అద్భుతమైన పల్లె పదాలతో అల్లిన మల్లె పందిరిలా ఉంది.. మనసుకు హాయిగొలిపే సంగీతం కూడా అల్లుకుపోయింది.. అందుకే నామాటగా అంటున్నా అద్భుతం .. పాట చేసిన వారికి ధన్యవాదాలు..
Song ఏముంది.. మాటల్లో చెప్పలేము లిరిక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి ట్యూన్ బాగుంది.యాక్టర్స్ కూడ యాక్టింగ్ చాలా బాగా చేశారు. Song చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను❤❤🎉🎉🎉
అమ్మాయి యాక్టింగ్ బాగుంది అమ్మాయి పల్లెటూరు అమ్మాయిలాగా సూడముచ్చటగా ఉంది. పల్లరూరు పడుసు పిల్ల అనే పదాన్ని వింటే ఈ అమ్మాయి గుర్తుకు వచ్చేలా ఉంది యాక్టింగ్ కూడ చాలా బాగా చేసింది.. అందరు కూడ చాలా కస్టపడి చేశారు. Song మాత్రం సూపర్ హిట్ ❤️👌👌
సూపర్ శైలు మళ్ళీ కొట్టవు హిట్టు...సూపర్ సాంగ్ నా చేతి నుండి ఇలాంటి అక్షరాల అల్లికలు ఎందుకు రాలేదు ఇక నుండి నేను రాసే పాటల్లో కూడా ఇలాంటి పదాలు చేర్చాలి గుండెకు ఇంకా గట్టిగా హత్తుకునేలా
ఈ పాటలో హీరో బాగా ఆక్ట్ చేస్తున్నారు.... ఫేస్ లో మంచి ఎస్ప్రెషన్స్ చూపిస్తున్నారు.... అతనికీ కళ్ళు మంచి ఎస్సెట్.... కీప్ ఇట్ అప్ డియర్.... విష్ యూ బ్రైట్ ఫ్యూచర్.... సదాశివన్, టెలికాం ఇంజనీర్ విశ్రాంత అండ్ DOP/ film maker
ట్యూన్ మరియు లిరిక్స్ మ్యూజిక్ అమ్మాయి అబ్బాయి యాక్టింగ్ చాలా బాగుంది. అమ్మాయి పల్లెటూరు పడుసు పిల్లలాగ చాలా చక్కగా అందంగా.వయ్యారంగా .సుకుమారంగా. నిండు పున్నమి వెన్నెలలా.సెలయేటి పరుగుల్లచప్పుల్ల. పసిడి బొమ్మలాగా సూడముచ్చటగా ఉన్నది. ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అందరికి All the best 💐💐❤❤️🥰🤝🤝
సింగర్స్ voice లు చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ మరియు.అమ్మాయి యాక్టింగ్ అబ్బాయి యాక్టింగ్ బాగుంది. ప్రొడ్యూసర్ గారి నిర్మించిన నిర్మాణం చూడముచ్చటగా ఉంది పాట మాత్రం బాగా చేశారు.చాలా చక్కగా తీశారు All the best
ఈ పాటని చూస్తుంటే మ్యూజిక్ కానీ.ప్రతి విషయం లో కూడ ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా నిర్మించారు నిర్మాత గారు. ఇలాంటి songs మరెన్నో చేయాలనీ ప్రొడ్యూసర్ గారికి ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను 🥰❤️🌷🌷
అద్భుతమైన పల్లె పదాలతో అల్లిన మల్లె పందిరిలా ఉంది.. మనసుకు హాయిగొలిపే సంగీతం కూడా అల్లుకుపోయింది.. అందుకే నామాటగా అంటున్నా అద్భుతం .. పాట చేసిన వారికి ధన్యవాదాలు..
పాటలో ఏముందో తెలియదు కానీ నేను మళ్ళీ మళ్ళీ విన్నాను నాకు చాలా బాగా నచ్చింది.పాటలోని బావాలు చాలా చక్కగా వర్ణించారు సూపర్బ్👌 100%పెద్ద హిట్ అవుద్ది 🥳💫💥
Ppl
Ammu bangaram
దేహద
😊
1:34 1:34
Instagram lo Lyrics Nachi Vachina Vallu Oka Like Bhai❤
చాలా బాగుంది పాట 🫰🫰
Insta loo chusi vachina vallu vaka like vesukondi mawa
Nenu😂
🙋
Sare mawa..❤❤
Nijame bro Nenu Instagram lo chusi Vachenu
Mawa meeku yem pani vundadha apoudu chudu maku ante mundhe vachi common petti vuntaru
రాజకోట కి వచ్చి మెరిసిపోతున్న గుండెల్లో గుడి కథ్యనే ఓ పిల్ల ఏడ వాసి వేధించకే మల్లా.....❤❤❤
Song ఏముంది.. మాటల్లో చెప్పలేము లిరిక్స్ మాత్రం ఒక రేంజ్ లో ఉన్నాయి ట్యూన్ బాగుంది.యాక్టర్స్ కూడ యాక్టింగ్ చాలా బాగా చేశారు. Song చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను❤❤🎉🎉🎉
అమ్మాయి యాక్టింగ్ బాగుంది అమ్మాయి పల్లెటూరు అమ్మాయిలాగా సూడముచ్చటగా ఉంది. పల్లరూరు పడుసు పిల్ల అనే పదాన్ని వింటే ఈ అమ్మాయి గుర్తుకు వచ్చేలా ఉంది యాక్టింగ్ కూడ చాలా బాగా చేసింది.. అందరు కూడ చాలా కస్టపడి చేశారు. Song మాత్రం సూపర్ హిట్ ❤️👌👌
0:13 0:14 0:15
ఈ మధ్యలో వచ్చిన పాటలలో ఈ పాట చాలా బాగుంది...
బావాలు చాలా బాగా వర్ణించారు... నేను ఒక రోజుకి 10సార్లు వింటా ఈ పాట ❤❤❤
Insta వల్ల పాటకు న్యయం జరుగుతుంది
harvester polam koyadaniki ochhadu vadu eee song vesadu ,,, RUclips lo search chesee chustunna vallau like veskondi
సూపర్ శైలు మళ్ళీ కొట్టవు హిట్టు...సూపర్ సాంగ్ నా చేతి నుండి ఇలాంటి అక్షరాల అల్లికలు ఎందుకు రాలేదు ఇక నుండి నేను రాసే పాటల్లో కూడా ఇలాంటి పదాలు చేర్చాలి గుండెకు ఇంకా గట్టిగా హత్తుకునేలా
3:09 beat music was awesome 👌
Instagram lo chusi... favourite song aipoindi.......One of the best song in recent times ❤❤❤❤❤
ఈ పాటలో హీరో బాగా ఆక్ట్ చేస్తున్నారు.... ఫేస్ లో మంచి ఎస్ప్రెషన్స్ చూపిస్తున్నారు.... అతనికీ కళ్ళు మంచి ఎస్సెట్.... కీప్ ఇట్ అప్ డియర్.... విష్ యూ బ్రైట్ ఫ్యూచర్.... సదాశివన్, టెలికాం ఇంజనీర్ విశ్రాంత అండ్ DOP/ film maker
ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలని వుంది సాంగ్ సూపర్ నిర్మల్ లొ సాంగ్ షూటింగ్ సూపర్
AKHILA U R LOOKING NICE IN THIS SONG AMA 👍,SAILAJA NICE SONG THALLI 👑👍
లిరిక్స్ మరియు సింగింగ్ చాలా బాగుంది. అబ్బాయి అమ్మాయి యాక్టింగ్ బాగుంది.మ్యూజిక్ బాగుంది. వినటానికి వినసొంపుగా ఉంది All the best 💐💐
Hii u so beautiful 🤩🤩
మనసును ఎదో తెలియని ఆనందం ఉత్తేజం చేస్తుంది ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని పిస్తునధి 🎉🎉❤❤చాల బగుంది అన్న
అమ్మాయి కిర్తీ సురేష్ లా కనిపిస్తుంది
అమ్మాయి ఒక 10 రోజులు నిద్రపోదు
ట్యూన్ మరియు లిరిక్స్ మ్యూజిక్ అమ్మాయి అబ్బాయి యాక్టింగ్ చాలా బాగుంది. అమ్మాయి పల్లెటూరు పడుసు పిల్లలాగ చాలా చక్కగా అందంగా.వయ్యారంగా .సుకుమారంగా. నిండు పున్నమి వెన్నెలలా.సెలయేటి పరుగుల్లచప్పుల్ల. పసిడి బొమ్మలాగా సూడముచ్చటగా ఉన్నది. ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను అందరికి All the best 💐💐❤❤️🥰🤝🤝
పాట చాలా బాగుంది Music మాత్రం సూపర్బ్ గా ఉంది వింటుంటే వినాలి వినాలి అనిపించేలా మ్యూజిక్ చేశారు💐💐💐
Super Dj Nani Nirmal ❤🤝
😍❤️
Singing❤
Music ❤
Camera man ❤
Editing ❤
Acting ❤❤❤❤❤
Totally song amazing ❤❤❤❤❤
సింగర్స్ voice లు చాలా చాలా బాగున్నాయి. మ్యూజిక్ మరియు.అమ్మాయి యాక్టింగ్ అబ్బాయి యాక్టింగ్ బాగుంది. ప్రొడ్యూసర్ గారి నిర్మించిన నిర్మాణం చూడముచ్చటగా ఉంది పాట మాత్రం బాగా చేశారు.చాలా చక్కగా తీశారు All the best
Beautiful Good Song Meaningful Lyrics
Nice locations
Good Choreography
Best Dance performance & యాక్షన్ acting
శుభాకాంక్షల 🎉
నిర్మల్ వాళ్లు 👋
ndi bro intha manchigundi e song mind blowing.suuuper tq
Superb
Very well bright future ❤️
Arun mama acting chusi navvukundham ani vacchina vallu like eskondi 😅😂
Song raasinodiki music kottinodiki hats off bro🫡🫡🫡
Insta lo chusi vachinaaa songs mathram downloaded...baagaa nachesindhi bro...rangu rangulaa singidivey
పాట బాగుంది… వీడియో చాలా క్లియర్ గా క్లారిటీగా వచ్చింది వేరే ఇతర వీడియోల కన్న
సూపర్ ప్రశాంత్ అన్న
Are joom joom joom ho ho ho Anna BGM baga nachindi Bro kirrak BGM
Bro.. పాట బాగుంది..యాక్టర్ hair style change chesthe బాగుంటది
Super ra akhila 🎉
ఈ పాటని చూస్తుంటే మ్యూజిక్ కానీ.ప్రతి విషయం లో కూడ ఎక్కడ తగ్గకుండా చాలా చక్కగా నిర్మించారు నిర్మాత గారు. ఇలాంటి songs మరెన్నో చేయాలనీ ప్రొడ్యూసర్ గారికి ఈ పాట పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను 🥰❤️🌷🌷
Music 🎵🎶 true le so great vare level ashalu🎉❤
సూపర్ సాంగ్ 👌🏻👌🏻👌🏻👌🏻💐💐💐💯💯💯హిట్
Pinchan pillodu ❤
Mattal levu e pattaku...........❤
Male Voice chaala baagundhi👌
Kongari Krishna.... Chaala chakkagaa raashaaru and paadaaru❤❤❤ maaku chaala baaga nachhindhi thanks anna intha manchi paata echhaavu
2:30 song mataram vere level bro ❤
1 year back ni song vinna bro "sailu song"
Chala Improve ayyav bro... Congratulations 🎉🎉🎉🎉.. e song oka 50 times vinna
3:19 super ❤❤
Lyrics and music and singing all super super super
exllent DOP and Editing
Anna e song part 2 kuda cheyandi anna❤
అందమైన అద్బుత అక్షరాలతో చెక్కిన శిల్పం ఈ జానపద సంగీతము❤
Super arun bro🎉
సూపర్ సాంగ్ బ్రదర్ 👍❤❤
Instagram loo chusi vachina bro song superb 🎉❤🥰
సూపర్ గా ఉంది paata ❤❤❤😂😂😂
సుప్పర్ వీడియో తమ్ముడు
Thammudu nice song nv action super
❤ nice 🎉
Bagundi song.🎉❤
Hii akhi ❤ super song love you
సూపర్ ❤️🌹🌹
Video quality superb ❤
Superb bro 🎉🎉🎉
ఎం లిరిక్స్ బయ్యా 💥💥💥
3:17 the song is peak
Enti Arun anna ekkada unv ann inni rojulu all the best for your career good performance anna ❤
Song vinte Mali Mali వినాలి అనిపిస్తుంది సూపర్ సాంగ్ అన్న
సూపర్ సాంగ్ హిట్ అవుతది తమ్ముడు❤
Super ❤❤❤ Nice ❤❤❤🎉🎉🎉
చాలా బాగుంది పాట ఎన్ని రోజులకి ఇంత మంచి పాట నేను అసలు పాటలు వినను కానీ ఈపాట విన్నాక చాలా మంచిగా అని పించింది
Awesome 👍🎉🎉
Chala chala bagundhi song 👌🏼👌🏼👌🏼
God bless you all the best👍💯❤
సాంగ్ సూపర్ ❤
Super komma 🎉👌👍
Male Singar super 💐
Nice bro 🎉❤❤❤
Super Anna ❤❤
పాట చాలా బాగుంది ....👌👌కానీ యాక్టర్స్..... దగ్గరే పోయింది
Suppperr broo ❤❤❤❤
బాగుంది ❤
సాంగ్ సూపర్ గా ఉంది 🌹🌹❤
Camera working excellent ❤🎉
చాలా బాగుంది పాట superb❤
Super vundhi song❤
Super video song anna❤🎉😊
😎Super song DJ Nani Nirmal💙
Pilla superb
Nice Chala Bagundhi bro Song ❤
డైరెక్షన్ చాలా బాగుంది
సూపర్ సాంగ్
Super bro❤❤❤
Super #RaviArunTeja
Super❤❤❤
సూపర్ సూపర్ సూపర్
Super cute👍👍
❤❤❤❤❤❤❤😊
Hero & Heroine Looks Good Nice Song 👌🎉😅❤🎉
Nice అన్నయ్య ❤
Super 🥰🥰
Shilaja super ❤❤❤❤
Super bro ❤️👌👌
👌👌
Super super prashanth darling 💕❤ 🫂🫂💪💕🥰💖