బాల యేసు ప్రభునీకి ప్రణవిలేదం రాజు యేసు దేవుని ప్రనుతించేదన్"2" మానవ రక్షణకై అరుదించిన లోక రక్షకుడై జన్మించిన "2" దేవాది దేవుని ప్రానూతించేదం రాజాది రాజునకు ప్రణమిలేదాం"2" క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ క్రీస్తు ఆరాధన వినదించి మ్రోగాలి నీ నామ సంకీర్తన "2". "బాలయేసు" చ:-1 ఉదయించి నావయ్య బెత్లహేములో హృదయ తారవై కన్నియ్య మరియ గర్భాన ఆ యమ్మ వెచ్చని ఒడిలోన "2" చిగురింప చేశావు చక్కని చిగుర ప్రశాంతిని ప్రతి జీవి మదిలోని కొలువుంది ప్రతి పాపి ఎదలోన వెలుగొంది "2" అమ్మ చాటు పెరిగావు కుమారునిగా దైవ జ్ఞానంలో పరిపూర్ణంగా"2" "క్రిస్మస్". "బాలయేసు" చ:-2 ప్రకాశించి నావయ్య ఈ జగతిలో దేవా తనయునిగా సర్వొణతుడవు నీవు దేవా సృష్టికర్త దేవుడవు ప్రభువా"2" బోధించి నావయ్య ఆత్మ శక్తి తో నీ రాజ్య సూత్రాలను"2" దైవ జ్ఞాన మర్మాలను తెలిపావు విశ్వాస మూలాలు నేర్పావు "2" నిలిపినావు మమ్ములను నీలో నిలిచావు నిరతం మాలో "2" "క్రిస్మస్". "బాల యేసు"
Glory to GOD 🎉🎉🎉 చక్కని ఆత్మీయ క్రిస్మస్ కీర్తన రచన శ్రావ్యమైన సంగీతం గీత స్వర కల్పన , ఈ కీర్తన అందించిన దైవ జనులకు అందరికి హృదయపూర్వక వందనములు❤❤❤ దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్....... సువర్ణ రాజు.. Gospel Singer Bitragunta
బాల యేసు ప్రభునీకి ప్రణవిలేదం
రాజు యేసు దేవుని ప్రనుతించేదన్"2"
మానవ రక్షణకై అరుదించిన
లోక రక్షకుడై జన్మించిన "2"
దేవాది దేవుని ప్రానూతించేదం
రాజాది రాజునకు ప్రణమిలేదాం"2"
క్రిస్మస్ క్రిస్మస్ క్రిస్మస్ క్రీస్తు ఆరాధన
వినదించి మ్రోగాలి నీ నామ సంకీర్తన "2". "బాలయేసు"
చ:-1 ఉదయించి నావయ్య
బెత్లహేములో హృదయ తారవై
కన్నియ్య మరియ గర్భాన
ఆ యమ్మ వెచ్చని ఒడిలోన "2"
చిగురింప చేశావు చక్కని చిగుర ప్రశాంతిని
ప్రతి జీవి మదిలోని కొలువుంది
ప్రతి పాపి ఎదలోన వెలుగొంది "2"
అమ్మ చాటు పెరిగావు కుమారునిగా
దైవ జ్ఞానంలో పరిపూర్ణంగా"2"
"క్రిస్మస్". "బాలయేసు"
చ:-2 ప్రకాశించి నావయ్య
ఈ జగతిలో దేవా తనయునిగా
సర్వొణతుడవు నీవు దేవా
సృష్టికర్త దేవుడవు ప్రభువా"2"
బోధించి నావయ్య ఆత్మ శక్తి తో
నీ రాజ్య సూత్రాలను"2"
దైవ జ్ఞాన మర్మాలను తెలిపావు
విశ్వాస మూలాలు నేర్పావు "2"
నిలిపినావు మమ్ములను నీలో
నిలిచావు నిరతం మాలో "2"
"క్రిస్మస్". "బాల యేసు"
సూపర్ గే య రచన గానం బా గుంది సంగీత ము చాలా బాగుంది స్టీఫెన్ పాస్టర్ రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లా
దేవుని కే మహిమ కలుగును గాక ఆమేన్ ❤
Praise the Lord. Excellent song.
It's a melodious CHRISTMAS SONG, beautiful lyrics, nice singing, PJD.KUMAR's music is SUPERB
chala bagundi song wonderful
It is very good and melodious song
Praise the Lord devuniki mayemmakalugunu gaka
Thalli enni sarlu vinna vinali anipistundi devudu bahuga innu devinchunugaka🌹🌹🌹🙏🙏🙏🤝💯🙌👍
పాట చాలా అద్భుతంగా ఉంది దేవుడి తల్లి గారికి మంచి స్వరాన్ని ఇచ్చారు దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట ప్రయాస పడిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు
🙏
Mukyamga anjana Sowmya gariki prathyekamaina dhanyavadalu entha Baga padaro kada sooperb
Good song praise God 🙏
Glory to GOD 🎉🎉🎉 చక్కని ఆత్మీయ క్రిస్మస్ కీర్తన రచన శ్రావ్యమైన సంగీతం గీత స్వర కల్పన , ఈ కీర్తన అందించిన దైవ జనులకు అందరికి హృదయపూర్వక వందనములు❤❤❤ దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్....... సువర్ణ రాజు.. Gospel Singer Bitragunta
Song.is.good
చాలా బాగా నచ్చింది పాట చాలా అర్థం వుంది సాంగ్ లో praise the lord Sister,God bless you all best best.
Nice song
Praise the lord 🙌 good meaning 🙏🙏🙏 song
Praise the lord 🙏
Super song brother please upload. .song track. ....
🙏❤️glory to hod❤️🙏
Praise God 🙏🙏 👌👌👌👌 సాంగ్
Super song
Amen ❤
nice songma God bless you ❤❤❤❤❤❤❤
చాలా బాగుంది సార్
Praise the Lord andi...
Excellent sir
Wonderful thalli🎉🎉🎉🥳🥳🥳👌👌👌🙏🙏🙏🙌👍
Salute frands happy
Nice
Singer evaro pettaleduuuu .... discription lo entha. Chakkaga padaroooo👏👏
సాంగ్ లిరిక్స్ పెట్టండి
ప్లీజ్ అప్లోడ్ లిరిక్స్
Please upload song..track..🙏🙏🙏
❤❤❤❤❤❤
Hi🎉
పాట హైలెట్ గా ఉంది పాట పెట్టండి
Lyrics please
Please this track petandi
Lyrics patadi sister
Hi
❤❤❤
చాలా బాగుంది సార్
Praise the Lord 🙏
చాలా బాగుంది సార్
Praise the lord 🙏🙏