మన పూర్వీకులు కానుగ నూనె ఇలానే తీసేవారు - అద్భుతం కదా | Kanuga Nune | Karanja | Araku Tribes

Поделиться
HTML-код
  • Опубликовано: 7 янв 2025

Комментарии • 4,2 тыс.

  • @p3aof258
    @p3aof258 2 года назад +2017

    ఇలాంటి గొప్ప నూనె తీసే పద్ధతిని మాకు చెప్పాలనుకున్న మీ ప్రయత్నానికి థాంక్స్.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +35

      Thank you "P3(AOF) "

    • @rajeshponnathoota5248
      @rajeshponnathoota5248 2 года назад

      Brother mee contact number please

    • @rangareddyponna227
      @rangareddyponna227 2 года назад +23

      చాలా బాగుంది, కష్టంతో కూడుకొని ఉన్నా నేచురల్ గా ఉంది

    • @lath9969
      @lath9969 2 года назад +5

      Hiiii

    • @pbheemesh4320
      @pbheemesh4320 2 года назад +3

      Super anna nice video 👌👌👌👌👌😍😍🤩😍

  • @voonakodandarao2005
    @voonakodandarao2005 2 года назад +123

    తమ్ముడు
    నిర్మల మైన మీ జీవన శైలి అద్భుతం. మాలాంటివారు ఫాలో అవ్వడం కష్టం. కానీ మీకు ప్రాథమిక సౌకర్యాలు కల్పించ గలిగితే, మేము ఎంతో ఆనందపడతాము.

  • @Siri14339
    @Siri14339 2 года назад +267

    ప్రతి వీడియో లో మాట్లాడుతున్న వారి పేరు, తన విద్యార్హత తెలియచేయగలరు. అద్భుతమైన voice over. Godbless you.

  • @srikanthrock4508
    @srikanthrock4508 2 года назад +77

    మనసుకి చాలా సంతోషం గా ఉన్నది అన్న మీరు పడుతున్న శ్రమ మీరు మాకోసం ఏదోకటి చేసి చూపించాలి అనే తపన కళ్లకపటం లేని మీ మనసులు 🥰👌👌👌👌

  • @sravankumar3502
    @sravankumar3502 2 года назад +741

    చాలా అదృష్ట వంతులు.. మీరంతా.. చాలా స్వచ్ఛమైన ప్రకృతి ని nature ని అనుభవిస్తున్నారు. అక్కడ ఉండి కూడా చాలా బాగా చదువుకున్న మీతో మాకు అసలు పోలికే లేదు.. చాలా మంది cities లో పిల్లలు అన్నీ ఉన్నా ఏమి నేర్చుకోరు, సరిగా చదవరు.. మీ కామెంట్రీ చాలా mature గా ఉంది.. Voice చాలా బావుంది.. మంచి భాష.. అన్నిటికీ మించి ఆ బుట్ట ఎంత బాగా అల్లారో.. నాకు బాగా నచ్చింది.. భలే artisans.. Great..

  • @PK-nv4on
    @PK-nv4on 2 года назад +359

    చాలా మంచి విషయాలు తెలియజేస్తున్నారు . మన మధ్యనే ఉన్న మరో లోకానికి తీసుకెళ్ళి నట్టు ఉంది... చాలా సంతోషం.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад +9

      Thank you "Paul" Garu

    • @lath9969
      @lath9969 2 года назад +2

      Hiii

    • @RR_49
      @RR_49 2 года назад +1

      నిజం..మరో అద్భుతమైన లోకంగా ఉంది

    • @upadmaupadma7790
      @upadmaupadma7790 Год назад

      Hi

  • @venkatanarasimhasharma1369
    @venkatanarasimhasharma1369 2 года назад +227

    ఇది మన గిరిజన సోదరుల ఆలోచనా పాటవానికి శ్రమించే తత్వానికి ప్రతీక.గిరిపుత్రులకు నమస్సుమాంజలి.

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 года назад +1

      అయితే ఈ విడియో ని గిరిజనులే చూడాలా,, అయ్యా..

    • @chandrasekharamuriti7272
      @chandrasekharamuriti7272 2 года назад +3

      కానుగ నూనె నే కాదు, అవిశ, డోల (నేపాళం) గింజల నూనె ఇలానే తీస్తారు.
      ఇలానే అడ్డాకుల బుట్టలు, గొడుగులు తయారు చేయడం కూడా చూపండి.

    • @tuftoffy
      @tuftoffy 2 года назад +3

      @@mahendramahendra3883 Meeku asalu ardham kaanappudu enduku maatlaadataaru??

    • @saheramayana808
      @saheramayana808 2 года назад +1

      Hi anna pls I want pure honey

  • @siva22299
    @siva22299 2 года назад +13

    Really great 🙏... సంస్కృతి సంప్రదాయ పద్దతులు ఇంకా మన జీవనశైలిలో ఎంత చక్కగా ఉన్నాయో అని చెప్పారు.... మీకు కృతజ్ఞతలు 🙏

    • @venkatagiriboolla1026
      @venkatagiriboolla1026 8 месяцев назад

      Asalu aa button elaa allaaru... A chettu eenalato allaaru.... Vaatini kuda oka cheyandi...

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 2 года назад +63

    Explain మాత్రమే కాదు.. practical గా చేసి చూపిస్తున్నారు... చాలా బాగుంది అన్న

  • @pathurirajireddy1129
    @pathurirajireddy1129 2 года назад +62

    మీ విశ్లేషణ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 2 года назад +72

    చక్కని వీడియో అందించారు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ హాయిగా ఉంది.శ్రమయేవ జయతే.....🙏

  • @natarajujanapati4995
    @natarajujanapati4995 2 года назад +10

    Thrilling గ ఉంది.ఎలాంటి మిషన్లు వాడకుండా ఇప్పటికీ కానుగ నూనెను తయారుచేస్తున్నారంటే మీ ఆదివాసుల గొప్పతనమే

  • @vijaybabu7399
    @vijaybabu7399 2 года назад +33

    చాలా చాలా అద్భుతమైన విషయం. ఎలాంటి మిషణీరీస్ లేకుండా నూనెను తీయడం మన పూర్వీకుల తెలివిని ఇట్టే తెలియజేశారు. తెలియజేసే తీరు చాలా బాగున్నది. మీకు ధన్యవాదాలు.

  • @neerajabonta7764
    @neerajabonta7764 2 года назад +237

    ఆరోగ్యం, అమృతం, ఆనందం అడవుల్లో వుంది తమ్ముడు. 🙏

  • @jayasakarudayagiri5473
    @jayasakarudayagiri5473 2 года назад +49

    తమ్ముడూ!!ఎంతో కష్ఠమైన పనిని గిరిజనులు ఎంత ఓపికగా చేస్తారో ఈ వీడియో చూసాకే మాకు అర్ధమైంది.ఆ దైవము మీ అభివృధ్ధికి ఆశీస్సులనొసంగ వలయునని ఆశిస్తున్నాను.జై జగదంబా!!జై మహేశ్వరీ..జైభారత్...

  • @ramsaisantosh3918
    @ramsaisantosh3918 2 года назад +3

    చాలా బాగా చేశారు ఇలాంటి నూనె పద్ధతిని మాకు నేర్పించడం చాలా ఆనందంగా ఉంది అలాగే పూర్వకాలంలో ఎలా చేశారని తెలియజేయడం కూడా ఇంకా ఆనందంగా ఉంది అలాగే మీరు చేసినందుకు మీకు థాంక్స్

  • @kotasreenukotasreenu7585
    @kotasreenukotasreenu7585 2 года назад +39

    చాలా వివరంగా తక్కువ సమయంలో అందరికి అర్థం అయ్యాటట్లు చూపించావు 2001 లో అరకులోయకు వచ్చాను
    ఆంధ్రప్రదేశ్ నుంచి
    ప్రస్తుతం కువైట్ నుంచి
    🌾🌹🌾🌹🌾

  • @Sreenu9416
    @Sreenu9416 2 года назад +85

    సూపర్ సోదరా నీ వాయిస్ చాలా బాగుంది థాంక్స్

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 2 года назад +74

    ఈ కాగు(కాంగు) నూనే చాలా బాగ ఉపయోగపడుతాది. ఎందుకంటే మేము ఈ నూనేను వాడుతుంటాము. మా ప్రాంతం లో చలి కాలంలో శరీరంలో, వేడి పుట్టడానికి బాలింతలు ఎక్కువ ఈ నూనేను ఉపయోగీస్తారు. Video మాత్రం చాలా బాగుంది. మంచి వీడియోను పరిచయం చేసినందుకు ధన్యవాదలు🙏🙏🙏.

  • @jaganmohanbarlu7492
    @jaganmohanbarlu7492 2 года назад +3

    చాలా చక్కగా చూపించావ్ సోదరా...
    చిన్నప్పుడెప్పుడో చూసాను. మళ్లీ ఇప్పుడు...
    ధన్యవాదాలు మిత్రమా...

  • @saralakshman6109
    @saralakshman6109 2 года назад +77

    Superb video brother 👌
    ఈ కాలంలో ఇలాంటీ videos చాల ఉపయోగకరంగా ఉంటాయి....

  • @LakshyaCharms
    @LakshyaCharms 2 года назад +235

    No harm to Nature, no pollution, no wastage, everything recyclable... Great

    • @sravankumar6512
      @sravankumar6512 2 года назад

      This is harm to trees. Because using trees

    • @LakshyaCharms
      @LakshyaCharms 2 года назад +12

      @@sravankumar6512 ha..ha.. then you we should stop eating food and stop living in houses.
      They are just using fallen off trees and just putting a hole in tree. Not cutting it make doors, cots etc.

    • @harendersinghbisht9757
      @harendersinghbisht9757 2 года назад

      The can use other means to squeeze the pot

    • @Indian12335
      @Indian12335 2 года назад +5

      @@sravankumar6512 instead of chopping trees to accommodate growing population they are still making sure the tree is alive

    • @vengaladasunaresh
      @vengaladasunaresh 2 года назад +5

      @@sravankumar6512 nijanga mee laanti vaallu dheshaniki chaala avasaram saami... Meeru prakruthilo nundi yemi theesukokunda yemi thinakunda yela brathukuthunnaro chepithe andharu follow avutharu kadha mee comment ni batti meeru pathi nundi theeyani dress yemi vaaduthunnaru Dhayachesi theliya cheyagalaru

  • @vaanakka
    @vaanakka 2 года назад +71

    మా వాళ్ళు, మా ప్రాంతం లో, మా భాషలో అంటూ తరచుగా అండంలో మీ అభిమానం తెలుస్తోంది. చక్కటి సమాచారానికి ధన్యవాదాలు.

  • @somelinagendra116
    @somelinagendra116 5 месяцев назад +1

    ప్రకృతి సిద్ధమైన కానుగ నూనె తీసే పూర్వపు పద్ధతి అలానే వాటి యొక్క తయారీ విధానం సూపర్ గా ఉంది రాము రాజు గణేష్ గారు సూపర్ ❤❤❤❤❤❤అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤

  • @paandum3729
    @paandum3729 2 года назад +29

    No power. No modern technology.
    Only manpower.
    Pure natural.
    Old is gold.
    Superrrb...

  • @mounikanaidu7020
    @mounikanaidu7020 2 года назад +4

    ప్రకృతి ఎంతో అందమైనది, విలువైనది, మనం ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి మనల్ని ప్రేమిస్తుంది... మీ లాంటి వాళ్ల వలనే కాస్త అయినా పర్యావరణం జాగ్రత్తగా ఉంది...
    It means a lot... Thank you so much😊❤

  • @ganeshnayak4812
    @ganeshnayak4812 2 года назад +129

    Tribes are nothing but the saviours of nature ❤️.

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 Месяц назад

    మీరు నిజంగా గ్రేట్ తమ్ముళ్లు మాకు తెలియని మేము ఎప్పుడు చూడని విషయాలను చాలా చక్కగా వివరిస్తూ చూపిస్తఉన్నారు

  • @vikithavicky6956
    @vikithavicky6956 2 года назад +52

    ఈ కానుగ చెట్లు (Derris Indica) -common name: pongame oil tree ఎక్కువగా రోడ్డు పక్కన , ఇంటి ముందు, పక్కన బాగా పెరుగుతాయి( నీడ కోసం పెంచేవాళ్లు).నా చిన్నప్పుడు వీటిని స్కూల్ కి వెళ్ళేటప్పుడు బాగా చూసేదాన్ని, ఇంతగా పెరుగుతాయి ఎం ఉపయోగం ఉంటుంది అనుకునేది. వీటి పువ్వులు, ఆకులు తెంపి ఆడుకునేది. ఈ చెట్టు గింజలలో నుంచి కానుగ నూనె వస్తుందని మా సార్ చెప్పారు. ఇప్పుడు చూసాను కూడా. బాగుంది, ప్రకృతిలో సహజంగా లభించే , ఉపయోగ పడే చెట్లు ఎన్నో ఉన్నాయి, వాటిని రక్షించాలి, కాపాడాలి. వృక్షో రక్షతి రక్షితః, చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఈ వీడియోని అందించినందుకు ధన్యవాదాలు ✨🙏

  • @TeamRKSettyOfficialARAKU
    @TeamRKSettyOfficialARAKU 2 года назад +15

    మన ట్రైబల్ ఏరియాల్లో ఇంత మంచి వీడియోస్ ఎవరు చెయ్యట్లేదు Best videos Araku trible culture, All the best 👏🏻...Lets countinue

  • @Ritika2697
    @Ritika2697 2 года назад +22

    మా నానమ్మ వాళ్ళు కూడా ఆముదం నూనె తీసేవారు. Great ఈ రోజుల్లో కూడా natural గా చేస్తున్నారు

  • @cellfiewireless2675
    @cellfiewireless2675 2 года назад

    ఇంత చక్కగా తెలుగు విని మనసుకు చాలా ప్రశాంతంగా ఉంది.చక్కని విషయాలు తెలిపిన మీకు ధన్యవాదాలు.

  • @lakshmipadmajakuntamukkala2258
    @lakshmipadmajakuntamukkala2258 2 года назад +64

    గిరిజనులు కష్ట జీవులు 🙏🙏🙏

  • @Pavan_Hyd
    @Pavan_Hyd 2 года назад +302

    That flute music was soothing 👌👌and your content on real old tradition is appreciatable 👏

  • @srinuvasumalla3375
    @srinuvasumalla3375 2 года назад +6

    సూపర్ సూపర్ సూపర్ అండి పాత రోజుల్ని గుర్తు చేశారు

  • @pottangiaruna5368
    @pottangiaruna5368 2 года назад

    కానుగ నూనె తయారు చేసే పద్దతి చాలా చక్కగా చూపించారు.చాలా థాంక్స్ బ్రదర్.

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +5

    నిజంగా వాళ్ళని చూస్తూ ఉంటే గర్వాంగ ఉంది . వాళ్ళు చేసే కష్టం చాలా విలువైనది . నిజానికి మన తెలుగు వాళ్ళు ఇంకా ఇండియన్స్ కష్టపడే తత్వం గలవాళ్ళు . నిజానికి ప్రౌడ్ గా ఉంది . ఇలాంటి వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం . 🙏🏻

  • @devendrudureyya8052
    @devendrudureyya8052 2 года назад +4

    చాలా చక్కనైన వీడియో...బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా మీఉఛ్ఛారణ శైలి అత్యద్భుతం..ఇలాంటి గొప్ప విషయాలను బాహ్యప్రపంచానికి తెలియజేయటానికి మీరు చేస్తున్న ఈప్రయత్నానికి మాహృదయపూర్వక కళాభివందనాలు.

  • @Vujjini.Aadhya2612
    @Vujjini.Aadhya2612 2 года назад +5

    Nice మీ జీవన శైలి....
    చాలా గొప్పగా ఉంది ..
    ఆధునిక పద్ధతుల వల్ల
    జీవనం కలుషితం కాకుండా చూసుకోండి
    చాలా గొప్పగా ఉంది మీ జీవితం 🙏🙏🙏🙏🙏👍🏼

  • @saikumark4529
    @saikumark4529 2 года назад +1

    బ్రదర్ మీరు చాలా తెలివైన వారు.మీరు explain చేసే తీరు గాని,వీడియో ఎడిటింగ్ కానీ,background మ్యూజిక్ గాని మీరు మాట్లాడి ప్రాసెస్ ని వివరించే తీరు గాని చాలా బాగుంది.ఇంకొక విషయం ఏంటంటే ఇలా మైదాన ప్రాంతాల్లో నూనె తయారు చేసే వారిని గాండ్ల తెలికుల అంటారు.మన ప్రధాని మోడీ గారు కూడా నూనె తీసే వృత్రి కి చెందిన వారు.నేను కూడా ఈ కులానికి చెందిన వ్యక్తిని.ఇదొరకం నూనె కావున మాకు సంబంధించినది.చాలా బాగుంది వీడియో సోదరా

  • @rameshgorge6787
    @rameshgorge6787 2 года назад +30

    Wonderfully explained.
    That is why India called unity in diversity.

  • @natural8155
    @natural8155 2 года назад +25

    Mana culture Gurinchi prapancham chusela videos chesthunaru very good and beautiful

  • @brownraj1289
    @brownraj1289 2 года назад +98

    God bless you brothers. Thank you for helping us to know the Tribal way of living and how much the Tribal people works hard for their living.

  • @TribalVillageVlogs
    @TribalVillageVlogs 2 года назад +16

    wonderful 👌🏻👌🏻👌🏻 10Million views crossed 😀 Congratulations Araku Tribal Culture team 🌿

  • @syamalaivaturi4829
    @syamalaivaturi4829 2 года назад +5

    చాలా మంచి వీడియో నీ అందించినందుకు కృతజ్ఞతలు. మన పూర్వీకులు వారి నైపుణ్యాన్ని తె లియజేసినందుకు మర్రొక్కసారి మా ధన్యవాదాలు

  • @ViralHub007
    @ViralHub007 2 года назад +48

    Nenu eppudu chudaledhu, idhi telusu kovadam chala santosham ga undhi

  • @sacmanikanteswararaonerell48
    @sacmanikanteswararaonerell48 2 года назад +36

    Traditional to technology ! Great knowledge i remembered my educated grand father words in my childhood ! I collect these seeds and remember my grand father words but no idea how people extract oil even he explained after. This tree is suitable for road side growing so out side of our house we are having. Thanks for sharing valuable knowledge !

  • @prem63978
    @prem63978 2 года назад

    ఆ కాలంలో ఎలాంటి పరికరాలు లేనప్పుడు మన పూర్వీకులు ఇలాంటి పధతులను వూపయోగించి వారికి కావాల్సిన నునే ఇలా తీసి వాడుకునే వారు..మీ వీడియో చాలా బాగుంది

  • @siddarthaprasad
    @siddarthaprasad 2 года назад +17

    చాలా రోజుల తర్వాత మన పాత పద్ధతులు చూసి సంతోషం అనిపించింది.......

  • @mreddyprakashvickycherry4961
    @mreddyprakashvickycherry4961 2 года назад +16

    వీడియో చాలా బాగుంది 👍👍👍👍👍👍👌👌👌🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @pooja6438
    @pooja6438 2 года назад +17

    ఎంత కష్టపడితే కొంత మంది, మనం ఎదైన పొందగలం.. నిజంగా అల కష్టపడే వారందరికీ నా 🙏🙏🙏.. 👌👌👌

  • @balarajupitlabalarajupitla1157

    పెద్ద వాళ్లు "అనగా విన్నాను కానీ చూడడం చాలా ఆనందముగా వుంది సూపర్ థాంక్యూ ##

  • @sureshboga
    @sureshboga 2 года назад +35

    Superb brother.ilanti traditions anni chupistunanduku thank you so much.

  • @chari2k2
    @chari2k2 2 года назад +29

    Thanks for sharing the video. I am proud and happy to know that ancient Indians knew how to extract oil and it is good to see these practices still being followed.

  • @geethasireesha3723
    @geethasireesha3723 2 года назад +8

    First time seen your video.. immediately subscribed..nice back ground music.. చాలాచక్కగా వివరిస్తున్నారు..ఎంత కష్ట పడతారు గిరిజనులు.

  • @arjungoudp8482
    @arjungoudp8482 2 года назад +4

    మీరు చెప్పే పద్ధతి చాలా బాగుంది సుతి లేకుండా ఇలాంటి గొప్ప విషయాలు మాకు చూపినందుకు మీకు ధన్యవాదాలు

  • @mahinagarajunagaraju6442
    @mahinagarajunagaraju6442 2 года назад +9

    సూపర్ బ్రదర్ చాలా బాగా వివరించి చేపెరు ఇంకా వీడియోస్ చేయండి all the best జై ఆదివాసీ

  • @balagovinda8752
    @balagovinda8752 2 года назад +8

    మంచి విషయాలు చెపుతున్నారు... నైస్ keeptop బ్రదర్

  • @kamalahasansara2339
    @kamalahasansara2339 2 года назад +7

    చాలా బాగా వివరించి చెబుతున్నారు అన్న... థాంక్స్

  • @padmaranirani3833
    @padmaranirani3833 2 года назад

    Wow Nune తీయడం ఇప్పటి వరకు చూడలేదు. చాలా క్లియర్గా నూనె తీయడం చూపెట్టారు.

  • @dimipandu14
    @dimipandu14 2 года назад +11

    This oil is really good for skin problems like rashes eczema..i wish i could get it in my place..

  • @happylearningtutor
    @happylearningtutor 2 года назад +16

    Excellent,,, am a teacher... Children also should know this kind of lifestyle.. Surly I wil suggest my students about these videos.. Move on in ur path.. All the best

  • @salims5098
    @salims5098 2 года назад +5

    I am so happy to see this video to know about a village culture in Aruku. From Vizag

  • @ajayisr4426
    @ajayisr4426 2 года назад

    అద్భుతమైన వీడియో అబ్బాయిలు, గిరిజన సంస్కృతిని చూపించినందుకు ధన్యవాదాలు. మా తెగలో మేము చమురు తీయడానికి చాలా సారూప్య పద్ధతిని ఉపయోగిస్తాము, మేము దానిని డోరి టెల్ అని పిలుస్తాము, నేను ఛత్తీస్‌గఢ్ (గోండ్ తెగ) నుండి వచ్చాను. కానీ మేము చిన్న వాటికి బదులుగా చాలా పెద్ద లాగ్లను ఉపయోగిస్తాము. మేము నూనెను వంట కోసం మరియు బాడీ లోషన్/మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తాము.

  • @southvideos5974
    @southvideos5974 2 года назад +6

    Chala clean ga explain chesav alludu good job

  • @kyshayapichakradhar3360
    @kyshayapichakradhar3360 2 года назад +7

    Kanuga Nune.. is the best oil for hair also.mosquito repellent yes. It's scent as neem oil

  • @ramya6614
    @ramya6614 2 года назад +7

    Chala chala kasta padutunnaru brothers god bless you

  • @arundhathipadi9890
    @arundhathipadi9890 2 года назад

    మీ వీడియోస్ అన్ని. కూడా చాల బాగుంటాయి..మనసుకి హాయ్ గా ఉంటుంది..brothers... Thank you so much

  • @gumpulasangeetha5988
    @gumpulasangeetha5988 2 года назад +8

    Being a tribal people... You are speaking amazing Telugu. Nice culture. Always saying ma tribe, my people. Super brother

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад

      Thank you "Sangeetha" Garu

    • @mahendramahendra3883
      @mahendramahendra3883 2 года назад

      చూసారా నువ్ గిరిజనులు , అనగానే ఈ జనాలు,, tribal అంటున్నారు,,

    • @gumpulasangeetha5988
      @gumpulasangeetha5988 2 года назад

      @@mahendramahendra3883 look at the channel name ...

  • @kakaribaburao6809
    @kakaribaburao6809 2 года назад +10

    Brother Iam from also Alluri Seetharamaraju (Paderu) District... Your explanation style is excellent... Your videos are so good/ Informative

  • @sarmachpns9969
    @sarmachpns9969 2 года назад +11

    మీరు సేకరించి అమ్మితే వాళ్లకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు.
    మాకు ఒరగినల్ నూనె దొరుకుతోంది. 🙏

  • @nvdnaresh
    @nvdnaresh 2 года назад

    చాలా శ్రమతో కూడుకున్న పని.. మన పూర్వికులు ఆరోగ్యంగా ఉండటానికి కారణం.. శారీరక శ్రమ మాత్రమే..

  • @sangarshana8357
    @sangarshana8357 2 года назад +14

    Appreciate your work brother for upbringing the tribal culture.

  • @archanap1099
    @archanap1099 2 года назад +6

    Really people who live in villages are great because without any machinery they are preparing all their needs TQ bro for giving such a beautiful video 💐

  • @seeramsreekanth
    @seeramsreekanth 2 года назад +12

    It really hatsoff to our tribal brothers, because they have natural resources and have a peaceful life.

  • @savitreeprasad4359
    @savitreeprasad4359 2 года назад

    నేను కూడా గిరిజను నే కానీ మా ప్రాంతంలో పూర్యo gcc కి అమ్మేవారు ఇలా నూనె తీయడం మీరు చేసిన వీడియో ద్యార చూసాను టీమ్ అందరికీ ధన్యవాదాలు

  • @nenumihyma5590
    @nenumihyma5590 2 года назад +5

    Wow it's very good sharing 😊😊😊

  • @ravuri999
    @ravuri999 2 года назад +10

    Thanks for sharing the total process ,
    It's takes lots of hardwork and time to collect the seeds & breaking them.
    The most good thing was you didn't use any machine & the last powder was also used as organic fertilizer.
    Keep doing more videos brother 👍👍

  • @thirumalrao6312
    @thirumalrao6312 2 года назад +6

    Explained very well and thanks for showing something like this which is usually unaware to most of the people.

  • @ramumadda5811
    @ramumadda5811 2 года назад

    చాలా బావుంది మేము machine ద్వారా oil తిస్తము మీరు సహజ పద్దతి ద్వారా oil తీశారు

  • @nani5987
    @nani5987 2 года назад +9

    Bro your telugu is awesome....u r an inspiration...

  • @geospirit1
    @geospirit1 2 года назад +14

    Documenting traditional technologies and wisdom.. Good work..

  • @nivas7907
    @nivas7907 2 года назад +20

    ఇలాకస్టపడి తీస్తారు కానీ మనం కొనేటప్పుడు మాత్రం బేరాలు ఆడుతాం అన్న వాళ్ళ కష్టాన్ని గుర్తించండి 🙏🙏🙏

  • @tigervenkatesh1785
    @tigervenkatesh1785 2 года назад

    థాంక్యూ సో మచ్ మై బ్రదర్స్ గిరిజన సాంప్రదాయాలు అందరూ తెలుసుకోవాలి

  • @mp.ssanthosh259
    @mp.ssanthosh259 2 года назад +15

    One of best content driven channel in Telugu i have seen so far.
    Really appreciate your efforts and showing culture to us. ..
    💐💐💐💐💐💐 All the very best. Guys.

  • @nagendrababukondru619
    @nagendrababukondru619 2 года назад +3

    ఆదివాసీల జీవన విధానం ,బాహ్య ప్రపంచానికి తెలియజేసినందుకు ,,ధన్యవాదములు.. బ్రదర్....🙏🙏🙏 Voice చాలా బాగుంది good editing 👍👍

  • @kanakamahalakshmi7275
    @kanakamahalakshmi7275 2 года назад +24

    Really amazing . You are making great effort to show the essence of the tribal culture to everyone. Your voice itself represents the maturity of your hard work. Keep rocking with more natural videos.

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  2 года назад

      🙏

    • @Itshulkman
      @Itshulkman Год назад

      @@ArakuTribalCulture How can I buy this oil ??

    • @Itshulkman
      @Itshulkman Год назад

      @ArakuTribalCulture any contact number 🙏🏻 please

  • @nareshpothina6586
    @nareshpothina6586 2 года назад

    చాలా మందికి తెలియదు మీరు ఇలా చేయడం కాని మీ ప్రయత్నం సూపర్

  • @Chinnaartandvlogs
    @Chinnaartandvlogs 2 года назад +6

    Frist like make more videos for our tribal

  • @sivaprasadkvk651
    @sivaprasadkvk651 2 года назад +4

    It's nice and pleasure to see the our ancient, tribal civilization they are very innocent and their soul was like mirror
    It's time to educate them and marketing facilities provide to their products

  • @hindustani_hindu
    @hindustani_hindu 2 года назад +4

    Superb bro thank u for sharing valuable video

  • @chevaladevaraju9264
    @chevaladevaraju9264 2 года назад

    ధన్యవాదాలు తమ్ముడు మన పూర్వీకులకు మరియు మీకు.తమ్ముడు ఇంకో విషయం బ్యాక్ రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది.

  • @saikumar-bp8ie
    @saikumar-bp8ie Год назад +4

    Tribals = sustainable development ❤

  • @ravikiran9759
    @ravikiran9759 2 года назад +12

    Good to see all these vedios, we are missing this ancient systems. You are very lucky people who has an option to eat organic and natural food. God bless you all 👍

  • @swapnapottangi5350
    @swapnapottangi5350 2 года назад +7

    Good afford to save our culture.. Thank you sir

    • @rkbandi8526
      @rkbandi8526 2 года назад +1

      సూపర్బ్ .

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 2 года назад

    అన్నలు మీరు ఎంత బాగా చేశారో అ నునెను దాన్ని ఒక వంటలో తప్ప మిగితా అన్నిటిలో వాడ వచ్చా దాని ద్వారా ఇంకా మీరు మంచి మంచి విషయలని మాకు అంధించలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అన్నలు 💓👏💯🙏

  • @sampanki
    @sampanki 2 года назад +11

    The video was very well made covering all the aspects of oil extraction. The tribals with barely any education are able to devise tools and methods to extract oil from the seeds tells us their innovative and unique ways of living.
    Also the commentary 👌 is excellent.

    • @SA-tl1mo
      @SA-tl1mo Год назад

      Education ante manam ippudu sclools lo pusthakalalo chaduvukunedi matrame kaadu.
      Prakruthi tho mamekamai jeevinche samskrithi vishayam lo vella kanna ekkuva educated evaru?

    • @ManiVaas
      @ManiVaas Год назад

      Education just reads through the syllabus, that's it,

  • @srividhya7765
    @srividhya7765 2 года назад +13

    True hardwork with happiness.
    Happy to see our culture is still alive.. Natural healthy foods. Truely in cities we forgot what is 🌿🍃 nature.

  • @t.devikarani2194
    @t.devikarani2194 2 года назад +13

    Dear bros your idea to introduce your community and their habbits to outet world is really supetr. Behind every video yor effficiency there. What did you study and what are you doing. All the best bros. You are doing your level best 👌🏻👌🏻👌🏻👍👍👍

  • @swamiprakasha
    @swamiprakasha 2 года назад

    చాలా బాగున్నది. మీరు పడుతున్న శ్రమ, మీ ఓపిక, పట్టుదల, కార్యనైపుణ్యం మెచ్చుకోదగినవి.