Super 😊😊" సరియైన వంటలకు సాకులు ఉండవు" అంటారు వంటలు తెలిసిన వనితలు! మనసుపెట్టి వంటలు చేసుకునే ఎవరైనా దీన్ని అద్భుతంగా చెయ్యగలరు..."అరటి" గెల పువ్వు తీసుకొని అందులో ఉన్న ఒక్కొక్క పువ్వు తీసుకొని మధ్యలో ఉండే తీగలాంటి భాగం, పైనున్న పొర,అడుగు భాగం కొంచెం తీయడం చాలా అవసరం అన్నది ఎంతో స్పష్టంగా వివరించారు! 👏
వీడియోలో ఉప్పు ఎక్కడ వేశారు? కారం ఎక్కడ వేశారు? అని చాలా మంది అడుగుతూ ఉంటారు అండి! కానీ మీరు ఎంతో పరిశీలనతో వీడియో చూసి నేను చూపించిన దాన్ని ఇంత వివరంగా రాశారు.. Thanks for your interest & patience 🤗🙏
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బంగారు అక్కా బుధవారం శుభాకాంక్షలు ఎంతో కష్టపడి అరటి పువ్వు కర్రీ చేసి చూపించారు మీ యూట్యూబ్ ఛానల్ యాగంటిలో నంది పెరిగినట్టుపెరగాలి అమ్మ
Hi madam chala baga variety ga superb ga chesaru ela e curry cheyachu ani ippude video chusaka telisindi meru a recipe chesina variety ga simple ga fast ga cheseyattu chesi chupistaru alane meru ekkuva ga leafy vegetables variety ga cheyagalara please please please please
Ee recipe lo arogyam kosam, senaga pappu misramam 10 min steam chesi thalimpuloki, cut chesi pettukunna arati puvvuni cooker lo udikinchakunda neruga thalimpuloki vestanu. Easy ga kura thayaravutundi and puvvu nutrients kuda untaayi. I like most of your recipes though 👍
😋నోరూరించే కొత్త రుచి చూపించినందుకు చేసినవారిని ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు.😊.. అరటి పువ్వులో పీచు పదార్థం ఎక్కువ!ఇందులో కొవ్వు లేదా నూనె పదార్థాలు ఉండవు!కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగానే ఉంటాయి.. అందువల్ల సుగర్ సమస్య ఉన్నవాళ్ళు కూడా తినవచ్చు!ప్రొటీన్,ఐరన్,పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల పాలిచ్చే తల్లులు,యువతులు తినవలసిన ఆహారం గా అరటి పువ్వు గురించి ఆయుర్వేదంలో ఉంది! 😊😊
అరటి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అని మాత్రమే నేను చెప్పాను కానీ మీరు అందులో ఏమేమి ఉంటాయో దేనికి ఉపయోగపడుతుందో ఎవరెవరికి మంచిదో మరింత బాగా వివరించారు! ఎంతో శ్రద్ధగా మీరిచ్చిన వివరణకు చాలా చాలా సంతోషం అండి ☺️ ధన్యవాదాలు 🙏
I had done a good job having subscribed Spice channel as it has its value , strength,variety,and experimenting nature. You are doing a worthful job and you deserve a value and support and appreciations for further continuance.
I'm sooo glad to see your unconditional support & appreciable words since a long time that always inspires me to come up with new ideas & different recipes ☺️! Thank u so much andi for ur love and support towards my efforts 🙏
ఈ కూర గోదారోళ్ళ గొప్ప అద్భుత సృష్టి ఏఊరు అత్తారిళ్ళైనా అక్కడా ఇది జాస్తి అరటి గెల గుత్తి ...పొరల్లో దాగిన శక్తి గెల చివరని ...ఊహించగలరా.. ఇంత పవరుని? ఓసోస్..అరటిపిలక అని తీసెయ్యకండి ఓపికే ఓపికగా ఓపిక తెచ్చుకునే వంటండి దేవుళ్ళ పూజలో ఈ అరటి ఎంత ఘనాపాటి ఆడోళ్ళ అంతరంగ సమస్యలకు లేదు సాటి దొరక్క..కొంత , తెలీక మరింత పట్టణాల్లో ఇదంటే తికమక... పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళకు ఇది మాగీయే అంత చకచక... నాటౌట్ లిస్ట్ లో స్పైసీ మరో మెమరబుల్ ఐటం ట్వీట్ చేసితీరాల్సిన మరో పవర్ పుల్ పుటం..
"దొరక్క కొంత" అనే కంటే.. "తెలీక మరింత" అంటే కరెక్ట్ అనుకుంటా అండి 🫣 హైదరాబాద్ సిటీలో కొన్ని పెద్ద సూపర్ మార్కెట్స్ లో ఈ అరటి పువ్వులు అమ్ముతున్నా.. వాటి వంక కన్నెత్తి చూసేవాళ్ళు లేక అక్కడే వాడిపోయి పాడైపోతున్నాయి 😬 మీరన్నట్టు ఆ పొరల్లో దాగున్న శక్తి తెలిస్తే.. అరటిపువ్వుకి డిమాండే మరోరకంగా ఉండేదేమో ☺️ ఓపిగ్గా చేసుకునే ఈ గొప్ప వంటకం కోసం అంతే ఓపిగ్గా మీరు రాసిన మంచి మాటలకి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏
హలో మేడం మేము దీనితో చింతపండు పులుసు, బెల్లం ,పసుపు, ఉప్పు, కారం, బియ్యప్పిండిలో కలిపి రవ్వ పులుసు లాగా కూడా చేసుకుంటాం. ఈసారి మీరు ట్రై చేయండి తీయ తీయగా వేడివేడిగా ఎంత బాగుంటుందో. కాస్త నూనె ఎక్కువ వేసి వండుకుంటే మరుసటి రోజు కూడా నిల్వ ఉంటుంది❤
ఇలాంటివి ఎక్కువ కూర తినడం కోసం ఈ పద్ధతిలో చేస్తుంటాను అండి.. ఆహా! పుల్ల పుల్లగా అనేసరికి నోరు ఊరుతుంది అండి, తప్పకుండా ట్రై చేస్తాను.. Thank you so much 😊💕
Super 😊😊" సరియైన వంటలకు సాకులు ఉండవు" అంటారు వంటలు తెలిసిన వనితలు! మనసుపెట్టి వంటలు చేసుకునే ఎవరైనా దీన్ని అద్భుతంగా చెయ్యగలరు..."అరటి" గెల పువ్వు తీసుకొని అందులో ఉన్న ఒక్కొక్క పువ్వు తీసుకొని మధ్యలో ఉండే తీగలాంటి భాగం, పైనున్న పొర,అడుగు భాగం కొంచెం తీయడం చాలా అవసరం అన్నది ఎంతో స్పష్టంగా వివరించారు! 👏
వీడియోలో ఉప్పు ఎక్కడ వేశారు? కారం ఎక్కడ వేశారు? అని చాలా మంది అడుగుతూ ఉంటారు అండి!
కానీ మీరు ఎంతో పరిశీలనతో వీడియో చూసి నేను చూపించిన దాన్ని ఇంత వివరంగా రాశారు..
Thanks for your interest & patience 🤗🙏
Maku asalu దొరకదు madam
లేకుంటే కచ్చితంగా try చేస్తును.❤❤❤miru ఇలాంటి recipes చేస్తున్నందుకు so much happy ❤❤❤
Thank you so much andi 🤗
It's my pleasure 💕
దొరికితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
@@SpiceFoodKitchen dorikithe తప్పకుండా try chestanu sister ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
చాలా చక్కగా వివరించారు మీరు, ఇదివరకు రెండు మూడు సార్లు చేశాను, చేదు గా వచ్చింది, మళ్ళీ chesi చూస్తాను
ధన్యవాదాలు అండి 🤗
తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది..
Sister maa vadina Light ga masala vesi chesthundhi chala bavuntundi. Maa vadina ku naku chala estam ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉healthy recipe 😋 👌 😌 ☺ 😉
Thank you so much 😊 💕
అవునండీ! ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి, మసాలా ఫ్లేవర్ ఇష్టపడే వాళ్లకి చాలా బాగుంటుంది..
👌👌మీ రెసిపీస్ చాలా వెరైటీ గా అండ్ హెల్దీ గా ఉంటాయి... 👍
ధన్యవాదాలు అండి 🤗
Meru cheppe vidhanam chala baga undandi , naku ippativaraku ela cheyyalo thelidu ee vanta
ఈ వీడియో మీకు use అయినందుకు సంతోషం అండి! Thank you 😊
గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ బంగారు అక్కా బుధవారం శుభాకాంక్షలు ఎంతో కష్టపడి అరటి పువ్వు కర్రీ చేసి చూపించారు మీ యూట్యూబ్ ఛానల్ యాగంటిలో నంది పెరిగినట్టుపెరగాలి అమ్మ
గుడ్ మార్నింగ్ తమ్ముడూ 💕
మీ ప్రేమాభిమానాలకి చాలా చాలా ధన్యవాదాలు 😊🙏
Chusthunte yeppudeppudu chesukuni thindhama ani vundhi thank u so much andi healthy recipe s chesinandhuku
Most welcome andi 🤗
దొరికితే తప్పకుండా ట్రై చేయండి..
Thank you so much 😊
అమ్మా, నీవు చెపుతుంటేనే నోరూరుతుంది. అమ్మ, నాన్నమ్మ గుర్తుకు వచ్చారు. ధన్యవాదములు తల్లీ!
నా వంట మీకు నచ్చినందుకు మీ ప్రేమాభిమానాలకు చాలా చాలా సంతోషంగా ఉందండి! ధన్యవాదాలు అండి 🤗🙏
superr recipe chalaa Bagundhi maa peddhamaa gurthu vasthundhi same vantaa so yummy
Thank you so much andi ☺️
😋😋😋 మా నాన్నమ్మ గుర్తుకువచ్చింది. Thanks medam manchi recipie choopincharu.
Of course maa nannamma kuda chesaru ee recipe adhirpothadhi taste
చాలా సంతోషం అండి 💕
Thanks for liking 🙏
Vudikinapuvvuki,pulihora,pope,pedetekudaa,chaalaachaalaa,baaguntundi,andi,baagaa,chupinchaaru,andi,thanks,
Ok అండి 👍! ఈ పద్దతి మీకు నచ్చినందుకు & మీరు చేసే పద్ధతిని కూడా మాతో షేర్ చేసుకున్నందుకు చాలా సంతోషం! Thank u soo much 😊
Ma amma butter milk lo kuda wash cheyaru ,kukarulo udaka petakunda inka jeera ,daniya powder ,chanagapappu & Coconut powder kuda veyakunda curry prepare chestaru madam
ఇంటికో పద్ధతి అండి! ఒక్కో దానికి ఒక్కో రుచి.. ఎన్ని పద్ధతులు ఉన్నా అవన్నీ అమ్మ వంట తర్వాతే..
Memu arati puvvuni koncham danchi kura chestam.Danini patoli antamu
Idi naa favourite thank you madam
Most welcome 🤗
అవునండీ! అది కూడా చాలా బాగుంటుంది
Hi sis ma daggara north vallu puvvu ni besan kalipi pakodi vestaru chala baguntundi nenu try chesanu
అవునండీ! పకోడీ కూడా చాలా బావుంటుంది..
ఉల్లి తినని వాళ్లకి ఈ పకోడీ మంచి ఆప్షన్ 😊
Tq ma nannu ayurveda dictator tinamannaru
My pleasure andi 🤗
అవునండీ! ఆరోగ్యానికి చాలా మంచిది..
Very nice u show different traditional healthy recipes
Thank you so much 😊
Hi madam chala baga variety ga superb ga chesaru ela e curry cheyachu ani ippude video chusaka telisindi meru a recipe chesina variety ga simple ga fast ga cheseyattu chesi chupistaru alane meru ekkuva ga leafy vegetables variety ga cheyagalara please please please please
Hi andi..
మీకు నచ్చినందుకు చాలా సంతోషం 🤗
మన ఛానెల్లో కొన్ని ఉన్నాయి అండి, ముందు ముందు మరిన్ని షేర్ చేస్తాను..
Thank you so much ☺️💕
@@SpiceFoodKitchen k thank you so much madam
Hi andi,chala colourful ga vundhi ee recipe.very delicious and healthy recipe.superb🎉🎉🎉🎉
Hi andi
Thank you so much for liking 🤗🙏
You are a recipe scientist andi❤
Nice dish 🎉🎉
Glad to hear your sweet compliments 💕
Thanks a lot andi 🤗
Nice recipe sister....Belly fat thaggadaniki, weight loss avadaniki, yedhinaa oka manchi drink or recipe cheppandi sister....please
Avnandi idi na opinion kuda
Mounika madam kachithanga cheptharu
Thank you so much andi 🤗
వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను, ఆల్రెడీ మన ఛానెల్లో కొన్ని పోస్ట్ చేశాను, చెక్ చేయండి..
@@sairabanu7690 amitadhi marchipoyaav nvuu cheppu Naaku sairabanu
Memu chesukuni tintam mam nice curry kadha
అవునండీ! Thank you 😊
Super undi mam
Thanks a lot andi 🤗
Useful recipe 👍...
😊first comment
Thank you so much for being 1st andi 🤗🙏
Very good andi
Thank you so much andi ☺️
Beautiful and useful recipe, well explained.
Thanks a lot andi 🤗
Special ga chesaru bagundhi.
Thank you so much andi 🤗
Thank u so much andi for sharing us different recipes
My pleasure andi 🤗
Thanks for liking 🙏
Thanks undi.
It's my pleasure andi 😊
You wonderful women in recipe👩 madam and your voice also 🎉❤❤❤
Thank you so much for your sweet compliments andi ☺️💕
Ee recipe lo arogyam kosam, senaga pappu misramam 10 min steam chesi thalimpuloki, cut chesi pettukunna arati puvvuni cooker lo udikinchakunda neruga thalimpuloki vestanu. Easy ga kura thayaravutundi and puvvu nutrients kuda untaayi.
I like most of your recipes though 👍
yaaa chalaa baguntadhi vema
Thanks for liking my recipes 🤗ఇక్కడ నేను తీసుకున్నది కాస్త ముదిరిన పువ్వు అండి! అందుకే కుక్కర్ లో ఉడికించాను, లేతది అయితే మీరు చెప్పిన పద్ధతి మంచిది..
@@SpiceFoodKitchen thank you for understanding. Love your recipes 🌷
Keep up your good work andi 👍👍
Super andi👌
yaaa
Thanks a lot andi 🤗
Hi Akka good morning very healthy dish❤
Hi dear..
Good evening..
Thank you so much 🤗💕
Hats off to your patience sis ❤ I love this dish but unfortunately can't make it as I live in England 😅
Thanks for liking andi 💕
I heard frozen flowers are available in other countries, if possible you can try them 😊
@@SpiceFoodKitchen sure thanks a lot 🙏
మన భారత దేశం వచ్చినప్పుడు
" రుచి చూడండి ".
Super andi
Thank you so much andi ☺️
So yummy and healthy recipe sis tq for sharing 🥰
Nice
My pleasure andi 🤗
Thank you so much 💕
Baaboi mee patience ki take a bow❤❤ maa grandmother signature recipe mam ❤❤
Thank you so much for your love 💕ఈరోజుల్లో ఇది చేయాలంటే అందరికీ అంత టైం ఉండట్లేదు అండి! అప్పటి వాళ్ళు ఓపికగా చేసేవారు..
😋నోరూరించే కొత్త రుచి చూపించినందుకు చేసినవారిని ఇంట్లో అందరూ మెచ్చుకుంటారు.😊.. అరటి పువ్వులో పీచు పదార్థం ఎక్కువ!ఇందులో కొవ్వు లేదా నూనె పదార్థాలు ఉండవు!కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువగానే ఉంటాయి.. అందువల్ల సుగర్ సమస్య ఉన్నవాళ్ళు కూడా తినవచ్చు!ప్రొటీన్,ఐరన్,పొటాషియం తగిన మోతాదులో ఉండటం వల్ల పాలిచ్చే తల్లులు,యువతులు తినవలసిన ఆహారం గా అరటి పువ్వు గురించి ఆయుర్వేదంలో ఉంది! 😊😊
అరటి పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి అని మాత్రమే నేను చెప్పాను
కానీ మీరు అందులో ఏమేమి ఉంటాయో దేనికి ఉపయోగపడుతుందో ఎవరెవరికి మంచిదో మరింత బాగా వివరించారు!
ఎంతో శ్రద్ధగా మీరిచ్చిన వివరణకు చాలా చాలా సంతోషం అండి ☺️
ధన్యవాదాలు 🙏
Mellets tho respice s chupinchandi
Millet recipes: ruclips.net/p/PLSBz5GfVXdBw4k9W4rGBvAK7gLYVgzE0Q
Mi kastaniki na like.
Mi opika ki double like
Thank you thank you so much andi 🤗
I had done a good job having subscribed Spice channel as it has its value , strength,variety,and experimenting nature. You are doing a worthful job and you deserve a value and support and appreciations for further continuance.
I'm sooo glad to see your unconditional support & appreciable words since a long time that always inspires me to come up with new ideas & different recipes ☺️! Thank u so much andi for ur love and support towards my efforts 🙏
@@SpiceFoodKitchen You deserve appreciations for your truest efforts.
Can you post gogkura pappu in ur style i didnt find in ur vedios
I didn't post that recipe.. very soon I'll try to share it👍🏻! Thank u 😊
No words
Thank you 😊
👌👌👌👌👌
Thank u so much 😊
Monthly once tisukovcha andi
Meeru arati puvvuni clean chesi, weekly once ye vidham ga ayna teeskovacchu, health ki manchidhi madam.
@@iswaryad8144ardham kaale
పువ్వు దొరికితే కూరగాయల లాగానే రెగ్యులర్ గా తీసుకోవచ్చు అండి!
దొరకకపోతే కనీసం అప్పుడప్పుడైనా తినడం మంచిది..
@@SpiceFoodKitchen thank you so much for your reply
ఈ కూర గోదారోళ్ళ గొప్ప అద్భుత సృష్టి
ఏఊరు అత్తారిళ్ళైనా అక్కడా ఇది జాస్తి
అరటి గెల గుత్తి ...పొరల్లో దాగిన శక్తి
గెల చివరని ...ఊహించగలరా.. ఇంత పవరుని?
ఓసోస్..అరటిపిలక అని తీసెయ్యకండి
ఓపికే ఓపికగా ఓపిక తెచ్చుకునే వంటండి
దేవుళ్ళ పూజలో ఈ అరటి ఎంత ఘనాపాటి
ఆడోళ్ళ అంతరంగ సమస్యలకు లేదు సాటి
దొరక్క..కొంత , తెలీక మరింత పట్టణాల్లో
ఇదంటే తికమక...
పల్లెటూళ్ళలో పుట్టినోళ్ళకు ఇది
మాగీయే అంత చకచక...
నాటౌట్ లిస్ట్ లో స్పైసీ మరో మెమరబుల్ ఐటం
ట్వీట్ చేసితీరాల్సిన మరో పవర్ పుల్ పుటం..
"దొరక్క కొంత" అనే కంటే.. "తెలీక మరింత" అంటే కరెక్ట్ అనుకుంటా అండి 🫣
హైదరాబాద్ సిటీలో కొన్ని పెద్ద సూపర్ మార్కెట్స్ లో ఈ అరటి పువ్వులు అమ్ముతున్నా.. వాటి వంక కన్నెత్తి చూసేవాళ్ళు లేక అక్కడే వాడిపోయి పాడైపోతున్నాయి 😬
మీరన్నట్టు ఆ పొరల్లో దాగున్న శక్తి తెలిస్తే.. అరటిపువ్వుకి డిమాండే మరోరకంగా ఉండేదేమో ☺️
ఓపిగ్గా చేసుకునే ఈ గొప్ప వంటకం కోసం అంతే ఓపిగ్గా మీరు రాసిన మంచి మాటలకి మరియు ప్రశంసలకు ధన్యవాదాలు 🙏
Pregnant ladies kuda tinnocha andi
Pregnancy లో ఉన్నప్పుడు ఏది తినాలన్నా మీ పర్సనల్ డాక్టర్ అడ్వైస్ తీసుకోవడం మంచిది అండి..
Hii akka ❤
Hi dear 💕
హలో మేడం మేము దీనితో చింతపండు పులుసు, బెల్లం ,పసుపు, ఉప్పు, కారం, బియ్యప్పిండిలో కలిపి రవ్వ పులుసు లాగా కూడా చేసుకుంటాం. ఈసారి మీరు ట్రై చేయండి తీయ తీయగా వేడివేడిగా ఎంత బాగుంటుందో. కాస్త నూనె ఎక్కువ వేసి వండుకుంటే మరుసటి రోజు కూడా నిల్వ ఉంటుంది❤
ఇలాంటివి ఎక్కువ కూర తినడం కోసం ఈ పద్ధతిలో చేస్తుంటాను అండి..
ఆహా! పుల్ల పుల్లగా అనేసరికి నోరు ఊరుతుంది అండి, తప్పకుండా ట్రై చేస్తాను.. Thank you so much 😊💕
@@SpiceFoodKitchen 💕💕💕💕💕
Sanagapappu kakunda Inka veredi amyna veyacha anndi
పెసరపప్పు, కందిపప్పు లాంటివి కూడా వేసుకోవచ్చు అండి, లేదా ఉల్లిపాయ వేసి రెగ్యులర్ ఫ్రై లా కూడా చేసుకోవచ్చు..
Mixer link not opening madam
ఇప్పుడే చెక్ చేసాను అండి.. లింక్ ఓపెన్ అవుతుంది! బ్లూ లెటర్స్ మీద క్లిక్ చేయండి 👍🏻
అరటి పువ్వు అంటే మనం రోజు తినే అరటి పండుకొచ్చే పువ్వేనా
అరటి పువ్వుతో ఒకసారి సాంబార్ చేసి చూపిస్తారా ప్లీజ్
అవునండీ! అరటి పువ్వు సాంబార్ నేను ఎప్పుడూ చేయలేదు, ఎవరినైనా అడిగి నేర్చుకొని బాగుంటే షేర్ చేస్తాను 😊
Ok akka
🤍💛🧡🩷❤️💕
yaa
😊☺️🤗💕🙏
Nice recipe super andi meeru em chesina chala healthy ga vundela chestaru
Thank you so much andi 🤗🙏
Super Andi
Thanks andi 🤗
Nice andi 👌👌👌👌
Thanks a lot andi 🤗 🙏
Super akka ❤
yaa
Thank you dear 🤗💕