బట్టతల నివారణకు కొత్త ట్యాబ్లెట్ | Bald Head Drug - TV9
HTML-код
- Опубликовано: 26 май 2022
- Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#BaldHeadDrug #HairProblems #TV9Telugu
నాకు తెలిసి ఇక్కడ కామెంట్స్ పెట్టేవాళ్లంతా నాలాగా బట్టతల ఉన్నవాళ్లేమో ఎందుకంటే మగాడు దేన్నైనా బరిస్తాడేమో గాని బట్టతలని భరించలేదు
Yes
Yes
Correct gaa cheppav
🤣🤣
😂😂😂😂👌
ఈ న్యూస్ వేరే ఛానల్ లో వస్తె నమ్మేవాడిని
టీవీ9 లో వచ్చింది కాబట్టి నమ్మలేం
🤣🤣
Super chepinavu
True
Yes bro
😂😂👍
స్వామి బట్ట తలకి ఈ మందు పని చేసేలా దీవించు మమ్మల్ని కనికరించు స్వామి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
E tablet only alopecia patients ki sir
😄😄😄
😄😄😄😄
😲😟
🤣🤣🤣
అబ్బా వింటుంటే మళ్ళీ జుట్టు మొలిచిన ఆనందం కలుగుతోంది...
😂
😂
😂😂😂
Super
🤣🤣🤣
అన్ని ప్రాబ్లమ్స్ కి సోల్యౌషన్ ఉంది but hair fall ki మాత్రం ఇంకా ఎవరు కనుకొనలేదు ఇది మాత్రం సక్సెస్ అయితే మెడిసిన్ కనిపెట్టిన వాళ్ళు మాత్రం దేవుడి లా కనిపిస్తారు ఇ మెడిసిన్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్న
Pre mature grey hair ki kuda treatment ledu
Hiv ledu ra pumka
@@prabhas5651 okay pumka
@@karanamsivakesava2227 evadidi hiv ki cure ledantadu buff gadu ochhi dadapu 1 year paina avtandi
Edi only alopecia areta ki matrame
బట్ట తలని శరీర భాగాల్లో లోపంలా గుర్తించి నెల పెన్షన్ ఇవ్వాలని యూట్యూబ్ వేదికగా అడుగుతున్నాం..
Minimum 10k🤣
👍😆😆😆
👍😝😝
🤣
🤣🤣🤣🤣🤣👍👍👍
బట్ట తల అంగవైకల్యం గా గుర్తించి రిజర్వేషన్ లు ఇవ్వాలి
🤣🤣🤣🤣🤣
Correct gaa cheppav
🤣🤣🤣🤣🤣🤣🙏🙏🙏🙏
😂😂😂
Super coment brother
జుట్టుపైనే కాకుండా క్యాన్సర్, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను శాశ్వతంగా దూరం చేసే టాబ్లెట్ రావాలి. 🙏
Really bro 👍
Once text me I have solution
ఇ డాక్టర్ అనే గుండా లు దాన్ని బయటికి రాసివ్వరు అన్న
Bp Sugar mida medicine gurinchi cheppandi pedawadyki Bp Sugar shatruvu chalamandini pottana pettikunttundi
Mundu diet meeda sraddha petti paddathiga tinandi...
తొందరగా మార్కెట్ లో రిలీజ్ చెయ్యండి పెళ్లి కాక చస్తున్నాము
Hai Bro
@TG LITE YT 🤔
🤣
🤣🤣🤣🤣
😂😂😂😂😂
ఈ న్యూస్ టివి9 లో వచ్చింది అదే పెద్ద సమస్య ఇప్పుడు.
జుట్టు వున్నవాలు వయసు తకువగా కనిపిస్తున్నారు.అదే బట్టతల వున్నవాలు వయసు ఎక్కువగా కనిపిస్తున్నారు.చిన్న వయసు వున్నా పెళ్లి అవ్వడం లేదు
బట్టతల బాధ వేరే లెవెల్ లో ఉంటది భయ్యా.... పెళ్లి కనివల్లకి అయితే 😭😭😭😭😭
పెళ్లి చేసుకో దుల తిరుటడి, ఇప్పుడు బట్టతల మాత్రమే ఉంది నికు, after marriage heart attack Anni రోగాలూ 😁😁😁
for hair transplant in Hyderabad contact 8187887926
True
Avunu bro ma batch lo andariki pelli ayyindi naku matram asalu avuda ani doubt becoz of batta tala...... Manaku telivi, arogyam kanna juttu important
yaaa bro
నాకు ఈ సమస్య దాదాపుగా పది సంవత్సరాల నుండి వేధిస్తూ ఉంది కాబట్టి నాపై దయ ఉంచి ఈ టాబ్లెట్ ఇప్పించగలరు తప్పించగలరు అంటూ నా విజ్ఞప్తి
Hammaya devudu vunnadu🤓👌
Yes
హ్మ్మ్ . అయితే మంచిదే
దేవుడు అవసరం అయిన చోట జుట్టు ఇవ్వడు.
Batta thala vallu ekkad like veskonddi
Nenu kuda batta thalea na age 28totaly clien😇😇😄
My Age 27 old
ప్రాణమే పోయినా తరువాత జుట్టు ఉంటే ఎంత..పోతే ఎంతా...ముందు బ్రతికి ఉండాలి అధి ముఖ్యం😆😆😆
Nijame kadha
వినడానికి ఎంత హాయిగా ఉందో
ఇవన్నీ సోది మాటలు అంతకు ముందు ఐదు సంవత్సరాలు ఎబో ఇలానే ఒక న్యూస్ చేపరు గుర్తుందా ఎలుక పైన ప్రయోగం చేరు రిజల్ట్ వచ్చింది అని చెప్పారు ఇపుడు కూడా ఇదే సోది చెపుతున్నారు
ప్రపంచం లోని బట్ట తల ఉన్నోళ్ల డబ్బు అంత ఈ మాత్ర అమ్మేటోనికే,ఏమి బుర్రో ఈడిది, డబ్బు సపట్టినసలనుకునే వాడి బుర్ర గ్రేట్.
India lo mana Telangana tablet release ayyinapudu chepandi
@@maheshp2970 edho tablets anaru ga mana ki emaina upayogam undha ani
Naku kuda cheppu
ఎవరి ని అయినా బట్ట తల వాడు అన్నా మీ రు జైల్లో పడ తీరు జాగ్రత్త😄😄😄😄😂
dhanyavadhalu🙏
It,s true 🙏🙏
అన్ని రోగాలకు పూర్తిగా నయం చేసే మందులు అందుబాటులోకి రావాలి 🙏🤝🤝🙏🙏🙏🙏🙏🙏
Excellent Good News🙏
Super
Yes
తొందరగా తీసుకురండిరా బాబు
It is for alpocia patients, not for all people who are having natural hairfall because of genes and other issues...
Idhi sucsess ayithe ,,is God gift anukovali
Please cheppandi sir.. ekkada dhorukuthayi
Kcr garu meeku malli gelipiste e teblet pree ga estham ani cheppandi batta thala votes anni meeke👍👍👍
Super comment
My comment also same but For ap government cm Jagan
batta tala unna valaki telivi ekkuva untadi..
😆😆😆😆😆
Kcr garu This is also one opportunity for gaining votes
ఇనుము విరిగెనని యినుమారు ముమ్మారు
కాల్చి యతుకవచ్చు క్రమముగాను
బట్ట తలమీదవెంట్రుకలు మొలిపించ లేము
విశ్వదాభిరామ వినురవేమ.
🤠🤠
వీడియో లాస్ట్ లో చూపించిన వాళ్ళు కానీ ఈ వీడియో చూస్తే మామూలాగా ఉండదు 😂😂😂😂😂😂
Can u tell me its true we will definitely get hair ha pls tell me and the tablet available in medical store or any special places.
God is great 😀
Pharma company : alopecia areata aney condition valla vachey hair loss ki medicine kanukkunnaam..
Aathram TV3*3 : battathala unna andhariki mandhu kanukkunaaru. Okka tablet veskuntey chaaalu cricket ground meedha adivi molochesthadhi anthey !
Excellent 👍
Nice
Is it available in market madam
for hair transplant in Hyderabad contact 8187887926
Hairs long avthaya e tablets tho
Good news
When we will get
Now One more tablet included in to watchlist for balders
CTP-543 as an oral medicine for the treatment of alopecia areata ( పెనుకొరుకుడు ).
This medicine is not for general baldness.
CTP full name
Any update on this. Tablets vachaya? Hyderabad lo dorukuthonda?
Super 💖
Mana india lo release apudu
ఇండియా మార్కెట్ లో ఎప్పుడూ వస్తోందో ఈ టాబ్లెట్
What's the price,is it available in India,any side effects??
Epudu e medicine shops lo vuntaya use cheyavacha
This is being developed for the treatment of patients with moderate to severe alopecia areata.(ఇది పేను కొరుకుడు కారణంగా మధ్యస్థ లేదా పూర్తి జుట్టు కోల్పోయిన వ్యక్తుల కోసం)
Ma paki4 years uatudi ma paki hair lidu
Sir e tablet thin hair vaallu vadacha sir pls reply
0 p0p
@@thirupathi3633 this is not for regular hair fall. So, it will not work.
This is for Areata patchy hair loss, auto immune disorder.
naku penu korakadam jaruguthundi
Alopecia areata is different and male pattern baldness is different (battathala) is different.
Right. And even those medicine still under studies not yet officially approved by Either FDA nor WHO.
Any update please
All the best
Cost yentha, market loki yeppudu vastundi
Present phase 3 trails it will be out in a year
First rajnikanth ni vadi cheppamannu
I am waiting...
Indian lo medical store loappuduvastundi mdm chepandi
Side effects tho chastharu
నేను లక్ష రూపాయలు దెంగబెట్టుకుని ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నాను...ఇప్పుడు చిన్న టాబ్లెట్ తో అంటే....నేనొప్పుకొను......
Vochhinda bro
పలుచగా వచ్చింది వీరోచనం
Hair. Trans plant yenta brother
😜😜😜😜😜😜🤔😂😅🤩🥳
Akka bro
When it?
Hi
మెడిసిన్ మాకు కావాలి ఇండియా లో ఉందా లేదంటే యాడ్స్ న్యూ మాకండి
Thanks
Iam waiting.
ilanti news, ilanti tablets naa chinnappati nundi chusthunna. ippudu Naku kuda batta thala vasthundi. Tablets matram pani cheyaledu. 😅
Ah tablets vachediledu ... market lo pedithe doctor lu emi kavali
Wow great
Ok manchedhi but ee tablets yakkada dhorukuthai chepandi pls?
After this tablet we may cross china population. Bcoz of baldness so many are left as bachelor or late marriage. If everyone is hairy . This may result early marriages and more population
😂😂😂
Good joke
In a study of 700 alopecia patients, all of whom had less than half of their hair remaining in the start of the trial (with half of those people being completely bald), 29.6% of the patients given a medium dose of a twice-daily pill called CTP-543 regrew enough hair to cover at least 80% of their scalp over the course of 24 weeks. The results were even more impressive in patients in the study who received a high dose of the medication over 24 weeks, 41.5% of whom grew enough hair to cover 80% of their scalp
Bro what's the price, is it available in India now?
Any side effects??
What will happen if we stop using this tablets after we got enough hair .
Are you a concert pharmaceuticals representative ?
Reply lenappudu goppalu enduku chepthaaru
Mari enthaki cost entha and alage just tablets valla hair vasthe hospital vallu em cheyali
10 మందిలో నలుగురు కి మాత్రమే 80% పనిచేసింది అనే విషయాన్ని విస్మరిస్తున్నారు
మహిళలు చాలామంది PCOD, PCOS, Thyroid సమస్యల తో బాధ పడుతున్నారు. వాటికి త్వరగా మందులు కని పెట్టాలి. 🙏
Cancer laa ప్రాణాంతకం అయితేనే kanipedatharau..మీరు చెప్పిన వాటికి శాశ్వత పరిష్కారం చెప్తే..ఫార్మా కంపెనీలు naagtapothaayi
PCOS pcod solutions కొరకు call చేయండి
Ok Sir
Starting లో ఒక్క టాబ్లెట్ చాలు అన్నారు. తరువాత రోజుకు 2 టాబ్లెట్స్ అంటున్నారు.
😂😂😅
One type of tablet anni..i.e cpt ..orally enta theesukovalasi doctor cheptaru
ఆ తర్వాత అలవాటైపోద్ది 🤣😂.
😀
🤣🤣🤣
Avunu correct meru chepandi. Ma frd chala mandiki hair vachindi
Avuna nijaamaaa
Call. Me. Plse
Inthavaraku tablets ne release cheyaledhu.. anthaleke me frends use chesi heirs vachaya
Okay thanks
Super👌👌👌
Appatlo neuzen oil 1 year lo 100 cr profit vachindi ,vadu add ichindi chustene janala dimma tirigipoyedi hands sariga wash cheskokunte akkada kuda vastai anela add ichhevadu
Avunu vadu akkadaki poyado kuda address ledu
*(Nuzen) వాడు ఒక దొంగ నా కొడుకు*
When the tablets released in market?
Hai Bro
@@m.l.p287 evaru nuvvu
for hair transplant in Hyderabad contact 8187887926
ఈ టాబ్లెట్ మెడికల్ షాపులోకి ఎప్పుడు వస్తుంది చెప్పండి plz
Sem
Ekkada parchage cheyallo cheppandi please
Sir mundhu hair loss valaki chudamdi please edhi amdharilonu psychological ga feel avuthunamu manasikamga thanks to scientists
సైడ్ affect s vastaiy
👍👍👍 nice
చాలా చూసాం....
మీరు అన్నిసార్లు బట్టతల బట్టతల అనకండి
😂😂😂😂😂😂😂
😃😃😃🤣
🤣🤣🤣🤣🤣
తలమీద వెంట్రుకలు లేకపోతే వచ్చిన నష్టం ఏంటో యాంకర్ మేడమ్ చెపితే బాగుంటుంది. ప్రతిదీ వ్యాపారమే.
Side effects emina vasthayaa
How to contact them
Hair transplant is a safe n cost effective .no risk involved ,if done by a proper surgeon ,cost would be around 50 k .
These tablets would be almost the same price ..i doubt if it works for severe androgenic alopecia ( male pattern baldness)
I have seen people with hair transplant loosing back hair and going back to pre transplant levels in just 2-3 years
Hair transplant cost only 50 k na bro doctor name please
@@andevijay8964 hair creation....search RUclips
@@kartheek064 is it true bro? And have you seen any patients
@@chanduramganapavarapus bro best clinic ani vinnanu nen kuda velldam anukuntunna clinic ki
హస్త ప్రయోగం చెయ్యకుండా ఉంటే హెయిర్ ఫాల్ జరగదు
దానికి దీనికి ఏమి సంబంధం bro
@@vvnprasad2619 ఉంది బ్రో....
battathala kakundha white hairs Ki kuda salutations cheppande pleasee
side effects kuda vuntaei kada
ఓస్ ఇలాంటి వాటి గురించి చాలా విన్నాము, చూసాము..ఈ టాబ్లెట్స్ వేసుకున్నాక ఉన్న ఈకలు ఊడిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ
😜😜😜
😂😂
😂😂😂
😃😃🙆
అవును ఎవరు రెస్పాన్సిబులిటి 🤣🤣🤣🤣😍
బట్ట తల ఉన్నవాళ్లకు పెన్షన్ ఇవ్వాలి బట్టతలలను వర్గీకరించాలి
🤣🤣
😂😂😂🤣🤣🤣
😘🤣🤣🤣🤣
😅
😂
Nivarana antae prevention not treatment or remedy for regrowth , just check your tag line
Good solution