ఇదిగో దేవా నా జీవితం || Idigo Deva Naa Jeevitham || Telugu Christian Songs with Lyrics

Поделиться
HTML-код
  • Опубликовано: 10 сен 2021
  • |Like,Share, Subscribe and be Blessed|
    Lyrics:
    ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
    శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
    1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
    అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
    అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
    2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
    ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
    ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
    3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
    కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
    క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
    నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా

Комментарии • 71

  • @Manohar-nu1ip
    @Manohar-nu1ip 2 дня назад +1

    Praise the lord 🙏🙏🙏🌹🙏

  • @carmelschoolmm5972
    @carmelschoolmm5972 9 дней назад +2

    యేసు

  • @nagamyesuraju9480
    @nagamyesuraju9480 21 день назад +4

    యెహోషువ కమలాకర్ గారు

    • @nagamyesuraju9480
      @nagamyesuraju9480 21 день назад

      Song అద్భుతంగా పాడారు ఇంకా ఆ brother గార్ని ప్రభువు గాన పరిచర్యలోబాగా వాడుకొనును గాక

  • @seshannakt5694
    @seshannakt5694 2 месяца назад +7

    ఆమెన్ ఈరోజు ఉదయం వాక్యం క్రైస్తవ విశ్వాసం గురించి వివరించారు ఫాస్టర్ గారికి శుభోదయం ప్రతి రోజు ఉదయం వాక్యం వీన డంవలన నాకు చాలా సంతోషంగా వుంది మీరు కుడ వీనడం ఆనందం గా ఉంటారు శేషన్న

  • @devadasmekala1654
    @devadasmekala1654 16 дней назад +2

    Amen

  • @bandijyouthi7263
    @bandijyouthi7263 24 дня назад +4

    Brother your tone is Exlent.valuable meaning.

  • @johnvictornehru5926
    @johnvictornehru5926 14 дней назад +1

    పాట రచయిత డా. ఎై బాబ్జీ, 1991 లో తను తిరుపతి లో వెటర్నరీ సైన్స్ చదువుతుండగా ఓ ఇయు కాన్ఫరెన్స్ కోసం ఈ పాట రాయడం జరిగింది. అప్పట్నుంచి ఈయు వారి విద్యార్థి గీతావళి లో ముద్రించ బడుతోనే ఉంది -

  • @Yogaboy903
    @Yogaboy903 15 дней назад +1

    చాలా బాగుంది పాట 🙏

  • @aneelkumar9995
    @aneelkumar9995 Месяц назад +3

    Glory to God

  • @pushpaleelach4048
    @pushpaleelach4048 19 дней назад +1

    PRAISE The LORD.

  • @arunakarnamala946
    @arunakarnamala946 Месяц назад +1

    Praise the lord

  • @valimahamadkhan6005
    @valimahamadkhan6005 21 день назад +1

    Very touchy very emotional very beautiful in all aspects.. thank you.

  • @spllanco8704
    @spllanco8704 2 месяца назад +2

    Very nice song ❤❤❤

  • @ksyamrajesh9014
    @ksyamrajesh9014 2 месяца назад +2

    GoD song is best❤❤

  • @mr.uday_v3606
    @mr.uday_v3606 3 месяца назад +5

    praise the lord

  • @user-lv2tu8nd1x
    @user-lv2tu8nd1x Месяц назад +2

    🙏🙏🙏🙏

  • @manjulad2431
    @manjulad2431 Месяц назад +2

    Praise the Lord Sister.Very nice song. God bless you 🙌

  • @chakradhararao5476
    @chakradhararao5476 2 месяца назад +2

    Only God can help me

  • @user-wv2hj6si7n
    @user-wv2hj6si7n 4 месяца назад +3

    Super song 🎉❤❤❤❤

  • @arunamekala8655
    @arunamekala8655 7 месяцев назад +4

    Super song

  • @gopalakrishna2395
    @gopalakrishna2395 3 месяца назад +2

    Supar supar song

  • @muligedevadas8020
    @muligedevadas8020 3 месяца назад +3

    Praise God

  • @mendis7741
    @mendis7741 25 дней назад +1

    Good song bro

  • @jagadeswaribattina5148
    @jagadeswaribattina5148 3 месяца назад +3

    Priase the lord 🙏🏻

  • @DidlaPramilakumari
    @DidlaPramilakumari Месяц назад +2

    ❤❤

  • @Allrounder-ze1rv
    @Allrounder-ze1rv 6 месяцев назад +3

    God bless the singer. So committed in singing. Please sing more songs and listening to the songs is a soothing balm to the heartbroken and desperate people

  • @katikaparvathi7055
    @katikaparvathi7055 7 месяцев назад +3

    🙏🙏🙏🙏🙏prit-haloa$brother

  • @Allrounder-ze1rv
    @Allrounder-ze1rv 6 месяцев назад +4

    Praise be to the Lord. God bless your team. Appreciate how nicely you sung. People like you should be an inspiration to most singers because now a days many are spoiling songs by changing the tunes, mixing fast beat and bedazzling costumes or lighting or decoration. Sad to see even the youth in renowned Churches are doing this. That will eventually lead us to see remixing of Christian Songs and no spirituality but more music and dance. Honestly, others are bewildered and laughing at how songs are sung now a days. Some classics songs like Kummari O kummari, and many other songs are ruined.. Please remember the songs should either give Praise to the Lord or be a learning to us from God or a prayer we say to God.. But not the individual hype that this Church is great etc.

  • @devarajs6547
    @devarajs6547 3 месяца назад +2

    Praise the Lord Amen amen amen amen respected brother. sister thank you so much for the inspirational song be blessed be safe psl 91 prayful wishes devaraj lucydevaraj and children bangalore

  • @daveeduraju7472
    @daveeduraju7472 7 месяцев назад +3

    Very nice made us think

  • @ksyamrajesh9014
    @ksyamrajesh9014 2 месяца назад +2

    🎉

  • @suvathsaladevi2198
    @suvathsaladevi2198 24 дня назад

    Very nice spiritual song

  • @user-ei2hn5ns3j
    @user-ei2hn5ns3j 2 месяца назад +2

    🙏🙏🙏🙏👌👌

  • @nirmalammakumpati6560
    @nirmalammakumpati6560 3 месяца назад +2

    Praise the lord.

  • @TheVara143
    @TheVara143 3 месяца назад +2

    Praise the lord 🙏

  • @kumariG_
    @kumariG_ 2 месяца назад +2

    Praise the Lord Brother, heart touching singing, all glory to Jesus Christ the Lord.

  • @PittaShekhar
    @PittaShekhar 2 месяца назад +1

    Veri goodsong

  • @ramaswamydas622
    @ramaswamydas622 8 месяцев назад +2

    Very good

  • @devadasmekala1654
    @devadasmekala1654 16 дней назад +1

    This song was written by IEM brother

  • @bennymukkath6420
    @bennymukkath6420 Год назад +5

    Excellent! Orchestration as well as singing.... singer is really dedicated to the work. intro and BG too good. May God bless you all to do more work for Jesus.

    • @Allrounder-ze1rv
      @Allrounder-ze1rv 6 месяцев назад +1

      Superbly done.. The commitment to sing is praiseworthy. God bless the team and who appreciated this greatly

    • @Allrounder-ze1rv
      @Allrounder-ze1rv 6 месяцев назад +1

      Dear Benny , God bless you. Real appreciation of hymns or praises to God is beautiful.

  • @velanginiyammala6695
    @velanginiyammala6695 9 месяцев назад +3

    😭😭😭🙏🙏🙏

  • @sugunasuguna2568
    @sugunasuguna2568 6 месяцев назад +4

    Xekkado vellanu

  • @devasahayamguntagani2890
    @devasahayamguntagani2890 Год назад +29

    రచయిత ఎవరో తెలియ జేయ గలరు

    • @jerushabunga1357
      @jerushabunga1357 2 месяца назад +6

      Kamalakar

    • @DanielJacob-df7xr
      @DanielJacob-df7xr Месяц назад

      ​@@jerushabunga1357యెహోషువ కమలాకర్ గారు

    • @dasarisarada984
      @dasarisarada984 Месяц назад

      ​@@jerushabunga1357p0

    • @Siidhibaath
      @Siidhibaath 6 дней назад

      ఇది చాల పాత పాట అండి

  • @stevengundabathini2003
    @stevengundabathini2003 3 месяца назад +3

    Very melodious and meaningful, who is the writer ?

  • @ramaswamydas622
    @ramaswamydas622 7 месяцев назад +3

    1:22 1:23

  • @swarnalatha5112
    @swarnalatha5112 3 месяца назад +2

    I think Fr.Kamelkar this song writter

  • @chakradhararao5476
    @chakradhararao5476 2 месяца назад +2

    I am suffering from so many problems 😭 please pray for me

    • @guraiahlingala1695
      @guraiahlingala1695 2 месяца назад

      LORD help you. He is faithful to them that trust Him

    • @chakradhararao5476
      @chakradhararao5476 Месяц назад

      @@guraiahlingala1695 thanks for your support and love of god

  • @ChennellaVenkataratnamma-qy2le
    @ChennellaVenkataratnamma-qy2le 3 месяца назад +1

    Praise the lord ❤️🙏🏿

  • @arunak6965
    @arunak6965 20 дней назад +1

    నా దేవుని కే సమస్త స్తుతి మహిమలు ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @stevengundabathini2003
    @stevengundabathini2003 3 месяца назад +4

    Who is the Singer brother ?

  • @user-kc6lj5ss7u
    @user-kc6lj5ss7u 2 месяца назад +2

    ప్రతి చోట నీ సాక్షిగా అంటే సాక్ష్యం అంటే ఏసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుద్ధానం చూచినవారు అపోస్తులు మాత్రమే చివరగా అపోస్తుల పౌలు చూచాడు మీరే సాక్షులు పలుమార్లు పరలోక దర్శనం నుండి అని పాడుతున్నారు అలా కాదు పలుమార్లు నీ ఆజ్ఞలు నుండి వై గలిగినను అని పాడాలి వాయిద్యాలతో పాఠం కాదు పాట వాక్యానికి సరైనది కాదు గాత్ర సంగీతంలో పాడాలి ఇది దేవుని ఆజ్ఞ క్రొత్త నిబంధనలో మీ సమీపంలో ఉన్న క్రీస్తు సంఘానికి వెళ్ళండి అక్కడ మీకు సత్యం తెలియజేస్తారు మీరు రక్షింపబడతా రూ

    • @wilsonprasadseelam709
      @wilsonprasadseelam709 13 дней назад

      అంతా మీకే తెలుసు అన్నట్లు మాట్లాడుతున్నారు...దర్శనము అపొస్తలులకే కాదు దేవుడు ఉద్దేశించిన ఎవరికైనా దేవుడు ఇస్తాడన్నవిషయం మీకు తెలిసినట్లు లేదు...మారుమనస్సు పొందిన ప్రతి వ్యక్తి దేవుని దర్శనం పొందే అవకాశం ఉంది...ఇంతకు మీరు మారుమనస్సు పొందారా?

    • @Siidhibaath
      @Siidhibaath 2 дня назад

      మీరు ఈలోకలో వుండాల్సిన వారు కాదు నిజంగా

    • @user-kc6lj5ss7u
      @user-kc6lj5ss7u День назад

      @@wilsonprasadseelam709 దర్శనం అంటే అపోస్తుల అయిన పౌలు చివరిసారిగా ఏసుక్రీస్తు చూశాడు కడసారిగా పౌలు మాత్రమే ఏసు ప్రభువుని చూశాడు పూర్ణమైన ది వచ్చినపుడు పూర్ణమ్మ కానిది పూర్ణ మైనది దేవుడు వాక్యం ద దర్శనాలు గాని అద్భుతాలు గాని సూచక క్రియలు గాని మహా కార్యాలు గాని భాషల గాని నిలిచిపోవు దేవుడు మాట్లాడే అవసరం గానీ కనిపించే అవసరానికి లేదు తీతు పత్తిలో భక్తిగా జీవం కావలసినవన్నీ మానవుడికి దేవుడు తన గ్రంథం ద్వారా పరిశుద్ధాత్మ పేర్కొన్న రాసిచ్చాడు

    • @wilsonprasadseelam709
      @wilsonprasadseelam709 День назад

      @@user-kc6lj5ss7u దర్శనం అంటే మీతో దేవుడు ప్రత్యక్షంగా కనపడి మాట్లాడాలి అంతేనా..ఇంకేమైనానా... పూర్ణ పరిశుద్ధత కలిగి జీవించండి అది జరుగుతుంది..

  • @ashoknanis9183
    @ashoknanis9183 2 года назад +24

    ఇదిగో దేవా నా జీవితం
    ఆపాదమస్తకం నీకంకితం (2)
    శరణం నీ చరణం (4) ||ఇదిగో||
    పలుమార్లు వైదొలగినాను
    పరలోక దర్శనమునుండి
    విలువైన నీ దివ్య పిలుపుకు
    నే తగినట్లు జీవించనైతి (2)
    అయినా నీ ప్రేమతో
    నన్ను దరిచేర్చినావు
    అందుకే గైకొనుము దేవా
    ఈ నా శేష జీవితం ||ఇదిగో||
    నీ పాదముల చెంత చేరి
    నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
    నీ హృదయ భారంబు నొసగి
    ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
    ఆగిపోక సాగిపోవు
    ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
    ప్రతి చోట నీ సాక్షిగా
    ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
    విస్తార పంట పొలము నుండి
    కష్టించి పని చేయ నేర్పు
    కన్నీటితో విత్తు మనసు
    కలకాలం మరి నాకు నొసగు (2)
    క్షేమ క్షామ కాలమైనా
    నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
    నశియించే ఆత్మలన్
    నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||

  • @user-ml8dj7ho8n
    @user-ml8dj7ho8n Месяц назад +1

    ఇదిగో దేవా నా మడ్డలాగా చేసావు నా జీవితాన్ని

  • @chakradhararao5476
    @chakradhararao5476 2 месяца назад +2

    Praise the lord

  • @saisupraja5612
    @saisupraja5612 3 месяца назад +2

    Praise the lord

  • @user-ge2oo7xz8x
    @user-ge2oo7xz8x 3 месяца назад +2

    Praise the lord