Iddaru Mitrulu Movie Song | Iddaru Mitrulu Movie Songs | ANR | Rajasulochana | Sharada

Поделиться
HTML-код
  • Опубликовано: 27 ноя 2024

Комментарии • 85

  • @ravikumarsribhashyam8846
    @ravikumarsribhashyam8846 6 месяцев назад +8

    When we watch these excellent songs and acting, we feel that it is not just ANR or those actresses, but the cultural maleu of those times are immortalised and captured in cans of reels. It is those times that has changed permanently. It is suffocating to know that those times cannot be brought back.

  • @nagtheindianmissile8508
    @nagtheindianmissile8508 2 года назад +17

    Excellent movie...ANR gari performance Superb...ANR garu lives on

  • @vasundraseetharaman2740
    @vasundraseetharaman2740 5 месяцев назад +5

    I love you ANR ❤

  • @tenaliramakrishna6178
    @tenaliramakrishna6178 8 месяцев назад +11

    1955 నుండి 1975 మధ్య వచ్చిన తెలుగు సినిమాలు అందులోని సంగీతము, మాటలు - పాటలు లోని సాహిత్యం అమృత గుళికలు. అది ఒక స్వర్ణయుగం.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 2 года назад +5

    a wonderful song of love of anr garu and rajasulochana madam .very nice song super.

  • @krishnababukarri
    @krishnababukarri 9 месяцев назад +7

    Great voice of Ghantasala,Suseelamma,Great music of SR Rao,Great action of ANR

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 месяца назад

      PB Sreenivas, Swarnalatha were the singers. Not GVR, Suseela. Know before commenting.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 месяцев назад +5

    Yentha simplegaa padaaru dance cheshaaru santhosham/

  • @svkrao7493
    @svkrao7493 8 месяцев назад +4

    Thank you very much ever lastung songs, we should not listen like these melody tunes in future.

  • @murthyjyothula7143
    @murthyjyothula7143 5 месяцев назад +2

    E. V. Saroja is also talented and beautiful actress one of them. But there are not more movies like them.

  • @KoteswararoAtmakuri
    @KoteswararoAtmakuri 4 месяца назад +2

    Wonderful songs and beautiful and also meanning songs 7:50

  • @kolachala.venugopal
    @kolachala.venugopal 4 месяца назад +7

    సాలూరి రాజేశ్వరరావు గారి సంగీతం లో మొదటి వరుసలో ఉంటారు వారి సంగీతం లో వందలాది మధురమైన పాటలు వైవిధ్యం భరితంగా మంచి మెలొడీ పాటలను అందించిన తన స్థానం ని స్థిరం చేసుకున్నారు.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 2 месяца назад

      నిజమే. కానీ, ఈ పాట మాత్రం హిందీ పాట కు అనుకరణ నే.

  • @arajyam7826
    @arajyam7826 3 года назад +9

    Sarada such a natural talented actresses .
    I follow and admire her from childhood

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 2 года назад +3

      Hi. Super.

    • @puthimadanmohanreddy679
      @puthimadanmohanreddy679 2 года назад

      all.songs selection are of super choice songs .very good love and nice meaning.fulso gs..thanks for king interest in pick and choose songs. superb.

    • @perumallavenkaiah5163
      @perumallavenkaiah5163 Год назад

      @@puthimadanmohanreddy679 (ẞß567890ljhfgh

    • @kunapallidas1821
      @kunapallidas1821 Год назад

      ​@@puthimadanmohanreddy679wrr r so much for your support of my favorite r the day of the day of the r r r the same to be in my heart and I am a new phone is not going anywhere I don't am I going going r the same to be in my heart and I soul mate is a r the day is not r the same to be in my life and the day of school of my life and the other side and I am so happy r the same time I it on the same to be in the world to me that you can do it for me and and the same time as I am a new Newrrr4r4rrrrrrrrrrrrrr trr Maa rrrrrrr4rrrRrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr4rrrrrrr Rr4rr4r4rrr4rr44rrrrrrrrrrrr rher 15:40

  • @shivachlv6375
    @shivachlv6375 Год назад +3

    Sri Rama Sri Rama Mee Naamasmarana Entho Ruchu Swamy, Jai Sri Ram

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад +2

    యే యెన్ ఆర్ రాజసులోచన/

  • @vegesnaprabhakararaju5422
    @vegesnaprabhakararaju5422 2 месяца назад

    Remembering ANR Sir, on the occasion of his Centenary Birth Anniversary, a tribute to him for his contribution to the Telugu Cinema for more than Seven Decades.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 года назад +4

    Super hit songs in good movie..

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад +1

    చూస్తున్నారా సింహాద్రిపురం పద్మనాభం/

  • @nnrao9351
    @nnrao9351 3 года назад +3

    Wonderful melodies charming actors.

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 6 месяцев назад +3

    Iddarumithrulu songs anr dhvipathra abhinayam kosame silverjubly adindi

  • @kadambalarajeswararao4436
    @kadambalarajeswararao4436 7 месяцев назад +1

    Old is gold

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 Год назад +1

    సూపర్ ఓల్డ్ 🙏🙏🙏🙏🙏

  • @akkineni2akkineni
    @akkineni2akkineni 2 года назад +6

    తెలుగు చలనచిత్ర చరిత్రలో పెను సంచలనం "ఇద్దరుమిత్రులు"
    తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలిసారిగా ద్విపాత్రాభినయ చిత్రంలో హీరోగా నటించిన కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు గారు .ఈ చిత్రం అనేక కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది. ఏడు కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంది . బ్లాక్ అండ్ వైట్ చిత్రాలలో ఆంధ్రా, నైజాం , రాయలసీమ ప్రాంతాల్లో శతదినోత్సవం జరుపుకోవడం విశేషం . ఆంధ్రాలో గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ,కాకినాడ, విశాఖపట్నం ,నైజాంలో హైద్రాబాదు, రాయలసీమలో తిరుపతి కేంద్రాల్లో డైరెక్టుగా శతదినోత్సవం జరుపుకుంది .
    విజయవాడ కేంద్రంలో డైరెక్టుగా రజతోత్సవం జరుపుకుంది. బ్లాక్ అండ్ వైట్ లో ద్విపాత్రాభినయ చిత్రాలలో ఓకే ఒక రజతోత్సవ చిత్రం. All Time Record గా ఇప్పటికీ శాశ్వత రికార్డుగా నిలిచి ఉంది .
    విదేశాలలో జరిగే వివిధ చలనచిత్రోత్సవాలకు పంపటానికి ఈ చిత్రాన్ని దక్షిణ భారత చలనచిత్ర సమాఖ్య చే సిఫార్స్ చేయబడింది .
    హైదరాబాద్ నగరంలో దీపక్ టాకీసులో ఎనిమిది వారాల లోపు లక్షా ఎనిమిది వేల రూపాయలు వసూలు చేసి అప్పటిలోనే అరుదైన రికార్డును కైవసం చేసుకుంది .
    ఇద్దరు నాగేశ్వరరావులు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు ఉన్న ఫొటో కవర్ పేజీలుగా ప్రింట్ చేసిన పత్రికలు వేల కాపీలు అమ్ముడు పోవడం విశేషం .ఇదే ఫొటోతో ఉన్న క్యాలెండర్లు,ఫోటోలు లక్షలాది కాపీలు అమ్ముడుపోవడం విశేషం . అప్పటి జనరేషన్ ఫోటో స్టూడియోలకు వెళ్లి ఇదే ఫోజుతో అనేకమంది ఫోటోలు తీయించుకునే వారు .తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం పెను సంచలనం సృష్టించింది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు .
    ఈ చిత్రం విడుదల తేదీ 29-12-1961. నేటితో అరవై వసంతాలు పూర్తి చేసుకుంది .
    తాతినేని శ్రీనివాస్ చౌదరి గుంటూరు
    Cell No 9885825735

  • @KoteswararoAtmakuri
    @KoteswararoAtmakuri 4 месяца назад

    Wonderful songs and beautiful and also meanning songs

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +1

    All songs are very very good thanks 👍

  • @sundhararao3529
    @sundhararao3529 3 года назад +8

    What a music, what a director

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao8457 9 месяцев назад +1

    What a movie evergreen still wow 😅😅❤❤😂😅

  • @shivachlv6375
    @shivachlv6375 Год назад +1

    Sri Srima Mee Raama Entho Ruchui Swamy

  • @Bhasurupatnaik-i2t
    @Bhasurupatnaik-i2t Месяц назад

    Outstanding

  • @srinivasalur61
    @srinivasalur61 2 месяца назад

    I watched this movie when I am
    12 years old

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад +1

    రాజసులోచన డాన్సర్ అల్సొ యే.దాన్సర్/

  • @anbusriram
    @anbusriram 2 месяца назад

    S Rajeswara Rao my favourite music director in telegu industry

  • @joelraj3460
    @joelraj3460 5 лет назад +5

    Melodious song,nowadays we can't get such songs in movies

  • @paradesi6523
    @paradesi6523 10 месяцев назад +1

    My sweet melodies

  • @d.p.d.prasadprasad8966
    @d.p.d.prasadprasad8966 2 года назад +2

    Thank you very much IDREAM for uploading this beautiful film songs.Really feel happy to listen these songs. Already.subscribed.

  • @mbvrangarao
    @mbvrangarao 3 года назад +4

    Rajeswara राओ music इस fantastic

  • @shivachlv6375
    @shivachlv6375 Год назад +1

    Jai Sri Ram

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад +1

    యిద్దరుమిత్రులు డబల్.రోల్ యే యెన్ ఆర్/మంచి మూవీ ఒక్క నిముషం కూడా బోర్ అనిపించదు/

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 2 года назад +2

    ఆణిముత్యాలు మన పాత చిత్రాలు, వాటిలోని పాటలూను. అవి Upload చేసేవాళ్ళు దయచేసి full hd or 4k versions చెయ్యగలరు. సాంకేతికంగా ఇది సాధ్యమే.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 года назад +3

    Annapurna pictures superhit movie

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 7 месяцев назад +1

    Supersongs

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 3 года назад +2

    పీ బీ శ్రీనివాస్ వాయిస్ 😊

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    లైట్గా కాలు.స్లిప్ అయ్యింది/

  • @diyyalavenkateswarlu3214
    @diyyalavenkateswarlu3214 Год назад +1

    👌👌👌👌👌 songs

  • @kodurisomeswarrao3549
    @kodurisomeswarrao3549 3 года назад +6

    Great song ❤️

    • @ramanareddy6847
      @ramanareddy6847 2 года назад +1

      Nice song lyrics lovely memories thanks lord very good songs ekxalentsongs iloveitsongs

    • @muvualaasharaoasharao5127
      @muvualaasharaoasharao5127 2 года назад

      @@ramanareddy6847 @@@@@@@@@@@@@@@@@@@@@@@@

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 Год назад

    Beautiful.song

  • @kousalyadevi3266
    @kousalyadevi3266 2 года назад +1

    Kadupubba navvinchestunnaru padma nabham garu

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 месяцев назад +6

    ఈనాటి శుంటలకు సంగీతం సాహిత్యం నృత్యం యివన్నీ వింటూ చూస్తూ ఎంజాయ్ చేయలేరు/వెధవలు/మంచ మీకుధామా దుప్పట్లో దూరాక ఏమౌతుంది అని జెంతేస్తారు/

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 года назад +1

    మధుర గీతాలు

  • @sharadanandicoori406
    @sharadanandicoori406 10 месяцев назад

    Very nice song anr

  • @tmohan-zm5gr
    @tmohan-zm5gr Год назад +2

    Music is great 👍

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 года назад +2

    Kushiga kushiga👩‍❤️‍👨

  • @paradesi6523
    @paradesi6523 10 месяцев назад +1

    Saaho saaloori

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    ఎవరు వీళ్ళు 3 సిస్టర్స్/

  • @nagarajaraosanga8151
    @nagarajaraosanga8151 8 месяцев назад +15

    పాటను మధ్య మధ్యలో స్పీడ్ పెంచడం తగ్గించడం ఆ నటీనటులను గాయనీ టగాయకులను సంగీత దర్శకులను అవమానించడమే. రిమాస్టర్ విడియో క్వాలిటీని ఐడ్రీమ్ ఛానల్ వారు ఇలా పాడు చేయడం సబబు కాదు. యీట్యూబ్ వారు కూడ శ్రద్ధ వహించవలయిన విషయం

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 2 года назад

    🌹🌹🌹

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 5 месяцев назад

    సినిమాల్లో ఏమి పాడినా సరిపోతుంది/రియల్ లైఫ్ లో/చెంపలు పగులు తాయి/

  • @parvatikanuri8553
    @parvatikanuri8553 3 года назад +3

    Wyq

  • @pvbrbhadra123
    @pvbrbhadra123 3 года назад

    List please

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад +1

    ఎక్కడబడితే అక్కడ నోరు పారేసు కోకూడదు/అమ్మా తల్లి ఏమిటా మాటలు/వాళ్ళు నిను డబ్బివ్వాలా/లేక నినొరిక వాళ్ళ మీదికి.వేసావా/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 месяцев назад

    King cobraa 12adugulu vuntundi/kaatu vesthe anthe/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 9 месяцев назад

    Chembulo chemchaa/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    ఈఅమ్మాయిపేరు వాసంతి/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    దిల్లికివెళ్లడం రావడం.వృధా/మోడీపీఎం.ఈ థా కు/

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    వాడు పద్మనాభం.కడపాజిల్లా.వాసి సింహాద్రిపురం/

  • @kousalyadevi3266
    @kousalyadevi3266 2 года назад

    Konte konangi veshalu to hero heroine lu adbhutam ga manasulu kolla gottesi paravasimpa jestaaru prekshakulanu prapradhamga pata nati natulu Anr Ntr Jaumuna Savtri Krishna kumari

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 года назад

    ఈ సాంగ్ ల్లో ఓహో పేషన్ల సీతాకోక చిలుక బాగోలేదు

    • @winabc
      @winabc Год назад

      The period of this song is 1960s and the indian culture was transforming western and this has been portrayed in the song. Due to stubborn lyrics the raga based music director S.Rajeswara rao deviated a bit which makes people who listen only music and not lyrics feel the song is not good.

    • @gopalakrishnamacharyulugom8934
      @gopalakrishnamacharyulugom8934 Год назад

      This is a message oriented song and a great hit in those days. Nothing wrong with this song and it is quite enjoyable even now.

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 7 месяцев назад

    బద్ధిలో గుండు వేసేస్తారట/

  • @shashavali7747
    @shashavali7747 2 года назад

    Ugh I'm

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 4 месяца назад

    రెస్పెక్ట్ అనేపదం చాలా విలువయినది/తప్పుగా మాట్లాడ కూడదు/

  • @KoteswararoAtmakuri
    @KoteswararoAtmakuri 4 месяца назад

    Wonderful songs and beautiful and also meanning songs

  • @KoteswararoAtmakuri
    @KoteswararoAtmakuri 4 месяца назад

    Wonderful songs and beautiful and also meanning songs 7:50

  • @KoteswararoAtmakuri
    @KoteswararoAtmakuri 4 месяца назад +1

    Wonderful songs and beautiful and also meanning songs