బర్లలో గాని 🐃 ఆవులలో గాని 🐂పాల దిగుబడి పెరగాలంటే ఈ మోతాదులో వాడితే.

Поделиться
HTML-код
  • Опубликовано: 11 дек 2024
  • బర్లలో గాని 🐃 ఆవులలో గాని 🐂పాల దిగుబడి పెరగాలంటే ఈ మోతాదులో వాడితే. ‎@VasanthaChoppari-ku4yk 🐂🌾రైతు

Комментарии • 48

  • @కర్ణంవీరసుబ్రహ్మణ్యం

    Super akka

  • @boyasrinu3998
    @boyasrinu3998 Месяц назад +3

    God bless you akka 🎉

  • @Kampelli.Suresh
    @Kampelli.Suresh Месяц назад +2

    Super Sister

  • @nareshryapani
    @nareshryapani Месяц назад +1

    Nijam cheppali ante aviti meeda Unna Prema chalaaaa undi Aalanti Prema kevalam low & middle class vallake sandyham 🙏 veelaithe Inka Baga chusukondi 😊🙏 aviti ashirvadam appudu untadi meeku...... itlu me Naresh 🙏thank you

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад +1

      చాలా బాగా అర్థం చేసుకున్నారు మీలాంటి వాళ్ళ కామెంట్స్ చూస్తే అయినా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు మానుకుంటారు కావచ్చు థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nareshryapani
      @nareshryapani 18 дней назад

      @@VasanthaChoppari-ku4yk ayyo ala m feel avvakandi evari samskaram valladhi, ardam chesukone vallu ardam chesukunter
      I hope you doing well all the best

  • @UppariPinky-i1ihai
    @UppariPinky-i1ihai 4 дня назад +1

    Akka.. Ma barre eni 1year avuthunde.. Ma chelli vallaki ecchinam.. Ayithe valla daggara palu pindi kaga pedithe gaddalu ga authunnayanta?? Enduku aala akka.. Reply evvandi plz..

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  4 дня назад

      ఫీవర్ టెంపరేచర్ గా ఉందో ఒకసారి చూడండి

    • @UppariPinky-i1ihai
      @UppariPinky-i1ihai 4 дня назад +1

      @VasanthaChoppari-ku4yk emi ledu akka...

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  4 дня назад

      @UppariPinky-i1ihai
      బర్రెకు పాలు సేపులు వస్తున్నాయా? సేపులు వస్తే పాలు మరగమినట్టు అయి అలాగే పగులుతాయి..
      ఒకసారి డాక్టర్ ని కన్సల్ చేయండి..
      Tq కామెంట్ 👍🙏🙏🙏
      నాకు అలా పాలుగడ్డలవుతాయని వినడం ఫస్ట్ టైం నేను..

    • @UppariPinky-i1ihai
      @UppariPinky-i1ihai 4 дня назад

      @VasanthaChoppari-ku4yk పరిష్కారం ఏమి లేదా అక్క..

  • @ChinniPalipogu
    @ChinniPalipogu Месяц назад +1

    Akka oka geede thana jivitha kalamlo antha maandhi dudalaku janmanistudhi plese riply me😢😢

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      14లేదా 15ఈతలు సుఖం ఉంటే
      Tq కామెంట్ 👍🙏🙏🙏

  • @AvinashNallavally
    @AvinashNallavally Месяц назад +2

    Happy diwali akka and your family ❤❤❤

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      హ్యాపీ దీపావళి మీ కుటుంబానికి కూడా బ్రదర్..థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏🙏

    • @AvinashNallavally
      @AvinashNallavally Месяц назад

      @VasanthaChoppari-ku4yk thank you akka 🥰

  • @LahariBoyini
    @LahariBoyini 13 дней назад +1

    Akka goduma pottu pettocha

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  13 дней назад

      గోధుమ పొట్టు పెట్టవచ్చు బర్లకి థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏

  • @KavuluriRajesh-fw9rv
    @KavuluriRajesh-fw9rv Месяц назад +4

    Akka annam vadite garbhavatham vastundhi soodi nilabadadu akka

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад +1

      అన్నా సుడుతోటి ఉన్న గేదలకి కాదు పాలిచ్చే వాటికి వాటికి ఎంత మోతాదులో ఇవ్వాలో అంత ఇస్తే సరిపోతుంది ఏం కాదు థాంక్యూ యువర్ కామెంట్ ప్లీజ్ షేర్👍🙏🙏🙏

    • @KavuluriRajesh-fw9rv
      @KavuluriRajesh-fw9rv Месяц назад +1

      3or4 month soodi gedelu untayi rendu putau palu estayi vatiki pettoccha akka​@@VasanthaChoppari-ku4yk

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      @KavuluriRajesh-fw9rv
      సూడి గేదెలకైతే పెట్టొద్దు..
      థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏

  • @talapalasrujana9176
    @talapalasrujana9176 17 дней назад +3

    అక్క మా వాళ్ళు బర్రెలకి అన్నం వేస్తె వాతం చేసిద్ధి వెయ్యకూడదు అంటున్నారు అక్క.. ఎలాగ.. మీరు చెప్పరా

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  16 дней назад

      అవునా రోజు కొద్దిగా మోతాదులో వాడితే ఏం పర్వాలేదు మొత్తం అన్నం తోనే ఉంచొద్దు పచ్చిగడ్డి కూడా వాడాలి థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏

  • @maheshmahankali7532
    @maheshmahankali7532 Месяц назад +6

    హ్యాపీ దీపావళి అక్క

  • @VarahalarajuSrimandapati
    @VarahalarajuSrimandapati 12 дней назад +1

    మీ de form ఎక్కడ ఆ. అండి

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  12 дней назад

      మాది సిద్దిపేట డిస్టిక్ అండి థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏

  • @JeevanBoya-fd3fs
    @JeevanBoya-fd3fs Месяц назад +2

    Happy diwali akka

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      హ్యాపీ దీపావళి.. థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏🙏

  • @JoguanjaneyuluAnjaneyulu
    @JoguanjaneyuluAnjaneyulu Месяц назад +2

    7 time s 4 days dhana chevyi lo cheppandi dhana Ani

  • @eegamadhu6704
    @eegamadhu6704 14 дней назад

    Dhaana a time lo ivvaali akka.....

  • @NarshmaReddy
    @NarshmaReddy Месяц назад +2

    When is. Laxmi 4th daughter delivery

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      ఇంకా 45 డేస్ ఉంది థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏🙏
      హ్యాపీ దీపావళి..

  • @ChinniPalipogu
    @ChinniPalipogu Месяц назад +1

    Akka palu pindina entha sepu lopu palu shop ki poste fat perigidhi please riply me

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      అర్థగంట సేపు అయితే సరిపోతుంది కొంచెం కూల్ అయిన తర్వాత వస్తే చాట్ వస్తుంది థాంక్యూ ఎవరి కామెంట్ 👍🙏🙏

  • @ojjaharish6323
    @ojjaharish6323 Месяц назад +2

    గోధుమ పోటు పెసర పోటు మిక్స్

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏🙏

  • @ajayreddy1361
    @ajayreddy1361 Месяц назад +1

    Vandinaa annam petala

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  4 дня назад

      @@ajayreddy1361
      కొంచెం మోతదులో ఇవ్వండి 👍🙏🙏

  • @krishnanagarapu9041
    @krishnanagarapu9041 Месяц назад +2

    అక్క చిన్న దొడ్డే లకు.
    "గోమార్లు & పిడుదులు"
    బాగా ఉన్నాయి వాటిని అరికట్టాలంటే ఎలా

    • @BellamkondaMohan
      @BellamkondaMohan Месяц назад

      మెడిసిన్ ఉంటది గేదెల మెడికల్ షాప్ కి వెళ్లి నల్లులు మందు ఇమ్మని అడగండి, మార్నింగ్ ఈవినింగ్ కడగాలి

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      అన్న వాటిని నల్లుల మందు అనరు గోమార్ల మందు అని అంటారు కానీ అదిలా కన్నా నేను వీడియో చేస్తా అది ఫాలో అవ్వండి అలా చేస్తే తప్పకుండా గోమార్లు గాని కుక్క పేడుదులు గాని అస్సలు ఉండవు..

    • @VasanthaChoppari-ku4yk
      @VasanthaChoppari-ku4yk  Месяц назад

      ఆ మందు వేసి కడిగితే దుడ్డలకి చాలా దురద లేసి ఎఫెక్ట్ అవుతుంది