దీపావళికి ముందే తప్పక చేయాల్సిన 3 విధులు | Must do rituals before Diwali | Nanduri Susila

Поделиться
HTML-код
  • Опубликовано: 19 окт 2024
  • Demo video for Deepavali (Diwali) Lakshmi Pooja in Nanduri Srivani channel. Here is the link
    దీపావళి రోజు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో చూపించే డెమో వీడియో "నండూరి శ్రీవాణి" ఛానెల్ లో.
    • దీపావళి లక్ష్మీ పూజ 20...
    Frequently asked question:
    Q) When is Naraka chaturdasi/ Diwali in 2023? దీపావళి 2023 లో ఎప్పుడు?
    A) Naraka chaturdasi 11/Nov/2023
    Diwali - Deepavali : 12/Nov/2023
    Q) దివిటీలు స్త్రీలు కొట్టవచ్చా? Can ladies do Diviti ritual?
    A) స్త్రీలు కొట్ట కూడదు . స్త్రీలు తయారు చేయవచ్చు
    దివిటీలు పురుషులందరూ కొట్టవచ్చు (తల్లితండ్రులు ఉన్నవాళ్ళు కూడా )
    Q) దివిటీ అంటే ఏమిటి? What is diviti?
    A) వీడీయోలో Clear గా చెప్ఫారు. మొత్తం వినండి. అది ఒక్కో సాంప్రదాయంలో ఒక్కో రకంగా ఉంది. గోదావరి జిల్లాల్లో గోంగూర కాడలకి ఆకులు పీకేసి, బట్టతో వత్తులు చుట్టి వాటిని నూనెలో తడిపి వెలిగించి దక్షిణం వైపుకి చూపిస్తూ పడేస్తారు. కొన్ని చోట్ల వెదురు కర్రలతో ఛేస్తారు. అలా వేరే వేరే పధ్ధతులు ఉన్నాయి
    Q) దివిటీలు ఏ రోజు చేయాలి, నరక చతుర్దశా దీపావళా? When to do Diviti rtual in those 2 days of Divali?
    A) మామూలుగా నరక చతుర్దశి రోజు రాత్రి చేస్తారు. మీ సాంప్రదాయంలో దీపావళి రోజు చేస్తూ ఉంటే అలగే చేయండి. ఏ రోజైనా పర్లేదు చేయడం ముఖ్యం
    Q) లక్ష్మీ శోడశోపచార పూజా, దివిటీలు కొట్టడం ఏటి సూతకంలో ఉన్నవాళ్ళు చేయవచ్చా?
    Can people in eiti sutakam perform diviti and Lakshmi shodasopachara pooja?
    A) లక్ష్మీ శోడశోపచార పూజా, దివిటీలు కొట్టడంచేయవచ్చు.
    దీపావళి టపాసులూ , పిండి వంటలూ, క్రొత్త బట్టలూ ఏటి సూతకంలో చేయకూడదు
    --------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #shorts #shortsvideo #shortsfeed #shortsfeed #shortvideo
    #miracles #miraclesdohappen
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Комментарии • 480

  • @jayatiweb5193
    @jayatiweb5193 11 месяцев назад +107

    గురుభ్యోనమః .. మీ వల్ల అనేక ఇళ్ళలో పూజలు జరుగుతున్నాయి .. ఆనేక హృదయాలలో దేవుని ఆలోచనలు మెదులుతున్నాయి ..

    • @radhakunja6888
      @radhakunja6888 11 месяцев назад +3

      Nenu kuda Pooja yela cheyyalo nerchukuntunna andi

  • @Kartheek0510
    @Kartheek0510 11 месяцев назад +33

    గురువు గారు దీపావళి కి చేసుకునే కేదారేశ్వర వ్రతం గురించి, ఆ వ్రత విధానం గురించి తెలియచేయండి గురువు గారు 🙏🏿

  • @OOAONSaiTeja
    @OOAONSaiTeja 11 месяцев назад +22

    దీపావళికి కోల్హాపూర్ మహాలక్ష్మి గురించి చెప్పండి గురువు గారు

  • @bandamanjula29
    @bandamanjula29 11 месяцев назад +124

    Mee videos chusthunte manasu chala thelikapaduthundi guruvu garu jeevitham antha narakaprayanga unna me videos chusthu hayiga brathakochu guruvu garu ma enno janmala punyam meru maku dorakadam chala chala danyavadalu guruvu garu meku mee family ki...

  • @gopikrishna7965
    @gopikrishna7965 11 месяцев назад +13

    గురువుగారు నమస్కారం నిన్న అరుణాచలం కి వెళ్లి మన శివయ్య సమక్షంలో గిరి ప్రదక్షణ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశాను🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jyo8331
    @jyo8331 11 месяцев назад +3

    అమ్మా, నేను ఇప్పుడు psycological depression తో suffer avuthunannu.
    Ma అత్తగారు , మా husband torcher చేసి ఈ స్థితి కి తీసుకువచ్చారు. Panic attack vachhi పడిపోయాను. డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్స్ వేసుకుంటే గానీ మనసు బాగొట్లేదు.
    దయ చేసి ఏదైనా పరిష్కారం చెప్పండి.
    నేను ఈ depreession నుడి బయట పడాలి

  • @NakkaIndrani
    @NakkaIndrani 11 месяцев назад +38

    అమ్మానాన్న గారికి నా నమస్కారాలు 🙏,,ఆ పరమేశ్వరుడి దయవల్ల నేను వచ్చే వారం కాశి రామేశ్వరం యత్ర వేలుతూన్న ఈ దిపావళి పండుగ నా తండ్రియైన పరమేశ్వరుడితో కాశి లో జరుపుకుంట 😍

  • @maatemanthram559
    @maatemanthram559 11 месяцев назад +6

    నమస్కారం గురువుగారు. ।నాకు నృసింహ సరస్వతి స్వామి అంటే చాల చాలా ఇష్టం. నేను రోజు గురు చరిత్ర పారాయణ చేస్తూ ఉంటాను. నాకు కలలో చంద్ర శేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కలలో వచ్చి నర్సోబావాడి లో ఉన్న నృసింహ సరస్వతి స్వామి పాదుకలకి అభిషేకం చేసి నువ్వు ఈ పాదుకలు పట్టుకో చాలు ఇంకేం అవసరం లేదు అని చెప్పారు . దీని అర్ధం చెప్పండి గురువువారు 🙏

  • @monikathillu160
    @monikathillu160 11 месяцев назад +7

    kedhareeswara vratham gurinchi video cheyadi nanduri garu....mundhuga miru video chestey ...first time chesukune vallaku easy ga vuntundhandi pls

  • @madhurachowdary3362
    @madhurachowdary3362 11 месяцев назад +37

    శ్రీ విష్ణు రూపాయ నమః..🙏🙏🙏
    గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు🙏🙏🙏🙏
    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @indureddyindureddy6425
    @indureddyindureddy6425 11 месяцев назад +8

    Namaskaram nanduri srinivas garu miru cheppina devi navaratri lu chesanu na life lo manchi change kanipinchindi antha ammavari Daya Sri maatre namaha

  • @varunasudha7936
    @varunasudha7936 11 месяцев назад +7

    గురువుగారికి శతకోటి వందనాలు మీరు చెప్పే పూజలన్నీ మేము చేస్తున్నాము కానీ కేదారీశ్వర వ్రత పూజ పెట్టండి మాకు కేదారేశ్వర గౌరీ దీపావళి నోములు ఉన్నాయి వెనుకటి నుంచి మా అత్తమామలు అమ్మమ్మల కాలం నుండి బోనాలు చేస్తాము వట్టిగానే ఏదో ఒక కథ చెప్పి బోనాలు చెల్లిస్తాము మీరు కేదారేశ్వర గౌరీ పూజ పెట్టండి డిస్క్రిప్షన్లో పిడిఎఫ్ తో సహా కథలతో సహా స్పష్టంగా పెట్టండి ప్లీజ్

  • @shireeshamaram7633
    @shireeshamaram7633 11 месяцев назад +24

    శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివా గురువు గారికి పాధాభివంధనాలు గురువుగారు భగినీహస్త బోజనం గురుంచి చెపండి

  • @clvsaidevi5293
    @clvsaidevi5293 11 месяцев назад +8

    శ్రీ గురుభ్యోనమః
    ఈసంవత్సరం నరకచతుర్థదశి మరియు దీపావళి పండుగ రెండు ఒకే రోజు వచ్చాయి.

  • @saicheruku9064
    @saicheruku9064 11 месяцев назад +32

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్ శ్రీ మాత్రే నమః

  • @kinnerasathish1753
    @kinnerasathish1753 11 месяцев назад +3

    గురువు గారికి నమస్కారములు అమ్మ చనిపోయి రెండు సంవత్సరాలు ఐపోయింది నేను మొదటి సారిగా ఈ ప్రక్రియ చెయ్యవచ్చున తెలుపగలరు అలాగే దీపావళి అర్థరాత్రి పూజ విధానం మరియు ఏసమయం లో చేయాలి తెలుపగలరు దయచేసి చెప్పండి గురువు గారు

  • @PavanKumar-ii8tw
    @PavanKumar-ii8tw 11 месяцев назад +13

    కేదార గౌరి నోముల గురించి ఒక వీడియో చేయండి గురువు గారు

  • @JYOTHIVENURAOVIBES
    @JYOTHIVENURAOVIBES 11 месяцев назад +1

    Ma thathayya garu chepinchevaru గోంగూర చెట్టు కాడలకు నూనె లో తడిపిన క్లాత్ చుట్టి ఆకాశం లో చూపించి దిబ్బి దిబ్బి దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి అని పట పడుతూ మూడు కాడలు చూపిస్తూ నెలకు కొట్టేవారు
    తాతయ్య ని గుర్తు చేసారు అమ్మమ్మ ఆయననే నన్ను పెంచి పెద్ద చేసారు 🙏🙏🙏

  • @santhipriya3143
    @santhipriya3143 11 месяцев назад +21

    గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @shylajareddy4259
    @shylajareddy4259 11 месяцев назад +6

    Kedareshwara vratham demo video cheyandi guruvugaru

  • @subhashinisubhashini5876
    @subhashinisubhashini5876 11 месяцев назад +3

    గురువు గారికి పాదాభి వందనాలు, మీ వీడియోస్ చూస్తూ మేము ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము, గురువు గారు కార్తీక మా విసిష్టత, కార్తీక మాసం లో కార్తీక స్నానాల గురించి, అలాగే కార్తీక దీపం గురించి వివరించండి గురువు గారు, అలాగే కార్తీక మాసం అంటే శివయ్య కు ఎందుకు ప్రీతి, ఇవన్నీ వివరిస్తూ ఒక వీడియో చెయ్యండి గురువుగారు 🙏🙏🙏🙏🙏

  • @kalyanichakrala2375
    @kalyanichakrala2375 11 месяцев назад +23

    #...దీపావళి శుభాకాంక్షలు మామయ్య గారు....And మన సనాతన ధర్మ కుటుంబ సభ్యుల అందరికి కూడ....🎉🎉🎉🎉

  • @rijurijju
    @rijurijju 11 месяцев назад +10

    గురువు గారు మీకు పాదభివందనం.🙏 మీరు కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక విషయాలను చక్కగా వివరించి చెప్తారు.

  • @omkaralakshmijalli8679
    @omkaralakshmijalli8679 11 месяцев назад +1

    గురువు గారు సుందరకాండ పారాయణం ఎలా చేయాలి చేపండి . Please.

  • @koustubham-iv4wq
    @koustubham-iv4wq 11 месяцев назад +9

    We do from our childhood....very important ritual

  • @vivekg2560
    @vivekg2560 11 месяцев назад +4

    You are great human being.. Even I work in IT industry.. Your videos gives me happiness.. You are inclined to spiritually like me sir😊😊😊😊😊😊😊

  • @nareshjampala7140
    @nareshjampala7140 11 месяцев назад +6

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏

  • @giridharbanam
    @giridharbanam 11 месяцев назад +2

    తల్లి, తండ్రులు జీవించి ఉన్న కుమారుడు వారి పితరులకు ఇలా చేయవచ్చా?

  • @yashoddawvanapalli8995
    @yashoddawvanapalli8995 11 месяцев назад +4

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
    మా తరుపు శత కోటి పాథాబి వందనము
    ఓం శ్రీ గురుభ్యో నమః
    ఓం శ్రీ మాత్రే నమః గురు దంపతులకు
    మా తరుపు అనంత కోటి కృతజ్ఞతలు
    గురు దంపతుల కు మా తరుపు శత కోటి కృతజ్ఞతలు
    గురు పరివారం కి మాతరుపున శత కోటి కృతజ్ఞతలు

  • @kalluribhavani74
    @kalluribhavani74 11 месяцев назад +1

    Mi videos chusty chala prasantam ga vndi gurujii Nenu videos chusi pujalu chestunanu andi sri matrei namahaa

  • @thatipamulagouthami7217
    @thatipamulagouthami7217 11 месяцев назад +1

    🙏🙏🙏దానత్రయోదశి రోజు కుబేర పూజ వీడియో పెట్టగలరు

  • @srinupotala659
    @srinupotala659 11 месяцев назад

    గురువు గారికి నమస్కారం సార్ నేను ఫైనాన్స్ గా చాలా ఇబ్బందుల్లో వ్యాపారం చేసాము తీరం నష్టం ఇప్పుడు వడ్డీలు కట్టడం చాలా కష్టంగా ఉంది దీని నుంచి బయటపడే మార్గాన్ని మాకు చూపిస్తారని ఎంతో ఆశ తో ఎదురుచూస్తున్నాను మీ మెయిల్ కోసం మీ వీడియో కోసం ఎదురు చూస్తున్నాను గురువు గారికి నమస్కారం శ్రీ మాత్రే నమః

  • @chandrashekharganganaboina568
    @chandrashekharganganaboina568 11 месяцев назад +5

    Gurugaru Padhabivandanam 🙏 So simplicity you have given us the opportunity to do pujas 🙏 Om Sri Mahalakshmi Namaha 🙏🕉 God Bless Your Family Abundantly 🙏😇

  • @sreesreenivas635
    @sreesreenivas635 11 месяцев назад +5

    గురువు గారికి నమస్కారములు

  • @beechaniraghuramaiah3017
    @beechaniraghuramaiah3017 11 месяцев назад +13

    🙏🙏🙏🙏🙏
    ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
    ఓం నమో భగవతే రుద్రాయ 🙏

  • @renukav6217
    @renukav6217 11 месяцев назад +1

    Eesari Chathurdasi eppudu vasthundi ye time lo diwitilu kottali dayachesi cheppagalaru babai......

  • @venkataraopeddineni8114
    @venkataraopeddineni8114 11 месяцев назад +15

    🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏

  • @dasikanagalakshmi3786
    @dasikanagalakshmi3786 11 месяцев назад

    Mee kutumba sabhyulaku amdariki 🎉 Deepavali subhakamshalu🎉. Andi

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 11 месяцев назад +13

    అరుణాచల శివ🙏

  • @lotusfeetofSwamy
    @lotusfeetofSwamy 11 месяцев назад +5

    Guru Brahma Guru Vishnu Gurudevo Maheshwara Guru Sakshat parabrahma tasmaisree Gurvey Namaha 🙏 Thank you for Guiding us to follow Spiritual traditional path n enjoy Deepavali as a Hindu n get the Blessings of Divine 🙏Praying God to shower unlimited Blessings to all of us n Guide you to guide us always🙏

  • @lakshmanaraopalchuri17
    @lakshmanaraopalchuri17 11 месяцев назад

    గురువు గారు దీపావళి ఏ రోజు, నరక చతుర్దశి ఏ రోజు కొద్దిగా చెప్పండి

  • @RGV.VIHARI
    @RGV.VIHARI 11 месяцев назад +13

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ

  • @bhavanagattu4969
    @bhavanagattu4969 11 месяцев назад

    గురువు గారు, దీపావళి రోజు చేసుకునే కేదారేశ్వర వ్రతం గురించి వ్రత విధానం గురించి చెప్పండి స్వామి.. దీపావళి వస్తోంది కదా, మీరు చెప్పే విధానం లో వ్రతం చేసుకోవాలి ఆనుకుంటున్నాము.. దయచేసి చెప్పండి గురువు గారు 🙏🏿

  • @baswaniprathyusha70
    @baswaniprathyusha70 11 месяцев назад +1

    Thank you nanduri garu.
    Mi video ravatame maku chala peaceful ga undi. Meeru, Mee family eppudu challaga undali.
    Mi pillalu kuda next generation ni ede margam lo tisukeltaru ani aasistunnam😊.

  • @srilathaboya4006
    @srilathaboya4006 11 месяцев назад

    Guruvu Garu nenu eeee sari fisrt time Dussehra navarathrulu chesukunnanu Naku chala manchi ga anipinchindi, nenu meeee videos chusthu pooja chesukunnanu, Guruvu Garu, om shree mathre namah 🙏🙏🙏🙏

  • @harikas4436
    @harikas4436 11 месяцев назад +1

    Thank you guruji,

  • @vantakulamadhuri9489
    @vantakulamadhuri9489 11 месяцев назад

    Karthikamasam ela cheyali ,emi niyamalu patinchali meda vedio cheyandi gurivugaru

  • @yeshwanthjeyanth4252
    @yeshwanthjeyanth4252 11 месяцев назад +1

    Guruvu garu memu dewali ki kali mata puja chestam kali mata slokalu unte chepandi guruvu garu 🙏🙏🙏

  • @NidugondaBhavani
    @NidugondaBhavani 11 месяцев назад +2

    . గురువు గారికి 6:44 నమష్కారములు మా బాబు వయస్సు 10 సం మాటలు స్పష్టంగా రావటం లేదు , మా పాప వయస్సు 12 సం చదువు మీద శ్రద్ద చూపటం లేదు దయ చేసి మీరే దారి చూపాలి సరస్వతి దేవి కృప పొందాలంటే ఎం చేయాలి

  • @samyukthagatla
    @samyukthagatla 11 месяцев назад +8

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏

  • @RJosyula21
    @RJosyula21 11 месяцев назад +1

    Deepawali roju Lakshmi puja evening time lone chayala guruvu garu

  • @anithavenkatesh9782
    @anithavenkatesh9782 11 месяцев назад +8

    ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏

  • @SunilKumar-fr1hc
    @SunilKumar-fr1hc 11 месяцев назад +5

    Waiting so many hours for your videos

  • @ItsDheerajHere
    @ItsDheerajHere 11 месяцев назад

    Shodashopachara puja shlokaanu vinpinchagalaru please. 16 shlokaalanu chepthu oka video cheyyandi🙏🙏🙏🙏

  • @Mana_Samskruthi
    @Mana_Samskruthi 11 месяцев назад

    క్రమం తప్పకుండా చూస్తుంటాను .ఆధ్యాత్మికంగా మంచి సమాచారాన్ని మనకి అందిస్తున్నందులకు మీకు ధన్యవాదాలు

  • @parthasait8872
    @parthasait8872 11 месяцев назад

    Morning or Evening cheyali, Please let me know at what time perform the pooja

  • @anithan9239
    @anithan9239 11 месяцев назад

    శ్రీ మాత్రే నమః 🙏
    ప్రతి హిందువుల పండుగలను వేదాల ప్రకారం ఎలా జరుపుకోవాలో మార్గనిర్దేశం చేసినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారు 🙏🙏

  • @suryakumarikancherla533
    @suryakumarikancherla533 11 месяцев назад

    దీపావళి శుభాకాంక్షలు గురువుగారు

  • @LakshmiLakshmi-ru2gk
    @LakshmiLakshmi-ru2gk 11 месяцев назад +1

    Having oil bath on ,chaturdasi Amavasya or Bali padya? Please someone clarify

  • @kollaswathipriyanka3392
    @kollaswathipriyanka3392 11 месяцев назад +1

    Hi andi, if possible, koncham argala stotram gurinchi Mana channel lo cheptara ..mana family members andariki help avachu. Thank you.

  • @sireeshapatnaik4656
    @sireeshapatnaik4656 11 месяцев назад

    Namaste guruvu garu. Mi paada padmaalaku vandanaalu.
    Dakshinamurthy swamy puja ela cheyalo oka video cheyandi guruvu garu please.

  • @karunacherukupalli6726
    @karunacherukupalli6726 11 месяцев назад

    గురువు గారికినమస్కారములు🙏

  • @Akhil_chamarthi
    @Akhil_chamarthi 11 месяцев назад

    Namaskaram Guruvugaru, E year deepavali 12th night ani cheputhunaru but a roju morning ante naraka chaturdashi vundi Mari miru cheppina process ante nuvvulu and bath before sun rise 12th cheyala leka 13th cheyala. Please, clarify it guruvu garu.

  • @prabhavathiprabha3718
    @prabhavathiprabha3718 11 месяцев назад

    Tnq swamy prathi vishayam vivaram ga chebutharu chalavishayalu thelusukunnamu

  • @luckyprathyusha7135
    @luckyprathyusha7135 11 месяцев назад

    Namskaram guruvu garu miru kedareswara vratham ela cheyali ani
    oka video cheyandi please

  • @surendrasainadh5323
    @surendrasainadh5323 11 месяцев назад +7

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
    గురువు గారి కి నమస్కారాలు

  • @BalaGangadharaThilakTana-us4vi
    @BalaGangadharaThilakTana-us4vi 11 месяцев назад +1

    Sir is ur health ok sir? Voice is so down cold r cough be careful and take care sir❤ ur died hard fan

  • @swapnapotturi6346
    @swapnapotturi6346 11 месяцев назад +1

    Deepavali rojuna kedareswara swami vratam timings eppudu cheppandi plz ....

  • @bangaralaxmi6012
    @bangaralaxmi6012 11 месяцев назад

    Gurugaru Karthikamasam lo vusiri Deepam,Daily temple lo Deepam yela veliginchali sushilammatho vudeo pettandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @Kartheek0510
    @Kartheek0510 11 месяцев назад +1

    గురువు గారు మీరు అర్ద గిరి ఆంజినేయు స్వామి గురించి చెప్పండి 🙏🏿

  • @sripavani1980
    @sripavani1980 11 месяцев назад

    Pranams guruvugaru
    Very nice video

  • @jyothi3392
    @jyothi3392 11 месяцев назад +1

    Guruvu garu plz ........ kedareshwara vratam,pooja vedanam gurinchi cheppara plz..,.🙏🙏🙏🙏

  • @anjaneyaswamyprasannam1812
    @anjaneyaswamyprasannam1812 11 месяцев назад +2

    గురుదేవ నేను ప్రతి రోజు "బ్రహ్మకృత పితృ ప్రణావ స్థవం" స్మరణ చేస్తున్నాను చేయవచ్చునా.

  • @venkatminiart7806
    @venkatminiart7806 11 месяцев назад

    🥺😔నీకు ఈ విషయం తెలిస్తే నాకు ఈ సందేహాన్ని ఎవరైనా తీర్చండి నాకు ఒక చిన్న సందేహం మా తాత వాళ్ళు గుమ్మానికి దీపావళి రోజు కొవ్వొత్తులు వెలిగించేవారు కానీ మేము మాత్రం ద్వారా బంధం దీపారాధన కుందులు వెలిగిస్తున్న అప్పుడు ఆచారాన్ని పాటించాలా దీపారాధన కుందులు ఈ రెండిటిలో ఏది మేము చేయాలి

  • @Gudupu
    @Gudupu 11 месяцев назад +1

    Guruvugaru Shiva deeksha niyamala gurinchi purthiga cheppandi 🙏🙏🙏🙏🙏

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 11 месяцев назад +3

    Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @teluguaptsinformation8804
    @teluguaptsinformation8804 11 месяцев назад +5

    శ్రీ మాత్రేనమః

  • @maahi09
    @maahi09 11 месяцев назад

    గురువుగారు... Nov 12 morning cheyala leka 13 morning ah... నువ్వులనూనె తో.... Kodiga చెప్పండి
    ... After నూన్ అమావాస్య వస్తుంది అంటున్నారు..

  • @nagadevi2461
    @nagadevi2461 11 месяцев назад

    గురువు గారు ఏటి సూత కంలో చేయవచ్చా??

  • @ssreddykyatam5104
    @ssreddykyatam5104 11 месяцев назад

    గురూజీ మేము కిరాయి (అద్దె) ఇంట్లో ఉంటున్నాము...
    మేము పూజలు చేసుకోవచ్చా ?
    ఎందుకు అడుగుతున్నాను అంటే..
    కొందరు అద్దె ఇంట్లో ఉండి పూజలు చేస్తే ఆ పూజ ఫలం ఆ ఇంటి యజమాని వాళ్ళకే దక్కుతుందని అంటున్నారు.. అందుకే అడుగుతున్నాను..
    దయచేసి సమాధానం ఇవ్వగలరు 🙏🙏🙏

  • @karanamsaikumar6999
    @karanamsaikumar6999 11 месяцев назад

    మా శ్రీకాకుళం లో ఆముదం కొమ్మ తో చేస్తాం గురువు గారు

  • @bhavanipriyankamallu3527
    @bhavanipriyankamallu3527 11 месяцев назад

    Nanduri garu ardhanareeshwara stotram Ani slokalu meaning video cheyandi

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 11 месяцев назад +2

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @sujathadharmapuri6632
    @sujathadharmapuri6632 11 месяцев назад

    Diviti chese saampradayam Leni vaallu kooda cheyavochha telpandi

  • @homely_housewife
    @homely_housewife 11 месяцев назад +2

    Sir, ma family lo ma inlaws ilantivi cheyaru pitrudevatalaki aabdikam avi em cheyyaru, mari ma varu manavadu avtaru kada , ilanti illallo ela cheyali ilantivi konchem cheppandi
    Chala years nunchi mem suffer avtunnam , konchem solution cheppandi plss🙏

  • @veenaa9546
    @veenaa9546 11 месяцев назад

    Deepavali roju nuvvula noone pettukunnaka thala snanam cheyocha? shampoo, soap lantivi use cheyavacha? dayachesi deepavali lopu doubt clear cheyagalaru
    sree vishnu ropaya namah shivaya

  • @srividyav5696
    @srividyav5696 11 месяцев назад +1

    Kedari nomula gurinchi cheppandi plz🙏🙏🙏🙏 e nomulu e diwali ki panchukovacha🙏🙏🙏🙏🙏🙏

  • @ushanagireddi2657
    @ushanagireddi2657 11 месяцев назад

    Sri gurubhyo namah Chala manchi vishayalu chepparu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 definitely I will do sir🙏

  • @sirilasya5168
    @sirilasya5168 11 месяцев назад

    Guruvugaru ee laxmi pooja vedio to Friday pettukuni chesukovacha plz cheppandi

  • @allasudhakar2372
    @allasudhakar2372 11 месяцев назад +1

    Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu🙏🙏🙏

  • @satyanarayana4318
    @satyanarayana4318 11 месяцев назад +11

    శ్రీ మాత్రే నమః🙏🙏

  • @bandamanjula29
    @bandamanjula29 11 месяцев назад +1

    Sri vishnurupaya namah shivaya Mee vedio kosam chala eduruchusthunnanu guruvu gaaru

  • @v.k.pgamer3359
    @v.k.pgamer3359 11 месяцев назад +1

    Guruvugaru vutharadwaram padamara road intiki nyruthi mulana metlu vunnai ala vundaddu antunnaru nijamena aithe mari ekkada vundali please cheppandi guruvugaru

  • @srikanthm765
    @srikanthm765 11 месяцев назад +6

    Sri Matrey Namaha
    Om Namo Narayana
    Sri Gurubyo Namaha

  • @u.purushottamreddy361
    @u.purushottamreddy361 11 месяцев назад

    Deepavali shubhakankshalu Guruvu Garu Shree Maatre namah Krutagyatalu Guruvu Garu.

  • @sravanthisantoju7355
    @sravanthisantoju7355 11 месяцев назад +1

    గురువుగారు ఈ కార్తీకమాసం లో పౌర్ణమి రోజు అరుణాచలం గిరి ప్రదక్షిణ చేయడానికి ఏ రోజు వెళ్ళాలి. తమిళనాడు పంచాంగం ప్రకారం అక్కడ పౌర్ణమి ఏ( డేట్) రోజున వస్తుందో చెప్పండి ప్లీజ్

    • @ChukkaRamadevi-tz4kd
      @ChukkaRamadevi-tz4kd 11 месяцев назад

      అలాగే ఎమి ఉండదు ఆండీ పంచాగం కాణిపాకం నుండి 3 గంటలు సమయం పడుతుంది పూర్ణిమ అయితే మంచిది. వీడిరోజులు కూడా మంచిదే ఆండీ. ఒక్కో వారనికి ఒక్కో. ప్రత్యేక తా ఉంటుంది. మానకి. ఎది. కావలో. దానిని బట్టి మనం చేయ్యవాచ్చు ఆండీ 😊,🙏🙏

  • @nareshdheshoju6192
    @nareshdheshoju6192 11 месяцев назад

    గురువు గారు దిమిడికి మోదుగు కర్రని ఉపయోగించ వచ్చా, తెలియజేయగలరు

  • @75-divyankitagollapelli42
    @75-divyankitagollapelli42 11 месяцев назад

    Pooja room and devulu aa aa roju clean cheskovali one week lo yala cheskovali okasari chepandi sir edi andarki use aytadi

  • @BannuMHindu
    @BannuMHindu 11 месяцев назад +1

    Guruvu gaaru, kaarthika maasam vasthundi kada pardiva linga pooja ela cheyalo kooda cheppandi Guruvugaaru, Sri maathre namaha

  • @saishailajamahesh5097
    @saishailajamahesh5097 11 месяцев назад

    Thanks guruji tappakunda patistam