భరియించలేనయ్యా నీ మౌనము సహియించలేనయ్యా ఈ భారము ఊహించలేనయ్యా ఈ దూరము మన్నించు యేసయ్యానా పాపము నీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి అంతా మాయేకదా ఈ పాడు లోకము నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము ఆ విలువ తెలియకేగా ఈ గాయము నిరాశ నిసృహలో నలిగిపోతిని నీ మాట కాదని దూరమైతిని నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా విడువని బంధమేగా ఆ కలువరి యాగము. నను వీడి పోవనేగా ఈ మౌ
🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👍🏻ఆమెన్
భరియించలేనయ్యా నీ మౌనము
సహియించలేనయ్యా ఈ భారము
ఊహించలేనయ్యా ఈ దూరము
మన్నించు యేసయ్యానా పాపము
నీ ప్రేమ కాదని నే వెళ్ళితి నీ తోడు లేకయే నే నలసితి
అంతా మాయేకదా ఈ పాడు లోకము
నమ్మకద్రోహమేగా ఈ లోక స్నేహము
నిజమైన స్నేహమేగా నీ సిలువ త్యాగము
ఆ విలువ తెలియకేగా ఈ గాయము
నిరాశ నిసృహలో నలిగిపోతిని
నీ మాట కాదని దూరమైతిని
నా బ్రతుకు భారమాయె బలపరచు యేసయ్యా
నా తనువు చిద్రమాయె కరుణించు యేసయ్యా
విడువని బంధమేగా ఆ కలువరి యాగము.
నను వీడి పోవనేగా ఈ మౌ
Vandanalu anna preyar cheyandi 🙏🙏🙏🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah hallelujah
Praise the lord brother🙏🙏💒
Praise God
Anna garbam peragali preyar cheyandi pillalu Karu annaru doctors marriage 12samvassaralu
Amen amen amen amen amen