సార్ మీరూపెట్టే వీడియో లు అన్నీ రైతులకు చాలా అంటే చాలా ఉపయోగంగా మరియు శాస్తిరియంగా ఉన్నాయి అందుకు మీకు ముందుగా 🙏ధన్యవాదములు 🙏నాకు అర ఎకరం భూమి మాత్రమే ఉంది అందులో కేవలం సూపర్ నేపియర్ పెట్టీ ఒక,7, బర్రెలను,పెంచలి అనుకొంటున్నాను కల్సియం, ప్రాబ్లమ్ రాకుండా మెంటన్ చేయవచ్చా?చేయాలి అంటే ఏలా నేను ఈ ఫీల్డ్ లోకి దిగేముందు ఒకసారి మీ ఆపాయింట్ మెంట్ కావాలి దొరకుతుందా సార్!
ఒక పశువుకు రోజు 10 కిలోలు వేసుకుంటే, 10 అవులకు 100 కిలోలు ఒక సంవత్సరంకు 100కిలోలుx 365 రోజులు=36,500కిలోలు ఒక వరి గడ్డి కట్టలో 20 కిలోలు ఉంటే1825 కట్టలు కావాలి ఇలా లెక్కించాలి
I have purchased 1 buffalo.. It is giving milk only evening......in the morning it is not even allowing us to touch it......pls tell what to do..... His calf died 1 month old,....and his earlier calf is again drinking milk..
Sir ma padi gedhaku 10 Day's ku okasari 2 velligaddalu evvadam valla 11pm ku pala sepulu vastunnay dhani valla milk thagguthunay dhiniki solution cheppandi sir.
మంచి వీడియో పెట్టారు. ధన్యవాదములు 🙏🙏.1:3 పద్ధతి లో బుడ్డల చెక్క, బియ్యం తో ఆవు యొక్క అత్యధిక పాల దిగుబడి(పీక్ స్టేజ్ )ని ఎలా రాబట్ట గలము. లేకపోతే పాత పద్దతిలో నే దాన 11వ రోజు నుండి 1/2kg తో మొదలు పెట్టి రోజు వారీగా పెంచు కుంటూ వెళ్లి ఆ తరువాత 1:3 పద్ధతి పాటించవలేనా చెప్పగలరు సార్ 🙏🙏🙏🙏💐💐💐💐
Good video Doctor garu, once in a month is okk na sir
Sir super ga chepper meru🙏🙏🙏
సార్ మీరూపెట్టే వీడియో లు అన్నీ రైతులకు చాలా అంటే చాలా ఉపయోగంగా మరియు శాస్తిరియంగా ఉన్నాయి అందుకు మీకు ముందుగా 🙏ధన్యవాదములు 🙏నాకు అర ఎకరం భూమి మాత్రమే ఉంది అందులో కేవలం సూపర్ నేపియర్ పెట్టీ ఒక,7, బర్రెలను,పెంచలి అనుకొంటున్నాను కల్సియం, ప్రాబ్లమ్ రాకుండా మెంటన్ చేయవచ్చా?చేయాలి అంటే ఏలా నేను ఈ ఫీల్డ్ లోకి దిగేముందు ఒకసారి మీ ఆపాయింట్ మెంట్ కావాలి దొరకుతుందా సార్!
7 బర్రెలు అరా ఎకరం తో పెంచ వచ్చు
9390116090 నాకు ఫోన్ చేయండి
చాలా బాగుంది సార్, మూడు రోజులు వాడిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజులకు పెట్టాలి సార్.
అవసరం ఉన్నపుడే
@@DrMadankumarVet thank u sir
Pregnant వాటి కీ వాడవచ్చా
@@DrMadankumarVet
one month lo eni rojullu pettalli
Manchiga pani chesinda anna
Tq so much for valuable information sir❤ ❤
Dr Madan Kumar Sir🙏🙏🙏
Good information🙏🙏👏👏
𝓟𝓾𝓻𝓰𝓮 𝓶𝓮𝓷𝓽 𝓿𝓪𝓽𝓲𝓴𝓲 𝓿𝓪𝓭𝓪𝓿𝓬𝓱𝓪 𝓼𝓲𝓻
వారానికి మూడసార్లు ఇవ్వాలా నెలకు మూడు రోజుల ఇవ్వాలా లేక ఆరు నెలలు లకు మూడు సార్లు ఇవ్వాలా
దయచేసి చెప్పగలరు TQ very much doctor garu
అవసరం అనుకున్నప్పుడు 3 రోజులు
6:47 sar sir how many general phalodi ke how can help
Rushi valley, puley jayanth grass gurinchi kuudaa oka video cheyyandi sir
ok
Excellent Suggestion sir 👍
Namaste sar bull ki infection vachi gedalakku crash chessinappudu gedalaku infection vastundi e samasya ko parishram chupinchandi
పరిష్కారం అనేది లేని సమస్య.
ఈ ఇన్ఫెక్షన్ బృసెల్లా అయితే కష్టపడాలి
మీ డాక్టర్ ను కలవండి
Namasthe🙏sir!
Teat dilator yela use cheyyalo oka video cheyyandi sir please... 😔
ok
Gmg sir. Chudipasuvulaku and Dhudalaku evavachuna. Ennirojulaku thirigi evavalayunu.
ఇవ్వొచ్చు
3 రోజులు ఇస్తే చాలు
Sir 10 cows kee eni tractor load endugaddi kavali sir plzz reply 🙏
ఒక పశువుకు రోజు 10 కిలోలు వేసుకుంటే, 10 అవులకు 100 కిలోలు
ఒక సంవత్సరంకు 100కిలోలుx 365 రోజులు=36,500కిలోలు
ఒక వరి గడ్డి కట్టలో 20 కిలోలు ఉంటే1825 కట్టలు కావాలి
ఇలా లెక్కించాలి
@@DrMadankumarVet chala chala dhanavadhalu sir 🙏🙏
Sir video on 4g bullet and thaiwan joint king
ok
Sir ma cow nilabadatam ledu sir metha mesthundi problem anti
sir diworming antea nattala mandha.. diworming water lo kalipi evacha
నట్టల మందు
దాణాతో ప్రయత్నించండి
Tharparkar Cow గురించి వీడియో చేయండి సార్.
ok
Good morning sir
మాకు ఏది ముట్టు ముట్టు నీళ్లు తాగడానికి నీళ్లు సరిగా తాగటం లేదు అసలకి
Sir malbari pashuvulaku mepavachuna.
మేపవచ్చు
Sir buffullo milk smell rakunda undali ante yem cheyyali
తినె సోడా ఉదయం 50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు కొన్ని రోజులువివ్వాలి
MAA barre Sally sapukoni untundi EMI cheyala
9390116090 నాకు ఒక వీడియో పెట్టండి
Sir hf cos lo dhanalo achekkalu vadithe manchidhi Anni kalthilu unnae
అర్థం కాలేదండి
గానుగ దగ్గరకు వెళ్ళి తెచ్చుకోండి. కల్తీ లేకుండ
Sir ma buffalo ninna eenindhi podhugu a mathram ledhu emaina problem ah sir please reply me
దాణా, mineral mixture, సరిపోయెంత ఇవ్వండి
Sir ma buffalo ki allergic mesteties vachi one month imdhi eppudu evi pettacha sir.
పెట్టండి
Sir garbasanchi mandu ekkinchadaniki treatment chepandi sir
gentamycin
లేదా
Utra bolus
Tnq sir ur suggestions
I have purchased 1 buffalo..
It is giving milk only evening......in the morning it is not even allowing us to touch it......pls tell what to do.....
His calf died 1 month old,....and his earlier calf is again drinking milk..
Hens Ki eivacha sir
అవసరం ఉండదు
వాటి అవసరం కోళ్లకు రాదు
Sir bullskhi kuda chayavacha
బుల్స్ కు కూడా పెట్టవచ్చు
Sir okka sannu lo palu vastu vastu agipoyay emi cheyali
teat diletor తో రోజు క్లీన్ చేయాలి,పాలు తీసే ముందు.
Sir 🙏🙏🙏🙏
Sir 5 months calf ki urine agipoyindhi doctor ni adigitha stones vunnayi anaru dhniki treatment chepandhi sir plsss
ఒక వీడియో 9390116090 కు పెట్టండి
మా గేదె ఈరోజే ఈనింది (డెలివరీ) తగు జాగ్రత్తలు తెలియేయగలరని మనవి
ruclips.net/video/k_N_0MD6-hM/видео.html
ఇలా చేయండి
Sir ma padi gedhaku 10 Day's ku okasari 2 velligaddalu evvadam valla 11pm ku pala sepulu vastunnay dhani valla milk thagguthunay dhiniki solution cheppandi sir.
పాలు తగ్గవు
ఒక వేళ అలా అయితే కొన్ని రోజులు ఎల్లిగడ్డలు ఆపండి
Sir elaga enni days ki okasari ivali
అవసరం ఉన్నపుడు 3 రోజులు ఇవ్వాలి
Thank Q sir
Avu delivari ayyindi asalu milk levu
8th delivari idhi
avu kuda baga thaggindhi
Eam vadalo cheppandi
డాక్టర్ కు చూయించండి
Sir my cow is not taking feed for three days and not standing and not going motion ...
డాక్టర్ కు చూయించండి
First views and like
Anni rojulu pettali sir avulaki ki
అవసరం ఉన్నంతవరకు
Bull cross aaina pratigedaku garba sanchilo infection vastundi
bull లో ఇన్ఫెక్షన్ ఉన్నట్టు.
Sir 7manth pregnant dhiniki use cheyavacha
వాడవచ్చు
Gedhe shepadam. Iedhu dhuda vunnadi. 4 months dhi 1weeknundi Ela chesthundi sir
పుటకు ఒక కిలో పొప్పడి పండు, ఒక ఎల్లిగడ్డ ,ఒక రోజు రెండు పూటలు
3 రోజులు ఇవ్వాలి
Thank you sir
పాడి గేదె కు semen వేపించి 3days అవ్తుంది.
ఈ ఫార్ములా పెట్టవచ్చా సార్
ఎప్పుడైనా పెట్టవచ్చు
సార్ వేరు సెనగా కట్టే ని ఎండు గడ్డిలాగా వాడెప్పుడు maximum ఎన్ని రోజులు వరకు నిల్వ ఉన్నది వాడుకోవచ్చు
ఫంగస్ రాకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైన వాడవచ్చు
Buffalo ennina eni rojuluki evvali sir
వెంటనే ప్రయత్నించండి
Sir sheep work avuthundha
sheep ఇంకొలా ఉంటుంది
సార్ ఇలా ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి pls reply
3days evvali
అవసరం ఉన్నప్పుడు 3 రోజులు
Sir normal ga healthy ga vunna pasuvulu ki kuda pettocha sir?
పెట్టొచ్చు
సార్ కేవలం యూరియా వేసి పెంచిన సూపర్ నేపిఆర్ గడ్డి పచ్చి మేతగా ఉపయోగించడం వల్ల పశువు ఆరోగ్యానికి ఏమయినా హానికరమా
వాడవచ్చు
ఏమి కాదు
Pregnant animal ki use cheyavachhha
చేయ వచ్చు
Braking soda rondo putala pettamu ayana Kuda taggala
mastitis లేదా పొదుగు వాపు వ్యాధి ఉందేమో డాక్టర్ కు చూయించండి
mastitis లేదా పొదుగు వాపు వ్యాధి ఉందేమో డాక్టర్ కు చూయించండి
sally అంటే అర్థం అవ్వడం లేదు
Fat snf is low
I want high fat snf please give suggestion
ruclips.net/p/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ
ఇవి చూడండి
సార్ ప్రతి పాడి గేదకు మరియు పాడి ఆవుకు ఇవ్వచ్చా
ఇవ్వొచ్చు
మంచి వీడియో పెట్టారు. ధన్యవాదములు 🙏🙏.1:3 పద్ధతి లో బుడ్డల చెక్క, బియ్యం తో ఆవు యొక్క అత్యధిక పాల దిగుబడి(పీక్ స్టేజ్ )ని ఎలా రాబట్ట గలము. లేకపోతే పాత పద్దతిలో నే దాన 11వ రోజు నుండి 1/2kg తో మొదలు పెట్టి రోజు వారీగా పెంచు కుంటూ వెళ్లి ఆ తరువాత 1:3 పద్ధతి పాటించవలేనా చెప్పగలరు సార్ 🙏🙏🙏🙏💐💐💐💐
ఈనిన మొదటి 25 రోజులు తర్వాత బియ్యం, బిడ్డల చెక్క వాడలి
సర్ నమస్కారం సర్ మా గేదె డెలివరీ అయి 15 రోజులు అవుతుంది. సార్ 2 రోజుల నుడి మడీ బాగం నుడి బ్లెడ్ కరుతుండి.సార్ . సమస్య ఏంటి సార్.
గర్భసంచి క్లీన్ చేయించండి
Tq sir.
Choodi cow ki petta vacha sir
పెట్టండి
పొదుగు వాపు కు కర్పూరం తినిపించచ్చా మా గేద ఈని 3 రోజులు అయింది కాని గేదె ఈనక ముందే సన్ను వాపు వచ్చింది, ఈనిన 3 రోజులైనా వాపు తగ్గలేదు సర్
రెండవ ఈత
పొదుగు వాపు వ్యాధి కాకుంటే
100 చక్కర, 100 తినే సోడా , రెండు పూటలు
3 రోజులు ఇవ్వండి
పాలు ఇచ్చే జెర్సీ, hf ఆవులకు పాలింగం వేయొచ్చా sir
పాలింగం అర్థం కాలేదండి
@@DrMadankumarVet సార్ వాతం అయితే వేసుకుంటారు తెలుపు రంగులో ఉంటుంది sir
సార్ మీరు ఈ వీడియోలో చెప్పినవి అన్నీ "హిమాలయ పౌడర్"లో దోరుకుతాయ లేదా మీరు చెప్పిన Process వాడాల సార్.
అందులోనూ కొన్ని ఉంటాయి
కానీ
ఇంట్లొవి నమ్మకంగా వాడవచ్చు కదా
సార్ గిరి ఆవుకు రోజుకు 100 గ్రాములు అంత బెల్లం పెట్టవచ్చా
రోజు వద్దు
గిర్ ఆవు కు సేమన్ ఎపించి 2 నెలలు అవుతుంది మీరు చేపిన విధానని ఫాలో అవచ్చా సార్..,
అవ్వొచ్చు
Sir buffalo ki semen vesinamu ite semen life ani hour brathike utundi(ai chesina taruvata semen life anta) plz replay
గర్భసంచి లో 24 నుండి 36 గంటలు
Infection vachina bull ki treatment cheppandi sir
ఏ ఇన్ఫెక్షన్ అనేది తెలుసుకోవాలి మొదట
మీ డాక్టర్ తో చర్చించండి
Sir maa gedeki 7 month meya koncham kanipistundi am cheyali sir
కాల్షియమ్ రోజు 100ml దాణా లో ఇవ్వాలి
Hydroxy progesterone ఇంజక్షన్ ఒక్కటి ఇవ్వండి
@@DrMadankumarVet thanks for information sir
Sir this one and masala balls semen vesinaka enni rojula gap thisukoni vadali
Sir pls reply
1 రోజు చాలు
sir meeru rasina book kavali
పుస్తకాలు నేను రాయలేదు
Hi I sr
SHAR GEDE LO PENU NIVARANN THELUPADI
ruclips.net/video/CTYngxEIeYo/видео.html
ఇలా try చేయండి
Sir sahiwal minimum fat entha
4 to 6
సుమారు 6 వరకు
సన్ను బాగా బిరుసు గా ఉన్నాయి sir పాల దరా సన్నగా ఉండి
teat diletor తో రోజు క్లీన్ చేయాలి,పాలు తీసే ముందు.
Sirsudegadakuee4iemtamsvayavachagada3monthespraganent
ఎప్పుడు వాడిన ఏమి కాదు
ఒక సన్ను లో పాలు వస్తు ఆగిపోయాయి ఏమి చేయాలి
teat diletor తో రోజు క్లీన్ చేయాలి,పాలు తీసే ముందు.
@@DrMadankumarVet sir pregnancy తో ఉన్న ఆవ్ కి మినప పొట్టు పెట్టవచ్చా
Sir mi num evvandi sir ma gede ki baled
9390116090
Vaam antte entti telugulo emmani pelustharu
తెలుగులోనే వామ్ము అంటారు వామ్ము అని అడగండి కిరాణా దుకాణం లో దొరుకుతుంది.
వాముతెలుగు పదం
Fakruddeensaheb
Sir mi number kavalli
9390116090
Good information 👍🙏
Kodi ki vadavacha sir
వాడండి
Good information 👍