హిందువులు - బలి?

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 26

  • @bhaskerreddykallem9924
    @bhaskerreddykallem9924 13 часов назад +3

    Om namaskaram Venkat chaganti guru garu Umarani garu Tarun garu and Anil garu
    Good topic
    Thanks

  • @sandhyalakshmi905
    @sandhyalakshmi905 5 часов назад

    Good analysis n good comparison between animal killing in Hindu temples n in the meat industry.👏👏
    U have addressed 2 important topics sir.. satisfied with ur clarity.. n ultimately violence against animals shud end 😢😢

  • @Ishwara3
    @Ishwara3 10 часов назад

    Om acharyuniki na namaskaram thankyou for your efforts

  • @YellareddyKaluvai
    @YellareddyKaluvai 12 часов назад +3

    Jantu balini govt nishedhinchali sir jeeva himsa maha papam jantu bali chesina variki siksha veyali dhanyavadalu sir

  • @subrahmanyamkella1636
    @subrahmanyamkella1636 7 часов назад +1

    మరి ప్రపంచంలో ప్రతీ దేశంలో ప్రతీ రోజూ వందల లక్షల ఆవులు, ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కుక్కలు, పిల్లులు, కోతులు , ఎలుకలు పాములు,సముద్ర జంతువులు,
    పక్షులు, వీటి సంగతి ఏమిటి.
    ఒక్క దేవాలయం జరిగి సంఘటన చూపుతూ విచారణ జరిపు చున్నారు.

  • @yashwanthv25
    @yashwanthv25 7 часов назад

    ఇది చాలా అమానవీయ ఘటన. నిజానికి జంతువులోని భావోద్వేగం మనిషి వాటి అంతరంగంలో చూడకపోవడం మనిషి ఎంత పశుత్వంలో జీవిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చర్చ జరిపి తార్కికంగా జంతు బలులను ఎలా నిషేధించాలో ప్రమాణాలు ద్వారా సమాజానికి తెలియపరచాలి. ఒకానొక వీడియోలో సామవేదం షణ్ముఖశర్మ గారు కూడా గ్రామాల్లో జాతరలలో జరిగే జంతుబలులను సమర్థిస్తూ మాట్లాడారు. ఇది చాలా బాధాకరం. జంతువులపై మనిషికి మంచి దృక్కోణం తీసుకురావలసిన అవసరం తక్షణమే ఉంది.

  • @pnrsinformatics767
    @pnrsinformatics767 12 часов назад +4

    వాళ్ళు చాలా మూఢంగా ప్రవర్తిస్తూ చాలా పెద్ద పాపం చేస్తున్నారు.

  • @Sagardecoration-v5k
    @Sagardecoration-v5k 9 часов назад

    ❤❤❤❤👍👍👍🙌🙌🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳

  • @rkreddymrsv4958
    @rkreddymrsv4958 13 часов назад

    Namaste Guruvu Haru, Hare Rama

  • @lalithyacreativechannel1323
    @lalithyacreativechannel1323 9 часов назад

    నాకు చాలా బాధ వేస్తుంది, Ahobilam lo kuudaa ilaney jantubalulu chusanu chala bhada kaligindi,eavaru pattinchukora anipinchindi,baga telisina vaallu eavarina chepte vintaremo vellu anipinchindi,papam avi ,adagalev kada 😢
    Medaram jaatara ani enni pranalu teestunnaro,vatini malli politicians support cheyadam inka badha assalu ,rastapati hajaru ayyaru malli veetiki support gaa...

  • @raparthisrinivas
    @raparthisrinivas 3 часа назад

    డబ్బుకు( కబ్జాకు ) కాదు ఏది అనర్హం. ప్రతి ఒక్కరు ( సినిమాలు , రాజకీయాలు , న్యాయ , రక్షణ/పోలీస్ , విద్య , వైద్యం ) జనాలని / పబ్లిక్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటున్నారు. కానీ జనాలకు మాత్రం జ్ఞానోదయయం కావడం లేదు.తరతరాలుగా జనాల ను / వాళ్ళ మెదడ్లను ప్రోగ్రామ్ చేస్తున్నారు. వాళ్ళు ఏమి తినాలి , ఎప్పుడు తినాలి , ఏది తినాలి , మున్ముందు వీళ్ళు ఇదే జనాలను చంపేసిన చంపేస్తారు ఎదో ఒక రకముగా.ఏమైనా అంటే జనాభాను తగ్గించాలి అంటారు.
    ఇక్కడ జనాలు అంత సులువుగా మాంసాహారం / జంతు బలి ని అంత ఈజీ గ త్వరగా మాన్పించలేము. రుచి మరిగిన తరువాత అంత త్వరగా అమలు కాదు.
    వైద్య శాస్త్రంలో కూడా చాలా కలుషితమైనది. నిజానికి పారిశుద్ధం ఉన్న చోట ఏ రోగాలు రావు. కాలక్రమేణా డబ్బుకు విలువ ఇవ్వడం వలన అన్ని కూడా కలుషితమైనాయి. సరిఅయిన పోషణ ఉంటె ఏ అనారోగ్యం కూడా రాదు. వైద్యశాశ్రంలో అనుభవము కల్కిగిన వారే ప్రపంచము అంతటా మొత్తుకుంటున్నారు. ఈ వైరస్ , బాక్టీరియా అనేవి బోగస్. మానవ సృష్టే. అని అంటున్నారు.ప్రాణాన్ని / ఒక జీవాన్ని సృష్టించగలరా ఎవరైనా ? ఉన్నదాన్ని జీన్ ఎడిటింగ్ చేసి జీవాన్ని ( మనుషులు / జంతువులు / ఆఖిరికి పండ్లు ఫలాలు , ధాన్యాలను కూడా ) సర్వ నాశనం చేస్తున్నారు.ఎవరు ( సినిమాలు , రాజకీయాలు , న్యాయ , రక్షణ , విద్య , వైద్యం ) ఎలా వాడు కోవాలో అల ప్రోగ్రాం చేస్తున్నారు. ఇది సత్యం .ఎంత A . I వచ్చిన మంచి ఆహారాన్ని జనాలకు అందించలేరు.
    ధర్మమూ / మంచితనం ఎదో ఒక పుస్తకములో లేదా కోటికో నూటికో ఒక్కరు ఆచరిస్తే సరిపోదు. ఇంత జనాభా ఉన్న దేశంలో / ప్రపంచంలో ఇది సాధ్య పడాలి అంటే ధర్మ / న్యాయ ఆచరణ శరణ్యం. ఆచరణ / వాడుకలో లేనిది ఏదైనా కూడా అంతరించి పోతుంది అది నాగరికత కూడా కావచ్చు. ప్రస్తుతం వేదాలు ( హిందూ ధర్మం ) పరిస్థితి కూడా అలాగే ఉంది.
    ఎవడికి ఏది నచ్చితే అదే చెబుతున్నారు. తాగు బోతు తాగితే ఆరోగ్యము కు మంచిది అంటారు. ఒకడు గొడ్డు మాంసం మంచి పోషకాలు ఇస్తది అంటాడు. దానికి సాకుగా వేదాలలో ఉంది అని తప్పుడు వ్రాతలు / కూతలు కూస్తున్నారు.
    ఇలా తరతరాలుగా చెత్త చేరి ఇప్పుడున్న సమాజం ఇలా యారైంది.ఇప్పుడు ఈ సమాజం కళ్ళు తెరువక పోతే ఏ దేవుడు కూడా ఈ ప్రపంచాన్ని రక్షించలేడు.

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 10 часов назад

    In 1979 in katakana kali temple I seen mekas Bali openly sir

  • @jayagouriatchutanna3505
    @jayagouriatchutanna3505 6 часов назад

    Mari. Bakrid appudu kooda ide jaruguondi.

  • @JayY-bz8sn
    @JayY-bz8sn 10 часов назад

    Yes, it supposed to be stopped. As we know with changing time that priest has to change his mindset and show respect to public opinion.

  • @kallepalliraju1594
    @kallepalliraju1594 12 часов назад

    ఓం నమస్కారం సార్

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 11 часов назад

    🚩🇳🇪🙏

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 10 часов назад

    On the name of God noveg eaters use this method sir

  • @krishnaduttrallabhandivs802
    @krishnaduttrallabhandivs802 9 часов назад

    America చాల భాగం నాన్ వెజ్ తింటారు. అవన్నీ బలులు కాదా?

  • @raoplns
    @raoplns 12 часов назад +4

    Yes andi...strong action should be taken against wrong interpretations of vedas legally so that such biased propaganda is curtailed

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  11 часов назад +5

      Yes Rao garu! Our University Students will definitely bring proper meanings of Veda Mantras in near future. Hope we can stop the other wrong translations and be useful to the society.

    • @DanduLinganna-o1u
      @DanduLinganna-o1u 9 часов назад

      భగవత్ గీత లో భావం వివరించే కధలో ఉంది .ఈ ప్రస్తావన యొక్కలదైన ప్రాణమే ,జంతువులదైనా ప్రాణమే.జంతువుల నుంచి ఆహారం ఎక్కువగా ఉంటుంది ఒక మొక్క నుంచి ఆహారం తక్కువ వస్తుంది. అని ఉంది. గురువు లే బలి కోరేవారు నేటికి ఉన్నారు. ఇది రాక్షస గుణమే కదా? జరిగిన వృత్తాంతాన్ని కలలో చూపిస్తానని వేదంలో ఉన్నదే కదా? పురాణం లోని కధలు నేడు వాస్తావాలు చూపిస్తుంది కదా సార్...

    • @raoplns
      @raoplns 7 часов назад

      @Dr.VenkataChaganti yes sir, thank you

    • @bhagat7927
      @bhagat7927 2 часа назад

      Thanq sir.​@@Dr.VenkataChaganti