కాలములో వెనక్కి ముందుకు సాధ్యమా?

Поделиться
HTML-код
  • Опубликовано: 4 янв 2025

Комментарии •

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 Месяц назад +4

    Super excellent awesome
    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @venkatasurya3271
    @venkatasurya3271 Месяц назад +4

    World lo Naku istamayina topic ide. Most interesting topic

  • @CBV888
    @CBV888 Месяц назад +2

    అందరికీ నమస్కారం, చాలా మంచి చర్చ, చాలా విషయాలు చెప్పారు. అనిల్ మరియు తరుణ్ లకు మంచి భవిష్యత్తు వుండాలని కోరుకుంటున్నాను.

  • @krishnay3682
    @krishnay3682 Месяц назад +1

    Sir మీ వీడియో లు చూసినప్పటి నుండి ఎంతో నేర్చుకున్నటున్నాము.... పిల్లలు కి కూడా చెప్పగలుగుతున్నాము.. మీరు పంచె జ్ఞానం తిరుచుకోలేని ఋణం sir

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 Месяц назад +2

    Om namaskaram Venkat chaganti guru garu, Ravi Shankar garu Anil garu and Tarun garu
    Excellent topic thanks to you all

  • @vijeshsurya4493
    @vijeshsurya4493 Месяц назад

    37:22 thala thirigindhi sir asalu 🙏🙏🙏

  • @suryakumarinidugondi3513
    @suryakumarinidugondi3513 Месяц назад +3

    Mind is time అని అంటారు.
    Time లేనపుడు అనగా మనసు still అయినపుడు గతంలో జరిగిన దృశ్యాలు
    భవిష్యత్తులో జరిగే సంఘటనలు కనిపిస్తాయి లేదా flash లా తెలుస్తుంది అంటారు.ఎందువలన అంటే మనసు లేని స్థితిలో ఉండేది universal mind.

  • @ravikasula3813
    @ravikasula3813 Месяц назад

    Hai Andi. Namaskaram.i am doctor by profession .we live in Canada.
    I started watching u r videos when u gave a very constructive critique on chagantigaru.i am very pleased to see this video with a lot of ideas flowing...keep it up and abig TQ.

  • @chandramouli5127
    @chandramouli5127 Месяц назад +2

    నమస్తే అండి.
    కాలంలో వెనక్కీ వెళ్ళలేము, ముందుకీ వెళ్ళలేము.
    ఎందుకు అంటే ఒకడు కాలం వెనక్కి 500 ఏళ్లు వెళ్లి , అక్కడ వున్న వాడి ముత్తాతని చంపేసి వస్తే.....
    అందువల్ల మనం ఇంకో గ్రహంకి వెళ్లి వస్తె తప్ప కాలం మన చేతుల్లో వుండదు అనుకుంటున్నానండి.

  • @vvmallikharjunarao7455
    @vvmallikharjunarao7455 Месяц назад +1

    🙏🙏🙏అందుకే సూర్య వాహనంకు ఏడు గుర్రాలు🙏

    • @mahiBeats1
      @mahiBeats1 Месяц назад +1

      Evrina chusra suryudiki 7 gurraly

    • @vvmallikharjunarao7455
      @vvmallikharjunarao7455 Месяц назад +1

      @@mahiBeats1 ,, మీ అంత తెలివి ఆలోచన నాకు లేవండి శాస్త్రము లోది అలా ఉందని చెప్పానండి

    • @maruthimacha1847
      @maruthimacha1847 Месяц назад

      ​@@mahiBeats1RShilu, moodhulaku idhi teliyadu, murkhulu idhi angeekarincharu

  • @Vsl2015
    @Vsl2015 Месяц назад

    Thank you sir

  • @VijayaSatta
    @VijayaSatta Месяц назад +1

    Important topic sir.... Time about do more videos sir(shiva=11 rudras) Gopi from Nizamabad

  • @kkr9925
    @kkr9925 Месяц назад +3

    because of time dilation theoretically it is possible to goto future but not to our own past. But, you can see other objects past. Like all the starts in the sky we are seeing actually their past now

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 Месяц назад

    శ్రీ గురుభ్యోనమః

  • @mahichandra2872
    @mahichandra2872 Месяц назад

    Om namasthe Acharya.... thank you for the topic

  • @cvrayan1014
    @cvrayan1014 Месяц назад +1

    tarun telling correct

  • @కోనసీమకొబ్బరి

    ఏడు(సప్త) జన్మల రహస్యం గురించి చెప్పండి.

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 Месяц назад +1

    ఓం

  • @ajithkartheek1634
    @ajithkartheek1634 Месяц назад +1

    Suryudi chuttu thiragadam mida kalam depend avthundi, suryudi nundi duram ga velli bhumi kanna thakkava speed tho chuttu thirigithe kalam slow avthundi, aa time lo bhumi mida vayasu peruguthundi so future lo ki velladam possible but venakki velladam kastam

  • @nareshgangam4214
    @nareshgangam4214 Месяц назад +1

    Sir chakralante,,, Muladhar
    Swadhistana
    Manipuraka
    Anahatha
    Vishuddha
    ఆజ్ఞ
    సహస్రరా ne na

  • @nagenderchalla883
    @nagenderchalla883 Месяц назад +1

    Physical ga travel cheyatamu impossible but rushulu/yogulu can know what was and what will be 🙏

  • @GreeshmaTanneeru
    @GreeshmaTanneeru Месяц назад

    ఓం 🙏

  • @Ishwara3
    @Ishwara3 Месяц назад

    Acharyuniki na namaskaralu thankyou for your efforts acharya

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 Месяц назад +5

    కాలములో వెనుకకు కానీ ముందు కానీ వెళ్లి నపుంసక చవట హిందూవులని పుంసకులుగా చేస్తే బాగుంటది.
    తప్పుగా అర్ధము చేసుకోవద్దు.

    • @UNIQUESTORIESDVS
      @UNIQUESTORIESDVS Месяц назад +1

      @@lakshmimadhavath3127 దానికి బదులు వాళ్ళకి జ్ఞానం ఇస్తే సరిపోద్ది కదా అండి

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 Месяц назад

    🚩🇳🇪🙏

  • @UNIQUESTORIESDVS
    @UNIQUESTORIESDVS Месяц назад

    Weldon sir ❤

  • @arunkumar-w9c9v
    @arunkumar-w9c9v Месяц назад

    Namaste Chaganti sir, adding to your discussion, say, how sage VedaVyas has written Mahabharata, by seeing , listening , feeling the entire sequence of events. It must have been seen, listened and felt with Gnanendriyas and not necessarily with physical indriyas. Time capsule of entire Mahabharata is not equal to the Veda vyas life time of his writing, and also might not have parallelly occured. So, sages had the experiential capability of the perceiving future and past with Gnanendriyas. So, we can go into past and future with out our physical body, experience there and come back with memories. Example of future travel is Sri Veera brahmendra swamy , Nostrodamus , Baba Vanga. Etc.

  • @పరిశీలకుడు
    @పరిశీలకుడు Месяц назад

    🙏🙏🙏🙏

  • @VijayaSatta
    @VijayaSatta Месяц назад

    Namaskaaram sir

  • @UNIQUESTORIESDVS
    @UNIQUESTORIESDVS Месяц назад +1

    ఏనేదం భూతం భువనం భవిష్యత్ పరిగృహీత మమృతేన సర్వం, యేన యజ్ఞః స్థాయితే సప్త హోత తన్మే మనః శివ శంకల్పమస్తు.

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 Месяц назад

    OM 🙏🙏🙏

  • @raparthisrinivas
    @raparthisrinivas Месяц назад +1

    నిజానికి (భూత , భవిష్యత్ , వర్తమాన ) కాలం అనేది సాపేక్షం. బయోలాజికల్ క్లాక్ వేరు ( ఇది మన చుట్టూ ఉన్న పారిస్తుతులను / వాతావరణం బట్టి ఉంటుంది ) , విశ్వ సమయం వేరు. ప్రతి దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి.కాంతి ప్రసారానికి మాద్యమము / మీడియం లేకున్నా అనంత విశ్వములో సుదూరంగా సూర్యుని ( నక్షత్రాలు )వెలుతురూ చేరగలదు. ఈ వెలుతురూ ప్రయాణించే దారిలో ఒక చోట ముందుగా / మరో చోట తరువాత చేరుతుంది. దీనికి కారణం సాపేక్షంగా పోల్చుకోవడమే.

  • @UNIQUESTORIESDVS
    @UNIQUESTORIESDVS Месяц назад +2

    Human body lo unna 7 chakras

  • @venkatk5111
    @venkatk5111 Месяц назад

    It's very simple..if we move away from present(like if u r moving above ur place, u can see more things ) you can see future and past

  • @UNIQUESTORIESDVS
    @UNIQUESTORIESDVS Месяц назад +1

    ఏదైతే past present feature ని కలిగి ఉన్న సర్వ శక్తో, ఏదైతే యజ్ఞం ద్వారా రక్షింపబడుతున్న 7 చక్రాలతో కూడిన మనస్సు ఉందో దానికి ఈ కాలం తెలుస్తుంది లేదా ఆ కాలం యొక్క శక్తి(past, present &feature ని చూడగల శక్తి )వస్తుంది.

    • @mahiBeats1
      @mahiBeats1 Месяц назад

      7 chakarlu chusva bro nvu

    • @UNIQUESTORIESDVS
      @UNIQUESTORIESDVS Месяц назад

      @@mahiBeats1 వాటిని చూడలేము, ఎందుకంటే అవి magnetic & electric power form లో ఉంటాయి

    • @adityagoud5582
      @adityagoud5582 22 дня назад

      Well said...

  • @nanjundappabadala3912
    @nanjundappabadala3912 Месяц назад

    A Jnani ( sapient ) , a Jyothishi and one who is above TIME can experience past, present & future as a single unit...

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 Месяц назад

    🕉️🙏🙏🙏

  • @7kamalakar
    @7kamalakar Месяц назад +2

    నమస్తే, ఒక నక్షత్రం నుండి వచ్చిన కాంతి ఈరోజు మనంచూస్తున్నాం, కాని ఆ నక్షత్రం చాలా సంవత్సరాల క్రితం నశించి ఉండవచ్చు.

    • @tarunbanala7633
      @tarunbanala7633 Месяц назад

      నిజమే

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 Месяц назад

      సార్ చూపు వేగానికి
      కాంతి వేగానికి తేడా ఉంది

  • @sairupanetralayam5968
    @sairupanetralayam5968 Месяц назад +1

    Sir what is 3ed and 4th dimension it is related to time

  • @hariharakumardevarakonda3386
    @hariharakumardevarakonda3386 Месяц назад

    *FINALLY TIME TRAVEL IS IMPOSSIBLE*

  • @ABRS2109
    @ABRS2109 Месяц назад

    Sedative ichhinappudu koodaa manasu adee time ki lesthundi antara?

  • @kumarvadli
    @kumarvadli Месяц назад

    Namaste, how can we analyse this in light of Narada maha muni..time travel..

  • @ramakrishnathirunagari3780
    @ramakrishnathirunagari3780 Месяц назад

    ఏడు నాభి లు= సెవెంత్ డైమెన్షన్
    అందులో కాలం= ఫోర్త్ డైమెన్షన్

  • @yashwanthv25
    @yashwanthv25 Месяц назад +7

    చంద్రమా మనసో జాతః.. వేదం ప్రకారం మనస్సు కాలాన్ని సూచిస్తుంది. చంద్రుడు ఎలా అయితే ప్రతి 15 రోజులకు పెరిగి తరుగుతాడో మనస్సు కూడా అలానే చలిస్తూ ఉంటుంది. నా ఊహ ప్రకారం కాలం సరళమైనది కాదు ఎందుకంటే అది మనస్సు కాబట్టి దాన్ని సరిగ్గా గమనిస్తే disturbed sine wave లా పోల్చవచ్చు. నా ఊహ ప్రకారం మనస్సు లేక కాలం మనం చేసే పనులపై కూడా ఆధారపడుతుంది. ఉదాహరణకి మనం ఒక పని లీనమై చేస్తే మనకు కాలం గడిచిపోయినట్లు తెలియదు అనిపిస్తుంది అదే ఏ పని లేకుండా వుంటే కాలం కదలడం లేదని అనిపిస్తుంది. ఇక వెంకట చాగంటి గారు చెప్పినట్లు కాలం సప్త చక్రాన్ సప్త నాభులపై నడుస్తోందంటే రెండు కళ్ళు రెండూ చెవులు రెండు నాసిక రంధ్రాలు ఒక నోరు అని నా భావన. కారణం మనస్సుని కదిలించాలంటే ఈ ఇంద్రియాలే మూలం.

    • @tarunbanala7633
      @tarunbanala7633 Месяц назад

      పంచ జ్ఞానేంద్రియాలు బుద్ధి మనస్సు అయి ఉండవచ్చు

    • @yashwanthv25
      @yashwanthv25 Месяц назад

      @@tarunbanala7633 పంచ జ్ఞానేంద్రియాలు కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం. మనస్సు వీటికన్నా సూక్ష్మం, బుద్ధి మనస్సు కన్నా సూక్ష్మం. మనస్సు ఈ ఇంద్రియాల ద్వారా సమాచారం గ్రహిస్తే బుద్ధి ఆ సమాచారం విశ్లేషణ చేసి నిర్ణయిస్తుంది. మీరు చెప్పింది కూడా సరైనది అయ్యుండచ్చు ఎందుకంటే మన: ఒక పెద్ద అస్థిత్వంగా తీసుకుని దానిలో చిన్న అస్థిత్వాలుగా మనస్సు, బుద్ధి అనుకుంటే పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు బుద్ధులను సప్తహోతలుగా చెప్పవచ్చు.

    • @janareddy1220
      @janareddy1220 Месяц назад

      Yes... Desa, kaalaalu manasu yokka bhaavaalu... Manasu lekunte avi undavu...deep sleep loo kuda vaasanalu untaayi... Vaasanalu leni sthithi loki velite kaalam aagipotundi...

    • @praweenreddy4033
      @praweenreddy4033 Месяц назад

  • @t.srinivas7044
    @t.srinivas7044 Месяц назад +1

    భూమి మీద కంటే చంద్రునిపై బరువు తక్కువగా ఉంటుంది అంటారు కదా, అలాగే భూమి మీద కంటే తక్కువ సమయం జరిగే ఏదైనా గ్రహం వేరే పాలపుంత లో ఉండవచ్చు కదా.

  • @akulanarayana5284
    @akulanarayana5284 13 дней назад

    When you stand still in present then you
    See past....??

  • @venkateshgude7618
    @venkateshgude7618 Месяц назад +1

    పూర్వం మీరు పురుష సూక్తం, నాశదీయ సూక్తం చెపుతునప్పుడు సమిష్టి కర్మ, మనసు, పరమాత్మ కలిసి ఒక దివ్య కిరణం ఏర్పడింది అదే కాలం అని మీరు చెప్పుకొచ్చారు.
    అప్పుడు మనసు ద్వారానే మనం కాలాన్ని దాటగలం అని నా భావన

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Месяц назад

    25

  • @kpsv-ht9ob
    @kpsv-ht9ob Месяц назад

    గౌతమి తండ్రి గారు బ్రహ్మ లోకము నకు వెళ్లి.. టైమ్ పాస్, ముఖ్యంగా కొన్ని వేల ఏళ్ళు జరిగింది.. మీ మాట ప్రకారము భూమి మీద గౌతమి age ఎలా ఉంది.. ఆమె కూడా తండ్రి తొ పాటు బ్రహ్మ లోకము నకు వెళ్లిందా.. కొంత కన్ఫ్యూజన్ గా ఉంది.
    గురువు గారు విశ్లేషించగలరు

  • @raparthisrinivas
    @raparthisrinivas Месяц назад

    దైవం అనేది కాలానికి అతీతం.దానిని చేరుకోవచ్చు కానీ చలనం లేని ధ్యాన ప్రయత్నంతో మాత్రమే. దైవం అంటే సూర్యుడు కూడా కావచ్చు. సూర్య లోకం చేరుకుంటే కాలాన్ని అధిగమించినట్టే.

  • @vishwamitra6516
    @vishwamitra6516 Месяц назад

    ఆ లోకానికి సూర్య చంద్ర distance వల్ల times కూడా differences

  • @UNIQUESTORIESDVS
    @UNIQUESTORIESDVS Месяц назад +2

    Time skip chesinattu

  • @hariharakumardevarakonda3386
    @hariharakumardevarakonda3386 Месяц назад

    *UNIVERSE IS EXPANDING ITS FACT*

  • @moorthyovsn2879
    @moorthyovsn2879 Месяц назад

    సర్ నమస్తే లైవ్ telecast లో వీడియొ ఆడియో రెండూ ఒక చోట నుంచి సిగ్నల్స్ స్పేస్ లోకి పంపి మరలా receiver ద్వారా రెండిటినీ ఇంకొక time జోన్ లోకి పంపి చూస్తున్నారు కదా

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  Месяц назад

      In case of TV and Radio programs, both audio and video are mixed and sent. Something like you are inside a plane and the plane travels with a speed of 600 KMPH.

  • @kadugulakshmi2940
    @kadugulakshmi2940 Месяц назад +1

    Unnaru veera bharmam swamy--- chesaru but not given to all bcz if anyone learn such vidya. They will surely miss use. Check even Lord krishna also bought sandeep maharshi son back to him as gurudakshana.

    • @TCMEDIA9
      @TCMEDIA9 Месяц назад

      ruclips.net/video/fTL-98TXqug/видео.htmlsi=NgRLb0x1bynYhVHq

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 Месяц назад

    రుగ్వేదము 10-160-1,2,3. మంత్రముల ప్రకారము ఒకే సమయములో భూత ,భవిష్య కాలములము దర్శించగలమని నా ఆభిప్రాయము ?. దీని గురించి వివరించగలరు

  • @lalithapaparaju8103
    @lalithapaparaju8103 Месяц назад

    Third eye ki వెడుతున్నారు

  • @nageswararaovodugu8953
    @nageswararaovodugu8953 Месяц назад

    మన శరీరములో ఉన్న 7 చక్రాలు మేలుకోన గలిపితే సాధ్య మవగలదనా మీ భావన

    • @TCMEDIA9
      @TCMEDIA9 Месяц назад

      ruclips.net/video/fTL-98TXqug/видео.htmlsi=NgRLb0x1bynYhVHq

  • @VijayaSatta
    @VijayaSatta Месяц назад

    ఓం ఎబ్యో ప్రథమ.... సప్తహోత్రోబి..... మంత్రము అధ్యాయ సూక్తము మంత్రము....తెలుపగలరు...request...Gopi nizamabad

  • @v.rammohanreddy1806
    @v.rammohanreddy1806 Месяц назад +2

    చక్రాలు అంటే మనిషి లో ఉంటాయి అని పెద్దవాళ్ళు చెప్పిన మూలాధార చక్రము, అలాంటివా

  • @vmsktechnology8652
    @vmsktechnology8652 Месяц назад

    i think need to achieve kundali sakthi sir,

    • @TCMEDIA9
      @TCMEDIA9 Месяц назад

      ruclips.net/video/fTL-98TXqug/видео.htmlsi=NgRLb0x1bynYhVHq

  • @raoplns
    @raoplns Месяц назад

    Interesting topic...7 planets in forward motion versus retrograde motion?

  • @v.rammohanreddy1806
    @v.rammohanreddy1806 Месяц назад

    టైమ్ కి లేచేలా చేసే విషయం, మనలోఉన్న మీటబాలిసం అని నా ఉద్దెశం సర్, మీటబాలిసాం అనేది ఫిసికల్ థింగ్, అది నిద్రలో ఎక్కడో వున్న మిమ్మల్ని ఎలా రీచ్ అవుతుంది. అలాగయితే " నువ్వు " అనేది కూడా ఫిసికల్ తింగా, అలా అయితే " కాలం " అనేది ఫిసికల్ తింగా, ఈ విషయాలు కూడా ఆలోచించండి సర్.
    ఒకవేళ కాలం అనేది ఫిసికల్ థింగ్ అయివుంటే మాత్రమే మనం (ఈ శరీరంతో ) కాలయాణం చేయగలం అని నా ఆలోచన సర్.

    • @TCMEDIA9
      @TCMEDIA9 Месяц назад

      ruclips.net/video/fTL-98TXqug/видео.htmlsi=NgRLb0x1bynYhVHq

  • @nandamuruvenkatasravanakum2319
    @nandamuruvenkatasravanakum2319 Месяц назад

    🙏

    • @TCMEDIA9
      @TCMEDIA9 Месяц назад

      ruclips.net/video/fTL-98TXqug/видео.htmlsi=NgRLb0x1bynYhVHq