పుట్టగానే చనిపోతారు ఎందుకు? new song CBT-PALVANCHA, KHAMMAM

Поделиться
HTML-код
  • Опубликовано: 25 дек 2024

Комментарии • 132

  • @StreakNetworks-facts
    @StreakNetworks-facts 2 года назад +37

    ఆయన చనిపోయిన తర్వాత వింటుంటే కళ్ళల్లో నీరు తిరుగుతున్నాయి ... ఆయనలా దేవునికోసం గొప్ప గొప్ప పాటలు ఎవరు రాస్తారు ??ప్రజలను దేవునిలో కి పాటల ద్వారా ఎవరు నడిపిస్తారు .?? అని ఆలోచిస్తేనే చాలా బాధ గా ఉంది... ఆయన బ్రతికుండగా ఆయన పాటల విలువ చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇప్పటికైనా ఆయన రాసిన పాటలు వాటిలోని గొప్ప అర్ధాలు తెలుసుకోవాలి ... అయ్యన పడ్డ కష్టానికి తగిన గుర్తింపు క్రైస్తవ సమాజంలో రావాలి... సినిమా పాటలను తలపించే నేటి క్రైస్తవ పాటలు తెగ వైరల్ అవుతు వున్నాయి కాని నిజమైన దేవుణ్ణి గుర్తుచేసి ఆయన గురించి ఆలోచింపజేసే ఇలాంటి పాటలు మాత్రం ఎందుకో మరుగున పడిపోతున్నాయి...

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  2 года назад +10

    వినండి వినిపించండి వాస్తవాన్ని గ్రహించండి!
    పాడండి పాడిపించండి వాస్తవాన్ని వినిపించండి!!
    పల్లవి :-
    పుట్టగానే చనిపోతారు ఎందుకు?
    పుట్టినా బ్రతికున్నారు ఎందుకు? "2"
    ఈ జనన మరణాల రహస్యం ఎవరెవరికి తెలుసు
    నీ జన్మ కున్న ఈ కారణం ఎవరెవరికి తెలుసు
    కాటికేనా ఈ కాయము నిను కన్న దేవునికి చేసావు
    అన్యాయము
    తన కోసమే నిను చేసితే కాల్చావు మంటలో
    కాయము
    చరణం :-
    1) నిను పుట్టించిందెవరు? నిను పోషించిందెవరు?
    ఆ సృష్టికర్త ఎవరో తెలుసుకో
    ఈ భువిలో కొచ్చిందెపుడు - నీ తలి తండ్రి
    తండ్రులెవరో ని వెవరి సంతానమెా తెలుసుకో
    పుట్టించిన ఆదేవుడు ఎవరో తెలుసుకుంటావని
    నిను కన్నవారికందరికి తండ్రే దేవుడంటావనీ
    కాలమిచ్చిన నమ్మలేదని ముగిసింది ఇవ్వబడిన
    కాలము
    2) మొదటి మనిషి పుట్టింది ఎవరికి
    తనకు మరణమెుచ్చింది దేనికి
    అతడు చేసిన పాపం గూర్చి తెలుసుకో
    స్త్రీ ఎలా పుట్టింది ఎవరికి - అందరికి తల్లే చివరికి
    వారు నమ్మిన దేవుని గూర్చి తెలుసుకో
    బ్రతికినంత కాలం దేవునిని తెలుసుకోలేదుగా
    నమ్మకుండా పాపం చేస్తూనే బ్రతుకుతున్నావుగా
    అ యేసునే నీవు నమ్మితే క్షమిఇంచి ఇస్తాడు
    స్వర్గము.

    • @ypramila7182
      @ypramila7182 2 года назад

      చాలా అద్భుతమైన పాట 🙏

    • @nagarajusonofgod9969
      @nagarajusonofgod9969 Год назад +1

      annaya vandanalu 🙏🙏🙏🙏🙏 పాఠ చాలాబాగుంది అన్నయ్య పాడిన తర్వాత ఈ పాట ఇంకా చాలా చాలా బాగుంది JBRC divisima koduru CBT machilipatnam

    • @bouiyouthk.singavaram7762
      @bouiyouthk.singavaram7762 7 месяцев назад

      Video song send

  • @sekharbayye6215
    @sekharbayye6215 2 года назад +13

    అన్నయ్య....చాలా అర్థవంతంగా రాశారు...మీ కలం నుండి ఇంకా ఎన్నో ఆత్మీయ పాటలు రావాలని మనసారా కోరుకుంటున్నాను...మీ పాటలు ఎప్పుడు వస్తాయా అని ఎంతో ఎదురు చూస్తాము...థాంక్స్ యూ అన్నయ్య గారు

  • @SSMESSAGES
    @SSMESSAGES 2 года назад +16

    అన్నయ్య చాలా బాగా రాశారు మొదటి పాట అయినప్పుడు కూడా చాలా బాగుంది ఇలాంటి పాటలు ఇంకా మరెన్నో రాయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు 💐🙏

    • @cbtpaloncha3111
      @cbtpaloncha3111  2 года назад +2

      Tq ok annaya vandanalu🙏🙏🙏

    • @kingsreedhar926
      @kingsreedhar926 Год назад +1

      @@cbtpaloncha3111 anna please upload.... Full Video song.. 🙏

  • @rajeshgadideashi555
    @rajeshgadideashi555 2 года назад +4

    అన్నయ్య వందనాలుఈ సాంగ్ చాలా మంది చూశారు చాలా బాగుందిక్రైస్తవులందరూచూడవలసిన సాంగ్

  • @ashoksundarashali579
    @ashoksundarashali579 Год назад +1

    Excellent meaning awesome, super, marvelous, amazing, fantastic 👌👌👌👌

  • @christchurchmanthriki1137
    @christchurchmanthriki1137 2 года назад +5

    Very very Wonderful Song Annayya
    Super super 👌👌👌
    Great Lyrics 🙇🙇
    మీరు ఇలాంటి మరెన్నో పాటలు వ్రాయాలని మనసారా కోరుకుంటున్నాను అన్నయ్య 🙏🙏🫂🫂

  • @srinua8383
    @srinua8383 Месяц назад

    Excellent annayya❤

  • @sonofgodphilomonlaxman881
    @sonofgodphilomonlaxman881 2 года назад +3

    Super sogs thank you God🙏🙌🙏

  • @peddintiaparna1618
    @peddintiaparna1618 2 года назад +2

    అన్నయ్య వందనములు పాట మనసును కదిలిస్తుంది థాంక్యూ అన్నయ్య

  • @bibletechnology9452
    @bibletechnology9452 2 года назад +8

    Khammam seminar lo విన్నప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ ఏడుపు వస్తుంది అన్నయ్య... 😭😭💔💔

  • @sarayusam8792
    @sarayusam8792 Год назад +1

    Excellent anniyya song 🙏 miss you anniyya

  • @harashappagcamp7350
    @harashappagcamp7350 2 года назад +3

    హౄదయాన్ని కదిలిస్తుంది ఈ పాట

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  2 года назад +3

    THANK YOU TO ALL FOR THE SUPPORT 🙏

  • @santhosh8787
    @santhosh8787 2 года назад +3

    అన్నయ్య lyrics super ga rasaru anna song wonderful annayya elanti patalu enno rayali ani manaspurtiga korukunttunna annayya

  • @anandraj7949
    @anandraj7949 2 года назад +3

    చాలా బాగుంది సాంగ్

  • @gospelmedia6672
    @gospelmedia6672 2 года назад +6

    అన్న చాలా బాగా రాశారు అన్నయ్య గారి సంగీతం ట్యూన్ ఇంకా సూపర్

  • @srinivasaraobolamala5000
    @srinivasaraobolamala5000 2 года назад +2

    Super song annaya

  • @VijayKumar-dq8tf
    @VijayKumar-dq8tf 2 года назад +1

    Wonderful song annayyaa
    Baga raaasaaru 👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏

  • @msp2791
    @msp2791 2 года назад +2

    Super Musical Spiritual సాంగ్

  • @krupakargobbi9918
    @krupakargobbi9918 2 года назад +4

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏👌👌👌

  • @victorvictorpull3964
    @victorvictorpull3964 2 года назад +2

    సూపర్ సాంగ్..

  • @srinivasn8911
    @srinivasn8911 2 года назад +2

    Wonderful song sir 🙏🙏🙏🙏🙏🙏

  • @sunnytalapati3969
    @sunnytalapati3969 2 года назад +5

    Awesome lyrics annaya.

  • @ampolusunithasunitha7708
    @ampolusunithasunitha7708 Год назад +2

    Wonderful song voice super miss u anna 😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @RaviRavi-um7er
    @RaviRavi-um7er Год назад +1

    Supar song daddy

  • @narayanarao8709
    @narayanarao8709 Год назад

    Almighty God 🙏🙏🙏🙏🙏 very good song composition god blessed to all

  • @ramyakrishnaveera8504
    @ramyakrishnaveera8504 2 года назад +1

    Vamdanalu annya
    Song chala bagudi anna
    Video song పెట్టడి anna

  • @nittasrinivas122
    @nittasrinivas122 2 года назад +2

    💐💐💐💐very beauty full song Ravi

  • @SwathiBurgula3
    @SwathiBurgula3 2 года назад +3

    Such a beautiful & meaningful song😍😍👌👌👌

  • @jonnalagaddayesob6860
    @jonnalagaddayesob6860 2 года назад +1

    Meaning full song. ANNAYYA garu

  • @abi6787
    @abi6787 2 года назад +1

    ilanti songs meethone raayinchadam sadhyam ah devuniki

  • @WGS-CHANNEL
    @WGS-CHANNEL 2 года назад +2

    Wonder full anneyya 🙏👌👏👍

  • @richardchintur5618
    @richardchintur5618 2 года назад +1

    దేవునికి వందనాలు బాగుంది అన్న..

  • @AnithaAnitha-xp6yl
    @AnithaAnitha-xp6yl 2 года назад +8

    ఆడపిల్లల పట్ల జరిగే ఎన్నో అత్యాచారాలకోసం పాట రాయండి సార్

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  2 года назад +2

    Vandanalu🙏🙏🙏

  • @cbtchristchurchitrampeta5368
    @cbtchristchurchitrampeta5368 2 года назад +3

    Wonderful meaning annayya 🙏🙏🙏

  • @jbrckkt1152
    @jbrckkt1152 2 года назад +2

    Wonderful music 🎶🎶🎶

  • @bouicreations
    @bouicreations 2 года назад +2

    SUPER song annaiah 🙏🙏

  • @korrapolubrothersrajbhusha8209
    @korrapolubrothersrajbhusha8209 2 года назад +1

    Good song annayya god blessed you

  • @kellananinani5656
    @kellananinani5656 2 года назад +1

    super song 👍👍

  • @vijaybabu2458
    @vijaybabu2458 2 года назад +2

    Wonderful singing anna

  • @prasad-fn1bd
    @prasad-fn1bd 2 года назад +2

    God bless you anya 🙏🙏

  • @santhoshraju.bandari8691
    @santhoshraju.bandari8691 2 года назад +3

    ❤❤🙏🌹👏🧠god bless you annayya

  • @sureshkasnaboina1954
    @sureshkasnaboina1954 2 года назад +2

    Super anna

  • @sagarsolapurboui9603
    @sagarsolapurboui9603 2 года назад +1

    Excellent song annya

  • @BibleMind098
    @BibleMind098 Год назад +1

    Annyya track realease cheyyandi please

  • @gannelaakhileroy980
    @gannelaakhileroy980 Год назад +1

    Nice ❤

  • @g.narasimharaog.narasimhar8962

    🙏CBT Aswapuram✍️👍👌✍️

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 2 года назад +2

    annaiah vandanalu song bagundi annaiah track pampandi annaiah

  • @ramakrishnaboui8443
    @ramakrishnaboui8443 2 года назад +5

    కామెంట్లో లిరిక్స్ పెట్టండి అన్నయ్య బాగుంటుంది

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  2 года назад +2

    5K views TQ ALL

  • @nittaroja3808
    @nittaroja3808 Год назад +1

    Super

  • @jayashalisainyamtv2799
    @jayashalisainyamtv2799 2 года назад +2

    Super Anna 💟💞

  • @praneshb5693
    @praneshb5693 2 года назад +1

    Lyrics~Br.Ravi Garu (Principal)
    #CBTPALVANCHA
    #BOUI

  • @jaidevgame
    @jaidevgame 2 года назад +2

    👏👏

  • @chnagaraju6430
    @chnagaraju6430 7 месяцев назад

    Anna S👌👌👌👌R🌹🌹👌👌👌👌

  • @kingsreedhar926
    @kingsreedhar926 2 года назад +1

    Video Song 🎵
    Upload Cheyandi Anna Please 🙏

  • @Universalstar691
    @Universalstar691 Год назад +1

    Anna plzz upload the video song

  • @ralladoddimahesh5283
    @ralladoddimahesh5283 Год назад +1

    Love you king

  • @PRADEEPKUMAR-rs5pu
    @PRADEEPKUMAR-rs5pu Год назад +1

    Track cheyandi

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  Год назад

    HELP US REACH 50 K THANK YOU ALL

  • @jayaranijennepogu-xi6ld
    @jayaranijennepogu-xi6ld Год назад +1

    Anna track ledhu

  • @sunnytalapati3969
    @sunnytalapati3969 2 года назад +1

    Anna lyrics pettandi please

    • @cbtpaloncha3111
      @cbtpaloncha3111  2 года назад

      లిరిక్స్ పెట్టడం జరిగింది

  • @savaraeesa6161
    @savaraeesa6161 5 месяцев назад

    🎉🎉🎉

  • @PothulaMary
    @PothulaMary Год назад +1

    🙏🙏🙏🤝🤝🙏🙏💐💐

  • @kotisure4431
    @kotisure4431 9 месяцев назад

    😭😭😭🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @jayashalicreation840
    @jayashalicreation840 2 года назад +1

    Tqsm

  • @uppatisiddayya7041
    @uppatisiddayya7041 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @nittasrinivas122
    @nittasrinivas122 2 года назад +2

    Bhanu gift 🍫

  • @vijaybabu2458
    @vijaybabu2458 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  2 года назад +1

    HELP US REACH 10K 🙏🙏🙏

  • @malleswarikuwait3311
    @malleswarikuwait3311 Год назад +1

    ❤❤❤❤❤🤲

  • @Rambabu-fm7bj
    @Rambabu-fm7bj 2 года назад +1

    😭😭😭😭😭😭😭

  • @mamathamamathamyaka6417
    @mamathamamathamyaka6417 5 месяцев назад

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @cbtpaloncha3111
    @cbtpaloncha3111  2 года назад +1

    HELP US REACH 20K

  • @goggelashekar5274
    @goggelashekar5274 2 года назад +2

    Super 🎵song annaya🙏🙏🙏🙏🙏

  • @LakshmiLakshmi-mv3sd
    @LakshmiLakshmi-mv3sd 2 года назад +1

    Super song annaya

  • @vajaysoma9550
    @vajaysoma9550 Год назад +1

    Super Anna

  • @prasad-fn1bd
    @prasad-fn1bd 2 года назад +1

    God bless you anya 🙏🙏