Dr. A M Reddy Autism Center Exclusive Interview | Journalist Anjali |@Signature Studios

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 93

  • @vijayalaxmigottam8216
    @vijayalaxmigottam8216 2 месяца назад +1

    హోమియోపథీ గురించి చాలా బాగా వివరించారు.dr.reddy గారికి శతకోటి వందనాలు.హోమియో పతి is the great medicine.both తరుణ వ్యాధులు మరియు దీర్ఘ వ్యాధులకు. ప్సోర.syphilis and sycosis.ghreddy

  • @madhavaraotalluri7085
    @madhavaraotalluri7085 2 месяца назад +1

    Very good information

  • @naga6385
    @naga6385 2 месяца назад +14

    కిడ్నీ స్టోన్స్ తీసివేయడానికి ఆలొపతి 50 వేలు అడిగారు..హోమియో పతి లో 500 మందులతో తగ్గించారు

    • @krishkrish7574
      @krishkrish7574 2 месяца назад +1

      doctor name please

    • @naga6385
      @naga6385 2 месяца назад

      @@krishkrish7574 sai homeo clinic,ongole

  • @srinivasareddy5921
    @srinivasareddy5921 2 месяца назад +2

    చాలా బాగా చెప్పారు సార్ కృతజ్ఞతలు

  • @naveen6355
    @naveen6355 2 месяца назад +1

    very well said doctor gaaru

  • @CreativeCorner1971
    @CreativeCorner1971 2 месяца назад +7

    హోమియో మెడిసిన్ నేను వాడాను 53 years age గత పది పదిహేనేళ్లుగా ఏది పులుపు, స్వీటు తిన్నా దగ్గు వచ్చేది Rumex 30 (30ML) liquid morning and night 6చుక్కలు డైరెక్ట్ గా నాలుకపై వేసుకోవాలి అలా two బాటిల్స్ వాడాను పూర్తిగా తగ్గిపోయింది అంతకు ముందు రోజు లవంగాలు, వాము, ఇంకా అల్లోపతి ఏవేవో వాడేవాణ్ణి ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఏది పడితే అది తిన్నగానీ ఏళ్ళు గడుస్తున్నా దగ్గు రావడం లేదు

  • @praveengondayya1446
    @praveengondayya1446 2 месяца назад

    All good with chemical sir
    Urea, fertilizer, Rice, vegetables, vegetables leaf,froots, పీల్చే గాలి polution
    Water లో problems

  • @sumalatha5999
    @sumalatha5999 3 месяца назад +3

    Super chepparu sir

  • @kotaramalingaiah
    @kotaramalingaiah 2 месяца назад

    🙏
    .*
    Shivoham* 🙏🙏🙏

  • @eswararaokunisetti4695
    @eswararaokunisetti4695 2 месяца назад +1

    Homeopathy is very good medicine

  • @sirajuddin3573
    @sirajuddin3573 2 месяца назад

    హోమియోపతి సూపర్బ్... కాని urgent conditions serious conditions అప్పుడు మరియు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అప్పుడు HOMEO సున్నా

  • @murthymvs7456
    @murthymvs7456 2 месяца назад +5

    సార్...యాంకర్‌ని చూసి వివరించకండి...ఆమె తనకు అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంది ..కానీ ఆమెకు ఎలా స్పందించాలో మరియు ఏ ప్రశ్నలు అడగాలో కూడా తెలియదు.

  • @palakurthivijayasree1206
    @palakurthivijayasree1206 2 месяца назад +1

    I like Homeopathy medicine 🙏🙏

  • @shailajadevi1351
    @shailajadevi1351 2 месяца назад +4

    International homeo is costly compared to traditional homeo.yes or no pls clarify

  • @maddalavenkatanarasaiah6269
    @maddalavenkatanarasaiah6269 2 месяца назад

    CORRECT SIR

  • @devendrappak957
    @devendrappak957 2 месяца назад

    👌💯👍💐🙏

  • @nagamaniSabbineni
    @nagamaniSabbineni 2 месяца назад

    How many are following fundamentals of this system

  • @srinivasareddy5921
    @srinivasareddy5921 2 месяца назад +3

    నేను రోజు హోమియోపతి వాడుతున్నాను చాలా బాగా తగ్గింది

  • @nageshpanaganti6852
    @nageshpanaganti6852 2 месяца назад +1

    Do you have any medicine for Sugar

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 3 месяца назад +4

    Good anchoring Anjali gaaru

  • @vijayasree2546
    @vijayasree2546 2 месяца назад +1

    Dental problems homeo lo medicine vunda vunte cheppandi pls

  • @nwesgk
    @nwesgk 3 месяца назад +12

    ఇక్కడ అలోపతి హోమియోపతి లేక ఆయుర్వేదం గొప్ప విని చెప్పుకోవటం చాలా తప్పు..
    అన్ని అన్ని గొప్పవే..
    వాటిని తెలుసుకొని కరెక్ట్ గా ట్రీట్ చేస్తే గొప్పవి..
    ఎంతమంది డాక్టర్లు కరెక్ట్ గా ఒక వ్యాధిని ట్రీట్ చేయగలుగుతున్నారు..
    అందరూ పేషంట్ డబ్బుల తోటే లాటరీ లేస్తారు..
    ప్రజలు గమనించాల్సింది మంచి డాక్టర్ని ఎన్నుకోవడం..
    మోస పోయారా మీ ప్రాణానికే నష్టం..
    అత్యవసర పరిస్థితులకు అలోపతి..
    నరాల మీద పనిచేసేది హోమియోపతి..
    దీర్ఘకాలిక వ్యాధులను నయం చేసేది ఆయుర్వేదం..
    మొదట అల్లోపతిక్ సహాయము తీసుకుని కంట్రోల్ చేసుకొని హోమియోపతితో నరాలన్ని దృఢత్వం గా చేసి ఆయుర్వేదంతో నయం చేసుకోవాలి..
    అప్పుడు మాత్రమే దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి..
    నేను నేను అన్నవాడు ఎప్పుడు కూడా పనికిరాడు..
    మనము మనము అనండి..
    ప్రజలకు ఉపయోగం కలుగుతుంది..
    Micro సిస్టంలో నడిచేది హోమియోపతి..
    అటువంటప్పుడు హెయిర్ ఆయిల్ సబ్బుల తోటి వాళ్ళకేం పని..
    వాళ్లు ఎంత దిగజారిన ది అక్కడే తెలుస్తుంది..

  • @maheshkumar.8516
    @maheshkumar.8516 2 месяца назад +2

    Stand with Ayurvedic medicines

  • @rajeshkati5765
    @rajeshkati5765 2 месяца назад +1

    Some advanced countries are not recognized homeopathy medicine

  • @LillyBangaru
    @LillyBangaru 2 месяца назад

    Sir alcohol readaction medicine unda. How much i have to pay for this and how much time for treatment. Please give me reply sir

  • @seethaprasad1533
    @seethaprasad1533 Месяц назад

    ప్రోటీనురియా తగ్గడానికి మెడిసిన్ ఉందా సార్ హోమియోలో

  • @Vidjyu1843
    @Vidjyu1843 3 месяца назад +3

    Homeopathy is gud but many r treating themselves with their own knowledge which is also dangerous
    Even though it doesn't hv side effects lack of knowledge is slso harmful

    • @RRR27279
      @RRR27279 3 месяца назад

      @@Vidjyu1843 yes one should study two or three meteria Medica and repertory atleast

  • @lokanadhareddy7952
    @lokanadhareddy7952 2 месяца назад

    Hepatitice b tretment correct medicine unada theliyajayagalaru

  • @pitchimaddula4675
    @pitchimaddula4675 2 месяца назад

    Is ILD lungs is curable in Homeopathy

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao 3 месяца назад +2

    Allopathic is 100% correct treatment.

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 3 месяца назад +4

      It will suppress the disease but in emergency it will save lives.
      For chronic disease s better to use Ayurveda or homoeo.

  • @nagarjunareddy3207
    @nagarjunareddy3207 2 месяца назад

    L4,L5 disc problem(backpain) ki homeopathy lo mandulu vunnaya sir...

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 2 месяца назад

      ఉన్నాయి, గుడివాడలో రావి రమేష్ గారు తగ్గించారు (కోటయ్య హోమియో స్టోర్స్ దగ్గర ఉన్న ది)

  • @12345Rahul-u
    @12345Rahul-u 3 месяца назад +1

    Sir నమస్కారం పళ్ళు బ్లాక్ గా వున్నాయి ఏదైనా మెడిసిన్ తెలియ చేయండి sir pls ధన్య వాదములు

  • @sanjeevgamig7680
    @sanjeevgamig7680 2 месяца назад

    I heard homeopathy is best for allergy...is this true

  • @sripalreddykuntla6082
    @sripalreddykuntla6082 2 месяца назад

    పిస్టుల పిస్సుర్ పైల్స్ కి treament ఉంటుందా హోమియో లో 100percent

  • @ramanamurthyburla4603
    @ramanamurthyburla4603 2 месяца назад

    Sugar ki no medicine in any treatment.

  • @jhansik4683
    @jhansik4683 3 месяца назад

    Liver problems ku homio medicine cure cheya galadaa dr garu

  • @nani.dasari6637
    @nani.dasari6637 3 месяца назад +3

    ఎముకల నొప్పులు వాడిన ‌ వారికి‌ ‌ నాకు‌ తెలిసిన‌ వారికి‌ కిడ్ని‌ పేయిల్‌ అయిన‌యి‌

    • @kksravi
      @kksravi 2 месяца назад

      Is it in homeopathic

  • @Star-gp2nn
    @Star-gp2nn 3 месяца назад +1

    కామెంట్ లో పెట్టండి వీడియో చూసే ఓపిక క లేదు

  • @mediraja5355
    @mediraja5355 2 месяца назад

    హోమియో వైద్యం పుట్టిన జర్మనీ లోనే ఇప్పుడు లేదు. ఇండియా లో వున్నా వైద్యులు దోపిడీ తప్ప వైద్యం చేయరు

  • @ysr1766
    @ysr1766 2 месяца назад +2

    Homeopathy costly iyyindi

  • @satyareddy1510
    @satyareddy1510 3 месяца назад

    Ok

  • @mycomments1815
    @mycomments1815 2 месяца назад +1

    Inka problem cheppadam enduku.... Annitiki body healing ee ayete

  • @వేణుమాధవి-థ5స
    @వేణుమాధవి-థ5స 2 месяца назад

    ,🙏🙏🙏

  • @mopidevithecommonman8773
    @mopidevithecommonman8773 3 месяца назад +2

    అంత లేదు

  • @Siva-df7tq
    @Siva-df7tq 2 месяца назад

    వీడికి ఎమర్జెన్సీ వస్తే అల్లోపతి నే ధిక్కు

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 2 месяца назад

    హోమియోపతి అనేది ఒక బ్రమ...

  • @kriyasadaka
    @kriyasadaka 2 месяца назад

    Stop this nonsense

  • @babu7519
    @babu7519 2 месяца назад

    ఈ తాయారు మంగతాయారు ఎవరండీ అసలు

  • @nandalal6408
    @nandalal6408 3 месяца назад +17

    తరుణ వ్యాధులు మాత్రమే తగ్గుతున్నాయి.దీర్ఘ వ్యాధులను సమర్ధంగా హోమియో విధానంతో డాక్టర్లు ఎందుకు తగ్గించలేక పోతున్నారో సుదీర్ఘంగా ఆలోచించ వలసిన అవసరం ఉంది.psora ను తగ్గించ గలిగితే వ్యాధులు అన్ని వాటంతట అవే తగ్గిపోతాయని హనీమన్ చెప్పాడు.psora అంటే ఏమిటో ఇంతవరకు హోమియో వైద్యంలో కనిపెట్ట పడలేదు. ముందుగా సొర అంటే ఏంటో కనిపెట్ట బడాలి. అది తెలిసిన హోమియో వైద్యుడు మాత్రమే దీర్ఘ వ్యాధులను తగ్గించగలడు.

    • @poshalasaiaruna5883
      @poshalasaiaruna5883 3 месяца назад +1

      😢

    • @RRR27279
      @RRR27279 3 месяца назад +1

      అయితే హనేమను దీర్ఘ వ్యాధులను తగీంచలేదా

    • @nandalal6408
      @nandalal6408 3 месяца назад +1

      Yes

    • @amreddy6531
      @amreddy6531 3 месяца назад +4

      All acute suppressions lead to chronic diseases

    • @RRR27279
      @RRR27279 3 месяца назад

      @@nandalal6408 హ్యానేమన్ chronic diseases గ్రంధం చూడండి