నరసాపూర్ కోటిపల్లి రైల్వే లైన్ వివరాలు | narasapur kotipali railway line updates

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 34

  • @parimalaprasad6659
    @parimalaprasad6659 2 месяца назад +1

    Konaseema rly ఉన్న పరిస్థితుల్లో ఎప్పటికీ అవుతుంది,అమలాపురం వద్ద లాండ్ acquisition avvaledu.చెప్పడం 2030ఇయర్ కి కచ్చితంగా అవుతుంది.

  • @SuvartharajuK-t3o
    @SuvartharajuK-t3o 5 месяцев назад +2

    Kaneesamu. Mundugakotipalli. To. Vishakhapatnamvarakunadipiste. Konaseemaprajaluku. Santhosam. Kotipalli. To. Vza. Hyd. Nadipitemanchidi. Oldpattalubaguchandi. Plsmodigaru.

  • @gopiskl
    @gopiskl 3 месяца назад

    శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి

  • @UsapaulTask-py8pl
    @UsapaulTask-py8pl 5 месяцев назад

    Good information brother 🎉

  • @satyanarayanareddy6052
    @satyanarayanareddy6052 5 месяцев назад +4

    అది విశిష్ట కాదమ్మా వశిష్ట

  • @polisettiviswanath4156
    @polisettiviswanath4156 5 месяцев назад

    Narasapuram to kakinada ku vadybarath ex first train 🚅🚅🚅🚅

  • @dainiyalparsad1735
    @dainiyalparsad1735 5 месяцев назад

    We need Narsi>pur - KOCHUVELI Passenger Train!😎🙏

    • @prasadreddykovvuri8062
      @prasadreddykovvuri8062 5 месяцев назад

      @@dainiyalparsad1735 VSKP TO KOLLAM EXP NI VIA BVRM.MEEDUGAA NADIPTE SARIPOTUNDI.KADAA

    • @dainiyalparsad1735
      @dainiyalparsad1735 5 месяцев назад

      @@prasadreddykovvuri8062 This is a Weekly Express, run it DAILY!😁

  • @UdayakiranChitturi
    @UdayakiranChitturi 5 месяцев назад

    Kottipalli railway line narasapur railway station ki connect avutunda palakollu railway station ki connect avutunda bro

    • @Manu88143
      @Manu88143 5 месяцев назад

      Narasapur

    • @muralisankar1667
      @muralisankar1667 5 месяцев назад

      Narasapuram town new Railway station daggara kalustundi

    • @muralisankar1667
      @muralisankar1667 5 месяцев назад

      Narasapuram - Machilipatnam - Repalle - Bapatla
      Coastal Railway line complete ayithe itu konaseema atu diviseema baga develope avuthayi

    • @muralisankar1667
      @muralisankar1667 5 месяцев назад

      Narasapuram - Machilipatnam - Repalle - Bapatla
      Coastal Railway line complete ayithe itu konaseema atu diviseema baga develope avuthayi

    • @UdayakiranChitturi
      @UdayakiranChitturi 5 месяцев назад

      @@muralisankar1667 new station construction chestara Mali akada bro

  • @KesariNandanPavan
    @KesariNandanPavan 2 месяца назад

    విశిష్ట కాదు... వశిష్ట... వైనతేయ... ఇవి ఋషుల పేర్లు

  • @hansinani1785
    @hansinani1785 3 месяца назад

    Root map pdf kavali plz

  • @venkateshgavara733
    @venkateshgavara733 5 месяцев назад

    Hii bro

  • @KarthikeyaKarthik-iv9ft
    @KarthikeyaKarthik-iv9ft 5 месяцев назад +1

    Ekkada vastadi he vurulu

    • @vidyasagar-vp3mf
      @vidyasagar-vp3mf 5 месяцев назад +2

      ఈ ఊర్లు కాకినాడ నుండి రాజమండ్రి వెళ్ళే లైన్ కాక కాకినాడ నుండి కోటిపల్లి వరకు ఉన్న ట్రాక్ కు కొవసాగింపుగా కోనసీమ జిల్లాలోని పట్టణాలు అనగా 1 మాగాం, 2.అమలాపురం ( కోనసీమ జిల్లా కేంద్రంల) 3.పేరూరు (మాగాం, పేరూరు స్టేషన్లు అమలాపురానికి ఔట్ స్కర్ట్ కిందకు వస్తాయి) 4. పాసర్ల పూడి, 5.జగ్గన్న పేట 6.రాజోలు లో రైల్వేస్టేషన్ లు వస్తాయి. ఇవన్నీ కోనసీమ పరిధిలోనికి వస్తాయి. తర్వాత నరసాపురం లైనులో కలుస్తుంది.

    • @mallewararaokancharla761
      @mallewararaokancharla761 4 месяца назад

      2124 పూర్తిగా కంప్లిట్ అవుతుంది.

    • @vidyasagar-vp3mf
      @vidyasagar-vp3mf 4 месяца назад +1

      @@mallewararaokancharla761
      ఏమి చెప్పినా ఒక రీజన్ ఉండాలి. 2024 లో మిగిలింది నాలుగు నెలలే. మూడు బ్రిడ్జిల పని సగం కూడా పూర్తవలేదు. భూసేకరణ పూర్తికాలేదు. ప్రస్తుత సం. రైల్వే బడ్జెట్లో ఈ లేని నిమిత్తం చేసిన కేటాయింపులు ₹125 కోట్లు మాత్రమే. ఆలోచించండి 2014లో ప్రాజెక్టు ఎలా కమిషన్ అవుతుంది???

    • @vidyasagar-vp3mf
      @vidyasagar-vp3mf 4 месяца назад +1

      సవరణ: ఈ లేని ను ఈ పని గ భావించగలరు

    • @KarthikeyaKarthik-iv9ft
      @KarthikeyaKarthik-iv9ft 4 месяца назад

      @@vidyasagar-vp3mf telugu radu enlish lo pettandi lls

  • @accessibletechviews5406
    @accessibletechviews5406 5 месяцев назад

    I am from Narsapur

  • @vikasgabu4961
    @vikasgabu4961 5 месяцев назад +2

    Explaination baaledhu

  • @humayun934
    @humayun934 5 месяцев назад

    Nidadhavolu bhimavaram route

    • @vidyasagar-vp3mf
      @vidyasagar-vp3mf 5 месяцев назад +1

      @@humayun934
      కాదు. అది మెయిన్ లైనులో వుంది

  • @sainaturelover589
    @sainaturelover589 5 месяцев назад

    Kotipalli narasapur railway line distance