GAL GAL GAJJELA BANDULLO NEW FOLK SONG 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • GAL GAL GAJJELA BANDULLO NEW FOLK SONG 2021 #SUMANBADANAKAL #RAVALIMODHALA #SUMANFOLKMUSIC
    Lyrics : Sudakar
    Additional Lyrics & Singer : Suman Badanakal
    Female Singer : Srinidhi Nerella
    Music : Mahender Sriramula
    Keyboard & Programing : Sathish Vemula
    Cast : Suman Badanakal , Ravali Modhala ( Sakkanoda Song Fame )
    DOP - Editing - DI : Shiva Kumar Alle
    Asst : Akash, Shashi
    Drone : Thirupathi Reddy
    Technical Advisor : Jalandhar Budharapu #BlueJMedia
    Producers : Devaraj , Mallesh
    Director : Naveen Badanakal
    Special Thanks To : Raju m, Ponnala kishan, Ravi Belle, Sai kaslabad, mahipal, Ganesh badanakal, Raju,chintu, kommata mahesh

Комментарии • 2,1 тыс.

  • @sumanfolkmusic
    @sumanfolkmusic  3 года назад +1414

    హాయ్ నేను మీ బదనకల్ సుమన్ నా పాటను ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు
    మీ ప్రోత్సాహం ఆదరాభిమానాలు ఎప్పటికి నాపై ఇలానే ఉండాలని అలాగే
    నీలా నీలమ్మ పాటను మీ గుండెకు హత్తుకున్నట్టుగా నా ఈ ఛానల్ లో చేసే ప్రతి పాటను మీ హక్కున చేర్చుకోవాలని కోరుకుంటున్నాను

  • @kotesh.annepaka.4393
    @kotesh.annepaka.4393 2 года назад +74

    కామెంట్లు 😘 చూసుకుంటూ పాట వినేవాళ్ళు ఒక 👍 like వేసుకోండి __💖

  • @divya9677
    @divya9677 3 года назад +15

    నేను ఎక్కడ ఉన్నా ఎందుకో ఒక్క సారి అయినా సుమన్ పాట విన్న కుంటే నా మనస్సు ప్రశాంతత దొరకదు యామిని సూపర్ చాలా బాగుంది

  • @narsaiahponkanti6357
    @narsaiahponkanti6357 2 года назад +6

    Bava maradal song ante..ela undali.. nice..

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 2 года назад +20

    శ్రీనిధి వాయిస్ సూపర్ ప్రాణం పెట్టి పాడింది 🙏👏👌

  • @srinivasdevarakonda3538
    @srinivasdevarakonda3538 2 года назад +13

    👌👌సుమన్ అన్న నీ కలంలో అమృతం నింపి రాస్తావోయేమో తెలియదు కానీ అద్భుతమైన సాంగ్. 👌👌🙏🙏🙏

  • @bhupalbhupl7682
    @bhupalbhupl7682 3 года назад +16

    ఇంత మంచి లిరిక్స్ రాసిన సుధాకర్ కి నా ధన్యవాదములు n సింగెర్స్ కి కూడా

  • @rvcreations7393
    @rvcreations7393 3 года назад +17

    తెలంగాణలో ఫోక్ ఫిలిం లో, సుమన్ అన్న పెద్ద సింగర్ 😍

  • @kasarlavenkat7901
    @kasarlavenkat7901 2 года назад +357

    అన్న నేను ఒక రేతును పొలంలో పనిచేసుకుంటూ నీ పాట వింటే మనసుకు ఎంతో హాయి గా ఉంటుంది ఎంత కష్టమైన మరచి పోతాను థాంక్స్ అన్న ఇంత మంచి పాటను మా ముందుకు తెచ్చినందుకు

  • @vinaygoud7409
    @vinaygoud7409 2 года назад +4

    నేను ఫస్ట్ టైం వినగానే చాలా నచ్చేసింది ఈ పాట..అలాగే రోజంతా విన్న....అలా ఎన్ని సార్లు విన్నానో అస్సలు కౌంట్ ఏ లేదు చాలా చాలా బాగుంది ఈ పాట...అమ్మాయి వాయిస్ చాలా సూపర్ గా ఉంది....!

  • @medisuresh1918
    @medisuresh1918 2 года назад +114

    ఈ పాటను నేను ఒక 10 రోజులక్రితం విన్నాను....అప్పటి నుండి రోజుకి 5 సార్లు ఈ పాటను వింటాను. పాట చాల చాల చాలా బాగుంది. లిరిక్స్ హృదయానికి తాకుతున్నాయి.ఎటువంటి అసభ్య పదజాలం వాడలేదు.హీరో,హీరోయిన్ అభినయం చాలా బాగుంది. పాట రాసిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు.🙏🙏🙏

  • @lingaswamynakka7577
    @lingaswamynakka7577 Год назад +21

    తెలంగాణ జానపదం అంటే చాలా గొప్పతనం ఇంత చక్కటి పాట పాడిన సుధాకర్ అండ్ శ్రీనిధి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరియు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము ఇంత చక్కటి పాట అసలు వింటుంటే కళ్ళల్లో ఆనందం చెప్పలేని అనుభూతి

  • @creativevlogs9823
    @creativevlogs9823 2 года назад +36

    నేను ఈ రోజు ఒక గంటలో 5 సార్లు విన్న ఈ పాట సూపర్ ✔️

  • @sharathchepoori198
    @sharathchepoori198 3 года назад +26

    నీలా నీలము చీరలో నీలా పాట లాగా పెద్ద హిట్ కావాలి👍👌💐💐👌👍

  • @nageswararao131
    @nageswararao131 2 года назад +105

    సార్ / మేడం
    ఈ పాటకు మీరిద్దరు ప్రాణం పోస్తే, తెలుగు ప్రజలు మరచిపోలేని రీతిలో సంగీతంతో అందరి మనసులకు ప్రశాంతత కలిగేలా చేశారు. ఇలా మీ బృందానికి ఎన్ని సార్లు ధన్యవాదాలు చెప్పినా తక్కువే

  • @mounitejavlogs4470
    @mounitejavlogs4470 2 года назад +80

    ఈ పాటకి అమ్మాయి వాయిస్ ప్రాణం పోస్తుంది 💯💕
    సూపర్ బదనాకల్ సుమన్ అన్న 🔥

  • @shmrshmr
    @shmrshmr 3 года назад +131

    పాట చాలా బగుంది. తమ్ముడు సుమన్ నేను నీకు పెద్ద ఫ్యాన్ నువ్వు ఇంకా ఇలాంటి మధురమైన పాటలు ఇంక చాల పడాలి.

    • @swapnab6243
      @swapnab6243 3 года назад +1

      Nen kuda miku peydda fan suman anna

    • @palleraju444
      @palleraju444 3 года назад +1

      ruclips.net/video/0SoQ2SqoHDs/видео.html

  • @maddelasampath1648
    @maddelasampath1648 2 года назад +49

    Head set పెట్టుకొని సాంగ్ విన్న అన్న సూపర్ ఉంది స్టేటస్ ని చూసి విన్న

  • @jannuharish7863
    @jannuharish7863 3 года назад +8

    రవళి సాంగ్ గురించి నేను చాలా సార్లు ఎదురు చూశాను ఈరోజు వచ్చిందే సాంగ్
    సాంగ్ చాలా చాలా బాగుంది ఎక్స్లెంట్
    🌹🌹🌹🌹💃💃💃💃🌹🌹🌹🌹

  • @saigoudambati737
    @saigoudambati737 2 года назад +9

    ఈ పాటలో ప్రతి ఒక పదము గుండెను చెల్లించింది. suman brother ఇలాంటి పాటలు మరి ఇంకా ఎన్నో పాడాలి మీరు.

  • @madirajugopi3235
    @madirajugopi3235 2 года назад +7

    Wonderful song... I'm addicted to this song.... Dancers r vry nice... The most thing I liked in this lady dancer is, she didn't expose at all... She has done a cultural dance and respected our culture.. wonderful... Giving exposing in folk is not a culture... appreciation from banglore

  • @chittibabulakavath3621
    @chittibabulakavath3621 2 года назад +11

    అద్భుతం అన్నా మనసు ఆకాశంలో విహారిస్తునట్టు ఆహ్లాదంగా ఉంది ♥️♥️♥️♥️♥️

  • @mmaniraj5724
    @mmaniraj5724 2 года назад +10

    సుమన్ మీరు పాడిన ఈ పాట సూపర్. రవళి సూపర్ యాక్టింగ్ ఈ పాట ఎన్ని సార్లు విన్న వినాలి అనిపిస్తుంది. ఈ లాంటి పాటలు ఎన్నో పాడాలి సుమన్ 🙏🙏🙏🙏

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 2 года назад +31

    ఈ పాట లో సింగర్స్ వాయిస్ దమ్ము ఉంది అమ్మాయి వాయిస్ కి నేను 100మార్కులు వేస్తున్న 🎼🎼🎼👌👌👌🎶🎶🎶🎸🎸

  • @posanpallysrinivas1773
    @posanpallysrinivas1773 2 года назад +8

    Suman gari voice ameging 👌👌👌👌

  • @ranjithlucky3178
    @ranjithlucky3178 2 года назад +2

    అన్న నీ పాటలు నేను ప్రతిది చుస్తున్న.... ఇవి చూస్తే మనిషికి ఎన్ని బాధలు కష్టాలు ఉన్న కాని నీ పాటలతోటి అన్ని మరచి పోతారు....థాంక్స్ అన్న...all tha best...

  • @ctrmusic
    @ctrmusic 3 года назад +11

    సాంగ్‌ సూపర్‌ సుమన్‌ బాగొచ్చింది.ఇద్దరు బాగ చేశారు సుమన్‌&రవలి, శివన్న Dop & Editing సూపర్‌ ….మొత్తానికి సాంగ్‌ సూపర్‌ర్‌ర్‌………….సూపర్‌ హిట్‌ 👌🥰💐💐💐💐

  • @bhaskarpochampally2950
    @bhaskarpochampally2950 3 года назад +6

    chala bagundi song pedha hit kavalani korukuntuna ❤️❤️❤️

  • @BLGOUD-nt7yp
    @BLGOUD-nt7yp 2 года назад +9

    😍😍😍excellent song....Srinidhi voice&Ravali Acting Superb👌👌👌👌👌👌

  • @nageswararao131
    @nageswararao131 2 года назад +2

    ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.

  • @rameshgangaravena8561
    @rameshgangaravena8561 2 года назад +5

    పాట మాత్రం మనసుకు వినసొంపుగా ఉంది ఇంకా చాలా పాటలు ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్న❤️😍🥀

  • @SriNaniTv
    @SriNaniTv 3 года назад +18

    పాట చాలా అద్భుతంగా ఉంది అన్న ఇలాంటి పాటలు మరిన్ని మీ ఛానల్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sscreativeminds8505
    @sscreativeminds8505 3 года назад +4

    సుమన్ అన్న ఈ పాట వింటునంతసేపు ఎదో తెలియని క్రొత్త ఉస్తహం కలిగింది ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి సాంగ్స్ మాకు అందించాలని కోరుకుంటున్నాము లవ్ from Dubai 💗🤗🥰🥰

  • @Bheemkoti
    @Bheemkoti 3 года назад +5

    బాగుంది సుమన్

  • @srinua2552
    @srinua2552 9 месяцев назад +2

    Hi suman
    Your are one of the best folk singer in hole telugu states

  • @sabithakatta9562
    @sabithakatta9562 2 года назад +2

    Super flock song chala bhaga paadaru suman

  • @araju8100
    @araju8100 3 года назад +10

    సూపర్ సుమన్ అన్న 👌👌👌🥰

  • @archanaaluvala7016
    @archanaaluvala7016 3 года назад +8

    సూపర్ సాంగ్ సుమన్ గారు..... బట్ నీల నీలమ్మ చీరలో సాంగ్ లాగా హిట్ కావాలి కోరుకుంటున్నాము... 👌👌👌👌👌👍👍👍

  • @rkgoud5754
    @rkgoud5754 3 года назад +11

    సాహిత్యం, మీ నటన సూపర్ సుమన్ అన్న

  • @braghuramulu9280
    @braghuramulu9280 2 года назад +5

    చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా పడాలి అన్న 🙏🙏🙏🙏👌👌

  • @varunbhaskarvlogs6830
    @varunbhaskarvlogs6830 2 года назад +2

    100 times chusina ayina malli malli chudalani vundi e song nice super super

  • @sureshpodarla8636
    @sureshpodarla8636 3 года назад +12

    బాగుంది సాంగ్ సుమన్ ఆక్టింగ్ కేక

  • @thagullagopal151
    @thagullagopal151 3 года назад +7

    సాహిత్యం చాలా బాగుంది. సుమన్ అన్న ,రవళి గారు బాగా నటించారు.

    • @VijayYadav-fu4fl
      @VijayYadav-fu4fl 2 года назад +2

      తమ్ముడు సుమన్ ఇలాంటి పాటలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @sriharsha...5654
      @sriharsha...5654 2 года назад +1

      Supar song anna

  • @chandunaravenichandumudhir46
    @chandunaravenichandumudhir46 3 года назад +9

    సూపర్ సాంగ్ అన్న 👌😍 ఇద్దరి జోడీ సూపర్ 👌 నీ గొంతు సూపర్ గా ఉంటుంది అన్న. నీ ఫస్ట్ ఇంటర్వ్యూ నుంచి నీ పాటలు నాకు చాలా బాగా ఇష్టం ఇంకా ఎన్నో పాటలు పాడలని కోరుకుంటున్నాను 👌😍అల్ ది బెస్ట్ అల్ టీమ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు 💐💐😍

  • @intoo9095
    @intoo9095 2 года назад +4

    మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్న సూపర్ సాంగ్స్ 👌👌

  • @masteemajaa2799
    @masteemajaa2799 2 года назад +3

    తేనెకంటే మధురంగా ఉంది శ్రీనిధి నీ వాయిస్. సుమన్ అన్నా నేను మీకు పెద్ద ఫ్యాన్ నీ... మట్టిలో మాణిక్యం అంటే మీరే కావచ్చు.మ్యూజిక్ డైరెక్టర్ సార్ పాటకి ప్రాణం పొషారు మీరు... 👌👌👌👌👌👌👍👍👍👍👍👍

  • @rajeshwarsunkari4400
    @rajeshwarsunkari4400 2 года назад +7

    Superb song&singer srinidhi voice👌👌👌💞💞

  • @dandrevilas4291
    @dandrevilas4291 Год назад +4

    దీని లిరిక్స్ కొంచం హన్మంత్ యాదవ్ నోటి నుండి గత 5 సంవత్సరాల క్రితం విన్న సేమ్ ఉండక పోవచ్చు కానీ ఇట్లాగే ఉంది

  • @mohammadsharif9221
    @mohammadsharif9221 2 года назад +6

    సుమన్ అన్న నేను నీ ఫ్యాన్ నీ పాటలు అంటే చాలా ఇష్టం నేను రోజు నీ పాటలు వింటాను

  • @ravindharpatelmende8715
    @ravindharpatelmende8715 2 года назад +1

    పాట రాసిన వారికీ న హృదయపూర్వక కృతజ్ఞతలు పాటకు తగ్గ లిరిక్స్ మ్యూజిక్ అదిరింది ఇలాంటి ఇంకా ఎన్నో పాటలు రాయాలని కోరుతున్నాను.

  • @rajendherarne8752
    @rajendherarne8752 2 года назад +2

    సుమన్ బ్రో సూపర్ ఇంకెన్నో వన్డేర్ఫుల్స్ సాంగ్స్ పడాలని కోరుకుంటున్నాం

  • @udaydivyadivyauday1762
    @udaydivyadivyauday1762 3 года назад +4

    Meeru inka form Loki ravali trending lo undali me songs all the best suman song Chala clear ga paaduthav super

  • @sampathbandari5345
    @sampathbandari5345 3 года назад +7

    సూపర్ హిట్ సాంగ్

  • @mahesheerasarapu7590
    @mahesheerasarapu7590 3 года назад +7

    Nice song suman
    చాలా బాగుంది ఇలాంటి పాటలు మరెన్నో రిలీజ్ చేయాలని కోరుకుంటూ...
    రాబోయే రోజుల్లో గొప్ప గాయకుడువి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు...
    మీ తోటి
    గాయకుడు ఈరసరపు మహేష్ గౌడ్

  • @harikrishna6838
    @harikrishna6838 2 года назад +1

    సూపర్ song ..
    రవళి expressions extordinary..
    Nice BGM..

  • @upendharkonda725
    @upendharkonda725 2 года назад

    E song lo unna andhariki manchi talent undhi brothers ante korika graf and manchi music and hero heroine baga chesaru exalent

  • @sathishyadadrimusic
    @sathishyadadrimusic 3 года назад +6

    Nice song chala bagundi DOP&DI super acting simple super all best suman team 🎉🎉🎉🎉🎉

  • @anusridontharaveni8548
    @anusridontharaveni8548 2 года назад +4

    Super voice ra Srinidhi.. 👌👌

  • @nihimusical7101
    @nihimusical7101 2 года назад +20

    This is Srinidhi Narella..
    Hope you all enjoyed the song
    Need all ur blessings and support
    Thanking suman garu for this great opportunity 😇

    • @sandhyapirsingula3506
      @sandhyapirsingula3506 2 года назад +2

      Meeru em thintarandi mi voice antha "sweet" ga undi.

    • @nihimusical7101
      @nihimusical7101 2 года назад

      @@sandhyapirsingula3506 tq soooooo much andi😂

    • @PeddurVillageShow
      @PeddurVillageShow 2 года назад +2

      @@sandhyapirsingula3506 Adhi Chala Secret Andi andhariki Chepthe Ela 😂

    • @maheshyadavsudigepu5073
      @maheshyadavsudigepu5073 2 года назад +1

      Super voice

    • @Albatross17998
      @Albatross17998 2 года назад +1

      Our blessings always with you nidhi garu no doubt at all ur Master peace keep going like this u have long journey ahead and bright future thank you for entertaining us god bless you forever 😊 ❤

  • @venkatbandameedi9410
    @venkatbandameedi9410 2 года назад

    జానపద మా ఒ జానపద మా జాలు వారే..... నీ యెక్క అపురూప సౌందర్య మా....... I like so much..... This type of songs please encourage our Telangana Tradition and culture and also folk songs.......

  • @nivasnaturelife5338
    @nivasnaturelife5338 2 года назад +3

    సుమన్ పాడటం, నటించటం రెండింటికీ పూర్తి న్యాయం చేశాడు. Suman is Multitalented person. Very good.

  • @javajinarsimha5710
    @javajinarsimha5710 3 года назад +8

    పాట చాలా బాగుంది సూపర్ 👌👌👏👏👍💐💐

  • @ch.jampaiahch.jampaiah1863
    @ch.jampaiahch.jampaiah1863 3 года назад +4

    బ్యూటిఫుల్ సాంగ్

  • @pjcreations4408
    @pjcreations4408 3 года назад +6

    Super ra...❤
    Srinidhi fans... From HyD

  • @om8464
    @om8464 2 года назад +3

    Very nice 👍

  • @DheeravathVijender
    @DheeravathVijender 11 месяцев назад +1

    Good acting and all the best exlcellent song both of you❤❤❤

  • @kandadilavanyaramesh63
    @kandadilavanyaramesh63 3 года назад +4

    Spr song suman garuuuuuuu ❤️❤️❤️❤️😘

  • @ashokrayini2478
    @ashokrayini2478 3 года назад +12

    Singer voice excellent...👍👍👍👍💐💐💐💐
    Music super super super 👍👍💐💐💐
    Ravali garu performance super 👍👍💐💐💐

  • @kondalyadav7210
    @kondalyadav7210 2 года назад +5

    మర్దల్ తో సరసం సూపర్😍🥰💓💗💗💗

  • @srinivasbanothusrinivas7384
    @srinivasbanothusrinivas7384 2 года назад +1

    Super song enni sarlu vinna vinalani undhi

  • @srinivasmutha2993
    @srinivasmutha2993 2 года назад +1

    Supppper......... Undi song....

  • @bandiprashanth8024
    @bandiprashanth8024 2 года назад +4

    నీ వాయిస్ సూపర్ బ్రో

  • @sudaganiramgoud8429
    @sudaganiramgoud8429 3 года назад +4

    సుమన్ బాగా లావుగా అవుతుఉన్నావు నైస్ సాంగ్ నీ నుండి ఇంకా చాలా పాటలు రావాలి

  • @thigullarameshthigullarame1839
    @thigullarameshthigullarame1839 2 года назад +7

    సుమన్ అన్న గారు మీ వాయిస్ చాలా బాగుంది నీకు పెద్ద ఫ్యాన్ అయ్యాను మీరు ఇలాంటి సాంగ్స్ ఎన్నో పాడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఆల్ ద బెస్ట్ మీ టీమ్ అందరికీ

  • @susheeladwith4220
    @susheeladwith4220 2 года назад +1

    Ravali super.....

  • @rajashakergoud9339
    @rajashakergoud9339 2 года назад +2

    Nice super song Anna goos bumpus tune శ్రీనిది ne voice super ra

  • @ramesharts4539
    @ramesharts4539 2 года назад +7

    Super song💕💕💕

  • @laxmirajam8345
    @laxmirajam8345 3 года назад +5

    Super song all the best totally team very good music

  • @ranjithchunchu6266
    @ranjithchunchu6266 3 года назад +31

    చాలా బాగుంది మామ పాట... ఇంకా ముందు ముందు మంచి సాంగ్స్ తియ్యాలి అని కోరుకుంటున్నాను... ఫ్యాన్స్ ని వాయిస్ చాలా ఇష్ట పాడుతారు .. రా మామ all the best ra💐

  • @kavetisrikanth5293
    @kavetisrikanth5293 2 года назад

    Endhi anna nee paatanu aadharinchaalaaa... Nee paata antene okkokkariki praanam anna love you Anna always your of my favorite

  • @rameshpagilla9742
    @rameshpagilla9742 3 года назад +5

    Srinidhi your voice too good maaa ..and god bless you ...i am worked at telugu film industry maa ..i will meet you u truly we are work with u...

  • @kodelasrikanth1509
    @kodelasrikanth1509 3 года назад +5

    నైస్ సాంగ్ వాయిస్ చాలా బాగుంది 🙏🙏🌹🌹

  • @mahiedits..6977
    @mahiedits..6977 2 года назад +10

    అన్న సూపర్ సాంగ్ శ్రీ నిధి వాయిస్ వెరీ నైస్ ఇలాంటి సాంగ్స్ ఇంకా చాలా తీయాలి అనికొరుకుంతున్న అన్న ఇలాంటి మంచి సాంగ్ కోసం చూస్తున్న

  • @anilkumarvijjagiri7323
    @anilkumarvijjagiri7323 2 года назад +1

    ఈ పాట ని మించిన జానపద పాట ఉండదు నా జీవితంలో నే చాలా మంచి పాట 😍😘🥰🥰🥰

  • @goudgariabbaayi714
    @goudgariabbaayi714 2 года назад

    E song venagane download chesukunna super 😍

  • @macharlaodaiah5481
    @macharlaodaiah5481 2 года назад +3

    Excellent sudaker srinidi suman

  • @jangiliashwini805
    @jangiliashwini805 2 года назад +3

    Female voice is really osam ......

  • @dotiyadagiri6512
    @dotiyadagiri6512 3 года назад +4

    Hi anna super song vadhana song తర్వాత వచ్చిన మంచి పాట ఇది love you brother inka manchi songs ravalani korukuntuna all the best for the songs suman brother,💐💐💐❤️❤️😍😍😍

  • @geethagurrala9448
    @geethagurrala9448 2 года назад

    Mi voice super..... Vintunte vinali anpisthundhi.... 🎤👌👌😍😍😍

  • @potharlakumaraswamy1515
    @potharlakumaraswamy1515 2 года назад +1

    Sudhakar Bro super liric

  • @nageshpadasanaboina6365
    @nageshpadasanaboina6365 2 года назад +6

    Super expressions from this girl in every song... I think she will replace vijayashanthi in TFI in future if she get more opportunities ❤

  • @shyamkumar-em2du
    @shyamkumar-em2du 2 года назад +12

    ఈ రోజే ఈ పాటను పొద్దున్నే విన్నాను .... విన్నాక నా కార్ లో మోత మోగించిన.... ..... కేక ఎన్ని సార్లు విన్నానో ఈ పాటని

  • @karthikmyakalavlogs434
    @karthikmyakalavlogs434 3 года назад +4

    Super song anna nuvvu vere anna

  • @batthulamadhukar8414
    @batthulamadhukar8414 Год назад

    Suman bro NV mottham vere,, beautiful❤song 🎵bro, chala sarlu vintunnam ne songs

  • @nagababunagababu-wn4zk
    @nagababunagababu-wn4zk 2 года назад

    తమ్ముడు సుమన్ పాట👌👌❤️❤️

  • @vasundharagundam8162
    @vasundharagundam8162 2 года назад +3

    నాకూ ఈ సాంగ్ చాలా favorite .
    చాలా బాగుంది సాంగ్ 😊😊😊😇😇😇👍👍👍

  • @venkateshmudhiraj9750
    @venkateshmudhiraj9750 3 года назад +4

    పాట చాలా బాగుంది..

  • @prashanthpailwan480
    @prashanthpailwan480 3 года назад +36

    అన్నయ్య మొత్తం వేరే 🖤🖤సూపర్ Bro 💫💙🔥 song

  • @sabavathgpoal1432
    @sabavathgpoal1432 2 года назад

    2021 ki SSS ...suman super song

  • @dlyadav6545
    @dlyadav6545 2 года назад

    Bava maradhal songs enni vachina super hit