I m also pregnant now 4th month k had soo much of morning sickness but continue chesthunnanu ippati varaku 12 varalu purthi ayyai miru kuda aa parameswaruni meedha bharam vunchi continue cheyandi fasting vundoddhu morning night'tiffin afternoon Lunch cheseyandi
శ్రీ మాత్రే నమః అమ్మ 🙏.ఈ వ్రతం నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ లో చూసి మొదలు పెట్టిన మొదటి వారం లోనే మేము సొంత ఇల్లు కొనుకున్నాం అమ్మ 2021 july లో .ఓం నమః శివాయ 🙏
చాలా సంతోషం గురువుగారు నేను వచ్చే సోమవారం (6-3-2023)ఈ వ్రతాన్ని మొదలు పెడుతున్నాను ఇప్పుడు మల్ల మీరు వీడియోని అందించడం చాలా సంతోషం నేను ఈ వ్రతాన్ని ఏ ఆటంకం రాకుండా పూర్తి చెయ్యాలని ఆశీర్వదించండి గురువుగారు ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
Ma sister life lo chala problems face chesindi meru cheppina sakanstahari chaturthi 3 times chesindi ,inka konni poojalu chesindi, eppudu Dani life e change ayyipoyindi assalu marriage avvadu ani memu anukunnam eppudu bangaram lanti sambandam vachindi, childhood nunchi Dani life lo Anni problems ,kani eppudu manchi pelli sambandam kudirindi, marriage date kuda fix chesam kevalam EDI antha me valle guru garu chala thanks
I was waiting for my boyfrnd to come from US since 5 yrs, whe I did this vratam to see my boyfrnd by 17th week he is in front of me. Har har mahadev.he is lively listening to us.
స్వామి నమస్తే నేను 16 సోమ వారాలు క్రితం లాస్ట్ ఇయర్ చేసాము చేశాక ఫస్ట్ గానుగాపూర్ దర్శనం అయ్యింది తర్వాత కాశీ యాత్రకు వెళ్లి వచ్చాము వన్ వీక్ అవుతుంది శివ పూజ చేశాక మా ఇంట్లో అన్ని మార్పులు మంచిగా ఉన్నాయి అందరమూ చాలా సంతోషంగా ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏 ఆ 16 సోమవార వ్రతం చేశాక కూడా షిరిడి దర్శనం కూడా అయ్యింది చాలా సంతోషంగా ఉంది స్వామి ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏 మళ్లీ ఈ సంవత్సరం కూడా 16 సోమవార వ్రతం చేయాలని సంకల్పం చేసుకున్నాను అది చాతుర్మాస్యం లో ప్రారంభం చేస్తాను స్వామి మా పక్కన టెంపుల్ బ్రహ్మోత్సవం జరుగుతుంటే అంకురార్పణ కోసం పుట్టమన్ను తెస్తుంటే అక్కడికి వెళ్లి నేను కూడా తెచ్చుకున్నాను పుట్టమన్ను ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏
పుట్టమన్ను తో శివ లింగం చేసుకున్నాక, 16 వారాలు, ఒక్కో వారానికి ఒక్కో శివ లింగం చేయాలా..?? లేక ఒకటే శివలింగాన్ని వాడొచ్చా?? పూజ చేసిన తర్వాత రోజు, ఉదయం నిమర్జనం చేయొచ్చా?? లేదా 16 వారాలు అయ్యాక, అన్నీ శివ లింగాల్ని ఒకేసారి నిమర్జనం చేయాలా??
ఇదొక్క doubt ఉందండి.. అంటే మాకు పుట్టమన్ను దొరకడం కొంచం ఇబ్బంది.. అందుకని.. ఒకటే చేసి 16 వారాలకి వాడొచ్చా? లేదా వారానికి ఒకటి చేయాలా..?? లేదు అంటే ఇంట్లో ఉన్న స్పటిక లింగం కి పూజ చేస్తే పరవాలేదా?? లేదు వారానికి ఒకటి చప్పున చేసుకోవాలి అంటే,, అప్పుడు అవన్నీ ఎప్పుడు నిమర్జనం చేయాలి అన్నది నా doubt..
Thanks guru garu for giving us good information, I started fasting on kartika masam last year, completed 10th week and still 6 weeks is there to complete my vratham,I done vratham for my education and seen miracle before 3rd week, I will start vratham again to get good husband in my life..!! Lord shiva bless one and all, Om Namah shivaya 🙏🏻
Nenu mi video chusi start chesanu guruvugaru vache somavaram 16 va somavaram na korika tiradaniki time undi adi naku telusu na tallitandri ayina aa parvari parameswarula mida nammakam tho aa samayam kosam dhairyam ga eduru chustu untanu☺ Om Namah Parvari Pataye Hara Hara Mahadeva Shambho Shankara🙏🙏🙏🙏 na tallitandrula darsanam kosam eduru chustunna🥰
Guruvu garu nenu e vratam modalu pettina 13 weeks ke na marriage set ayindi 4 years nundi entha try chesina set avanidi 13 somavaralu chese varaki set ayindi 15 th somavaram vratam chesina tarvata marriage ayindi 16th somavaram pelli tarvata chesanu yogyudu ayina barta dorikaru vichitram ga vari salary kuda pelli ayina 1 year ke double ayindi asalu idanta ela jarigindo Naku ipatiki artam kadu antha e vratam mahima anipistundi e video chusina tarvata eeshwara Krupa nenu sarigga vratam cheyakunna nannu kanikarincharu eeshwarudu sree matre namaha
Amma Namasakaram.. Naku 4 months babu vunnadu. Babu ki feed chesetappudu "Hare krishna hare krishna krishna krishna hare hare! Hare Rama hare Rama Rama Rama hare hare " Ani cheppedanni. Eppudu ade alavatu ayipoindi. Adi cheppakapothe thagatam ledu.. Periods appudu ee namam cheppacha ,dayachesi telupagalaru. Thank you Amma
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారికి శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏ఈరోజు మాస ప్రదోషం అన్నారు కదా ప్రదోషం అంటే ఏంటి గురువుగారు గురువు గారు అలాగే తిథుల ప్రకారం పూజ చేసుకోవచ్చా అలాగైతే ఏ తిథి రోజు ఏ పూజ చేసుకోవాలి దయచేసి చెప్పగలరని ప్రార్థన గురువుగారు 🙏🙏🙏🙏🙏మీరు చెప్తుంటే ప్రతి ఒక్క పూజ చేసుకోవాలి అనిపిస్తుంది మీ దయవల్ల మా కుటుంబం చాలా మారింది 🙏🙏🙏🙏🙏మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాము🙏🙏🙏🙏🙏
Sri gurubho namaha, I performed this pooja in 15th week I got proposal n within a week I got engaged again on March 15, 2024. Before Completing the vratha I got Lord s mercy. thank you Gurugalu.
ఈ రకం నాకోసమే పుట్టినట్టు చేసినట్లు ఉన్నారు గురువుగారు మీరు నాకు చాలా సంతోషం వేసింది గురువుగారు నేను తప్పక ఈ వ్రతం చేసుకుంటాను నా పిల్లలు బాగుపడతారని పిల్లల పెళ్లిళ్ల వలే స్వామి ఇంకా పెళ్లి ఒక అబ్బాయి 27 ఒక అబ్బాయి
గురువు గారు లలితాదేవి 40 రోజుల పూజా విధానం వీడియో పెట్టండి గురువు గారు షోడశోపచార పూజా ఎలా చేయాలి 40 రోజులు అమ్మవారికి పూజ చేస్తాం కదా రోజూ స్వస్తి చెప్పాలా లేక 49 రోజుల తర్వాత చెప్పాలా పూజ మొత్తం అయిపోయాక ఏం చేయాలి ఉద్వాసన అవన్నీ ఒక వీడియో పెట్టండి గురువు గారు 🙏🙏🙏
గురువు గారు 7 శనివారాలు వ్రతం చేసాము అక్కకు పెళ్లి కుదిరింది...ఈ శివయ్య అంటే నాకు ప్రాణం అయ్య పూజ చేసి నేను కోరుకున్న జాబ్ పొంది నలుగురికి నాకు తోచిన సహాయం చేస్తూ ఆ శివయ్య అనుగ్రం పొందితే చాలు.
Guruvu garu ma athay garu home lo pooja cheyanivaru same prose nenu sivalayam temple lo cheyacha plz chepandi naku pillalu kavalani cheyali anukuntuna plz tell me
Namaskaaram guruvu gaaru nenu kuda ee 16 somavarala vratham 5 weeks chesanu, naku 1st papa tharuvatha 7 years ki pregnant ayyanu daniki aa adhi thalli thandrule karanam, kani 6th start cheyyaleka pothunnanu arogyam sahakarinchatledu em cheyyalo cheppandi 🥺 please
I m also pregnant now 4th month k had soo much of morning sickness but continue chesthunnanu ippati varaku 12 varalu purthi ayyai miru kuda aa parameswaruni meedha bharam vunchi continue cheyandi fasting vundoddhu morning night'tiffin afternoon Lunch cheseyandi
ఈ రోజు 16వ వారం పూర్తి అయింది, అంతా మంచే జరగాలని కోరుకంటునాను.
పెళ్ళి కుదరాలని ఆశీర్వదించండి🙏
Naaku kuda same experience, ee vratham neenu job chesthu chesanu 2008 lo ,evening 6 ki temple ki velli, deepam petti, just sivayya stotralu, paatalu padukuntu chesukunna... really amazing, swami nannu yenni vidaluga adukunnaro, na vente vunnaru eppudu...nèenu just tea taagi evening varaku fasting vunnanu, intlo poojalu emi cheyyaledu, kaani sivuni meeda jyanam vunchi chesanu,chala powerfull ee vratham, meeru sivudu na vente vunnadu ani nammandi anthe, inkemi vaddu... Har har mahadev🙏🙏🙏
శ్రీ మాత్రే నమః అమ్మ 🙏.ఈ వ్రతం నండూరి శ్రీనివాస్ గారి ఛానల్ లో చూసి మొదలు పెట్టిన మొదటి వారం లోనే మేము సొంత ఇల్లు కొనుకున్నాం అమ్మ 2021 july లో .ఓం నమః శివాయ 🙏
Nenu chesina.. 16 weeks continuous ga.. okka week kuda miss avvaledu.. antha aa devudi Daya.. nenu korukunnadi jarigindo jaruguddo ledo naaku theleedu.. kani okkatythe jarigind.. okappudu shivaya naaku chala daggaraga unde vaadu.. kani madhyalo intlo Evo issues valla aa devuniki dooram aina.. ee vratham tharvatha shivaya naaku mallee daggara ayindu.. ee vratham nammakamtho prematho bhakthitho chesthe chala manchi jaruguddi...😊😊
maa ammaki health bagundalani 16 vaaralu e vratham chesanu.vaaraniki okasari sick avtadi ado oka health issue.eppudu tana health bagundi.kaani e vrathamlo naaku teliyakunda konni mistakes chesanemo anipinchundi. 1.Rojanta fasting undi afternoon time nidrapoyedanni.2.Adivaram non veg tinnanu.3.okaroju journey chesi akaliki tattukoleka salt to chesina dosa tinnanu 4.Nooka prasadam naaku mooga jeevulu andubaatulo levu anduvalla prasadanni meme tinnam.5.vaayinam 1st roje echanu. Enni niyamaalu tappina naaku oka nammakam.Devudu tanaki chese poojala kanna Adutivaari avasaraalani,aakalini teerchite chala santoshistadu.anduke every Monday nenu 5 members ki annadaanam chesanu.naa 17 va somavaram udyapana Karthika pournami naadu aipoindi.aroju 5 poojarulaki swayampaakadaanam chesanu.Edi anta nduku cheptunna ante konni situations lo manam Adina niyamam tappina Nenu korukunnadi jarugutadi,ledo ani.Aa shivayyaki anta telusu manaki adi Este manam santhoshanga untamo.shivuni aagna lenide cheemaina kuttadhu antaru kada alane manam adi chesina manchina,chedaina aa devuni aagna..shivayya Ane Peru talistene manasu pulakarinstundi.edi anta type chestu unte naa kallolonchi neellu vastunnayi.naaku e vratham chesaka positive result raakapoyina nenu badapadedanni kaadu.Ndukante Devudu e vidanga Nina 16 somavaraalu tana Pooja chese adrustam kalpinchadu.17 va somavaram udyapana Karthika pournami kaavadam chala adrustam.
చాలా సంతోషం గురువుగారు నేను వచ్చే సోమవారం (6-3-2023)ఈ వ్రతాన్ని మొదలు పెడుతున్నాను ఇప్పుడు మల్ల మీరు వీడియోని అందించడం చాలా సంతోషం నేను ఈ వ్రతాన్ని ఏ ఆటంకం రాకుండా పూర్తి చెయ్యాలని ఆశీర్వదించండి గురువుగారు ఓం నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
Ma sister life lo chala problems face chesindi meru cheppina sakanstahari chaturthi 3 times chesindi ,inka konni poojalu chesindi, eppudu Dani life e change ayyipoyindi assalu marriage avvadu ani memu anukunnam eppudu bangaram lanti sambandam vachindi, childhood nunchi Dani life lo Anni problems ,kani eppudu manchi pelli sambandam kudirindi, marriage date kuda fix chesam kevalam EDI antha me valle guru garu chala thanks
I was waiting for my boyfrnd to come from US since 5 yrs, whe I did this vratam to see my boyfrnd by 17th week he is in front of me. Har har mahadev.he is lively listening to us.
Me pillalu cheysina puja vidhanam tho nenu 17 weeks siva puja cheysukunna Tq so much andi
స్వామి వివేకానంద చరిత్రలో వాళ్ళ అమ్మగారు ఈ వ్రతం చేస్తే ఆయన పుట్టారు అని ఉంటుంది.
Saptasanivara vratam e roju tho complete ayyindhi ..annaya garu.....swami karuna kosam waiting....miru cheppinatlu na karma chala gattiga wondhi emo ...wait chestunna...swami dhaya kosam
Mee dayavalla nenu complete chesanu swami,, ventane Somanath vellalane aalochana vachindi, vellaam kuda, thanks gurujii
Nenu e vratham chesthunna.. today 13 week Monday... Please na korika, sankalpam, na lakshyam neraverelaa bless cheyandi guruvu gaaru...🙏 Om Shivaya gurave namaha🙏🙏
స్వామి నమస్తే నేను 16 సోమ వారాలు క్రితం లాస్ట్ ఇయర్ చేసాము చేశాక ఫస్ట్ గానుగాపూర్ దర్శనం అయ్యింది తర్వాత కాశీ యాత్రకు వెళ్లి వచ్చాము వన్ వీక్ అవుతుంది శివ పూజ చేశాక మా ఇంట్లో అన్ని మార్పులు మంచిగా ఉన్నాయి అందరమూ చాలా సంతోషంగా ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏 ఆ 16 సోమవార వ్రతం చేశాక కూడా షిరిడి దర్శనం కూడా అయ్యింది చాలా సంతోషంగా ఉంది స్వామి ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏 మళ్లీ ఈ సంవత్సరం కూడా 16 సోమవార వ్రతం చేయాలని సంకల్పం చేసుకున్నాను అది చాతుర్మాస్యం లో ప్రారంభం చేస్తాను స్వామి మా పక్కన టెంపుల్ బ్రహ్మోత్సవం జరుగుతుంటే అంకురార్పణ కోసం పుట్టమన్ను తెస్తుంటే అక్కడికి వెళ్లి నేను కూడా తెచ్చుకున్నాను పుట్టమన్ను ధన్యవాదములు స్వామి 🙏🙏🙏🙏🙏
పుట్టమన్ను తో శివ లింగం చేసుకున్నాక, 16 వారాలు, ఒక్కో వారానికి ఒక్కో శివ లింగం చేయాలా..?? లేక ఒకటే శివలింగాన్ని వాడొచ్చా??
పూజ చేసిన తర్వాత రోజు, ఉదయం నిమర్జనం చేయొచ్చా?? లేదా 16 వారాలు అయ్యాక, అన్నీ శివ లింగాల్ని ఒకేసారి నిమర్జనం చేయాలా??
ఇదొక్క doubt ఉందండి.. అంటే మాకు పుట్టమన్ను దొరకడం కొంచం ఇబ్బంది.. అందుకని.. ఒకటే చేసి 16 వారాలకి వాడొచ్చా? లేదా వారానికి ఒకటి చేయాలా..?? లేదు అంటే ఇంట్లో ఉన్న స్పటిక లింగం కి పూజ చేస్తే పరవాలేదా??
లేదు వారానికి ఒకటి చప్పున చేసుకోవాలి అంటే,, అప్పుడు అవన్నీ ఎప్పుడు నిమర్జనం చేయాలి అన్నది నా doubt..
@Eswari garu mi prashnalaku samadhanam kinda description lo undi akkadq chudandi
Nenu last year chesanu malli 7july 2023lo malli start chestunnanu miru cheppedi chaala adbutanga untundi swamy om namashivaya 🙏🙏
స్వామీ నేనూ ఛాల కష్టాల్లో ఉన్న ఇప్పుడు ఎనిమిది వరలూ ఈ వ్రతం చేస్తున్న నాకు కష్టాలనుండి విముక్తి చేయమని ఆశీర్వదించండి గురువుగారు,
Chala efforts peduthunnaru okkokka video cheyyadaniki, Chala Chala thanks...
Neeve naku ika dikku shivaiaha
sharanu sharanu parvathi parameshwara🙏
Emichi mee runam teerchukogalam GURUVU gaaru. Mammalini uddarinchadaniki vachina eeswaruda AYYA GAARU. om sri maathrey namaha
గురువుగారు మీరు చెప్పినట్టు.నేను 22 సంవత్సరం లో శ్రావణ మాసం నుండి కార్తీకమాసం వరకు చేస.చాలా బాగుంది.
Thanks guru garu for giving us good information, I started fasting on kartika masam last year, completed 10th week and still 6 weeks is there to complete my vratham,I done vratham for my education and seen miracle before 3rd week, I will start vratham again to get good husband in my life..!! Lord shiva bless one and all, Om Namah shivaya 🙏🏻
All the best
Meeru cheppindi 100% correct andi
Anni doubts Read chesanu
Okaru ayithe shivuni photo lekapothe ane. Question worstga undi
ఓం నమః శివాయ ః దాన్యవధాలు గురు గారు నేను ఈ వ్రతం చేయదజలిచ్చాను నాకు శివ అనుగ్రహం కలగాలని
Nenu mi video chusi start chesanu guruvugaru vache somavaram 16 va somavaram na korika tiradaniki time undi adi naku telusu na tallitandri ayina aa parvari parameswarula mida nammakam tho aa samayam kosam dhairyam ga eduru chustu untanu☺
Om Namah Parvari Pataye Hara Hara Mahadeva Shambho Shankara🙏🙏🙏🙏 na tallitandrula darsanam kosam eduru chustunna🥰
Neennu start chesanu andi e week..challa challa danyavadallu andi
Guruvu garu nenu e vratam modalu pettina 13 weeks ke na marriage set ayindi 4 years nundi entha try chesina set avanidi 13 somavaralu chese varaki set ayindi 15 th somavaram vratam chesina tarvata marriage ayindi 16th somavaram pelli tarvata chesanu yogyudu ayina barta dorikaru vichitram ga vari salary kuda pelli ayina 1 year ke double ayindi asalu idanta ela jarigindo Naku ipatiki artam kadu antha e vratam mahima anipistundi e video chusina tarvata eeshwara Krupa nenu sarigga vratam cheyakunna nannu kanikarincharu eeshwarudu sree matre namaha
Meeru upavasam unnara andi. Same guruvu garu cheppinatte chesara andi . Pls koncham detail ga cheppandi .
Hima Bindu garu e vratam chesetappudu non veg manesara ledante a roju matram manesara .please replay
Vratha book pampistara naku
మా అబ్బాయి కోసం నేను చేస్తాను
Fasting tho Ani patinchi chesanu
Nenu chesanandii,16 varalu ayyologa memu kothaillu konukunamandii,inka chala miracles jarigayandiii,matallocheppalenidandiii,om 🙏 namahsivaya
Guruvugaaru గురువుగారు పాదనమస్కారములు మీకు 🙏🙏 శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏శ్రీ విష్ణురూపాయ నమఃశివాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaste Brother Sreenivas Garu. Last year Sodasa Somavara Vratham chesukuni Shree Sailam Kashi Darshana Bhagyam kaligindi. Marala Ippudu Kaartheeka masam lo modalu petti Poorthi chesthunnanu. Meeku Chaala Kruthagnathalu. Chaala Anamdamga Vunnadi. Om Namah Shivaya Shivaya Namaha Om. 🕉️🙏🕉️🙏🕉️🙏🕉️
ಧನ್ಯವಾದಗಳು sir. Im complete 16 th week shiva puja today
శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి
భావని రామలింగేశ్వరస్వామి
Om sri parvatiswarsya namaha,om sri ganeswaraya namaha ,om sri subramanyeswaraya nsmaha,om sri నందీశ్వర నమః,ఓం శ్రీ చండీ eswarayanam
స్వామి చేతి నిండా పని కావాలి
Guruvu gaaru cheppindi nijam.nenu ee vratham start chesaanu.13va somavaaraaniki Naa sankalpam neraverindi,ika kaadhu anukunna Pani naaku iiyindi,nijamga sathyamgala vratham.🙏
Hara haramahadev 🙏🙏🙏🙏🙏🙏
ఓం పార్వతి పరమేశ్వర య నమః🙏🙏🔱🔱
షోడశ సోమవారం వ్రతం చాతుర్మాస్యంలో చేస్తే ఇంకా విశేషం ప్రదోష సమయంలో చేయాలి 🙏🙏🙏💐⚓
Amma Namasakaram..
Naku 4 months babu vunnadu. Babu ki feed chesetappudu
"Hare krishna hare krishna krishna krishna hare hare! Hare Rama hare Rama Rama Rama hare hare " Ani cheppedanni. Eppudu ade alavatu ayipoindi. Adi cheppakapothe thagatam ledu..
Periods appudu ee namam cheppacha ,dayachesi telupagalaru. Thank you Amma
Nenu 13 somavaram lu chesanu chala chala bagundi 14 varam kuda cheyali bagundhi
నేను మొదలు పెట్టాను అండి మీరు చెప్పిన ఈ వ్రతాన్ని మొన్న అమావాస్య సోమవారం కలిసిన రోజు
Matte ekada tesukunaru sis koncham chepara
Puttamannu
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గురువుగారికి శతకోటి వందనములు 🙏🙏🙏🙏🙏ఈరోజు మాస ప్రదోషం అన్నారు కదా ప్రదోషం అంటే ఏంటి గురువుగారు గురువు గారు అలాగే తిథుల ప్రకారం పూజ చేసుకోవచ్చా అలాగైతే ఏ తిథి రోజు ఏ పూజ చేసుకోవాలి దయచేసి చెప్పగలరని ప్రార్థన గురువుగారు 🙏🙏🙏🙏🙏మీరు చెప్తుంటే ప్రతి ఒక్క పూజ చేసుకోవాలి అనిపిస్తుంది మీ దయవల్ల మా కుటుంబం చాలా మారింది 🙏🙏🙏🙏🙏మా కుటుంబం మొత్తం మీకు రుణపడి ఉంటాము🙏🙏🙏🙏🙏
Pregnancy ladies kosam oka special video chesthe chala helpful andi please please consider 🙏 ఏవి చదవాలి, ఏవి వినాలి, నియమాలు ఏంటి, detailed video okati cheyandi please 🙏
Bhagavatham chadvandi... chalaa manchindhi...
శ్రీ గురుభ్యోనమః... ఓం నమః శివాయ.. 🙏🙏🙏🙏
Sree vishnu rupaya om nama sivaya🙏🙏🙏🙏🙏🙏🙏, guruvu gariki satakoti padhabhi vandhanalu
Vayanam Tesukone valu elatni niyamalu patinchali guruvugaru.
nenu 5 years nunchi 16 somavara vratam chestunanu ee vratam miracles vundhi
Same elane chestunsra? Naku pooja room separate ga ledu ela cheyali
Shree gurubhyo namah 🙏🙏🙏
shree maatre namah 🙏🙏🙏
admin group ki 🙏🙏🙏🙏🙏
Sri gurubho namaha, I performed this pooja in 15th week I got proposal n within a week I got engaged again on March 15, 2024. Before Completing the vratha I got Lord s mercy. thank you Gurugalu.
🙏గురువు గారు, దయచేసి శివతాండవ స్తోత్రం పై వ్యాఖ్యానం చేయండి. హర హర మహాదేవ శంభో శంకర.
Commenting after 16th somavaram completed. i am happy and sad for same time since it's last monday
Today i also completed 16weeks om nama shivaya
Om namo sree matrey namaha. Om namo arunachaleswaria apitha kuchalambika Devi thalli namo namaha.
నమస్కారం గురువుగారు మా అమ్మగారు ప్రతి చిన్నదానికి భయపడుతుంటారు ఇంట్లో నిమ్మకాయ కుళ్లిపోయిన భయపడుతుంటారు దీనికి పరిహారం చెప్పండి గురువుగారు
nenu ee vratam chesanu naku koni attankalu vachinavi ayana aa parameshwaruni daya valla naku antha manchi jarugutundi, vichitram enti ante naa 16 somavara vratam completed 17 week udyapana tharuvatha 2020 march nunchi lockdown start parameshwaruni daya valla naku maa intlo andariki manchi jarugutundi, andariki manchi jaragalani nenu eepatiki 16 somavara vratam cheskuntunanu today i completed my 5 week 16 somavara vratam
OM NAMAHSIVAYA
OM NAMAHSIVAYA OM NAMAHSIVAYA
OM NAMAHSIVAYA OM NAMAHSIVAYA
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvu gaari ki namaskaaramulu.meeru cheppina vidhamu ga nenu shodasa somavarala vratamu chesukunanu.maku chala bagundi.memu anukunna pani chala easy ga aypoyndhi.ala easy ga avutundani kalalo kuuda anukoledu.16th varam pooja aynaka memu arunhalam kudaa velladam jariginadi.guruvu gari ki dhanyavaadhamulu.om nama shivaya.sri mathre namaha
Om namashivaja
JAI SREE RAM
Thanks for all your hard work and efforts
Panchayatanm pooja vidhnam vedio cheyandi dayunchi
శ్రీ గురుభ్యోన్నమః 🙇🙇
శ్రీ మాత్రే నమః 🙇🙇
ఓం నమః శివాయ 🙇🙇
ఈ రకం నాకోసమే పుట్టినట్టు చేసినట్లు ఉన్నారు గురువుగారు మీరు నాకు చాలా సంతోషం వేసింది గురువుగారు నేను తప్పక ఈ వ్రతం చేసుకుంటాను నా పిల్లలు బాగుపడతారని పిల్లల పెళ్లిళ్ల వలే స్వామి ఇంకా పెళ్లి ఒక అబ్బాయి 27 ఒక అబ్బాయి
Your childrens are great sir..doing every pooja for us to understand clearly
Guruvgaru. Matti karagada abisekamu chesthe. Sri visthurupay namasivaya
గురువు గారు లలితాదేవి 40 రోజుల పూజా విధానం వీడియో పెట్టండి గురువు గారు షోడశోపచార పూజా ఎలా చేయాలి 40 రోజులు అమ్మవారికి పూజ చేస్తాం కదా రోజూ స్వస్తి చెప్పాలా లేక 49 రోజుల తర్వాత చెప్పాలా పూజ మొత్తం అయిపోయాక ఏం చేయాలి ఉద్వాసన అవన్నీ ఒక వీడియో పెట్టండి గురువు గారు 🙏🙏🙏
Nijanga thanku guruvu garu
Talupulamma chala baga chepparandhi
గురువు గారు నాకు ఈ వ్రతము చేయాలి అని వుంది మీ ఆశీర్వాదం కావాలి కావాలి నాకు
Guruvgaruki padabi vandanalu
🙏om shree matre namha 🙏 shree Vishnu roopaya namha shivaya 🙏
గురువు గారు 7 శనివారాలు వ్రతం చేసాము అక్కకు పెళ్లి కుదిరింది...ఈ శివయ్య అంటే నాకు ప్రాణం అయ్య పూజ చేసి నేను కోరుకున్న జాబ్ పొంది నలుగురికి నాకు తోచిన సహాయం చేస్తూ ఆ శివయ్య అనుగ్రం పొందితే చాలు.
Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏
Guruvugaru.meku.namaskarmandi.meru.cheppina.sodasasomavara.varatham.chesanu.sonthaga.buseness.petukunanu
Guruvu garu ki padabhivandanalu
Om Namah Shivaya 🙏🙏
నమస్కారం గురువుగారు, అవును గురువు గారు,నేను 4 వ సప్త శనివారం వ్రతం చేస్తూ ఉన్నాను. మీరు చెప్పారు కదా.ధన్యవాదాలు.
చాలా bagaవివరించారు గురువుగాru
త్రినాథ స్వామి వ్రతం, రామదేవుని కథ చెప్పండి.శ్రీ మాత్రే నమః.
Guruvu garu meku me kutambaniki sethakoti padhabhi vandanallu
Eeroju ki 16 weeks ayyayi. Nijam ga emi kavalo avi anni manaki istaru ante manaki kavalasinadi istaru. Nenu feel ayyanu
God bless your family .thank you
ప్రతి వారం శివ లింగం వాటర్ లో కలిపాసుతనాము 16సోమవారం అయినా తరువాత 17సోమవారం 16 శివ లింగ లు చేయాలా ఉదవాస్సన్ ఎలా చెప్పాలి
🥀🌼 💐சிவ சிவ🥀திருச்சிற்றம்பலம்🙏🐚💐🌿🌿
🙏🏻🔱🕉️నమఃశివయ శంభోశంకర హరహర మహాదేవ పాహిమాం రక్షమం తండ్రి🔱🙏🏻
🙏ఓం నమః శివాయ 🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏ఓం శ్రీ గురుభ్యోనమః🙏
ఓం గురుభ్యో నమః ఓం విష్ణు రూపాయ నమశ్శివాయ శ్రీ మాత్రే నమః
Namaskaram Sri Nanduri garu 🙏
Srer gurunyonamaha 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Baythyaa Nath Temple gurinchi cheappandi guruji garu please వీడియో cheayadi
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏
@Nanduri Susila Request to make a Video on Subramanya Swamy
Ayyagaariki naa paadabi vandanalu
E vratam chese avakasham twaraga prasadinchu Arthanarishwara
Namaskaram Guruvugaru .meerucheppina vidham ga nenu 16 somavaralu vratham chesukunnanu.Dhanyavadamulu meeku.
K thirumal Dhanyavadhamulu guruvugaru
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
Guruvu garu ma athay garu home lo pooja cheyanivaru same prose nenu sivalayam temple lo cheyacha plz chepandi naku pillalu kavalani cheyali anukuntuna plz tell me
Guruvu gariki namaskaram, 🙏🏻
శ్రీ మాత్రే నమః గురూ గారు తులసి కోటా గురించి కూడా ఒక్క వీడియో చేయండి
Thanks guru garu 🙏🙏🙏
Avariki e puja kosam ma dagara telidu ....andariki chpa....Nene chala Lt GA telusukuna ani Chala aatruta tho start chesa...
Om Namah shivaya
Important question mam dhakshinamoorthy Pooja vidhanam chadhuvula kosam cheppandi madam please