Mr.pavan kalyan well said ,he promised to fullfil the long cherished boon of konaseema people about kotipalli to narsapur rly line.Dont say words but deeds can fulfill our konaseema dreams but he has to adhere to his promise for completion at the earliest possible becouz CHIRANJEEVI AND PAVAN KALYAN NATIVE OF NARSAPURAM.
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
Antaravedi parisara prantalanundi east west godavari laksaladi prajalu gulf desallow unnaru antaravediki air port unte east west inkabaga dovlopp avutadi manchi ministers manakunnaru pavan kaliyan ramohan nayudu lokesh air portku prayantnam cheyyandi east west antara vedi tempulku vache baktulaku laksha ladi janam gulf nundi yenno badalu padi vastunnaru prayatnam cheyyandi
Air mundu meru talusukondi... Pavan Garu chapindi correct... State and central govt Joint GA valali.. But state govt evalsina money evadum laduu andukaa central sarig la release chayadam laduu
ఈ ప్రాజెక్టు లో రాష్ట్ర వాటా 25% గత 5 years లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు 2014 నుండి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల పైనే కేటాయించారు ప్రతి బడ్జెట్లో 200 కోట్ల పైనే ఇస్తున్నారు
వాగ్దానాలు మరచి పోకుండా కోటిపల్లి రైల్వే లైన్ పూర్తి చేయండి పవన్ కళ్యాణ్ సార్
We will support you
కోన సీమ .రయిల్ 'టూరి జం. కృషి చెయ్యండి. పవన్ కళ్యాణ్ .. గారు....
Please visit konaseema railway line
Mr.pavan kalyan well said ,he promised to fullfil the long cherished boon of konaseema people about kotipalli to narsapur rly line.Dont say words but deeds can fulfill our konaseema dreams but he has to adhere to his promise for completion at the earliest possible becouz CHIRANJEEVI AND PAVAN KALYAN NATIVE OF NARSAPURAM.
ఇప్పుడు చాలెంజ్ ఏంటి
ఎలాగూ ఆగదు, 2&3. సంవత్సరము లలో ఎలాగైనా పూర్తి అవుతుంది
Please visit AMALAPURAM railway station
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది
శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాo వయ కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది
Please visit AMALAPURAM
Tondara pani purthi cheyyandi sir
Antaravedi parisara prantalanundi east west godavari laksaladi prajalu gulf desallow unnaru antaravediki air port unte east west inkabaga dovlopp avutadi manchi ministers manakunnaru pavan kaliyan ramohan nayudu lokesh air portku prayantnam cheyyandi east west antara vedi tempulku vache baktulaku laksha ladi janam gulf nundi yenno badalu padi vastunnaru prayatnam cheyyandi
Please visit ainaville
Nizampatnam marchipokandi
Antaravedilow air pot kavali
రైల్వేస్ సెంట్రల్ గవర్నమెంట్ అండర్ లో కదా ఉందీ......అధి కుడా తెలియకపోతే ఎలా😅😅😅😅
Neeku idi kuda teliyada, idi state and central government joint venture ani
Air mundu meru talusukondi... Pavan Garu chapindi correct... State and central govt Joint GA valali.. But state govt evalsina money evadum laduu andukaa central sarig la release chayadam laduu
State govt needs to pay 25% of this project cost and also land.
ఈ ప్రాజెక్టు లో రాష్ట్ర వాటా 25% గత 5 years లో ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు 2014 నుండి కేంద్ర ప్రభుత్వం 1000 కోట్ల పైనే కేటాయించారు ప్రతి బడ్జెట్లో 200 కోట్ల పైనే ఇస్తున్నారు