Lyrics:- కళ్ళు తెరచుకో - ఈ నిజం తెలుసుకో నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో అ.ప. : నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు దేవుని కృప లేకుండా సఫలము కానేకావు 1. నీ దగ్గర ధనముంటే మందులు కొనగలవేమోగాని ఆయుష్కాలము పొడిగించుకొనుట సాధ్యంకాని పని ఆరోగ్యము దేవునివశము - యేసే క్షేమాధారము 2. నీ దగ్గర ధనముంటే పరుపులు కొనగలవేమోగాని సరియగు నిద్రను రప్పించుకొనుట సాధ్యం కాని పని విశ్రామము దేవునివశము - యేసే ప్రాణాధారము 3. నీ దగ్గర ధనముంటే మనుష్యుల కొనగలవేమో గాని అనుబంధాలను నిలబెట్టుకొనుట సాధ్యం కాని పని ఆత్మీయత దేవునివశము - యేసే ప్రేమాధారము
చాలా మందిని చూస్తూ ఉన్నాను ఆశీర్వదించబడిన తర్వాత దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన ధనం కొరకు వాళ్ళు పరిగెత్తుతూ వారికి బుద్ధుని కలిగించే పాట బాగుంది బ్రదర్ థాంక్యూ
మన తండ్రియైన దేవుని నామములో మీకు వందనాలు అన్నయ్య ఈ పాట అందరినీ ఆత్మీయతలో బలపరిచే విధంగా చక్కగా ఉన్నది ఈనాటి జీవితాలకు చాలా దగ్గరగా కనువిప్పు కలిగించే విధంగా ఉన్నది
Ar .Stevenson garu song :: కళ్ళు తెరుచుకో... ఈ నిజం తెలుసుకో... "2" నీ గర్వాన్ని విడిచి కరుణించని దేవుని వేడుకో... "2" నీకు నీవుగా చేసే... నీ సొంత ప్రయత్నాలు... దేవుని కృప లేకుండా సఫలము కానేకావు... " కళ్ళు తెరుచుకో " 1) నీ దగ్గర ధనం ఉంటే... మందులు కొనగలవేమోగాని... ఆయుష్కాలము పొడిగించుకొనుట... సాధ్యం కాని పని... "2" ఆరోగ్యము దేవుని వశము... యేసే క్షేమమా దారము... "2" " నీకు నీవుగా " 2) నీ దగ్గర ధనముంటే... పరుపులు కొనగలవెమోగాని... సరియగు నిద్రను రప్పించుకొనుట... సాధ్యం కాని పని... "2" విశ్రమము దేవుని వశము... యేసే ప్రాణాధారము... "2" " నీకు నీవుగా " 3) నీ దగ్గర ధనముంటే... మనుషుల కొనగలవేమోగానీ... అనుబంధాలను నిలబెట్టుకొనుట... సాధ్యం కాని పని... "2" ఆత్మీయత దేవుని వశము... యేసే ప్రేమ ధరము... "2" " నీకు నీవుగా "
Praise the lord 🙏 Wonderful and meaning song. వాక్యాన్ని పాటగా పాడటం మీకే సాధ్యం. పాట చాలా బాగుంది సార్. దేవునికే మహిమ కలుగును గాక. More and more sir. God bless you ✝️🛐
కళ్ళు తెరచుకో ఈ నిజం తెలుసుకో "2" నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో "2" నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు దేవుని కృప లేకుండా సఫలం కానే కావు "కళ్ళు తెరచుకో" 1. నీ దగ్గర ధనముంటే మందులు కొనగలవేమోగాని ఆయుష్కలము పొడిగించుకొనుట సాధ్యం కాని పని "2" ఆరోగ్యము దేవుని వశము యేసే క్షేమాధారము "2" "నీకు నీవుగా " 2. నీ దగ్గర ధనముంటే పరుపులు కొనగలవేమోగాని సరియగు నిద్రను రప్పించుకొనుట సాధ్యం కాని పని "2" విశ్రామము దేవుని వశము యేసే ప్రాణాధారము "2" "నీకు నీవుగా " 3.నీ దగ్గర ధనముంటే మనుష్యుల కొనగలవేమోగాని అనుబంధాలను నిలబెట్టుకొనుట సాధ్యం కాని పని "2" ఆత్మీయత దేవుని వశము యేసే ప్రేమాధారము "2" "నీకు నీవుగా "
Praise the lord annaiah meeyokka padaala koorpu swaraala baani yento maadhuryaannistundi aadeeva devudu yellapuduneeku todugà undi Aayush aarogyaani evvaalani mana rakshakudaina yesuktreestu naamamulo subhamulu thanq very so much annaiah
Praise the Lord brother & sister. Another excellent song that speaks to people, to correct ourselves, to forsake pride& seek Gods grace only. God bless you
Praise the lord brother miru Rasina parthi song lo chela ardhallu vuthaii God bless you brother miru enkka eno song Rayalani a devuni korukunthona Amen Amen
Lyrics:-
కళ్ళు తెరచుకో - ఈ నిజం తెలుసుకో
నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో
అ.ప. : నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు
1. నీ దగ్గర ధనముంటే మందులు కొనగలవేమోగాని
ఆయుష్కాలము పొడిగించుకొనుట సాధ్యంకాని పని
ఆరోగ్యము దేవునివశము - యేసే క్షేమాధారము
2. నీ దగ్గర ధనముంటే పరుపులు కొనగలవేమోగాని
సరియగు నిద్రను రప్పించుకొనుట సాధ్యం కాని పని
విశ్రామము దేవునివశము - యేసే ప్రాణాధారము
3. నీ దగ్గర ధనముంటే మనుష్యుల కొనగలవేమో గాని
అనుబంధాలను నిలబెట్టుకొనుట సాధ్యం కాని పని
ఆత్మీయత దేవునివశము - యేసే ప్రేమాధారము
😢😢😢😢
Prise the Lord Brother,
Super song I am not Telugu can I have English lyrics please ?
ఈ రోజుల్లో కూడా ఇటువంటి పాటలు వినగలుగుతున్నామంటే దేవుని కృప అన్న
Music తప్ప పాట వినబడని రోజుల్లో ఉన్నాము
అన్న. వాదనలు. ఈ. పాట. ఎంతో. బాగుంది. ఈపాట.ద్వరా. ఎంతో మంది మారలి
Yennisaarlu vinna inka inka vinaalanipisthundhi... Dhevunike mahima
మీరు రాసే ప్రతీ పాట ఒక అద్భుతం అన్నయ్య
మీ పాటలు అద్బుతం అన్నా.
గొప్ప పరిచర్య గాన సువార్త.దేవునికి స్తోత్రం హల్లెలూయ.మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు వందనాలు
Praise the Lord Jesus
చాలా అర్థవంతమైన పాటను క్రైస్తవ లోకానికి అందించారు.. చాలా ధన్యవాదాలు.
పాట చాలా అర్ధవంతంగా ఉంది అన్నయ్య దేవునికే మహిమ ఘనత కలుగును ఆమేన్ GOD bless you all 🙌🙌🙌
నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు దేవుని కృప లేకుండా సఫలము కానేకావు
Excellent lyrics అన్నయ్య🙏🙏
ಈ.ಹಾಡು.ತುಂಬಾ.ಚೆನ್ನಾಗಿದೆ.ನನಗೆ.ತುಂಬಾ.ಇಷ್ಟವಾಗಿದೆ.👌👌👌👌👌💅💅💅🤝🤝⛪⛪🌹🌹
కేవలం యేసయ్య కె మహిమ ఘనత 🥰👌👌👌👌👌👌👌🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
అశిర్వాదకరమైన పాటు సేవకుడ thank you
అన్న.మీరుపాడిన. ఈ. పాట. నాకు. ఎంతో. చాలా బాగుంది. దేవుడు.. మీమును. దీవించును. కాగా. ఆమెన్ ఆమెన్. ఆమెన్
చాలా బాగా చెప్పారు చాలా చాలా వందనాలు అయ్యగారు 👏👏👏👏👏👏👏🎵🎵🎵🎵🎵🎵🎵🎶🎶🎶🎶🎶🎶
ప్రతీ పాట లో జీవము Glory to God 🙏🙌😍
చాలా మందిని చూస్తూ ఉన్నాను ఆశీర్వదించబడిన తర్వాత దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన ధనం కొరకు వాళ్ళు పరిగెత్తుతూ వారికి బుద్ధుని కలిగించే పాట బాగుంది బ్రదర్ థాంక్యూ
Praise the lord anna
ప్రజలు కళ్ళు తెరుసుకోవడనికి ఇది ఒక్క wandarful song
Devuniki mahima kalugunu gaka amen amen amen
ఆమేన్ ఆమేన్ఆమేన్ 🙏 దేవునికి మహిమ కలుగును గాక
మన తండ్రియైన దేవుని నామములో మీకు వందనాలు అన్నయ్య ఈ పాట అందరినీ ఆత్మీయతలో బలపరిచే విధంగా చక్కగా ఉన్నది ఈనాటి జీవితాలకు చాలా దగ్గరగా కనువిప్పు కలిగించే విధంగా ఉన్నది
TQ u brother.
God bless u brother & sister.
🙏🙏🙏📢🗽😥💯✅🎷🕊️💐
wonderful annaya devunidayalinide manisi emi pondaledani song dwara chepparu excellent 👌👌👌👍👍👍😍
Wonderful song brother 👌👌👌, praise the lord brother 🙏🙏🙏, e song nachhinavallu oka like vesukondi 💖💖💖💖💖💖💖👇👇👇👇👇👇👇👇👇👇👏👏
Wonderful song bro meeru devuni varamuga maku icchinaru
Adhbuthamaina geethamm....
Praised lord verry very nice song and understand song ❤
Ar .Stevenson garu song ::
కళ్ళు తెరుచుకో... ఈ నిజం తెలుసుకో... "2"
నీ గర్వాన్ని విడిచి కరుణించని దేవుని వేడుకో... "2"
నీకు నీవుగా చేసే... నీ సొంత ప్రయత్నాలు...
దేవుని కృప లేకుండా సఫలము కానేకావు...
" కళ్ళు తెరుచుకో "
1) నీ దగ్గర ధనం ఉంటే...
మందులు కొనగలవేమోగాని...
ఆయుష్కాలము పొడిగించుకొనుట...
సాధ్యం కాని పని... "2"
ఆరోగ్యము దేవుని వశము...
యేసే క్షేమమా దారము... "2"
" నీకు నీవుగా " 2) నీ దగ్గర ధనముంటే...
పరుపులు కొనగలవెమోగాని...
సరియగు నిద్రను రప్పించుకొనుట...
సాధ్యం కాని పని... "2"
విశ్రమము దేవుని వశము...
యేసే ప్రాణాధారము... "2"
" నీకు నీవుగా "
3) నీ దగ్గర ధనముంటే...
మనుషుల కొనగలవేమోగానీ...
అనుబంధాలను నిలబెట్టుకొనుట...
సాధ్యం కాని పని... "2"
ఆత్మీయత దేవుని వశము...
యేసే ప్రేమ ధరము... "2"
" నీకు నీవుగా "
🙏😀
Thanks
Anna super song
Nice song amen
Nice song
Superrrrrrr song🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌🌹👌sir.
Wonderful lyrics ,tune ,& music super song Annaya 👌👌👌
100% correct Sir Dr Stevenson Garu.wonderful song.Glory to God.God bless you.
Brother song is very Beautifully
అన్న ప్రతి చరణం. ఈ లోకానికి. అవసరం 🙏🙏🙏🙏
Really life truth song praise God
Praise the lord 🙏
Wonderful and meaning song.
వాక్యాన్ని పాటగా పాడటం మీకే సాధ్యం.
పాట చాలా బాగుంది సార్.
దేవునికే మహిమ కలుగును గాక.
More and more sir.
God bless you ✝️🛐
పాట చాలా బాగా నచ్చింది
Amen hallelujah 🔥🙏 great meaning ful song..god bless you brother 🙏🙏
Thank you stevenson garu
praise the lord Amen God bless you all ✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐👨👩👦👦🙏💐💐💐
Praise the Lord Anna
Super song Anna 👌👌👌
ఈ పాట మనిష గర్వానికి ఒక చెంప దెబ్బలా తగులుతున్నది, అలాగే దేవుని గొప్పతనాన్ని చాటుచున్నది. మంచిపాటను మాకు అందించారు అన్నా దేవునికే మహిమ.
కళ్ళు తెరచుకో ఈ నిజం తెలుసుకో "2"
నీ గర్వాన్ని విడిచి కరుణించమని దేవుని వేడుకో "2"
నీకు నీవుగా చేసే నీ సొంత ప్రయత్నాలు దేవుని కృప లేకుండా సఫలం కానే కావు
"కళ్ళు తెరచుకో"
1. నీ దగ్గర ధనముంటే మందులు కొనగలవేమోగాని ఆయుష్కలము పొడిగించుకొనుట సాధ్యం కాని పని "2"
ఆరోగ్యము దేవుని వశము యేసే క్షేమాధారము "2"
"నీకు నీవుగా "
2. నీ దగ్గర ధనముంటే పరుపులు కొనగలవేమోగాని
సరియగు నిద్రను రప్పించుకొనుట సాధ్యం కాని పని "2"
విశ్రామము దేవుని వశము యేసే ప్రాణాధారము "2"
"నీకు నీవుగా "
3.నీ దగ్గర ధనముంటే మనుష్యుల కొనగలవేమోగాని
అనుబంధాలను నిలబెట్టుకొనుట సాధ్యం కాని పని "2"
ఆత్మీయత దేవుని వశము యేసే ప్రేమాధారము "2"
"నీకు నీవుగా "
Thank you so much madam
Super
Supper❤🎉😮😊😊
Woah you rock AR Stevenson with lyrics and tune .
Sir meru e song lo Naku chala great ga kanabaduthunnar very handsome
It's true without grace of God it impossible. 💗
Excellent song. God bless you
Praise the lord annaiah meeyokka padaala koorpu swaraala baani yento maadhuryaannistundi aadeeva devudu yellapuduneeku todugà undi Aayush aarogyaani evvaalani mana rakshakudaina yesuktreestu naamamulo subhamulu thanq very so much annaiah
Brother songs ardamya vidaga vunayye chla super ga vunayye kortha patalu chala Bagunava sri sister voice kudda super entha atmiyya patallu paduthunaduku makku chala santoshga vude🖊🖋🎤🙏🙏🙏🙏🙏
❤️🙏🏿 స్టీవెన్ అయ్యగారు....
అయుష్కాలము podiginchukolemu super anna
మీకు దేవుడు ఇచ్చిన వరం ..అన్న.. దేవుని కే మహిమ..
Excellent song 🙏🙏🙋🏼🙋🏼
Heart touching words .....😭🙏praise the lord
GOD bless you brother nice song elanti songs inka rayalani manspurtiga korukuntunna
I like this song
Thanks sir
లిరిక్స్ బాగుంది పైగా వాక్యం యొక్క బలం కనబడింది..
Praise the Lord brother & sister. Another excellent song that speaks to people, to correct ourselves, to forsake pride& seek Gods grace only. God bless you
Very true words contained song.Beautiful rendition,Praise God
Very nice song truly eyes opening and heart touching may God bless you abundantly
Annaya challa bagundi patta ,👌👌👌👌👌👏👏👏👏👏👏
Anna e song excellent 👌👌 song anna love you so much anna
👌👌👌👌👌song🎵🎵🎵 sir prias the Lord sir Mee song ante naaku praanam🥰😍🥰👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏
Super ga unnadi song 🙏
Praise the lord brother miru Rasina parthi song lo chela ardhallu vuthaii God bless you brother miru enkka eno song Rayalani a devuni korukunthona Amen Amen
Wandaful song అన్న praise the lord Anna
చాలా బాగుంది అన్నయ్య
సువార్త గీతాలు ఇలాంటి సందేశాత్మక గీతాలు మరెన్నో పాడాలని
Good song anna samuldavidson gospelsisger peddapuram
Beautiful song 🎶✝️❤️🎶🎶😘😘
Praise the lord annaya😍
Praise the Lord brother 🙏 🙏 🙏 🙏 🙏 🙏 🙏.satya all glory to jesus amen amen hallelujah
meaningful song ...
అన్న చాలా చాలా బాగుంది సాంగ్ దే వునికి మహిమ
Pata chala baga padaru annaiah
Prise the lord ayyagaru 🙏🙏🙏🙏
Prise the lord anaa🙏🙏ya
Meru paade prathi paata.. Medicine💊💊💊💊. Lyric. 🎶music.. Superb
Dhanam sarvamula nasanam super song
Super sir. Chalabagundhi.
Price the lord amin the lord amin the
Praise the lord.....no words............
Wonderful song అన్నయ్య
superhit song
Nakosame padinattuga undi andi e song tq lote
Chala bagundi thanks anna super song
No comments simple auperb.. Praise to be Almighty God
Thanks Jesus,plzzz bless this team
వందనాలు బ్రదర్🙏🙏🙏
Super song🎼🎼🎼🎼🎤🎤🎤
Chala super ga undui Anna song
Anna akka good song
Praise the lord Steven anna garu.morokasari pranathmalku theparillu chyuu pata.
ప్రైస్ ది లార్డ్ అన్న.. మీరు రాసే ప్రతి పాట చాలా బాగున్నాయి అన్న మీరు క్రీస్తు సంగీత చక్రవర్తి అన్న
This song is excellent.brother.keziya.sister.🙏🙏🙏 praise the Lord.
Nice performance Steven Anna, kejiya akka
Wonderfull meaning super song annaya
Excellent singing ... lyrics is wonderful.... asalu na matallo cheppalenu......love ❤️ U so much annayya 😘😘
అద్భుతంగా ఉంది అన్నయ్య సాంగ్ మంచి లిరిక్స్ 👌👌👌👌ఇలాంటి సాంగ్స్ ఇంకా మీవి రావాలి అన్నయ్య
Excellent song, I love you Stevenson brother .
Excellent song brother