నేను పడిపోతు ,లేస్తూ ఉన్నా .నేను పదిపోకుందా నాకోసం ప్రార్థన చేయండి నా మిత్రులారా.నేను ఒక సైనికుడిని ,కాని నాకు నా దేవుని సైనికుడిలా ఉండాలని ఉంది,అందుకోసం ప్రార్థన చేయండి .నా పేరు రాజ్
Praise The Lord brother! kindly find a good church and make God your priority so that you never fall again. Read the Bible daily. Take a decision today that no matter what you will follow Jesus. You will see miracles in your Life. May God Bless You abundantly. Shallom!!
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం శరణం నీ చరణం - శరణం నీ చరణం (2) 1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం 2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము 3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో|| విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు (2) క్షేమ క్షామ కాలమైనా నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా నశియించే ఆత్మలన్ నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
అన్న నువ్వు చాల బాగా పాడుతావు కొన్ని పాటలు ఐతే నీ గాత్రానికె అన్నట్టు ఉంటాయి ఇలానే నువ్వు దేవుని పరిచర్యలో కొనసాగాలని ప్రదిస్తున్నాను దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక
అన్న మీ స్వరం చాలా బాగుందన్న... మీ ప్రతి పాటను నేను ప్రతి ప్రోగ్రాం లో పాడుతా... నిజంగా హృయనికి హత్తుకొని విధంగా ఉంటాయి అన్న. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
Hi steeven Annaya... Monna Pasivedala church ki songs padataniki vachavu kadha anna appudu Ni mundhe nenu unna Anna Ni songs kuda chala bavunnayi anna Ne swaram chala chala bavundhi Anna... Nuvu eppudu devuni lo edhigi Ni Jeevitham ni devudu bahuga Ashrvadinchunu gaka... Amen 🙏
ఈ పాట మరో వంద సంవత్సరాల తరువాత కూడా re make ఆవచ్చు.... అంత గొప్ప భావం... Heart touching rylics.... Brother మీరు superb గా పాడారు.... Thank you so much...
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం (2) శరణం నీ చరణం (4) ||ఇదిగో|| 1.పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనమునుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి (2) అయినా నీ ప్రేమతో నన్ను దరిచేర్చినావు అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం ||ఇదిగో|| 2.నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబు నేనెరుగ నేర్పు నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పనిచేయనిమ్ము (2) ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
What is there to dislike Such a wonderful heart touching song .it gives peace when we listen Bro your songs are healing many hearts which are not at peace.
My Fav was lekinchaleni track, a song vinte, wid Ravinders soothing voice, it's speechless, Naku kalige feeling, enka evariki kalugadu, TQ lord, samastha Mahima ganatha prabavamulu Yesu ke chendunu gala!
Precious voice offering to Lord God almighty praise god ...... Thanks for reminding *story of talents* with ur beautiful song n voice pastor!.. Second verse ur prayer as a pastor is really impressing prayer to God
Hi brother ,seriously i loved this song , naku chala baga nachundi i keep on listing this song and ur your voice also very nice brother thank you for giving this song to us ,God will bless u all the time .
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Nenu constant ga undaleka pothunna devudi vishyam r na work vishyam lo please 😢pray for me all brothers n sisters praise the lord anna .....from yakubi
Wonderful Voice Brother..I listen your songs, more than 5 times a day..Super voice and I'm speechless for your tone..Great voice given to you..Looking forward to see a more songs from you. Thank god..👏👏👏
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Brother i pray that let God may use you mightyly in coming days.... And i hope You will be a great preacher and singer in future. Sure you will be y because me and my church use to pray about your ministry... We love u bro
నేను పడిపోతు ,లేస్తూ ఉన్నా .నేను పదిపోకుందా నాకోసం ప్రార్థన చేయండి నా మిత్రులారా.నేను ఒక సైనికుడిని ,కాని నాకు నా దేవుని సైనికుడిలా ఉండాలని ఉంది,అందుకోసం ప్రార్థన చేయండి .నా పేరు రాజ్
Thapakhuda annya . All the best .❤❤❤
Praise The Lord brother! kindly find a good church and make God your priority so that you never fall again. Read the Bible daily. Take a decision today that no matter what you will follow Jesus. You will see miracles in your Life. May God Bless You abundantly. Shallom!!
Tappakunda brother 😊 manamandaram devuni sevakulavale undhumu gaaka amen
🫂🫂🕊️🕊️🫂✝️✝️🙏🤍🤍🔜🔜✝️✝️🕊️🕊️♥️♥️
Ekkuvugaa pry lo undandi, Fosting untu Devunitho Samayam gadapandi... Alage vaakyam chadavandi.. mee vyakthigatha pry lekapovadam valle Meeru padipotunnaru
ఇదిగో దేవా నా జీవితం - ఆపాద మస్తకం నీకంకితం
శరణం నీ చరణం - శరణం నీ చరణం (2)
1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనము నుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు
అందుకే గైకొనుమో దేవా - ఈ నా శేష జీవితం
2. నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి - ప్రార్ధించి పనిచేయనిమ్ము
ఆగిపోక సాగిపోవు - ప్రియసుతునిగ పని చేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్ము
3. విస్తార పంట పొలము నుండి - కష్టించి పనిచేయనిమ్ము
కన్నీటితో విత్తు మనస్సు - కలకాలం మరినాకు నొసగు
క్షేమక్షామ కాలమైనా - నిన్ను ఘనపరచు బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ - నీదరి చేర్చు కృపనిమ్మయా
❤ Praise the lord 🙏 anna
Thanks for sharing the lyrics
Wonderful song which made my day blessing😊😊😊
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4) ||ఇదిగో||
పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం ||ఇదిగో||
నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
విస్తార పంట పొలము నుండి
కష్టించి పని చేయ నేర్పు
కన్నీటితో విత్తు మనసు
కలకాలం మరి నాకు నొసగు (2)
క్షేమ క్షామ కాలమైనా
నిన్ను ఘనపరచు బతుకునిమ్మయ్యా
నశియించే ఆత్మలన్
నీ దరి చేర్చు కృపనిమ్మయ్యా ||ఇదిగో||
Thanks andi
Tq
Beauty....
Very good 👍👍👍
🙏 brother chala🙏🤝👌👌padaru brother
యేసయ్య మిమ్మల్ని తన పరలోకపు అగ్ని చేత నింపును గాక !బ్రదర్ ఏసయ్యకే మహిమ కలుగు గాక !ఆమేన్🌷🌷👏👏👏
M Prabhavathi t
Mmouzz8zitdudiu
Super sir
అన్న నువ్వు చాల బాగా పాడుతావు కొన్ని పాటలు ఐతే నీ గాత్రానికె అన్నట్టు ఉంటాయి ఇలానే నువ్వు దేవుని పరిచర్యలో కొనసాగాలని ప్రదిస్తున్నాను దేవుడు నిన్ను నీ పరిచర్యను దీవించి ఆశీర్వదించును గాక
Ravinder you are exlent singer s R c rayudu singer
కోన్ని పాటలు మీ గాత్రం లోనే వినాలి అభ్ధుతంగా హయిగా వుంటాయి
U r correct sir
So true Sir...
సార్ కాదు బ్రదర్
U r elder to me , so I said sir.... Anyhow thank you brother...
Yes it’s more than 100% correct
దేముడు మీకు ఇచిన స్వరానికి వందన స్తోత్రాలు
అన్న మీ స్వరం చాలా బాగుందన్న... మీ ప్రతి పాటను నేను ప్రతి ప్రోగ్రాం లో పాడుతా... నిజంగా హృయనికి హత్తుకొని విధంగా ఉంటాయి అన్న. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
a
Hi steeven Annaya... Monna Pasivedala church ki songs padataniki vachavu kadha anna appudu Ni mundhe nenu unna Anna Ni songs kuda chala bavunnayi anna Ne swaram chala chala bavundhi Anna... Nuvu eppudu devuni lo edhigi Ni Jeevitham ni devudu bahuga Ashrvadinchunu gaka... Amen 🙏
@@JesuslovesLoves-cx7qb momma m
@@salamonraj242 as r
0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000
ప్రభు సేవలో ఇలాగే కోనసాగాలి ఆమేన్
పాట ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది చాలా బాగా పాడారు brother...nice 👌👌👏👏👏 keep it up
Heart touching god bless you beta praise the lord.
@@ushayadugiri1962 rdrrrtr -yu
Yes
Yes
Aaaaaaaaaaaaaa
ఈ పాట వింటూ ఉంటే ఏదో తెలియని బాధ తొలగిపోయినట్టు మనసు నిమ్మళంగా హాయి గా అనిపిస్తుంది నా దేవునికే మహిమా కలుగును గాక ఆమేన్
మీ గాత్రంలో ఏ పాట అయిన గుండెను కరిగించి మరల వెలిగిస్తుంది అన్న....దేవునికే మహిమ కలుగును గాక.
ఈ పాట మరో వంద సంవత్సరాల తరువాత కూడా re make ఆవచ్చు.... అంత గొప్ప భావం... Heart touching rylics.... Brother మీరు superb గా పాడారు.... Thank you so much...
Brother మీ పాట వింటూ ఉంటే నాకు
Goosebumps వస్తున్నాయి
పో l7
ఈ పాట వింటూ ఉంటే అ సంతోషం వేరు..thank you lord
Super song
Yes
ఇదిగో దేవా నా జీవితం
ఆపాదమస్తకం నీకంకితం (2)
శరణం నీ చరణం (4) ||ఇదిగో||
1.పలుమార్లు వైదొలగినాను
పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు
నే తగినట్లు జీవించనైతి (2)
అయినా నీ ప్రేమతో
నన్ను దరిచేర్చినావు
అందుకే గైకొనుము దేవా
ఈ నా శేష జీవితం ||ఇదిగో||
2.నీ పాదముల చెంత చేరి
నీ చిత్తంబు నేనెరుగ నేర్పు
నీ హృదయ భారంబు నొసగి
ప్రార్థించి పనిచేయనిమ్ము (2)
ఆగిపోక సాగిపోవు
ప్రియసుతునిగా పనిచేయనిమ్ము
ప్రతి చోట నీ సాక్షిగా
ప్రభువా నన్నుండనిమ్ము ||ఇదిగో||
🙏🙏👏👏👏
సూపర్ బ్రదర్ చాలా బాగున్నాయిసూపర్ సాంగ్స్
What a song......Wah.....Singing is simply superb....Praise be to the holy lord
Shame on you dislikers, great song for our ALMIGHTY✝️
What is there to dislike
Such a wonderful heart touching song .it gives peace when we listen
Bro your songs are healing many hearts which are not at peace.
1000 సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలని అనిపిస్తుంది..🌹🙏🙏
download chesukoni vinu
It's very meaningful song Brother.
Good song Brother 👍🎶🎶🎶🎶🤝🤝🙏🙏🙏🙏
నేను ఉదయం లేగీసేనపుడు మోటమోదతి వీణే పాట ఇది. వింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుని ప్రతి అక్షరం నా మనసుకి హాయిగా ఉంటుంది. Praise the Lord ♥️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Awesome 👍 brother ravindhar vottepu Garu
Thank u lord to gave such voice to
Anna
Ana super
Devuneke mahima kalugunu gaka
Amen🙏🙏🙏🙏🙏 in
Name of Jesus name
I love you Jesus 😍❤️
Deva naa jeevaitham neeku ankitham
Annaya god blessed u with an impressive voice,,,#Glory to our Lord#... Praise the lord bro 🙏
This is one of my favourite song 😍 such a heart touching song and beautiful and meaning full lyrics ❤️
Naku ooha thelisnappudu ma amma Garu paduthuntey vinevanni ..naku e song chala istam.. thank you so much brother..praise the lord
praise the lord brother
...........wonderful song
.......... amazing voice
............. excellent music
..............all glory to god amen
అన్న, మీ పాటలు చాలా చాలా బాగున్నాయి, super,,,, god bless you 🙏🙏🙏🙏
Rtr
Yes
That
My Fav was lekinchaleni track, a song vinte, wid Ravinders soothing voice, it's speechless, Naku kalige feeling, enka evariki kalugadu, TQ lord, samastha Mahima ganatha prabavamulu Yesu ke chendunu gala!
Amen
God bless you brother. Nice song
Yes it is true... Even I love that song a looot ....
@@kommusandhyarani4455
L
Naaku kuda aa track favrt andi naa thanuvantha pulakinchipothundhandi aa song vinagaane
Jesus make my family blessed nd happy
My eyes coming tears of this song
I love you Jesus every Jesus song heart touching
Precious voice offering to Lord God almighty praise god ......
Thanks for reminding *story of talents* with ur beautiful song n voice pastor!..
Second verse ur prayer as a pastor is really impressing prayer to God
Hi brother ,seriously i loved this song , naku chala baga nachundi i keep on listing this song and ur your voice also very nice brother thank you for giving this song to us ,God will bless u all the time .
Super song brother nice voice👌👌👌👌God bless you💒💒💒💒👏👏👏👏👏
Hallelujah praise the lord all glory to my jesus
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏 All Glory to God 🙏🙏🙏🙏🙏 thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏 Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
You're voice made this a lot more heart touching!!😫.. thank you!!
ఇంత మధురరమైన స్వరం ఇచ్చిన దేవునికి స్తోత్రం ఎన్నిసార్లు విన్న వినాలనిపించే పాట praise the lord🙏🙏
Your songs really bring transformation in people .. all praise and glory God
ఇంత విలువైన అద్భుతమైన పాటను అందించిన మీకు యేసయ్య నామములో నా హృదయపూర్వక వందనాలు బ్రదర్ 🙏
Praise the lord అన్నయ్య
దేవుడు మనతో ఉన్నట్టు ఉంది ఆ పాట లో ఇన్వాల్ అయితే
Beautiful voice brother god's gift urs beautiful voice praise the Lord
Very soulful singing...I feel like hearing again and again...we feel our soul connects with the Almighty father
Anna song chala baga padav... heart ki touch avutundi..
Super song brother👌👌👌👏👏👏, amazing voice, wonderful👍👍👍👌👌👌, heart touching song💔💔💔, god bless you all
Prardhane anniti ki samadanami
చాలా బాగా పడుతున్నారు, బాగా స్తుతిస్తున్నారు బ్రదర్. God bless your service brother. మీరు ఇంకా ఎన్నోపాటలు పాడి దేవున్ని మహిమ పరచాలని ఆశిస్తున్నాను.
ఆ భగవంతుడు నిన్ను ఇంకా ఇంకా దివించాలని నా ప్రార్థన
Hallelujah 🙏🙏🙏🙏, pastor anna expecting more songs from you anna🙏🙏🙏🙏🙏
అన్న నేను చాల బాధలో ఉన్న నాకోసం నాపిల్లల కోసం ప్రేయరు చేయండి అన్న please🙏
🙏Heart touching anna. .... May God use ur voice abundantly...thank u so much.....
Deva naku chavu thondhara ga evu 😭😭😭😭😭😭😭 nyenu e jeveetham tho ani vedhalu ga vesigi poyanu 😭😭😭😭😭😭😭😭😭🙏
Glory to God almighty amen amen amen
Heart touchng song god bless you.
Na manasu lo enni badhalu unna e song vinte chala happy ga untundhi
LORD I submit myself to you. LORD use me for your glory. Amen
Nenu constant ga undaleka pothunna devudi vishyam r na work vishyam lo please 😢pray for me all brothers n sisters praise the lord anna .....from yakubi
So meaningful song , God bless your voice , ministry brother 👍👍
Super Voice very nice song Jesus is a powerful God in the world
Super brother Praise the Lord brother God Bless U voice and lyrics is super
Song vintuntey kannillu agatam leedu
Really we are blessed by this song through you brother thank you so much..
All Glory to ALMIGHTY GOD alone..🙏🙏🙏
Nice song....Praise the Lord......God bless you Brother......
Mary
Super voice beta .God has given awesome voice to u , I thank God fr ur voice .God bless u more &more fr ever .
కొన్ని వందల సార్లు వినిన ఇంకా ఇంకా వినాలని ఉంది
అయ్యా మీరు ప్రేమతో ఎంత చక్కగా పాడారు పాట
Nice song anna ...very heartouching...and music .....GER...anna awesome
Praise.the.Lord.brother.Mee.pata lu.Chala.మధురముగా.ఉంటాయి.ప్రతి.రోజు.ఎన్ని.సారులు. వింటా నొ. అంత.estum.
Thank you soooooooooo muchhhhhhhh brother.Jesus continue to bless you with his overflowing anointing
Mana jeevitham prabhuki ankitham chesina yedala
Yenno abdhuthalu chudagaluguthamu.....AMEN
Super song Anna ...I love Ur voice Anna...me songs tho devudiki Mahima kalugunu gaka....
Supar swaram echina devuini sothramulu 🎉
Wonderful Voice Brother..I listen your songs, more than 5 times a day..Super voice and I'm speechless for your tone..Great voice given to you..Looking forward to see a more songs from you. Thank god..👏👏👏
I love this song.... Amen jesus🙏🤗
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir and Very grateful Singer God bless you Sir, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
It was one of best re composed song good bless you brother
Praise the lord..vakyanusaramaina patalanu estunnanduku vandhanalu
Am speechless anna!! Soul melting voice!! Ua my favorite singer ever n forever anna.. I Thank god for this wonderful man of God...
Super brother
Heart touching song. Thanks for given to me this song in d name of jesusu🙏🙏🙏🙏🙏👌🏻🙏🙏🙏
@@veeramaniveeramaniguddati1086 aaaaaaa\aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa\a
Sorry I
Ypskdzt
Hai అన్న మీకు నేను big ఫ్యాన్ ని మీరు songs చాలా బాగా పాడతారు మీ సాంగ్స్ vinti మనసు చాలా ప్రశాంత గా ఉన్నటుంది God bless you annayya
Praise the lord
God gave a Wonderful voice 👌to our beloved brother
While listening your songs my mind is refreshing 😊
దేవా నీకు స్తోత్రం
Brother i pray that let God may use you mightyly in coming days.... And i hope You will be a great preacher and singer in future. Sure you will be y because me and my church use to pray about your ministry... We love u bro
Anna good song.... Manchi voice
nice song and singing very nice Brother.
Praise be to Almighty God 🙏
Praise the Lord anna.. Wonderful song anna. Awesome lyrics.. Your voice is amazing.. God bless you anna.. Glory to God
Wat a soulfull song
I praise god for you pastor
I am tamil but i can understand your telugu. Very nice song pastor.God b withyou pastor
I love u r voice bro such a nice songs u r composed God bless u bro
Ee song old but enni saarlu vinina marla marla vinaalani pistundi than q lord . Than q brother . Devunikey mahima kalugunu gaaka.amen
Brother wonderful song prepare many more songs like this. God bless you
Okkasarega kallallo nellu vachesaye ventunte na prabhuvuke Mahima kalgunugaka
Ravindra brother... superb voice....god bless u brother
నేను బలహీనుణ్ణి అవుతున్నప్పుడు బలపరుస్తుంది ఈ పాట
Super song love you jesus