SIYONU PATALU | సీయోను పాటలు.. | Christian Devotional Songs | Yash Jasper | TeluguOneMusic

Поделиться
HTML-код
  • Опубликовано: 24 окт 2024

Комментарии • 1 тыс.

  • @mendajeevankumar9597
    @mendajeevankumar9597 Год назад +213

    ఈ పాట ఎంతమందికి నచ్చింది like చేయండి👍

  • @ratnaprakash8511
    @ratnaprakash8511 2 месяца назад +283

    Who is listening in 2024

  • @Crrsl
    @Crrsl Год назад +17

    దేవుని కి మహిమ కలుగును గాక మీకు నా వందనములు సిస్టర్ మీరు ఏ సాంగ్ పాడిన చాలా చక్కగా అర్థవంతంగా పాడుతున్నారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rakeshbejjam514
    @rakeshbejjam514 Год назад +270

    సీయోను పాటలు సంతోషముగా
    పాడుచు సీయోను వెల్లుదము (2)
    లోకాన శాశ్వతానందమేమియు
    లేదని చెప్పెను ప్రియుడేసు (2)
    పొందవలె నీ లోకమునందు
    కొంతకాలమెన్నో శ్రమలు (2) ||సీయోను||
    ఐగుప్తును విడచినట్టి మీరు
    అరణ్యవాసులే ఈ ధరలో (2)
    నిత్యనివాసము లేదిలలోన
    నేత్రాలు కానానుపై నిల్పుడి (2) ||సీయోను||
    మారాను పోలిన చేదైన స్థలముల
    ద్వారా పోవలసియున్ననేమి (2)
    నీ రక్షకుండగు యేసే నడుపును
    మారని తనదు మాట నమ్ము (2) ||సీయోను||
    ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
    రంగుగ యేసుని వెంబడించి (2)
    పాడైన కోరహు పాపంబుమాని
    విధేయులై విరాజిల్లుడి (2) ||సీయోను||
    ఆనందమయ పరలోకంబు మనది
    అక్కడనుండి వచ్చునేసు (2)
    సీయోను గీతము సొంపుగ కలసి
    పాడెదము ప్రభుయేసుకు జై (2) ||సీయోను||

  • @bvenkatntu
    @bvenkatntu 2 года назад +27

    చాలా వెతికాను ఈ వాయిస్ తో ఈ సాంగ్ కోసం చాలా థాంక్స్ very good voice

  • @Kore0306
    @Kore0306 3 года назад +371

    This was my mother’s favourite song. Everyday I played for her. Lost her to covid in April, miss her so much. Now I play it to live her memories.. ❤️

  • @Evangelist.V.Vijaykumar
    @Evangelist.V.Vijaykumar Год назад +19

    నేను ఈ మధ్యకాలంలో విన్న బహుచక్కని క్రైస్తవ కీర్తన. పాత పాటను అద్భుతమైన రీతిలో మరల ప్రజలకు అందించిన మీకు శుభాభినందనలు.

  • @upscaspirantjoshna5577
    @upscaspirantjoshna5577 11 месяцев назад +19

    Maa grandmother eppudu paade paata.... ee paata vinte maa ammamma gurthuvostundi.

  • @roopus9037
    @roopus9037 3 года назад +38

    ఛాలా బాగా paadaru అక్క... దేవునికి మహిమ కలుగును గాక

  • @kothapallisuresh2897
    @kothapallisuresh2897 Месяц назад +37

    After watching reel... Who os listening?😊

  • @johnsonzampani6011
    @johnsonzampani6011 3 года назад +94

    నాకు ఇష్టమైన చరణం : మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి, మా రక్షకుండౌ ఏసే నడుపును. ఇలాంటి అనుభవాలు లేని క్రైస్తవులను చూసి జాలి పడాలేమో!!!

    • @kimpub7797
      @kimpub7797 2 года назад

      Yes obviously...Today Christians want only comforts...they don't want struggles

    • @mallelasankar9293
      @mallelasankar9293 2 года назад +1

      jyothika 🫦👄💜💙💚🙉🦚🌍🤗🙊🫶👏🤝🤫😋😝😅🥰🥰🥰🥰🥰

    • @mallelasankar9293
      @mallelasankar9293 2 года назад +1

      share nali🥰🤝👏🫶⭐👍

    • @mallelasankar9293
      @mallelasankar9293 2 года назад

      Dave 👍🫶🤝❤️🥰

  • @narinarendra8778
    @narinarendra8778 24 дня назад +2

    ఈ పాటకు మీరు మళ్లీ నీ స్వరం తో జీవము ఇచ్చారు చాలా బాగుంది ఈ రీతిలో పాడటం ప్రైస్ ది లార్డ్🤝

  • @naveen-vk5jg
    @naveen-vk5jg 3 года назад +31

    సీయోను పాటలు సంతోషముగా
    పాడుచు సీయోను వెల్లుదము
    లోకాన శాశ్వతానందమేమియు
    లేదని చెప్పెను ప్రియుడేసు
    పొందవలె నీ లోకమునందు
    కొంతకాలమెన్నో శ్రమలు ||సీయోను||
    ఐగుప్తును విడచినట్టి మీరు
    అరణ్యవాసులే ఈ ధరలో
    నిత్యనివాసము లేదిలలోన
    నేత్రాలు కానానుపై నిల్పుడి ||సీయోను||
    మారాను పోలిన చేదైన స్థలముల
    ద్వారా పోవలసియున్ననేమి
    నీ రక్షకుండగు యేసే నడుపును
    మారని తనదు మాట నమ్ము ||సీయోను||
    ఐగుప్తు ఆశలనన్నియు విడిచి
    రంగుగ యేసుని వెంబడించి
    పాడైన కోరహు పాపంబుమాని
    విధేయులై విరాజిల్లుడి ||సీయోను||
    ఆనందమయ పరలోకంబు మనది
    అక్కడనుండి వచ్చునేసు
    సీయోను గీతము సొంపుగ కలసి
    పాడెదము ప్రభుయేసుకు జై ||సీయోను||

  • @Nani_naidu488
    @Nani_naidu488 Год назад +14

    From "Maranupolina chedaina...." Goosebumps 🙏🏽

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 4 года назад +72

    Awesome 👍 revival song... Prasanna గారు కొంచెం క్రమశిక్షణతో పద్దతి ప్రకారం పాడిన పాట..

  • @praveenrazz166
    @praveenrazz166 Год назад +18

    Good singing brother and sister.. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి పరిచర్య లో వాడబడుదురు గాక.. ఆమెన్

  • @davidkrupasank7950
    @davidkrupasank7950 Год назад +6

    My wife s favourite song she met the Glory of God on 1st Feb 2003
    May Lord use you for His ministry..I thank n pray our Lord for your Voice.May God bless u

  • @mjrosalind6311
    @mjrosalind6311 3 года назад +24

    Praise God 🙏 సిస్టర్ చాలా బాగా పాడారు. glory to God. God bless you sister. 🙏

  • @solomoncherukula8016
    @solomoncherukula8016 4 года назад +56

    There is depth and charm in the voice. I am blessed hearing this song. Yes,always sing praises and rejoice in the Lord,on our way to heaven C.Solomon(Hyderabad), missionary in North India

    • @YASHJASPEROFFICIAL
      @YASHJASPEROFFICIAL 3 года назад +1

      Thank You Brother !
      All Glory To God ❤️🙏🏻🙌

  • @iamjesuslover4216
    @iamjesuslover4216 4 года назад +45

    E song chala bagundhi sister
    Meeru chala baga padaru sister
    Praise the Lord sister
    Glory to god

  • @akkabathulajeevaratnam379
    @akkabathulajeevaratnam379 10 месяцев назад +3

    Amma pressanna bold epaata chalaa bagunnadi God bless you talliga

  • @mathariglory4436
    @mathariglory4436 4 месяца назад +63

    Still in 2024⏪❤️

  • @shamalakondra722
    @shamalakondra722 2 месяца назад +3

    Andariki chala esta myana song. Praise the lord 🙏

  • @vebpediasciencefun7844
    @vebpediasciencefun7844 3 года назад +24

    ముగ్ధ మనోహర సౌందర్యం...
    వీనుల విందైన సు స్వరం....
    మానవ రూప దేవ దూత లా

    • @manojdevarapalli1718
      @manojdevarapalli1718 Год назад +3

      పాటని పొగిడితే బాగుంటుంది, అంద చందాలను కాదు😂😂

    • @pavanvadiga6525
      @pavanvadiga6525 Год назад +4

      Ive thagginchukune manchidhi....only praise the lord

  • @mounikapamu6992
    @mounikapamu6992 3 года назад +18

    Its my favorite song. AMEN. HALLELUJAH. GLORY to LORD JESUS ♥️♥️♥️♥️🙏🙏🙏👌👌👌👍👍😍🌹

  • @kasiSrija
    @kasiSrija 2 месяца назад +2

    Song makes to realise true Joy is found in him...❤

  • @Srisir70132
    @Srisir70132 4 года назад +54

    Old is always gold ❤️
    Awesome song ❤️👍❣️

  • @abrahamanburaj6292
    @abrahamanburaj6292 28 дней назад

    Seeyonu Paatalu Santhoshamugaa
    Paaduchu Seeyonu Velludamu
    Seeyonu Paatalu Santhoshamugaa
    Paaduchu Seeyonu Velludamu
    Lokaana Shaashvathaanandamemiyu
    Ledani Cheppenu Priyudesu
    Lokaana Shaashvathaanandamemiyu
    Ledani Cheppenu Priyudesu
    Pondavale Nee Lokamunandu
    Konthakaalamenno Shramalu
    Seeyonu Paatalu Santhoshamugaa
    Paaduchu Seeyonu Velludamu
    Maaraanupolina Chedaina Sthalamula
    Dvaaraa Povalasiyunnanemi
    Maaraanupolina Chedaina Sthalamula
    Dvaaraa Povalasiyunnanemi
    Nee Rakshakundagu Yese Nadupunu
    Maarani Thanadu Maata Nammu
    Seeyonu Paatalu Santhoshamugaa
    Paaduchu Seeyonu Velludamu
    Aanandamaya Paralokambu Manadi
    Akkadanundi Vachchunesu
    Aanandamaya Paralokambu Manadi
    Akkadanundi Vachchunesu
    Seeyonu Geethamu Sompuga Kalasi
    Paadedamu Prabhuyesuku Jai
    Seeyonu Paatalu Santhoshamugaa
    Paaduchu Seeyonu Velludamu
    .....
    Share

  • @mvasu4258
    @mvasu4258 3 года назад +10

    Praise the Lord, excellent song, excellent music, excellent voice, God bless you 🎻🎤🧽🧽🧽🧽♥️🧽♥️🎤🎤🎤🎤🎤🎤🎤🎻🎻🎻🎻🎻♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️👌🏿👌🏿👌🏿👌🏿👌👌🏿👌🏿👌👌👌🏿👌🏿👌👌👌

  • @siddhusheelam6823
    @siddhusheelam6823 2 года назад +2

    Prise the Lord brother and sister👏👏👏 chala chakkaga padaru yessaya ki vandanalu amen Amen Amen🙏🙏🙏🙏

  • @VenkataraoVenkataraoB-wv6wn
    @VenkataraoVenkataraoB-wv6wn 3 месяца назад +5

    Mii patalo Mii voice beautiful sisters

  • @nandrushalini3214
    @nandrushalini3214 3 года назад +12

    Meaningful lyrics.... PRAISE THE LORD... 🙏🙏🙏

  • @prasannadoha8183
    @prasannadoha8183 3 года назад +8

    Praise the Lord 🙏🙏🙏 Hallelujah 🙇🙇🙇 Amen Super sister God bless you all Amen Amen Amen

  • @Satyampagadalamadiga
    @Satyampagadalamadiga Месяц назад +2

    E pata vinthe na kalalo numchi kanilu vasthunayi na devudu gopavadu ❤❤

  • @kollabathulaprajwala5793
    @kollabathulaprajwala5793 3 года назад +15

    My all time favorite song... ♥️

  • @sonyangel9054
    @sonyangel9054 Год назад +1

    Prise the lord sister and brother devudu mi eddarni bahuga vadabadalani devunike mahima kalugunu gaka amen 🙏🙏

  • @davidjoel4428
    @davidjoel4428 2 года назад +4

    I appreciate that you displayed the Word of God in between stanzas.

  • @reniealvin6690
    @reniealvin6690 2 года назад +2

    Glad to see you in మల్లవల్లి Meetings. This GOOD-OLD golden Song I like Much. Your's voice AMAZING. God Bless.

  • @mvasu4258
    @mvasu4258 3 года назад +6

    Praise the Lord,very very good good song excellent music 🎻🎻🎻🎻🎻🎻🎻🎻🎤🎤🎤🎤🎤👌👌👌👌👌👌👌♥️♥️

  • @ktimothy4021
    @ktimothy4021 4 года назад +12

    Praise the Lord 🙏 dear brothers and sisters in Christ

  • @ramyauba9780
    @ramyauba9780 2 года назад +12

    సీయోను పాటలు సంతోషముగను పాడుచు సీయోను
    వెళ్ళుదమ
    1. లోకాన శాశ్వతానందమేమియు - లేదని చెప్పెను ప్రియుడేసు
    (2)
    పొందవలె నీ లొకమునంధు
    కొంతకాలమెన్నోశ్రమలు ||సీయోను పాటలు||
    2. ఐగుప్తును విడిచినట్టి మీరు - అరణ్యవాసులై యీ ధరలొ
    (2)
    నిత్యనివాసము లేదిలలొన - నేత్రాలు కానానుపై నిల్పుడీ
    ||సీయోను పాటలు||
    3. మారానుపోలిన చేదైన స్తలముల-ద్వార పొవలసియున్న నేమి (2)
    నీరక్షకుండగు యేసే నడుపును - మారని తనదు మాట
    నమ్ము ||సీయోను పాటలు||
    4. ఐగుప్తు అశల నన్నియు విడిచి- రంగుగ యేసుని వెంబ
    డించి (2)
    పాడైన కొరహు పాపంబుమాని - విధేయులై విరాజిల్లుడి
    ||సీయోను పాటలు||
    5. ఆనందమయ పరలొకంబు మనది - అక్కడనుండి వచ్చునేసు
    (2)
    సియోను గీతము సొంపుగ కలిసి - పాడెదము ఫ్రభుయేసుకు
    జై ||సీయోను పాటలు||

  • @VamsiUndeti
    @VamsiUndeti 3 месяца назад +1

    There is a vibe in this song ❤ 🎉may god bless you my dear brothers and sister
    I like you voice sister 🤗

  • @venkateshkongal9516
    @venkateshkongal9516 4 года назад +4

    Beautiful awesome song yash jasper bro your voice is nice sister so beautiful song music was fantastic god bless you kerp going

  • @rajukokkiligadda5051
    @rajukokkiligadda5051 3 года назад +5

    Great song. Sister your voice no words to telling how is it. Super sister God bless you sister.sing more songs both of you three as a teem.may god bless you.

  • @alekhyaaddanki
    @alekhyaaddanki 3 года назад +13

    I love this song ❤️💙❤️

  • @manjulam8588
    @manjulam8588 2 года назад +2

    This is my favourite song aunty God bless you aunty and uncle

  • @jstarjoshi444
    @jstarjoshi444 3 года назад +16

    My favourite song ❤️❤️🥰🥰 PRAISE GOD 🙏🙏 voice is amazing super 👌👌👌👌

  • @pulivarthimanojkumar9538
    @pulivarthimanojkumar9538 Год назад

    Song sung and composed in a different tone and rhythm is liee a janapada githam .Melodius to listen.

  • @gaddalanagaiah7954
    @gaddalanagaiah7954 4 года назад +13

    అక్క అధ్బుతమైన గాత్రం దేవునికి మహిమ , nice singing both of you

  • @rajubhai-gn5xb
    @rajubhai-gn5xb 3 года назад +4

    Love you all
    For ur voice and playing keyboard & pad ❤️😍😍😍😍🥳🥳🥳🥳🥳😍😍

  • @rajukokkiligadda5051
    @rajukokkiligadda5051 3 года назад +7

    This song is wonderful song.my favarate song. Sister voice is awesome.i am expecting more songs from you sister. And brother voice is good.music also good.........note: dear beloved people don't putting negative comments god will judge you.please

  • @casualkumar3561
    @casualkumar3561 3 года назад +7

    Praise the Lord
    Amen 🙏🙏🙏

  • @RajuRaju-fz3pr
    @RajuRaju-fz3pr 3 года назад +7

    Praise the lord 🙏🙏 good song good singing god bless you 🙏🙏

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 2 года назад +1

    This is the only best song of prasanna bold out of her entire career.

  • @hub2569
    @hub2569 4 года назад +25

    Nice song. Love the way you are singing. Beautiful lyrics and well sung. Sister and brother you both got unique voices. Music is also very nice. Praise God!

    • @YASHJASPEROFFICIAL
      @YASHJASPEROFFICIAL 3 года назад +1

      Thank You Pastor Garu ❤️🙌
      All Glory To God Alone ❤️

  • @MosesKolipaka
    @MosesKolipaka 4 месяца назад +1

    Wonderful singing God bless u sister❤❤❤❤❤

  • @rajendraprasadkoppula4148
    @rajendraprasadkoppula4148 4 года назад +20

    Dear Jasper,
    Out of all her (Prasanna bold)
    Songs only this song is impressed me spiritually.

  • @sudhakarpeyyala5248
    @sudhakarpeyyala5248 4 года назад +4

    What a pich of singer and What a Melody voice .I like very much this base voice and punch of voice.

  • @chinthapallirajyalakshmi7058
    @chinthapallirajyalakshmi7058 3 года назад +7

    Prise the lord sister' and brother god bless you 🙏🙏🙏👍👍❤️

  • @RAYIRAJESH
    @RAYIRAJESH Год назад +2

    baga padaru akka

  • @mrathramraju8471
    @mrathramraju8471 4 года назад +16

    యెజెబెలు టైపు అక్క నీవు ఏసైరూ లా వుండాలని కోరుకుంటా ని పవరౖన అందరికొసం కాదుగా దెవుని కొసం పాడు Xట్రా లు మనూ

    • @GopiGopi-wm7ql
      @GopiGopi-wm7ql 4 года назад +3

      ఏం చేసింది బ్రదర్. సిస్టర్ గారు
      వారిని అవమాన పరచకండి.ఫ్లీజ్

    • @mmmmmunna9041
      @mmmmmunna9041 4 года назад +8

      Xtralu అంటున్నావు నీకు ఎమ్ x tra అనిపించింది...
      ఆమె ఎమ్ x tra చేసినా తీర్పు తీర్చడానికి దేవుడు ఉన్నాడు నీవు x ట్రా లు చెయ్యకు వినటం చేతనైతే విను లేకుంటే గమ్మున ఉండు బ్రదర్

    • @buttyglory6910
      @buttyglory6910 3 года назад +1

      @@GopiGopi-wm7ql aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa

    • @buttyglory6910
      @buttyglory6910 3 года назад +1

      @@GopiGopi-wm7ql @

    • @YASHJASPEROFFICIAL
      @YASHJASPEROFFICIAL 3 года назад

      @@mmmmmunna9041 Good Reply Brother !

  • @solomondande
    @solomondande 4 года назад +32

    Absolutely beautiful song and fantastic voices!- being in the US for a long time this is the only way I keep in touch with my language!

  • @dasarimadhuri2209
    @dasarimadhuri2209 3 года назад +7

    Sister praise the lord 🙏 ur voice so nice 👏 glory to God 🙌🙌🙌🙌

  • @abrahampenumethsa2445
    @abrahampenumethsa2445 4 года назад +12

    Praise the LORD. Your special voice, good music. Excellent work.

  • @bhaskararepalli2709
    @bhaskararepalli2709 3 года назад +8

    God bless you Amma and thammudu 🙏🙏

  • @lalugaming5155
    @lalugaming5155 3 года назад +2

    Rejoice in God what a beautiful song sister who would dislike it sister let God bless them

  • @darlapriyanka9193
    @darlapriyanka9193 2 года назад +3

    My favorite song and good singing and good music this song is so nice

  • @hanaaluri8851
    @hanaaluri8851 3 года назад +20

    This is my grandma's favorite song it is really soft minded

  • @eleazarchalasani3834
    @eleazarchalasani3834 3 года назад +4

    All bakth Singh gari songs are very spiritually reviving, good remix

  • @missgodavari3781
    @missgodavari3781 4 года назад +6

    Praise the Lord..... Prathi okkaru patalo unna ardhanni grahinchakunda vallu ala unnaro gamanistunnaru..... Valla marpu kosam prayer cheyandi....... Glory to God don't say negative comment s....

  • @krajendraprasad1057
    @krajendraprasad1057 2 года назад +3

    Excellent music and singing team.

  • @RupaChithri
    @RupaChithri Месяц назад +1

    Enni sarlu vinna malli malli vinalanipisthundi ❤

  • @marthabuelahkalapala9511
    @marthabuelahkalapala9511 4 года назад +15

    Eni sarulu vina vinalani piche mee pata outstanding and dressing also both i love it

  • @kakullaalekya5725
    @kakullaalekya5725 Месяц назад

    Such a beautiful song with heart touching lyrics all glory to God 🙏🙏🙏🙌❤️

  • @ananthalaxmi4065
    @ananthalaxmi4065 4 года назад +9

    Praise the lord Jesus Amen Chala bahga padaru sister and brother god bless you all team

  • @ameenmarkp3164
    @ameenmarkp3164 2 года назад

    praise the lord Yash jasper, Habakkuk 3;17,18, gospel song , bless you

  • @premkumarkollabathula6497
    @premkumarkollabathula6497 8 месяцев назад +3

    Magical voices madam

  • @prasadparsha5451
    @prasadparsha5451 4 года назад +8

    Praise the lord Sister🙏...u sung song very nice.. Listening this song continuously since first day

  • @ravitare5696
    @ravitare5696 3 года назад +6

    Praise the LORD, very good song super voice sister GOD bless you

  • @kalyanssr6920
    @kalyanssr6920 4 года назад +11

    awesome song all glory to God..................God bless u abundantly brothers and sisters who were participated to make this song.............May God help u to compose more songs to Glorify the Most HIGH GOD..............

  • @rajuchalanti2888
    @rajuchalanti2888 4 года назад +4

    Hallelujah, praise the Lord Jesus Christ,, God bless you both please

  • @vasanthbsf3643
    @vasanthbsf3643 19 дней назад

    All Glory to Only God🙏.God bless you More ma👌.

  • @ranjithkumarnerella9096
    @ranjithkumarnerella9096 3 года назад +6

    So beautiful song. Amen

  • @SudhaLathaGudipalli
    @SudhaLathaGudipalli 28 дней назад

    Jesus prepared Heaven for Us❤🎇🎁✝️
    Be ready to worship All Mighty God🙌🙌🙌

  • @deepakumar8838
    @deepakumar8838 3 года назад +4

    Music 👌 super 👏👏👏👏👌and Voices also super
    God bless three of you and your team and God be with you always ✝️🛐

  • @nissirani5457
    @nissirani5457 Месяц назад +1

    Nice voice god bless you sister 🕊

  • @chandrasekharpamula101
    @chandrasekharpamula101 4 года назад +7

    Praise the lord your voice is so nice sister

  • @vijaykumaredupuganti7535
    @vijaykumaredupuganti7535 Месяц назад

    Wow wow...
    Super song sister' and brother 🙏✝️✝️✝️❣️

  • @sirijoselinchevvakula7390
    @sirijoselinchevvakula7390 4 года назад +11

    Simply superb ✝️praise the lord✝️

  • @KamalakumariG-q6r
    @KamalakumariG-q6r Месяц назад +1

    One of my favourite song ❤❤

  • @vadalavijaykumar5261
    @vadalavijaykumar5261 Год назад +7

    E song ki mee voice perfect ga suite aindhi akka ... Glory to Jesus Name Amen ❤🙏God Bless you akka❤

  • @Dee0700
    @Dee0700 2 месяца назад

    Aunty’s voice has really done justice to this song!!!

  • @anupamaperli4179
    @anupamaperli4179 4 года назад +17

    Your voice is so soothing and feast to our ears! Awesome👏

  • @jesuschristofkingsministri896
    @jesuschristofkingsministri896 3 года назад +3

    Wowww supernatural song sister and women of God

  • @venkataraobobbara3182
    @venkataraobobbara3182 Год назад +1

    I love u Akka mi song very nicely deuni kosam 👑🇬🇺🇮🇳🇮🇪🇮🇪🇬🇳🇬🇶🇮🇳

  • @chevvakulaprabhavathi4270
    @chevvakulaprabhavathi4270 4 года назад +23

    Praise the Lord✝️an amazing voice& presentation ✝️may God bless u

  • @sunnysamuel9447
    @sunnysamuel9447 2 месяца назад

    I love this song, a beautiful song..❤❤

  • @javapumadhusudhanara8716
    @javapumadhusudhanara8716 3 года назад +6

    Glory to God .... God bless both of you

  • @joshuvasadaraboyina6225
    @joshuvasadaraboyina6225 2 года назад

    I loved, song , music gives strong relationship , brothers and sister

  • @stanlyym3089
    @stanlyym3089 4 года назад +6

    I like yours song so much akka &Anna God bless you all