చిరు వ్యాపారిపై కేసుతో భారతీయ న్యాయ సంహిత ప్రారంభం!! Introduction to BNS by N Venugopal

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia
    July 1 నుంచి భారతీయ న్యాయ సంహిత అమలులోకి వచ్చింది. ఈ సందర్భంగా మారిన చట్టాల మీద ఒక సిరీస్ చేస్తున్నాం. ఇది ఇంట్రడక్షన్ వీడియో. IPC, CrPC తో పాటు ఎవిడెన్స్ ఆక్ట్ కూడా మారుతున్న సందర్భంగా మారుతున్న ఈ మూడు కీలక చట్టాల గురించి వివరంగా మూడు వీడియోలు వచ్చే మూడు రోజుల్లో అప్లోడ్ చేస్తాం. keep watching this space.
    #ipc #bns #ipctobns #indianlaws #lawchange #ipcandbns #newbnslaw #lawandorder #pendingcases #judiciary #parliament #fundamentalrights #bnstelugu

Комментарии • 86

  • @bhoomesh770
    @bhoomesh770 Месяц назад +12

    ఎన్ని చట్ట సవరణలు చేసిన చట్టాలు ఉన్నవాడికి ఎప్పుడు చుట్టాలు గానే మారుతాయి ఏ చట్టాలు అయినా పేదవాడికి దిగుబండ లాగానే ఉంటాయి
    మీ విశ్లేషణ అర్థమయ్యే విధంగా వివరంగా ఉంది స్పష్టంగా ఉంది

  • @varigondavenu8144
    @varigondavenu8144 Месяц назад +37

    ఇప్పుడు నుంచీ ఇంకా బాగా bjp కి against గా మాట్లాడే వారి మీదా కేసులు మీద కేసులు. అందర్నీ చర్చించడం అంటూ ఏమీ ఉండదు. అంతా బీజేపీ gouvernment ఇష్టా రాజ్యం 😂😂😂

    • @siromani741
      @siromani741 Месяц назад

      హిందువు ఫై ఇష్టరాజ్యంగా నోరుపరేసుకుంటే చూస్తూ ఊరుకోవాలా?

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 Месяц назад +11

    పేదోలు రాజకీయ నాయకులూ కాకూడదు... వ్యాపారస్తులూ కాకూడదు... అన్నింటా మనువాదులే ఉండాలి.

  • @rabbybandila8937
    @rabbybandila8937 Месяц назад +28

    చట్ట సవరణ అంటే అందరికి సమానంగా ఉండాలి. అవి కొందరికి అనుకూలంగా ఉండకూడదు, తప్పు చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష పడేలా ఉండాలి, ప్రధాని మొదలుకొని ఏ వ్యవస్థలోని వారైనా శిక్ష సామాన్యంగా ఉండాలి. స్వేచ్చ కోల్పోకూడదు.

  • @pandirlaswamygoud4291
    @pandirlaswamygoud4291 Месяц назад +18

    బాబ్రి మసీదును కూల్చిన వాల్లను శిక్షించని పాత చట్టాన్ని మార్చి, వాల్లకు శిక్ష వేసే కొత్త చట్టమేమైన చేసారా? మతం పేరుతో రాజకీయ పార్టీలను శిక్షించని పాత చట్టాన్ని మార్చి, వాల్లను శిక్షించే కొత్త చట్టమేమైన చేసారా?
    రేప్, మర్డర్ కన్విక్ట్స్ ని సన్నానించిన వాల్లను నేరస్తుల పరిధిలో చేర్చే కొత్త చట్టమేమైన చేసారా?
    Moral: Epic villains నుండి మంచిని ఆశించలేము.

  • @dplanin
    @dplanin Месяц назад +6

    పేద వారి పక్షం ఉండే వారిపై కూడా govt ఇలానే ఉంటుంది.. మీకు వందనాలు..

  • @durgeshakkena8239
    @durgeshakkena8239 Месяц назад +9

    ఈ రోజు నుండి అమలు అవుతున్న
    కొత్త చట్టాలపైన కొంత మెర్సక్సిన మంచి విశ్లేషణ తో చేప్పారు.
    ఏదైనా మొదట పేదోడి మీదనే అని మొదటి కేసుతో మల్లి రుజవయింది.సార్.

  • @sivanagaraju4919
    @sivanagaraju4919 Месяц назад +11

    Marriage chesukuntanu ani girl ni mosam chesthe boys ki punishment vuntundi but there is no punishment for girl if girl cheat boy . Where is justice for man .

  • @karunakararaosreeramach.9343
    @karunakararaosreeramach.9343 Месяц назад +1

    బీజేపీ మాత్రమే ఈ దేశ భవిష్యత్తు 🙏🙏🙏

  • @ravikumartirumalasetti1390
    @ravikumartirumalasetti1390 Месяц назад +4

    BJP ఫాసిస్టు స్వభావానికి గతంలో ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి
    ఈ మార్చిన చట్టాలు సాంకేతికంగా bjp ఫాసిస్టు స్వభావాన్ని బహిర్గతం చేస్తాయి
    రానున్న కాలం చాలా కఠినమైనది, క్రూర మైనది, నిర్దాక్షిణ్యమైనది అనే విషయాన్ని ఈ చట్టాలు చాటి చెబుతున్నాయి
    మోడీ గతంలో తీసుకువచ్చిన రైతు వ్యతిరేక కార్పొరేట్ అనుకూల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించి మోడీ మెడలు వంచ గలిగారు
    కానీ ఈ మారిన, మార్చిన చట్టాలకు వ్యతిరేకంగా ఆ స్థాయి ఉద్యమాన్ని మనమైతే ఆశించలేము
    ఇదే వర్తమానపు విషాదం

  • @vennelanizam7482
    @vennelanizam7482 Месяц назад +13

    Chattalu only poor peoples ku sir anthe

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Месяц назад +1

    Very good explanation sir 👏 thank you sir. ❤😂

  • @prasadreddykola-ww9kb
    @prasadreddykola-ww9kb Месяц назад +3

    BJP aganist for poor and middle class people

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Месяц назад +1

    *This can create a CIVIL WAR due to inequality and injustice forcefully applied to the poor people lives of India. A very sad situation in India after the NDA government has come to power. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL ✅🇮🇳🙏*

  • @rkraop7512
    @rkraop7512 Месяц назад +2

    Pl let people know, whether there is one set of regulations common to all OR vary for POOR and RICH or UPPER CASTES or LOWER CASTES. For bigshots the cases will not finalise during their time.

  • @user-ov5og3yz8h
    @user-ov5og3yz8h Месяц назад +7

    Bjp. Tana goyyi tane tavvukuntundi sir

  • @BJRvlogger
    @BJRvlogger Месяц назад

    చెప్తున్నా కదా పేద వాళ్లే టార్గెట్ కేంద్రానికి, ఈ చట్టాలు ఉన్నోళ్ల కు కాదు 👍👍👍

  • @samba369
    @samba369 Месяц назад +4

    👍

  • @munagaladasaradharamaiah1692
    @munagaladasaradharamaiah1692 Месяц назад +7

    Sir. Meeru jagrathaga undandi ee vedio chesinanduku eppudaina arrest cheyyuchu

  • @gvrajchg2328
    @gvrajchg2328 Месяц назад +2

    ఈ దేశంలో వ్యవస్థ లపై ప్రజలకు నమ్మకం పోయింది. ఈ దేశం నుండి యువత ఇతర దేశాలకు వలస ఎందుకు పోతుందంటే దేశంలో బలవంతుడిది రాజ్యం అయిపోయింది. అన్ని వ్యవస్థలు అవినీతిలో కూలిపోయాయి, అందులో న్యాయవ్యవస్థ, రాజకీయ వ్యవస్థ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ పూర్తిగా కరప్షన్ లో మునిగిపోయింది. ప్రజాస్వామ్య వ్యవస్థ ఎప్పుడైనా కుప్పకూలి అవకాశం ఉంది దేశంలో

  • @samba369
    @samba369 Месяц назад +5

    8:18 ఇక్కడ నుండి వినండీ3👌👍

  • @kolangal7749
    @kolangal7749 Месяц назад +5

    Govt jobs yelagu ivvaru notifications veyaru vallu yedho brathuku theruvu kosam vyaparam cheskuntu untey vallani yendhuku torcher chesthunnaru

  • @samba369
    @samba369 Месяц назад +5

    1st view ❤

  • @ShankarD-mb5oe
    @ShankarD-mb5oe Месяц назад +1

    బీజేపీ హింసా

  • @venkateswararaoc9817
    @venkateswararaoc9817 Месяц назад

    ఈ చట్టాల రూపొందించినవారు న్యాయవాదులు.
    మీ లాంటివి వారు ప్రభుత్వం ను విమర్శించటం మీద నే మీ దృష్టి మరియు వివరణ.😢😢😢

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s Месяц назад +2

    అధికారం ఉన్నవాడు ఎం చేస్తే అదే చట్టం

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Месяц назад

    సామాన్య ప్రజలు మోడీ బిజెపి నీ నమ్మి మోసపోయారు. Indian democracy hage ఉరి తీయ బడింది

  • @satheeshchityala4472
    @satheeshchityala4472 Месяц назад +3

    INDIAN కోర్టుల్లో & G.O'S లో ఇంగ్లీష్ , ఇంకా ఇండియన్ బురోక్రాట్స్ కూడా తీసేయాలి అది కూడా బ్రిటిష్ లెగసీ కదా. ఇండియా లో ఇంగ్లీష్ వాడద్దు మరీ హిందీ వాడాలి.
    పేర్లు మార్చడం, కొత్త చట్టాలు చేయడం మాత్రమే కాదు వాటిని సరిగ్గా అమలు చేయాలి.
    ఇప్పుడు ఈ కొత్త చట్టాల ద్వారా ఎంతమంది పాత నేరస్థులకు ఇవి వర్తించవు అని ఎంతమంది, నేరస్తులను వదిలేస్తారో కూడా చూడాలి.

  • @perumallaah4240
    @perumallaah4240 Месяц назад +4

    ఐపీసీ crpc ఎవిడెన్స్. ముందు భారత్ అని పెడితే ఎయిపోవు కధ

  • @Acharyachanakyatimes
    @Acharyachanakyatimes Месяц назад

    नमस्ते. Do full research.

  • @raghuveerpenumacha1845
    @raghuveerpenumacha1845 Месяц назад

    Anni bagupadali anedi meerey.
    Bagu chestunteu dobedi meerey

  • @betterkakinada
    @betterkakinada Месяц назад

    What cases are being booked on Poltical flexes of political leaders blocking roads

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 Месяц назад

    BNS valana saamanya prajalaku ika shikshale shikshalu

  • @gvrajchg2328
    @gvrajchg2328 Месяц назад

    సిగ్గుండాలి వ్యవస్థలకి

  • @srikanthvangari6021
    @srikanthvangari6021 Месяц назад +3

    BJP wants change constitution

    • @ramakrishnaanusuri2761
      @ramakrishnaanusuri2761 Месяц назад

      May be,however er cong. Changed the constitution more than 55 times. Avasaramaithe edwina marchali.

  • @premalatha5073
    @premalatha5073 Месяц назад

    Venu sir కళనుగుణంగా చట్టాలను మార్చావాలసింది. దీనిలో తప్పేమిలేదు. ఎప్పటికి bjp ప్రభుతమే ఉండది. రాజ్యాంగాన్ని 72 సార్లు మార్చారు. దీనికి meesamadanam చెప్పండి. నువ్వు కుట్రపూర్తిగా మాట్లాడుతున్నావు. కొత్తగావాచిన చట్టాల్లో సత్వర న్యాయం ఉంది. ఆడవారికి పూర్తి రాక్చన ఉంది.

    • @Manasuna_manasai
      @Manasuna_manasai Месяц назад

      Jagrattaga anni videos chudandi. Bjp chesinadaniki support ga videos peddaga levu ee channel lo.

  • @yugandharchiranji409
    @yugandharchiranji409 Месяц назад

    భవిష్యత్తులో కూడా సామాన్యుల మీదే

  • @gayathridhurjati1328
    @gayathridhurjati1328 Месяц назад +2

    Person near footover bridge was selling gutkha packets along with other items. He was also warned previously.

    • @user-uo6ge2su1z
      @user-uo6ge2su1z Месяц назад +1

      Neeki telusa asalu

    • @hemanthgade125
      @hemanthgade125 Месяц назад +2

      Your partner that' person

    • @pavanikonduru6504
      @pavanikonduru6504 Месяц назад +1

      They should have arrested the company which manufacturing gutka

    • @Spicethrill
      @Spicethrill Месяц назад

      @@pavanikonduru6504 elakala mandu tayaru chestunnaru ..
      adi nuvvu tinavu kada idi alane vallu tayaru chestaaru..
      neekistamaithe koni chavu..
      leda musko

    • @suryanarayanarajumudunuru313
      @suryanarayanarajumudunuru313 Месяц назад +1

      అంటే ఎవడు ఏమి చేసినా తప్పు కాదన్న మాట. Law commission ఆధ్వర్యంలోనే ఇటువంటి చట్టాలు చేయబడతాయి. తప్పు చేయని వాడికి ఏ భయం ఉండదు.

  • @baucadr9775
    @baucadr9775 Месяц назад +1

    కొత్త చట్టాలతో చిరు వ్యాపారి మీద కేసు పెట్టారని ఒక పోలీసు అధికారిపై మీరు ఆరోపణలు చేస్తున్నారు మీరు మేధావులుగా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆరోపణ చేస్తున్నారు కానీ గత రాష్ట్ర ప్రభుత్వంలో ఉండగానే మున్సిపల్ అధికారులు కొందరు చిరు వ్యాపారుల పై దాడులు చేసి ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించారు అది ఒక పద్ధతి ప్రకారం చేశారు అలాంటి విషయాలు మీ దృష్టికి రావు మీకు ఎవరు చెప్పరు పత్రికలలో రావు సోషల్ మీడియాలో రావు
    చిరు వ్యాపారులు అంటున్నారు కదా నేను ప్రజా వ్యవస్థకు ఆటంకం కలిగించే రకంగా చిరు వ్యాపారం చేస్తే మాలాంటి వాళ్లను చాలామందిని రోడ్లపైకి వస్తే మీరు ప్రోత్సహిస్తార వ్యతిరేకిస్తారా ఈ విషయంపై కొంత పరిశీలించాల్సిన అవసరం ఉంది😮😮😮😮😮😮

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 Месяц назад

    పేదలను కొట్టి పెద్దలకు పెట్టడమే వీరి పని అందుకే కొత్త చట్టాలు.... రానున్నవి నిర్బంధం రోజులు మాత్రమే...!

  • @prashanthkurma272
    @prashanthkurma272 Месяц назад +2

    2Nd view

  • @mandalarenuka1165
    @mandalarenuka1165 Месяц назад

    Anyayalanu vallu chestuchattalanu pedavarikiuri A

  • @navyakarumuru8025
    @navyakarumuru8025 Месяц назад

    Chiru vyaapaari midha case file cheysaaru sarey mana vyavasthala adhikaarula nirlaksyam avineethi baadyaathayutham gaa leyni vaari midha a chattam teycchaaru a chattam avasaram leydhaaa

  • @anasuya3302
    @anasuya3302 Месяц назад

    Prajalu…..vishapooritha….ultra processed food tins chaavaalani…..vaallu plan

  • @vrattaluri9045
    @vrattaluri9045 Месяц назад

    వేల కోట్లు దోపిడీ చేస్తున్న వారి మీద ఏ చట్టాలు వర్తించవు.

  •  Месяц назад

    Kondanu thravvi elukanu pattinatlugaa unnadi

  • @kalyannnBH
    @kalyannnBH Месяц назад

    Name and heading change to sanskrit name.
    The logic is same.

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Месяц назад

    బ్రహ్మానిజం వాదన ఇలాగే ఉంటుంది ..వారు మాట్లాడే తీరు నా చిన్నప్పటి నుండి గమనిస్తున్న...

  • @user-qh4bm1jk3q
    @user-qh4bm1jk3q Месяц назад +1

    SIR.INDIA.LO.SEVENTY.PERSANT.CHEER.LE..POOR.PEOPLES.THANKS

  •  Месяц назад

    Do media give this much publicity ? Certainly not. They should focus mainly on big shots who ever do crimes under the roof of law

  • @kurudigundurao9371
    @kurudigundurao9371 Месяц назад +4

    Excellent. Foolishness of bjp. Auda ity of p.m and home minister.

  • @kanakadurgadantu5469
    @kanakadurgadantu5469 Месяц назад +2

    Ee cases annee chinnavaallake. Peddavaallu, BJP vaallaki ee laws apy kaavu.

  • @karthikponnoli7507
    @karthikponnoli7507 Месяц назад

    idi desha vichinnaniki daritheesthuntara ?

  • @ramakrishnasarmanudurupati2016
    @ramakrishnasarmanudurupati2016 Месяц назад +1

    మీరు తప్పు సమాచారం ఇస్తున్నారు ఈ విషయములో చాలా చోట్ల వారు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్నారు ఎన్ని సార్లు చెప్పిన వినరు

  • @raghuveerpenumacha1845
    @raghuveerpenumacha1845 Месяц назад

    Mari India maralantey elagey vundali

  • @kinnud.3002
    @kinnud.3002 Месяц назад +1

    sir antha meeru chapina okati matram nijam modi become pm for whole 15 years

  • @anasuya3302
    @anasuya3302 Месяц назад

    Vaallu kinda banisaluga….cheseki

  • @rajasekharirukuvajjula8744
    @rajasekharirukuvajjula8744 Месяц назад +2

    మీరు ఇంతకు ముందు ప్రభుత్వం చేసిన చట్టాలమీద ఏమైనా విశ్లేషణ చేసారా,
    అవి అన్ని బాగున్నాయని మీ ఉద్దేశ్యమా, మీ వామ పక్ష ధోరణి మీ వ్యాఖ్యల తో ప్రస్ఫూటం అవుతోంది

  • @satya1666
    @satya1666 Месяц назад +2

    అందుకే..
    బ్రిటిషోడు, సమానత్వ భావన ఉన్న సాయి బుల్ పై మంటతో..
    కసిగా నాన్ లోకల్సైన ఎడారిఇరాన్ఆర్య బ్ర మను జాత్యాహంకార అంటరానితత్వ విద్వేష అబద్ధాల సిందుసంస్కృత రాజకీయ నిప్పు రంగు జెండాపూజార్ల పార్టీకే ఓటేయండి.
    తగలెట్టించుకోండి.🔥🐄🔱🏹

  • @thetruth3322
    @thetruth3322 Месяц назад

    This is very bad

  • @suribabu5471
    @suribabu5471 Месяц назад +1

    5 యేళ్లు ఇలా వీడియో లు చేస్తారు ఎలక్షన్లు వచ్చేసరికి బీజేపీ కి ఓటు వెయ్యమని చెప్తారు మీరు అందరూ. ఎందుకు రా జనాలని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు

    • @lingampallysrikanthreddy9674
      @lingampallysrikanthreddy9674 Месяц назад +1

      Yevaru cheppindru e particular party ki vote veyamani evidence petti cheppu nuvvu em chepalanukuntunnavoo

    • @mahendarthammanaveni9002
      @mahendarthammanaveni9002 Месяц назад

      Maguva Chanel vallu chepparu

    • @malleswararaos4933
      @malleswararaos4933 Месяц назад

      @@mahendarthammanaveni9002 Antha abaddam. Vallu ala chepparu, cheppaledu, cheppaboru.

  • @Ms143N
    @Ms143N Месяц назад

    చట్టాలు పూర్తిగా చదవండి..బీజేపీ పై బురద చల్లటం మీ నిత్యకృత్యం...😂😂😂

  • @gurusatsang6138
    @gurusatsang6138 Месяц назад +1

    ఆపరా...అయ్యా
    ముందు మారిన చట్టం ను పని చేయనేయండి.తర్వాత మాట్లాడు