కుజ గ్రహం మీద ప్రాణులు ఉన్నాయా?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 28

  • @ramanarapaka1842
    @ramanarapaka1842 21 день назад +2

    ధరణీ గర్భ సంభూతం, కాబట్టి అంగారకుడు మీద నీరు వుండచ్చు,
    అలాగే చంద్రుడు కూడా సముద్ర భాగం నుండి ఏర్పడి నట్లు మనం చదువు కొంట్టున్నము కాబట్టి అక్కడ జీవం వుండచ్చు

  • @RatnamGrandhi-nt9de
    @RatnamGrandhi-nt9de 21 день назад +1

    గురువుగారు పెడిటర్ సినిమా లో పెరిటరీ అనే మనిషికి మన భూమిలో ఉన్న మనుషులు గాని జంతువుల గాని మీరు చెప్పినట్టుగానే కనపడతాయి

  • @muppuri96
    @muppuri96 14 дней назад +1

    Sir,
    అసలు జీవం ఎక్కడ మనగలుగుతుంది అనేది వేదం చెప్పి ఉంటుంది.
    ఏ ఏ జీవరాశులు ఎక్కడెక్కడ నివశించగలవో కూడా చెప్పి ఉంటుంది.
    అని అనుకుంటున్నాను.

  • @editbylingaa3500
    @editbylingaa3500 21 день назад +2

    🙏🙏🙏 మంచి విశ్లేషణ. ఇలాటి వీడియోలు చేయండి గురువు గారు🙏🙏🙏🔱🚩🕉️🚩🔱

  • @ravikanthgarimella6715
    @ravikanthgarimella6715 21 день назад +3

    నమస్కారం అండి. మీ చర్చ బాగుంది. అయితే మన భూమి మీద ఉన్న జీవులు అన్నింటికీ ప్రత్యక్షం గా కానీ పరోక్షంగా కానీ సంబంధం అనేక రకాలుగా ఉన్నట్లు, ఇతర గ్రహాలలో ఉన్న ప్రాణుల కు మనకు ఏవైనా ప్రత్యక్ష, పరోక్ష సంబదాలు ఉంటాయా? ఉదా : మన వ్యవసాయం సక్రమంగా జరగడానికి పక్షులు, తేనెటీగలు, పాములు వంటి అనేక జీవులు ప్రత్యక్షంగా ను, పరోక్షంగాను ఉపయోగ పడినట్లు.... ఇతర గ్రహాలలో ఉన్న జీవులకు మనం, మనకి వాటి ద్వారా ఏవైనా పరస్పర అవినాభావ సంభందం ఉందా? ఈ విషయాన్ని వీలైతే వివరించగలరు..
    ధన్యవాదములు

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 21 день назад +1

    ఓం

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 21 день назад

    Om namaskaram Venkat chaganti guru garu Ravi Shankar garu Anil garu and Tarun garu
    Good discussion
    Thanks

  • @RajaRajeswari955
    @RajaRajeswari955 21 день назад +2

    మన ఇతిహాసాలలో కుజ గ్రహం నుంచి వచ్చిన పాత్రల గురించి వింటూ వుంటాము . మీరు ఏమంటారు ఆచార్య ? 🙏

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 21 день назад +1

    లోకా సమస్తా సుఖినోభవంతు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి అంటే అందులోనే అర్థం ఉన్నది. లోకం అంటే భూమి ఒక్కటే కాదు అన్ని గ్రహాలు ఆకాశం కలిపితేనే లోకం అనే భావం అందరికీ తెలిసిన విషయం. యాతా వాతా చెప్పేదేమిటంటే లోక +సమస్తా + సుఖినోభవంతు, ఇందులోనే పూర్తి అర్థం కనబడుతుంటే అసలు ఈ ప్రశ్న ఎలా ఉత్పన్న మయింది. లోకం లో సమస్త ప్రాణులు సుఖంగా ఉండమని ఆ భగవానుడిని కోరినప్పుడే అన్ని లోకాల్లో ప్రాణులు ఉన్నాయని, అవి సుఖం గా ఉండాలని కదా మన ప్రార్ధన. ఇంత తెలిసి ఈ పిచ్చి ప్రశ్న తలెత్తనేకూడదు.

  • @AkhandaBharat9999
    @AkhandaBharat9999 21 день назад

    "ధరణీ గర్భ సంభూతం
    విద్యుత్ కాంతిసమప్రభం
    కుమారం శక్తి హస్తం తం
    మంగళంప్రణమామ్యహం "
    అంగారకుడు భూమి పుత్రుడు అని , మంచి కాంతివంతంగా వెలుతురు కలిగి ఉంటాడని నవగ్రహ శ్లోకాలలో ఉంది .
    భూమితో సారూప్యంగా అంగారకుడు కొండలు లోయలు , మైదానాల తో ఉండి , అంగారక భూమి లోపల మంచు తో కప్పబడి ఉన్నాడు .
    అంగారకుని మీద జీవం తప్పకుండా ఉంది . లేదు అనడానికి ఆస్కారమే లేదు . అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులను బట్టి జీవం ప్రస్తుతం మనలాగా ఉండకపోవచ్చు . సూక్ష్మ పరిమాణంలో ఉండటానికి ఆస్కారం ఉంది .
    అంగారకుని మీద ఒకప్పుడు ( కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం) ఉష్ణము , జలము భూమిపై వలే ఉండేది . అప్పుడు పెద్ద పరిమాణంలో జీవరాశి ఉండటానికి ఆస్కారం ఉండేది . అక్కడ భూమి లోపల తవ్వితే అలివంటి జీవ సంబంధిత శిలాజాలు బయట పడవచ్చు .
    టెరాఫార్మ్ అనే ప్రక్రియ ద్వారా అధిక మొత్తంలో కార్బన్డయాక్సైడ్ ని అక్కడ వ్యాప్తి చేసి ఉష్ణాన్ని జనింప చేస్తే టెంపరేచర్ కనీసం 30 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మెయింటైన్ చేయవచ్చు .
    అప్పుడు చిక్కటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం వస్తుంది . అంగారక గ్రహం నివాసయోగ్యంగా మారవచ్చు .
    జై అఖండ భారత్
    జై శ్రీరామ్

  • @yashwanthv25
    @yashwanthv25 21 день назад +1

    Good Discussion again.

  • @MURALIKRISHNA-dw5pj
    @MURALIKRISHNA-dw5pj 20 дней назад +1

    సార్, ప్రాణి పుట్టాలంటే, ఆడ మగ తో పనిలేదేమో. బియ్యంలో, పప్పుల్లో, ప్రాణులు ఎట్లా పుడుతున్నాయి...

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 21 день назад +1

    Dhanyavadalu sir please Ganapati gurinchi balanc vedio chayalani koruchunnamu sir

  • @pssarathchandra4413
    @pssarathchandra4413 6 дней назад

    Kujudu... dharanigarbhasambhootudu kabatti jeevulu unde sambhavyata undi!

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru 21 день назад +1

    ఓం 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 21 день назад +1

    OM🙏🙏🙏

  • @navyathatikonda6579
    @navyathatikonda6579 21 день назад

    👏👏

  • @musalabaji5789
    @musalabaji5789 21 день назад +1

    Om om om 🕉 🙏

  • @Samyuvlogs
    @Samyuvlogs 21 день назад +1

    ఓమ్ నమస్తే

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 21 день назад

    🙏🙏🙏 TRUE 🎉

  • @jyothineeliranganathan5616
    @jyothineeliranganathan5616 21 день назад +1

    Om

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 21 день назад +1

    🚩🇳🇪🙏

  • @user-ew5oh4dz9n
    @user-ew5oh4dz9n 21 день назад

    Wavelengths dwaara kanipette technique meeru cheppalaraledhu. Ee idea andraki telusu

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 21 день назад

    🙏 sir survival for the fittest theory sir. Osmotic exchange of gas.

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 21 день назад

    Chetlu neelu peelchukunnatlu Vella dwara

  • @kallepalliraju1594
    @kallepalliraju1594 21 день назад +4

    Om Om ఓం న్యూటన్ ల మన హిందూ గ్రంధాల నుంచే కాపీ కొట్టాడని ఒక ఛానల్ లో చూసిన దానికి ఒక లింకు చదివాను దానిని మీరు ఒకసారి దయచేసి చూడండి ఇది నిజమా అబద్దమాIndians predated Newton 'discovery' by 250 years