Sugar కి Syzygium Jambolinum MT మూడు సార్లు మరియు Uranium Nitricum 3X రెండు సార్లు వాడుతున్నాను. ఎన్నాళ్ళు వాడవచ్చు. ఏ మందైన ఎన్నాళ్ళు వాడవచ్చో తెలుపగోర్తాను. చాలా వరకు పని చేసింది. అల్లోపతి మందులు కూడా ఒక గంట వ్యత్యాసంలో వాడుతున్నాను. అల్లోపతి ఎన్నాళ్ళ తర్వాత ఆపి వేయవచ్చు? హోమియోపతి మందు ఒక్కటే జీవితాంతం వాడాలని అనిపిస్తోంది. మీ సలహా దయచేసి తెలుపగలరు. 🙏🙏
Yes I am using siziumjubolinum and gymnema silvestra mother tinctures for lost so many years. Not using english meds I am using sbl dinonil also whenever above medicine bottle become empty I am di ab e tic feeling allright since 6 years good results for me
ఈ ప్రపంచంలో ఆరోగ్యవంతుడు ఎవరు ఉండడు. సోరా లోను కానీ మనిషి అంటూ ఎవడు ఉండడు అని హనుమన్ ఏ చెప్పాడు. కాబట్టి ఆరోగ్యవంతుడి మీద ప్రయోగించినాం అంటారు .అది తప్పు కదా
Gud Info Dr. 👨⚕👨⚕👨⚕👨⚕ 👏👏👍👍
I am studying homeopathy from four years.. I am 67 years old
Sir.excellent explanation about homeopathy.thanks to doctor.ghreddy.
Anna gud information about homoeopathy to common man.. feeling proud to be your classmate
Dr Shekhar reddy
thanq sir..good information..
Happy to listen your explanation sir .iam your old student .after so long time .i have seen you sir.
Sugar కి Syzygium Jambolinum MT మూడు సార్లు మరియు Uranium Nitricum 3X రెండు సార్లు వాడుతున్నాను. ఎన్నాళ్ళు వాడవచ్చు. ఏ మందైన ఎన్నాళ్ళు వాడవచ్చో తెలుపగోర్తాను. చాలా వరకు పని చేసింది. అల్లోపతి మందులు కూడా ఒక గంట వ్యత్యాసంలో వాడుతున్నాను. అల్లోపతి ఎన్నాళ్ళ తర్వాత ఆపి వేయవచ్చు? హోమియోపతి మందు ఒక్కటే జీవితాంతం వాడాలని అనిపిస్తోంది. మీ సలహా దయచేసి తెలుపగలరు. 🙏🙏
Yes I am using siziumjubolinum and gymnema silvestra mother tinctures for lost so many years. Not using english meds
I am using sbl dinonil also whenever above medicine bottle become empty I am di ab e tic feeling allright since 6 years good results for me
More vedios from this great prof🎉
దుష్పరిణామాలు సర్
My Professor 🙏🙏 👍
Lachesis….
Carbo veg …
Sulphur… naa favourite …..
parama adbhutam.. homeopathy…..
daanni kooda commercialisation cheya vaddu… Bangalore lo M.D doctor fee Rs. 400
BAMS Rs.300
Doctor ki greed ledu ante valla hasta vaasi rogi ki nayam cheyyadam mukhyam ane udarata….( clear hearted)…
Jabbu thaggistundi…( maximum try chestaru)..
ikkada kooda dopidi dongalu unnaru…. 6 months ki 50,000 charge chestaru…. Kaani Rogam nayam kaadu…. … antha mana karma sukrutham meeda depend anna maata..
Homeopathy mandulu 30Rs … ( pills ga konukkonte)… Rs Dilutions Rs120…oka 50 persons ki ichentha MANDU… daaniki 50, 000 ante Dari dopidi kada
మీ రు డాక్టర్ ఫోన్ నెంబర్, అడ్రెస్స్ తెలపండి లేద, ఛానల్ చూడలేము, like చేయము
ఈ ప్రపంచంలో ఆరోగ్యవంతుడు ఎవరు ఉండడు. సోరా లోను కానీ మనిషి అంటూ ఎవడు ఉండడు అని హనుమన్ ఏ చెప్పాడు. కాబట్టి ఆరోగ్యవంతుడి మీద ప్రయోగించినాం అంటారు .అది తప్పు కదా