11/Nov ధన త్రయోదశి - ఆ రోజు ఇలా చేయండి | Reminding 11/Nov Dhantheras | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Do you remember the speciality of 11/Nov/2023? Its dhan theras. The best day to do this puja. People always keep mailing us with financial problems like:
    Horrible financial conditions, loans , No growth at Job, No growth in Businessand No growth at farming
    This is a great Puja that should be done which can change your life. Watch this video for the details
    Uploaded by: Rishi Kumar, Channel Admin
    Q) ఈ వీడియొ అక్షయ తృతీయకి సంబంధించినది కదా, ధన త్రయోదశి ముందు పెట్టారేమిటి?
    A) వీడియోలో చెప్పారు మళ్ళీ వినండి. ఈ పూజ ఆ రెండు పండుగల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు
    Q) Where is Demo Video? పూజ ఎలా చేయాలో చూపించే Demo వీడియోఎక్కడ ఉంది
    It is on Nanduri Srivani Channel
    • అక్షయ తృతీయ రోజు లక్ష్...
    Q) When is Dhana Trayodashi in 2023?
    A) On 11-Nov-2023 (Saturday)
    Q) Telugu & English Puja PDF లు, Lakshmi Kubera Photo ఎక్కడున్నాయి? Where are Telugu & English Puja Lyrics PDFs and Lakshmi Kubera Photo?
    A) Go to the below link and check its description. You will find all of them
    ఈ క్రింద ఇచ్చిన డెమో వీడియో Description లో వెతకండి, పుస్తకాలూ ఫోటోలూ అక్కడ లింకులు ఇచ్చాము
    • Video
    Q) ఈ వ్రతం చేస్తే 11 వ్రతం పుస్తకాలు అందరికీ పంచాలా?
    A) అవసరం లేదు. అలా చేయమని శాస్త్రంలో ఎక్కడా లేదు. మీరు డబ్బులు కోల్పోకుండా వ్రతం చేసుకోవాలన్నదే మా ఆకాంక్ష
    Q) ఈ వ్రతానికి ఉద్యాపన ఎలా?
    A) ఆఖరి పూజ అయ్యాకా ఖచ్చితంగా ఒక్కరికైనా భోజనం పెట్టండి. అదే ఉద్యాపన
    Q) ఆడవాళ్లకి మధ్యలో ఆటంకం వస్తే ఎలా?
    A) ఆ వారం వదిలేసి పక్కవారం నుంచీ లెఖ్ఖ కొనసాగించండి
    Q) గర్భవతులు ఏ నెల వరకూ ఇటువంటి పూజలు చేయవచ్చు?
    A) 5 వ నెల వరకూ
    Q) పూజ అయ్యాకా, లక్ష్మీ కుబేరుల ఫోటో , Coins మిగితా వస్తువులూ ఏం చేయాలి?
    A) Photo పూజా మందిరంలో ఉంచుకోవచ్చు, లేకపోతే డబ్బుల బీరువాలో పెట్టుకోవచ్చు,
    పసుపు గణపతి - తులసికోటలోనో బావిలోనో వదిలేయండి
    యజ్ఞోపవీతం - అవసరం వచ్చినప్పుడు మీరు మార్చుకోవడానికి ఉంచండి
    Q) ఏ సమయంలో చేయాలి?
    A) సూర్యోదయం తరువాత ఎప్పుడైనా చేయవచ్చు. 12 Noon లోపు పూర్తవ్వాలి. పూజ అయ్యాకా, ప్రసాదమూ సాత్వికమైన భోజనమూ తినాలి . . ఉపవాసం అవసరం లేదు
    ఉదయం కుదరక పోతే సాయంత్రం 6 తరువాత చేయండి
    Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
    A) చేయకూడదు
    Q) కలశం, పీట, Blouse పూజ తరువాత ఏం చేయాలి?
    ఆ) మళ్ళీ తరువాత పూజలో వాడుకోవచ్చు
    Q) పురుషుల పూజ చేయవచ్చా?
    A) ఎందుకు చేయకూడదు? పురుషులకు సంపదలు వద్దా?
    Q) అరటి ఆకు (Banana Leaf ) బదులు బట్ట ఉపయోగించవచ్చా?
    A) ఉపయోగించండి
    Q) అక్షయ తృతీయ/ధన త్రయోదశి రోజు చేశాకా ఆపకుండా , ఇంకా 8 సార్లు వ్రతంలా చేయదల్చుకున్న వాళ్ళు ఎప్పుడు చేయాలి?
    A) ప్రతీ గురు/శుక్ర/పౌర్ణమి రోజుల్లో ఏదైనా ఒక రోజు ఎంపిక చేసుకొని చేయండి
    Q) 9 పౌర్ణములకి చేయాలని సంకల్పించుకున్నప్పుడు , ఒక పౌర్ణమికి ఏదైనా బంధువుల ఇంటికి వెళ్ళాల్సి వస్తే?
    A) ఆ వెళ్ళిన చోట చేయండి. వాళ్లకి కూడా మంచి మార్గాన్ని చూపిన వారు అవుతారు
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #dhanteras #akshayatritiya #kuberamantra #kuberapooja #DhanaTrayodashi #diwali #lakshmipuja
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any legall or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 282

  • @subhashinimulpuru3852
    @subhashinimulpuru3852 11 месяцев назад +195

    గుర్తుంది అమ్మ, ఆ రోజు శని త్రయోదశి కూడా,లాస్ట్ టైం miss అయ్యాను అమ్మ ఈసారి గుర్తు పెట్టుకున్న చేయాలని, మాకు అన్ని గుర్తు పెట్టుకొని దగ్గరుండి వ్రతాలు పూజలు చేయిస్తున్నారు మీ పుణ్య దంపతులు మీ పాదాలకు వందనాలు

  • @snehithuda2407
    @snehithuda2407 11 месяцев назад +29

    మేము ఏ జన్మ లో చేసుకున్న పుణ్యమో మీరు మాకు దొరకడం 🙏🙏🙏 last లో మీ మాటలు వింటున్నపపుడు కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి🙏🙏

  • @pavankumarjvvs4653
    @pavankumarjvvs4653 11 месяцев назад +31

    గురువు గారు మీరు ఒక క్విజ్ పెట్టి మీ తొ అందులో అందులో గెలిచిన వారికిమీతో ఫోన్ మాట్లాడే అవకాశంమీరు అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ర్యాలీ గ్రామంలోకేశవ స్వామి జగన్మోహిని ఆలయంఆలయందర్శించుకోండిఆడ రహస్యాలు గురించి ఎంక్వయిరీ చేసి కనుక్కోండి అందులో పాడే గంగాజలం గురించి తెలుసుకోండి దయచేసి ఇది నా విజ్ఞాపన మీమీ అభిమానిగా నా కోరిక

  • @rajeshwararaooaitha6927
    @rajeshwararaooaitha6927 11 месяцев назад +1

    నమస్కారం గురువుగారు శనివారం చెప్పారు ఉదయం సమయంలో నా, సాయంత్రం సమయంలో నా కొంచెం క్లారిటీ ఇస్తే బాగుంటుంది గురువు గారు.

  • @santhipriya3143
    @santhipriya3143 11 месяцев назад +24

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @srinupotala659
    @srinupotala659 11 месяцев назад +2

    గురువుగారు నమస్తే సార్ నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను చాలా ధనాన్ని నష్టపోయాను వాటికి వడ్డీలు కట్టడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాను వీటి నుంచి బయటపడే మార్గం ఏదైనా మీరే చూపిస్తారని కోరుకుంటున్న దయుంచి మెయిల్ గురువుగారికి చేరేలా లాగా ఆయన ఒక మార్గం చూపిస్తారని ఆశిస్తూ ఎదురుచూస్తున్నాను శ్రీమాత్రే నమః

  • @veernidevi4494
    @veernidevi4494 11 месяцев назад +6

    మణిదీపం పూజ ఎలా చేయాలో చెప్పండి గురువు గారు నేను చదువుకోలేదు ఏదైనా డెమో ఉంటే చేయండి

  • @NakkaIndrani
    @NakkaIndrani 11 месяцев назад +8

    అమ్మానాన్న గారికి నా నమస్కారం 🙏,,,పోయిన సంవత్సరం కుదరలేదు,,ఈ సంవత్సరం కాశి వేలుతూన్న,,వచ్చే సంవత్సరం చేసుకుంట,,లేదంటే ఏదో ఒక శుక్రవారం చేసుకుంట అమ్మానాన్న గారు 😊

  • @Rraj_Official
    @Rraj_Official 11 месяцев назад +5

    🙏ఓం గం గణపతియే నమః🙏ఓం శ్రీ దుర్గాయే నమః 🙏 ఓం శ్రీ మాత్రే నమః🙏ఓం శ్రీ మహాలక్ష్మీ దేవీయే నమః🙏

  • @sujathanarisetty0808
    @sujathanarisetty0808 11 месяцев назад +10

    నమస్తే గురువు గారు మీ పాదాల కి వందనం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 11 месяцев назад +20

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @s.vennila145
    @s.vennila145 11 месяцев назад +25

    గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏

  • @Sivani542
    @Sivani542 11 месяцев назад +1

    9 times cheyalante eppudu cheyali... cheppandi 🙏

  • @padmasri9076
    @padmasri9076 11 месяцев назад +8

    Admin garu
    plz make possibility to make a short video on the importance of YAMADEEPAM, the process of doing it , when & where to keep it on DhanThratodashi 🙏

  • @devisridevitadisetti4745
    @devisridevitadisetti4745 11 месяцев назад +1

    శ్రీ మాత్రే నమః నేను ఎలా ఎప్పుడు మెసేజ్ ఎప్పుడు నాకు సమాధానం ఎలా వస్తుందో కూడా తెలియదు నేను ఇచ్చిన సమాచారానికి అందం లేదో కూడా తెలియదు

  • @pa8949
    @pa8949 11 месяцев назад +2

    Best devotional youtube channel, never seen such a clear details and short videos with just appropriate information without time wasting. Also all the demo pooha abd pooja pdf. Thanks a million ton

  • @KiranKumar-ed5ln
    @KiranKumar-ed5ln 11 месяцев назад +10

    Thq sir, we performed this vratham for 9 weeks in Vaishaka month with the help of your pdf..

  • @saihanu3577
    @saihanu3577 11 месяцев назад +1

    నాకు 2020లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఆ తర్వాత యూరిన్ టెస్ట్‌లు అన్నీ చేశాను డాక్టర్ రిపోర్ట్స్ నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కానీ నాకు తరచుగా మూత్ర విసర్జన వస్తోంది, ఇప్పుడు బయటకు వెళ్లడానికి చనిపోతున్నాను 2023 అయినా నేను బయటకు వెళ్లడానికి భయపడుతున్నాను. ఈ మూత్రం ఫ్రీక్వెన్సీ నుండి బయటపడటానికి ఏమి చేయాలి దేవుడా దయచేసి నాకు సహాయం చెయ్యండి 🙏🙏🙏

  • @nareshjampala7140
    @nareshjampala7140 11 месяцев назад +8

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 11 месяцев назад +11

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @Anitha33334
    @Anitha33334 11 месяцев назад +2

    Srinivas gariki ammaku shathakoti vandhanalu na peru anitha thandri memalni ammani okasari chisi mepadhalaku pranamalu cheyalani undhi ❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sreesreenivas635
    @sreesreenivas635 11 месяцев назад +7

    గురువు గారికి నమస్కారములు 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanagattu4969
    @bhavanagattu4969 11 месяцев назад +1

    గురువు గారు, దీపావళి రోజు చేసుకునే కేదారేశ్వర వ్రతం గురించి వ్రత విధానం గురించి చెప్పండి స్వామి.. దీపావళి వస్తోంది కదా, మీరు చెప్పే విధానం లో వ్రతం చేసుకోవాలి ఆనుకుంటున్నాము.. దయచేసి చెప్పండి గురువు గారు 🙏🏿

  • @lakshmiprasanna7560
    @lakshmiprasanna7560 11 месяцев назад +2

    కార్తీక మాసంలో స్త్రీలు ప్రతిరోజూ తలస్నానం చేయాలా, దయచేసి నాకు చెప్పండి

  • @AwesomeSujatha.
    @AwesomeSujatha. 11 месяцев назад +5

    ఈ పూజ మొత్తం వీడియో పెట్టండి స్వామి

  • @ernalapushpa4775
    @ernalapushpa4775 11 месяцев назад

    గురువు గారికి కోటి నమస్కారములు

  • @maheshgorle5222
    @maheshgorle5222 11 месяцев назад +10

    💐ఓం శ్రీమాత్రే నమః🙏🚩

  • @vijaikumaar7587
    @vijaikumaar7587 11 месяцев назад +1

    ఇళ్లు లేదు రేంట్ ఇళ్లు లలో బ్యాచిలర్ ఎలా చేసుకోవాలి దయచేసి చెప్పగలరు గురువూ గారు

  • @preethi148
    @preethi148 11 месяцев назад +1

    Om Sree gurubhyo namah🙏 please upload how to perform vaibhava Lakshmi Pooja 🙏

  • @ammu.varun.775
    @ammu.varun.775 6 дней назад

    Guruvugariki paadabhivandanalu🙏e Pooja ye time lo cheyalo telupagalaru .

  • @youarewhatyoudo...8955
    @youarewhatyoudo...8955 11 месяцев назад

    గురువుగారికి నమస్కారం🙏
    సకల జనుల హితార్థం ఇంత మంచి విషయాలు చెప్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అలాగే డబ్బుని సరైన విధంగా ఎలా ఖర్చుపెట్టాలో కూడా చెప్పండి. ఈరోజుల్లో దానం చేయాలి అన్నా భయం వేస్తోంది. కొందరు ఇచ్చిన దానితో తృప్తి పడరు. మరికొందరు ఎగతాళిగా చూస్తున్నారు. ఇవాళ్టి రోజుల్లో దానం ఎలా చేస్తే మంచిది అన్న విషయం దయచేసి చెప్పండి

  • @lakshmisomasi753
    @lakshmisomasi753 11 месяцев назад +1

    Shri Matra Namah Guru Garu man man papa ko marriage Hindi Pedda Kutumbam eppudu sutakam vastu untundi Tanu pandagaku Maa Intiki vachinapudu delivery Kis chij Ko vachinapudu valakku sutakam Vaste Tanu Mana intlo undavacha Nenu Pooja Chesko Vacha cheppandi please please

  • @barladhanalakshmi1716
    @barladhanalakshmi1716 11 месяцев назад

    Pooja gurinchi cheppadamu vinadamu bhagyamu andi

  • @RishiVakruth
    @RishiVakruth 11 месяцев назад

    నమస్కారం గురువు గారు. మా పూర్వికులు ఎవరో దీపావళి పండుగ రోజు కాలం చేసారంట మేము ఎప్పుడు దీపావళి పండుగ చెయ్యము ,దీపాలు పెట్టము గురువు గారు ..మేము ఇప్పడు దీపావళికి పూజలు చెయ్యచా గురువు గారు. .

  • @swathikothapelly1990
    @swathikothapelly1990 11 месяцев назад +1

    9 times cheyali ante...danatrayodashi day strt chesthe..9 times ante Ela cheyalo cheppandi guruvu garu...

  • @KommineniAkhilShivaram
    @KommineniAkhilShivaram 11 месяцев назад +2

    5:00 Words really true babai gaaru...

  • @soniyatippana5726
    @soniyatippana5726 11 месяцев назад

    Guruvu garu sanitriyodasi roju tulasi mokkani pettamu tappu amina vunda guruvugaru chepppandi

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy361 11 месяцев назад

    Chaala krutagyatalu Guruvu Garu

  • @ChukkaRamadevi-tz4kd
    @ChukkaRamadevi-tz4kd 11 месяцев назад

    అయ్యగారూ మేము ఏటీసూతకంలో ఉన్నాము దీపావళి స్నానం. చెయ్యవచ్చా దక్షిణ దిక్కు పెద్దల కూ పెట్టె యమాదీపం. పెట్టావచ్చా. తెయలి చెయ్యగలరు

  • @parvathiarunachalam6263
    @parvathiarunachalam6263 11 месяцев назад

    It will be a pleasure and helpful if you post the title s of all ur videos in English it's a humble request

  • @muvvalarama9374
    @muvvalarama9374 11 месяцев назад +5

    Om sri gurubyo namaha 🌷🌷🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻

  • @mounikaboda1010
    @mounikaboda1010 11 месяцев назад

    Nanna gariki thanks...thanks ane mata chala chinnadi...nen meru cheppina pujalu chesthunna kani shradda tho cheylekapothunna...Puja chesthunnanthasepu anduku nake kastalu ane alochanale tirgthunnay...manasu nilakadaga undatle

  • @mohansita3737
    @mohansita3737 11 месяцев назад

    Guruvugaru karthika masamlo siva abhishekam advallu yelachesukovalo theliyaparchagalaru

  • @kavithatammala6187
    @kavithatammala6187 11 месяцев назад

    Anaghashatami vratham Ela cheeyyali cheppandi

  • @tejusdesignerstribe8852
    @tejusdesignerstribe8852 11 месяцев назад

    Namaste guruvugaru
    9 days varasga cheyamentara lekapota weekly one time cheymentara?
    Na doubt clarify cheyandi..

  • @isukapallisoujanyasree220
    @isukapallisoujanyasree220 11 месяцев назад

    when is karthikapanchmi lakshmi kubera vratam should be performed

  • @sarithareddy3994
    @sarithareddy3994 11 месяцев назад

    Namaskaram andii. Thank you. Kani video description lo photo kosam chusa. Video private ani vastundii. Photo malli upload cheyya galaru.

  • @premkumaran3309
    @premkumaran3309 11 месяцев назад +1

    Deepavali rojuna chese Kedareswara vratam gurinchi cheppandi

  • @samyukthagatla
    @samyukthagatla 11 месяцев назад +4

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @KBFamily_1416
    @KBFamily_1416 11 месяцев назад

    Thanku Guru ji 🙏🙏🙏

  • @manjulaus
    @manjulaus 11 месяцев назад

    Gurugaru windows dream.loo vacharu vadibiyam.kaluputhunaru danger kadha

  • @madhavimarupathi2531
    @madhavimarupathi2531 11 месяцев назад

    Aritaku medha posina biyamu emi cheyali

  • @siveshbharadwaj
    @siveshbharadwaj 11 месяцев назад +4

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🌹🌹🙏🙏

  • @pallajayapradhareddy9478
    @pallajayapradhareddy9478 11 месяцев назад

    Namskaram guruvugaru.
    Yama deepam yappudu pettali . Yama deepam okasari merru demo chese pettandi ple. Simple Puja chupenchadi. Request

  • @SarithadollyDolly-ew8hn
    @SarithadollyDolly-ew8hn 11 месяцев назад

    Namasthe sir... Dhanvanthari jayanthi pooja kosam cheppandi sir 🙏

  • @supershine8833
    @supershine8833 11 месяцев назад

    Sapta sajivata vratham, danatroyodasi puja rendu start chestunna guruvugaru. Ala cheyyavachha guruvu garu
    Kartika masam kada

  • @achiamrutha4559
    @achiamrutha4559 11 месяцев назад

    గురువు గారు namaskaram , e Pooja Saturday padindi kani memu entilo 7 senivara ratam chesukuntunam mari pota untadhi ga already edi cheyadam avutadha sir

  • @pagadalapoojitha4296
    @pagadalapoojitha4296 11 месяцев назад

    Sir pooja ela cheyalo complete video petadi with vrathakathslatho patuiu plz sir

  • @Sujatha_k
    @Sujatha_k 11 месяцев назад +1

    Namaste guruvu garu ma entlo dhevudi photo la venaka bhalli vuntundhi, prasadham muduthundhi theertham kuda muduthundhi edhi emana ashubhama, adhi entha prayathnam chesina vellatam ledhu, vellina malli vasthundhi, dhiki solution cheppandi, please

  • @ramasamayam4262
    @ramasamayam4262 11 месяцев назад

    Guru garu ee year dhanatrayodasi puja nov 11 morning or evening cheyalla cheppandi

  • @saraswathiraju1060
    @saraswathiraju1060 11 месяцев назад

    Amma dipavali roju October 12 roju kuda e laxmi kubera vratham chesukovacha pls replay me

  • @sowjanyabonda2749
    @sowjanyabonda2749 11 месяцев назад +1

    Namaste guruvu garu dhana thryodasi friday na saturday na guruvu garu andaru friday antunaru

  • @jyothi3392
    @jyothi3392 11 месяцев назад

    Kedareshwara pooja vedanam gurinchi cheppara guruvu garu plz........🙏🙏🙏🙏

  • @RGV.VIHARI
    @RGV.VIHARI 11 месяцев назад +3

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @sunithakandikanti8073
    @sunithakandikanti8073 11 месяцев назад

    🙏Namaskaram amma, Deepavaliki nuvula Nune snam epudu cheyali chaturdi ka leka amavasyaka teliyacheyagalaru 🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 11 месяцев назад +1

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @sahasrasri1
    @sahasrasri1 11 месяцев назад

    Guruvu gaariki paadabhi vandhanam 🙏🙏🙏 meeru sathyanarayana vratham demo video cheyandi guruvu garu...

  • @chamarthisravanthi1847
    @chamarthisravanthi1847 11 месяцев назад

    Devuni patam lekapothe... Laxmi coin and coins petikoni cheskovacha guruji

  • @keerthirekha7608
    @keerthirekha7608 11 месяцев назад

    Sree matrey namaha. Guruvu garu repu ee vratham chesukundamanukunna Kani sudden ga aagi povalsi vasthundi. Karthika Panchami roju chesukundamanukunnam. Naku date ardham avvaledu. Nov 18th Panchami morning 9:18 varaku matrame undi ani calendar lo chusanu. So Nov 18th cheyala or Nov 17th cheyala. Panchami eppudu avthundi?
    Please reply ivvandi🙏

  • @geethavaninitturu3492
    @geethavaninitturu3492 11 месяцев назад

    Hi sir, I had bought a lakshmi yantra coin with sri chakram backside unknowingly for lakshmi kubera vratham. What are the rules to be followed to worship lakshmi yantra coin everyday. Please reply me. It's very urgent sir.

  • @vanithakongala2458
    @vanithakongala2458 11 месяцев назад

    Swamy Miku vandhanallu 🙏🙏🙏

  • @BhagyaLaxmi-ze4mw
    @BhagyaLaxmi-ze4mw 11 месяцев назад

    Tq guruvugaru.

  • @swatibandi249
    @swatibandi249 11 месяцев назад

    Guruvu gaaru ladies periods lo unnappudu 4th day dana trayodashi pooja cheyocha?.. Pls cheppandi

  • @lucky-omg
    @lucky-omg 11 месяцев назад

    Deepavali roju kooda cheyyocvha? Ee vratam

  • @kmanitej503
    @kmanitej503 11 месяцев назад

    అమ్మ గురువు గారు కోటి దీపోత్సవం కార్యక్రమనికి ఎప్పుడు హైదరాబాద్ వస్తున్నారు తెలియచేయగలరు

  • @rubytblw
    @rubytblw 11 месяцев назад

    Namaskaram suseela Garu oka chinna doubt plz clarify andi. Banthi poolu devudi ki pettakudadha andi ...

  • @Rraj_Official
    @Rraj_Official 11 месяцев назад

    గురువు గారికి ధన్యవాదాలు 🙏

  • @Kadiripilla1995
    @Kadiripilla1995 11 месяцев назад

    Guruji maa vadhinagariki muguru adapilalu thanaku koduku kavali Ani ekani gudi ledhu mokani devudu ledu thakosa emina pariskam chepandi please

  • @LifeWithShanthi
    @LifeWithShanthi 11 месяцев назад

    Thank you so much sir🙏🙏

  • @publicreviews2171
    @publicreviews2171 11 месяцев назад +1

    Thank you guruvu garu 🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏 mee kutumbaniki shethakoti dhanyavadhalu elappudu happy ga vundali 🙏🙏🙏 nakoka doubt vundhi guruvu garu please dhayachesi theliyajeyagalaru 🙏🙏🙏 kondhari meedha ammavaru punidhi antaru adhi nijama 🙏🙏🙏

    • @publicreviews2171
      @publicreviews2171 11 месяцев назад +1

      Guruvu garu mee karuna amma vari karuna vunte chalu elago ala bhathukavachu

  • @ushachowdary1698
    @ushachowdary1698 11 месяцев назад +1

    Hi pachhi kuragayalu tinavahha

  • @yalavarthichaitanya5474
    @yalavarthichaitanya5474 11 месяцев назад

    Nanduri srinivas garu meku hurdaya purcaka dhanyavadalu👏 naku poojalu vrathalu ante chala istam Ela cheyalo Baga teluyadu , me video chusaka Anni chestunnanu chala happy ga vundi..kalasam pettukune aacharam ma family ki teliyadu Pooja lu Baga teliyadu, naku kalasam petti poojalu cheyadam istamu nenu chestunnanu bakti sraddalatho . Ela chesukovachaa ? Cheppani guruvu garu

  • @syamaladurga3422
    @syamaladurga3422 11 месяцев назад

    అమ్మ సుశీల గారు, ఈ పూజ ని తెల్లవారుజామున చేసుకోవచ్చు కదండీ? నేను ఆఫీస్ కి వెళ్లే టైం కి పూజ పిల్లలకి lunch box అన్ని అవ్వాలి కదమ్మా

  • @giribabu6368
    @giribabu6368 11 месяцев назад +1

    Guruvugaru vaibhava Lakshmi Pooja gurinichi chaeppandhi please

  • @laharimangalapalli9562
    @laharimangalapalli9562 11 месяцев назад

    Puja eroju cheskovali sir 10/11 konthamandi November 10th na dhana trayodashi antunnaru

  • @PVenkatSaiWellnessCoach
    @PVenkatSaiWellnessCoach 11 месяцев назад

    శ్రీ మాత్రే నమః... దీపావళి అమావాస్య సాయంత్రం రోజు చేసే లక్ష్మీ అమ్మ వారి పూజ, ఆదివారం లేదా సోమవారం, ఏ రోజు సాయంత్రం చేసుకోవాలో తెలియజేయగలరు. ధన్యవాదాలు.

  • @balavenkataraochukkala977
    @balavenkataraochukkala977 11 месяцев назад

    Water teesukovacha

  • @nirmalach9879
    @nirmalach9879 11 месяцев назад

    🙏🏻🙏🏻🙏🏻 గురువుగారు 🙏🏻
    ఇంట్లో ఏంటి యజమాని ఒక్కర్తె చేయచ్చా

  • @venkatalakshmikala
    @venkatalakshmikala 11 месяцев назад

    గురువుగారికి పాదాభివందనాలు మీరు ధన త్రయోదశి పూజ గురించి చెప్పారు లాస్ట్ ని దేవుడిని పూజ అంతా అయ్యాక దేవుని కథ పాల మీరు మీరు చెప్పలేదు దయచేసి తెలియజేయగలరు

  • @shivanandhu8749
    @shivanandhu8749 11 месяцев назад

    గురువు గారు ఉద్వాసన ఎలా చెప్పాలి

  • @nagaranipullru8694
    @nagaranipullru8694 11 месяцев назад

    9 days ante varusa ga cheyala Leda every Thursday ala cheyala

  • @KalyaniYalavarti
    @KalyaniYalavarti 11 месяцев назад

    Ea time lo chastha machifi andi

  • @svshyd2018
    @svshyd2018 11 месяцев назад

    Namasthe guruvu garu...kedareswara vratam eroju cheyali 12 th or 13th theliyacheyandi ?

  • @tvmadhaviadhikary4117
    @tvmadhaviadhikary4117 11 месяцев назад +2

    అక్షయ తృతీయ కాదు..ధన త్రయోదశి కదా nov 11థ్..

  • @challakrishnaveni1376
    @challakrishnaveni1376 11 месяцев назад +1

    గురువు గారి కి నమస్కారములు

  • @geethasreeram9979
    @geethasreeram9979 11 месяцев назад +4

    Shree Gurubhyo namaha 🙏🙏🙏🙏💐💐🌹

  • @mamathapula8522
    @mamathapula8522 11 месяцев назад

    10 date Friday evening cheyocha gurugi

  • @bhanulatha8391
    @bhanulatha8391 11 месяцев назад

    Everyday intlo evening pooja ki kuda aachamanam cheyyala andi?

  • @sairadhikapagadala6341
    @sairadhikapagadala6341 11 месяцев назад

    guruvugaru,, meku namasta
    Esari dhanatriodhashi,, yamadeapam,, e time lo chayali Andi pls timing chapandi guruvugaru...

  • @naidug910
    @naidug910 11 месяцев назад

    శ్రీ గురుభ్యోనమ