ................... ............
    ..
    ప॥ విశ్వానికి ఆది గురువు విశ్వకర్మయే
    విజ్ఞానానికి తొలి వెలుగు విశ్వబ్రహ్మయే
    పరివర్తన ప్రగతికి
    సుస్థిర జగతికి...
    నాడైనా..నేడైనా..ఏనాడైనా.!
    .
    చ॥ శబ్దానికి అక్షరాలు చేకూర్చింది
    నిశ్శబ్దముతో యోగ నిద్ర మోక్ష మన్నది
    సాగు చేయగా, సాలుదున్నగా, కోత కోయగ
    నాగలి రోకలి కత్తి కొడవలి
    సృష్టించి సృష్టికి అందించినది
    విశ్వబ్రహ్మరా..విజ్ఞాన ధాతరా
    కర్మయోగిరా..నిత్య ధర్మనిరతిరా
    చ॥ ఇనుమును కరిగించి ఇరుసు బిగించి
    మనమును మర్దించి దినుసును తెచ్చి
    సాలె మగ్గము, బండి చక్రము, రాగి పళ్ళెము
    కోటను నిర్మించి బాటను వే‌సి
    జీవకోటికి ఆదర్శం తానైనది
    చ॥ బంగారు తో నిలువెత్తు సింగారించి,,శిల్ప
    భంగిమలు సంకల్పం ఇలకందించి
    దైవ కార్యము, ముక్తి మార్గము, ధ్యాన పీఠము
    దైవమును దర్శించగా విగ్రహాలను మలిచి
    పాపపుణ్య సద్గతులను బోధించింది
    చ॥ చుక్కాని తో తీరమును చేర్పించింది
    చక్కని మనుగడకు దారేసింది
    విల్లు బాణము, చల్ల కవ్వము, తలుపు గొళ్ళెము
    కొంగు ముడి బంధానికి హంగులు దిద్ది
    పుస్తె చేసి పల్లకిలో ఎక్కించింది
    చ॥ సృష్టికి ప్రతి సృష్టి ఈ కష్టజీవిరా
    నియమ నిష్ఠ దినకరుడు నింగి మెరుపురా
    సృజన తేజము, ప్రజలక్షేమము, అజుడునిత్యము
    అగణితమౌ గుణగణ ప్రాజ్ఞ శీలుడు
    సమృద్ధి బుద్ధి నందించు పూర్ణాచార్యుడు.
    .
    . గేయ రచన
    . రాజేందర్ గణపురం
    .

Комментарии • 191

  • @sridharkandukuri7614
    @sridharkandukuri7614 2 месяца назад +2

    జై విశ్వకర్మ భగవాన్ కి జై

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 Год назад +13

    ఆదిగురువు విశ్వకర్మ యొక్క గొప్పతనం గురించి తెలియ చేసిన పాటను చాలా చక్కగా రాగయుక్తంగా, భావయుక్తంగా పాడావు తల్లీ.

  • @user-bi7kl3os3f
    @user-bi7kl3os3f 16 дней назад +1

    జై విశ్వకర్మ 🙏🙏🙏

  • @drnachari5326
    @drnachari5326 4 месяца назад +1

    అద్భుత శ్రవణానందకరము ఈ గేయము. నమో విశ్వకర్మణే. మరీన్న గేయములు విశ్వకర్మ పరమాతచమునీ గురించీ వినిపిఃచవలసినదిగా మనవి.🙏🏻🌹🌹🌹🚩

  • @vadlasrinivas6347
    @vadlasrinivas6347 Год назад +11

    జై విశ్వకర్మ చక్కని పాటను అందించిన మికు శతకోటి వందనాలు 🙏💐

  • @srinivasachari3031
    @srinivasachari3031 3 месяца назад +1

    Jai. Vishwa karma song chala bavundi prasanna Garu

  • @jaambhavadharmapracharam
    @jaambhavadharmapracharam Год назад +3

    జై విశ్వకర్మ

  • @kisorhemasundarchodavarapu9384
    @kisorhemasundarchodavarapu9384 Год назад +11

    కొంచెం చేసినా ఎంతో చేసినట్లు చెప్పుకొనే శుంఠలు ఉన్న కలికాలం లో నేడు, అంత చేసినా ఎక్కడా "మేక్ బై మేడ్ బై' వ్రాసుకోని, తన సృష్టి ద్వారా నిర్మిత మైన ఎన్నో ఆధ్యాత్మిక కట్టాడాల వలన వచ్చే ఆదాయంలో, కనీసం నీడలో కూడా బాగం అడగని "బాధ్యతకు" మారు పేరైన బ్రహ్మశ్రీ గాయత్రివిశ్వకర్మస్వామి మీకు ఇవే మా మనఃపూర్వక నమస్సులు. అన్నీ తెలుసు అని, నోటి నుండి పుట్టాం అని చెప్పుకొనే శుంఠలకి కూడా మీ మీద సరైన అవగాహన లేదు. గౌరవ వాస్తవ నామమం పలకటం వీళ్ల జన్మలో నోరు తిరగదు, ఇటువంటి వారా సర్టిఫికెట్ ఇచ్చేది. సనాతన హిందూ ధర్మం నుండి విశ్వకర్మను వేరు చేయటానికి చేయని ప్రయత్నం లేదు, అన్నిటికి కాలమే సమాధానం చెబుతుంది. పాట చాలా చాలా బాగుంది ఎంత వర్ణించినా తక్కువె మేడం గారు గాత్రం చాలా బాగుంది మేడంగారు. సర్వేజనా సుఖినోభవంతు ....... 🙏🙏🙏

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  Год назад

      ధన్యవాదములు 🙏🙏

    • @TharunKumar-rm7lg
      @TharunKumar-rm7lg 5 месяцев назад

      100% Nijam chepparu andharu manani chulakannaga chustunnaru vallaki kalamey chepthundhi samadanam

  • @rrajkumar1421
    @rrajkumar1421 Год назад +4

    🌞🙏 విశ్వకర్మ నే నమః ప్రపంచ దేశాలు గర్వించ గల మహనీయుడు... తండ్రీ, విశ్వకర్మ......

  • @varadabhaskar886
    @varadabhaskar886 4 месяца назад

    నమో విశ్వకర్మ నమస్తే పాహ్యస్మాన్🙏

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 Год назад +2

    JAY SREE VISWAKARMANE NAMAHA NAMASKARAM

  • @KV.Nareshwaracharyulu
    @KV.Nareshwaracharyulu Год назад +4

    నమో విశ్వకర్మణే 🙏

  • @veerabrahmachary1904
    @veerabrahmachary1904 4 месяца назад

    జై విశ్వకర్మ .. రచయిత కూ.. గాయని కీ.. అభినందనలు...

  • @varadabhaskar886
    @varadabhaskar886 4 месяца назад

    ఆచార్యులు విశ్వకర్మలు

  • @nallagatlaramakrishna4792
    @nallagatlaramakrishna4792 Год назад +3

    జై విశ్వకర్మ...

  • @kumarids8619
    @kumarids8619 Год назад +5

    Jai Viswakarma song chalabavundi prasannagaru

  • @petetiupendra6067
    @petetiupendra6067 Год назад +3

    సూపర్ వీడియో

  • @charyrajender9017
    @charyrajender9017 Год назад +5

    చాలా బాగుంది ప్రసన్న గారు, రచయిత గారికి ధన్యవాదములు 🙏🙏🙏

  • @bangaruvenkatrao5783
    @bangaruvenkatrao5783 Год назад +4

    సాహిత్యం..గానం.. సూపర్

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +4

    విశ్వబ్రాహ్మణ గీతం చాలా మంచిగ గానం చేశారు శుభం

  • @kmaacharyulu3930
    @kmaacharyulu3930 Год назад +2

    ఓం నమో విశ్వకర్మణే

  • @varadabhaskar886
    @varadabhaskar886 4 месяца назад

    నమో విశ్వకర్మణే

  • @kmmaraprasadachari549
    @kmmaraprasadachari549 Год назад +3

    jai viswhakama namo namaha

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 2 года назад +8

    ఓ౩మ్ నమోవిశ్వకర్మణే 🚩🕉🙏అమ్మా! చాలాస్పష్టంగాచక్కగాపాడావమ్మా ఈపాటవ్రాసినవారికి సంగీతము సమకూర్చిన వారికి పాడిన మీకు ఈపాటవింటున్న లక్షలాది శ్రోతలకు 🚩🕉🙏ఆపరాత్పర విశ్వకర్మభగవానుడుఆయురారోగ్యభగ్యములుకలుగచేయాలనికోరుకుంటున్నాము, ఇంకా ఇటువంటివీడియోలుమీబృందముతయారుచేయగలశక్తిని విశ్వకర్మభగవానుడుఇవ్వాలని మనసారాకోరుకుంున్నాను🚩🕉🙌🙌🙌🙌విజయోస్తు తల్లీసౌౌభాగ్యఫలసిధ్ధిరస్తు

  • @panchananavenkatachary9052
    @panchananavenkatachary9052 Год назад +3

    Very nice song & super Jai vish wakarma😊

  • @patnalasrinivasarao9821
    @patnalasrinivasarao9821 11 месяцев назад +2

    జై కర్మ 🙏💐పాట అద్భుతం 💐

  • @panchananavenkatachary9052
    @panchananavenkatachary9052 Год назад +3

    Chala chala Baga padaru prasanna garu. Jai vishwakarma.

  • @SVAGENCIES3666
    @SVAGENCIES3666 Год назад +3

    Jai viswakarma super song 🙏

  • @RavisirThipparthi-vb5vd
    @RavisirThipparthi-vb5vd 10 месяцев назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @eswarchanneltelugu8830
    @eswarchanneltelugu8830 Год назад +4

    Super 💎💎🙏🙏🙏🙏💎💎💐💐💐💐

  • @kalpanakancharlachannel6397
    @kalpanakancharlachannel6397 2 года назад +4

    Na like

  • @user-jo3tk2kg6u
    @user-jo3tk2kg6u Год назад +3

    ❤🙏🙏🙏🌹

  • @MaruthiDurishettisOWNLYRICALS
    @MaruthiDurishettisOWNLYRICALS Год назад +3

    Good.song..all.of...vishwakarmas...thanks.prasanna.gaaru...jaivishwakarma....jagital...dist
    ...

  • @dr.p.v.r.bhupal3101
    @dr.p.v.r.bhupal3101 Год назад +3

    రచన గానం సూపర్ అండి👏👏👏👏👏👏 సంగీతం సూపర్🌷🌷🌷🌷🌷🌷👍👍👍👍👏👏👏

  • @SrinivasaChary-ut4sj
    @SrinivasaChary-ut4sj Год назад +3

    The great vishwabrahmana.

  • @pokalaradhika5874
    @pokalaradhika5874 Год назад +3

    Super prasanna

  • @macharladhananjay9388
    @macharladhananjay9388 3 месяца назад +1

    🙏🙏🙏👌👌👌

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 11 месяцев назад +2

    Viswakharma gurinchi pata bagapadaru. Meku na hrudayapurvaka subhasissulu. Jai Viswakharma 🕉🔱🚩🌹🙏🌹

  • @adityakrishna.n5904
    @adityakrishna.n5904 2 года назад +3

    Chala chakkaga varnincharu andi vishwakarma gurinchi

  • @heacharygundojuhemachary5606
    @heacharygundojuhemachary5606 10 дней назад

    Super song chala bagundi .

  • @ehdr.srinivasachari1421
    @ehdr.srinivasachari1421 Год назад +3

    🕉️👌🙏👍📿

  • @muralikrishnacherukuri8361
    @muralikrishnacherukuri8361 Год назад +3

    నమో నమస్తే విశ్వకర్మ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి శరణం శరణం ప్రపద్యే నమామ్యహం భజామ్యాహం*ఓం శ్రీమద్ విరాట్ విశ్వకర్మ పరబ్రహ్మనే నమః ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః
    విశ్వ జీవ ప్రపంచానికి కాలజ్ఞాన ప్రదాత విశ్వబ్రాహ్మణ కులదైవమా కులమతాలకు అతీతుడు శ్రీ వీర బ్రహ్మేద్రస్వామి శరణం శరణం ప్రపద్యే

  • @narayanamoorthym6235
    @narayanamoorthym6235 Год назад +3

    Love this song from tamil nadu vishwakarma ❤️🙏

  • @k.v.brahmanandam.2602
    @k.v.brahmanandam.2602 11 месяцев назад +2

    Jai viswakarma. Pata chala bagundi.lyric kuda bagundi.

  • @thirupathaiahvadla3305
    @thirupathaiahvadla3305 Год назад +2

    Super song

  • @user-fr2fg5bd5s
    @user-fr2fg5bd5s 5 месяцев назад +1

    Marvellous song .Jai Vishwakarma.

  • @thupakulalavanya
    @thupakulalavanya Месяц назад +1

    Chala bha cheparu Vishwakarma gurichi chala thakkuva gha unnai pattalu chala garvam gha undhi vishwakarma ayinandhuku❤🎉

  • @vadlanarendhar5409
    @vadlanarendhar5409 Год назад +3

    Jai shree Raam Raam Raam 🚩🚩🚩🙏🙏🙏 Jai Jai Vishvakarmane Namah 🚩🚩🚩🙏🙏🙏 chaala manchi song very good voice medam ji 🙏🙏🙏 Jai Hindh 🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏

  • @sciences2023
    @sciences2023 Год назад +7

    జై విశ్వకర్మ 👍 అద్భుతమైన గానం ప్రసన్న గారు 💐💐🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊

  • @mutharamrattaiah4425
    @mutharamrattaiah4425 Год назад +3

    🙏🙏🙏 విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ గేయాన్ని రచించిన తమ్ముడు రాజేందర్ గారికి ఆలపించిన ప్రసన్న విజయ్ కుమార్ గారికి శతకోటి వందనాలు జయం చాలా అద్భుతంగా ఉంది ఈ పాటను ఎవరి విన్న అన్ని గ్రూపులకు చేయాలని విశ్వకర్మ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలని నా మనవి జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ 🚩🚩🚩💐💐💐

  • @user-xq9xp4mp1f
    @user-xq9xp4mp1f Год назад +3

    చాలా బాగా పాడారు జై విశ్వకర్మ 🎉

  • @vv12345c
    @vv12345c Год назад +3

    అద్భుతం ..చాలా బాగా పాడారు.

  • @namburuasokkumar8923
    @namburuasokkumar8923 2 года назад +4

    Adbhuthamyna Saahityam, Atyadbhuthamyna Gaanam.
    Suuuuuuuuuuuuper Suuuuuuuuuuuuper Suuuuuuuuuuuuper video 👌👌👌👌👌👌👌👌👌👌😃👍🌷🙏

  • @krishnavenikammari2183
    @krishnavenikammari2183 2 года назад +16

    విశ్వకర్మ యొక్క గొప్పదనాన్ని చాలా చక్కగా పాట రూపంలో అందరికీ తెలిసేలా అధ్బుతంగా పాడావు ప్రసన్న... నీ ప్రతిభ, కృషి నిజంగా అభినందనీయం. 💐💐

  • @kiranmangunuri3971
    @kiranmangunuri3971 Год назад +9

    విశ్వకర్మల గురించి ఇంత బాగా వర్ణించిన గేయ రచయిత మరియు పాడిన వారికి ధన్యవాదాలు 🙏

  • @satyanarayan8454
    @satyanarayan8454 2 года назад +3

    Super

  • @mutharamrattaiah4425
    @mutharamrattaiah4425 Год назад +2

    jai vishwa karma🙏🙏🙏🚩🚩🚩
    Bagga padavu thalli👍👍👌👌

  • @maheshchandaluri8110
    @maheshchandaluri8110 2 года назад +4

    Jai viswakarma bhagavan very nice song🙏🙏🙏🙏🙏

  • @nagavallidamerla
    @nagavallidamerla 2 года назад +3

    Supera prasanna garu🌹🙏🌹🌹

  • @ashokvishwakarma9420
    @ashokvishwakarma9420 11 месяцев назад +2

    Great presentation

  • @sanariprasad9075
    @sanariprasad9075 Год назад +3

    అద్భుతము స్వామి రచన గానం సంగీతము
    జై గురుదేవా
    🙏🙏🙏🙏🙏

  • @y.v.sacharya8462
    @y.v.sacharya8462 Год назад +3

    చాలా బాగా పాడారు.

  • @vasanthagaanam.8452
    @vasanthagaanam.8452 2 года назад +5

    అధ్భుతం... రచన గానం
    ,👏💐

  • @rayalaseemayugandharyugand4463
    @rayalaseemayugandharyugand4463 Год назад +3

    Superb 👏👏👏😍😍😍😍😍😍I am viswakarma love songs

  • @singersurya4410
    @singersurya4410 Год назад +2

    అధ్భుతంగా మధురంగా ఆలపించారు ప్రసన్న గారు. విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.

  • @naveengundu1356
    @naveengundu1356 2 года назад +5

    మీ పాట చాలా వినసొంపుగా ఉంది.. సాంగ్ వీడియో కాంబినేషన్ సూపర్..

  • @pulletikurtikumari7727
    @pulletikurtikumari7727 10 месяцев назад +2

    Supar 🎉

  • @siruparamvijaya335
    @siruparamvijaya335 2 года назад +3

    Super ❤️

  • @user-vl2lm8vu2l
    @user-vl2lm8vu2l 4 месяца назад

    చాలా బాగున్నది ఆచార్యా
    అర్థవంతంగా రాజేందర్ గారు బాగా రాశారు ఆచార్యా
    అలాగే పాడిన ప్రసన్న గారు మీకు ధన్యవాదములు

  • @mannavasudhakar
    @mannavasudhakar 2 года назад +3

    Nice Singing madam...

  • @koteswararao5905
    @koteswararao5905 10 дней назад +1

    ❤very good song🎉

  • @kalpanakancharlachannel6397
    @kalpanakancharlachannel6397 2 года назад +3

    Super exlent 👍🙏🙏

  • @bhiab1042
    @bhiab1042 Год назад +3

    Chala baga padaaru madam

  • @msrswamy6364
    @msrswamy6364 5 месяцев назад +2

    మిత్రులారా, మనమందరము తెలుసుకోవలసిన, తప్పక వినాల్సిన విడియో. జై భగవాన్ విశ్వకర్మ మహారాజ్.

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  5 месяцев назад

      ధన్యవాదములు సార్ 🙏.. మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు...

  • @mallelasreevani7714
    @mallelasreevani7714 2 года назад +3

    Nice song
    Nice singing madam 🙏🌹🌹

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 5 месяцев назад +4

    ఓం నమో విశ్వ‌‌‌ కర్మణే 🛕⛳🕉️ అద్భుతమ్ తల్లీ నీగానమాధుర్యమ్👌👍🙏రచయితకు,సంగీతం సమకూర్చిన వారికి,వాయిద్యసహాకారకులకు,వీడియో నిర్మాతలకు,ప్రోత్సాహం కులుకు అందరికీ అభినందనలు కృతజ్ఞతలు ధన్యవాదములు నమస్కారములు 🛕⛳🕉️👌👍🙏

  • @renukabhuma8495
    @renukabhuma8495 2 года назад +3

    సూపర్ ఫ్రెండ్

  • @rightindiatv5353
    @rightindiatv5353 4 месяца назад

    అద్భుతంగా రాశారు
    అద్భుతంగా పాడారు
    అద్భుతంగా ఎడిటింగ్ చేశారు
    చాలా చాలా బాగుంది టీమ్ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు
    ❤విజయోస్తు❤

  • @bapudigitals3886
    @bapudigitals3886 2 года назад +5

    విశ్వ కర్మ గొప్పదనాన్ని చాలా చక్కగా చెప్పారు .మీరు ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని కోరుకుoటున్నాను......
    --- రాఘవేంద్ర చారి (bapu interior and exteriors)

  • @sripadavenkatasubrahmanyam5369
    @sripadavenkatasubrahmanyam5369 Год назад +4

    పల్లవి::రచయితగా,రచయితకు అభినందనలు.:ఆనందంగాఅందుకోండి విశ్వబ్రహ్మలు.::

  • @vadlachary9846
    @vadlachary9846 2 года назад +5

    Woooooow Suuuuuuuuper & Excellent MADAM శ్రీ విశ్వకర్మ భగవానునిపై తమరు పాడిన ఈ పాట.. పదికాలాలు నిలిచిపోయే పాట...అద్భుతమైన పాట,అందరినీ మంత్రముగ్ధులను చేసే పాట, శ్రావ్యమైన పాట,లలితమైన పాట.... మధురాతి మధురం,అజరామరం శ్రీమతి ప్రసన్న విజయకుమార్ మేడం గారి గానం.. హృదయపూర్వక శుభాకాంక్షలు మేడం...సాహిత్యం కూడా సూపర్...👌👌👌👌👌👌💐💐💐💐💐💐🌻🌻🌻🌻🌻🌹🌹🌹🌹🌹🌹🎊🎊🎊🎊🎊🎊🎊🙏🙏🙏🙏🙏👍

  • @lalithaperi2030
    @lalithaperi2030 2 года назад +3

    chalabagundi paata tune kuda chala badundi

  • @donikalarajender4920
    @donikalarajender4920 2 года назад +4

    రచన వీడియో సంగీతం గానం అన్నీ అజరామరం 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shinykalyan
    @Shinykalyan 2 года назад +3

    బాగుంది అక్కయ్య పాట 🙏🙏🙏🙏🙏🙏🙏
    #shinykalyan

  • @vanirao6684
    @vanirao6684 2 года назад +3

    🙏🏻🙏🏻🙏🏻

  • @tvgopal9890
    @tvgopal9890 Год назад +3

    Orm sree viswakarma

  • @sreenutangellapally9105
    @sreenutangellapally9105 5 месяцев назад +2

    Thank you super singer

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  5 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

    • @prasannanjalisongs7433
      @prasannanjalisongs7433  5 месяцев назад

      ధన్యవాదములు 🙏🙏

    • @sreenutangellapally9105
      @sreenutangellapally9105 4 месяца назад

      Super song medam vishwakarma god Tamil songs Telugu translation chesi meru chala songs padani medam channel number petandi

  • @vanirao6684
    @vanirao6684 2 года назад +3

    Namaskar Namaskar

  • @sreekrishna4902
    @sreekrishna4902 2 года назад +4

    Very rare song..well done

  • @madugulapoornima2056
    @madugulapoornima2056 2 года назад +3

    Wow adbuthanaga paadaaru my frnd ప్రసన్న good luck 🌹😍👏👌💯❤💕🏆👍

  • @golichannelindia2173
    @golichannelindia2173 2 года назад +3

    Super🙏

  • @budharapulavanya5095
    @budharapulavanya5095 2 года назад +4

    మధురమైన గానంతో మంత్రముగ్ధులను చేసిన ప్రసన్న గారికి అభినందనలు... రచన గానం అత్యద్భుతం. 💐💐👌👌👏👏

  • @kanaparthihanuman8366
    @kanaparthihanuman8366 2 года назад +4

    విశ్వకర్మ భగవానునికి ప్రణామములు
    గానం రూపంలో కృషిచేసి ప్రేక్షకులకు అందించిన మీ అందరికీ అభినందనలు 🙏🙏

  • @bhiab1042
    @bhiab1042 Год назад +3

    I am jyothi

  • @baswarajkammari3243
    @baswarajkammari3243 2 года назад +3

    My stetus

  • @bhiab1042
    @bhiab1042 Год назад +3

    Madam me ph number ivvandi

  • @veerabrahmachary1904
    @veerabrahmachary1904 4 месяца назад +1

    జై విశ్వకర్మ .. రచయిత కూ.. గాయని కీ.. అభినందనలు...

  • @sathishkodhurupaka5528
    @sathishkodhurupaka5528 Год назад +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @manoharmuthyampally9986
    @manoharmuthyampally9986 6 месяцев назад +2

    Super

  • @jyothikeshoju4340
    @jyothikeshoju4340 2 года назад +4

    Super