Sar gedha mutram posina tharuvatha aa please lo thellaga ayyi pala dhigubadi thaggi poyindhi Dr garini aduguthe suddha ani chepparu Roju 80 gr vanta soda dhanalo kalipi evvamani chepparu alage esthunnam cani e prablam yendhuk vasthundhi vokavela miru yemayina tritment cheppara sir
సార్ ఆవుకి పొదుగు వపు వచ్చి ఒక్క రొమ్మునుంచి పలురావటం లేదు అనీ డక్టర్ తో అంటి బయోటిక్స్ ఇప్పించాను 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు 5 లీటర్లు ఇస్తుంది మళ్ళీ మునుపటి మాదిరిగా పాలు ఇవ్వటానికి ఏం చెయ్యాలి సార్ దయచేసి చెప్పగలరు
Sir నేను బన్నీ జాతి గేదె తొలి ఈత పడ్డ తెచ్చిన....... తెచ్చిన 2 వ రోజు పొడుగు వాపు వ్యాధి వచ్చింది.... దానికి ట్రీట్మెంట్ చేసిన వ్యాధి తగ్గింది గానీ పాలు దిగుబడి కూడా తగ్గింది... పాల దిగుబడి పెంచే మార్గం చెప్పండి సార్.... గేదె ఈని 30 డేస్ అవుతుంది
మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్🙏
Good information sir
Sir beeru pottu gurinchi vivarinchnadi plz
Super naiper ki "urea" fertilizer vadocha Amina side effects vasthaya ?
Sir , mineral mixture and by pass fat oke sari daana evvacha..?
సార్ ఆవు ఫ్యాట్ రావట్లేదు ఏమి చేయాలి
Sir soyabean meal feed ga use cheyyocha
OWDC dairy farm ki ela use avuthundho cheppandi sir
👌👌
Calfscour treatment cheppadi sir please
Thavudulo purugulu ele pogattali. How these effect to buffalo
Feeding hotel and vegetables and fruits wast is good or bad for animals
Sir ma buffalo eni 1month itadi tolusuri gedha dudaku milk saripota levu emecheyalli sir
Sar gedha mutram posina tharuvatha aa please lo thellaga ayyi pala dhigubadi thaggi poyindhi Dr garini aduguthe suddha ani chepparu
Roju 80 gr vanta soda dhanalo kalipi evvamani chepparu alage esthunnam cani e prablam yendhuk vasthundhi vokavela miru yemayina tritment cheppara sir
సార్ ఆవు పాలల్లో SNF వస్తాలేదు ఏమి చేయాలి
సార్ ఆవుకి పొదుగు వపు వచ్చి ఒక్క రొమ్మునుంచి పలురావటం లేదు అనీ డక్టర్ తో అంటి బయోటిక్స్ ఇప్పించాను 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవు 5 లీటర్లు ఇస్తుంది మళ్ళీ మునుపటి మాదిరిగా పాలు ఇవ్వటానికి ఏం చెయ్యాలి సార్ దయచేసి చెప్పగలరు
సార్ దాన రెండు పుటల పెట్టాల రెండు లీటరుకు 1kg గేదెకి దాన ఉడికించాల
Sir నేను బన్నీ జాతి గేదె తొలి ఈత పడ్డ తెచ్చిన....... తెచ్చిన 2 వ రోజు పొడుగు వాపు వ్యాధి వచ్చింది.... దానికి ట్రీట్మెంట్ చేసిన వ్యాధి తగ్గింది గానీ పాలు దిగుబడి కూడా తగ్గింది... పాల దిగుబడి పెంచే మార్గం చెప్పండి సార్.... గేదె ఈని 30 డేస్ అవుతుంది
Sir dhayachesi reply yivvandi
Sir snf రావడం లేదు
సార్ బారేకు కన్నుకు హుసులు ఓసుతున్నాయి
సార్ దానలో బియ్యం కలపడం వల్ల పైత్యం పెరిగి వాతం వచ్చి చుడి కట్టవు అంటున్నారు ఎంతవరకు నిజం సార్.
Sir naku replay pettala