గౌతమ మహర్షి పేరు ఎందుకు మార్చుకోలేదు?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 31

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 18 дней назад +1

    Om namaskaram Venkat chaganti guru garu and Shastri garu
    Good discussion

  • @gayathripalleboiyna5804
    @gayathripalleboiyna5804 18 дней назад +1

    Namasthe guruvu garu meeru matho matladadam maa purvajanama adhurshtam

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 18 дней назад +1

    Jai Sri ram Jai Sri Krishna

  • @Ishwara3
    @Ishwara3 18 дней назад +1

    Acharyulaku na namaskaralu thankyou for your efforts

  • @kr-ft6qo
    @kr-ft6qo 18 дней назад +1

    ఓం 🙏🙏🙏🙏

  • @harichavana2594
    @harichavana2594 18 дней назад +2

    మ్మ్మ్మ్మ్.....
    పేరులో అక్షర బలం (బీజక్షరాలు )వలన పేరుని పలికే వాళ్లకి ఎనర్జీ గైన్ అవుతారు తద్వారా పేరు కలిగిన వ్వక్తి కి పుణ్యం add అవుతుంది..... ఆలా పేరు యెక్క ఉపయెగము ఉంటుంది... 🙏🙏🙏

  • @ramakrishnavummadi9768
    @ramakrishnavummadi9768 17 дней назад

    🙏🙏🙏🕉💐

  • @HareeshM-p1v
    @HareeshM-p1v 17 дней назад

    Om

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 15 дней назад

    🚩🇳🇪🙏

  • @drravikumarnanduri6557
    @drravikumarnanduri6557 18 дней назад +1

    🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 18 дней назад

    OM🙏🙏🙏

  • @RameshAleti19
    @RameshAleti19 18 дней назад +1

    Doubts rao

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 18 дней назад +3

    నమస్తే గురువులు 🙏🙏 నా అభిప్రాయం ప్రకారం ఇవి choppadantu ప్రశ్నలు. వీటికి మీ viluvaina సమయం ketaayincha కండీ.

    • @forakhandabharat
      @forakhandabharat 15 дней назад

      కానీ ఇలాంటి ప్రశ్నలు ఎంతో మందికి ఉత్పన్నం అయ్యింటాయి. వాళ్లందరి సంశయం నివృత్తి అవ్వాలి కదా. అదే కదా గురువుల కర్తవ్యం

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 18 дней назад +1

    ❤❤❤❤🙌🤝👍👏👌💐🇮🇳🫂🫂🇮🇳

  • @gkr1649
    @gkr1649 18 дней назад

    అడిగానని ఏమీ అనుకోవద్దండి. యాదగిరి, సింహాద్రి, శేషాద్రి, వేంకటాద్రి, అరుణాచలం, సింహాచలం ఇలా పర్వత గిరుల పేర్లు; కృష్ణవేణి, యమున, నర్మద, కావేరి ఇలా నదుల పేర్లూ వ్యవహారిక నామాలుగా అగుపడుతున్నాయి.
    ఏది ఏమయినప్పటికీ సార్థక నామధేయులుగా జీవితంలో నిలబడటానికి ప్రతివారూ కృషిచేయాల్సిందే అన్నది మాత్రం సత్యం.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 18 дней назад +1

    శాస్త్రి గారు!
    శాస్త్రి అనే పదం ఒక బిరుదు అని విన్నానండి . ఉదాహరణకు లాల్ బహదూర్ శాస్త్రి గారు. ( లాల్ బహదూర్ గారి కి ఇవ్వబడిన బిరుదు శాస్త్రి అని పాఠ్యపుస్తకాలు లో చదివిన గుర్తు).

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 12 дней назад

    నమస్కారం చాగంటి వెంకట్ గారు, అటువంటి పేర్లు ఎందుకు పెట్టుకోకూడదు?మను ధర్మం శాస్త్రమేనా? శాస్త్రం అంటే అర్థం ఏమిటి? భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞాన యోగం మొదటి శ్లోకంలో ఈ ధర్మాలతో కూడిన జ్ఞానాన్ని సృష్టి మొదట్లో సూర్యుడికి చెప్పానని, సూర్యుడు మనువుకి,మనువు ఇక్ష్వాకుడికి ఆయన ద్వారా ప్రజలందరికీ ఈ ధర్మాలతో కూడిన జ్ఞానం తెలిసింది అని చెప్పారు.శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మాల్నే మళ్ళీ మనువు చెప్పారా?లేక వేరే ధర్మాలు చెప్పారా?లేక ఆ మనువు వేరే ఈ మనువు వేరునా?

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 18 дней назад

    శాస్త్రి గారు, క్షమించాలి

  • @VenkatG09
    @VenkatG09 17 дней назад

    People should do self research and spend time with available information from different sources before reaching to any conclusion..

  • @Murali439
    @Murali439 17 дней назад

    Acharya, if any body raising query, need take / give test on knowledge what they have...Few people like getting answers you, but their questions like Atheists

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 18 дней назад +1

    అయినా !
    నామకరణం అనేది శాస్త్రం ప్రకారం నాలుగు ఉంటున్నాయి కదా !
    నక్షత్ర నామం , మాసనామం, వ్యవహారానామం , వైసిష్ఠి నామం .
    ప్రశాంత్ గారు బహుశా
    వ్యవహారనామాలు గురించి సందేహం వెలిబుచ్చారు అని అనుకోవచ్చు.

  • @sarada141
    @sarada141 18 дней назад

    If someone’s name is Lakshmi and she is poor then does she change her name? At what age?
    Sorry andi, explanation in this video is not clear , at least to me. Thank you 🙏🏽

  • @Ravishankar_Sanatani
    @Ravishankar_Sanatani 17 дней назад

    ఏమీ చదవకుణ్డా ప్రశ్నవేసినట్టు ఉన్ది. గౌతమ మహర్షిచే ఉద్భవిఞ్చిన గఙ్గకి గౌతమీ అన్న పేరు పెట్టారు, అలాగే భగీరధ మహారాజు వల్ల వచ్చిన గఙ్గకి భాగీరథీ అన్న పేరు

  • @KingHari010
    @KingHari010 18 дней назад

    He is not innocently asking those doubts.he is just like veera raaghavayya,cunning and mean also.

  • @syamprashanth1848
    @syamprashanth1848 12 дней назад

    చాగంటి గారి వివరణ తప్పు,ఎందుకంటే..పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని సరస్వతి అని ,లక్ష్మీ అనే పేరు పెట్టుకుంటారు, పేరుకి తగ్గట్లుగా వాళ్ళ ఉండాలనే రూలు లేదు అది వాళ్ళ కర్మ ఫలాన్ని బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది.అలాగని తల్లితండ్రులు ఆశావాదంతో మంచి పేర్లు పెట్టుకోవడం తప్పు కాదు కదా.30 సంవత్సరాల తర్వాత వాడి ప్రవర్తనని బట్టి అప్పుడు పేరు పెట్టుకోలేముకదా..

  • @viswanathetikala2937
    @viswanathetikala2937 18 дней назад +2

    Gautami rishi done penance and brought the Gautami river. It is called daughter of rishi Gautami

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 16 дней назад

    ఓం 🙏

  • @ArtisBliss1925
    @ArtisBliss1925 18 дней назад +1

    🙏🙏🙏