Guruvu gaaru ఉదయం అల్పాహారం లో బాదం ,వేరు శనగ పప్పు ,వెల్లుల్లి ,అల్లం ,జీలకర్ర ,కరివేపాకు అన్ని కలిపి chutney చాల బాగుంటుంది . all in one laaga .Stress main reason అది లేకపోతే అందరు healthy గా కొంత వరకు manage చెయ్యొచ్హు 🙏
మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పిన ఆహార నియమాలు పాటిస్తూ.. ఉప్పు కారం తగ్గించి.. ఆయన చెప్పిన ప్రోటీన్ గింజలు.. ఫ్రూట్స్ .. మొదలైన ఆహార నియమాలు పాటించి.. యోగా.. మెడిటేషన్.. నడక ఈ పద్ధతులు పాటిస్తే ఒక గుండె ఏమిటి ఊపిరితిత్తులు.. జీర్ణ వ్యవస్థ.. టోటల్గా అన్ని బాగుంటాయి.. కాకపోతే మనం ఆ పద్ధతులు పాటించలేము అంతే.. మా మేనమామ 30 సంవత్సరాల నుండి ఆయన చెప్పే ఆహార నియమాలు మొత్తం పాటిస్తున్నాడు.. ఎర్ర బియ్యం మాత్రమే తింటాడు.. కుక్కర్ లో ఎర్ర బియ్యం.. ఆకుకూరలు/ కాయగూరలు / పప్పు ఇలా ఏదో ఒక పదార్థం పెట్టి వండుకుంటాడు.. వాళ్ళ ఇంట్లో ఎవరూ పాటించరు.. మా మామయ్య ఒక్కడే పాటిస్తాడు.. ఉప్పు కారాల అసలు వేసుకోడు.. ఒక్క పచ్చిమిరపకాయ మాత్రం వేసుకుంటాడు నిమ్మరసం పిండి వంటలు చేసుకొని తింటాడు.. ఇప్పుడు అతనికి 63 సంవత్సరాలు.. దరిదాపు 30 సంవత్సరాలు నుండి రాజుగారి పద్ధతులు పాటిస్తూ వస్తున్నారు.. ఇంతవరకు మా మామకు ఎటువంటి అనారోగ్యం లేదు.. ఎంత దూరమైనా సరే నడుస్తాడు కానీ ఆటోలు రిక్షాలు ప్రయాణం చేయడు.. సాయంత్రం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాడు.. రాజు గారు చెప్పిన పద్ధతులు ఏ టు జెడ్ పాటిస్తారు.. నేను ఇప్పుడే కొంచెం కొంచెం రాజుగారి పద్ధతులు పాటించడం మొదలు పెడుతున్నాను..
Salt poorthiga maanesthe BP Low aipoyindi naaku.Rec entha naaku heart attack vachhindi.Devudi daya valana stent padaledu.Doctors low salt ani rasaru aithe no salt chesaru intlovallu dani valla low BP aipoyindi naaku.
If we stop eating. Salt , or use pink salt , I heard the bp will be coming down which is dangerous . Doctor also suggested pink salt and no salt are only for BP patients and not for normal people ,Which my friend experienced too . Please provide your advise on it🙏🏻
Sister Mee doubt ni knchm Telugu lo pettavalsindhidigaaa Naa manavi...... clarity gaaa Mee doubt ni andhajeste, answer kuda clarity ga Vastundi sister.....english lone cheppalsina avasaram ledhu sis.....Don't take me wrong😔
@@care1808 pink salt leda salt bp leni vallu thinadam valla , bp inka low ipothundi ani ma nutrition chepparu. Adhi only BP unna vallake. BP leni vallu thinte BP low ipoyi inka dangerous - low bp ani annaru . Nijamena ani adiganu.
గురువుగారు పింక్ సాల్ట్ అన్నది అది ఒక్క ఆయుర్వేద వైద్యంలో ఒక భాగం గాని ఎక్కువగా వాడితే ఎముకలు గుల్లబారిపోతాయి ఎముకలలో పటుత్వం తగ్గిపోతుంది పిక్సల్ టూ కొన్ని ఔషధ ఉపయోగిస్తారు ఎక్కువగా వాడకూడదు ఒక్కసారి దీనిపై మీరు కూడా చదువుకొని తెలుసుకోండి నాకు తెలిసింది చెప్పాను మీకు ఏమైనా తెలిస్తే నాకు తెలియజేయిడీ
నమస్కారములు. అన్ని ఆరోగ్య సమస్యలు కు సహజ సిద్ధమైన ఆహరపు అలవాట్లును తెలియజేస్తూ, ఎంతోమందికి ప్రాణదాణములు చేయుచున్న మీకు శత కోటి వందనములు సార్.
Guruvu gaaru
ఉదయం అల్పాహారం లో బాదం ,వేరు శనగ పప్పు ,వెల్లుల్లి ,అల్లం ,జీలకర్ర ,కరివేపాకు అన్ని కలిపి chutney చాల బాగుంటుంది . all in one laaga .Stress main reason
అది లేకపోతే అందరు healthy గా కొంత వరకు manage చెయ్యొచ్హు 🙏
ప్రణామములు. తమరు ఇచ్చే ఉపన్యాసములలో ప్రతి ఒక్క మాట కూడా ఉపయోగమే. సరాసరి చెపటం మరొక ప్రత్యేకత. 👏
Thanq very much for the tips of healthy diet for heart patients.
Sir namskaram meeru chala bhagha explain chesharu, really it very useful to all really I am very grateful to u sir for this valuable presentation
Tq guruvugaaru meru chala manche Doctor ❤
సార్ నమస్తే పల్లెటూర్లో దొరికే ఆహార పదార్థాలు చెప్పండి పల్లెటూరు వాళ్లకు చాలా వరకు దొరకవు కాబట్టి ఒకసారి ఆలోచించి చెప్పండి
Excellent explain namaste 🙏
🙏🏾🙏🏾Very Well Sir
ధన్యవాదాములు సార్🙏🏻🙏🏻
Good and brief explanation about how to strengthen ❤heart valves naturally.👍
మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పిన
ఆహార నియమాలు పాటిస్తూ.. ఉప్పు కారం తగ్గించి.. ఆయన చెప్పిన ప్రోటీన్ గింజలు.. ఫ్రూట్స్ .. మొదలైన ఆహార నియమాలు పాటించి.. యోగా.. మెడిటేషన్.. నడక ఈ పద్ధతులు పాటిస్తే ఒక గుండె ఏమిటి ఊపిరితిత్తులు.. జీర్ణ వ్యవస్థ.. టోటల్గా
అన్ని బాగుంటాయి.. కాకపోతే మనం ఆ పద్ధతులు పాటించలేము అంతే..
మా మేనమామ 30 సంవత్సరాల నుండి ఆయన చెప్పే ఆహార నియమాలు మొత్తం పాటిస్తున్నాడు.. ఎర్ర బియ్యం మాత్రమే తింటాడు.. కుక్కర్ లో ఎర్ర బియ్యం.. ఆకుకూరలు/ కాయగూరలు / పప్పు ఇలా ఏదో ఒక పదార్థం పెట్టి వండుకుంటాడు.. వాళ్ళ ఇంట్లో ఎవరూ పాటించరు.. మా మామయ్య ఒక్కడే పాటిస్తాడు.. ఉప్పు కారాల అసలు వేసుకోడు.. ఒక్క పచ్చిమిరపకాయ మాత్రం వేసుకుంటాడు నిమ్మరసం పిండి వంటలు చేసుకొని తింటాడు.. ఇప్పుడు అతనికి 63 సంవత్సరాలు.. దరిదాపు 30 సంవత్సరాలు
నుండి రాజుగారి పద్ధతులు పాటిస్తూ వస్తున్నారు.. ఇంతవరకు మా మామకు ఎటువంటి అనారోగ్యం లేదు.. ఎంత దూరమైనా సరే నడుస్తాడు కానీ ఆటోలు రిక్షాలు ప్రయాణం చేయడు.. సాయంత్రం ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటాడు.. రాజు గారు చెప్పిన పద్ధతులు ఏ టు జెడ్ పాటిస్తారు..
నేను ఇప్పుడే కొంచెం కొంచెం రాజుగారి పద్ధతులు పాటించడం మొదలు పెడుతున్నాను..
Antioxidant foods like dryfruits are good for heart
Thank-you Dr.garu meeru satakotinamaskaaraamulu meeru chala manchivishayaalucchaypparu
Thanks for your valuable message s for the people and help for health issues.
భారత్ మాతాకీ జై
ThanQ Doctor garu🙏
very useful sir. the way of you are telling is really awesome to understand even uneducated ones also.
Aya Aa ginjala peru cheppandi aya
Super sir enthavaraku yevvaru cheppani vidhanga chala claritiga fantastic ga chepparu sir
Thank u very much sir
Most welcome
Thanq SIR for your valueable advice.Some people commented to let them know which seedsare those.The seeds mean dry fruits.
🎇
Chala bhaga chepinaru
Tq for your suggestions sir
ఆ పాన వాయువులు ఆపు కోవడం వలన జరిగే నష్టం గురించి వీడియో చేయండి
డాక్టర్ గారు
ధన్యవాదములు సర్ 🙏🙏
Sir, your explanation is excellent.
Super SIR
Very good doctor.
हीu
అన్నీ చెప్పారు మరి ఈ గింజలు పేరేంటి????
Shatakoti vandanalu
Super explanation sir
మీరు తెలుగు వారు అవడం మా అదృష్టం
Dr sir black salt bad or good said about this thank you sir
Doctor gaaru enthake dhanyam peru
Dhanyavadamulu
Ginjalu names chepandi
Guruvu garuchala baga cheppinaru
Tell the name of the seed sir
Sir you provide really valuable knowledge to us thank you so much sir stay blessed 🙏🙏
Any solution for left ventricle electrical block?
Namaskaram Sir🙏🏼🍀🍀🍀💐🌈
Excellent description
Thanks for you
Welcome
Caption given for the vedio is to be explained
Dry fruits nanabetti thinali leka direct ga thesukovala
Me test parameter display cheyandi
Good
Dry friuts may be.
tqqq so much sir
Good sir
Please say about sacroilitis
🙏🙏🙏🙏 thank you sir
Sir Pancriyaflat ki upaym chappndi plzz
Tq sir
Super sar very verey...
THANKS SIR NAMASTE 🙏 DOCTOR GAARIKI ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Title seeds name not revealed
Thanks doctor.❤❤❤
Blade ekkuvaipoyindhi sir A gingalagurinchi matichipoyaru
Cardiologist, cardiothoracic surgeon cheppedhi muckup chesi koyyvadhu
Avisa ginjalu
Picture lo ye seeds chupinchuru
Avi yenti sir
Yevintenodu
Yevi tinali
Namaskaramdactargaru❤
Puttukatho heart problems enduku vasthai reasons cheppandi sir
Sir takkuva kharchulo thine food gurinchi dayachesi cheppandi plz
ఖర్జూరం మరియు కాబూలీ చనాను రాత్రంతా పాలలో నానబెట్టండి, ఉదయం దీన్ని తీసుకోండి, ఇది అధిక శక్తిని ఇస్తుంది, క్రమం తప్పకుండా తీసుకోండి
@@rajeshltv tq sir
Vellulli
White cup lo,title photo lo ginjalu (sara pappu/ English name =chironji seeds, price in india 1kg =3,000 approx.
Namaskaaram mantena gaaru , 1 month lo pelli undi anaga naaku kaboye vaariki heart stroke vachindi ,atanu already bakkaga unnaru ,malli blockage raakunda healthy weight gain yela avvali, atanu lavu ayye avakasham unda ,nenu atani I pelli chesukovacha doctor gaaru cheppandi, nannu ataniki ivvalnte intlo chala bhayapadutunnaru , please doctor gaaru salaha cheppandi .mimmalni vedukuntunnanu.😢
What seed sir😊😊
Chironji seeds, sara poppu ginjalu
Doctor garu gunde gurinchi Mariyoo sambandhitha vyadhulu, thagu nivarana upayamulu chala chakkaga vishleshincharu, meeku aneka vandamulu, kruthgnathalu ,Mariyoo abhivandanamulu sagarvamuga meeku theliyachesthunnanu. 👏💐💐🙏🙏👍👍
Namaste sir nenu jsk mani diabeti and low BP Mari nenu uppu maneste daniki solution sir
Please evarina aa seeds name cheppandi
Marcona almonds
అవిసె గింజలు (flax seeds) మరియు డ్రై ఫ్రూట్స్
Dry fruits fresh fruits tinali
Omnamaha 🙏
Sulabmaina paddati seeds Nana Beti tinali
Thumbnail okati chupistaru
Message okati chebutaru sir
Aroogyasalahalu.bestu🕉️🇮🇳🌹🌹🙏🙏💐
Dr garu ma mother ki suger Bp 60 years tharuvatha vachaye 2021 nudi sodium decrease aye hyponatremia ani cidac ani report lo vachindi Epatiki 4 times Ela jarigindi resodium tablets vaduthunamu
Kani vukasari crp 200 vachindi admite chesanu sodium andhuku decrease avuthundo maku theliyadam ledhu pet scan cheyin chamanaru marala epudu heart attack vachindi sub nervelo blood clot ayindi ami angio gram chesi stunt vesthe ameki stamina ledhu 70 percent risk ani cheparu enti dhagare vundi blood paluchagavundataniki tablets vaduthunamu ame chala weAk ayipoyindi epudu ame age 69
పొట్ట లో కొవ్వు కాయ లు తగాటని కి ఏమైనా అవుసుధం ఉందా?..sir
Doctor garu raw rice tintu vuntaru kondaru , vallaki endhuku ala tinali anipisthundi, tinatam maneyyalante em cheyyalo cheppandi please 🙏
Even I eat....unable to stop .....
Blood takkuva unte ala tinali anipistundhi, Iran food tinandi baga
@@Keerthiuma8431 ohhh is it.....thank you for the reply. 🙂
తెలుగు లో గుండె గురుంచి వివరించి అవగాహన కలుగచేసునందుకు ధన్యవాదాలు.
Namskarm sir please nanu hart pashant nu ame ame teenale sir please sir
Seeds name plz
Flax seeds & dry fruits
Salt poorthiga maanesthe BP Low aipoyindi naaku.Rec entha naaku heart attack vachhindi.Devudi daya valana stent padaledu.Doctors low salt ani rasaru aithe no salt chesaru intlovallu dani valla low BP aipoyindi naaku.
Please doctor gaaru meere naaku salaha ivvali , mimmalni pradheya padutunnanu😢, idi na geevitaaniki sambhandinchina vishayam , pelli chesukoni happy ga undaalsina memu ippudu chala disturb ga unnanu ,meere oka daari choopinchali doctor gaaru please 😢.
Sir కొంచెం విషయం చెప్పకుండా వేరే విషయాలు చెపుతున్నారు
అంటే కొంచెం సోది లా ఉంది
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
If we stop eating. Salt , or use pink salt , I heard the bp will be coming down which is dangerous . Doctor also suggested pink salt and no salt are only for BP patients and not for normal people ,Which my friend experienced too . Please provide your advise on it🙏🏻
Sister Mee doubt ni knchm Telugu lo pettavalsindhidigaaa Naa manavi...... clarity gaaa Mee doubt ni andhajeste, answer kuda clarity ga Vastundi sister.....english lone cheppalsina avasaram ledhu sis.....Don't take me wrong😔
Dry seeds అని చెప్పారుగా, బాదం, పిస్థా, sunflower, పుచ్చ, జీడి పప్పు.. ఇలా ఎండిన గింజలు అన్నీ, వాటితో పాటు dry fruits కూడా..
@@care1808 pink salt leda salt bp leni vallu thinadam valla , bp inka low ipothundi ani ma nutrition chepparu. Adhi only BP unna vallake. BP leni vallu thinte BP low ipoyi inka dangerous - low bp ani annaru . Nijamena ani adiganu.
గురువుగారు పింక్ సాల్ట్ అన్నది అది ఒక్క ఆయుర్వేద వైద్యంలో ఒక భాగం గాని ఎక్కువగా వాడితే ఎముకలు గుల్లబారిపోతాయి ఎముకలలో పటుత్వం తగ్గిపోతుంది పిక్సల్ టూ కొన్ని ఔషధ ఉపయోగిస్తారు ఎక్కువగా వాడకూడదు ఒక్కసారి దీనిపై మీరు కూడా చదువుకొని తెలుసుకోండి నాకు తెలిసింది చెప్పాను మీకు ఏమైనా తెలిస్తే నాకు తెలియజేయిడీ
@@care1808 4 letre water. For day
Blood palchabadataniki saripotunda sir
🙏🙏
👍
2:13 2:13
ఆమేన్ ❤
ఆ గింజలు పేరు సార్
అవిసె గింజలు మరియు అన్నిరకాల డ్రై ఫ్రూట్స్
ఇంతకీ ఆ గింజలు పీరేమిటో చెప్పలేదు. sir.
Marcona almonds
మరొక్కసారి రీప్లే చేసి వినండి. ధన్యవాదాలు
Dry సీడ్స్ అన్ని, dry fruits అన్నీ...
వొట్టకలు
Avi se ginjalu
🙏namashkaramu ayyagaru pamarru Krishna dist ap allamsetti v rao apsrtc 🙊🙈🙉🙊
Pachivi baga tinali
గింజల పేరు చెప్పకుండా ఈ స్టోరీ అంతా waste
❤🎉
🙏💐👍
Follower ❤
🙏🙏🙏🙏🙏🙏
🎉
దొంగ video's matter ఒకటి చెప్పేది ఒకటి
❤❤❤🙏🙏🙏🙏
A ginjalapeerucheppaledu sir
ఆ గింజల పేరుచెప్పలేదు sir
@@sudheerkumar-og2pp ఇంతకు నాకు దేనికోసం మెసేజ్ చేసినారు నాకు అర్థం కాలేదు
@@sudheerkumar-og2pp అర్థం కాలేదు