Chaduvukunna Ammayilu Movie Songs | Emiti Ee Avataram Video Song | ANR, Savitri, Krishna Kumari
HTML-код
- Опубликовано: 5 фев 2025
- Emiti Ee Avataram Song from Movie "Chaduvukunna Ammayilu" Starring ANR Savitri Krishna Kumari. Chaduvukunna Ammayilu Movie Directed by Adurthi Subba Rao, Produced by D. Madhusudhana Rao, Music by Saluri Rajeswara Rao.
SUBSCRIBE for Updates - goo.gl/on2M5R
SHORT FILMS - goo.gl/Sa6jhA
FULL LENGTH MOVIES - goo.gl/m8ls2H
DAILY SCHEDULE - goo.gl/aO58iB
SPOOF VIDEOS - goo.gl/RgyyUV
COMEDY VIDEOS - goo.gl/h4R3JK and goo.gl/bzF2Tf
VIDEO JUKE BOX - goo.gl/1EplqA
KIDS VIDEOS - goo.gl/QceIoa
RADIO - goo.gl/W6WXGI
DEVOTIONAL - goo.gl/Y2OsqS
డిసెంబర్ 18 అద్బుతనటీమణి ఆంధ్రుల అభిమాన అత్తగారూ అగు శ్రీమతి పెద్దిభొట్ల సూర్యకాంతం గారి వర్ధంతి వారికి నివాళులు చిత్రం చదువుకున్నఅమ్మాయిలు గానం మాధవపెద్దిసత్యం స్వర్ణలత పదాలు కొసరాజు పదనిసలు ఎస్.రాజేశ్వరరావు.
Meeru kuda manchi kavi vale unnaru sumi 👌
@@ark2450 నేను కవిని కాదండి కానీ నాకు కవిత్వం అంటే ఇష్టమేనండి ధన్యవాదములు అండి
❤❤😂😂😂😂
సూపర్ సాంగ్ యం వి రమణమ్మ పొన్నూరు
అబ్బా ఏమి పాట 🙏🙏👌👌
ఇలాంటి యాక్టర్స్ నా భూతో నా భవిష్యతి
enni sarlu chusina chudalanipisthundi
Old is gold 🙏🙏🙏🙏
Suryakantam garu siggupaduthunnaru😂
🌿🌿A VERY HILARIOUS SONG ..ENJOYED ALOT BY WATCHING. THANKS TO THE UPLOADERS🙏🌿🌿
What a acting❤❤❤❤
❤❤
Great song
what a good lyric and singers and music director. those are gold olden days.
aaha..emi saahithyamandi....chevullo amrutam posiatlundi......
Aha pata rojulu enta madhuramu.
Aha emundhi song
Aahaaa
పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?(ఏమిటి)
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం
చరణం 1:
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం(పౌడర్)
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం(చాలును)
చరణం 2:
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా(వయసులోన)
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం
చరణం 3:
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా(చాలును)
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది(నీళ్ళు)
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు
ఏమిటి ఈ అవతారం?(చాలును)
very sad from the point of the woman!
ప్రముఖ సినీనటి శ్రీమతి సూర్యకాంతం గారిని అదేనండి మన గుండక్కను జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం ....
పల్లవి:
ఆ...ఏమిటే...
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
ఏమిటి ఈ అవతారం?
ఎందుకు ఈ సింగారం?
పాత రోజులు గుర్తొస్తున్నవి
ఉన్నది ఏదో వ్యవహారం...
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం...
చరణం 1:
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
పౌడర్ దెచ్చెను నీకందం
బాగా వెయ్ వేలెడు మందం
తట్టెడు పూలు తలను పెట్టుకుని
తయారైతివా చిట్టి వర్ధనం...
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం...
చరణం 2:
ఆ...ఆ...ఓ...ఓ....
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నే ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరుసకాన్పులై వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా...
ఏమిటి నా అపరాధం
ఎందుకు ఈ అవతారం...
చరణం 3:
దేవకన్య ఇటు ఓహో...
దేవకన్య ఇటు దిగివచ్చిందని
భ్రమసి పోదునా కలనైనా
మహంకాళి నా పక్కనున్నదని
మరచిపోదునా ఎపుడైనా...
చాలును మీ పరిహాసం
ఈ సొగసంతా మీ కోసం...
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నీళ్ళు కలపని పాలవంటిది
పిండి కలపని వెన్న వంటిది
నిఖారుసైనది నా మనసు
ఊరూవాడకు ఇది తెలుసు...
ఏమిటి ఈ అవతారం?
చాలును మీ పరిహాసం...
Chakkani paata . After watching this our team did this song-- ruclips.net/video/31WLZCK2CXs/видео.html.
Good