Parvam Parvam Ki Difference untundi Kada Brother and Konni Episodes lo ayana Karnudi Goppa tanam Gurinchi chana Cheppadu Andramahabharatham PLAYLIST untundi oka sari Kudirithey chudandi
C.A.R Casual Automobile Reviews అయ్యా ! ఆయన ఇన్ని వందల భాగాలు ఎప్పటికప్పుడు ఆశుధారతో చక్కగా ఆసక్తికరంగా వివరిస్తున్నప్పుడు , కొన్నిసార్లు అక్కడక్కడ ఏవో నాలుగు పేర్లో - బంధుత్వాలో, అక్షరాలో పొరపాటుగా చెప్తే , అదొక మహాదోషంలాగా ఎత్తిచూపించడం వల్ల ఒరిగేదేమిటి ? మనకిక్కడ కథ మారలేదు , పద్యం మారలేదు , అర్ధం మారలేదు , భావం మారలేదు , చివరికి ఫలితం కూడా మారలేదు . " ఆ శ్రుతకీర్తి అనేవాడు అర్జునుడి కుమారుడు " అని మీకు అంత స్పష్టంగా వినిపించి అర్ధమైనపుడు , గురువుగారు పొరపాటుగా " శ్రుతకీర్తి స్వయంగా మేనమామ అయిన శల్యుడితో యుద్ధం చేసాడు " అని చెప్తే మాత్రం " శల్యుడు అర్జునుడికి మేనమామ " అన్న ఆయన భావం మారలేదు - మీ భావమూ మారలేదు కదా , ఇందులో ఇంక సమస్య ఏం ఉంది చెప్పండి
@@asura2000 hello అన్నయ్యా , అక్కడ అడిగిన ప్రశ్నకి నేను సరిగానే సమాధానం చెప్పాను , నువ్వే అనవసరంగా ఆవేశ పడుతున్నావు . పైన CAR పెట్టిన కామెంట్ - నేను రాసిన సమాధానం రెండూ సరిగ్గా నిదానంగా చదివి అర్ధం చేసుకుని అప్పుడు మాట్లాడు.
గురువు గారికి వందనాలు 🙏
Not only god every one should take care of cows
God save cows .
👍👍👍
Gau Himsa MUST BE Termed A CRIME, where the Offenders has to be Given Capital PUNISHMENT Through SEVERE PUNISHMENT
Om Sri gurubhyo namaha 🙏🙏🙏🙏🙏
Meeru eppudu karnudu thakkuva chese cheptaru karnudu goppathanam gurinchi cheppandi chaganti garu mahabaratham sakramanga cheppandi
Bharatmlo Unnade Cheppali Kadaa?
ఆయన చాగంటి గారు కాదు గరికపాటి గారు
Parvam Parvam Ki Difference untundi Kada Brother and Konni Episodes lo ayana Karnudi Goppa tanam Gurinchi chana Cheppadu Andramahabharatham PLAYLIST untundi oka sari Kudirithey chudandi
Bharatam lo hero dharma Raju atani anucharulu pandavulu
Villian duryodhanudu atani anucharulu Karna sakuni kuaravulu
Anthe.....deeniki mana vallu Leni heroism dharmanni apadinchi karnudi ni duryodhanudi ni hero cheyyali anukovadam mana karma
@@lankaapparao3387correct ga cheppaaru
Karuna the great
Sruthakeethi ki Selyudu menamama Ela avutadu. Selyudu arjunudiki kada Menamama
C.A.R Casual Automobile Reviews
అయ్యా ! ఆయన ఇన్ని వందల భాగాలు ఎప్పటికప్పుడు ఆశుధారతో చక్కగా ఆసక్తికరంగా వివరిస్తున్నప్పుడు , కొన్నిసార్లు అక్కడక్కడ ఏవో నాలుగు పేర్లో - బంధుత్వాలో, అక్షరాలో పొరపాటుగా చెప్తే , అదొక మహాదోషంలాగా ఎత్తిచూపించడం వల్ల ఒరిగేదేమిటి ? మనకిక్కడ కథ మారలేదు , పద్యం మారలేదు , అర్ధం మారలేదు , భావం మారలేదు , చివరికి ఫలితం కూడా మారలేదు .
" ఆ శ్రుతకీర్తి అనేవాడు అర్జునుడి కుమారుడు " అని మీకు అంత స్పష్టంగా వినిపించి అర్ధమైనపుడు , గురువుగారు పొరపాటుగా " శ్రుతకీర్తి స్వయంగా మేనమామ అయిన శల్యుడితో యుద్ధం చేసాడు " అని చెప్తే మాత్రం " శల్యుడు అర్జునుడికి మేనమామ " అన్న ఆయన భావం మారలేదు - మీ భావమూ మారలేదు కదా , ఇందులో ఇంక సమస్య ఏం ఉంది చెప్పండి
@@hb7208 hlo thamudu vadu em thappu patatla aduguthunadu nuvu thapoaga ardham chesukunav
@@asura2000 hello అన్నయ్యా , అక్కడ అడిగిన ప్రశ్నకి నేను సరిగానే సమాధానం చెప్పాను , నువ్వే అనవసరంగా ఆవేశ పడుతున్నావు . పైన CAR పెట్టిన కామెంట్ - నేను రాసిన సమాధానం రెండూ సరిగ్గా నిదానంగా చదివి అర్ధం చేసుకుని అప్పుడు మాట్లాడు.
@@hb7208 vadi cmnt ledhu indhulo nenu main cmnt athani antunav emo anukuna
Selyudu menamama kadu sir, Tata avutadu arjunudi koduku ki
Bandhalu chala goppavi...
Vativallane manaki viluvalu telustai...
Vativallane mana tapu ooppu rendu telustai...
Meeru cheppevi annee Nijam sir ... But kondariki commitment lekane ilaa jaruguthundemo
Karn defeated by satyaki in three times
Song👌👌👌;ruclips.net/video/x6Q7c9RyMzk/видео.html
Yes
Karna defeated satyaki many times
@@Krishna-re6zf in your dreams😂
@@pavansai7474 Mahabarat chadavu serials chudaku 😂😂😂😂🤣
I feel only one thing y should we protect only cows... Y not other animals........
Duryodhana ni thodala medha kutti champadame kadha thala medha thanadan
Story kante iyana shodhi ekkuva
Soodi ekkuva vishayam takkuva