సమాజానికి ప్రస్తుతం కావాల్సింది నిష్ప క్షపాతంగా వారి సమస్యలను ఎత్తిచూపుతూ వాటి పరిష్కారమార్గాలను అన్వేషంచగల జర్నలిజం కావాలి. అది మీ ద్వారా కొంతవరకు నెరవేరినా మీరు మీవృత్తికి న్యాయం చేస్తున్నట్టే. విషయాన్నీ మీరు ప్రెసెంట్ చేసే స్టైల్ బాగుంటుంది తులసిగారు. మీస్టైల్లో మీరు ముందుకు వెళ్ళండి. మనం చేసే పని మంచిదైనప్పుడు ఎవరికీ భయపడవలిసిన పనిలేదు. Wish you all the best.
తులసి చందు గారి Presentation చాలా విపులంగా వుంటుంది. జర్నలిస్టు ఆమెకు నూటికి నూరుపాళ్లు మార్కులు వేయవచ్చు. ఇలాంటి వారికి ప్రజల హృదయాలలో ఎప్పటికీ చోటుంటుంది. నిజాన్ని నిర్భయంగా జంకు-గొంకు లేకుండా చెబుతారు. 🎉🎉🎉🎉
She is original, she is amazing, she is true. Most of the journalists must learn from her. Reporting facts with empathy. Wonderful human being with ethics.
No1 జర్నలిస్ట్... తులసి అక్క మాది జనగాం జిల్లా నర్మేట్ట మండల్ గండిరామవరం అనే గ్రామం మేము కూడా మీయొక్క ప్రతి వీడియో చూస్తుంటాను మీకు ఎలాంటి ఆపద వచ్చిన మీకు మేము తప్పకుండా అండగా ఉంటాము మీరు ఎవరికీ బయకుండా ఈ సమాజంలో జరిగే సమస్యలమీద వీడియోస్ చేయాలి అక్క
ఈమె జర్నలిజం పొలం లో "తులసి" మొక్క.... ఆమె పేరు సార్థకం చేసుకున్నది.... బూదరాజురాధాకృష్ణ గారి జర్నలిజం పాఠశాల నుంచి వచ్చిన ఈమె జర్నలిజానికి మరింత సేవ చేసి పేద ప్రజలకు గొంతుక కావాలని కోరుకుంటూ.... ❤❤💐💐🤚🤚
Tulasi is a excel and perfect people Gernlist and also nuterist.her slang is very beautiful. Thank U. P.Nageswara Rao Retd. Veterynary Doctor. MANDAPETA. APi.
తులసిచంద్. వీడియోలవల్ల దేశం ముక్కలు అవుతుందని ఒకడు. జర్నలిజం పెరుతో నేరాలు ఘోరాలు చేస్తోందని ఇంకొకడు. ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం. (అదీ ఒక అడపిల్లమీద) అంటేనే.. మీరూ ఎంతటి దేశభక్తులో... ఇట్టే అర్థమౌతుంది. అమెచ్చేసి దేశద్రోహం ఏంటో.. అమెచ్చేసిన ఘోరాలు ఏమిటో.. ఒక్కటైనా చూపించి మాట్లాడితే.. మిరునిజంగా మగాల్లే.. అని ఒప్పుకుంటాము. రెడీ ya
నమస్తే తులసీ చంద్ గారు, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తానని కేంద్రప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి పోరాటం చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు. దానివలన ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. కార్మికులకు జీతం సెప్టెంబర్ నెల జీతం 50% ఇచ్చారు, అక్టోబర్ నెలలో 35% మాత్రమే ఇచ్చారు. దీనివలన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీలాంటి జర్నలిస్టు లు కదిలి ప్లాంట్ పరిరక్షణ కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
తులసి చంద్ కథ ఏంటో తెలుసా? ఈ కొటేషన్ చూసి మేడం గురించి ఎవరో నెగిటివ్గా ఒక వీడియో చేస్తున్నారు అని చాలాసేపు నేను ఈ వీడియోని చూడలేదు కానీ తులసి అక్క మీరు ఈ సమాజానికి చాలా అవసరం అక్క మిమ్మల్ని సొసైటీలో చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కానీ అవి ఏవి పట్టించుకోకుండా నిజాన్ని నిజాయితీగా చెప్పడం అనేది ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి అక్క మీరు మీకు ప్రజలు అన్న ప్రజల జీవితాలు అన్న ప్రజల అవసరాలు ఏమిటి అనే విషయాల గురించి మీ అన్వేషణ అలాగే ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి వల్ల మనకు ఏం లాభం జరుగుతుంది ఆ ప్రకృతి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం ఎలా ఉంటాం మీ ప్రతి వీడియోని చూస్తుంటాను మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంటది అక్క కానీ బయట వ్యతిరేక శక్తులు చాలామంది ఉన్నారు ఏది ఏమైనా మీరు జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందే మీపైన ఒక రకమైన దాడి జరిగింది అని అనుకుంటున్నాను.
తులసి చందు ఒక ఉత్తమ జర్నలిస్టు ఒక ఉత్తమ ఆశయాలతో జీవించే మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కూడా కొంతమంది నీచులు నికృష్టులు ఆమెకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. అసలు వాళ్ళు అన్నం తింటున్నారా ఇంకా ఏమైనా తింటున్నారా అర్థం కావటం లేదు. ఆమె జర్నలిజంలో కొచ్చి ఆమె ఎన్ని అట్ల కష్టాలు పడిందో ప్రజలందరికీ తెలిసింది. నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప జర్నలిస్టు. ఆమెని అభినందించ పోతే పరవాలేదు ఆ నిజాయితీ కలిగిన ఆమె పైన తప్పుడు కామెంట్లు పెట్టమాకండి.
But reservations are used again and again by some creamy layer people, if reservations are applied for the people who don't use reservations.why do have reservations who have already upgraded
మీరు చెప్పేదే బొచ్చుల చరిత్ర.. ఇంకొకరు చెప్తే నీకేం ఇబ్బంది.. ఒక కుటుంబం గురించి కానీ ఒక వ్యక్తి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. నీ కుటుంబం గురించి అస్లీలం గా ఏమన్నా చెప్పిందా... నీ కులమేందో తెలియదు కాబట్టి నిన్ను భయ్యా అనుడు కూడా సరికాదు ఏమంటావు..
నీకు హిందువులు,BJP ,Modi తప్ప అన్నీ ,అందరూ, మంచివాళ్ళు కదూ!హిందువులను,అందులోని కొన్ని లోపాలను(ఆ లోపాలను మేము కూడా వ్యతిరేకిస్తాము...సరిచేసుకోవాలి)ఎత్తి చూపి , కరుడు కట్టిన హిందువ్యతిరేకి గా నీ వీడియోస్ వుంటాయి.
తులసి చందు గారు జర్నలిజం బాగా చేస్తారు జర్నలిజం కన్నా ఆమె ఇజ్రాయిల్ దేశం యొక్క మసాజ్ లో పని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఆమె వల్ల ఇజ్రాయిల్ దేశానికి బాగా ఉపయోగపడుతుంది ఆమె భారత దేశంలో ఉండి ఎక్కడైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ని ఎక్కడ ఎక్కడ ఏమైతది జరుగుతున్నాయి వాటి గురించి బాగా చెప్పింది భారతదేశం పైకి పోయింది మటుకు చెప్పదు ఇన్వెస్టిగేషన్ చేసింది దానికి సొల్యూషన్ బట్టి ఆమెకు తెలియదు అందుకనే దయచేసి ఆమని ఇజ్రాయిల్ పంపించండి వాళ్లకు సొల్యూషన్ బాగా చెప్తుంది
ముర్కులు ఉపదేశం ఏమి వలన ఫలితం ఉండదు తులసి =జ్ఞాన దేవత మీడియా దైర్యశాలి జైభీమ్
సమాజానికి ప్రస్తుతం కావాల్సింది నిష్ప క్షపాతంగా వారి సమస్యలను ఎత్తిచూపుతూ వాటి పరిష్కారమార్గాలను అన్వేషంచగల జర్నలిజం కావాలి. అది మీ ద్వారా కొంతవరకు నెరవేరినా మీరు మీవృత్తికి న్యాయం చేస్తున్నట్టే. విషయాన్నీ మీరు ప్రెసెంట్ చేసే స్టైల్ బాగుంటుంది తులసిగారు. మీస్టైల్లో మీరు ముందుకు వెళ్ళండి. మనం చేసే పని మంచిదైనప్పుడు ఎవరికీ భయపడవలిసిన పనిలేదు. Wish you all the best.
తులసి చందు గారి Presentation చాలా విపులంగా వుంటుంది. జర్నలిస్టు ఆమెకు నూటికి నూరుపాళ్లు మార్కులు వేయవచ్చు. ఇలాంటి వారికి ప్రజల హృదయాలలో ఎప్పటికీ చోటుంటుంది. నిజాన్ని నిర్భయంగా జంకు-గొంకు లేకుండా చెబుతారు. 🎉🎉🎉🎉
Very rare to find such individuals who with their investigative journalism give meaning to their profession.
తులసి మేడం గారు మీరు నిజాయితీగా మాట్లాడుతారు. మీ జర్నలిజం చాలా కంటెంట్ చాలా బాగుంటుంది .
తులసి గారిని మీరు ఇలా పొగిడితే బత్తాయి గాళ్ళకు పురిటినెప్పులు స్టార్ట్ అయ్యిపోతాయి సార్! నిజాన్ని నిర్భయంగా ప్రజలకు తెలియజేసే జర్నలిస్తులలో ఈమె ఒకరు ❤
She is original, she is amazing, she is true. Most of the journalists must learn from her. Reporting facts with empathy. Wonderful human being with ethics.
No1 జర్నలిస్ట్... తులసి అక్క మాది జనగాం జిల్లా నర్మేట్ట మండల్ గండిరామవరం అనే గ్రామం మేము కూడా మీయొక్క ప్రతి వీడియో చూస్తుంటాను మీకు ఎలాంటి ఆపద వచ్చిన మీకు మేము తప్పకుండా అండగా ఉంటాము మీరు ఎవరికీ బయకుండా ఈ సమాజంలో జరిగే సమస్యలమీద వీడియోస్ చేయాలి అక్క
ఆసక్తి లేని దారిలో అడిగేయకు, అడిగేసాక అలసిపోయిన ఆగిపోకు అనేదానికి మీరే ఉదాహరణమో అక్క
Best job
తులసి చందు గారు చాలా విషయ పరిజ్జ్యానం కలిగిన జర్నలిస్టు.చాలా క్లుప్తంగా వివరిస్తారు.చాలా గొప్ప జర్నలిస్టు.
మేడం గారు super journalist
Good journalism Tulsi Chandu 👍
ఈమె జర్నలిజం పొలం లో "తులసి" మొక్క.... ఆమె పేరు సార్థకం చేసుకున్నది.... బూదరాజురాధాకృష్ణ గారి జర్నలిజం పాఠశాల నుంచి వచ్చిన ఈమె జర్నలిజానికి మరింత సేవ చేసి పేద ప్రజలకు గొంతుక కావాలని కోరుకుంటూ.... ❤❤💐💐🤚🤚
నిజమైన జర్నలిజం tulasi chandu
అణగారిన వర్గాలకు అండగా కులవివాక్షకు వ్యతిరేకంగా , మతం,మతోన్మాదం గురించి రాజకీయాల గురించి మరిన్ని మంచి వీడియోలు చేయాలని కోరుకుంటూ...
మంచి interview చేసారు. తులసి చందు గారు మంచి వర్క్ చేస్తున్నారు. Keep it up.
Thank u
As of now she is the voice of the voiceless... committed to the cause among the commercial crowd...
Best wishes...
Meeru interview chesetapudu mee phone prakkana pettali ,sir Tulasi chandu ,great , reality ki daggaraga dynamic jounalist
You are great Tulasi Chandu garu proceed foward with bold determination standing on the side of down trodden people., all the best.👍👌💐🙏✍️
మేడం గారు సూపర్ కంటెట్ లేకుండా ఏవిడియో చెయ్యాడు నేను అభిమానిని...
Tulasi is a excel and perfect people Gernlist and also nuterist.her slang is very beautiful. Thank U. P.Nageswara Rao Retd. Veterynary Doctor. MANDAPETA. APi.
Madam,
Good morning, very interesting conversation. I am follower of your channel. God bless you all. All the best in your journey.
Very good ammma👍👌👌👌
And creating awareness about needy marginalized weaker sections she always make the real stories she is a great daughter of india
తులసిచంద్. వీడియోలవల్ల దేశం ముక్కలు అవుతుందని ఒకడు. జర్నలిజం పెరుతో నేరాలు ఘోరాలు చేస్తోందని ఇంకొకడు. ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యడం. (అదీ ఒక అడపిల్లమీద) అంటేనే.. మీరూ ఎంతటి దేశభక్తులో... ఇట్టే అర్థమౌతుంది. అమెచ్చేసి దేశద్రోహం ఏంటో.. అమెచ్చేసిన ఘోరాలు ఏమిటో.. ఒక్కటైనా చూపించి మాట్లాడితే.. మిరునిజంగా మగాల్లే.. అని ఒప్పుకుంటాము. రెడీ ya
జర్న లిజం ద్వారా సొసైటీని ప్రభావితం చెయ్యవచ్చు. కానీ ప్రస్తుతం ఈ ఇజం బ్రోకరిజం ఐనది కదా చందు గారు.
Your vedios are very good.
Keep it up madam. Hats off to you and your journalism
Tulasi akka fans assemble....@🔥
Yes thulasi isthe best is 100 percent right she is was the one of top most true journalist
Good generalisam
ఈనాడు, ఆంధ్రజ్యోతి కంపు ఇంకా అలానే ఉంది అని ఈమె వీడియోల కింద కామెంట్ పెడతారు.
Good Very proud
Good journalism Very Good Tulasi chand
Thanks anna madam kosam marinni vishayalu thelusukunnam 🙏
Thank u bro
నమస్తే తులసీ చంద్ గారు, నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్నాను.
స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తానని కేంద్రప్రభుత్వం ప్రకటించిన దగ్గర నుంచి పోరాటం చేస్తున్నాము. ఇంకా ప్రభుత్వం వెనక్కు తగ్గలేదు.
దానివలన ప్రభుత్వానికి ఆదాయం పోతుంది. కార్మికులకు జీతం సెప్టెంబర్ నెల జీతం 50% ఇచ్చారు, అక్టోబర్ నెలలో 35% మాత్రమే ఇచ్చారు. దీనివలన కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
మీలాంటి జర్నలిస్టు లు కదిలి ప్లాంట్ పరిరక్షణ కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈమె జర్నలిస్ట్ అవ్వడం బహుజన జనాలకు అదృష్టకారం 👍
Caste pichi enti asalu chi
జర్నలిస్టులు లో నీలాంటి నిజాయితీపరులు ఎంతమంది అమ్మ
She is suitable for journalist and not police
గుడ్ లక్ సిస్టర్.
కమ్యూనిస్ట్ ప్రేమికురాలు..
జార్జ్ సారోస్ మీడియాలో భాగం....
Tulasi is great (journalist.)
తులసి చంద్ కథ ఏంటో తెలుసా? ఈ కొటేషన్ చూసి మేడం గురించి ఎవరో నెగిటివ్గా ఒక వీడియో చేస్తున్నారు అని చాలాసేపు నేను ఈ వీడియోని చూడలేదు కానీ తులసి అక్క మీరు ఈ సమాజానికి చాలా అవసరం అక్క మిమ్మల్ని సొసైటీలో చాలామంది వ్యతిరేకించే వాళ్ళు ఉండొచ్చు కానీ అవి ఏవి పట్టించుకోకుండా నిజాన్ని నిజాయితీగా చెప్పడం అనేది ఇలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలి అక్క మీరు మీకు ప్రజలు అన్న ప్రజల జీవితాలు అన్న ప్రజల అవసరాలు ఏమిటి అనే విషయాల గురించి మీ అన్వేషణ అలాగే ప్రకృతి అంటే ఏంటి ప్రకృతి వల్ల మనకు ఏం లాభం జరుగుతుంది ఆ ప్రకృతి లేకపోతే మనం ఎక్కడ ఉంటాం ఎలా ఉంటాం మీ ప్రతి వీడియోని చూస్తుంటాను మిమ్మల్ని చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంటది అక్క కానీ బయట వ్యతిరేక శక్తులు చాలామంది ఉన్నారు ఏది ఏమైనా మీరు జాగ్రత్తగా ఉండండి ఇంతకుముందే మీపైన ఒక రకమైన దాడి జరిగింది అని అనుకుంటున్నాను.
Good 👍 job tulasi garu
Super tulasindi mam
సార్ ప్లీస్ మీరు ఫోన్ పక్కన పెట్టండి ప్లీస్ రిస్పెక్ట్
While interviewing, it's very bad on the part of interviewer to attend mobile.
She is a great dynamic women
చివరికి pro బీజేపీ అని కూడ అన్నారు
Note this point
తులసి గారు నిజాయితీగ జర్నలిజం చేస్తున్నారు ఇప్పటివరకు, ఎప్పటికి ఇలాగే చేస్తారని, నేను నమ్మవచ్చా? గుంటూరు!
Tulasi medam 🙏🙏🙏🙏🙏
నా కూతురు కూడా రాబోయే కాలంలో తులసి చందుగారికి అనుసరించాలి అని నా కోరిక
Super madam
Madam real , great journalist
Very good journalist
Good job 🎉medam
Good inspiring
Good content madam 🙏🙏🙏🙏
Manda Krishna. Garini... Interview chenyandi.... Keep it up🎉🎉🎉
Tulasi chandu is best BUT THE RURAL MEDIA ANCHOR IS NOT UP TO MARK WHY HE IS ALWAYS SEEING PHONE
SUPER analysis SUPER jarnalisam🎉🎉🎉🎉🎉
Thulasi garu meru good journalist
తులసి చందు ఒక ఉత్తమ జర్నలిస్టు ఒక ఉత్తమ ఆశయాలతో జీవించే మహోన్నత వ్యక్తి అలాంటి వ్యక్తి మీద కూడా కొంతమంది నీచులు నికృష్టులు ఆమెకి వ్యతిరేకంగా కామెంట్లు పెడుతున్నారు. అసలు వాళ్ళు అన్నం తింటున్నారా ఇంకా ఏమైనా తింటున్నారా అర్థం కావటం లేదు. ఆమె జర్నలిజంలో కొచ్చి ఆమె ఎన్ని అట్ల కష్టాలు పడిందో ప్రజలందరికీ తెలిసింది. నిజంగా తెలుగు జాతి గర్వించదగ్గ గొప్ప జర్నలిస్టు. ఆమెని అభినందించ పోతే పరవాలేదు ఆ నిజాయితీ కలిగిన ఆమె పైన తప్పుడు కామెంట్లు పెట్టమాకండి.
నువ్వు మాత్రం వీళ్ళ అశుద్ధం తింటున్నావ్ అని అర్థం అయిందిరా.
As journalist good going Tulasi garu
🎉
Great job sister.
రిజర్వేషన్స్ ఒకసారి జాబ్ వచ్చాక తీసేయాలి ఆ ఫ్యామిలీస్ కి . అప్పుడే అర్హులకి ఫలాలు అందుతాయి
👍👍👍👍👍👍
Niceperfectoursuppotgirlneedindia🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
ews meeda oka video chey tulasi garu....
❤❤❤❤
మీది yevooru..? అదే యే పల్లెటూరు...??
Thumbnail marchandi direct thumbnail pettandi
But reservations are used again and again by some creamy layer people, if reservations are applied for the people who don't use reservations.why do have reservations who have already upgraded
Cell no pettandi
Iam intresing jarnlijm
Medam I'm really Hartly welcome 🎉medam proud of you journalism
deepstate work
మీరు చెప్పేదే బొచ్చుల చరిత్ర.. ఇంకొకరు చెప్తే నీకేం ఇబ్బంది.. ఒక కుటుంబం గురించి కానీ ఒక వ్యక్తి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్తుంది. నీ కుటుంబం గురించి అస్లీలం గా ఏమన్నా చెప్పిందా... నీ కులమేందో తెలియదు కాబట్టి నిన్ను భయ్యా అనుడు కూడా సరికాదు ఏమంటావు..
Is there any fears in your career
Just leave your mobile
Very disturbing
తులసి మేడం గారు మీ జర్నలిజం బాగుంటుంది, కానీ మీ జర్నలిజం వల్ల దేశం ముక్కలు కాకుండా, కలిసి ఉంచడానికి ఉపయోగపడితే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను.
Very good Tulasi Chandu garu keep it up
Bad day for battais
ఈమె న్యూట్రల్ కాదు
Ph chusukuntunaru enti
Meru dalitula kakapote dalitula gurinchi matladakandi
You tube లో వీడియోలు చేసే వాళ్ళందరూ యూట్యూబర్ కిందే లెక్క.....
Vastvaniki
Avastavam
Kachukonivuntundi
Powerful
Modem
Keerful
నీకు హిందువులు,BJP ,Modi తప్ప అన్నీ ,అందరూ, మంచివాళ్ళు కదూ!హిందువులను,అందులోని కొన్ని లోపాలను(ఆ లోపాలను మేము కూడా వ్యతిరేకిస్తాము...సరిచేసుకోవాలి)ఎత్తి చూపి , కరుడు కట్టిన హిందువ్యతిరేకి గా నీ వీడియోస్ వుంటాయి.
I think tulasi eppudu hindutavaniki opposite ga vuntadhi adento gani
సంతోషం...! పోలీస్ అయ్యుంటే ఇంకెన్ని ఘోరాలు చేసి ఉండేదో....? ఈ భారతదేశం మీద.
ఈమె జర్నలిస్టు అవ్వడం చాలా బాధాకరం
ఇలాంటి కామెంట్స్ పెట్టడం చాలా బాధాకరం!
ఇటువంటి జర్నలిస్టును ఎంకరేజ్ చెయ్యాలి గాని భాద ఎందుకు మిత్రమా
తులసి చందు గారు జర్నలిజం బాగా చేస్తారు జర్నలిజం కన్నా ఆమె ఇజ్రాయిల్ దేశం యొక్క మసాజ్ లో పని చేయాల్సిన అవసరం ఎంతో ఉంది ఆమె వల్ల ఇజ్రాయిల్ దేశానికి బాగా ఉపయోగపడుతుంది ఆమె భారత దేశంలో ఉండి ఎక్కడైతే ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ని ఎక్కడ ఎక్కడ ఏమైతది జరుగుతున్నాయి వాటి గురించి బాగా చెప్పింది భారతదేశం పైకి పోయింది మటుకు చెప్పదు ఇన్వెస్టిగేషన్ చేసింది దానికి సొల్యూషన్ బట్టి ఆమెకు తెలియదు అందుకనే దయచేసి ఆమని ఇజ్రాయిల్ పంపించండి వాళ్లకు సొల్యూషన్ బాగా చెప్తుంది
Disgusting
ఈమెని మేము గంజాయి అంటాము అండి 😊
Note this comment from RSS kacharas
Super journalist ledhu thokka ledhu just anti hindutva videos anti bjp videos and congress dabba videos thappa em undadhu ame videos lo
Ni setta journalism valana country divide aithadi
Mamul journalist kuda kadu anukunta.
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం నెత్తిన పెట్టుకొనే వరకూ విపరీతంగా మద్దతు ఇచ్చారు కదా? ఎందుకు అలా జరిగింది?
Super medam avineethi mida poratam apakandi andha bhktulaku kallu kanipinchv
As of now she is the voice of the voiceless... committed to the cause among the commercial crowd...
Best wishes...
your parents or yyyouu ...did 😮agriculturist ...😮any one can do your 😮works..don't poses so much....
😮
Propaganda tulasi chandu
R U Battayi
Congress dabba journalist ame
thu... lasssi
chaand