Homeopathy | Precautions While Taking Homeopathic Medicines || Dr. Madhu Varanasi | Sakshi Life

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 73

  • @psamson2903
    @psamson2903 2 месяца назад +4

    Sir Rhumotology problems ki treat chestaara…

  • @bhaskerreddy9974
    @bhaskerreddy9974 Месяц назад

    I can used for kidney treatment in homoeopathy Ramanthapur
    Very very good 👍👍👍

  • @gopuarya8547
    @gopuarya8547 3 месяца назад +7

    Sugar కి Syzygium Jambolinum MT మూడు సార్లు మరియు Uranium Nitricum 3X రెండు సార్లు వాడుతున్నాను. ఎన్నాళ్ళు వాడవచ్చు. ఏ మందైన ఎన్నాళ్ళు వాడవచ్చో తెలుపగోర్తాను. చాలా వరకు పని చేసింది. అల్లోపతి మందులు కూడా ఒక గంట వ్యత్యాసంలో వాడుతున్నాను. అల్లోపతి ఎన్నాళ్ళ తర్వాత ఆపి వేయవచ్చు? హోమియోపతి మందు ఒక్కటే జీవితాంతం వాడాలని అనిపిస్తోంది. మీ సలహా దయచేసి తెలుపగలరు. 🙏🙏

  • @sunithajee3881
    @sunithajee3881 Месяц назад +1

    One must be fortunate to come across homeopathy in lfe( of course! Perfect case taking doctor dorakadam apuroopam)... I stick to homeopathy yoga meditation..
    I am studying homeopathy from 2019...at the age of 66..
    Because few doctors are prescribing based on purely pathological symptoms some on only on mental symptoms...
    Totality of symptoms chudakunda memory based prescription...( Repertory patient mundu custe.... patient doctor gurinchi yemanukontaro ani)
    Maa dog ki kalu virigithe homeopathy vadanu

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d Месяц назад

    DR.GARU.CHALA.GOOD.EXPLATIONS.CHEPARU.THANKS

  • @jayashreetangirala4891
    @jayashreetangirala4891 6 месяцев назад

    U r doing a great job Andi.talks r giving awareness about lot of medical issues. I wish u give more info about which medical system has good treatment for certain illness.eh home I is good for ..
    English medicine for what...
    A

  • @dudduhimanayani9298
    @dudduhimanayani9298 2 месяца назад +2

    I am using

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d Месяц назад

    MADAM..GARI.GOOD.QUESTION.ADAIGANARU.THANKS.MADAM.GARU

  • @mahalakshmi8624
    @mahalakshmi8624 Месяц назад

    Tyroid ki treatment better ga ఉంటుందా homeopathy lo

  • @PATHANJAMALKHAN-ng6ff
    @PATHANJAMALKHAN-ng6ff 2 месяца назад +1

    సినస్ ప్రాబ్లమ్ సర్జరీ అయినది అయినా సినస్ తాగలేదు 3మంత్ నుండి హోమియో వాడుతున్నాను కొంచెం కంట్రోలో వుంది పూర్తిగా తాగాలి అంటే యంత టయం పాటుంది sir

  • @vinaysagar4302
    @vinaysagar4302 25 дней назад

    Is there any cure for viral disease

  • @nvssurendrareddipadala1052
    @nvssurendrareddipadala1052 14 дней назад +1

    సార్
    రుమాటలజీ కి హోమియో లో పార్మనెంట్ క్యూర్ వుందా సార్, నాకు రోజు ఈవినింగ్ అంకిల్ వాపు వస్తుంది

  • @rajeswaripeddisetti6776
    @rajeswaripeddisetti6776 2 месяца назад +1

    Homeo medicine valla waite gain avuthunda sir

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 28 дней назад

      S possible. Use Alfalfa and Aveena sativa mother tinctures both 10. 10. 10 drops daily for a period of 3 months or until getting normal weight then stop unless heavy body.

  • @rohitrao9510
    @rohitrao9510 2 месяца назад

    Please tell me some medicine for psoriasis please Doctor

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 3 месяца назад +3

    Expert and experienced doctor can findout accurate medicine basing on signs&symptoms.For accute diseases, medicines start working within 2 to 5 minutes.

  • @syamprashanth1848
    @syamprashanth1848 3 месяца назад +16

    హోమియోపతి చాలా అద్భుతమైన వైద్యం.కానీ రోగికి సరైన మందు ఇవ్వగలగడం అనేది చాలా చాలా కష్టం.ఎందుకంటే..తలనొప్పికి 100 మందులు ఉంటాయి .అందులో మీ తలనొప్పికి ఏది సరైన మందు అని నిర్ధారించడం చాలా కష్టం.అందుకే హోమియో వైద్యం అనుకున్నంత అభివృద్ధి చెందలేదు.
    కొంతమంది దుర్మార్గపు హోమియో డాక్టర్స్ అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎలాంటి రోగికైనా హోమియో మందులు నెలకి 100 రూపాయలు కంటే ఎక్కువ అవదు.అందుకే ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేసే హోమియో డాక్టర్స్ దగ్గరకి ఎవ్వరూ వెళ్లద్దు.

    • @reddappaogeti5152
      @reddappaogeti5152 3 месяца назад +1

      Dr Reckewig medicines are costly but good quality medicines. Further mineral tablets are also some costly medicines.

    • @krishnamohanrao642
      @krishnamohanrao642 2 месяца назад +2

      ఒక మంచి హోమియో వైద్యునికి వందల సంఖ్యలో ఉన్న హోమియో మందుల నుంచి సరైన మందు ఎన్నుకోవడం చాలా సులభం. వైద్యునికి సరైన అవగాహన లేకపోతే అది కష్టం. అల్లోపతి డ్రగ్ ఇండస్ట్రీ లో ఉన్న కేవలం లాభాపేక్షతో పనిచేసే కంపెనీలు హోమియోపతి వైద్యం గురించి దుష్ప్రచారం చేస్తారు దానికి సరైన ప్రోత్సాహం ప్రభుత్వాల నుంచి లేకుండా చేస్తారు ప్రభుత్వాల నుంచి సరైన సహకారం ఉంటే హోమియోపతి గురించి అవగాహన వచ్చి ఎక్కువమంది ఆ వైద్యానికి దగ్గరవుతారు అల్లోపతి వైద్యంలో వాడే మందుల అసలైన మ్యానుఫ్యాక్చరింగ్ విలువ మీకు తెలుసా? అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అల్లోపతి మందుల పై ఆ కంపెనీలు ఎన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు మీకు తెలుసా? హోమియోపతి మందుల విలువ తక్కువే, కానీ ఒక సరియైన హోమియో వైద్యునికి కన్సల్టెన్సీ కి కూడా డబ్బులు ఇవ్వడానికి మీకు ఇష్టం లేదా? ఒక నెలకు వంద రూపాయలు మాత్రమే అంటున్నారు, మీరే డాక్టర్ అయితే కన్సల్టెన్సీ కి ఎంత తీసుకుంటారు?
      అసలు మీరు మీ జీవనశైలి ని సరిగా ఉంచుకుంటే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళనవసరం లేదు! అప్పుడు ఆ వంద రూపాయలు కూడా మిగిలిపోతాయి!

    • @BebakkaVlogyoutube
      @BebakkaVlogyoutube 2 месяца назад

      1000 రుపాయలు నెలకి హోమియోపతి

    • @bvrlnarasimham3636
      @bvrlnarasimham3636 2 месяца назад +1

      నేను కూడా మందులు ఇస్తాను. మీరు చెప్పిన విధంగా మందులు చాల చవక 100రూపాయిల మందు 100 మందికి బిళ్లల రూపంలో ఇస్తాం . ఎవరు మనం.
      నేను మెడిసిన్ చదవలేదు పుస్తక పరిచయం తోనే. కాని డాక్టర్లు ధనం కర్చు పెట్టి చదువుకున్నారు కదా మరి ఉచితంగా ఎలా ఇవ్వగలరు.

    • @raoloka6464
      @raoloka6464 2 месяца назад

      I have low back pain suggest best doctor

  • @ramamurthypattipati7610
    @ramamurthypattipati7610 Месяц назад +6

    చాలా మంది హోమియోపతి డాక్టర్స్, వారిస్తున్న మందుల పేర్లు, వాటి పవర్ చెప్పడం లేదు! కారణం?

  • @DanduSrinu-jf4qt
    @DanduSrinu-jf4qt 4 месяца назад +2

    TryzyminalNeoroljyakikoodaHomeolo,CureAvutundi

  • @eliapalepaguelia4735
    @eliapalepaguelia4735 2 месяца назад

    Is there Medicine for parkin sons disease and cure

    • @Dr_jai
      @Dr_jai 19 дней назад

      Yes definitely...

  • @ranims1619
    @ranims1619 2 месяца назад

    Sclerodorma కు ట్రీట్మెంట్ ఉన్నదా సార్

  • @sunithajee3881
    @sunithajee3881 Месяц назад

    How to select.....
    ???
    Doctor became the biggest problem

  • @memories856
    @memories856 6 месяцев назад

    Homeopathi is great.
    No Surgeries .

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d Месяц назад

    DR.GARU.H.I.V.KI.MEDICINE.UNDHA.THANKS

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 2 месяца назад

    ఆటిసమ్ కి మందు ఇవ్వగలరా

  • @RVSBHANUPRASAD
    @RVSBHANUPRASAD Месяц назад +2

    స్వప్నగారు చక్కటి మాటకారి. ఇంటర్వ్యూ చాలా బాగా చేస్తారు. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా మంచి ప్రశ్నలు అడుగుతారు.
    మనకి ఏ వైద్య విధానం సరిపడుతుoదో చూసుకుని, దాన్ని వాడడం మేలు. డాక్టర్ గారు చెప్పినట్లు కేవలం హోమియోపతియే మంచిదనుకోవడం అవివేకం. మధుమేహం వంటి లైఫ్ స్టయిల్ సమస్యలు ఉన్నవారు పొరబాటున కూడా allopathy మందులు వదలి కేవలం హోమియోపతి మందులు వాడడం నేల విడిచి సాము చెయ్యడం వంటిదని మిత్రులు గ్రహించాలి.
    హోమియోపతిలో Syzizium Jambulinam తో బాటు Gymnema Sylvestre అనే చుక్కలు కూడా diabetes ని నియంత్రించడంలో సహకరిస్తాయి. డాక్టర్ గారు చెప్పినట్లు allopathy మందుల వాడకం వల్ల కలిగే side effects ని తగ్గించడంలో హోమియో మందులు దోహద పడతాయి.

  • @crnarayanareddy4086
    @crnarayanareddy4086 2 месяца назад

    My grandsom అస్తమా with pothas 200c perfectly

  • @RahulaGandhi410
    @RahulaGandhi410 2 месяца назад

    Dr ki advertisement bha echha ru

  • @honeyhr876
    @honeyhr876 5 месяцев назад +4

    Eppudu homeopathy lo juda package lo lacks adugutunnaru. Appatilo seva la eche varu. Eppudu money kosam aipoindi.

  • @nagendrababumarthy5213
    @nagendrababumarthy5213 Месяц назад +1

    Anxiety fear depression psycological ప్రాబ్లెమ్ తగ్గాలి అంటే హోమియో కేవలం

    • @Dr_jai
      @Dr_jai 19 дней назад

      Yes 100%

  • @srivalliramarajeswari8338
    @srivalliramarajeswari8338 2 месяца назад

    Allergy, Rhinitis, sinusitis, asthma, kidney stones, gastric problems, slondylitis, disc bulge, PCOD..so many ptoblems can be proved very easily with Homeo only the condition is we need to go to an expert and exlerienced doctor.

    • @MDRAJAK-l8r
      @MDRAJAK-l8r Месяц назад

      I am saffaring disc bulge...3 years...medam

  • @bhaskerreddy9974
    @bhaskerreddy9974 Месяц назад

    Homeopathi is good medicine but Doctor is imartent some doctors is very commercial please give dr Rudresh address he is i know 20 years back at kothapet Hyderabad government hospital

  • @nagendrababumarthy5213
    @nagendrababumarthy5213 Месяц назад

    కిడ్నీ స్టోన్స్ కి హోమియోపతీ లో ఒక్క డోస్ ఇస్తే పడిపోతుంది.. సరైన డ్రగ్ సెలెక్ట్ చేస్తే.. ఇంగ్లీష్ లో లివర్ కి కూడా మెడిసిన్ లేదు

  • @mogalparveensultana5828
    @mogalparveensultana5828 3 месяца назад

    Mache mandu

  • @mogalparveensultana5828
    @mogalparveensultana5828 3 месяца назад

    Nanu 25 savcharlu vadutunnu

  • @sreenivasarao51
    @sreenivasarao51 6 месяцев назад +2

    Doctor address and phone pettandi otherwise no use

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 2 месяца назад

      Madhu varanasi ani you tube lo kottandi Or google lo kottandi adress and phone no. Untundi

    • @sravanitirupathi4154
      @sravanitirupathi4154 2 месяца назад

      Kukaptpally, vivekananda colony road no 8 hyd

    • @eswarareddy8950
      @eswarareddy8950 2 месяца назад

      ​@@sravanitirupathi4154🎉😂😂

  • @KISHOREBEHARA-np4td
    @KISHOREBEHARA-np4td Месяц назад

    హోమియోపతి కి side effects ఉండవు. ఎందుకంటె హోమియోపతీ కి ఎఫెక్ట్ కూడా ఉండదు 😂

    • @harrishsankoji2134
      @harrishsankoji2134 Месяц назад

      Avna mari konthamsndi cure ayyindi annaru

    • @Dr_jai
      @Dr_jai 19 дней назад

      Neelanti illiterate fellow unnantvarku ante😂😂😂

  • @nagendrababumarthy5213
    @nagendrababumarthy5213 Месяц назад +3

    రాజమండ్రి లో dr. తోటకూర సత్యనారాయణ గారు.. ఆపరేషన్ అంటే ఒప్పుకోరు.. హోమియోపతీ లో ట్రీట్మెంట్ ఇస్తారు.. మోకాళ్ళు ఇంకా

    • @jwalagayatri9705
      @jwalagayatri9705 Месяц назад

      పూర్తి వివరాలు తెలుపగలరు డాక్టర్ address ఇ వండీ న్యూరో వాటకి treatment ఇ వ్వగలర

    • @nagendrababumarthy5213
      @nagendrababumarthy5213 Месяц назад

      @@jwalagayatri9705 Dr. Thotakura satyanarayanapuram
      CTRI ROAD
      RAJAHMUNDRY
      NEAR CENTRAL JAIL

    • @sirisettichandrarao8029
      @sirisettichandrarao8029 28 дней назад

      దీపం సరిగా వుంటే గదిలో చీకటి పరార్ అలాగే శరీర ఆరోగ్యం బాగయితే ఆపరేషన్ అవసరం లేదు.అదే ఆయుర్వేదం కూడా.. ...

  • @sastrylatha68
    @sastrylatha68 Месяц назад

    Homeo pathy is not authentic

  • @santhoshkumar1000
    @santhoshkumar1000 Месяц назад

    Homeopathy is psuedoscience

  • @bchalam3631
    @bchalam3631 2 месяца назад

    Amma first pl change channel pl

  • @ramanujamatmakuri3608
    @ramanujamatmakuri3608 2 месяца назад

    ఆటిసమ్ కి మందు ఇవ్వగలరా