నమస్కారం గురువు గారు మీరు చెప్తుంటే నాకు కళ్లల్లో నీళ్ళు వస్తున్నాయ్. మిమ్మల్ని నా స్వామి వేంకటేశ్వరుడు మాకోసం పంపినట్టు ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఒక మంచి పుస్తకం. School lo నేర్చుకోలేని చాలా విషయాలు మీరూ మాకు నేర్పుతున్నారు. మీరు మా అందరికీ తండ్రి తో సమానం. నేను మీరు చెప్పిన వి చాలా వరకు చేశాను. నాకు ఈ జీవితం మీద ఒక అర్థం ఏర్పడింది. చాలా మంచి అనుభవం పొందాను. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని pray చేస్తాను...
ఎదుటి వారి ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్న మహనీయులు మీరు.శ్రీ గురుభ్యోన్నమః.🙏🙏.నవ్వుతున్న మీ ప్రొఫైల్ ఫోటో చూస్తే చాలు...మాకు సగం బాధ తగ్గిపోతుంది.
నమస్కారం గురువు గారు🙏 చాలా సమస్యలు వేధిస్తూ వున్న సమయంలో మాకు మంచి మార్గ నిర్దేశులుగా వచ్చారు మీరు మీకు క్రుతగ్నతలు. అయ్యా చిన్న సందేహం తీర్చ గలరు. పూజకు వాడే కలశం లో ఏమి వెయ్యాలి, పీఠము ఎప్పుడు కదపాలి, అలాగే మీరు చెప్పిన అక్షయ త్రుతియ పూజ మాకు మొత్తం కథలతో సహ పి. డి. ఎఫ్ పెట్టి మా చేత మీరు పూజ దగ్గర ఉండి జరిపించిన అనుభూతి కలిగించ ప్రార్థన🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
🚩ధన్యవాదములు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. డెమో వీడియోలు కూడా ఇస్తూ మాకు ఎంతో సులువుగా వ్రతాలు,పూజలు చేసుకునే అదృష్టం కలిగిస్తున్నారు. శతకోటి వందనాలు గురువుగారు 🙏🚩
Nenu meru cheppinavi almost follow avuthunnam...Nithya Puja...sapthasenivarala vratham...slokalu nerchukoni kids kuda nerpisthunnanu..harathii...na korika em ledhu sir Swami Naku anni icharuu infact emina korukundham anukunna em adagali anipinchelaaa...Swamy ki thank u chepthu anni chesthunanuuu... Ma husband ki bakthi undi bt pujalu cheyadam ma athayya garu nerpinvhaledhuu. Andhuke Puja cheyaduuu...ma husband ki puja cheyalanna alochana evvu Swamy ani roju korukunedhanni ..alochana start aindhi sirr...kudhirinnapu puja chesthunnaru marpuku vithanam vesaru Swami varuuuu...thankful to uu sirrrt
చాలా కృతజ్ఞతలు గురువు గారికి ఈ vratam last year చేశాను na life లో change vachindi నేను లక్ష్మి kunera vratam,sankasta hara chathurdi చేస్తున్నాను curry point స్టార్ట్ chesanu vyaparam baga abhivrudhi kavalani ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు
ధన్యవాదాలు గురువుగారు, చాల చాల నేర్పు కున్నాం మీ దయవల్ల, ఇకపోతే చిన్న విన్నపము , లలితాదేవి నవరత్నమాలిక స్తోత్రానికి కూడా అర్ధ వివరణ కోరుతున్నాం .మా అభ్యర్థన.
🙏🙏ధన్యవాదములు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. డెమో వీడియోలు కూడా ఇస్తూ మాకు ఎంతో సులువుగా వ్రతాలు,పూజలు చేసుకునే అదృష్టం కలిగిస్తున్నారు. శతకోటి వందనాలు గురువుగారు💐💐
మన ఆచారాన్ని ఆపోసన పట్టారు మన గురువుగారు... మాకు మంచి నడవడి నేర్పేవారు మా నండూరి వారు...శ్రీ మాత్రే నమః అంటూ పలకరిస్తారు మా శ్రీనివాసుల వారు... సదా ఇలానే సెలవీయండి... స్వామి సన్నిధిలో తరింప చేయండి...🙏
జై గురు దేవ్ గురువుగారు....ధన్యవాదములు,...మంచి పూజలు వీడియోల ద్వారా డెమో ఇస్తూ చక్కగా పూజ చేసుకునే అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నారు....ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ,,,
Sri Gurubhyo namaha🙏 I started this vrat on Akshaya thrithiya day this year. After that I took a Deeksha to do this vrat on every pournami for one year starting from May. Miraculous is this vrat we bought our own house within 3 months which we couldn’t do in the last 30 years. At every step it was the divine grace which guided and made this happen. Thank you for your guidance Gurudeva🙏🌺
నమస్తే సామీ మీ వల్ల మన హిందూ సోదరులకు చాలా మంచి జరుగుతుంది సామీ మీ లాంటి బ్రాహ్మణ హోతములు అందరూ బయటికి రావాలి, హిందూ సోదరుల అందరిని ఒక్క వేదిక మీదకు రావాలి జై శ్రీ రామ్
Video chusina vallu nachina vallu dayachesi video ki like kottandi... Ekuva likes vasthe video popular ayyi ekuva mandiki reach ithundi... Nanduri gari videos ekuva mandiki reach ithe chala kutumbalu bagupadthai kabati dayachesi ala cheyandi🙏
గురువుగారికి ప్రణామములు మీ videos చూస్తుంటే చెప్పలేని ఆనందం మీరు comments కి reply ఇస్తారు అవి చదువుతుంటే నా కంట్లోంచి నీళ్లు వస్తాయి ఎందుకో తెలీదు జీవితంలో ఎప్పటికయినా ఒక్కసారి అయిన మీ పాదాలకు నమస్కరించాలి అని ఆశిస్తున్నాను. ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారం....... జై శ్రీరామ్ మీ వీడియోస్ ద్వారా మన సనాతన ధర్మం గురించి మీరు చెప్పిన విషయాలను డిగ్రీ విద్యార్థులకు తరగతి గదిలో చెబుతూ ఉంటాను. మీ శిష్యుడిని రఘురామ్ గుండ్లపల్లి తెలుగు డిగ్రీ అధ్యాపకుడిని.
ధన్యులు నా తరపున కృతజ్ఞతలు మీకు 👏👏👏 Class లో అంటున్నారు ఇతర మతస్తుల నుండి మీ పై వ్యతిరేకత రాకుండా చూసుకోండి సనాతన ధర్మం వర్దిల్లాలి ధర్మొ రక్షిత రక్షితః సర్వం శ్రీ కృష్ణ చరణారవిదం
Nandurisrinivas గారికి ధన్యవాదాలు.చాలా మంచి వీడియో లు చూసి చాలా మంచి ఫలితాలు వచ్చాయి sir.krutagnatalu సర్. భగవంతుడు మీకు అనంతమైన జ్ఞాన సంపద ఇచ్చినాడు. వందనము లు.
Dhanyavadhalu Guruji 🙏 , meeru chepina Shri Shodasa Somavara vrathalu nenu aacharinchadam valla maa Annayya ku manchi aamayi tho April 24th na early morng 3.59 minutes (Bhrahmi muhurtham lo) ki vivaham aayindhi andi . Both are USA based software engineers. Maa family antha chaala , chaala happy ga undhi. Ee happiness ki kaaranam meere Guruji, meeku chaala runapaddanu guruvu garu...🙏🙏
వ్రత కథలలో symbolism అర్థం చేసుకోమని ఇంతకు ముందు వేరే వీడియోలలో కూడా చెప్పారు. నాకు వ్రతాలు నోముల గురించి ఇదే సందేహంగా ఉండేది. అప్పుడు నాకు సందేహ నివృతి అయినా కూడా మీరు ఈ వీడియోలో ఇచ్చిన వివరణ ఇంకా గొప్పగా అనిపించింది. మసకగా ఉన్న చూపు పోయి crystal clear గా అన్ని కనిపిస్తున్నట్టు అనిపించింది. ధన్యోస్మి🙏🙏🙏
ఎడమ చేతితో పూజ చేయరాదు మంచి కార్యాలకు ఎడమ చేతిని ఉపయోగించకూడదు అని అంటారు అందరూ కానీ ఎడమ చేతి వాటం ఉన్నవారు ఎలాంటి మాటలకు చాలా బాధ పడుతున్నాం ఎలాంటి వివక్ష చాలా చోట్ల చాలా రకాలుగా సమాజం లో చూపిస్తున్నారు మన హిందూ ధర్మం లో ఇలానే ఉందా లేదా సమాజం లో పతుకా పోన మూడవ నమ్మకమా దయచేసి థినికి సమాధానం ఒక వీడియో రూపం లో ఎవ్వగలరాని కోరుకుంటున్న గురువు గారు ఇది ఎంతో మందిలో ఉన్న ఆవేదన
Sri gurubhyo namaha. Sir ma sister marriage kosam chala badalu paddam meeru cheppina 7 sanivaralu vratam chesaka yedukondala swami dayavalana marriage set ayyindi.. mee melu ee janmalo marichipolemu sir..
Ee vratham kosam waiting guruvugaru....Kanak adhara stotram meeru cheppina vidhanga chadavadam valana ...35 years ga memu anubhavam unna aarthika parisghitilo chala goppa marpu kaligindi....Thank you so much guruvugaru
Sir nenu RUclips channel start chesi 2 years aimdi nenu Naa channel kosam chala kastapaduttunnanu meeru cheppinattu e Pooja chestanu thank you so much sir 🙏🙏
గురువు గారికి నమస్కారం మీరు చెప్పే విధంగా మేము అంటే చదువు కున్న వాళ్ళు బాగా చేస్తున్నారు కానీ చదువు లేని వాళ్ళు ప్రతి రోజు పూజ చేసుకొనే వాళ్ళు చాల మంది ఉన్నారు అందులో మా అమ్మ కూడా ఉంది మా అమ్మ కి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను ఒక అప్పుడు ఉదయo 5లోపల పూజ చేసేది ఇప్పుడు హెల్త్ బాగోక 9 10 లోపు చేస్తుంది ప్రతి రోజు గుడికి కచ్చితంగా వెళ్తుంది నేను మీరు చెప్పిన లలిత అమ్మ వారి నవ రాత్రి పూజ చేసే అప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చింది నన్ను అడిగింది నేను ఎప్పుడు ఇలా పూజ చెయ్యలేదు కదా నీకు ఎలా తెలుసు అని అప్పుడు మీ వీడియొ లు చూపించను మా అమ్మ హ్యాపీ గా ఫీల్ అయ్యింది బాగా చెప్తున్నారు మరి మా లాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి మాకు చదువు రాదు కదా మా లాంటి వాళ్ళు చేసుకునే లాగా చెప్తే బావుండేది కదా అని చాల భాద పడింది ధయ చేసి మీరు అలంటి వాళ్ళు కి కూడా ఏమైనా చెప్పడి లేదా వాళ్లు చదవలేరు కాబ్బటి మనసు లో దేవుడు కి చెప్పు కుంటే సరిపోతుందా నేను తప్పు గ మాట్లాడితే క్షమించoడి ఇది మా అమ్మ ఒకరికి కాదు చాల మంది కి ఉపయోగం అని నేను అనుకుంటున్నాను 🙏🙏🙏🙏
నమస్కారం గురువుగారు నారాయణ బలి లేదా ప్రేత సంస్కారం గురించి వివరించగలరు అని కోరుతున్నాను ఆ ప్రేత సంస్కారం శ్రీరంగపట్న లో చేస్తారు అని విన్నాను అది ఒకరి జాతకం లో ఉంటే అది కుటుంబం లో 7 తరాల వరకు ఉంటుంది అని అన్నారు దానికి పరిష్కారం శ్రీరంగపట్నం లో నారాయణ బలి పూజ చేయాలి అని అన్నారు దాని గురించి ఒక వీడియో అంటే నారాయణ బలి ప్రేత సంస్కారం గురించి చేయగలరని కోరుతున్నాను
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏 మీ వీడియోస్ కోసం అందరం ఎదురు చూస్తూ వుంటాము గురూజీ! మీరు చేస్తున్న ఈ సనాతన ధర్మం లోకంలో అందరికీ తెలిసేలా వివరముగా చెబుతున్న మీకు మేము జీవితం అంతా ఋణ పడి వుంటాము గురువు గారూ! 🙏🙏🙏🙏🙏
మా ఇంటి పైనా హనుమాన్ కాషాయపు జెండా రెపరెపలాడించాలి అని ఈ మధ్య బాగా అనిపిస్తుంది.. ఏమైనా ప్రొసీజర్ ఫాలో అవ్వలా లేదా సింపుల్ గా తీసుకుని వచ్చి పెట్టు కోవచ్చా... దయచేసి సూచించండి... 🙏
Mee dhaya valla chandi homam viluva ento thelisindhi guruvugaaru..... Nenu putti perigindhi indrakeeladri deggare... Bangalore MNC lo job vasthey amma nanna ni vadhili vundaleka, job vadhulukoleka baadhapaduthuntey,ee roju maa nanna gaaru chandi homaaniki thisukellaru... Akkada oka peddhaavida valla abbai aarogyam baagundaalani mee video chusi 3 times nundi homaaniki vasthunnani... Chepthuntey aa pandithuni kallalo aanandham maatallo cheppalenu.... U r motivating people to that extinct sir... Tq so much
Thanq sir meeru chaganti garu abbabba entha baga cheputhunnaru sir danyulamu meeru mee kutumbalu bagundali prathinimushamu arthavantham chesthunnaru padabhivandanamulu entha cheppina saripodu devudu mee roopamlo vacharu ankunta anni vedeolu okkokka ani mutham thanks sir
Sirrr meku padabivandanalu sir... Mee valla chala Mandi life's happy gaa unnay sirr...andulo nenu kuda sir...tnq tnq sooo much sirr...god bless u sirrr...god gives a healthy and wealthy live for u sirr🙏🙏🙏
గురువు గారు నమస్కారం.నాకు ఒక భాద కళింగింది ఏమిటంటే నేను 7శనివారల పూజ చేస్తున్నాను సెనివారం 5వ వారం అయితే ఉదయం పూజ చేసాను విధి పాఠశాలకి వెళ్ళాను మద్యాహనం సమయం లో నేలసారి వచ్చింది.ఈ వారం పూజ చేసుకున్నా లేనట్టా,నాకు మీరు ఇచ్చే జవాబు తో ప్రశాంత్ ఆగ ఉండగలను గురువు గారు.నమస్కారం..మీకు చాలా కృతజ్ఞతలు
Sir🙏 thank you is very small word for your service, let God pour you with immense health, wealth and strength so that you continue to give lakhs of people your service.its become almost impossible to find people who wish for other good without expecting any returns. Thank you so much for your service sir padabhi vandanam. 🙏🙏🙏🙏🙌
ప్రతి ఫలాపేక్ష లేకుండా నిస్వార్థంగా హైందవ ధర్మానికి కట్టుబడి సేవలందించే మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు అభినందనలు,🙏🙏🙏
🙏🙏🙏
నమస్కారం గురువు గారు
మీరు చెప్తుంటే నాకు కళ్లల్లో నీళ్ళు వస్తున్నాయ్.
మిమ్మల్ని నా స్వామి వేంకటేశ్వరుడు మాకోసం పంపినట్టు ఉంది. ఈ జనరేషన్ వాళ్ళకి మీరు ఒక మంచి పుస్తకం. School lo నేర్చుకోలేని చాలా విషయాలు మీరూ మాకు నేర్పుతున్నారు. మీరు మా అందరికీ తండ్రి తో సమానం. నేను మీరు చెప్పిన వి చాలా వరకు చేశాను. నాకు ఈ జీవితం మీద ఒక అర్థం ఏర్పడింది. చాలా మంచి అనుభవం పొందాను.
మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఎప్పుడు చల్లగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని pray చేస్తాను...
ఎదుటి వారి ఆనందంలో మీ ఆనందాన్ని వెతుక్కుంటున్న మహనీయులు మీరు.శ్రీ గురుభ్యోన్నమః.🙏🙏.నవ్వుతున్న మీ ప్రొఫైల్ ఫోటో చూస్తే చాలు...మాకు సగం బాధ తగ్గిపోతుంది.
Yes, correct ga chepparu...naku same alage Untundi.
Avunandi nijam
Meru chapindi nijame sir Don,t feir iam here Ani antu vocharu nanduuri srinivas garu
Yes exactly correct
God bless you
నమస్కారం గురువు గారు🙏 చాలా సమస్యలు వేధిస్తూ వున్న సమయంలో మాకు మంచి మార్గ నిర్దేశులుగా వచ్చారు మీరు మీకు క్రుతగ్నతలు. అయ్యా చిన్న సందేహం తీర్చ గలరు. పూజకు వాడే కలశం లో ఏమి వెయ్యాలి, పీఠము ఎప్పుడు కదపాలి, అలాగే మీరు చెప్పిన అక్షయ త్రుతియ పూజ మాకు మొత్తం కథలతో సహ పి. డి. ఎఫ్ పెట్టి మా చేత మీరు పూజ దగ్గర ఉండి జరిపించిన అనుభూతి కలిగించ ప్రార్థన🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
🚩ధన్యవాదములు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. డెమో వీడియోలు కూడా ఇస్తూ మాకు ఎంతో సులువుగా వ్రతాలు,పూజలు చేసుకునే అదృష్టం కలిగిస్తున్నారు. శతకోటి వందనాలు గురువుగారు 🙏🚩
ఇప్పుడు మేమున్న స్థితికి చాలా అవసరం ఈ వ్రతం. ధన్యవాదాలు గురువు గారు.
Nenu meru cheppinavi almost follow avuthunnam...Nithya Puja...sapthasenivarala vratham...slokalu nerchukoni kids kuda nerpisthunnanu..harathii...na korika em ledhu sir Swami Naku anni icharuu infact emina korukundham anukunna em adagali anipinchelaaa...Swamy ki thank u chepthu anni chesthunanuuu...
Ma husband ki bakthi undi bt pujalu cheyadam ma athayya garu nerpinvhaledhuu. Andhuke Puja cheyaduuu...ma husband ki puja cheyalanna alochana evvu Swamy ani roju korukunedhanni ..alochana start aindhi sirr...kudhirinnapu puja chesthunnaru marpuku vithanam vesaru Swami varuuuu...thankful to uu sirrrt
చాలా కృతజ్ఞతలు గురువు గారికి ఈ vratam last year చేశాను na life లో change vachindi నేను లక్ష్మి kunera vratam,sankasta hara chathurdi చేస్తున్నాను curry point స్టార్ట్ chesanu vyaparam baga abhivrudhi kavalani ఆశీర్వాదం ఇవ్వండి గురువు గారు
ధన్యవాదాలు గురువుగారు, చాల చాల నేర్పు కున్నాం మీ దయవల్ల, ఇకపోతే చిన్న విన్నపము , లలితాదేవి నవరత్నమాలిక స్తోత్రానికి కూడా అర్ధ వివరణ కోరుతున్నాం .మా అభ్యర్థన.
🙏🙏ధన్యవాదములు గురువుగారు. చాలా చక్కగా వివరించారు. డెమో వీడియోలు కూడా ఇస్తూ మాకు ఎంతో సులువుగా వ్రతాలు,పూజలు చేసుకునే అదృష్టం కలిగిస్తున్నారు. శతకోటి వందనాలు గురువుగారు💐💐
మన ఆచారాన్ని ఆపోసన పట్టారు మన గురువుగారు... మాకు మంచి నడవడి నేర్పేవారు మా నండూరి వారు...శ్రీ మాత్రే నమః అంటూ పలకరిస్తారు మా శ్రీనివాసుల వారు... సదా ఇలానే సెలవీయండి... స్వామి సన్నిధిలో తరింప చేయండి...🙏
🙂🙂
జై గురు దేవ్ గురువుగారు....ధన్యవాదములు,...మంచి పూజలు వీడియోల ద్వారా డెమో ఇస్తూ చక్కగా పూజ చేసుకునే అవకాశాన్ని అందరికీ కల్పిస్తున్నారు....ఇంత నిస్వార్థంగా సేవ చేస్తున్న మీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు ,,,
గురువు గారి పాదాల కు నమస్కారం దయచేసి ఓక్క సారి దక్షిణ ముర్తి గురించి ఓక విడియో చెయండి స్వామి దయచేసి,,
నమస్కారం గురువు గారు meelanti వారు చెప్పే మంచి విషయాలు తెలుసుకోవడం మా అందరికీ అందిన భాగ్యం నిజమైన అదృష్టం
Sri Gurubhyo namaha🙏
I started this vrat on Akshaya thrithiya day this year.
After that I took a Deeksha to do this vrat on every pournami for one year starting from May.
Miraculous is this vrat we bought our own house within 3 months which we couldn’t do in the last 30 years.
At every step it was the divine grace which guided and made this happen.
Thank you for your guidance Gurudeva🙏🌺
నమస్తే సామీ మీ వల్ల మన హిందూ సోదరులకు చాలా మంచి జరుగుతుంది సామీ మీ లాంటి బ్రాహ్మణ హోతములు అందరూ బయటికి రావాలి, హిందూ సోదరుల అందరిని ఒక్క వేదిక మీదకు రావాలి జై శ్రీ రామ్
Video chusina vallu nachina vallu dayachesi video ki like kottandi... Ekuva likes vasthe video popular ayyi ekuva mandiki reach ithundi... Nanduri gari videos ekuva mandiki reach ithe chala kutumbalu bagupadthai kabati dayachesi ala cheyandi🙏
సనాతన ధర్మ పరి రక్షణ మరియు సర్వ మానవాళికి సకల శుభాలు కలగలన్నదే మీ సంకల్పము మీరు చేస్తున్న కృషి శ్లాఘనీయం.
మీ ఛానెల్ మేము చూడటం మా జన్మకు సార్ధకత🙏
నమస్కారం గురువుగారు. సంతోషి మాత ఎలా అవతరించుట, పూజ, నైవేద్యము, నియమాలు గురించి దయచేసి చెప్పండి గురువుగారు.
Pls Cheppandi Naku ekkada dorakaledu details
Avunandi Naku kuda kavali details santhoshi matha vratam gurinchi.
Avunu cheppandi 🙏🙏
చాల సంతోషం గురువు గారు మీరు చెప్పిన
అర్జున కృత దుర్గ స్తుతి చదువుతున్నాను
చాల మంచి ఫలితం కనిపిచింది 🙏🙏🌺🌺🌹🌹🌺🌺🙏🙏
గురువుగారికి ప్రణామములు
మీ videos చూస్తుంటే చెప్పలేని ఆనందం
మీరు comments కి reply ఇస్తారు అవి చదువుతుంటే నా కంట్లోంచి నీళ్లు వస్తాయి ఎందుకో తెలీదు
జీవితంలో ఎప్పటికయినా ఒక్కసారి అయిన మీ పాదాలకు నమస్కరించాలి అని ఆశిస్తున్నాను.
ధన్యవాదములు అండి 🙏🙏🙏🙏
Superb explanation Guruvu garu.
Thank you very much❤
గురువు గారికి నమస్కారం....... జై శ్రీరామ్ మీ వీడియోస్ ద్వారా మన సనాతన ధర్మం గురించి మీరు చెప్పిన విషయాలను డిగ్రీ విద్యార్థులకు తరగతి గదిలో చెబుతూ ఉంటాను. మీ శిష్యుడిని రఘురామ్ గుండ్లపల్లి తెలుగు డిగ్రీ అధ్యాపకుడిని.
👏👏👏👏👏
ఓం శ్రీ మాత్రే నమః
Chala manchi alochana andi
ధన్యులు నా తరపున కృతజ్ఞతలు మీకు 👏👏👏
Class లో అంటున్నారు ఇతర మతస్తుల నుండి మీ పై వ్యతిరేకత రాకుండా చూసుకోండి
సనాతన ధర్మం వర్దిల్లాలి
ధర్మొ రక్షిత రక్షితః
సర్వం శ్రీ కృష్ణ చరణారవిదం
మంచి సందేశం భావితరాలవారికి మీద్వారా
Meru Baga chepitunaru
గురువూ గారికీ శతకోటి వందనాలు తెలుపుతూ మీరు చెప్పిన ప్రతది మా ఇంటిలో మా పిల్ల వాడు చక్కగా అచ్చరిస్తు చక్కగా ఉన్నాడు
🙏 గురువు గారు
గురు దక్షిణామూర్తి స్వామి వారి గురించి కూడా video చేయగలరు
🙏🙏🙏
గురువు గారి పాదపద్మములకు నమస్కారములు 👃👃
మాకు అరటి పండు చేతిలో ఒలిచి పెట్టినట్టు
పూజలు వ్రతాలు ఎంతో వివరంగా తెలియ చేస్తున్నారు మీకు ఎంతో కృతజ్ఞతలు 👃👃
Namasthe...గురువు గారు...నేను..ప్రతి సారి ఈరోజు.. అన్నదాన0..చేస్తాము...గురువు గారు.....🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏
Nandurisrinivas గారికి ధన్యవాదాలు.చాలా మంచి వీడియో లు చూసి చాలా మంచి ఫలితాలు వచ్చాయి sir.krutagnatalu సర్. భగవంతుడు మీకు అనంతమైన జ్ఞాన సంపద ఇచ్చినాడు. వందనము లు.
Dhanyavadhalu Guruji 🙏 , meeru chepina Shri Shodasa Somavara vrathalu nenu aacharinchadam valla maa Annayya ku manchi aamayi tho April 24th na early morng 3.59 minutes (Bhrahmi muhurtham lo) ki vivaham aayindhi andi . Both are USA based software engineers. Maa family antha chaala , chaala happy ga undhi. Ee happiness ki kaaranam meere Guruji, meeku chaala runapaddanu guruvu garu...🙏🙏
ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗುತ್ತೆ ಗುರುಗಳೆ ನಿಮ್ಮ ಈ spiritual ವೀಡಿಯೋ ನೋಡಿದಾಗ 🙏
బాగా చెప్పారు, చాలా మంచి విషయం చెప్పారు. 🙏🙏🙏
వ్రత కథలలో symbolism అర్థం చేసుకోమని ఇంతకు ముందు వేరే వీడియోలలో కూడా చెప్పారు. నాకు వ్రతాలు నోముల గురించి ఇదే సందేహంగా ఉండేది. అప్పుడు నాకు సందేహ నివృతి అయినా కూడా మీరు ఈ వీడియోలో ఇచ్చిన వివరణ ఇంకా గొప్పగా అనిపించింది. మసకగా ఉన్న చూపు పోయి crystal clear గా అన్ని కనిపిస్తున్నట్టు అనిపించింది. ధన్యోస్మి🙏🙏🙏
శ్రీనివాస్ గార్కి నమస్కారములు 🙏🙏మీలాంటి వారికి భార్యగా ను పిల్లలుగానుపుట్టినవారు ఎంతోధన్యులు వారిని ఒక్కసారి చూడాలని ఉంది జైశ్రీరామ్
Meeku call cheyaali sir Ela contact cheyaali
ఎడమ చేతితో పూజ చేయరాదు మంచి కార్యాలకు ఎడమ చేతిని ఉపయోగించకూడదు అని అంటారు అందరూ కానీ ఎడమ చేతి వాటం ఉన్నవారు ఎలాంటి మాటలకు చాలా బాధ పడుతున్నాం ఎలాంటి వివక్ష చాలా చోట్ల చాలా రకాలుగా సమాజం లో చూపిస్తున్నారు
మన హిందూ ధర్మం లో ఇలానే ఉందా లేదా సమాజం లో పతుకా పోన మూడవ నమ్మకమా
దయచేసి థినికి సమాధానం ఒక వీడియో రూపం లో ఎవ్వగలరాని కోరుకుంటున్న గురువు గారు
ఇది ఎంతో మందిలో ఉన్న ఆవేదన
Super, you raised a good question related to one important issue in the society
Guruvugariki padabhivandanam.
Vratham,pujalu chesina tharvatha vacche palitham kante,meeru chepthunnappude sagam palitham vacchesthundi guruvugaru .entho vivaranga oka thalli thana pillalaki chepthunnatlu cheptharu.
Meeru puja gurinchi chepthunnappude Devudiki entho daggara aina anubhuthi maku. kaluguthundi.
Guruji ni ee channel dwara chudtam ilanti goppa vishayalu telusu kotam enta adrustam.... Swami...... Thq so muchhh🙏🙏
Sri gurubhyo namaha.
Sir ma sister marriage kosam chala badalu paddam meeru cheppina 7 sanivaralu vratam chesaka yedukondala swami dayavalana marriage set ayyindi.. mee melu ee janmalo marichipolemu sir..
Nice sir
A vidhamga cheseru 7 sanivaralu dayachesi chepandi 🙏🙏🙏 pls pls
Very powerful vratham posstive results vasthi
@@anushathota116 sapta shanivara vratham by nanduri ani RUclips lo search cheyandi vastundi
Super andi...
Ee vratham kosam waiting guruvugaru....Kanak adhara stotram meeru cheppina vidhanga chadavadam valana ...35 years ga memu anubhavam unna aarthika parisghitilo chala goppa marpu kaligindi....Thank you so much guruvugaru
Guru garu దక్షిణామూర్తి స్తోత్రం meeda kuda oka video cheyandi explanation and pdf kuda cheyandi please 🙏
already chrsaranukunta...
Miru chepina sankastahara chaturthi Pooja nen oka 5 months nunchi chestunnanu Andi.. memu apula badhalo unnam. 1st attempt lo ne naku knchm change kanipichindii...oka 40 ,% problem nundi baita padamu...Inka manchi results kosam nen Pooja continue chestaanu.....ee Pooja vidhanam chepinanduku chaala santosham guru gaaru 🙏🙏🙏🙏🙏
నమస్కారం గురువు గారు🙏🙏🙏🙏🙏
మీరు చేసిన మేలునకు కృతజ్ఞతలు.
మీకు వందనములు 🙏🙏🙏🙏
మీ సంకల్ప బలం చాలా గొప్పది
9 times cheyalante nine days varusuga cheyala?Lela nine weeks ante weekly once cheyala?
Sir nenu RUclips channel start chesi 2 years aimdi nenu Naa channel kosam chala kastapaduttunnanu meeru cheppinattu e Pooja chestanu thank you so much sir 🙏🙏
🙏🌺🙏 శ్రీ విష్ణు రూపాయ నమః 🙏🌺🙏
🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺
🌺🌺 శ్రీ గురుభ్యో్నమః 🌺🌺
గురువు గారికి నమస్కారం మీరు చెప్పే విధంగా మేము అంటే చదువు కున్న వాళ్ళు బాగా చేస్తున్నారు కానీ చదువు లేని వాళ్ళు ప్రతి రోజు పూజ చేసుకొనే వాళ్ళు చాల మంది ఉన్నారు అందులో మా అమ్మ కూడా ఉంది మా అమ్మ కి దేవుడు అంటే ఎంత ఇష్టం అంటే నేను మాటల్లో చెప్పలేను ఒక అప్పుడు ఉదయo 5లోపల పూజ చేసేది ఇప్పుడు హెల్త్ బాగోక 9 10 లోపు చేస్తుంది ప్రతి రోజు గుడికి కచ్చితంగా వెళ్తుంది నేను మీరు చెప్పిన లలిత అమ్మ వారి నవ రాత్రి పూజ చేసే అప్పుడు మా అమ్మ మా ఇంటికి వచ్చింది నన్ను అడిగింది నేను ఎప్పుడు ఇలా పూజ చెయ్యలేదు కదా నీకు ఎలా తెలుసు అని అప్పుడు మీ వీడియొ లు చూపించను మా అమ్మ హ్యాపీ గా ఫీల్ అయ్యింది బాగా చెప్తున్నారు మరి మా లాంటి వాళ్ళు ఎలా చేసుకోవాలి మాకు చదువు రాదు కదా మా లాంటి వాళ్ళు చేసుకునే లాగా చెప్తే బావుండేది కదా అని చాల భాద పడింది ధయ చేసి మీరు అలంటి వాళ్ళు కి కూడా ఏమైనా చెప్పడి లేదా వాళ్లు చదవలేరు కాబ్బటి మనసు లో దేవుడు కి చెప్పు కుంటే సరిపోతుందా నేను తప్పు గ మాట్లాడితే క్షమించoడి ఇది మా అమ్మ ఒకరికి కాదు చాల మంది కి ఉపయోగం అని నేను అనుకుంటున్నాను 🙏🙏🙏🙏
శ్రీ కామాక్షి శరణం మమ.చాలా కృతజ్ఞతలు గురువు గారు.
కుండలి కుమారి కుటిలే చండి చరాచరసవిత్రి చాముండే గుణిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి ॥
Namastey andi.chala baga vivarincharu. Devudu mimalni challaga chudali.May GodBless u&ur family.❤
శ్రీమాత్రే నమః
చాలా చాలా ధన్యవాదములు గురువు గారు
మీ ఉపదేశాలు మాలాంటి తుచ్చ జీవులకు ఎంతో ఉపయోగకరం
ఎంత వివరంగా తెలియ చేయటమే కాకుండా చివరలో మీ పరోపకారాన్ని తెలియ చేశారు గురువు గారు మీకు నా పాదభి వందనం
thanks for the wonderful vedio sir will wait for Pooja pdf and demo 🙏🏻
చాలా బాగుంది.చక్కగావివరించారు
నమస్కారం గురువుగారు నారాయణ బలి లేదా ప్రేత సంస్కారం గురించి వివరించగలరు అని కోరుతున్నాను ఆ ప్రేత సంస్కారం శ్రీరంగపట్న లో చేస్తారు అని విన్నాను అది ఒకరి జాతకం లో ఉంటే అది కుటుంబం లో 7 తరాల వరకు ఉంటుంది అని అన్నారు దానికి పరిష్కారం శ్రీరంగపట్నం లో నారాయణ బలి పూజ చేయాలి అని అన్నారు దాని గురించి ఒక వీడియో అంటే నారాయణ బలి ప్రేత సంస్కారం గురించి చేయగలరని కోరుతున్నాను
అవును గురువు గారూ మాకుకూడా నారాయణ బలి కి సంబందించిన సమాచారం కావాలి
గురువు గారు దశ్నింకమూర్తి స్తోత్రం వివరాణం కావాలి అయ్యే 🙏🏼🙏🏼🙏🏼దయచేసి వీడియో చేయాలి కోరుతూనమ్
దయచేసి దశ మహా విద్యలు గురించి చెప్పండి గురువుగారు
Tq so much sir iy Pooja vidhanam theliyaka chala ibbandhi paddanu u explained so well.....u r helping soooooo much
గురువు గారికి నా ప్రణామములు 🙏🙏🙏
మీ వీడియోస్ కోసం అందరం ఎదురు చూస్తూ వుంటాము గురూజీ! మీరు చేస్తున్న ఈ సనాతన ధర్మం లోకంలో అందరికీ తెలిసేలా వివరముగా చెబుతున్న మీకు మేము జీవితం అంతా ఋణ పడి వుంటాము గురువు గారూ!
🙏🙏🙏🙏🙏
మీరు ఎంత బాగా అర్ధం అయ్యినట్టు చెప్తారు గురువు గారు
మా ఇంటి పైనా హనుమాన్ కాషాయపు జెండా రెపరెపలాడించాలి అని ఈ మధ్య బాగా అనిపిస్తుంది.. ఏమైనా ప్రొసీజర్ ఫాలో అవ్వలా లేదా సింపుల్ గా తీసుకుని వచ్చి పెట్టు కోవచ్చా... దయచేసి సూచించండి... 🙏
Mee dhaya valla chandi homam viluva ento thelisindhi guruvugaaru..... Nenu putti perigindhi indrakeeladri deggare... Bangalore MNC lo job vasthey amma nanna ni vadhili vundaleka, job vadhulukoleka baadhapaduthuntey,ee roju maa nanna gaaru chandi homaaniki thisukellaru... Akkada oka peddhaavida valla abbai aarogyam baagundaalani mee video chusi 3 times nundi homaaniki vasthunnani... Chepthuntey aa pandithuni kallalo aanandham maatallo cheppalenu.... U r motivating people to that extinct sir... Tq so much
శివలింగ ఆవిర్భావం గురించి దయచేసి చెప్పండి గురువు గారు 🙏🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
గురువు గారికి పాదాభివందనం. Pdf పెట్టలేదండి.మీరు చాలా బాగా చెబుతున్నారు.భగవంతునికి కృతజ్ఞత చెప్పాలి.మీలాంటి వారిని మాకు చూపించినందుకు
గో సేవ గురించి గో పూజ గురించి తెలియచేయండి
Nasukaram guruvu garu maku koni kastalu unnai andhi hasbend ki job ledhu edho chinna job chestunadhu jitham thakuva appu unnadhi inka maku pillalu leru Mona maku ammai puti poindhi Mali naku pillalu putali manchi jivitham kavali swami em cheyyamantaru koncham cheppandhi gurigi
Dhanyvad dhanyavadamulu Guru Garu
Super sir. 🙏 very useful as well sir.
Thank you so ,🙏🙏🙏🙏much guruvugaru calabagacheparu 👍👍👍
Maku kuda sardhakatha...in a very true sense of worshiping devine energies of higher dimensions 😊🙏
Thank u guru garu
Thank you grvu garu 🙏🏻🙏🏻🙏🏻
గురువుగారు మీ పాదాలకు అనంతశతకోటి నమస్కారా లు 🙏🙏🙏
Sir ,meeku padabhi vandanalu,Mee vedios follow avuthunnamu ,Devudu Mee dwara maku Daya choopisthunnaru,meeru Mee family eppudu santhoshanga vundali 🙏🙏
🙏🙏🙏 నమస్కారం గురువుగారు
Chala bhaga chepparu guruvugaru miru cheppina prathi pooja miss avvakunda chesthanu avi kachithamga fhalisthayi naaku...nakoka dubt guruvu gaaru vivaha bhandham kosam kontha mandhi vedha manthrala sakshiga vivaham cheskuntaru kaani success avvavu konthamandhi temple daggaro ledho devuni patam mundo pasupu thaadu katti vivaham cheskuntaru...kontha mandhilo aa bhandham chala goppaga gattiga untundi ala cheskunna vivaham..vivahamga pariganinchanbhaduthundaa leka vedhamanthrala sakshiga cheskunna vivahabhadam sarynadha ee vishayam chala mandhini adagalanukunnanu kaani thappuga thiskuntaremo ani evarini adagaledhu miru elanti vishayannyna thappuga kakunda maaku chakkati vivarana istharu andukye mimmalni aduguthunnanu guruvugaru oka Video cheyyandi ee topic kosam prasthutha samajam kosam please guruvugaru🙏🙏🙏
సరళ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏 వందే గురు పరం పరాం 🙏🙏🙏 శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఉద్వాసన చెప్పాలా.. పూజ అయినాక.. నేను చేసుకున్నాను.. మీరు చెప్పినది విని.. మీ వల్లనే 🙏
Helo andi coins pi vesina akshatalu em cheyali??
Sir, at lunch hr I do fill my stomach with food and heart with sanathana dharma .great service sir🙏
As I made a habit to listen to your videos while have lunch
Thank you sir for all ur valuable information.
Thank you so much ❤️ 🌹🌹 Guruji 🌹🌹🙏🙏
Skip cheyakunda chusam gurvgaru . Chalabaga vivarincharu dhanyavadamulu
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
Thanq sir meeru chaganti garu abbabba entha baga cheputhunnaru sir danyulamu meeru mee kutumbalu bagundali prathinimushamu arthavantham chesthunnaru padabhivandanamulu entha cheppina saripodu devudu mee roopamlo vacharu ankunta anni vedeolu okkokka ani mutham thanks sir
Please start a channel in English if possible. It can help whole india to move towards Sanatanadarma
english subtitles istunnaru
yes please give English subtitles
U tab to cc on top of the screen subtitles will appear
Super sir enytha Baga cheypparo 🙏🙏🙏🙏🙏
Thank you so much swamy
Gurugariki padabhi vandanalu.Akshaya tritiya roju bangaram akshayam avuthundo ledo thelidu Kani,e video lo cheppina simple pooja vidhanam tho Maa kastalu kshayam-- manasu nd jeevitham aanandamtho Akshayam avuthayani nammuthunnanu.meeku dhanyavadhalu.🙏🙏🙏🙏🙏🙏.jai Laxmi Narayanabhyam Namaha.
గురువుగారికి వందనాలు
Good explain.
శ్రీ విష్ణు రూపాయ నమఃశివయ🙏🌷🙏
శ్రీ మాత్రే నమః 🙏🌷🙏
శ్రీ గురుభ్యో నమః🙏🌷🙏
గురువుగారికి పాదభివందనలు🙏🌷🙏
Sirrr meku padabivandanalu sir...
Mee valla chala Mandi life's happy gaa unnay sirr...andulo nenu kuda sir...tnq tnq sooo much sirr...god bless u sirrr...god gives a healthy and wealthy live for u sirr🙏🙏🙏
ధన్యవాదాలు గురువు గారు
గురువు గారు నమస్కారం.నాకు ఒక భాద కళింగింది ఏమిటంటే నేను 7శనివారల పూజ చేస్తున్నాను సెనివారం 5వ వారం అయితే ఉదయం పూజ చేసాను విధి పాఠశాలకి వెళ్ళాను మద్యాహనం సమయం లో నేలసారి వచ్చింది.ఈ వారం పూజ చేసుకున్నా లేనట్టా,నాకు మీరు ఇచ్చే జవాబు తో ప్రశాంత్ ఆగ ఉండగలను గురువు గారు.నమస్కారం..మీకు చాలా కృతజ్ఞతలు
నమస్కారం గురువు గారు 🙏
Gurugaru meeku naa antha antha vandhanalu mee video chalu gurugaru maalanti yentho mandhi jeevitham bagupaduthundhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir🙏 thank you is very small word for your service, let God pour you with immense health, wealth and strength so that you continue to give lakhs of people your service.its become almost impossible to find people who wish for other good without expecting any returns. Thank you so much for your service sir padabhi vandanam. 🙏🙏🙏🙏🙌
What u told is right srilatha
Chala arthikamina samashayalu unnai guruvu garu... Edina upayam cheppandi
Waiting for this video from 2 days guruji and 1st view also
I dont know these type of pooja and procedures but now i did this today 😊,eveything because of you!with so much respect👏 thank you
Namaskaram swami
Shasti devi vratam ela cheyalo cheppandi 🙏🙏🙏
Chala baga chapru gurugaru meku paadabi vandanalu gurugaru 🙏🙏🙏
Tq lakshmi raghu ram picture download,, frame cheypincha puja ipoindhiii