రుచితో పాటు మంచి బలం వస్తుంది ఈ స్నాక్స్ తింటే ...

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • రుచితో పాటు మంచి బలం వస్తుంది ఈ స్నాక్స్ తింటే ... #guggilu #snacks #drmanthenaofficial
    ----*-------*------
    This video is for Educational Purposes only
    Viewers are advised not to use this information without any doctor's consultation
    Join Our Whatsapp Broadcast Channel: whatsapp.com/c...
    ఈ వీడియో విద్యా ప్రయోజనాలు కోసం మాత్రమే చేయడం జరిగింది
    - వీక్షకులు ఎటువంటి వైద్యుల సంప్రదింపులు లేకుండా ఈ సమాచారాన్ని ఉపయోగించవద్దని సూచన.
    ----*-------*------
    డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారి ఆశ్రమం లో అనుభవజ్ఞులైన నేచురోపతి డాక్టర్లు ఏ ఆహారం తీసుకుంటే ఏ సమస్య పోతుందో తగు సలహాలు మరియు సూచనలు ఇస్తారు.
    ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల లోపు ఈ క్రింది ఫోన్ నెంబర్ కి ఎప్పుడైనా కాల్ చేసి మీ సమస్యలకు పరిష్కారం పొందవచ్చు.
    9848021122.
    డాక్టర్ "మంతెన సత్యనారాయణ రాజు" గారి ఆశ్రమం లో వైద్య సేవల వివరాల కోసం, ఈ క్రింది ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి.
    08632333888.
    Experienced naturopathic doctors will be available at Dr. Manthena Satyanarayana Raju Arogyalayam. They will give you advice on your problems.
    Our Naturopath will suggest and indicate a proper diet plan based on your health problems.
    You can call us at the below-given number anytime between 7 am and 9 pm to get advice on your issues. 9848021122.
    For any queries regarding Dr. Manthena Satyanarayana Raju Ashramam, call the following phone number: 08632333888.
    Are you sure? Don't want to miss any update from us...🙄
    If "Yes" 😉 Then immediately follow us on our social media...👇
    Facebook 👉 / drmanthenaofficial
    Instagram 👉 / drmanthenaofficial
    Watch the all-new "Arogyame Mahayogam" Series in Zee Telugu Mon-Sat @ 8:30am
    Health Tips:
    👉డా. మంతెన గారి ఊరు మరియు పండుగ ముచ్చట్లు : • My Village Tour | Sank...
    👉వింత వ్యాధి ఇది ..! వస్తే ఒళ్ళు నొప్పులతో విల విలా : • How to Reduce Body Pai...
    👉ఖర్చు లేకుండా జుట్టును సులువుగా పెంచే చిట్కా : • How to Get Long Hair |...
    👉కంటి నిండా నిద్ర కోసం కమ్మటి ఆహరం : • How to Get Deep Sleep ...
    👉హార్ట్ ఎటాక్ నుంచి కాపాడే కొబ్బరి పువ్వు : • Rare Indian Food | Inc...
    Healthy Recipes:
    👉 ఉల్లిపాయ పకోడీ ఇలా చేసుకొని తినండి: • Onion Pakodi | Tasty a...
    👉 హై ప్రోటీన్ సేమియా పాయసం చేసుకోండి ఇలా: • Sheer Khurma Recipe | ...
    👉 వీటిని ఫ్రై చేసుకొని తినండి, బరువు తగ్గుతారు: • High Protein Seeds | I...
    👉 కాల్షియమ్ రిచ్ ఉప్మా: • How to Make Rice Rava ...
    Yoga With Tejaswini Manogna:
    👉 ఇలా రెండు నిమిషాలు చేస్తే నడుము, సీటు భాగాల్లో కొవ్వు కరుగుతుంది: • Exercises to Burn Wais...
    👉 2 నిమిషాలు చేస్తే చాలు ఎంత పెద్ద పొట్టయినా కరిగిపోతుంది: • Exercises to Reduce Si...
    👉 ఉదయాన్నే ఈ రెండు చేస్తే, జుట్టు బాగా పెరుగుతుంది: • Exercises for Thick Ha...
    👉 నేల పై పడుకుని ఇలా చేస్తే నడుము కొవ్వు కరుగుతుంది: • Lower Back Pain Relief...
    Beauty Tips:
    👉 రోజులో ఎప్పుడైనా ఒక గంట ఇలా చేయండి, జుట్టు తెల్లబడదు: • Video
    👉 ఈ పేస్ట్ మొఖానికి రాస్తే, స్కిన్ కలర్ మారుతుంది: • How to Get Original Sk...
    👉 దీనిని రాత్రి వేళ ఇలా వాడితే, మొఖం పై నలుపు పోతుంది: • Skin Brightening Face ...
    👉 మీ జుట్టు వత్తుగా వేగంగా పెరగాలంటే: • DIY for Hair Growth | ...
    Women Health:
    👉 ఈ జ్యూస్ తాగితే, హార్మోన్ బాగా ఉత్పత్తి అవుతాయి: • Juice for Hormonal Bal...
    👉 రోజు మూడు నిముషాలు ఇలా చేస్తే, బరువు తగ్గుతారు: • Yoga Poses for Ovarian...
    👉 పీరియడ్స్ రెగ్యులర్ గా అవటానికి : • Diet Plan for Irregula...
    👉 PCOD ప్రాబ్లెమ్ తగ్గటానికి: • PCOD Problem Solution ...
    Weight Loss:
    👉 బెండకాయ తింటే బరువు తగ్గుతారు, జ్ఞాపక శక్తి, మేధా శక్తి పెరుగుతాయి: • Guaranteed Weight Loss...
    👉 వెయిట్ లాస్ అవ్వాలన్న, పొట్ట కొవ్వు కారాగాలన్న పుల్కా ఎలా తినాలి? : • How to Eat Pulka for H...
    👉 వారం లో ఒక రోజు ఇలా చేస్తే పొట్ట బరువు తగ్గి ఇమ్మ్యూనిటి బూస్ట్ అవుతుంది: • One Day Fasting for We...
    👉 పెరుగు లో ఇది కలిపి తింటే ఎన్నో పోషకాలు: • Radish Yogurt Chutney ...
    Naturopathy Lifestyle:
    👉 దీన్ని ఇంత వాడి చూడండి, నీరసం మలబద్దకం పోతుంది: • Powder that Helps to S...
    👉 ఉదయాన్నే దీంట్లో ఈ పొడి వేసుకుని తాగితే, బరువు తగ్గుతారు: • Video
    👉 దీన్ని ఇంతే తినండి ఎక్కువ తిన్నారో, పేరాలసిస్ వస్తుంది: • 3 Tips Must Follow to ...
    👉 గ్యాస్ ట్రబుల్ తగ్గి మీ పొట్ట ఫ్రీ గా అవ్వాలంటే: • How to Reduce Gas Trou...
    Manthena Satyanarayana Raju,Manthena Satyanarayana Raju Videos,Naturopathy Lifestyle,Naturopathy Diet, Health and Fitness, Health Videos in Telugu, manthena's kitchen,dr manthena's Beauty Tips,Dr. Tejaswini Manogna yoga,Andariki Arogyam Zee Telugu,Zee Telugu,dr manthena's healthy recipes,Hair Growth Tips, Dr Manthena Personal Life Secrets,Women Health Tips,Weight Loss Tips,cooking,Skin care routines,naturopathy diet,hair growth tips,beauty tips for face,dr manthena's health tips
    #Manthena #DrManthenaOfficial #BeautyTips #HealthyRecipes #Yoga #WomenHealth #WeightLoss #Cooking #HealthTips #ZeeTelugu

Комментарии • 83

  • @srinivas8175
    @srinivas8175 19 дней назад +101

    తేనె వేడిచేయకూడదని ఆయుర్వేద డాక్టర్లు ఎంతోమంది గతంలో చెప్పారు..
    మీరుమాత్రం తేనె విషయంలో విరుద్ధంగ చెబుతున్నారు..

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 19 дней назад +8

      Ayana already shorts you can have a look. Enduko teludu chalamandi pettina comment pedataru Inka vere comment ledu annattu.

    • @onyxfurnitureindia685
      @onyxfurnitureindia685 15 дней назад +5

      Poshakalanni waterloki poyay inkemuntai gaddi thappa 😅

    • @ShreeCharanReddy
      @ShreeCharanReddy 14 дней назад +2

      Naturopathy different and ayurveda different
      Use cheysey paddati ni batti dani value marutundi👍

    • @babbera.rajeshkumar868
      @babbera.rajeshkumar868 4 дня назад

      ​@@onyxfurnitureindia685Nee bonda

    • @Manchimanishi.
      @Manchimanishi. 18 часов назад

      ​@@onyxfurnitureindia685మరీ మీరు అనుకున్నంత ఎక్కువగా ఏం అవ్వదు. ఉడికించడం వల్ల కొన్ని నష్టాలు చాలా లాభాలు ఉన్నాయి. సో, శుభ్రంగా తినచ్చు

  • @vinukondasunitha-d4q
    @vinukondasunitha-d4q 19 дней назад +53

    నీళ్లకు బదులు వాడ్చిన నీళ్లు తాగితే మంచిది కొంచెము మీరియల పొడి వేసి తాగితే బాగుంటుంది

  • @jeevansureshkumar.p6548
    @jeevansureshkumar.p6548 14 дней назад +27

    తేనె వేడి చెయ్యకూడదు ఆయుర్వేదంలో నేను కూడా చదివాను
    అలాగే నిమ్మరసం కూడా వేడి చేయకూడదు ఉప్పుకు బదులుగా ఈ తేనే నిమ్మరసం వేస్తున్నారు.. ఉప్పు చేసే అనర్ధాలు కంటే తేనే నిమ్మ రసం వేడి చేసిన ఆరోగ్యం లో పెద్ద నష్టం కలిగించదు. రుచిని కలిగిస్తాయి. నేను చెప్పిన విధంగా చేయండి.
    పల్లీలు బటాని మొక్కజొన్న ఉడికించిన చల్లారిన తర్వాత తేనే నిమ్మరసం వేయడం వల్ల నష్టము కలిగించవు.. తాలింపు వేసే కొబ్బరి క్యారెట్ కూడా చల్లారిన తర్వాతే ఉడికి ఉన్న చల్లారిన పల్లి బఠాణి మొక్కజొన్న మిశ్రమం లో కలపాలి. అన్ని పోషకాలు ఉండి బలమైన ఆరోగ్యవంతమైన ఆహారంగా ఉంటుంది..

    • @HariKrishna-zu5ud
      @HariKrishna-zu5ud 11 дней назад +1

      కీళ్ళ వాతం తగ్గడానికి ఎదిన మెడిసిన్ చేపండి

    • @supersivachaitanya
      @supersivachaitanya 6 дней назад

      @@jeevansureshkumar.p6548 uppu em hani cheyadandi, just adi chemical based kakunda unte chalu, mana shariralaku hani jaragadaniki Mukya karanam chemical anthe kani natural lavanalu eppudu hani cheyavu parimithanga vaadithe

  • @gmkrayalu932
    @gmkrayalu932 19 дней назад +10

    Whistle cooker వాడితే పోషకాలు అన్నీ పోతాయి కదా గురువు గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rasulrasul6199
    @rasulrasul6199 12 дней назад +2

    🙏ప్రతిసారి తేనె వాడొద్దు. అనారోగ్యం అయినప్పుడే తీసుకోవాలి మంచి పని చేస్తుంది అన్నారు దాని బదులు ఖర్జూరం చెరుకు పాకం బెస్ట్ అన్నారు🙏👍

  • @sunilambala9915
    @sunilambala9915 2 дня назад

    సూపర్ సార్ ❤🎉❤

  • @sirishasvs1301
    @sirishasvs1301 19 дней назад +20

    Salt assalu vadakapothe sodium levels padipova sir

    • @haritejareddy5141
      @haritejareddy5141 18 дней назад +1

      Sadium kosam aaku kurlu tinali...totakura main

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 18 дней назад +3

      ​@@haritejareddy5141తోటకూర కన్నా పాలకూరలో ఎక్కువ సోడియం ఉంది

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 18 дней назад

      ​​@@haritejareddy5141తోటకూరలో కన్నా పాలకూరలో ఎక్కువ సోడియం ఉంటుంది ఉప్పు లేని లోటు తెలియకుండా ఉండటానికి పాలకూర వేస్తాము అని రాజుగారు ఎప్పుడు చెబుతుంటారు

    • @Rakash273
      @Rakash273 18 дней назад +1

      @@haritejareddy5141 actress sridevi salt tinandi Ani doctor lu enni sarlu cheppina vinaledu final ga eminado mik kuda telusu.

    • @haritejareddy5141
      @haritejareddy5141 16 дней назад +1

      @@Rakash273 vuppu bobulu em anna vadavachu sodium kosam

  • @tiang1700
    @tiang1700 14 дней назад +2

    Good food sir, i will try

  • @jyothyrajanna7034
    @jyothyrajanna7034 8 дней назад

    Super Dr garu

  • @bhargavreddyvlogs
    @bhargavreddyvlogs 15 дней назад +1

    Meeru keke sir superb

  • @khateejabegum6274
    @khateejabegum6274 16 дней назад +3

    Sir noone, uppu lekundaa elaa thintamu , elaa batukutam sir.

  • @gayatrivanisridhara5609
    @gayatrivanisridhara5609 19 дней назад +4

    Super sir

  • @NESRANIRANI
    @NESRANIRANI 8 дней назад

    Thank you sir

  • @kalyanidumpala4237
    @kalyanidumpala4237 14 дней назад +1

    గురువుగారు మీరు ఎక్కడ ఉంటారు కొంచెం అడ్రస్ చెప్పండి

  • @vimaladevi1613
    @vimaladevi1613 13 дней назад

    Tq 🎉🎉🎉❤yammy

  • @Hrsaw
    @Hrsaw 14 дней назад +3

    1. Honey should notbe heated
    2. Lemon juice should not be heated
    3. Using plastic bottles to preserve water is very harmful for health
    4. Every body needs some oil or ghee.

  • @user-lq5ix6qc5k
    @user-lq5ix6qc5k 12 дней назад +1

    Tene yepdu vedi cheyyakudadu

  • @sharadakolluri2629
    @sharadakolluri2629 16 дней назад +6

    Honey should not be cooked or heated.

  • @krishna_is_great
    @krishna_is_great День назад

    Water lo half vitamins pothai

  • @AnnusbeautyparlourAnnus
    @AnnusbeautyparlourAnnus 16 дней назад +1

    Maku chepivi meru kuda try chsthara

  • @yerramallaswetha738
    @yerramallaswetha738 6 дней назад

    Please suggest good honey

  • @kataruchitraketh
    @kataruchitraketh 19 дней назад +3

    Aarogyame Mahayogam not coming in Zee Telugu.

  • @DurgaprasadUmmidisetti
    @DurgaprasadUmmidisetti 10 дней назад

    Boil chyakunda soak chychukuni tineyvacha sir

  • @SubhashS12345
    @SubhashS12345 4 дня назад

    Motham
    Water
    Lemon
    Honey Ivey untayi😊

  • @mallikarjunakantipalli6084
    @mallikarjunakantipalli6084 17 дней назад +6

    వేరుశెనగ లు థైరాయిడ్ ఉన్నవారు తినొచ్చా...

    • @jeevansureshkumar.p6548
      @jeevansureshkumar.p6548 14 дней назад +2

      తినవచ్చు.. కొబ్బరి కూడా తినండి..

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 17 дней назад +1

    బాంబులు బ్లాస్ట్ అవుతాయేమో గురువుగారూ.. 🤗

  • @sravankumar4673
    @sravankumar4673 12 дней назад

    Jai shree Ram🙏

  • @geethaprakasam9533
    @geethaprakasam9533 9 дней назад

    Hi Dr
    Pl dont heat honey and lime .
    When it cools down
    U can add honey

  • @PoojaNaine
    @PoojaNaine 8 дней назад

    Oil veyada

  • @Nellorekitchen
    @Nellorekitchen 16 дней назад +1

    నిమ్మరసం వేస్తే పప్పులు ఉడకవు కాదా

  • @sasisailu3807
    @sasisailu3807 15 дней назад

    Honey , lemon should not be heated right sir..

  • @Just_forfun9140
    @Just_forfun9140 18 дней назад +1

    Read somewhere not to heat honey, it becomes harmful or unhealthy?

  • @sonumalini8907
    @sonumalini8907 2 дня назад

    put English subtitles 😢 I didn't understand anything

  • @dolaharshika-tv4sl
    @dolaharshika-tv4sl 11 дней назад

    Cooker vadakandi

  • @prabhakararaovadavalasa6107
    @prabhakararaovadavalasa6107 18 дней назад +2

    Where is the drained water ? Is it not useful ? Why should we through it out ? !!!😮😮😮😮😮😮😮😮😮.

  • @PallaviKiranNiharika
    @PallaviKiranNiharika 16 дней назад

    Honey నీ heat చేస్తారా?
    అది pressure cooker వేడి ఇంకా ఉంటుంది కదా

    • @vasanthakumari1544
      @vasanthakumari1544 16 дней назад

      Taste కోసం మాత్రమే అని చెప్పారు. ఉప్పు వేయరు కాబట్టీ. రుచి పెరగడానికి అన్నారు.

  • @DurgaG-c8e
    @DurgaG-c8e 19 дней назад +6

    Honey veedicheyyakudadhu kadha sir mere cheppinatunnaru.

    • @nagasabsreeshgontla4628
      @nagasabsreeshgontla4628 19 дней назад +1

      Ayane shorts lo chepparu cheyachu Ani. Yemante nutrition potundi salt badulu honey help avutuntindi

  • @YuvaRaj-kq9yn
    @YuvaRaj-kq9yn 16 дней назад +1

    ముక్కా చెక్క

  • @vijayasanthikakumani4190
    @vijayasanthikakumani4190 18 дней назад +3

    batanilu asalu vudakaledu 😂

  • @sridevi-wb8kl
    @sridevi-wb8kl 17 дней назад +2

    Honey should not be cooked

  • @chilukurimahenderreddy1595
    @chilukurimahenderreddy1595 15 дней назад +1

    నూనె లేకుండా ఏం బాగోదు

  • @humungous09
    @humungous09 13 дней назад

    మంచి నీరు త్రాగాలి

  • @SureshFico-m7q
    @SureshFico-m7q 19 дней назад

    ❤❤❤❤❤❤❤❤❤ hi

  • @Inkmm
    @Inkmm 18 дней назад +2

    Please don't heat honey, it's really dangerous to health

  • @vams11pro
    @vams11pro 6 дней назад

    హైదరాబాద్ లో ప్రతి వైన్ షాప్ ముందు పెట్టుకొని అమ్ముతారు వీటిని

  • @sudhas644
    @sudhas644 4 дня назад

    ఏం తిండయ్య సామి 😂ఉప్పు లేదు 😢గోవిందా😮

  • @ramaswathi4941
    @ramaswathi4941 18 дней назад

    Water parabosthama

  • @disztan
    @disztan 14 дней назад

    పల్లీలు...కూడాకల్తీ... తింటే.. చేదు..😮.

  • @jogaiahjilla906
    @jogaiahjilla906 День назад

    Prati daniki tene nimma rasam... it's not good for health.honey should not be heated.

  • @parthasarathy7744
    @parthasarathy7744 4 часа назад

    వేరుశెనగ Food allergant

  • @shaiksirajjani7616
    @shaiksirajjani7616 14 дней назад

    గురువుగారు తాలింపులో నూనె మర్చిపోయారు

  • @AshwiniGorrala-rv5yc
    @AshwiniGorrala-rv5yc 16 дней назад

    ND

  • @ravichandra3210
    @ravichandra3210 14 дней назад

    మీరు ఎందుకు 80 ఏళ్ల ముసలాడి లాగా మాట్లాడతారు

  • @srikanthgoud387
    @srikanthgoud387 17 дней назад

    High carb food😂

  • @NN-tv9oj
    @NN-tv9oj 13 дней назад

    మరి ను నూనె 😂😂

  • @prasadpnr3627
    @prasadpnr3627 8 дней назад

    Oil😂😂😂😂

  • @gajendrakasaram1656
    @gajendrakasaram1656 6 дней назад

    Anni aayane cheptadu honey vedicheyakudadu antaru taruvata vedicheyyochu ani ayane cheptaru