ముల్లు పోయి కత్తి వచ్చె!! Changes from IPC to BNS. N Venugopal explained in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • What changed from IPC to BNS
    July 1 నుంచి IPC, CrPC, Evidence Act స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత అమలులోకి వచ్చాయి. ఈ సందర్భంగా మారిన చట్టాల మీద ఒక సిరీస్ చేస్తున్నాం. ఇది సిరీస్ లో రెండో వీడియో. IPC నుంచి BNS కు మారటంలో భాగంగా చేసిన మార్పులు ఈ వీడియోలో.... Keep watching this space.
    #ipc #bns #ipctobns #indianlaws #lawchange #ipcandbns #newbnslaw #lawandorder #pendingcases #judiciary #parliament #fundamentalrights #communityservice #lovejihad #lovejihadlaw #bnstelugu
    Link to the series
    • New Criminal Laws
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

Комментарии • 81

  • @MadhavJK
    @MadhavJK Месяц назад +10

    కేవలం పేర్లు మార్చి కొత్త చట్టం అని చెబితే సరిపోదు. దేశంలో అన్ని వ్యవస్థల ప్రక్షాళన జరగాలి. ఆ ప్రక్షాళన ముందు పెద్ద పదవుల్లో ఉన్న రాజకీయ నాయకుల నుంచే మొదలు కావాలి.
    మన దేశంలో అన్ని వ్యవస్థలతో పాటు, న్యాయ వ్యవస్థ కూడా భ్రష్టుపట్టి పోయింది. దానికి కారణం మన పాలకులే. మన రాజకీయ నాయకులు చట్టాలు చేస్తారు… వారే చట్టాలకు తూట్లు పొడుస్తారు. నీతులు చెబుతారు… నియమాలు ఉల్లంఘిస్తారు.
    పాలకులు రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తూ, తాము అవినీతికి పాల్పడుతూ, మిగిలిన రాజ్యాంగ వ్యవస్థలను (సీబీఐ, ఐటీ, ఈడీ, ఈసీ, న్యాయ) కూడా పంజరంలో చిలుకలను చేసి, తమ చెప్పు చేతల్లో ఉంచుకుని, తమకు కావలసినట్టు ఆడించటం వల్లనే మన దేశ పాలన అస్థవ్యస్థమై పోయింది.
    అన్ని అధికారాలు చేతిలో పెట్టుకుని, కడుపులో చల్ల కదలకుండా గట్టుపై కూర్చున్న పాలకులు మాత్రం అడ్డమైన గడ్డీ మేస్తూ… మింగ మెతుకు లేని సామాన్యుడు మాత్రమే నీతిగా ఉండాలని ప్రవచనాలు చెబుతూ చట్టాలు చేస్తే ఎవ్వరూ పాటించరు.
    కాబట్టి మార్పు పైనుంచి మొదలు కావాలి. దేశాధినేతలే ముందు తాము నైతిక విలువలకు కట్టుబడి, పారదర్శక పాలన అందిస్తే… ఆ తర్వాత సమాజం ఆ దేశాధి నేతను ఆదర్శంగా తీసుకుని, తనంతట తానే నైతిక విలువలను పాటిస్తూ ముందుకు సాగుతుంది.
    అంతే కానీ, కడుపు కాలే సామాన్యుడికి నీతులు చెప్పి, వాడిని మాత్రమే నీతిని పాటించమంటే, ఎన్ని చట్టాలు చేసినా వాడు పాటించడు. దానికి మన రాజకీయ నాయకులే సహకారం అందిస్తారు.

  • @prabhudasjamajeggli5838
    @prabhudasjamajeggli5838 Месяц назад +29

    అన్ని రకాలైన చట్టాలు నేతలకు వర్తించవు అవి కేవలం ప్రజలపై రుద్దడానికే. డబ్బున్న వాళ్ళ తప్పులకు పేదవాళ్లను బలి చేయడమే ఏ చట్టమైనా చేసేది no punishment to party leaders or police what ever crime they do.

  • @nagabhushanam-fn3nn
    @nagabhushanam-fn3nn Месяц назад +9

    ఎది రాజ్యాంగం తెలుసుకునే అవకాశంన్ని కల్పించినందుకు ధన్యవాదాలు

  • @user-kg8fs2zp8m
    @user-kg8fs2zp8m Месяц назад +3

    ఇప్పటికైనా ప్రతిపక్షాలు నోరువిప్పి చట్టాలను తొలగించాలని ఆశిస్తున్నాను 🎉

  • @vudumulaanandkumar8323
    @vudumulaanandkumar8323 Месяц назад

    ప్రతి మనిషి తెలుసుకోవలసిన కరెక్ట్ సబ్జెక్ట్ ని మా అందరి క్షేమం కోసం తెలిపినందుకు వేణుగోపాల్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు

  • @vijayasarathig6977
    @vijayasarathig6977 Месяц назад

    బాగుంది టైటిల్! ముల్లు పోయి కత్తి వచ్చె భాన్యాసమ్!!

  • @gurusreenumudiraj8636
    @gurusreenumudiraj8636 Месяц назад +8

    పేరు మార్పు మాత్రమే చివరికి అమాయకులు బలి అవుతారు

  • @BhaskarPolaboina-fs2oh
    @BhaskarPolaboina-fs2oh Месяц назад +4

    దీన్ని బట్టి చూస్తే మిమ్మల్ని కూడా అరెస్టు చేయొచ్చు సార్

  • @sikhamanigangapatla6841
    @sikhamanigangapatla6841 Месяц назад +9

    ఈ దేశములో. చట్టాలు. మారినంత మాత్రాన. చేసే నేరాలు ఆగవు. మనుషుల. హృదయాలు మారాలి. దేవుని భయము ఉండాలి.

    • @shankarbogidi7838
      @shankarbogidi7838 Месяц назад +1

      దేవుడు భయం కాదు తెలివైనవాడ నైటీజిక విలువలు 100% childhood లో పాటించెచే విషయాలు నేర్పిస్తే చాలు

    • @Himama173
      @Himama173 Месяц назад +1

      దేవుడు అంటే భయం ఇప్పుడెందుకు లేదు?అలా భయం ఉండేలా దేవుడు ఎందుకు చేయడం లేదు? ఒకవేళ నువ్వన్నట్లు దేవుడు అంటే భయం ఎలా కలుగుతుంది?

    • @Saagar-mt6kg
      @Saagar-mt6kg Месяц назад

      ఏ దేశంలో అయినా అంతేగా

  • @ramansg5566
    @ramansg5566 Месяц назад +1

    Super explanation

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 Месяц назад +3

    మంచి విశ్లేషణ

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 Месяц назад +1

    కఠినంగానే వుండాలి సార్

  • @jemnaren8674
    @jemnaren8674 Месяц назад +4

    పేదోడి మెడలో బీఎన్ఎస్ కత్తి 😢

  • @sureshvelury9388
    @sureshvelury9388 Месяц назад +3

    అయ్యా... ఇప్పటికే మన న్యాయ వ్యవస్థ బడా బాబులు, రాజకీయ నాయకుల కొమ్ము కాస్తూ, అన్యాయ వ్యవస్థ గా అపకీర్తి పాలయ్యింది. ఇప్పటికైనా రాజ్యాంగ మార్పులు చేయవలసిన అవసరం వచ్చింది. ఎవరు పడితే వాళ్ళు , ఏది పడితే అది స్వదేశ , విదేశాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారు

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 Месяц назад +2

    *😂 Excellent Analysis sir .. hats off to you. That means that it cannot survive without proper justice to the people of India as it is a democratic country. Nothing they can do... never they do justice to all because their mind set is filled with the worst caste and religious matters. In detail they can do any betterment to the lives of the people of India. Actually the leaders are very big Blackmailers that the electoral bonds have proved. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat ☝️🙏🇮🇳 respect all as a human beings.*

  • @valis1092
    @valis1092 Месяц назад +1

    Nice analisys

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Месяц назад +10

    నమస్తే సార్ 🎉 డిక్తేటర్ పాలనకు పునాదులు వేస్తున్నారు (just like chaina). 19:07 వినాశ కాలే విపరీత బుద్ది.😂😂😂

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Месяц назад

      కఠినతరం చేసిన చట్టాల అవసరం మీకు రాకుండా పోదు లెండి అప్పుడు కూడా ద్వేషించండి బీజేపీ నీ

  • @gollaramulu2169
    @gollaramulu2169 Месяц назад +4

    👍👌 Draconian laws should be repealed.

  • @sureshbabunayudu1496
    @sureshbabunayudu1496 Месяц назад +7

    Social activities శిక్షా????. అది తప్పకుండా పెద్దవాళ్ళ పిల్లలకి ఈ శిక్ష పడుతుంది....😂😂😂😂

  • @jamesland2072
    @jamesland2072 Месяц назад +1

    Well explained…
    They should feel ashamed!

  • @creativethinks258
    @creativethinks258 Месяц назад +2

    veeti meedha evaru court lo pil laantidhi veyyaledha sir ??

  • @nagulapallypavankumar7123
    @nagulapallypavankumar7123 Месяц назад +1

    నేరము చేసే వారికి భయము ఉండడము లేదు. కొత్త చట్టాలు ప్రకారము భయము ఉండాలి.

    • @user-kg8fs2zp8m
      @user-kg8fs2zp8m Месяц назад

      ఔనా!! ఐతే దేశవనరులను బడాబాబులకు దోచిపెట్టడం న్యాయం, ప్రభుత్వ సంస్థలను ప్రయివేటు వ్యక్తులకు అతిచౌకగా కట్టబెట్టడంగూడా న్యాయం, మధ్య తరగతి మనిషి ఇకపై ఉద్యోగం కావాలని ప్రభుత్వాన్నిఅడగటంనేరం ఇలాంటివికూడాపెడితేఒకపనైపోతుంది బాబు!!
      ఇకపై నాకు న్యాయం కావాలని సామాన్యుడు గొంతువిప్పగూడదు. పేదలకు ఉపయోగపడే చట్టాలను ఎవరూ వ్యతిరేకించరు. పేదలకడుపుకొట్టే చట్టాలను ఎవడైనా చుట్టలుగా మార్చితే మౌనంగా ఉండడం జాతిద్రోహులపని!! రాజద్రోహం ఏంటి?? ఇది ప్రజాస్వామ్యమేనా రాచరికమా....
      .....

  • @venkateshamk2087
    @venkateshamk2087 Месяц назад

    Great analysis

  • @Vamshi_Electricals_KVK
    @Vamshi_Electricals_KVK Месяц назад

    Mari love gurinchi yekkevallu naku yekkuvaga kanipincharu Ane vallu like cheyandi

  • @syamkanakala9062
    @syamkanakala9062 Месяц назад

    Super super

  • @user-lb3vi8rj6v
    @user-lb3vi8rj6v Месяц назад +2

    Turakalu ani cheppavenduku sir

  • @mpkrishnaiah3819
    @mpkrishnaiah3819 Месяц назад +1

    These acts are passed hurriedly without proper discussion as per the many legal luminaries.

  • @reddimohan9904
    @reddimohan9904 Месяц назад +2

    Very good 💯 Rahul Gandhi

  • @MrArika116
    @MrArika116 Месяц назад

    Real time journalism. Great journalism = excellent social service . Please keep it up. Politicians should retire by 65 years. Politicians should be free from criminal records.

  • @sabbavarapuvalerian-wb1ik
    @sabbavarapuvalerian-wb1ik Месяц назад

    👍👍👍

  • @jemnaren8674
    @jemnaren8674 Месяц назад

    100%అసంబద్దంగా ఉంది😢😢😢

  • @singerkanna786
    @singerkanna786 Месяц назад

    వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు కాదు రాసుకున్నారు

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 Месяц назад

    దుష్ట చట్టాలు చేస్తారు గానీ సిసి కెమెరాలు విస్తృతం గా వాడాలి రోజూ రోజుకు వాటిని పెంచాలి అవిఎక్కడున్నాయో వాటిసంక్యా ఎంతెంత పెంచుతున్నాం అన్నది ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియాలి.

  • @mohammedraheem9164
    @mohammedraheem9164 Месяц назад

    చట్టం పిల్లలకు 18 సంవత్సరాలు వస్తే వాళ్ల స్వేచ్ఛ హక్కులను మాత్రమే గుర్తించింది, కానీ 18 సంవత్సరాల యుక్త వయసు దాటిన పిల్లలకు
    బాద్యత నైతిక విలువల్ని గుర్తుచేయడం మాత్రం చట్టం మర్చిపోయింది,తద్వారా యువత స్వేచ్ఛ హక్కులను అడ్డం పెట్టుకుని విచ్చలవిడి తనానికి అలవాటై దారి తప్పుతున్నారు ఇది చట్టంలోని ప్రధానమైన లోపం ఎంత దార్మిక విలువల్ని బోధించినా చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగానే నేరాలు పెట్రేగిపోతున్నాయి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పోషించుకుంటే చట్టం ఇచ్చిన వెసులుబాటు కారణంగా చేతికి అందివచ్చిన పిల్లలు దారి తప్పి తల్లిదండ్రులకు రక్తకన్నీటి గుండెకోత మిగులుస్తున్నారు "చట్టంలో సమతుల్యం లేనంతకాలం నేరాల్ని అదుపుచేయడం కష్టం" చట్టంలోని బాధ్యతారాహిత్యమైన లోపాలను సరిదిద్దకపోతే ఈ దేశ యువతను మనమే చేజేతులా నాశనం చేసుకున్నవారమవుతాం.

  • @polojuramesh9384
    @polojuramesh9384 Месяц назад +1

    IPC,CRPC లాంటి మాటలే బాగున్నాయి BJP వాళ్ళ అనుకూల చట్టాలు చేసుకున్నవి

  • @prasadarao...6050
    @prasadarao...6050 Месяц назад

    Manchi vislesana sir

  • @sivayeerli7308
    @sivayeerli7308 Месяц назад

    Sir raajakiya nayakulu ki vartinchali sir

  • @SuperVenkat111
    @SuperVenkat111 Месяц назад

    Padellaku paina bail pai vunna vallaku ee chattalu vartisthaya?

  • @sadanandamthappeta9197
    @sadanandamthappeta9197 Месяц назад

    Praja justice vardillali 🙏🙏🙏🙏

  • @nagurnagur9128
    @nagurnagur9128 Месяц назад +1

    ఈ తొక్కలో చట్టాల మీద కేసు వెయ్యాలి

    • @user-lb3vi8rj6v
      @user-lb3vi8rj6v Месяц назад

      Noru musuko neeku yemitelusu

    • @nagurnagur9128
      @nagurnagur9128 Месяц назад

      @@user-lb3vi8rj6v నవరంధ్రాలు అన్ని ముస్కో

  • @shankarregula1437
    @shankarregula1437 Месяц назад

    Civil cases lo japyam lekunda chattalu tevali

  • @durgaprasad-ci6cp
    @durgaprasad-ci6cp Месяц назад

    Inta advanced world lo gender equality ledu..

  • @sornalavenkatesh2906
    @sornalavenkatesh2906 Месяц назад +3

    Prajala gonthu nokestayi ee chatalu

    • @VamsiKrishna-rq5hv
      @VamsiKrishna-rq5hv Месяц назад

      ప్రజలు అంటే ఎవరు తమ్ముడు దేశాన్ని ముక్కలు చేద్దాం అనుకునే వాళ్లా

    • @himeshthungaturthi3215
      @himeshthungaturthi3215 Месяц назад +1

      Intakumunduvi mari Criminals vi kuda nokkesetivi😂 Asalu neeku "Penal" Ane word ki meaning telusa erri pappa?

  • @user-dl7pm9xk2s
    @user-dl7pm9xk2s Месяц назад

    సార్ మీ విశ్లేషణకు హాట్సాఫ్ కాకపోతే ఇంతకుముందు మనుస్మృతి గురించి చెప్పారు కదా ఇప్పుడు మీరు చెబుతున్న మాటలు వింటే అలాగే ఇప్పుడు ఏర్పాటు చేసారు

  • @madeeasy3424
    @madeeasy3424 Месяц назад

    Amayakulu bali .
    IPC sections are better

  • @praveenkamishetti6853
    @praveenkamishetti6853 Месяц назад

    Baratha dheshaniki vyathitekanga chese neram enduku undadhu sarigga ardam chesukondi

  • @anasuya3302
    @anasuya3302 Месяц назад +1

    Dabbunodiki…..dabbu Lenodiki…ista rajyam ga….sikskalu veseki….badha babula plan,(BNS Chatham dwara tappinchukuni)…Samanya prajalanu….;madhyam tagathi varu yemi sampadinchakunda….ee bhoomini…..panchukuneku….chesthunna….chattalu ivi…..confusing ga……raisi….mosam chese….padhathe idi.

  • @nomikapadakanti7495
    @nomikapadakanti7495 Месяц назад

    Ap lo jarguthunna dadulaku ee chattalu varthinchaya sir enduku sir mamulu janalanu evanni cheppi bayapedthunnaru sir

  • @PraShanth_King_official
    @PraShanth_King_official Месяц назад

    Paly 1.25x

  • @user-lb3vi8rj6v
    @user-lb3vi8rj6v Месяц назад

    Veedu cheppedi antha abbadam, congress lawyer

  • @malleshyadav805
    @malleshyadav805 Месяц назад

    Naaku explanation kanipinchaledu Mee video lo... Kevalam vimarsha ne ekkuva undi

  • @nareshk9447
    @nareshk9447 Месяц назад +1

    దొంగతనాలు ఎక్కువగా early morning జరుగుతన్నాయ్ సో BNS లో ఉండేదే కరెక్ట్

  • @srinivasuluk-op6bz
    @srinivasuluk-op6bz Месяц назад

    😂😂😂😂😂😂😂😂