ఈ సీజన్ లో నాన్ వెజ్ మిస్ అవుతున్నవాళ్ల కోసం నాన్ వెజ్ రుచితో ఉండే 2రకాల వెజ్ కూరలు/veg fish/veg egg

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 129

  • @kalyanisrinivasuporapu6915
    @kalyanisrinivasuporapu6915 11 месяцев назад +3

    నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం మళ్ళీ ఓపిగ్గా గుర్తు చేసినందుకు థాంక్స్ అండి

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      నా ఆలోచన & efforts ను గుర్తించినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u sooo much 🙏🏻

    • @kalyanisrinivasuporapu6915
      @kalyanisrinivasuporapu6915 11 месяцев назад

  • @SleepyGo-Kart-cm9qb
    @SleepyGo-Kart-cm9qb 5 месяцев назад +1

    అరటికాయ పులుసు చాలా బాగుంది మీరు చేసుకుని తిన్నాము సేమ్ ఫిష్ కర్రీ లాగానే ఉందండి నేను ఫస్ట్ టైం చేసుకొని తిన్నాను చాలా బాగుంది🎉❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  5 месяцев назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thanks for sharing ur feedback 🙏💕

  • @Muthyam-bz5bg
    @Muthyam-bz5bg 11 месяцев назад +2

    Karthika masam kabatti memu non veg tinadam ledhu sister meeru chesina recipes 2 nenu chesthanu sister chala baga chesaru Super 👌 👍 😍 🥰 😘 ☺ 👌 👍

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      అందుకే ఆ సీజన్ లో పోస్ట్ చేశాను అండి 😊! వెజ్ తింటున్నా నాన్ వెజ్ రుచి మిస్ కాకుండా ఈ recipes చేసుకోవచ్చు 👍🏻! Thanks for liking these recipes 🙏🏻

  • @venkatd424
    @venkatd424 11 месяцев назад +3

    Wonderful recipes..! Especially the veg egg curry is mindblowing..!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад +1

      Thank you so much for your sweet compliments andi ☺️ 🙏

  • @suryadesings4486
    @suryadesings4486 11 месяцев назад +1

    Non veg lanti veg curry chala super

  • @rameshkalakuri4101
    @rameshkalakuri4101 27 дней назад

    Super ga chesaru madam... Nenu aratikaya tho okasari chesa... Panner egg try chyilandi... Miru recipe lo thappu chesina genuine ga cheptharu anduvalle mi videos vantalu istam naku

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  27 дней назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗🙏
      ఈ egg recipe చాలా బాగుంటుంది అండి, కానీ కాస్త శ్రద్ధగా జాగ్రత్తగా చేయాలి 😊

  • @KMounika-q9o
    @KMounika-q9o 11 месяцев назад +1

    akka super super super

  • @navarasalu_
    @navarasalu_ 3 месяца назад

    Fish curry telusu kany egg curry ippude telisndi thank you so much ❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  3 месяца назад

      My pleasure andi 🤗
      Thanks for liking 💕

  • @rajeswarigurrala5454
    @rajeswarigurrala5454 11 месяцев назад +2

    సేమ్ చూడడానికి ఫిష్ కర్రీ లాగే ఉంది.. సూపర్ సూపర్ 👌👌👌❤️❤️

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад +1

      🎉🎉🎉

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా సంతోషం! Thank u 😊

  • @saisrinivas9089
    @saisrinivas9089 11 месяцев назад +1

    chustha vunte appdu appdu vedi vedi annam loo ghee vesukoni tinedhama ani Vundhi chalaa bagaaa chesaav madam very yummy maa mom ni adigi today linch Lunch loo idhe curry ❤❤

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      నిజమేనండి! అరటికాయ పులుసులోకి కాస్త నెయ్యి కలిపి వేడి వేడి అన్నంతో తింటే.. ఆ రుచి మాటల్లో వర్ణించలేము 😊! Thanks for liking these recipes 🙏🏻

  • @SudarshanaVarma
    @SudarshanaVarma 11 месяцев назад +1

    Super ga undi mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి! Thank u sooo much ☺️

  • @shaikriyaz9344
    @shaikriyaz9344 11 месяцев назад

    మీ వీడియోలు అన్నీ ఫాలో అవుతున్న అండి. చాలా బాగా చెప్పారు.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you so much 😊

  • @jesussaves8957
    @jesussaves8957 11 месяцев назад +1

    Super mam meru ekkadauntaru mam naku mela ravadam ledu thinadaniki mee home ki vasthanu mam tq mam

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      It's my pleasure ☺️
      ట్రై చేయండి.. వీడియో కరెక్ట్ గా చూసి ఫాలో అయితే definitely you'll get the best 👍🏻
      మేము ఉండేది Hyderabad.. you're always welcome 🙏🏻

  • @Nkrsth
    @Nkrsth 11 месяцев назад +2

    Ivi meeru all ready పెట్టారు kada nenu chesa mana channel lo chusi super ga vachindi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      అవునండీ! చాలా నెలల క్రితమే ఈ recipes పోస్ట్ చేశాను.. ఈ సీజన్ లో నాన్ వెజ్ తినని వాళ్లకు use అవుతుందని & కొత్తగా ఛానెల్ కి వచ్చినవాళ్ళకు (new subscribers) కూడా ఉపయోగపడుతుందని మళ్ళీ re-post చేశాను! If u already watched.. please ignore! Thank u 😊

  • @nagalaxmilaxmi5091
    @nagalaxmilaxmi5091 11 месяцев назад +2

    Great idea sis usefull cooking super ur 🎉🎉🎉👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍🤘🤘i will try

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад +1

      Thanks a lot my dear sis for liking these recipes ☺️🙏🏻

  • @varalakshmikuruvalli4232
    @varalakshmikuruvalli4232 11 месяцев назад +1

    Wow what a talent sprb, actually nenu fish Ani koni idi chudakudadu anukunna veg ani telisaka chusa sprb ur talent amazing

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад +1

      Nenu kuda first chudagane fish aa anukunna Varalakshmi chusaka telisindhi veg ani 😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      ఈ recipes మీకు బాగా నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి 😊! Thank u sooo much for the compliment 🙏🏻

  • @rlalani39
    @rlalani39 10 месяцев назад

    Great cooking lavangalu (cloves ) thakkuva veyali my opinion appreciated I liked

  • @klkmgadde9805
    @klkmgadde9805 11 месяцев назад

    Kanda pulusu Recipe is amazing. GREEN BANANA Recipe tells your cute interest in creativity. Awesome.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Glad to hear your sweet compliments 🤗
      Thank you so much 😊

  • @suneethakundurthi1564
    @suneethakundurthi1564 11 месяцев назад +2

    Omg..... can't believe this veg egg recipe.... simply superb Spice food.... kudos to your talent and patience 👏👏👏👏🙏....will definitely give it a try.....👍

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад

      Yaaa

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад +1

      Thank u sooo much for liking these recipes ☺️ & thanks for ur great words 🙏🏻
      Try it.. I'm sure you'll enjoy it's taste 👌🏻

    • @suneethakundurthi1564
      @suneethakundurthi1564 11 месяцев назад

      @@SpiceFoodKitchen sure will do...

  • @nallagatlaveeresh
    @nallagatlaveeresh 11 месяцев назад +3

    E 2 currys Saturday nonveg tinani varikosam chesi veg curry ne tinandi ante tintara akka,apudu vaalla face ela untundo uhinchukunte😂naku navvostundi,chesetapudu chuste tappa nammaleru akka,antha baga chesaru😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      మీరు చెప్పింది తల్చుకుంటే నాకు కూడా భలే ఫన్నీగా అనిపిస్తుంది డియర్ 😄
      Thank u sooo much my dear for liking my recipes ☺️

  • @RenukaGuggulotu
    @RenukaGuggulotu 11 месяцев назад +1

    ❤🎉❤🎉❤🎉 innovative

  • @srianu1610
    @srianu1610 11 месяцев назад +1

    Veg. Egg curry kekooooo.... kekaaaa....😋😋😋😋

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank you so much for liking this recipe ☺️

  • @ARV1116
    @ARV1116 11 месяцев назад +2

    What an experiment,what an idea!!!.so impressive. . The idea itself is appreciable and amusing. It is an experiment and you have succeeded in it. This is one of the best recipes from Spice which I like most as it has a blend of both veg and non veg style. Superb.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank you very much andi for your great appreciation to my recipes 😊 & very valuable and honest feedback 🙏🏻

  • @malathikandada4104
    @malathikandada4104 11 месяцев назад

    Hi madam enta baga chesaro e two variety curreys superb ga chesaru non veg tinani vallu happy ga ila vandukuni tinetattu chesaru me recipes ki hats off thank you so much for your wonderful recipes

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Hi andi 😊! అవునండీ.. ఈ సీజన్ లో నాన్ వెజ్ మిస్ అవుతున్న వాళ్ల కోసం చూడ్డానికి తినడానికి నాన్ వెజ్ లా ఉండే veg recipes షేర్ చేశాను 👍🏻! Hope u enjoyed.. Thank u sooo much for the compliment 🙏🏻

  • @allamprathapreddy1354
    @allamprathapreddy1354 11 месяцев назад +1

    సూపరండీ .....ఎగ్స్ అదిరాయి ..

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank u so much andi for liking these recipes ☺️

  • @sivaprasad103
    @sivaprasad103 11 месяцев назад +1

    Super variety

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank u so much for liking these recipes ☺️

  • @stellasteavens7451
    @stellasteavens7451 11 месяцев назад

    Really wonderful idea, God blessed you with wisdom, May God bless you with good health and prosperity 💐

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      It's soo glad to see your great appreciation ☺️
      Thank u soo much for ur warm wishes & blessings 🙏

  • @harip418
    @harip418 11 месяцев назад +1

    Wow ur recipes r always delicious and healthy andi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank u sooo much andi for ur compliment 🙏🏻

  • @parimalagadhegani2283
    @parimalagadhegani2283 11 месяцев назад

    Wow sister chaalaa bagunnayi ❤

  • @sanjaykuppuswamy3298
    @sanjaykuppuswamy3298 11 месяцев назад +1

    Super 👌🏻👌🏻👌🏻👌🏻

  • @leyabuthala8886
    @leyabuthala8886 11 месяцев назад +1

    Very nice video sister New ga undi

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад

      new gaa vundhi variety gaa vundhi taste kuda chalaa adhbutham gaa vuntadhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank u sooo much my dear sis for liking this recipe ☺️

  • @gayathrinadella2380
    @gayathrinadella2380 11 месяцев назад

    Excellent recipes for vegetarians ❤😊
    They look so pretty too 🤗

  • @SCORPIO__2012
    @SCORPIO__2012 11 месяцев назад +1

    👌👍 Egg curry super.

  • @సంతన్న
    @సంతన్న 11 месяцев назад +2

    👌👌👌👌👌👌

  • @nirmalpriya5097
    @nirmalpriya5097 11 месяцев назад +1

    Super

  • @lakshminarayana418
    @lakshminarayana418 11 месяцев назад

    Both recipes are equally wonderful & look yum. Will try sometime. Also, it will really help if you could pls share the details (brand / material & model) of Wide Pan that you had used for Veg Egg Curry.

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thanks for liking my recipes andi 🤗
      Please check the description of this video for all my utensils..

  • @ravipatijyothsna7232
    @ravipatijyothsna7232 11 месяцев назад +1

    🤩👌🏻

  • @lakshmijaladi-ip1fo
    @lakshmijaladi-ip1fo 11 месяцев назад +2

    మీ వంట తినలేక పోతేనేమి కళ్ళతో చూసి ఆనంద పడతాము మీరు చాలా బాగా వంట చేస్తారు

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад +1

      kallatho chusthu as it is aavida cheppinate meeru prepare chesukondi inka aavida chesi natte vuntadhi

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Thank u sooo much for the compliment andi 😊
      రెండూ సింపుల్ recipes యే కాబట్టి ఓసారి ట్రై చేయండి.. definitely you'll like & enjoy it's taste 👌🏻

  • @dominthegamer8115
    @dominthegamer8115 11 месяцев назад +1

    Super akka 👌👌👌👌👌

  • @sanjayyama7679
    @sanjayyama7679 11 месяцев назад

    Super madam🎉🎉🎉🎉

  • @udayabasker461
    @udayabasker461 11 месяцев назад +2

    🥰సూపర్🌀! కొత్తదనం కోరుకునేవారికి ఈ "ఎగ్ కర్రీ" చాలా బాగా నచ్చుతుంది😋! నిజంగా, ఆకలితో పోటీ పడి కడుపు నిండుగా తినడానికి దీన్ని మించిన "గ్రేవీ" ఉండదనుకోవచ్చు! పన్నీర్ తో చెయ్యడం వల్ల ,దాని సారం కొంత "గ్రేవీ"లో కలుస్తుంది కాబట్టి గుడ్లు పిల్లలు తినేసినా మిగిలిన "గ్రేవీ" మాత్రం అన్నంతో కలుపుకు తినేవాళ్లకు పన్నీర్ రుచితో మరింత రుచిగా ఉంటుంది!

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад +1

      అంతేకాదండీ! ఈ పనీర్ గుడ్డు లోపల బైట కూడా సాప్ట్ గా ఉంటుంది కాబట్టి పన్నీర్ ఇష్టపడే చిన్నారులతో పాటు బోసి నోరు బుజ్జయిలు, బామ్మలు, తాతయ్యలు కూడా చప్పరించుకుంటూ తినేస్తారు ☺️! మీరన్నట్టు ఇందులో ఉండే చిక్కటి గ్రేవీ చపాతీ రోటి పూరిల్లోకి కూడా అదిరిపోతుంది 👌🏻! ఈ recipes పై మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు చాలా సంతోషం.. Thank u 🙏🏻

  • @umadevi7524
    @umadevi7524 11 месяцев назад +1

    Meeru use chese rice Peru cheppandi please

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      అవి Single polish brown rice అండి.. మా ఇంట్లో రోజూ అవే తింటాము 😊

  • @DGopi9014
    @DGopi9014 11 месяцев назад +1

    Super 🤤😋

  • @pavantej5877
    @pavantej5877 11 месяцев назад +1

    ❤❤❤❤❤

  • @chelluriharika8756
    @chelluriharika8756 11 месяцев назад +1

    Meku ennii cheppina takkvii speech less madam ossam your hand

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад +1

      Sooo sweet of you andi ☺️! Many many thanks for ur compliment & appreciation to my work 🙏🏻

  • @udayabasker461
    @udayabasker461 11 месяцев назад +9

    💯అదిరింది!😋 ఇది తెలివైన అమ్మలు పిల్లలకోసం వంటగదిలో చెయ్యగలగిన మ్యాజిక్! పిల్లలు ఏం చేసినా, ఏం చెప్పినా, ఏం అడిగినా, పిల్లల్ని చూసి పిల్లల్ని ఇష్టపడే పెద్దలు మురిసిపోతారు....పిల్లలు నోరు తెరిచి అదిరిపోయే రుచితో ఎగ్ కర్రీ,లేదా ఫిష్ కర్రీ చెయ్యమని చెప్పినప్పుడు ఇలాంటి ఆశ్చర్యకరమైన, అద్భుతమైన,నోరూరించే "ఎగ్ కర్రీ",ఫిష్ కర్రీ ఇంత గొప్పగా తయారుచేసుకోవచ్చు....😊😊

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад +1

      నాన్ వెజ్ తినని రోజుల్లో కూడా పిల్లలు ఎగ్ లేదా ఫిష్ కర్రీ చేయమని మారాం చేస్తుంటారు 😬! ఎంత నచ్చజెప్పినా వినని అలాంటి పిల్లల కోసం ఇలా ఎగ్ లేని ఎగ్ కర్రీ, ఫిష్ లేని ఫిష్ కర్రీ చేసిపెడితే సరి.. ఆ రుచికి సరెండర్ అయిపోతారు ☺️! Thank u so much andi for the compliment 🙏🏻

    • @ramagirianuradha2580
      @ramagirianuradha2580 11 месяцев назад

      😂pww wh j jjp

  • @psarada4016
    @psarada4016 11 месяцев назад

    SUPER

  • @padmavathi9578
    @padmavathi9578 11 месяцев назад +1

    మాటల్లేవ్❤❤

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад

      matladukovatallevu 😅😅

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      😄
      Thank u sooo much for liking this recipe ☺️

  • @KMounika-q9o
    @KMounika-q9o 11 месяцев назад

    akka naku operation aindhi delivery eppudu 2nd month jarugutundhi nenu em food thinalo video cheyava plz akka

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Hi dear..
      మీ కామెంట్ ఇప్పుడే చూసాను, sorry for the delay in response..
      డెలివరీ తర్వాత ఒక్కో ఫ్యామిలీ ఒక్కో రకమైన పత్యాలు ఫాలో అవుతారు,
      మా ఫ్యామిలీలో ఎక్కువగా రాగి, సజ్జ, నువ్వులతో చేసే వంటలు పెడతారు.. ఇంకా వళ్ళు గట్టి బడడం కోసం మటన్ ఖీమా కూర ఇంకా తెలగ పిండితో చేసే కూరలు, ఇంకా తోటకూర, మెంతికూర, బీరకాయ లాంటివి పెడతారు..
      ఏది తిన్నా కానీ బేబీకి సరిపడుతుందో లేదో గమనించుకుంటూ ఉండాలి, ఎముకలు గట్టిబడడానికిపాలు, వాతం పోవడానికి వెల్లుల్లి కారం, పాలు బాగా పట్టడానికి మెంతులతో చేసే పాయసం లాంటివి పెడతారు..
      ఏదో ఒకటి కాకుండా చక్కగా అన్నీ సమానంగా తీసుకోండి.. డెలివరీ తర్వాత మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పీచు ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి..

  • @desinasubbayyamma2217
    @desinasubbayyamma2217 11 месяцев назад

    ❤❤❤

  • @manjuberelli5546
    @manjuberelli5546 11 месяцев назад +2

    Ee recipe inthaku mundu chesaaru kada sister!!! But not the second one 🙂

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад

      haa anukuntaa may be

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      ఈ రెండు recipes కూడా ఇంతకుముందు షేర్ చేసినవే అండి! కాకపోతే ఈ సీజన్ లో నాన్ వెజ్ తినని వాళ్లకు చూడ్డానికి తినడానికి అదే రుచితో ఉండే ఈ రెండు కర్రీస్ యూజ్ అవుతాయనే ఉద్దేశ్యంతో మళ్ళీ పోస్ట్ చేశాను! Thank u 😊

  • @kmmcharykmmchary8459
    @kmmcharykmmchary8459 11 месяцев назад +2

    Sis e recipes chupincharu kada

    • @saisrinivas9089
      @saisrinivas9089 11 месяцев назад

      haa chupincharu

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      @kmmcharykmmchary8459 అవును సిస్టర్! Almost 1year క్రితం షేర్ చేశాను.. కాకపోతే నాన్ వెజ్ తినని ఆ సీజన్ లో నాన్ వెజ్ లవర్స్ కోసం చూడ్డానికి తినడానికి కూడా నాన్ వెజ్ లా ఉండే ఈ రెండు కర్రీస్ యూస్ అవుతాయనే ఉద్దేశ్యంతో మళ్ళీ పోస్ట్ చేశాను! Thank u 😊

  • @umashreemedimi8887
    @umashreemedimi8887 11 месяцев назад

    Two receipies already showed

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      Yes! I reposted it again after 8 months for newly added subscribers & other people who missed out that time 😊

  • @gangadharrasamsetty5976
    @gangadharrasamsetty5976 11 месяцев назад +1

    Idi inthaka mundu already post chesinatu unmaru kada, veg egg 1st time, veg egg verae level 😂

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      ఈ రెండు recipes కూడా ఇంతకుముందు షేర్ చేసినవే అండి! కాకపోతే ఆ సీజన్ లో నాన్ వెజ్ మిస్ అవుతున్నవాళ్ల కోసం మరోసారి గుర్తు చేయడానికి షేర్ చేశాను.. Thank u 😊

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 11 месяцев назад +1

    వీణవాద్యాల్లేని సంగీతం లహరి
    కన్యాదానమే లేని పెళ్ళి పందిరి..చూశారా
    కధానాయకుల్లేని చిత్రలహరి
    అక్షరాలే లేని కవితామాధురి...విన్నారా.
    కోళ్ళ ఫారమే లేని ఈ కోడిగుడ్లు
    చెరువు, చెలమల్లేని చేప ముళ్ళు
    వెజిటేరియన్ నుంచి విశ్వామిత్ర సృష్టి చేపవెరైటీ
    కోడే ఖంగు తినేలా ఉడకబెట్టి మరీ గుడ్డు తలోటి....
    మనపిచ్చి గాని....
    లతామంగేష్కర్ కి పాటలు నేర్పాలా
    ఈ స్పైసీ ఆస్కార్ కి పాక శాస్త్రం చెప్పాలా???

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      కోళ్ళ ఫారమే లేని కోడి గుడ్లు.. 😳
      చెరువు చెలమల్లేని చేప ముళ్ళు.. 😄
      రోజూ అవే వంటలు చేసి చేసి పాక శాస్త్రం అంటే ఈ మధ్య బాగా బోరింగ్ అనిపిస్తుందండి 😬
      అందుకే మీ ఇన్స్పిరేషన్ తో కవితలు రాయడం స్టార్ట్ చేద్ధామనుకుంటున్నాను 🙈
      కానీ ఎలా మొదలు పెట్టాలి.. ఎలా కొనసాగించాలి.. ఎలా ముగించాలి.. అన్నీ సందేహాలే ☹️
      ఓ నాలుగు చిట్కాలు ఉంటే చెప్దురు.. 😁

  • @myohtutjoshi4661
    @myohtutjoshi4661 11 месяцев назад +1

    🤍💛🧡🩷❤️💕

  • @-sr.journalist3953
    @-sr.journalist3953 11 месяцев назад +1

    🙄 ....అమ్మో....మాయామశ్చీంద్ర....
    ఏంటండీ ఇది. చేపల కూరే అచ్చం గా....
    అరటి కాయ కొనాలన్నా అనుమానించేలా.!!!
    పిన్నిగారు.. అరటికూరన్నా ఆలోచించేలా..!!🤔
    ముళ్ళు తీసే బాధ లేదు
    మడి ఆచారాలకు చేటూ లేదు
    బాబిగాడు తింటున్నా భయం లేదు😫
    మిలట్రీ హోటల్ లో మింగలేదనే బాధా లేదు
    ఇంకానయం పిలిచారని ఎప్పుడైనా వచ్చేశాం కాం..
    ఏం తిన్నార్రా అంటే.. వెర్రిమొహాలేశేవాళ్ళం...😍...
    బొద్దైపోతుంది కోడిగుడ్డు రేటు..వద్దే వద్దు..కొనొద్దు
    కొనలేమనే బాదొద్దు. ఇలా చేసెయండి వెరీ గుడ్డు.
    ఈ సారి వంట పాత్రలనూ గిల్లి చూపించాలండి
    మట్టి వాటికి రంగులేసేశారేమోననే డౌటు..మళ్ళీనవ్వించాలండీ
    మేమైతే మీకు అప్పియ్యం
    తిరిగిచ్చే నోటు కూడా.... అసలేనా..అమ్మో కలికాలం..
    కూరలకు స్పైసీ..పేరడీ...
    అందులో..మీరు .. ఎవరెడీ.. 🙊..
    ఓ యేడాదైందా??????

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen  11 месяцев назад

      బానే పట్టేశారే..!!😬
      దాదాపు ఏడాది క్రితమే పోస్ట్ చేసినా.. ఆ వెజిటేరియన్స్ సీజన్ ను క్యాష్ చేసుకోవాలంటే పాత సూపర్ హిట్ మూవీస్ ను re-release చేసినట్టు.. మా బ్లాక్ బస్టర్ recipes ను మళ్ళీ రిలీజ్ చెయ్యాల్సిందే 😄
      సినిమా వాళ్ళకో న్యాయం.. మా వంటలక్కలకో న్యాయమా..!😏
      బోనస్ గా మీరు చెప్పినట్టు చిన్ని చిన్ని బుజ్జాయిలకు ముళ్ళు గుచ్చుకుంటాయనే భయం ఉండదు 👶
      ఇంకా బుర్రలోనే మెదులుతున్న ఆ కవితల్ని మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు 🙏🏻

    • @-sr.journalist3953
      @-sr.journalist3953 11 месяцев назад

      @@SpiceFoodKitchen పట్టేయడం ఏంటండి.....ప్రతి వీడియో మాకు కొట్టిన పిండే కదా ☺

  • @rameshadabanda4831
    @rameshadabanda4831 11 месяцев назад

    Super