బీరువా ఈ దిక్కుగా తిరిగివుంటే డబ్బే డబ్బు Beeruva Position | Vasthu Tips In Telugu | Spiritual Time
HTML-код
- Опубликовано: 9 сен 2024
- #Beeruva #Watch► బీరువా ఈ దిక్కుగా తిరిగివుంటే డబ్బే డబ్బు Beeruva Position | Vasthu Tips In Telugu | Spiritual Time
దక్షిణంలో బీరువాని ఉత్తర దిక్కున తలుపులు తెరిచేలా పెడితే దానికి ఎదురుగా టాయిలెట్ ఉంటే ఎలా
Super q brother
చాలా వివరంగా చెప్పినందుకు ధన్యవాదములు
Good
Well said
Bed room lo ne undala sir cheppara plz kichen lo kuda pettocha plz cheppandi
Namaste guruv garu beeruva ke opposet lo attached bathroom yokka wall vastunde parvaleda
నైరుతి పడమర ద్వారం ఉన్న వారు ఎక్కడ బిరువ పెట్టుకోవాలి స్పష్టంచేశారు
🙏గురువుగారు
బీరువా నైరుతి లో వుంది... ఎడమ డోర్ లో మిర్రర్ వుంది.. ఉండొచ్చా... సర్....
Padamara nairuthi lo kitiki vundi aina dhakshina nairuthi vaipu biruva pettukovachcha
Biruva miru cheppina side a exact ga undi but eduru ga bathroom door untundi, ila undocha
Of
మా ఇంట్లో మూడు బీరువాలు ఉన్నాయని అవి ఏ దిక్కున పెట్టాలని స్వామి
ఆ బొమ్మలేంది...ఆ డ్రాయింగ్ ఎంది ... లెక్చరర్ గా try చేయక పోయావా....మంచి future ఉంది నీకు....
East facing kitchen pettali Ani prathi okka science student ki thelusu...miru enti Andi sw lo antunnaru...sw lo air flow untadhi kadha...dhanni valla stove windows nunchi vache galiki aripothundhi thondaraga may it leads to blast Andi...sw lo bed room undali Andi aa galiki
ముఖాన్ని కి బొట్టే పెట్టుకోని నువ్వేం సిద్ధాంతివయ్యా.?????
Okkokkdu okkookka laga chebuthunnaru....locker open chesthe dakshina dikuu chuudali biruva north ku undali ani cheppi confusion chesthunnaru...evaru correct villaloo
Uttara dakshina gummalu unnayi ma house ki sir dakshina nyruthilo and uttara vavuyam lo gummalu unnayi so memu beruvaa yekkada pettali plz tell mi
Plz tell me sir
Anni dhikkula kamakathalu chepparu kani niruthi karakathvam cheppaledu
Northwest or southwest correct ga chepedi koni video lo NW ani koni video lo SW
రెండు బీరవాలు 1 నయ్ ఋతి లో ఉత్తరానికి తెరిగెటట్టు 2 వది తూ ర్ప్ కి పక్కపక్కనే పెట్ట వచ్చా సార్
Nijanga antha dabbu vasthundani bond paper raasivvandi. Vasthe 50% meeke istha....
చెప్పే విషయం సూటిగా చెప్పు. బీరువా టైం తీసుకున్నావ్ ఎక్కడ పెట్టాలి అని చెప్పడానికి 9 నిమిషాలు టైం తీసుకున్నావు