యేసు నీ జన్మం లోకానికి ఆనందం "2" నీవే రారాజువు హృదయలానేలే రాజువు నీవే మా మంచి దేవుడవు మమ్ము రక్షింప వచ్చావు "2" నా నా నానా నానా నా నానా నాన్న నా నా నాన్న 1.పరమును వీడిన ఈ బాలుడు పశు పాకలో పుట్టెను నేడు"2" వెళ్లుదమా పాట పాడుదామా యేసుతో కూడి ఆడుదామా "2" 2.గొల్లలు జ్ఞానులు ఏతేంచిరి బంగారు బోలము అర్పించిరి "2" సమర్పించేదాం మన హృదయములన్ మన దేవుని మ్రోక్కి ఆరాధించేదాం "2" "యేసు నీ జన్మం "
Excellent altogether Anil. Glad to see my beloved brother Kripaul Mohan on the video and guitars are extraordinary with Karun. May GOD bless your team work. Blessings 💝 💝❤
యేసు నీ జన్మం లోకానికి ఆనందం "2"
నీవే రారాజువు హృదయలానేలే రాజువు
నీవే మా మంచి దేవుడవు
మమ్ము రక్షింప వచ్చావు "2"
నా నా నానా నానా నా నానా నాన్న నా నా నాన్న
1.పరమును వీడిన ఈ బాలుడు
పశు పాకలో పుట్టెను నేడు"2"
వెళ్లుదమా పాట పాడుదామా
యేసుతో కూడి ఆడుదామా "2"
2.గొల్లలు జ్ఞానులు ఏతేంచిరి
బంగారు బోలము అర్పించిరి "2"
సమర్పించేదాం మన హృదయములన్
మన దేవుని మ్రోక్కి ఆరాధించేదాం "2"
"యేసు నీ జన్మం "
❤🎉 amazing worship leader... we miss you brother.
True. Missing Him n His Worship a lott Bro
Miss u anna😢
😢
Super song God bless you
Thank yu so much Bro
Simply awesome 🎉
Thank yu Bro😊
miss you Anna, Wonderfull anil Anna
Truely Missing Kripal Anna😢
Miss you kripal brother
😢
Woooow super anna love this video feels like anna is still with us
😢
Hallelujah 🙌
AMEN
దేవునికి మహిమ కలుగును గాక..
AMEN
Amen
Rock the paradise Kripal Anna ❤
👌
All Glory to God alone. Wonderful Anil, May God bless you and your team abundantly😍
AMEN. Thank yu so much Anna🙏❤️
Awesome, bought that kripal Anna's flavour with your music anna ❤
His Voice , Presence n his support to the people like Me shaped to this State wat iam today😢❤️🙏. HE is a LEGEND
Outstanding effort Anil anna....👏 So good to see Kripal anna in the video 🎶
Thank you so much nana🙂
Can't control our Tears while seeing Kripal Anna in this Video. Thanks for This Beautiful song Video 🥺💙💙💙
Thank you bro. Glory to God. He is my Leader n Mentor. He taught me many things and guided me for what im today bro...Missing him so badly.
Excellent altogether Anil. Glad to see my beloved brother Kripaul Mohan on the video and guitars are extraordinary with Karun. May GOD bless your team work. Blessings 💝 💝❤
AMEN. Thank you so much Anna❤️🙏. It means a lottt Anna. KRIPAL ANNA Last Recording in 2021 Anna😢😭
Nyc super
Thank yu Bro
ప్రైస్ ది లార్డ్ అన్నయ్య,,,పాటకు సంబంధించి లిరిక్స్ పెట్టండి మేము కూడా నేర్చుకోవాలి
Praise the Lord Bro. Sure Bro.
Wow ❤
Thank yu